ఈ 3 చోట్ల తప్ప ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండాలి.? | Gampa Nageshwer Rao Abt Life Secrets | iD Women Life
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=qAmpOVCODEk
Transcript:
(00:00) అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. ఇవాళ ఈ పాడ్‌కాస్ట్ లో బోల్డ్ అన్ని విషయాలు బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఉన్న సొసైటీ లో ప్రాబ్లమ్స్ రిలేషన్షిప్స్ కావచ్చు అటు చిన్న పిల్లల స్ట్రెస్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు వీటన్నింటికీ ఒక్కసారి ఆలోచిస్తే మనకు ఓన్లీ ఒకటే ఒక ప్రాబ్లం కనిపిస్తుంటది ఎమోషనల్ ఇన్ బ్యాలెన్స్ అసలు మన మైండ్ ని ఎంత స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి ఎమోషన్స్ ని ఎంత బాలెన్స్ చేసుకోవాలి అనేది ఈ
(00:36) పాడ్‌కాస్ట్ లో చాలా చాలా బ్యూటిఫుల్ గా చెప్పడానికి ఈ మనతో పాటు ఉన్నారు. అండ్ అందరికీ తెలుసు పరిచయం అక్కర్లేని పేరు గంపా నాగేశ్వరరావు గారు సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ నమస్కారం గంపా నాగేశ్వరరావు గారు నమస్తే ఎలా ఉన్నారు ఆనందం ఆల్వేస్ ఆల్వేస్ సంతోషం కాదు ఆనందం ఆనందం ఏంటి ఆనందంకి సంతోషంకి డిఫరెన్స్ ఏంటి నేను బాగుంటే సంతోషం మనందరం బాగుంటే ఆనందం ఓకే సో అందరం హ్యాపీగా ఉన్నాం కానీ ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో హ్యాపీనెస్ కంటే ఒక కైండ్ ఆఫ్ గ్రీడీనెస్ో లేకపోతే ప్రాబ్లం లేకపోయినా ప్రాబ్లం ప్రాబ్లం చుట్టూనే తిరుగుతూ టైం వేస్ట్
(01:12) చేసుకుంటూన్నాం మళ్ళీ మనకు ఆనందం కావాలి ద బిగ్గెస్ట్ గోల్ ఇన్ మై లైఫ్ ఇస్ టు బి హ్యాపీ అనుకుంటూ ఉంటారు. ఏంటి కారణం ఎందుకు మైండ్ అనేది చాలా నారో మైండెడ్ అయిపోయింది స్ట్రెస్ ఫుల్ మైండ్ అయిపోయింది ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిచువేషన్ ఈ మొద నుంచి ఉంది కొత్తగా ఏమ కాదు కదా ఇది అంటే ఒకప్పుడు ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి ఇప్పుడు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయాయి.
(01:33) ఆ మెంటల్ హెల్త్ ఎక్కువైనా మళ్ళీ దానికి కారణం వల మనమే కదా మ్ ద్వాపర యుగంలో ఉంది కలియుగంలో ఉంది త్రేతా యుగంలో ఉంది వచ్చే యుగంలో ఉంటది ఎప్పుడు ఉంటాయి మెంటల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటాయి ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటాయి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఆర్ కామన్ అది తీసుకునే విధానం డిఫరెంట్ ఓకే ఓకే అది తీసుకునే విధానం మెంటల్ టెన్షన్స్ స్ట్రెస్ యంజైటీ ఉమ్ ఇవన్నిటికి మళ్ల కారణం అందుకనే అప్పుల్లో హాస్పిటల్ బాగుంది.
