Sunday, May 17, 2026

ప్రపంచంలో కూడా “నేనెవరు” అన్న విచారణ తప్పక చేయాలి🌹అందరికీ ఉపయోగపడే చర్చ రాజుగారితో🌹Kanthrisa

ప్రపంచంలో కూడా “నేనెవరు” అన్న విచారణ తప్పక చేయాలి🌹అందరికీ ఉపయోగపడే చర్చ రాజుగారితో🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=rP2DPkh5n4g



Transcript:
(00:01) ఆ మనం ఇంతసేపు చర్చించిన దాంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ విలువ చేయ దాన్ని మళ్ళీ స్పాంటేస్ గానే తెలిసిద్దాం రమణ మహర్షి నేనెవరు అని విచారణ చేయమన్నది ఆధ్యాత్మిక పరంగా అది ఒక్కటి తెలుసుకుంటే సరిపోతుంది యక్చువల్గా కానీ ప్రపంచంలో రకరకాల వ్యవహారాల్లో బంధాల్లో ఇరుక్కుపోయిన మనిషి అది తెలుసుకుంటే అక్కడితో ఆగిపోదు ఎందుకంటే వాడు మళ్ళీ ప్రపంచంతో పని చేయాలి.
(00:31) నేను ఆత్మని పరబ్రహ్మన్న అని తెలుసుకున్నాడు వాడు ఇంటికవచ్చి మళ్ళ బిజినెస్ చేయాలి. ఒకప్పుడు అక్కడితో ఆపేస్తే సరిపోయింది పెద్ద జంజాటకాలు లేవు మ్ ఇప్పుడు ఈరోజు హెచ్ఎఫ్సి బ్యాంకు లో అకౌంట్ తీయాలంటేనే మాకు ఫోర్ డేస్ పట్టింది. ఒకప్పుడు ఒక మాట చెప్తే పెద్ద మనిషి మ్ అప్పు దొరికేది పెళ్లి అయ్యేది లేకపోతే ఒక కొత్త బియ్యం దొరికేది లేకపోతే ఒక ఉద్యోగం దొరికేది మా నాన్న గురించే చెప్తారు స్టోరీ ఆయన టీచర్ జాబ్ వచ్చిన తర్వాత పోయి జాయిన్ కాలేదంట ఒక రెండు రోజులు నుండి వచ్చేసాడు వన్ మంత్ అయిపోయింది గవర్నమెంట్ జాబ్ అప్పుడు ఊర్లో పెద్ద మనిషి అడిగాడంట ఏమిరా
(01:15) ఉద్యోగానికి పోలేదా అంటే ఆ ఎవడు చేస్తాడు ఆ ఉద్యోగం చిన్నది అంటే బాగా డబ్బు నా సమ విచవేషాలు వేస్తున్నావా పో అంటే అంటే నేను ఆల్రెడీ జాయిన్ అయినా నేను రిజైన్ కూడా తీసేచ్చునా నువ్వైతే పో స్కూల్ కి ఒక మాట చెప్తా గాని అని అన మాట చెప్తే వచ్చేసింది ఇప్పుడు వస్తుందా అది ప్రపంచం కాంప్లికేట్ అయింది. ప్రపంచం స్పెసిఫిక్ అయింది అవును చాలా ప్రతిదీ స్పెసిఫిక్ ఎందుకంటే యోగతనాలు పెరిగాయి మోసం పెరిగింది.
(01:48) ప్రాడ్యులెంట్ నేచర్ చాలా పెరిగింది. అందుకని ప్రపంచంలో సంచరిస్తున్న మనిషి తెలుసుకోవాలి ప్రపంచంలో తానెవరని ఎట్ ద సేమ్ టైం ఆధ్యాత్మిక పరంగాను తెలుసుకోవాలి తానఎవరని సో ఆధ్యాత్మిక పరంగా రమణ మర్చి చెప్పిన నేను ఎవరు అన్న విచారణ చాలా చిన్న విషయం నా దృష్టిలో అరే మనిషి ఉన్న ప్రెజడెన్స్ మనిషికి ఉన్న మూర్ఖత్వం మనిషికి ఉన్న సెల్ఫ్ ఆ పూలింగ్ నేచర్ వల్ల అది కాస్త డిలే అవ్వచ్చు లేదా చేయలేకపోవచ్చు నేను అంటే ఒక లిమిటెడ్ ఐలాండ్ లాగా స్వార్థ స్ఫూర్తంగా బతుకుతున్నవాడు మ్ రకరకాల బంధాలు ఎరుకొనిపోయి ఈ అనంతమైన ప్రకృతిలో కొన్నింటిని తనవి అనుకొని
(02:33) కొందరు మనుషులని తనవాళ్ళు అనుకొని అట్లా సఫర్ అవుతున్నాడు. నిరంతరం వాటి మధ్యనే ఉండటం వల్ల సఫరింగ్ వస్తుంది. సో ఈ అటాచ్మెంట్ ఎట్లా వచ్చింది అని విచారణ చేయొచ్చు. అసలు ఇప్పుడు ఒక చెక్క మంచంతో నీకు అటాచ్మెంట్ ఏర్పడింది. ఆ చెక్క ప్రకృతి ఇది అప్పుడు ప్రకృతికి సంబంధించిన ఒకానొక నాకు మెటీరియల్ ని నువ్వు కొంత డబ్బు ఇచ్చినంత మాత్రాన అది నీది ఎట్ టైప్ ఈ శరీరం నువ్వు పెంచట్లే ఈ సప్త ధాతువులు ఆ లోపట ఉన్న రక్తము మాంస మధ్య వాడటమే పెరుగుతున్నాయి దాని మీద నీ బోడీ అథారిటీ ఏమిటి మ్ ఇప్పుడు ఒక సీనియర్ ఎన్టీఆర్ కి చక్కటి ముక్కు ఉంది అది ఆయన తయారు చేసుకోలేదు.
(03:16) ఐశ్వర్యరాయ అందం ఉంది అది ఆమె తయారు చేసుకోలేదు. ప్రకృతి ఓన్లీ గార్డియన్ మాత్రమే లేదా గార్డనర్ మాత్రమే ఒక తోటకి తోటమాలివి మాత్రమే ఇది అర్థం చేసుకొని ఆ నేను అందంగా ఉన్నాను నేను ఇది నా కులం ఇది నా మితం నా మతం ఇది ఇది నాది ఇది నా సొంతము అన్న ఈ మూర్ఖపు ధారణల నుంచి బయటపడి తన మైండ్ లో క్రియేట్ చేసుకున్న ఫాల్స్ ఐడెంటిఫికేషన్ కృష్ణమూర్తి పరిభాషలో చెప్పాలంటే ఒక సెల్ఫ్ ఇమేజ్ విచ్ ఇస్ ఏ ఫాల్స్ ఇమేజ్ ఓకే ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టుగా మహేష్ బాబు కంటే మహేష్ బాబు కటౌట్ చాలా పెద్ద సో ఇమేజ్ ఎట్లా క్రియేట్ అవుతది అనేది ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ క్ృప్తంగా
(04:00) చెప్పుకుంటే మ్ చాలా మంది గనుక మీరు మంచివాడు అని చెప్తూ పోతే మీరు మంచివాడిగా ప్రవర్తించడం స్టార్ట్ అయింది. ఎందుకంటే వెన్ యు స్టార్ట్ బిలీవింగ్ ద అదర్స్ వర్డ్స్ ఆ అది మెల్లగా నీ రియాలిటీ అయిపోతే అసలు అతను నడిస్తే భలే ఉంటుంది. అంటే మీరు మంచిగా నడవడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు వేరే వాళ్ళ ద్వారా ఇమేజ్ వచ్చింది కాబట్టి ఆ ఇమేజ్ ని వేరే వాళ్ళ దృష్టిలో నిలబెట్టి ఉంచడానికి నేను నిరంతరం పని చేస్తా ఉంటారు.
(04:36) ఇప్పుడు ఆ ఇమేజ్ ఒక్కసారి సెటిల్ అయిన తర్వాత సినిమా హీరో అన్నది బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ మ్ ఇప్పుడు చిరంజీవి గారిని ఒక బిగ్గర్ రోల్ చేయండి. అంటే నా ఇమేజ్ ఒప్పుకోదయ్యా చిరంజీవి ఒప్పుకుంటాడు కానీ చిరంజీవి ఇమేజ్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఉన్న అభిమానులో చిరంజీవి ఫ్యాన్స్ కానే కాదు చిరంజీవి యొక్క ఇమేజ్ ఫ్యాన్స్ వాళ్ళు వెళ్ళవస్తారా వెళ్ళండి లేదు లేదు మీరు కానండి సో చిరంజీవి యొక్క ఇమేజ్ కి ఉన్న ఫ్యాన్స్ మ్ అది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు చిరంజీవి ఆ రోల్ చేస్తే నిజానికి ఏమీ కాదు కానీ ఆ ఇమేజ్ అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇరుక్కుపోవడం జరుగుతుంది.
(05:22) అందుకని ఇమేజ్ ఎట్లా వదిలించుకోవాలనేది నేను ఎవరన్నా ఒకానొక విచారణ సిద్ధా అట్లా మనిషికి చాలా ఇమేజ్లు ఉంటాయి ఆయన ఇమేజ్ అంతా కూడా ఈ జనాలు యొక్క రిసీవింగ్ ని బట్టి వీళ్ళు చెప్పుకునే దాన్ని బట్టే అది బిల్డ్ అప్ అవుతుంది అంటారు అది విని తాను ఒక అందమైన బొమ్మ వేసుకున్నాడు. సైకలాజికల్ మైండ్ లో నేను రెడ్ వేసుకోనండి. నేను ఇలా ఉంటానే వస్తానండి రీసెంట్ గా ఎవరో చెప్పారు అల్లు అర్జున్ సినిమా చేయాలంటే ఒక 20 పాయింట్స్ ఉంటాయి ఆ 20 పాయింట్స్ కి నువ్వు సంతకం పెడితేనే అతను సినిమాకి సైన్ చేస్తాడు సినిమా కథాగీత తర్వాత అతని ఇమేజ్ ని నువ్వు
(05:57) సాటిస్ఫై చేయాలి మ్ అతను ఒక సెవెన్ స్టార్ హోటల్ అకామిడేషన్ ఇవ్వాలి అతనికి ఇంతమంది పరిచారకులు ఉండాలి అతనికి ఇట్లాంటి కుక్ ఉండాలి ఇట్లాంటి ఫుడ్ ఉండాలి ఇట్లాంటి ఒక రేర్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఇవన్నీ ఎందుకు వచ్చాయి వర్క్ సెకండరీ మ్ అతి కష్టం మీద బిల్డ్ చేసిన ఇమేజ్ మ్ ఇది కొలాప్స్ అయిపోతే మళ్ళీ నిలబెట్టడం కష్టం.
