ఈ 7 చోట్ల ఆముదం నూనె రాయండి! 🔥దాని ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!!!
Author Name:The Perfect Health Hyd koti
Youtube Channel Url:https://www.youtube.com/@theperfecthealthhydkoti
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Y8h8vXljyNA
Transcript:
(00:02) ఓం సాయిరామ్ ఏమిటి ఇది ఆమెదం నూనె అప్లై చేయకండి ఎందుకంటే అప్లై చేస్తే మీకు ఏడు బెనిఫిట్స్ అయిపోతది పాదాలకి మసాజ్ చేస్తే మీ స్కిన్ మంచి అయిపోతది క్రాక్స్ అన్ని క్లియర్ అయిపోతది కాన్స్ ఉంటాయి అది క్లియర్ అయిపోతది మీ జాయింట్స్ కి బోకాలు చాలా నొప్పి ఉందంటే అక్కడ అప్లై చేసి ఒక మంచి వార్మ్ సాక్స్ వేసుకుంటే మీ నీ జాయింట్ పీల్స్ పోతది ఇంకా మీరు బొడ్డులో పెడితే మీకు పిసిఓడి పిసిఓఎస్ ఫైబ్రాయిడ్ పీరియడ్ లో ఫ్లో చాలా అవుతుంది స్కాంటీ అవుతుంది ఇఅన్నీ ఎన్ని ప్రాబ్లమ్స్ పోతది మీరు స్టమక్ మీద ఇలా అప్లై చేస్తే లింఫాటిక్ సిస్టం యాక్టివేట్ అయిపోతది అది
(00:35) యాక్టివేట్ అయిపోతే మీ బొట్టులో ఫ్యాట్స్ ఉంటది ఇక్కడ మీ స్టమక్ లో ఇక్కడ ఇక్కడ సైడ్స్ లో ఫ్యాట్స్ ఉంటాయి ఆ ఫ్యాట్స్ కూడా క్లియర్ అయిపోతది. మంచిగా స్కాల్ప్ మీద మీరు మంచిగా మసాజ్ చేసుకుంటే కోకోనట్ ఆయిల్ కొంచెం పెట్టి మసాజ్ చేస్తే మీ జుట్టు రాలిపోదు డాండ్రఫ్ రాదు ఇంకా లెంగ్త్ చాలా మంచి ఇంక్రీస్ అయితది మంచి థిక్నెస్ వచ్చేస్తది వాల్యూమ్ చాలా ఇంక్రీస్ అయిపోతది.
(00:55) ఇంకా మంచి సాఫ్ట్ సిల్కీ జుట్టు అయిపోతది రఫ్ టెక్చర్ పోతది ఇంకా కన్ను కింద మీకు డార్క్ సర్కిల్ ఉంటే సెంటర్ ఫింగర్ ఉంది కదా ఇది హీలింగ్ ఫింగర్ దీని మీద ఒక చొక్క పెట్టి ఇక్కడ ఇలా టాపింగ్ చేయండి ఎప్పుడు ఇలా ప్రెస్ చేసి చేయకండి ఎందుకంటే ఇక్కడ కిడ్నీ పాయింట్ ఉంటది మీరు కాళ్ళు ఇలా టాపింగ్ చేయండి టాపింగ్ చేస్తే మీ డార్క్ సర్కిల్ కూడా క్లియర్ అయిపోతది ఐ కింద పఫీనెస్ ఉంటాయి అది కూడా క్లియర్ అయిపోతది.
(01:17) ఇప్పుడు ఈ ఆమె నూనె వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి ఇంకా ఐదు చుక్కలు నిల్గిరి ఆయిల్ పెట్టుకోండి అది మిక్స్ చేసి మీ చెస్ట్ మీద త్రోట్ మీద అప్లై చేస్తే మీ కఫన్ ప్రకృతి కూడా క్లియర్ అయిపోతది. మీకు నిల్గిరి ఆయిల్ తో మీ బ్రీతింగ్ చాలా ఫ్రీ అయిపోతది రెస్పిరేటరీ ట్రాక్ట్ చాలా ఫ్రీ అయిపోతది. ఇంకా క్యాస్టర్ ఆయిల్ కఫం ప్రకృతికి క్లియర్ చేస్తది వాతం ఇంకా కఫం ఈ రెండు ప్రకృతికి బాలెన్స్ చేస్తది పని మీ ఆమేదం ఆయిల్.
(01:42) ఇప్పుడు మీకు కాన్స్టిపేషన్ ఉందనుకోండి డైలీ ఇలా క్లాక్ వైస్ మసాజ్ చేసుకోండి బొడ్డులో కొంచెం పెట్టండి ఇంకా క్లాక్ వైస్ ఎందుకు క్లాక్ వైస్ ఎందుకంటే మన ఇంటెస్టైన్ క్లాక్ వైస్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అందుకోసం మీరు క్లాక్ వైస్్ ఇలా మసాజ్ చేసుకుంటే మీ కాన్స్టిపేషన్ కూడా క్లియర్ అయితది గ్యాస్ బ్లోటింగ్ కూడా క్లియర్ అయితది.
(01:59) చేయకండి ఎందుకంటే చేస్తే మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటది. ఓం సాయిరామ
No comments:
Post a Comment