(01:59) సర్ నిజంగానే ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా రియాక్ట్ అవ్వాలి దానికి సొల్యూషన్ వెతకాలి లేకపోతే ప్రాబ్లం గురించే వరీ అయిపోతూ ఉంటారు కొన్ని సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటి గురించి వరీ అయిపోతుంటారు అసలు ప్రాబ్లం వస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి సర్ రియాక్ట్ కావాలనా రెస్పాండ్ కావాలా మంచి [నవ్వు] క్వశ్చన్ నాకే వేసాను అది ఇప్పుడు ఎందుకంటే అది అలవాట అయింది మీకు చూసారా నా క్వశ్చన్ కూడా ఎలా రియాక్ట్ అవ్వాలని అడిగాను కానీ మీరు అలవాటు అయిపోయింది అది మనక అదాగా అలవాటు చేశారు ఉ అమ్మ మీ ఆయనతో గొడవ పడితే సర్దుకోవే అని అప్పుడు చెప్పారు ఇప్పుడు సర్దుకొని రావే
(02:33) అని చెప్తున్నారు. [నవ్వు] అంతే కదా నేను ఏమ అనట్లేదు దాన్ని ఎవరినమ అనట్లేదు కానీ రియాక్షన్ రెస్పాండ్ ఒక ప్రాబ్లం్ లేని ఫ్యామిలీ ఎక్కడ లేదు ఫ్యామిలీని గొడవ పడని భార్యా భర్తలు ఎక్కడ లేరు ఉన్నారంటే కాపురం చేయట్లేదు. డెఫినెట్లీ రియాక్షన్ రెస్పాండ్ య రెస్పాండ్ ఇస్ బ్యూటిఫుల్ [గొంతు సవరించుకోవడం] నేను ఏం చెప్తుంటాను అంటే ఒక మూడు చోట్ల తప్పించి వెళ్ళప్పుడు చిరునవ్వుతో ఉండమంటాను నేను.
(02:58) ఒకటైతే చావు దగ్గర చావు చావుకు సంబంధించిన విషయాలు సంతాప సభ అవన్నీ ఒకటే ఒకటే ఓకే రెండోది చెడువార్తలు దుర్వార్తలు ఉన్నప్పుడు నవ్వొద్దు. ఉమ్ మూడోది మనకు తెలిసిన వాళ్ళకి కష్టాలు ఉంటే నవ్వద్దు. మ్ ఈ మూడు తప్పించి నవ్వుతూనే ఉండాలి [నవ్వు] మార్నింగ్ లెవని ఏమనుకోవాలో తెలుసా నేను ఇంకా బతికి ఏమన్నా బతికేమన్నా అనుకోవాలి ఏం కాదు ఎందుకంటే నిద్రలో కూడా పోవచ్చు కదా అవును సో అమ్మ తిట్టింది అనుకో అమ్మ తిట్టింది హెబి ఇది చచ్చిపోయిన దానికి సంబంధమా కాదు చెడువార్త దుర్వార్తలా కాదు ఎదుటి వాళ్ళ ప్రాబ్లం కాదు ప్రాబ్లం ఏంది అమ్మకి నా ప్రాబ్లం తిట్టింది అంతే అంటే రెస్పాండ్
(03:34) రియాక్ట్ రెస్పాండ్ లో ఏమైతది అంటే అది యక్సెప్ట్ అయిపోతది లేకుంటే అడ్జస్ట్ అయిపోతది ఇది మనం చూస్తున్న వాళ్ళు బాగా వినాలి ఇది చాలా మంది అడ్జస్ట్ చేసుకుంటారు యక్సెప్ట్ చేసుకోరు. కరెక్ట్ ఆ అడ్జస్ట్మెంట్ రెస్పాండ్ ఇస్ అడ్జస్ట్మెంట్ కాదు యక్సెప్టెన్స్ రియాక్షన్ అంటే కెమికల్ రియాక్షన్ [నవ్వు] కెమికల్ రియాక్షన్ కోపంతోనే ఎవరైనా గెలిచారా అమ్మ నీ మొత్తం నీకు తెలిసిన వయసులో గాని నీకు తెలిసిన ఇష్టులో గాని కోపంతోని రావణాసురుడి నుంచి మొదలుపెడితే ఎవడనా తీసుకోండి.
(04:05) హమ్ అని గెలిచారా ఎవరు గెలవలే ప్రేమతో ఎవరో నోడిపోయారా ఎవరు లేరు నేను మొన్న రీసెంట్లీ ఆ యమున పుష్కరాలకి వెళ్లి బృందావనం వెళ్ళాము ఎక్కడైనా రాధే రాధే రాధే రాధే అర్థం కాలేదు కృష్ణ కృష్ణ రాధే అంటే రాధే అంటే కృష్ణ అని చెప్పారు అంటే రాధా ప్రియుడైన కృష్ణుడు అని చెప్పాను అది ఆ ప్రేమ గెలిచింది ఇంకా ఇంకా బ్రతికే ఉంది ద్వాపరిక ఉంది అంతే కదా కరెక్ట్ ఆ సో ఆ ప్రేమతో ఉన్నప్పుడు యక్సెప్టెన్స్ ఉంటది.