(06:23) ఆ కటౌట్ పడిపోతే లేపడం ఇది సినిమా స్టార్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అర్థం చేసుకొని మన మీద అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఒక ఇమేజ్ ఉంది. నేను ఒక మంచి హస్బెండ్ అని నేను ఒక మంచి ఫ్రెండ్ అని నేను మా కాలేజీలో నేనే టాపర్ అని అసలు నేను వస్తుంటే అందరూ నా వైపే చూసేవాళ్ళు నేను ఒక్క మాట చెప్తే పని అయిపోతుందిని ఇదంతా ఇమేజ్ నుంచే వస్తుంది. వెన్ ఇమేజ్ అన్నది మైండ్ క్రియేట్ చేసిన ఒక సెంటర్ అన్నాడు దానికి మనం పెట్టుకున్న ముద్దు పేరు ఈగో ఓకే ఆ ఈ ఇమేజ్ లో రకరకాల విషయాలు ఉన్నాయి ఉమ్ నా నేను ఉన్నదంతా వదిలేసిన ఉమ్ నేను సర్వసంఘ పరిత్యాగిని అని కూడా ఇమేజ్ వస్తది.
(07:08) ఉమ్ ఏదైనా ఇమేజ్ గా మారొచ్చు సాత్విక అహంకారం ఆ సాత్విక అహంకారం వస్తుంది. సన్యాసి నాతో అట్లా మాట్లాడతావారా నువ్వు నాలో ఉండగలవా నువ్వు హిమాలయాల్లో ఉంటావా నువ్వు అరే నీకు బలిసి నువ్వు పోయినావు కేకరే అట్లా అంటే మళ్ళీ నాకు కోపం వస్తుంది. ఒక దిశన అహంకారం ఉంది హమ్ నేను కుటుంబం కోసం అన్ని త్యాగం చేసినాను. హమ్ అందుకని నాకు రెస్పెక్ట్ కావాలని మ్ ఇదంతా ఇమేజ్ ఆడుతుంది ఒక డ్రామాని నేను ఇంత చార్టీ చేస్తున్నాను అని చెప్పుకోవడం కూడా అహంకారం ఆ అఫ్కోర్స్ అందులో ఏ సందేహం లేదు.
(07:44) ఒక్కటి గుర్తుపెట్టుకోండి మహేష్ బాబుకు పడే దండల కంటే మహేష్ బాబు కటౌట్ కి పడే దండలే సో ఇమేజ్ కి అటెన్షన్ చాలా అవసరం. అది ఎప్పుడు ఒక నీడలాగా ఒకటి వెంటాడుతుంటదిన్నమాట ఒక మనిషి షాడో ఏదైతే ఉందో ఇంకొక షాడో కూడా ఉంది. ప్రకృతి ఎండవల్లో సృష్టించే షాడో అన్నది సహజం నువ్వు లేకపోతే షాడో లేదు అట్లాగే నువ్వు లేకపోతే ఆ ఇమేజ్ లేదు కానీ మనిషి ఇప్పుడు ఏ స్థితికి దిగజారుడు అంటే నేను పోయినా నా ఇమేజ్ బతికి ఉండాలి అందుకే బస్ స్టాప్ల మీద పేర్లు రాయిస్తారు లేకపోతే చివరికి దేవాలయం ఎంట్రన్స్ మీద కూడా పేర్లు రాయిస్తారు మ్ ఎందుకు
(08:28) నేను ఉన్నానని చెప్పడానికి ఆ నేను అన్నది డిజల్వ్ అయిపోతుంది బస్ స్టాండ్ కట్టేస్తారు కదా వాళ్ళ నాన్న పేర్లు ఇదంతా వస్తుంది సో తమిళం మహర్షి చెప్పిన నేనెవరన్నది విచారణ యొక్క సారం ఏమిటంటే ఇక్కడ నీదంటూ ఏది లేదు అని తెలుసుకుంది రోజు ఇక్కడ నీవు దేనికి అధికారివి కాదు మ్ నీకు ఎవరు బానిసలు లేరు నీ పైన ఎవరు బాసులు లేరు కానీ ఈ ప్రపంచంలో ఉన్నందుకు నువ్వు కొంత కర్మ చేయాలి కాబట్టి నిస్వార్థముగా కర్మ చేయి ఆనందం అన్నది ప్రయత్నములు రాదు అది నీ యొక్క స్వరూపం మైండ్ ద్వారా కలిగే అనుభూతులు అబద్ధం
(09:16) అని తెలుసుకున్నాడు. అట్లా స్వస్వరూప అనుభవం అని చెప్పాడు ఆయనకి అంటే ఇమేజ్లన్నీ పడిపోయి ఎగ్జిస్టెన్షియల్ గా ఏదైతే నా స్వరూపమో దానితో నాకు మొదటిసారి కాంటాక్ట్ ఏర్పడ్డది. ఇది ఎప్పటికీ పోదు మ్ ఇది ఎప్పటికి పోదు సో ఇమేజ్ అంటే అంతాలో నేను వేరు అని చెప్పేది ఇమేజ్ డిజల్వ్ అయిపోయిందంటే ఈ నేను వేరన్న భావన పోయి అంతాలో నేను ఒక భాగము అంతే ఇప్పుడు చాలాసార్లు మనం చెప్తాం కదా ఆయన పెద్ద సూపర్ స్టార్ అయినా అందరితో పాటు తింటాడు అరే క్యా బాత్ హే అందరితో పాటు నువ్వు తినకూడదు అంటే సూపర్ స్టార్
(10:02) కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి ఇట్లు ఎవరైతే అప్రిషియేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ అట్లా తినాలని ఉంది సపరేట్ గా అతను మాతో పాటు కార్లో వచ్చాడు మనం కూర్చున్న కార్లో కూర్చున్నాడు. ఇదంతా ఇమేజ్ గేమే అరే ఆయన ఒక మనిషి నువ్వు ఒక మనిషి అక్కడ ఆపరేట్ చెయ్ సో స్వస్వరూపానుభవం కలిగితే ఈ సమస్తమే నేను అన్న ఒక ఆ ఊహ ఊహకి సంబంధం లేని ఒక భావన కలుగుతుంది ఇట్స్ నాట్ ఇమాజినేషన్ యు హావ్ సీన్ ద ఎగస్ ఎగసిస్టెన్షియల్ పాటర్న్ సో క్లియర్లీ తద్వారా నీ మనసులో ఏ విధమైన సందేహం లేదు నీ ఎగ్జిస్టింగ్ కి సంబంధించి అంటే ఒక నీటి బిందువు తానే సింధు అని తెలుసు
(10:46) నేను ఎవరు అంటే నేను సమస్తము మ్ నేను ఎవరు అంటే నేనే అంతా మ్ ఆ నా ఉదాహరణకి ఈ శరీరంలో ఉన్న ప్రతి భాగము నాదైనప్పటికిని మ్ దేని ధర్మాలు దానికి ఉన్నాయి. మ్ చెయ్యి పట్టుకున్నట్టు కాలు పట్టుకోలేదు కాలు తనినట్టు కన్ను తన్నలేదు కన్ను చూసినట్టు నోరు చూడలేదు నోరు మాడినట్టు ముక్కు చేయలేదు. అట్లా ఈ ప్రకృతిలో అంతా ఒకటే అన్ని దానిలో భాగమై ఉన్నప్పటికిని వేరు వేరుగా కనిపిస్తూ ఒక మిత్య క్రియేట్ అవుతుంది.
(11:20) మ్ అది గుర్తించి ఎవరి ధర్మాలు వాళ్ళు అనుసరిస్తే సరిపోతుంది. అట్లా ఒక యోగి మేలుకున్న తర్వాత ఈ ప్రకృతిలో తాను ఒక భాగమను తెలుసుకొని తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తాడు. నిర్వర్తించిన మ్ తాను ఎప్పుడూ ఇమేజ్ క్రియేట్ చేసుకోడు ఎరుక అంటే ఇదే ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి పూజ చేశడు నీకు మ్ ఆ పక్కనున్న వాళ్ళు అసలు ఆహా అసలు 100 మంది వచ్చి అతని కాళ్ళు మొక్కారంటే ఇది చూడడానికి అట్లా కానీ అతని మనసులో తెలుసుకున్నాడు తన కాళ్ళు మొక్కడం అనేది గొప్ప విషయం ఏమి కాదు ఏదో ఒక చిన్న కృతజ్ఞత వల్ల తనకున్న పూర్వాగ్రహం వల్ల సాంప్రదాయం నేర్పిన అలవాట్ల వల్ల తను మొక్కాడే గానీ అతను నా
(12:05) కాళ్ళు మొక్కినా మొక్కకపోయినా నాకు ఏం ఫరక్ పడదు. ఎందుకంటే నేను దాన్ని కోరుకోవడం లేదు గనుక ఆ చేష్టకి నాకు ఏ సంబంధం లేదు అనడంతో ఇమేజ్ పడిపోతుంది. సింపుల్ ద అసోసియేషన్ విత్ వాట్ఎవర్ ఇస్ హాపెనింగ్ అరౌండ్ యు డిస్ట్రాయ్స్ ద ఇమేజ్ ఇది ఎలా ఉంటుందంటే మంచుపడి కరిగిపోతుంది అట్లా ఇమేజ్ క్రియేట్ అయి వెళ్ళిపోతాం అంటే ఎరుక వల్ల ఎప్పుడు నువ్వు దాని వైపు పెట్టగానే ఇమేజ్ కరిగిపోతాంది సో వేరఎవర్ దేర్ ఇస్ అవేర్నెస్ దర్ కెన్దర్ కెన్ నాట్ బి ఎనీ ఎగజస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ అని ఇది ప్రాపంచికమైన నేనెవరు అన్నది ఒక విచారం
(12:49) ఇది తెలిస్తే చాలా పడిపోతాయి అంటే కుటుంబం పడిపోతుంది సొంత ఊరు పడిపోతుంది నావాళ్ళు పడిపోతారు నీ వాళ్ళు పడిపోతారు సోపరాలు పడిపోతే పడిపోయి తీరుతాయి నువ్వు పడగొట్టవు పడిపోతుంది ఇల్లు పునాదులు కూల్చి వేస్తే చెత్త ఆటోమేటిక్ గా పడిపోద్ది ఆ చెట్టు మీద ఉన్న పూలకుండే ఆటోమేటిక్ గా పడిపోతుంది. పునాదులు పూలు చేస్తే అంతా పడిపోతుంది సో ఇమేజ్ పడిపోతే యస్ ఏ పర్సన్ యు డెడ్ కృష్ణమూర్తి లాంటివాడు చెప్పింది అప్పుడున్న సమాజానికి అర్థం కాలేదు.