(04:31) యక్సెప్టెన్స్ అంటే ఏంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు కలర్ ఉంది మీ కలర్ ఉంది మీరు ఎండలకి వెళ్తే అలాగే అయతారు నేను మారను ఒరిజినల్ కలర్ నేను మారను సో నేను ఎందుకు టెన్షన్ పడాలి మీరు టెన్షన్ పడాలి మీరు బాధపడాలి నేను పడపోతే ఎక్కడ అంటే అర్థం ఏంది ఐ షుడ్ లవ్ మై కలర్ ఐ షుడ్ లవ్ మై కలర్ ఎప్పుడైతే నేను లవ్ చేశనో నో ప్రాబ్లం నల్ల అనుకోండి ఓకే ఏదైనా సరే యాక్సెప్ట్ చేస్తే ప్రాబ్లం ఉండదు పొడుగు పొట్టి [గొంతు సవరించుకోవడం] కొద్దిగా పొట్టిగా ఉంటది చూడండి.
(05:01) ఆ హీల్స్ అంత ఇంత ఇంత లాగా వేసుకుంటారు ఇంత పొడగట వేసుకుంటారు వేసుకొని ఏదో సర్కస్ నడిచి నడుస్తా ఉంటారు. అది వాళ్ళ ఇష్టం ఏమ అమ్మ మీరేమనా దయచేసి కామెంట్స్ పెట్టండి పెడితే పెట్టాను కానీ మీ ఇష్టం. ఉమ్ అల ఏం చేయాలో తెలుసా ఆ హీల్స్ వేసుకునే బదులు వేసుకుంటే వేసుకొని ఆ టెంపరరీ బదులు అనుకోవాలి నేను ఇలా పుట్టానుకు తెలుసా ఐ యక్సెప్ట్ మై హైట్ అందుకోసమే నా ముందు వచ్చాడు ఎవడు నిలబడ్డా వాడు తలదించుకోవాలి నేను తల ఎత్తుకోవాలి ఎలా ఉంది సింపుల్ సింపుల్ ఈ యక్సెప్టెన్స్ అడ్జస్ట్మెంట్ వల్ల ప్రాబ్లమ్స్ ఏమ ఉండవు డబ్బు పోతది ఉమ్ డబ్బు వచ్చింది పోవడానికి ఓకే పోయినప్పుడు
(05:37) సూసైడ్ చేసుకుంటారు ఉమ్ బాధపడుతుంటారు. అప్పులు చేస్తుంటారు టెన్షన్ పడుతు టెన్షన్ పడితే డబ్బు వస్తదా దట్స్ ఇట్ యు యక్సెప్ట్ ఈ డబ్బు వచ్చింది పోయింది ఓకే నౌ ఐ యమ్ స్టార్టింగ్ అగైన్ యు విల్ గెట్ బ్యాక్ బట్ ఇది చేయడానికి ఒక ఏమంటారు ఒక కొన్ని ఇయర్స్ పడతది ప్రాక్టీస్ చేయాలి ఇలాంటి షో చూడండి తొందరగా వస్తది ఇయర్స్ బాధపడేవాళ్ళు ఇలాంటి షో చూడండి మేము ఎన్నో సంవత్సరాలు నేర్చుకుంది అనుభవపూర్వకంగా చెప్తా ఉంటాం కదా కరెక్ట్ మా అలాంటి మోటివేషనల్ స్పీకర్స్ కొద్దిగా టెంపరరీ కొద్దిగా మేము వాళ్ళ వాళ్ళక ఒక మానసిక వల్లా సేవిస్తాం కానీ వాళ్ళు
(06:11) అందుకోవాలి దాన్ని అందుకే బాగుంటది. సర్ మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు ఇలానే రెస్పాండ్ అవుతారు ఎందుకు రావు మనిషి అనప్పుడు తప్పకుండా వస్తాయి ఎందుకు రావు రాకుండా మనిషే కాడు మరి మీరు రియాక్ట్ అవుతారా రెస్పాండ్ అవుతారు మీకు కోపాలు చిరాకులు ఏమ ఉండవు ఎప్పుడు ఎల్లప్పుడు కోపం ఎందుకు వస్తది వస్తది తెచ్చుకుంటారు కోపం లేకుంటే పని పని కాదు లేకుంటే ఓకే పని అవ్వడానికి కోపం తెచ్చుకోవాలి అంతే కోపం రావాలా కోపం తెచ్చుకోవాలా కోపం రావాలి కాదు కోపం తెచ్చుకోవాలి కోపం వస్తే మనిషిని ఏమంటారు అరేయ్ నాకు కోపం వచ్చిందంటే నేను ఏమంటారు తర్వాత