(13:22) సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ నథింగ్ బట్ డెత్ ఆఫ్ ద ఈగో అని నేను అన్న అహంకారం మరణించాలి ఫస్ట్ మ్ నిజమైన మరణం ఏమిటో తెలుసా అహంకారం యొక్క సమాప్తిే శరీరం [గొంతు సవరించుకోవడం] నిరంతరం మరణిస్తూనే ఉంది. కానీ అహంకారము వెయ్య ఏంనా బ్రతికే ఉంటారు. అల్లావుద్దీన్ ఖిల్జీ లేకపోతే బాబర్ దాని అట్లే నిలబెట్టి ఉంచుతున్నారు రాజకీయ నాయకులు ఆ ఇమేజ్ కట్టౌట్ ని కొందరు పడగొడుతున్నారు కొందరు లేపి నిలబెడుతున్నారు అట్లా సో ఇది ప్రకృతిపరంగా నేను ఎవరు సో సింపుల్ నేను ఎవరిని అంటే నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కాదు ఒక సమస్తంలో నేను ఒక భాగాన్ని అయినప్పటికి నాకు కొన్ని
(14:01) ధర్మాలు ఉన్నాయి అయినప్పటికి నాకు తెలుసో తెలియక ఒక కుటుంబంలో పుట్టాను కాబట్టి వాళ్ళ పట్ల నాకున్న చిన్న కన్సర్న్ ఉంది అది నెరవేరుస్తాను కానీ నాకు ఏ అటాచ్మెంట్ లేదు అయిపోయింది. యు ఆర్ డన్ విత్ ఇట్ నాకు దుఃఖం లేదు ఎందుకంటే ఇక్కడ హర్ట్ అయ్యేవాడు ఎవడు లేడు. ఎవరైనా ఏమైనా అనవచ్చు తీసుకోకుండా ఉండగలిగే ఒక విచక్షణ నాలో ఏర్పడ్డది.
(14:28) రెండోది నాకు నిజంగా ఈ శరీరానికి తనకు డిస్కంఫర్ట్ ఏమ ఉండదు. తనకు అన్ని చోట్ల కంఫర్టే కానీ శరీరానికి డిస్కంఫర్ట్ ఉందని తెలిస్తే అతను నుంచి వెళ్ళిపోతారు అక్కడి నుంచి మనకి ఇక్కడ బాగా చలేస్తుంది. రూమ్లోకి వెళ్తున్నాం కదా శరీరం డిస్కంఫర్ట్ అనేది యోగి ఇంకా బాగా గుర్తిస్తాడు. ఉమ్ అతను శరీరాన్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాడు. వెన్ యు రియలైజ్ యువర్ లైఫ్ నువ్వు శరీరాన్ని చక్కగా అర్థం చేసుకుంటావ్ ఎందుకంటే అదే నీ చివరి వరకు నీతో ఉండే కంపానియన్ అది నీ నివాసము కాబట్టి యు రెస్పెక్ట్ మరి ప్రపంచంలో నేను ఎవరు అన్నది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేది ఇదొక
(15:04) ఒక అత్యాధునిక వ్యాఖ్య ఇది. దీని గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు ఎలా బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేయకూడదు మంచి లొకేషన్ కావాలి లోన్ తీసుకోవాలి ఇట్లాంటివి చెప్తారు కానీ అక్కడితో ఆగిపోయినంత మాత్రాన బిజినెస్ అనేది సక్సెస్ జరిగేది లేదా ప్రపంచంలో నువ్వు నిర్వహించే ఏ విధైనా ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఎంటపడుతున్నావ్ ఎంటబడి చేసుకున్నావ్ ఆ తర్వాత రెండేళ్లకి తలకాయ నొప్పు వచ్చింది.
(15:29) వాళ్ళ బ్రదర్ తో చాలా ప్రాబ్లం అయింది. సో స్కాన్ చేసుకో ఫస్ట్ మాట్లాడు నీకు నోరు ఇచ్చింది ఎందుకు మాట్లాడడానికి పనికిరాని విషయాలు మాట్లాడడానికి కాదు తెలుసుకో ఒక అమ్మాయి నీ లైఫ్ లోకి వస్తుంది ఇదొక కాంటెక్స్ట్ నువ్వు ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావ్ ఇదొక కాంటెక్స్ట్ నువ్వు పిల్లల్ని బాగా చదివిద్దాం అనుకుంటున్నావ్ ఇదఒక కాంటెక్స్ట్ నువ్వు ప్రపంచంలో ఒక సామాజిక సేవ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నావ్ అదో కాంటెక్స్ట్ నువ్వు ఒక అవార్డ్ ఎస్టాబ్లిష్ చేసి జీవిత కాలం అందరికి అవార్డ్స్ ఇస్తావ అనుకుంటున్నావ్ అది ఒక కాంటెక్స్ట్ ఇట్లా ఒక్కొక్కడు ఒకటి
(16:02) అనుకుంటున్నాడు ఎవ్వరు అనుకున్నా వాడు ఎవడు వాడు ఏ ఊర్లో ఉన్నాడు వాడి నేటివిటీ ఏమిటి వాడి ఆర్థిక పరిస్థితి ఏమిటి వాడి ఫ్రెండ్స్ ఎవరు మ్ ఇదంతా ఎక్స్టర్నల్ మ్ ఇంటర్నల్ వాడికి ఓపిక ఉందా ఏదైనా నెగిటివ్ గా వస్తే తట్టుకునే శక్తి ఉందా తనకి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా ఏదైనా తనకి ఆ అర్థం కాని నచ్చని విషయం ఉందా సో ఇవన్నీ అసెస్ చేసుకున్న తర్వాత ఈ అసెస్మెంట్ నుంచి తను ఏం చేయాలో ఒక నిర్ణయం జరుగుతుంది.
(16:40) అట్లా గనుక జరిగితే ఇక ఫెయిల్యూర్ ఉన్నది. ఎందుకంటే తనకు ముందే తెలుసు కాబట్టి ఒక చిన్న సినిమా ఉంటుంది. అది నేను యాదగిరి థియేటర్లో చూసిన నాకు అప్పట్లో నచ్చిన సినిమా ఈ మధ్య కూడా ఆ సీన్ చూశను పేలవంగ ఉంది అది కానీ ఆ సన్నివేశం బాగుంది. మ్ ఒక సమితి కొడుకు ఉంటాడు. హమ్ పెద్ద కుటుంబం తండ్రి చనిపోతాడు కుటుంబ బాధ్యతలన్నీ తన మీద పడతాయి. అతని గురించి ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా నీచంగా మాట్లాడుకుంటారు.
(17:07) అతను బిజినెస్ చాలా బాగా చేస్తూంటాడు వీళ్ళకి చీరలు అంటే చీరలు రిసార్ట్ అంటే రిసార్ట్లు ఫంక్షన్లు అంటే ఫంక్షన్లు అన్ని భయ్యా తడ మనీ చాయే భయ్య అంటే టీకే కిత్నా బెహన్ అంటే లక్ష రూపాయలు కావాలి భయ్యా నేను పంపిస్తానమ్మ అలాగే అతను అటుపక్క మల్లగానే వీళ్ళు కిలకిల నవ్వుకుంటారు అంటే అతను అన్నని మోసం చేస్తాడు తన బంధువులు వస్తారు ఇట్లా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము కొంత డబ్బు కావాలి ప్రతి చోట మోసమే మ్ అతను చక్కగా సంతకం పెడతాడు రాతిల్లు అతను ఒక అమ్మాయి తను ఇష్టపడుతుంది.
(17:40) ఇప్పుడు ఆ అమ్మాయి సరిగ్గా అసెస్ చేయలేదు. పెద్ద కుటుంబం మంచి కుటుంబం అనుకొని వచ్చింది ఎందుకంటే వాళ్ళంతా నవ్వుతూ కనిపించారు. తీర ఇంటికి వచ్చిన తర్వాత ఇతను బ్యాక్ సైడ్ వాళ్ళు చేస్తున్న అవహేళన చూసి తను ఘోరంగా గాయపడతాడు. సో భర్తకు చెప్పాలని ట్రై చేస్తే అతను వినడు. ఒకసారి తనకు చాలా విసుగు వచ్చేసి అసలు నువ్వు వీళ్ళందరి నవ్వులు చూసి వాళ్ళ నీకు ఇచ్చే రెస్పెక్ట్ చూసి అదంతా నిజం అనుకుంటున్నావ్.
(18:07) వాళ్ళందరూ నిన్ను మోసం చేస్తున్నారు. మ్ అంటే అతను అంటాడు తెలుసు నాకు [నవ్వు] ఇంకా ఏమనా చెప్పాలనుకున్నావా ఇంకా చెప్పడానికి ఏమ లేదు సాయంత్రం టీ తాగడానికి వెళ్దాం కొన్ని [గొంతు సవరించుకోవడం] విషయాలు చెప్పాలని అప్పుడు చెప్తాడు అన్నమాట ఎవరైతే నా తండ్రి ఉన్నారో మ్ అతను నన్ను చాలా బాగా చూసుకున్నాడు కొన్ని కారణాల వల్ల అతను మరణించాడు. వాళ్ళు నన్ను సరిగ్గా ట్రీట్ చేయట్లే అది వాళ్ళ నైతే మరి కానీ వాళ్ళకి ఇన్ని అప్పులు ఉన్నాయని తెలియదు.
(18:41) వాళ్ళు కుటుంబం బాగానే ఉంది అనుకుంటున్నారు ఫస్ట్ నుంచి నేను సౌద్ది కొడుకును కాబట్టి నన్ను గొప్ప రెస్పెక్ట్ ఇవ్వలే మా తండ్రి చాలా ఎర్లీ ఏజ్ లో పెళ్లి చేసుకున్నాక నేను కొంచెం వయసులో పెద్ద వాళ్ళంతా చిన్న పిల్లలు తెలియదు వాళ్ళు సో ఇదంతా తెలిసే నేను బాధ్యత ఎత్తుకున్నాను. రెండోది ఎల్లకాలం మనిషి ఒకేలా ఉండిపోి చూద్దాం ఏం జరుగుతుందో సో ఐ అండర్స్టాండ్ దర్ సైకాలజీ దేర్ మెంటాలిటీ వాళ్ళు ఏం కొడుతున్నారు ఓపవేలు 5000 అడుగుతున్నారు ఇస్తున్నాను సాయంత్రం పార్టీ అంటున్నారు ఇస్తున్నాను నేను మంచి బిజినెస్ ఎంపైర్ క్రియేట్ చేశాను మధ్య మధ్యన వాళ్ళని
(19:14) ఆలోచింపచేసే విధంగా కొన్ని సందర్భాలు క్రియేట్ చేస్తున్నాను నేను ప్రత్యక్షంగా లేకుండా చూస్తున్నాను వాళ్ళు ఏమనా మార్పు వస్తదేమో ఇప్పుడు గనుక నేను అప్పులు ఉన్నాయని చెప్పి నేను వాళ్ళని డిస్కార్డ్ చేశను అనుకో వాళ్ళు జీవితంలో కోలుకోలేని స్థితిలోకి వస్తారు. రెండోది నన్ను ఇంకా పెద్ద శత్రువుగా చూస్తారు. మ్ ఒక ఓల్డ్ సామెత ఉంటుంది ఒక పిచ్చోడిని మార్చాలంటే ఫస్ట్ స్టెప్ పిచ్చోడితో స్నేహం చేయడమే మ్ లేకపోతే నువ్వు మార్చలేవు అట్లా నేను వాళ్ళతో పాజిటివ్ గా ఉంటుంది నాకు తెలుసు మ్ సో తెలియాలి ఇప్పుడు ఆ నాకు సరిగ్గా మాట్లాడడం రాదు.