(06:41) డైలాగ్ చెప్పండి ఉమ్ ఉమ్ అయితే మీరు వినలేదండి విజయవాడలో ఆహ ఒరేయ్ నాకు కోపం వంచిందంటే నేను మనిషిని కాదు చెప్ప [నవ్వు] అంటే వాడు మనిషి కాదని చెప్తాడు కోపం వస్తే మనిషి కావు నువ్వు ఈ మధ్య మనుషుల కంటే జంతువులే మంచిఏమో అనిపిస్తది అంత క్రూరంగా మనుషులు తయారైపోతున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం కొన్ని చాలా సీరియస్ [గొంతు సవరించుకోవడం] కేసెస్ నడుస్తూ ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తల్లిని తండ్రి చంపడము లేకపోతే తల్లిని కొడుకు చంపడము హస్బెండ్ వైఫ్ ని చంపడము ఏదో ఎక్స్ట్రా మరిటల్ అఫైర్ కోసము చిన్న పిల్లాడిని హింసించి హింసించి చంపడము సో ఇవన్నీ చూస్తున్నాం కదా
(07:18) ఎటెల్లిపోతుంది హ్యూమానిటీ అనేది హ్యూమన్ థాట్స్ అనేవి ఎటెల్లిపోతున్నాయి నేను ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్ తర్వాత చాలా మంది నేను మాట్లాడే ఆన్సర్ కూడా చాలా మంది విమర్శిస్తారు. ఇది ఇప్పుడు కనిపిస్తుంది ఒకప్పుడు కనపడలే ఎప్పుడుకి ఉంది ఇది ఇప్పుడు ఏమైందో తెలుసా అప్పుడు దేవుడు చూసేవాడు ఇప్పుడు సోషల్ మీడియా చూస్తుంది చూస్తుంది [నవ్వు] [ఆశ్చర్యం] అది ప్రతి ఒక్కటి కనిపిస్తుంది ఏ అప్పుడు లేదా మీరు పాత సినిమాలు చూడండి అది కాస్త మార్చి చెప్పారు అప్పుడు అంతే ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ కాస్త మార్చి చెప్పారు ఓకే నేను దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు
(07:54) చంపడం వరకు వస్తున్నారు చ అప్పుడు ఉంటేనమ్మా తెలవదు మనకు ఓకే అప్పుడు రెండో నాలుగు నాలుగో ఉండేది ఇప్పుడు ఐదో ఆరో ఉండొచ్చు నేను దీన్ని ఎంకరేజ్ చేయట్లేదు అది కనిపిస్తేస్తుంది మనకు ఒక కేస్ పోగనే ఒకటి ఒకటి పోగిన అదే కనిపిస్తుంది కానీ మంచిగా కనిపించట్లేదు కారణం ఏంది సోషల్ మీడియా ఓకే సో అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఇక ముందు ఉంటది ఎప్పుడు ఉంటది.