(19:51) మొత్తం సెట్ అయింది బిజినెస్ నువ్వు చక్కగా మాట్లాడే వాడిని పనిలో పెట్టుకొని వాడితో మాట్లాడించాలి ఇప్పుడు సక్సెస్ వస్తుంది. ఇప్పుడు నీకు డ్రైవింగ్ రాదు. నువ్వు కార్ డ్రైవింగ్ చేయకు నీకు ఎంత మంచి ఉద్దేశం ఉన్నా నేను కస్టమర్ తో బాగా బిహేవ్ చేస్తాను నాకు చాలా ఓపిక ఉంది డ్రైవింగ్ చక్కగా రాదు కదా అది చక్కగా నేర్చుకో లేదా ఒక డ్రైవర్ ని తీసుకొని వాడికి తప్ప చెప్పు నువ్వు వేరే కార్యక్రమాలు చూసుకో నువ్వు సామాజిక కార్యక్రమాలు చేద్దాం లైఫ్ అంతా అన్నదానం చేద్దాం అసలు అసెస్ చెయి అన్నదానం చేస్తే ఎంత ఖర్చు వస్తది భవిష్యత్తులో బియ్యం
(20:22) రేట్లు పెరిగితే ఎట్లా భవిష్యత్తులో ప్రభుత్వం నువ్వు పెట్టే చోటిని ఆకుపై చేసుకుంటే ఇంకో ప్లేస్ ఏమైనా ఉందా అసలు ఎక్కడ ప్లేస్ లేకపోతే నువ్వు ఎట్లా కొనసాగిస్తావ్ ప్రతి ప్రశ్న నీ దగ్గర జవాబు ఉండాలి. సో మన యొక్క లిమిటేషన్స్ ని తెలుసుకోవడం మ్ నెగిటివిటీ కాదు అది క్లారిటీలోకి అడుగు పెట్టడమే. అందుకని ఈ భూమి మీద అద్భుతాలు సాధించిన వాళ్ళు ఉత్తగా నేను సాధించలే కొన్నేమో పరిస్థితుల వల్ల తెలిసింది కొన్ని ముందే అసెస్ చేసి దీనికిఒక చిన్న ఉదాహరణ మ్ ఆకాశంలోకి ఒక రాకెట్ పంపినప్పుడు మ్ ఏం చేస్తారు మ్ అది ప్రతి మనిషి అన్ని పనుల్లోనూ చేసి
(21:02) చూడాలి. మీరు ఒక డాక్యుమెంటరీ చూసిన మార్స్ మీదికి అంటే చంద్రుడి మీదకి పంపడమే దూరం అనుకుంటు మార్స్ చాలా దూరం అక్కడికి ఒక రాకెట్ పంపారు సైంటిస్ట్ల బృందం సో మనం మన ఆ ఏమంటారు దాని ఒక ఆవరణం దాటి మ్ శూన్యంలోకి వెళ్ళిన తర్వాత మ్ మనం ఏదైతే వెహికల్ పంపిస్తున్నామో దీని మీద అంతులేని ఒత్తిడి ఉంటది. ఉమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఫ్యాన్లు మన దగ్గర పెట్టారనుకో మనం చచ్చిపోయే ప్రమాదం లేదా 1000 కిలోలు పెడితే మనం వచ్చిందిని భరించలేదు మీ ముక్కులోకి నేరుగా గాలి కొడితే చచ్చిపోతారు మీరు లేదా ఇప్పుడు ఒక 60° సెల్సియస్ ఇష్టోగతి ఈ
(21:48) రోజు వస్తుంది అనుకో చ్చిపోతాం మనం అట్లాగే మన వాటర్ లో హైడ్రోజన్ కోషంట్ పెరిగితే చచ్చిపోతాం మనం అంతా తర్వాత మన గాలిలో ఉప్పు శాతం పెరిగితే చచ్చిపోతాం మనం అంతా సో ఈ ఒక ఎటర్నల్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి మన పిట్ట కథలన్నీ చేయగలుగుతున్నాం. ఒక్క కెమికల్ ఇంబాలెన్స్ వచ్చినా మ్ మానవ జాతి ఎక్సింక్ట్ అయిపోతుంది. అప్పుడు దానికి తట్టుకొని నిలబడగలిగే స్పీషీస్ సర్వైవ్ అవుతుంది.
(22:15) కానీ మనిషి చచ్చిపోతాడు. ఇప్పుడు మనిషి వేరే గ్రహం మీద ఎందుకు బ్రతకాడు అంటే వేరే గ్రహం మీద ఒక జీవి సర్వైవ్ కాగల ఉష్ణోగ్రత లేదు. ఎక్కువ అన్నా ఉంది తక్కువ అన్నా ఉంది. ఒకవేళ అట్లాంటి యంబియన్స్ నువ్వు ఒక చోట క్రియేట్ చేస్తే నువ్వు ఏం చేయకుండానే అక్కడ ఒక పురుగు పుడుతది. ఇప్పుడు పరమాత్మ సృష్టించాడు సంథింగ్ విల్ హాపెన్ [గొంతు సవరించుకోవడం] దేర్ ఇంకా సరిగ్గా సెట్ అయితే ఒక చీమ పుడుతది.
(22:45) ఇంకా సరిగ్గా సెట్ అయితే బల్లి కూడా పుడుతుంది. అది ఆ యంబియన్స్ వల్ల వస్తుంది అనేది ఒక అబ్సర్వేషన్ ఇప్పుడు ఎవరైనా సైంటిస్ట్ వినే వాళ్ళు ఉంటే దాన్ని ఇంకాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో నాకు తెలియదు. సో ఆ మార్స్ గ్రహం మీదికి ఒక రాకెట్ పంపారు ఎందుకంటే మనిషి వెళ్ళట్లే జస్ట్ ఒక రోవర్ అంటారు తెలుసు కదా రోవర్ అంటే ఒక చిన్న వెహికల్ అది వెళ్లి హై రెజల్యూషన్ ఫోటోస్ తీస్తుంది.
(23:08) అక్కడఉన్న ల్యాండ్ ని చెక్ చేస్తుంది వెల్ ఎక్విప్డ్ టెక్నాలజీతో వెళ్ళరండి. ఆ ఇది పూర్తి అవుతుంది. ఇప్పుడు ఒక రోవర్ ని పంపించాలి అక్కడికి సో నా డాక్యుమెంటరీ చూశాను అప్పుడు నాకు తెలిసింది అసలు అంటే అన్ని దిక్కుల ఒక విషయాన్ని తెలుసుకొని అసలు సినిమాలు చూసిన దానికంటే ఎక్కువ ఎట్లా పంపియాలని అంత ప్లానింగ్ ఇప్పుడు ఒక రోవర్ ఆ రోవర్ ఎంత ఉంటుంది తెలుసా కొన్ని ఇయర్స్ పని చేస్తుంది ఒక జీప్ అంత ఉంటుంది అది చిన్న లోవర్ కాదు అది ఇట్స్ ఏ బిగ్ మిషన్ రెండోది తనంతకు తాను పని చేసుకుంటది తన్ను తాను చార్జింగ్ చేసుకుంటది. ఒకవేళ రిపేర్ అయితే
(23:45) సరిగ్గా క్యాలిక్యులేట్ చేసి కింద ఉన్న సిగ్నల్ పంపిస్తది. అప్పుడు వీళ్ళు కోడింగ్ చేస్తే సరిపోతుంది. ఇదంతా ఓకే ముందు రోవర్ దిగాలంటే ఆ అంగారక గ్రహం ఆ మార్స్ దగ్గరికి వెళ్ళే ప్రాంతంలో విపరీతమైన హీట్ ఉంటది. ఆ స్పేస్ షిప్ ఏమో చాలా వేగంగా పోతుంది మ్ వాతావరణంలో విపరీతమైన హీట్ ఉంది. మ్ నువ్వు మెటల్ కూడా కరిగిపోదు. రెండోది ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి సరిపడినంత ఫ్యూల్ ఉండాలి.
(24:13) ఉమ్ ఫ్యూల్ అంటే ఒక్కటి కాదు అన్ని దిక్కుల ఫ్యూల్ ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి ఈ రోవర్ మొత్తం స్పేస్ షిప్ అంతా ఒక 2 కిలోలు పెరిగినా ఫ్యూల్ సరిపోదు సరిపోదు సైజ్ తగ్గాలి బరువు తగ్గాలి ఎఫెక్టివ్నెస్ తగ్గకూడదు పర్ఫార్మెన్స్ లో మార్పు ఉండకూడదు. ఇది అయిపోయింది తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక పల్చటి పేపర్ లాంటిది రాపర్ అంటారు కదా మనం ఏదనా ప్యాక్ చేస్తాం అట్లాంటిది ఒక గోల్డ్ కలర్ అట్లాంటిది ఒక సన్న పుల్లలతో చిన్న బటన్ నొక్కగానే ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఓపెన్ అయి ఒక పెద్ద తిరచాప లాగా అయి అది సూర్యరశ్మిని గుంజుకొని ఇది అక్కడికి వెళ్లి ఓపెన్ కావాలి ఇప్పుడు
(24:54) సో వాళ్ళ ఆ రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఈ రాకెట్ ని ప్రయోగించిన తర్వాత అక్కడ ల్యాండ్ అయ్యి అది ఓపెన్ అయ్యే వరకు 256 తప్పులు జరగొచ్చు. చెక్ లిస్ట్ మ్ ఈ 256 తప్పుల్లో ఒక్క తప్పు జరిగినా అది అక్కడ రీచ్ కాదు. ఇప్పుడు కార్ ఆగిపోతే మా చిన్నగాన్ని పంపిస్తే వచ్చి రిపేర్ చేస్తాడు. దాన్నే వాడు రిపేర్ చేస్తాడు. అంతే కదా అయ్యా నేను tata బాబ రెండోది అది 1 రూపాయలు ఐటం కాదు అది.
(25:25) కోట్ల కోట్ల రూపాయల బడ్జెట్ అది మరి వీళ్ళు ఏం చేశారు ఒక పెద్ద రూమ్ తయారు చేసి ఆ రూమ్ లోపట ఆ రోవర్ ని పెట్టి నిజంగా అది స్పేస్ లో పోతున్నట్టు అట్లా కదులుతా ఉంటది వా రూమ్ లాగా ఆ రూమ్లో వాతావరణం స్పేస్ లో మారినట్టు మారుతా ఉంటది. అప్పుడు ఎక్కడెక్కడ అది ఆ చెక్ లిస్ట్ నెంబర్ వన్ అంటే ఫస్ట్ రాకెట్ ఊసిపోతది. చెక్ లిస్ట్ నెంబర్ టూ ఇంకో రాకెట్ ఓసిపోతది.
(25:47) పర్ఫెక్ట్ గా జరుగుతుందా లేదా చెక్ చేసి చెక్ చేసి చెక్ చేసి అట్లా చాలాసార్లు చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఒకసారి 100% ఇది మనం ఊహించినట్టుగా వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ప్రకృతి ఒక క్రమానుక్రమణికలో పనిచేస్తుంది. ఈ [గొంతు సవరించుకోవడం] మనుషుల వల్ల చెడిపోయింది వాతావరణం మనుషులు లేవనుకో సీజన్స్ లో అసలు ఇంబాలెన్స్ ఉండదు ఓజోన్ పర నాశనం కాదు పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట సో మనిషి వల్ల నాశనం వచ్చింది.
(26:12) ఇప్పుడు వాళ్ళు పంపించేది మనిషి లేని ప్రదేశం కాబట్టి అట్మాస్ఫియరికల్ కండిషన్ ఎప్పుడు సరిగ్గా ఉంటుంది అసెస్ చేయవచ్చు. హమ్ అట్లా పంపిస్తే అది దాదాపు కొన్ని నెలలు ప్రయాణం చేసి అది గిందో దిగలేదో నాకు తెలియదు బట్ ఆ డాక్యుమెంటరీ ఎండింగ్ ఏమిటి అంటే ఆ రేంజ్ లో స్క్రూటినీ చేయాలి. ఇప్పుడు బిజినెస్ చేయడం గొప్ప కాదు డబ్బు ఉన్న ఇవ్వడనే చేయొచ్చు.
(26:34) కరెక్ట్ కానీ ఎందుకు చేస్తున్నావ్ స్కాన్ చేసుకో ఇందులో రకరకాల ప్రశ్నలు ఉన్నాయి ఏ ఏరియాలో చేస్తున్నావ్ ఇలాంటి బిజినెస్ చేయాలనుకుంటున్నావ్ ఇట్లా బిజినెస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒకవేళ నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రాకపోతే నువ్వు ఆనందంగా ఉంటావా ఒకవేళ డబ్బు చాలా వచ్చి నువ్వు క్లిక్ అయ్యావ అనుకో ఈగో ఏమన్నా వస్త తెచ్చుకుంటావా అందుకని సెల్ఫ్ రియలైజ్ అయ్యి నేను ఎవరో తెలుసుకొని వాడు గనుక ఇట్లా బిజినెస్ చేస్తే వాడిని ఎవడు పలగొట్టలేడు ఇప్పుడు సాధువులు సన్యాసులు బిజినెస్ లోకి దిగితే అందర అవుట్ ఎందుకంటే వాడు కోట్ల రూపాయలు దందా
(27:08) చేస్తాడు చిప్పకూడు తింటాడు నీళ్ల మీద పడుకుంటాడు వాడిని అసలు నువ్వు ఏమంటారు ఏ విధంగాను నువ్వు పడే ఒక జెన్ స్టోరీ చదివాను ఒక ఊర్లో ఒక స్వామి ఒక జెన్ మాస్టర్ వచ్చి ఓ ఓల్డ్ మన్ అంటే 50 60 ఇయర్స్ ఉంటాయి హి బికమ్స్ వెరీ ఫేమస్ సో అక్కడఉన్న ఊర్లో ఉన్న సర్పంచ్కి కొంచెం ఈగో ఇష్యూ వస్తదిన్నమాట నేను ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేసిన నేను ఫేమస్ కాలేదు కానీ వీడెవడు మన ఊరికి కొత్తగా వచ్చి ఇంత ఫేమస్ అయ్యాడు అని అట్లా వచ్చింది.
(27:39) మా చుట్టుపక్కల వాళ్ళందరంట మరి ఏం చేద్దాం అంటారు ఏదైనా వాడు నాకంటే ఫేమస్ అవ్వడానికి వీలు లేదు వాడికి ఉన్న పేరుని మొత్తం నాశనం చేయాలి రెండోది అప్పుడు ఒకడు చెప్పాడంట పేరు వాడు కావాలని ఏ పని చేయలేదు వాడు ఎవరు వచ్చినా మంచిగా ఉంటాడు తన ఫలితాం చేసుకుంటాడు సమహౌ పీపుల్ లైక్ హిమ అది ఎట్లా తీసేస్తావ్ ఆతే పీపుల్ ఎవరిది అనుకుంటున్నారో వాడి గురించి ఒక ఒపినియన్ ఉంది అది బ్రేక్ చేయాలి మనం ఒక పని చేద్దాం లంచం ఇద్దాం డబ్బు తీసుకోడు ఒక అమ్మాయిని పంపిద్దాం తీసుకోడు డ్రింక్ ని పంపిద్దాం తాగడు మ్ నువ్వు వాడిని ఎట్లా పడకూడతావ్ నీ
(28:22) ప్రపంచంలో హనీ ట్రాప్ ఉంది లేకపోతే బ్రైబ్ ఉంది నువ్వు ఏది తీసుకొని వాడికి ఇప్పుడు నేను నాకంటూ ఏది సొంతం చేసుకోలేదుఅని తెలిసిన తర్వాత నువ్వు బ్రైబ్ ఎట్లా చేస్తావు నువ్వు ఎట్లా కరప్ట్ చేస్తావు పాసిబుల్ అది అట్లా ఇప్పుడు నా చిన్న అబ్సర్వేషన్ లో నేనెవరు ప్రపంచంలో అని తెలుసుకొని కారణంగానే చాలా మంది సఫర్ అవుతున్నారు.
(28:45) స్టార్ట్ చేస్తారు ఆరంభశూరత్వం ఉంటుంది. ఓ కోటి రూపాయలు ఉంటాయి ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తాను ఆ ఫ్రెండ్ ఎవడు హటాత కూడా ఫోన్ లిఫ్ట్ క్యాపబిలిటీస్ అంటారా గురించి ఎవ్రీథింగ్ ఉదాహరణకి ఇప్పుడు మనఇద్దరం వ్యాపారం చెప్తున్నాం. ఓ చిన్న రీసా ఫ్రూట్ జ్యూస్ బండి పెట్టేవాడిని నిజంగా స్టార్ట్ చేస్తే మనఇద్దరం చాలా మాట్లాడుకొని డాక్యుమెంట్ చేసి పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే ఏం చేయాలో చేస్తాం లేకపోతే చేయకముందే చేయలేమని తెలుసుకుంటాం సింపుల్ నేను ఒక్కటే చేయాలనుకుంటే అప్పుడు మనుషులతో సంబంధం లేదు కాబట్టి అప్పుడు మార్కెట్ గురించి ఆలోచిస్తా
(29:18) మ్ ఇప్పుడు మనద్దరం చేద్దాం అనుకుందాం మ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 5 లక్షలు పెడదాం ఆ మీరు ఓకేనా నేను ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మీరు 5 లక్షలు పెట్టారు ఇంట్లో తెలిస్తే ఏమనా గొడవ అవుతుందా అని అడుగుతా నేను ఆ కొంచెం ప్రాబ్లం్ అయితది అంటే మీరు ఇంట్లో చెప్పి నాకు చెప్ప నాకు ఇవ్వండి సో ఫస్ట్ స్టెప్ లోనే అయిపోతుంది రిలాక్స్ అన్నమాట ఆ నేను ఇంత చెప్పాను ఓకే అన్నారు ఆ ఓకే అన్నారు ఫైన్ నెక్స్ట్ ఆ లేదు నేను ఒకసారి కలుస్తాను ఇది ఇట్లా చేద్దాం అనుకుంటున్నా మేడం ఒకవేళ 5 లక్షలు రాకపోయినా మీరేమ ఫీల్ అవ్వరు కదా రావాలని ట్రై చేస్తాం బట్ ఇన్ కేస్ కరోనా
(29:54) వచ్చింది ఏదనా బ్యాడ్ టైం వచ్చింది మళ్ళీ మీరు ఇంత గొడవ పడరు కదా ఈ కారణం చేత నాకు అట్లాంటి 100% కాన్సెంట్ ఇస్తే నేను మీతో పని చేస్తాను సార్తో పని చేస్తాను లేకపోతే వద్దు ఆయగున్నారు కదా ఎందుకు తొక్కలో బిజినెస్ ఆ ఫ్రూట్ జ్యూస్ మేము పెట్టే బదులు ఎవడో ఫ్రూట్ చేసి మేము తాగుతాం పని అయిపోద్ది ఇది అయిపోయింది ఇప్పుడు రెండవది మీరు అనుకున్న సమయం కంటే ఎక్కువ ఉండాల్సి వస్తే ఏమన్నా ప్రాబ్లమా మీకుేమన్నా పేషెన్సస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే మీరేమనా తాగుతారా ఇప్పుడు అటాతగా మీరు తాగి వచ్చారు అనుకోండి కొన్ని గైడ్లైన్స్ అవసరం అవును ఇప్పుడు అటాతగా మీరు ఒక నెల ఊరు
(30:27) వెళ్తే మీ బదులు ఎవరు ఉంటారు ఎవరు వాళ్ళు చాలా ఎవ్రీథింగ్ కన్సబుల్ ఆర్టిస్ట్ సరే మనం అనుకున్నట్టుగా వర్కవుట్ కాలేదు. అప్పుడు మనం ఒకవేళ బిజినెస్ స్టాప్ చేయాలనుకుంటే ఎట్లా రెండోది మీరు డ్రాప్ అవ్వాలనుకున్నారు. అప్పుడు నేను మీ కోసం ఏం చేయాలి నేను డ్రాప్ అవ్వాలనుకున్నా నాకు ఇది కావాలి. లేదా మీరు చెప్తారు నేను మీకు ఇంతే ఇవ్వగలను.
(30:53) ఏదేవైనా మనం ఫ్రెండ్షిప్ మంచిగా ఉండి స్టార్ట్ చేస్తున్నాం అది కొనసాగిస్తున్నప్పుడు అది పూర్తఅయినప్పుడు మన ఫ్రెండ్షిప్ చెడిపోవడానికి వీలేదు. ఇట్లా అసెస్ చేసినప్పుడు తర్వాత మనం ఒక ట్రక్ పెట్టాలనుకుంటున్నాం. ఆ ట్రక్కు ఎంత అవుతది ఈ 5 లక్షల్లో 5 లక్షలు 10 లక్షల్లో వస్తుందా దానికి సపరేట్ ఇన్వెస్ట్మెంట్ఆ ఆ ఒకరు మా ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళు ఎవరో మీటింగ్ తీసుకరా మాట్లాడుతాను.
(31:15) సో మా ఫ్రెండ్ కాబట్టి తక్కువ చేస్తున్నాడు నేను నమ్మను మీ ఫ్రెండ్ కాబట్టి మీరు నమ్ముతున్నారేమో మనం ఎంక్వైరీ చేద్దాం ఫ్రెండ్షిప్ లేదు ఇక్కడ మనకు మంచి ట్రక్ తక్కువ బడ్జెట్లో కావాలి. డ్రైవింగ్ ఎవరు చేస్తారు ఒక డ్రైవర్ ని పెట్టుకుందాం మరి శాలరీ ఆ తర్వాత ఒకవేళ డ్రైవర్ రాలేదు పెళ్ళం చచ్చిపోయింది లేకపోతే ఏదో ప్రాబ్లం వచ్చింది.