(08:17) మనుషులు ఉన్నంతవరకు ఉంటది ఓకే ఎక్కడైతే మన చైనాలో ఉందా లేదు ఎందుకంటే సోషల్ మీడియా లేదు. ఓకే ఏమైతుంది మనకు తెలివదు. సర్ నిజంగానే ఇట్లా ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు ఒకరిని చంపేయాలంత కోపం వచ్చినప్పుడు మైండ్ సెట్ ఎలా మనం ట్యూన్ చేసుకోవాలి సార్ ఆ క్రైమ్ ఆపడానికి మన మైండ్ సెట్ ఎలా ఉంటే బెటర్ ఎలా ప్రాక్టీస్ చేస్తే బెటర్ ఓకే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరైనా మన పార్ట్నర్ ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ పెట్టుకున్నప్పుడు లేకపోతే మన ఇన్లాస్ ఊరికి సత్తాయిస్తున్నప్పుడు లేకపోతే చీటింగ్ చేసినప్పుడు బాయ్ ఫ్రెండ్ ని గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ని బాయ్
(08:46) ఫ్రెండ్ చీట్ చేసినప్పుడు పిల్లలు అడ్డుగా ఉన్నప్పుడు ఇలా ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ కారణం ఎవరు నేను ఒకరి డబ్బులు ఇచ్చా వాడు ఇవ్వట్లే కారణం ఎవరు చెప్పండి మీరే అంతే [నవ్వు] అసలు ఎవడు ఇవ్వమన్నాడు మ్ ఇచ్చారనుకో నీకేమనా అప్పు ఇవ్వడానికి అప్పు బ్యాంకా నువ్వేమో గంపా బ్యాంకా కాదు కదా సో యు డోంట్ హావ్ రైట్ టు గివ్ వెన్ యు గివ్ గివ్ యు గేవ్ అట్ దట్ ఇట్ ఫినిష్ అంతే అయిపోయింది ఏమన్నా నువ్వు శూరిటీ పెట్టుకొని బంగారం పెట్టుకొని ఏమనా ఆస్తులు పెట్టుకొని ఇచ్చావా తను రిటర్న్ ఇస్తాడని నా నమ్మకంతోనే కదా అంటే సహాయం చేశవా అప్పు ఇచ్చారా నాకు స్టేట్ అవ చెప్పండి
(09:17) ఆలోచించక చెప్పండి సహాయం చేపే ఇచ్చా అప్పు ఇచ్చినప్పుడు బ్యాంకు దాని ప్రో నోట్ రాసుకోవాలి ప్రవైర్ రాసుకోవాలి గవర్నమెంట్ దాని ప్రకారం వెళ్ళాలి వడ్డీ వ్యాపారం ఉండాలి దాని పాండ్ బుకింగ్ లైసెన్స్ తీసుకోవాలి అప్పుడే అప్పు ఇయొచ్చు మీరు. ఉమ్ ఇల్లీగల్ ఎట్లా ఇస్తారు మీరు నమ్మకంతో ఇచ్చి ఉంటాము. దాన్ని సహాయం అంటారు. ఓకే నా ఫ్రెండ్ కి నేను రక్తం ఇచ్చాను.
(09:37) ఎప్పుడు ఇస్తారు నా రక్తం నాకు [నవ్వు] అర్థ అలా ఉంటది అడిగినప్పుడు అంతే కదా అది సహాయం మీరు మీరు సహాయము ముసుగులో వ్యాపారం చేస్తున్నారు. అయితే ఇందులో కల్ప్రిట్స్ ఉంటారు విక్టిమ్స్ ఉంటారు అంటే మోసం చేసే వాళ్ళు ఉంటారు మోసపోయిన వాళ్ళు ఉంటారు ఇద్దరిలో ఎవరిది తప్పు మోసపోయిన వాళ్ళదే తప్పు అని అందరు అంటారు మన మన టీవీ మన ఛానల్ లో కూడా ఒకసారి చెప్పాను మీతో చెప్పిస్తాను అప్పుడు మీరు లేరు కాబట్టి నేను చెప్పింది మీరు చెప్పండి వందలాది మంది వేలాది మంది చూస్తారు ఇది మహా మంత్రం ఓకే నా 63 ఏళ్లుగా నేర్చుకున్న మహా మంత్రం ఇలా చెయ్యి పెట్టండి అమ్మ ఇలా చెయ్యి పెట్టండి
(10:10) మమ్మల్ని బాగా షూట్ చేయండి బాస్ ఓకే చెప్పండి అందరితో అందరితో మంచి మనిషి మంచి మనిషి అనిపించుకోవడం అనిపించుకోవడం అనేది అనేది ఒక ఒక రోగం రోగం జబ్బు ఇంపాసిబుల్ అండి అందరితో మంచి మనిషి అనిపించుకోలేరు ఎవరు కూడా మనం మంచి మనిషి అనిపించుకోవాలి అనిపించుకోవాలని ఇబ్బంది పడతా ఉంటాం నిజంగానే అద పెద్ద రోగం అయిపోయింది రోగమేనండి అది స్కూల్లో నేర్పియాలి మ్ వితౌట్ హెజిటేషన్ బతకడం నేర్పించాలి యు గో టు అమెరికన్ పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ కాదు మనదే మంచిది అనుకోండి ఎందుకంటే ఇండియన్ కాబట్టి వితౌట్ దే సే నో వెన్ దే వాంట్ టు సే దే సో నో బట్ హియర్ వెన్ యు వాంట్ టు
(10:50) సే నో వాళ్ళు ఏమనుకుంటారో అని ఎస్ అని చెప్తారు. ఇబ్బందులు పడేది మీరే మీరు అడిగిన క్వశ్చన్లు కాపురాలు కూలిపోవడానికి ఎక్స్ట్రా మెరిటల్ అఫియర్ కావడానికి అప్పులు ఇవ్వడానికి ఇబ్బంది ఇవ్వడానికి కారణం ఇదే వెన్ యు వాంట్ టు సే నో సే నో వెన్ యు వాంట్ టు సే ఎస్ సే ఎస్ బట్ యు డోంట్ సే ఎస్ వెన్ యు వాంట్ టు సే నో ప్రాబ్లం ఇక్కడ రూట్ ఇక్కడ రూట్ ఇక్కడే ఉంది ఇక్కడ రూట్ పెట్టుకొని బయట సెట్ చేస్తాం కాదు కదా సో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతది ప్రాబ్లమ్ సొల్యూషన్ కూడా ఇక్కడే ఉంటది.