(31:38) మరి అప్పుడు అంటే మీరు గాని నేను గాని అడుగుతాం. దీనికి ఓకే లేదా ఎవరో ఒకరిని నేను అరేంజ్ చేస్తా ఎవరో మీరు అరేంజ్ చేద్దురు. ఇట్లా అంతా అయిపోయిన తర్వాత మాక్సిమం మనం ఎంత ఎర్న్ చేయాలో ఒక టార్గెట్ పెట్టు సో మనం బిజినెస్ ని మల్టిప్లై చేయడానికి చేస్తున్నామా జస్ట్ సస్టైన్ అవ్వాలని చూస్తున్నామా లేదా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నామా టైం పాస్ చేస్తు ఇప్పుడు నేను అనుకో నేను బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాల అనుకోవట్లే నేను అడిగితే నేను చెప్తాను కానీ ఉన్నదాన్ని ఎఫెక్టివ్ గా రన్ చేయాలి కోటి రూపాయలు వచ్చిన ఆ ఒక్క పాయింట్నే రావాలి మల్టిపుల్ పాయింట్స్ మనం
(32:08) భవిష్యత్తులో పెట్టవు దర్ దేర్ విల్ బి నో ఫ్రాంచైజీ ఇలా చోట లేదు సక్సెస్ అయితే నేను ఫ్రాంచైజ ఇద్దాం అనుకుంటుందా అయిపోయింది ఇక్కడే ఆపేస్తాం లేదా ఈ విషయం మనం ఒక ఐదేళ్ల తర్వాత మాట్లాడుకుందాం. ఐదేళ్ల ఇది ఒకటి రన్ చేద్దాం. అప్పుడు నిజంగా బాగా రన్ అయితే లెట్ అస్ డివైడ్ అవర్ బిజినెస్ మీరు ఫ్రాంచైజస్ పెట్టుకుంటూ పోండి నేను ఒకటి పెట్టుకుంటాను.
(32:27) ఇది ఓకే అంటే అగ్రీమెంట్ లో ఉంటుంది. సో ఎన్ని రకాల జ్యూసెస్ పెడతాం హూ ఇస్ ద ఎక్స్పర్ట్ హ డిసైడ్స్ ద టేస్ట్ ఆఫ్ ద జ్యూస్ ఎవ్రీథింగ్ మాట్లాడుకోవాలి ఇదంతా కలిపి ఒక రోజులో అయిపోతుంది ఈగో లేకపోతే అవును అవును అవును అంతే కదా ఎక్కడెక్కడైతే మనకు అంగీకారం కుదరలేదో అవి తర్వాత ఆలోచిద్దాంలే ఇట్లా ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకున్నదాన్ని యాక్చువల్ గా ఆరు నెలల తర్వాత స్టార్ట్ చేయాలి.
(32:46) ఈ ఆరు నెలలో ఎప్పుడు కలిసినా ఈ విషయాలు మాట్లాడుకోవాలి రకరకాల జ్యూసులు టేస్ట్ చేయాలి తర్వాత ఇలాంటి గ్లాస్ వాడాలి తర్వాత నీట్నెస్ ఎట్లా మెయింటైన్ చేయాలి ఎవ్రీథింగ్ షుడ్ బి టేకెన్ ఇంటు కన్సిడరేషన్ అందర ఏం చేస్తారు ఈ ఆరు నెలలన్నీ యంజైటీతో రెండు రోజులే చేసేద్దాం ఏముందిరా తొక్కలో బిజినెస్ నీ అమ్మ ఫ్రూట్ జ్యూస్ కింద ఎట్ల అట్లా అయితది మామ్మ ఒక రోజు వాడు రాడు ఏమిరా రాలేదు అరే ఇంట్లో ప్రాబ్లం ఉంది చెప్పాలి కదా బొడవ కూడా వస్తుంది.
(33:16) సో అందుకని ఇది తప్పు కాదు అలాగని ఎన్ఫోర్స్డ్ గా మనము హిట్లర్స్ లాగా చేయాల్సిన అవసరం లేదు లెట్ అస్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ ఒక కాన్సెంట్ లో ఒక అగ్రీమెంట్ లో చేస్తే చాలా బాగుంటుంది. ఇట్లా గనుక చేస్తే చేసిన కొంత ఎఫెక్టివ్ గా జరుగుతుంది. ఏ ఇష్యూస్ రావచ్చు దాన్ని ఎట్లా అడ్రెస్ చేసు అసలు నిశ్శబ్దంగా అందులో ఉన్న వాళ్ళంతా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు బికాజ్ సైకలాజికల్లీ దే ఆర్ సో క్లియర్ మ్ ప్రతిదానికి జవాబు తెలుసు దీనికి ఇంగ్లీష్లో ఎపిస్తమలాజీ అని ఒక శాస్త్రము మ్ మనకి ఎవరైతే ఆధ్యాత్మిక వేత్తలు ఉన్నారో లేకపోతే ఎవరైతే జ్ఞానులు ఉన్నారో ఇప్పుడు
(33:51) ఎవరైతే రమణ మహర్షి నేనెవరని అన్నాడో యాక్చువల్ గా అది ఎపిస్తమాలజీ కేటగిరీ లోకి వస్తుంది. విచారణ జస్ట్ విచారణ కాదు మీమాంస పూరితమైన విచారణ ఇట్స్ నాట్ జస్ట్ ఎంక్వైరీ ఎపిస్తమలాజికల్ ఎంక్వైరీ ఓకే సో ఎపిస్తమలాజీ అంటే ఒకే అంశాన్ని అన్ని దిక్కులా స్పృషించడం అన్నమాట మీరు సరదాగా చెప్పనా మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఇప్పుడు ఆ ఒక సెల్ఫ్ రియలైజ్డ్ మ్యాన్ దగ్గర ఎందుకు అంత నాలెడ్జ్ ఉంటుందంటే వాడు మీమాంస ధోరణలో జీవిస్తాడు కదా మీమాంస ధోరణ వాడు ఖాళీగా ఉండట్లే ఇప్పుడు ఆ ఒక అంశాన్ని ఎత్తుకుంటే వాడు రకరకాల ప్రశ్నలు వాడే అడుక్కొని వాడే జవాబులు కొనుక్కొని సర్వ సిద్ధంగా
(34:26) ఉన్నాడు. అందుకని ఎవడు ఏ ప్రశ్న ఉందో చెప్తా ఉన్నాడు వాడు. మ్ అంటే ఆ ప్రశ్న వాడు ఆల్రెడీ అడుకున్నాడు. మ్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ అనే విషయం తీసుకుంటే మ్ ఫోన్ ఎవరు తయారు చేశారు అన్నది ఈరోజు తెలుసుకున్నారు. మ్ మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత అది తెలిసిపోయింది మొత్తం ఫోన్ వాడడం వల్ల నష్టాలు ఏంటి అది కూడా తెలుసుకోండి. మ్ తక్కువ ధర ఫోన్ ఏదైనా ఉందా మార్కెట్ లో తెలుసు. ఫోన్ మొట్టమొదట ఏ దేశంలో తెలుసు.
(34:50) ఇక నాలుగు ప్రశ్నలు నాలుగు జవాబులు అయిపోయినాయి. మ్ ఇప్పుడు హెడ్ేక్ ఉన్నవాళ్ళు ఫోన్ వాడొచ్చా మ్ ప్రశ్న ఎంక్వైరీ చేయండి డాక్టర్ ని అడగండి సరదాగా ఎప్పుడు అవునండి హెడ్ేక్ ఉంటే ఫోన్ వాడితే ప్రాబ్లం మైగ్రేన్ ఇష్యూస్ నేను నాకు లేదు ఇక అడుగు ఆ వాడొద్దండి అది ఒకవేళ వాడాలనుకుంటే ఇస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ ఫోన్ ఆ ఈ కంపెనీ ఫోన్ ఇట్లా వాడితే అట్లాంటి వాళ్ళు కొంచెం చెవుకు దూరంగా పెట్టుకొని లౌడ్ స్పీకర్ పెడితే ఓకే ఆ ఆన్సర్ వచ్చింది.
(35:20) ఇట్లా 360 ప్రశ్నలు మీరే అడుక్కొని ఆ 360 ప్రశ్నలకి మీరే జవాబులు కనుక్కొని ఎవరితో మాట్లాడట్లే తెలుసుకొని ఉన్నారు అంతే మ్ ఎందుకంటే మీకు ఈక్వల్ లేదు గా యు డోంట్ వాంట్ టు షో ఆఫ్ ఏయ్ ఫోన్ గురించి అడగ చెప్తా అటేమ లేదు హటాత్గా ఎక్కడో స్టేజ్ ఎక్కారు. అప్పుడు అటాతుగా ఇఫ్ యు వాంట్ టు ఆస్క్ ఎనీ క్వశన్స్ అంటే ఈ ఫోన్ అనేది డిసపిర్ అయిపోతే ఏం జరుగుతుంది ఆ ఆల్రెడీ మీ ప్రశ్న తెలిసింది కదా ఆ ప్రశ్న అడుక్కున్నారు ఫోన్ లేకపోతే మానవ జాతి పరిస్థితి ఏంద మిమ్మల్ని మీరు అడుక్కున్నారు.
(35:52) దానికి మీరు ఆల్రెడీ తెలుసుకున్న జవాబుని ఆకున్న సందర్భాన్ని బట్టి సిద్ధంగా చెప్తారు. అరే అతను ఎంత స్పాంటేనియస్ పర్సన్ నో హి ఇస్ నాట్ ఏ స్పాంటేనియస్ పర్సన్ హి ఇస్ వెల్ ఎక్విప్డ్ వెల్ ఇన్ఫామడ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ కానీ అతనిలో ఈగో లేని కారణంగా అతను ప్రదర్శించడు ఒకవేళ ఫోన్ గురించి ప్రపంచంలో ఎవరు తను అడగకపోతే తను సాధించిన జ్ఞానం తనలోనే భూస్థాపితం అయిపోతుంది లేదా తనక ఎవరనా కోర్ శిష్యుడు ఉంటే ఏ విషయం గురించి మాట్లాడుకుందాం పటరా నేను తెలుసుకో నువ్వు కూడా తెలుసుకో అట్లా ఉండొచ్చు బట్ అంటే చాలా మంది ఎనైట పీపుల్ చెప్పకుండా కూడా ఇది అయిపోయినారు కదా
(36:28) అది వాళ్ళ ఇష్టం అంటే ఆ సందర్భం వస్తేనే వాడు చెప్తాడు ఇప్పుడు మనఇద్దరి మధ్యన నేను ఎవరనే చర్చ మీరు తీసుకొచ్చారు కాబట్టి నేనుేదో చర్చ చేస్తున్నా ఇప్పుడు నన్ను ఎవరు ఏది అడగకపోతే నేను ఎవరికి ఏది చెప్పను అప్పుడు ఒకవేళ నేను YouTube రన్ చేయాలి కాబట్టి నాకు చెప్పాలనిపించి చెప్తాను కానీ ఎదుటి వ్యక్తి వినాలని ఏమ అనుకోను అది ఓన్లీ నా ధర్మంగా చేస్తాను అది మరి మనఇద్దరిది ఏంది ఊరికే చిన్న ఒక సరదా సంవాదం లాంటిది నేనేదో చెప్తున్నాను మీరు అవునంటున్నారు కాదంటున్నారు ఒక రకంగా చూస్తున్నారు.
(36:54) సో మీ స్పందనకి అనుగుణంగా నా ప్రతిస్పందన నుంచి ఏదో చేస్తున్నాను. సో ఈ టాక్ లో నేను చెప్పాలనుకున్నది ఏంది ట్రూ ఆస్పెక్ట్ ఆఫ్ సెల్ఫ్ ఎంక్వైరీ మ్ అండ్ థర్డ్ ఆస్పెక్ట్ ఫేక్ సెల్ఫ్ వద్దు మ్ ప్రకృతిలో రియల్ సెల్ఫ్ ఉంది. ప్రపంచంలో ఒక వరల్డ్ సెల్ఫ్ ఉంది. సో ప్రపంచంలో నువ్వు ఏదైనా చేయాలనుకుంటే నీ యొక్క ఎక్స్టర్నల్ గా నీవు సంబంధం కలిగి ఉన్న వాటి పట్ల క్లారిటీ తెచ్చుకుంటే అప్పుడు నువ్వు చేసే పని ఫలవంతంగా ఉంటుంది.