(11:22) ఇక్కడే ఉంటది కానీ మనం ఎవరో ఇస్తారు ఎవరో చేస్తారు ఏంటో అని ఆలోచిస్తూ ఉంటాం అంతేనా మనము గ్రీన్ పెట్టుకొని అంత పచ్చగా ఉంది అనుకుంటే నువ్వు పెట్టుకుంది పచ్చగా ఉంది. కరెక్ట్ వాళ్ళ దృష్టి లోపం కదా సృష్టి లోపం కాదు కదా సృష్టి కరెక్టే ఉంటది దృష్టి కరెక్ట్ ఉండాలి దృష్టి కరెక్ట్ గా ఉం అప్పుడు ఆటోమేటిక్ గా సరిది సో ఈ కైండ్ ఆఫ్ మైండ్‌సెట్ రావడానికి ఏం చేయాలి ఇంత పాజిటివ్ మైండ్ సెట్ రావడానికి ఏం చేయాలి మన చదువులో తప్పు చదువుల్లో సరిగ్గా లేదు ఇప్పుడు అసలు ఎక్కడున్నాయి చదువులు స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు లక్షల రూపాయలు ఫీజ కడుతున్నారు ఎందుకు
(11:51) లేదు లక్షల రూపాయలు ఉన్నాయి ఫీజులకు చదువు కొంటున్నారు చదువుకోవడం లేదు చదువు కొంటున్నారా చదువు కొంటున్నారా చదువుకో పోవట్లేదు చదువుకుంటున్నారు వింటున్నారు అక్కడ ప్రాబ్లం ఉంది కదా అలా అలా మంచి చెప్పిన స్కూల్లో పిల్లల్ని వేస్తురా వేయట్లేదు పోనీ ఏదైనా స్కూల్లో ఒక పర్సనల్ డెవలప్మెంట్ క్లాసు లైఫ్ స్కిల్ క్లాస్ అని పెడితే పేరెంట్స్ వచ్చి గొడవ పెడుతున్నారు ఈ క్లాసులు మాకెందుకండి మా పిల్లలకి మార్కులు వచ్చే క్లాసులు చెప్పండి.
(12:20) వాళ్ళేమో మార్పులు వచ్చే క్లాసులు పెడతా అంటున్నారు వీళ్ళకేమో మార్కులు వచ్చే క్లాసులు కావాలి మార్పులా మార్కులా పేరెంట్స్ కావాల్సింది మార్కులే కానీ పిల్లల కావాల్సింది మార్పులు అటువంటి స్కూల్ కొన్ని ఉన్నాయి ఇంకా వాటిని మనం ఎంకరేజ్ చేద్దాం అంటే బేసిక్ నుంచి పడాలండి డెఫినెట్‌గా కొన్ని రిలీజియస్ స్కూల్స్ ఉంటాయి. ఓకే వాళ్ళకి మామూలుగా బుక్స్ నేర్చుకున్నా దే టీచ్ దట్ రిలీజియస్ ప్రాసెస్ అట్ దట్ ఏజ్ ఎక్కడైతే ఫ్రీడమ్ గా మనం ఇప్పుడు ప్రస్తుతం ఎడ్యుకేషన్ సిస్టం లో ఉపాధ్యాయుడు ఏదో మంచి మాట చెప్పాలని భయమైపోయింది ఉపాధ్యాయుడు మాకు ఇలా ఇలా ఉండేది ఇప్పుడు ఉందా
(12:56) ఇలా అంటే మామూలు దెబ్బలు ఇలా అంటే ఇంకా ఎస్కో లక్ రానేవాళ్ళు ఇలా దెబ్బలు తగ్గితే అబ్బో ఇలా కొట్టాడురా అనేవాళ్ళు ఇప్పుడు ఇలా ఇలా కాదు అంటే చాలు ఇప్పుడుఏం మీ దృష్టిలో పిల్లల్ని కొడితేనే వాళ్ళు మారుతారు వాళ్ళు మంచిగా నడవడిక పొందుతారు [గొంతు సవరించుకోవడం] అనా కొట్టడం కాదు భయం ఉండాలి గోడకుడి చేయడం మంచిదా చెడదా చెప్పండి మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది డెఫినెట్లీ ఓకే మామూలుగా గుంజలు తీస్తా గుంజలు తీస్తా ఉంటే మంచిదా చెడదా మనం గణపతి పండుగ తీస్తా ఉంటాం ఎంత ఆరోగ్యం చెప్పండి దీని మీద పరిశోధనలు చేశారు దీంతో మెమనీ ఎంత బాగుంటదో ఇలాంటివన్నీ మన ఒకప్పుడు