(37:22) అప్పుడు భంగపాటు ఉండదు. మనిషి భంగపడతాడు ఎందుకు వాడు పూర్తిగా ఎంక్వైరీ చేయలేదు అంటే మాగని పండుని తెచ్చుకున్నాడు ఇంటికి వచ్చినాక పోసి చూసినాక భంగపడి అందుకని మాగిన పండు ఎలా ఉంటుంది రీసెర్చ్ చేయకు అప్పుడు పైన ఎర్రగా ఉంది సర్ పండింది అన్నాడు అది కార్బెడేస్తూ వస్తుంది డాడీ ఒకసారి పండి చెప్తా ఆ దీని పర్వలేదు పండలేదమ్మా అట అంటే ఒక క్లారిటీ వల్ల వాడి ఇంటికి తెచ్చుకునే పండు పండే వస్తున్నతే పండు తెచ్చుకోడు వాడు భంగపాటు లేదు అసలు వాడు తన సందర్భంలో నుంచి అసెస్ చేయడం వల్ల పాండబ్బా పెట్టుకోవచ్చుఅంటే అది
(38:07) పెట్టుకుంటాడు వాడు ఎప్పుడు బేషజాలు ఉండవు షోయింగ్ ఆఫ్ ఉండదు ఇంపాజబుల్ అన్నమాట ఒకసారి అసెస్ చేసినవాడు ఒకవేళ ఇగో లేకపోతే వాడు ఆ చిన్న దాన్ని సమర్థవంతంగా చేస్తాడు ఒక ఐదేళ్ల తర్వాత పెద్ద షాప్ పెడు ఎందుకంటే అప్పుడు ద్వారం ఓపెన్ అయింది ఈ పాండవ పెట్టిన ఐదు సంవత్సరాల్లో మంచిగా ప్రవర్తించాడు ప్రవర్తించాడు కాబట్టి ఎవరో కోటీశ్వరుడు స్నేహితుడు అయ్యాడు అతనిలో ఈగో లేదు కాబట్టి ఓ పెద్ద వ్యాపారం స్టార్ట్ అయిపోయింది.
(38:33) అంటే సరైన వ్యక్తి కలుస్తూ పోతున్న కొద్ది అద్భుతం జరిగిపోతాఉంది. అందుకని మనకి రెండు రకాల పరిపూర్ణ స్థితుల గురించి ఒక చర్చ ఉంది ఒకటి మెకానికల్ ఆ యూనిటీ రెండోది ఆర్గానిక్ లేదా ఎగ్స్టెన్షియల్ యూనిటీ అని చెప్తారు. మెకానికల్ యూనిటీ అంటే ఇప్పుడు మీరు వాడే ఫోన్ మ్ ఒక 100 చిన్న చిన్న టూల్స్ కలయకలో అది ఏర్పడ్డది మ్ ఇప్పుడు చార్జింగ్ కేబుల్ లేదా కరెంట్ డిస్పియర్ అయింది అనుకోండి మీ ఫోన్ పని చేయదు మ్ ఒక గవర్నమెంట్ 150 మంది ఎమ్మెల్యేల వల్ల ఒకడు ముఖ్యమంత్రి అయ్యాడు ఇది మెకానికల్ యూనిటీ అంటే వీళ్ళందరి కలయక వల్ల అతను ముఖ్యమంత్రి అయ్యాడు ఇందులో 20 అన్ని వెళ్ళిపోతే
(39:16) అతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు సో మెకానికల్ యూనిట్ అంటే అన్ని కలిసి పరిపూర్ణం అవుతదిని ఓకే అన్ని కలిపి ఒక్కటి అయితే మెకానికల్ ఇప్పుడు కారు అన్ని కలిపి ఒక్కటి కారుగా కనిపిస్తుంది. ఆర్గానిక్ యూనిటీ అంటే ఏమిటంటే అది ఉండడమే ఒకటి ఉంటుంది. మ్ అది స్వయం పరిపూర్ణం మ్ దానికి వేరేది కలిస్తే బలం ఎక్కువ పెరుగుతా ఉంటున్నాడు. మ్ అట్లా యోగి ఆర్గానిక్ యూనిటీలో పని చేస్తాడు.
(39:40) ఎవరున్నా లేకున్నా తన పనిలో తాను ఉంటాడు. సరైన కంపానియన్ లేదా సరైన కంపాటిబిలిటీ తన జీవితంలోకి వస్తే దాన్ని సరిగ్గా అసెస్ చేసి అతను డబ్బుకి ఇవ్వచ్చు చూడు అతనికి ఈగో ఉందా మానసిక సమస్యలు ఉన్నాయని అట్లా ఏముందని తెలిసినా గురించి ఇదే మీరు చెప్తున్న ఎంక్వైరీకి వెళ్తున్నప్పుడు వరల్డ్ గాని లేదంటే అడ్జస్ట్ ఈ మైండ్ సెల్ఫ్ ఆల్రెడీ ఒక కొంత ఒక నాకంటూ ఒక ఇమేజ్ లేదంటే నాకు ఉన్నదా అర్థం అవుతుంది ఆల్రెడీ అనుకున్నాం కదా ఇప్పుడు మనకి కమలే ఎగ్జస్టెన్సల్ సెల్ఫ్ ఉంది వరల్డ్ సెల్ఫ్ ఉంది వీటి మధ్యన ఒక ఫేక్ సెల్ఫ్ కూడా ఉంది.
(40:19) [నవ్వు] అందుకని ఆ ఏదైనా లైఫ్ లో ఒక సరైన విజయం దిశగా వెళ్ళాలంటే ఈదర్ నువ్వు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ని పడిపోకుండా ఉండే ఒక వ్యవస్థను తయారు చేసుకోరు. ఒక అడాల్ పెట్టారు ఇమేజ్ పడిపోయిన రోజు సూసైడ్ చేసుకున్నాడు అంతే. ఇప్పుడు సూపర్ స్టార్లు అందరూ ఇమేజ్ పెట్టుకొని ఆ ఇమేజ్ ని పడిపోకుండా ఒక వ్యవస్థలో ఉంటారు అది బాక్సర్స్ కావచ్చు లేకపోతే సార్ మీటింగ్ కి రా ఉదాహరణకి చిన్న బుక్ లాంచ్ కోసం రాడు చిరంజీవి గారు ఇమేజ్ పడిపోతుంది.
(40:46) నాకు అది వర్మ కలిసినప్పుడు తెలిసింది వర్మ రావాలి అంటే మినిమం ఈ రేంజ్ లో సెటప్ ఉండాలని చెప్పారు. ఇప్పుడు అక్కడదాకా సో బాబు గారు ఆయన లాస్ట్ డేస్ లో చాలా హంబుల్ గా ఇబ్బంది ఉన్నప్పుడు ఎక్కడ ఫోటోస్ గాన బయటికి ఎక్స్పోజ అవ్వదు అయినా ఒక మంచి మాట ఎందుకు మీరు ఇట్లా కావడం లేదు బయట ఎందుకు అసలు ఇంటర్వ్యూ ఇయదండి నన్ను అందరూ ఆరుపోవట్లే అందగాడు అనుకున్నారు అనుకున్నారు వాళ్ళ మనసులో నేను అలానే నేను పోగారు అంతెందుకు ఆహుతి ప్రసాద్ లాస్ట్ రోజుల్లో ఎవరిని కలవలేదు ధర్మవరపు సుబ్రమణ్య లాస్ట్ రోజుల్లో ఫ్రెండ్ ఫోన్ చేసి అరేయ్ నువ్వు డెత్ బెడ్
(41:28) లో ఉన్నావు నేను వచ్చి కలుస్తాను అంటే ఆయన చెప్పిన మాట ఏందంటే నన్ను చూసి నువ్వు తట్టుకోలేవురా అంటే ఆ సుబ్రహ్మణ్యం సంబంధించిన ఒక జ్ఞాపకం ఉంది కదా అది అట్లా ఉండని నన్ను చూసి నువ్వు పెద్ద కుల్ల పడిసేది ఏమి లేదు [గొంతు సవరించుకోవడం] ఉన్నచోటే ఉండు మ్ అంటే చరం అంతా చిక్క శల్యం అయిపోయింది కళ్ళు లొట్టలు పడ్డాయి పండుపోయాయి ఎందుకు రాజు లైట్ తీసుకో చాలు కలిసినంత కాల కలిసాం నాకు సంబంధించిన ఇమేజ్ ని నువ్వు డెస్ట్రాయ్ చేసుకోకున్నది అది రమణ మహర్షి చనిపోయే గంట ముందు కూడా దర్శనం ఇచ్చాడు ఇమేజ్ లేదు గాట్దస్ [నవ్వు] ద పాయింట్ రమే రమణ మహర్షి అంటే శరీరము కాదు
(42:08) అక్కడ ఉన్న వాళ్ళంతా అయ్యో భగవాన్ ఎట్లా అయిపోయాడు కానీ అలా అయిపోయిన శరీరంలోనూ భగవాన్ విముక్తిలో ఉన్నాడని ఎవరు చూడలే అట్లా చూసినవాడు తక్షణం విముక్తిలోకి వచ్చేసాడు. అట్లా కొందరు ఉన్నారు అమేజింగ్ థింగ్ హాపెన్డ్ లైట్ తీసేసారు [నవ్వు] అసెస్ చేసినట్టు ఉన్నారు ఈ ఖాళీగా కూర్చొని సుత్తేసుకోవడానికి వీళ్ళకి లైట్ అక్కర్లేదు అని తెలుసుకుందా నేను అంతే కదా రావుగారు ఆ అవును అందుకని నేను తప్పకుండా బిజినెస్ చేస్తాను లైఫ్ లో కానీ నా అసెస్మెంట్ లో నుంచి ఎలాంటి బిజినెస్ చేస్తే నేను హాయిగా ఉంటాను అది దొరికితే చేస్తాను అందుకే ఎప్పుడు టీ
(42:45) షర్ట్ అంటానో లేకపోతే పళ్ళబండి అంటాను దాని డబ్బు లేవండి ఇప్పుడు నేను చాలా వర్క్ చేసిగా సంపాదించుకున్న 20 లక్షలో 10 లక్షలో ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ వీలైతే ఒక చిన్న జోక్ చెప్పి ముగిస్తా ఓ కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి డాడీ బిజినెస్ చేద్దాం ఏం బిజినెస్ రా అంటే ఏం లేదు డాడీ 1 00ా000 ఇన్వెస్ట్మెంట్ అది నీది మ్ నేను బిజినెస్ చేస్తాను మ్ ప్రాఫిట్ లో 50% ఏది 50% నాది అంటే ఎంత వస్తుంది ప్రాఫిట్ అంటే మంత్లీ 3000 వస్తుంది.