(13:30) విద్యా విధానంలో ఇలాంటి పనిష్మెంట్లు ఉండేది కర్ర పుచ్చుకొని కొట్టడం కాదు కర్ర పుచ్చుకొని వాళ్ళు కొట్టేవాళ్ళు ఒకప్పుడు ఉపాధ్యాయులు ఎక్కడ కొడితే ఆ బాడీలో జీర్ణం బాగైతదో ఎముకలు గట్టి పడతాయో అలా కొట్టేవాళ్ళు దాన్ని ఆక్యుపై లేద అండం వాళ్ళు తను సంథింగ్ ఐ డోంట్ నో ఎక్జక్ట్లీ అలా ఉండేటి వాడు వాడు చెవులు పట్టి ఇలా పిండేవాళ్ళండి అది చాలా మంచిదండి చెవులు పిండడం మంచిది అంటారు ఆ ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు అది ఆ పద్ధతి వాళ్ళకి తెలిసేది కాబట్టి ఎప్పుడు ఇలా చూడండి చాలు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు వాళ్ళ నాన్న వచ్చేస్తాడు మా కుల సంఘం మా మత సంఘం మా ఏరియా సంగతి మీ
(14:04) స్కూల్ ఉన్నా లేచేయాలి అంటారు ఏం అసలు ఎక్కడ తప్పిదం జరుగుతుంది అంటే పేరెంట్స్ మరీ ఓవర్ పాంపరింగ్ చేస్తున్నారు పిల్ల వండర్ఫుల్ వండర్ఫుల్ క్వశ్చన్ ఐ టెలింగ్ ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందో తెలుసా డిమాండ్ వర్సెస్ సప్లై ఐ థింక్ ఐ ఆన్సర్డ్ సంవేర్ పిల్లలు అప్పుడు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు పిల్లలు తక్కువ ఉన్నారు. హమ్ అప్పుడు ఇప్పుడు మా నాన్నగారికి నలుగురు మేము ఇంకా ముగ్గురు పోయారు ఓకే ఆ ఏడుగురు ఇట్లా ఎవరు పట్టించుకుంటాడు చెప్పండి మా పెద్దనాన్న మా చిన్నాన్న మా నాన్న ముగ్గురు ఒకటే ఇంట్లో ఉండి మొత్తం 22 మంది కుటుంబం ఉండేదండి ఒకటే ఇంట్లో ఒక
(14:35) పండుగలాగా ఉండేది ఇప్పుడు ఎక్కడ ఉందండి ఫోర్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఎవరంటారు అమ్మ ఒక బెడ్రూమ్ నాన్న ఒక బెడ్రూమ్ పాప ఒకటి బాబు ఒకటి ఉమ్ సో దాంతో బాబు పాప ఇద్దరు ఉంటే చాలా గొప్ప విషయం అనుకోండి ఒకరే ఒకరే ఒకరే ఒకరే మేమ ఇద్దరం ఒక్కలం అట్లా అయిపోయింది. నేను వద్దనను కరెంటే తప్పు ఏమంది సో ఆ అప్పుడు ఏమైపోయిందంటే ఈ సంపాదించేంత వాళ్ళకి ఇవ్వడం ఓకే నేను కష్టపడ్డాను వాళ్ళు ఎందుకు కష్టపడాలి నాన్సెన్స్ ఓకే వాళ్ళకు చదువు ఇవ్వాలి సంస్కారం ఇవ్వాలి సంస్కారం ఇవ్వడానికి ఏ స్కూల్ లేదు.