(43:16) ఉమ్ సో [గొంతు సవరించుకోవడం] నీకు 1500 నాకు 1500 అంటే తండ్రి లేదు షేక్ అండి చెప్పాడంటే వెరీ గుడ్ ఐడియా ఐ లైక్ ఇట్ మనీ తెస్తాను వచ్చి 1500 ఇచ్చాడంట నేను ఇలా ప్రాఫిట్ తీసుకొని దొబ్బే [నవ్వు] [గొంతు సవరించుకోవడం] ఇప్పుడు నీకేంది ఇంత చేస్తే వచ్చింది నీకు 1500లే కదా అది తీసుకొని పో అట్లా ఈ లక్ష రూపాయల్ని నేను నీకు 70 నెలలు ఇవ్వగలను ఆ ఆ 70 నెలలో ఏదైనా జరుగుతుంది నేను పోవచ్చు నువ్వు పోవచ్చు ఏమైనా జరగొచ్చు కానీ నేను నీకు లక్ష రూపాయలు ఇచ్చి ఆ లక్ష బాయే ఆ మార్కెట్ అడేట్ అయిను సరిగ్గా చేయక మా ఊర్లో ఒకతను అది పెట్టాడు ఏది ఆ స్టేషనరీ
(43:53) షాప్ ఒక డబ్బు ఉన్న అబ్బాయి ఉమ్ అతనికి ఏమో ఫ్రెండ్స్ అతను ఎంత లిబరల్ అంటే కౌంటర్ మీద ఎవడిని పెడితే వాడిని కూర్చోపెట్టేవాడు. వాళ్ళ డాడీ ఎత్తినూరు బాదుకొని చెప్పాడు ఎందుకు రా అట్లా కూర్చోపెడతావ అంటే ఫ్రెండ్స్ ని ట్రస్ట్ చేయాలి డాడీ ఆ వాళ్ళు సాయంత్రం బయట తిరగకుండా నా దగ్గరికి వచ్చి బిజినెస్ లో కూర్చుంటున్నారు షాప్ నిండ వాళ్ళ ఫ్రెండ్స్ే కస్టమర్స్ వచ్చేవాళ్ళే కాదు ఎప్పుడైనా మధ్యాహ్నం పూట వస్తే ఎవడో అరేయ్ నువ్వు వెళ్లి కూర్చోపోరా గల్ల మీద ఎంత వచ్చింది ఎంత పోయింది ఫైనల్ గా చూస్తే బిజినెస్ విపరీతంగా జరిగింది లాస్ విపరీతంగా వచ్చింది. వచ్చింది ఏం చేశారు
(44:27) ఫ్రెండ్స్ అంతా డబ్బులు నొక్కడ గల్ల నుంచి వాడు 50 తీసుకొని పోయా వాడు 100 తీసుకొని పోయా వీడు లెక్క చూసేవాడు కాదు ఆ వీడు ఒక ఈగోయిస్టు వాడితో నవ్వుతూ మాట్లాడితే వాడిని కాస్త పొగిడితే పడిపోయేవాడు ఆ మనీష్ అన్న అట్లా సో నేను చిన్న ఒక రీడిల్ అడుగుతా చూద్దాం ఒక నలుగురు క్యాబ్ బిజినెస్ చేద్దామని అనుకున్నాను కొత్త కారు కొన్నారు అక్కడ ఎక్కడ కొత్త కార్ లేదు జిగిల్ జిగల్ మనే లైట్లతోటి స్టాండ్ లో పెట్టారు.
(44:58) కానీ అందరూ వచ్చి పాత పాత కార్ని ఎక్కిపోతున్నారు గానీ వీళ్ళ కార్ని వచ్చి ఒక్కరు అడగడంలే ఎందుకు అదే మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ ఒకసారి అడుగు పాప అదే నలుగురు కలిసి క్యాబ్ కొన్నారు ఒకటి మంచి స్టాండ్ మంచి లొకేషన్ లో పెట్టారు. అక్కడున్న డొక్కు కార్ల దగ్గరికే ఎక్కుతున్నారు. ఉ కానీ వీళ్ళ దగ్గర ఎంత మంచి కారు ఉన్నా ఒక్కడు కాదు అసలు అసలు డిస్కస్ చేయడమే లేదు అది అసలు క్లాబ్ లాగా లేద క్యాబే మంచి అయ్యో క్యాబే ఇట్లా ఎందుకు ఇట్లా జరుగుతుంది పూజలు చేయించారు పునస్కారాలు చేయించారు అన్ని చేశారు చివరికి ఒక సిద్ధాంతిని పిలిచారు అంటే చేయలేదు
(45:37) చేశారు నేను మీరు వెళ్ళండి నేను మీకు తెలియకుండా వచ్చి చూస్తాను ఒక గంట గమనిస్తే నాకు తెలుస్తుంది ఏమన్నా గ్రహ ప్రభావమా లేదా స్థాన బలమా ఉంటుంది నాయనా సరే సిద్ధార్థ్ గారు నేను వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతే సిద్ధాంత్ గారు ఎప్పుడు వచ్చారో తెలియదు సాయంత్రం ఇంటికి రండిరా అని ఫోన్ చేశడు రాగానే దౌడకట్టి ఒకడు కొట్టాడంట ఏమైంది గురువు అంటే మీరు ఎప్పుడు ఏసీ వేసుకొని ఆ కార్లో నలుగురు కూర్చొని పాటలు వింటూ ఉంటే ఎవడ ఎక్కే ఆ సో చిన్న అన్నట్టుగా ఉంది ఆ ఇప్పుడు నలుగురు నలుగురు ఉన్నారు కాబట్టి క్యాబుక్ చేసుకోరు వీళ్ళేమో అరే చూస్తున్నారు అన్నమాట [నవ్వు]
(46:20) పొద్దున ఆ ఇప్పుడు ఒక బిజినెస్ ఫెయిల్ అవుతుంది మంచి షాప్ పెట్టాడు వాడు కస్టమర్స్ వచ్చినప్పుడు వీడియో గేమ్ ఆడుతున్నాడు. దట్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ఫులాప్స్ అన్నమాట నేను గనుక కిరాణ షాప్ పెడితే అద్భుతంగా నడుపుతా ఓపిక ఉండాలి. మ్ కస్టమర్ తో మంచిగా మాట్లాడాలి. పేరు తెలుసుకోవాలి. వీళ్ళైతే బర్త్డే విష్ చెప్పాలి.
(46:40) ఈరోజు మీ అమ్మాయి బర్త్ డేనా సార్ అరే మన తరపున ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇయరా అమ్మాయికి నీకు వచ్చిన మొత్తం ప్రాఫిట్ లో ఒక 1% తిరిగి సర్వీస్ ఇచ్చేసి తర్వాత కస్టమర్ ఇంటికి నేను పంపిస్తాను నేను వస్తాను సార్ ఈ రోజు ఇంటికి కొన్ని నీళ్ళ ఇవ్వండి చాలు కలిసినట్టు ఉంటుంది అట్లా ఒక సంవత్సరంలో 100 మంది ట్రస్టెడ్ కస్టమర్స్ ని తయారు చేసుకో అంకుల్ ఉన్నారు కదా ఆ దట్ ఇస్ ద వే ఇప్పుడు నేను చేస్తున్నది కొంతవరకు అదే ఒకసారి నాకు పరిచయం అయితే ఇంకా బబ్బుల్ గా పండుకున్నట్టుంది నన్ను వదిలి పెట్టారు ఎందుకంటే నేనుా చాలా ఆహ కాదు నాకు తెలుసు తెలివి ఉంది నాకు నాకు ఇంటెలిజెన్స్ ఉంది. అట్లా అంటే
(47:16) చెడిపోయే పని చేయనే చేయను ఆ మాట మాట్లాడను నా చూపు చూడను ఆ విషయంలో ఉండను అవసరం నాకు ఉపయోగపడతారు కూడా నేను అబ్సర్వ్ చేస్ మీరు అసలు అన సంబంధం లేనిది అసలు ఓపెన్ చేయరు అసలు [గురకలు] చెప్తాను నాన్సెన్స్ అనేది లేదు ఆ బ్రెయిన్ లో నేను ఇన్ని నెల నుంచి ఇన్ని వందల సార్లు వచ్చిన రావుగారు మీ బిజినెస్ ఎలా ఉంది నిన్న రాలేదండి [నవ్వు] నా వెనక విషయాలు ఏదో పిలవడానికి మాత్రం రావు గారుని మాత్రం అంతే అంతే ఇంకేం లేదు అంతే అసలు అక్కడే చాలా ఎనర్జీ జనాపి అందరూ అనుకుంటారు అట్లా ఉండగలమని నువ్వు ప్రశ్న అడగకుండా ఉండి చూద్దాం ఆ సంవత్సరం నీ మైండ్ ఊరుకుంటుందా
(48:00) ఊరుకుంటుంది నేను అందుకే నా పూజ కవితా ప్రక్రియ అనే పుస్తకంలో ఒక చిన్న రెండు లైన్ల స్టేట్మెంట్ ఉంటుంది. ఒక ఇద్దరు శరీరాలతో కొట్టుకు కొట్టుకుందాం అని అనుకునే లోపే మనసులు వెళ్లి తలలు పలగొట్టుకుంటాడు. మ్ మనసులు గిరికి మనసులు పోయి అప్పుడే తల పలకొట్టేసుకున్నాయి. పోదాం పారా అనేసరికి బాడీ ఎన్నే ఉంటుంది ఇంకా వాడు స్టార్ట్ చేయలేదు వాడి మైండ్ వెళ్ళిపోయింది అక్కడికి వాడి మైండ్ బయలుదేరింది కొట్టుకోవడమనే ఉన్నాయి.
(48:27) మ్ మైండ్లు కొట్లాడుకుంటున్న చాలా సేపటికి బాడీలు కొట్టుకుంటే ఉమ్ రెగ్యులర్ గా జరిగేది అదే నీకు కోపం వచ్చింది పోయి తిట్టాలనుకున్నావ్. ఆల్రెడీ నువ్వు డిస్టర్బ్ అయిపోయావు. ఉమ్ అంటే ఆ థాట్ తో గొడవ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అందుకని ప్రసన్నముగా వీలైతే అతి ప్రసన్నముగా అన్ని పనులు చేయాలి. ఏదో పని చేసి అది వేరేవాళ్ళకి సహాయము చేయక నీ జీవితాన్ని గద ఇంటెన్సిటీ తగ్గడానికి అండర్స్టాండ్ క్లారిటీ ఒకటే మార్గం ఆ అంటే నీకు పూర్తిగా అవగాహన లేకుండా దిగడం వల్ల ఆసక్తి పోతుంది ఇంటెన్సిటీ తగ్గుతుంది.
(49:02) ఏదైతే నీ నేచర్ కాదో అది నువ్వు పట్టుకుంటే తప్పకుండా అయిపోతుంది. ఇప్పుడు బాగా మాట్లాడేవాడు రిసెప్షనిస్ట్ గా జాబ్ చేయాలింతే ఎక్కువసేపు కూర్చోగలేవాడు వాచ్మెన్ జాబ్ చేయాలి. ఎవరైనా బాగా ఈపులు వాయ కొట్టిన అనుకో షాప్ పెట్టుకోవాలి. ఓకే

No comments:

Post a Comment