(15:07) సంస్కారం ఇచ్చే స్కూల్ పేరు అమ్మ నాన్న అమ్మనాన్న నానమ్మ తాతయ్య అమ్మమ్మ కాదు అమ్మమ్మ ఎందుకు కాదు అక్కడ ఉండేది తక్కువ కదా అక్కడ ఎక్కువ అనుకోండి రాంగ్ ఓకే టోటల్ రాంగ్ అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగా పాంపరింగ్ చేసి ముద్దు చేస్తారు చేస్తారు లావచ్చేస్తారు [నవ్వు] నేను వద్దే అంటే ఇది నేర్పించేది వీళ్ళు అది వాళ్ళు ప్రేమ చేసేది వాళ్ళు ప్రేమ ఎక్కువైతే చెడిపోతారు.
(15:31) మ్ ఓకే ప్రేమ లిమిట్ లో ఉంటే బాగుపడతారు. సో అది రూట్ అండి ఆ రూట్ పని చేయాలి అందుకనేఎప 2020 ఇంకా 26 వచ్చింది 27 రాబోతుంది. ఇంకా అది గనుక ఇంప్లిమెంట్ అయితే చాలా అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టం అది వస్తే చాలా బాగుంటాయి. జయప్రకాష్ నారాయణ గారు దీని మీద చాలా అద్భుతంగా మాట్లాడారు. బహుశా ఎప్పుడైనా ఇంటర్వ్యూ తీసుకోండి సార్‌ది చాలా బ్యూటిఫుల్ డెఫినెట్ గా ఆల్రెడీ చేసాం మన చేస్తాం చేయండి చేయండి జయప్రకా ఎందుకు రావట్లేదు అడగండి ఒకసారి చాలా గొప్ప మనిషి సో అది దాంట్లో అన్ని సిస్టమ్స్ ఉన్నాయి.
(15:57) ఉమ్ అది వస్తే బాగుంటది కదా ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే అది వస్తూ రాదు కదా అమ్మ నాన్న ఇప్పటి నుంచే నేర్పించాలి నేర్పించాలి ఎలా ఉండాలి పెద్దలు వస్తే ఎలా గౌరవం ఇయాలి పెద్దలకి ఎలా కాళ్ళకి నమస్కారం పెట్టాలి కాళ్ళకి నమస్కారం పెట్టకుండా సరే వస్తే ఫోన్ చూడకుండా చాలు హాయ్ చెప్పమని మనమే అడగ ఉంటాడు అంతే సో అలాంటిది నేర్పించేది మళ్ళీ ఎవరు అమ్మనారనే ఓకే బ్రష్ చేసుకొని పడుకోరా అని చెప్పేది అమ్మనానే అన్నానికి నమస్కారం పెట్టి ఫోన్ చేయాలి నమస్కారం అమ్మనానే చెప్తున్నారా చెప్పట్లేదు ఇవన్నీ జరిగినప్పుడు మీరు మీరు అడిగిన క్వశ్చన్ కు ఆన్సర్ అక్కడ ఉంది.
(16:28) ఫ్రెండ్స్ పిల్లల్ని చెడగొట్టేది ఎవరో కాదు అమ్మ నాన్న ఇంకా తర్వాత టీచర్లు ఇంకా తర్వాత ఫ్రెండ్స్ డెఫినెట్లీ ఫస్ట్ ఇది లిస్ట్ ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఈ ప్రపంచంలో చెడ్డ పిల్లలు పుట్టారు అసలు పిల్లలు చెడ్డ పిల్లలు పుట్టరండి పిల్లలు పుడతారు అంతే అంతే చెడ్డ పిల్లలు కాబడతారు మంచి పిల్లలు కాబడతారు మంచి వాళ్ళు కాబడతారు చెడ్డ వాళ్ళు కాబడతారు బికాజ్ ఆఫ్ పీపుల్ ఇన్ఫ్లయన్స్ దాని వల్ల ఇంట్లోనే కదా ఫస్ట్ మీరు అండ్ డెఫినెట్లీ థాంక్యూ సో మచ్ గుడ్ లక్ ఆల్ ది బెస్ట్
No comments:
Post a Comment