Wednesday, July 29, 2026

Rajitha Mynampally :Wife and Husband Relationship Problems | Every Men Must Watch@SumanTVParenting

Rajitha Mynampally :Wife and Husband Relationship Problems | Every Men Must Watch@SumanTVParenting

Author Name:SumanTV Parenting

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVParenting

Youtube Video URL:https://www.youtube.com/watch?v=z2AsNKXhglY



Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్తే రచిత గారు నమస్తే ఉషా చాలా సందర్భాల్లో వైబ్స్ తెలియకుండానే కుమిలిపోతూ ఉంటారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. చెప్తే ఎక్కడ చీప్ అయిపోతామో అన్న భయం ఎక్కడ చిన్నచూపు సమాజంలో మమ్మల్ని చూస్తారో అన్న ఇన్సెక్యూర్ ఉంటూంటుంది.
(00:29) హస్బెండ్ వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. సంపాదిస్తారు మంచి జాబ్ ఉంటూ ఉంటుంది కానీ ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటారు. పిల్లల పట్ల గాని భార్య పట్ల గాని ఇంటి పట్ల గాని వాళ్ళకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. వాళ్ళ సంపాదన వాళ్ళ తాగుడికి వాళ్ళ చేష్టలకి వాళ్ళ ఇతర ఇతర పనులకి మాత్రమే యూస్ చేసుకుంటూ ఉంటారు. మనం బియాండ్ మాట్లాడకూడదు కానీ కొంతమంది చెప్పుకోలేరు బయటికి ఆడవాళ్ళు వేరే అఫైర్స్ ని కూడా ఉంటూంటాయి వాళ్ళకి భార్య అటు కక్కలేక మింగలేక చావలేక బతకలేక పిల్లల కోసం బతుకు జీవుడా అని ముందుకు సాగిపోతూ ఉంటారు.
(01:06) అలాంటి ఆడవాళ్ళ లైఫ్ ని ఎట్లా లీడ్ చేయొచ్చు అంటారు వాళ్ళకి లైఫ్ మీద హోప్ ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు మనం అసలు హోప్ క్రియేట్ చేయడానికి ఏం లేదు అసలు భార్య అనే పదంలో ఏది ఇప్పుడు మోడరన్ జనరేషన్ అయితే అంత భరిస్తలేరు కానీ ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ పెళ్లయిన వాళ్ళకు మాత్రము ఏదైతే ఈ ఇర్రెస్పాన్సిబుల్ బాధ్యత లేని భర్తలు ఉండటం వల్ల అంటే మీరు అన్నారు మీరే చాలా వరకు చెప్పారు ఉషా ఏంటంటే అంటే అసలు ఒక్క క్షణం కూడా జనరల్ గా భరించకూడదు.
(01:38) ఒక్కొక్కసారి భరిస్తున్న తరుణంలో అసలు నేనేనా అని ఆ లేడీకి తన మీద తనకే అసయం వేసి కోపం వచ్చి కచ్చితో చాలా రకరకాల ప్రలోభాల్లో అప్పుడప్పుడు పిల్లల్ని కొట్టడం కూడా జరుగుతుంటుంది. అది చాలా మేజర్ ఎఫెక్ట్ అది కరెక్టా కాదా అని మనం మన జోనర్ ని మళ్ళీ మాట్లాడితే అసలు ఎంత దయనీయమైన పరిస్థితి అంటే అంటే అన్బేరబుల్ కండిషన్స్ అంటే ఆ తాగి రావటము ఇలాంటివి ఏ ప్రాబ్లమ్స్ చేసినా చుట్టాలకు చెప్పుకుంటే మీరు అన్నట్టు చిన్నచూపు అవుతుందేమో తల్లిదండ్రికి చెప్పుకుంటే బాధపడతారేమో అని గుండెల్లో పెట్టుకొని పెట్టుకొని కొన్ని రోజులు కాపాడడం వల్ల ఎవరైతే ఈ
(02:20) మనిషి ఆపోజిట్ మనిషి చేస్తారో వాళ్ళు ఏమంటారంటే రెచ్చిపోతారు అంటే [గొంతు సవరించుకోవడం] మితిమీరిపోతారు మితిమూరిపోయి బరితగిస్తారు ఓకే ఇది వీక్నెస్ ఏంటి సొసైటీలో నన్ను కాపాడుతది అనే ఒక అహంకారంతో ఇంకా ఎప్పుడైనా మామూలుగా తాగి వస్తే ఏంటి అని అంటే కూడా ఎదురు మాట్లాడటం కొట్టడం లేకపోతే వస్తువులు పగలగొట్టడం ఇలాంటివి చేయడం జరుగుతుంది.
(02:44) అదే కాకుండా ఒకవేళ లేడీస్ జాబ్ చేస్తున్నట్టయితే వాళ్ళ నోరు మూపియ్యడానికి వాళ్ళక ఏదో ఫిజికల్ అఫైర్స్ ఉన్నాయని ఏదో ఒకటి పెట్టి అంటే నోరు మూసుకుంటారు. వీళ్ళ తప్పుల్ని కప్పిపూచ్చడానికి వాళ్ళను మానసికంగా దెబ్బ కొట్టేది ఏంటి అంటే అది ఒక్కటే సో అలా మానసికంగా అలసిపోయి వీళ్ళు చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అందులో ఎటువంటి డౌట్ లేదు అయితే ఎవరైతే మన అనే బంధువులు ఉంటారో చుట్టుపక్కన నేను అదే చాలామందికి ఫ్యామిలీలో ఎప్పుడైనా కూర్చున్నప్పుడు డిస్కస్ చేస్తుంటే నేను అదే చెప్తాను.
(03:20) ఫ్యామిలీ అంటే జస్ట్ ఫంక్షన్లలో కలిసి తయారైపోయి హగ్గులు చేసుకొని ఊరికే ఫోటోలు దిగి ఫ్యామిలీ ఫోటో అని దిగే అన్నంత ఇంట్రెస్ట్ ఏ ఫ్యామిలీలో నిజంగా ఎవరు ఏ ఆడపిల్ల కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ఏ కష్టం పడుతున్నారు అని ఒక మోరల్ సపోర్ట్ లేదు ఈ కుటుంబంలో మిగతా పెద్దవాళ్ళు వచ్చి నన్ను నిలదీస్తారు అని ఎప్పుడైతే ఆ మగవాళ్ళకి ఒక భయం ఉంటుందో ఇలాంటి తప్పుడు పనులు చేయరు ఉషా అందుకనే కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు పాతకాలంలో ఇవి చాలా తక్కువ ఉండేవి.
(03:54) మోరల్ సపోర్ట్ ఉండేది భార్యకి ఏదైతే ఈ ఫిజికల్ అబ్యూస్ నుంచి ఆదుకోవడం కానివ్వండి లేకపోతే అప్పుడు కూడా వీళ్ళు ఆ రూమ్లో జరిగే సంఘటనలు మాత్రం మళ్ళీ అత్తగారికో మొగుడు కొట్టిండని కాదు తోటికోడలు నవ్విందని బాధ అన్నట్టు చెప్పుకునే వాళ్ళు కాదు మీరు అన్నది కరెక్ట్ 100% కరెక్ట్ ఏంది పరువు పోతుందని అరే బాబా పరువు బయట పోయేది కాదు నువ్వు నీ కళ్ళల్లో దిగజారుతున్నావ్ ఏది భరించి ఈ భరించడం వల్ల నువ్వు భరిస్తుంటే భర్త భరితగిస్తున్నాడు మ్ మేడం మరి దీన్ని ఎలా డీల్ చేయాలి మేడం అని కచ్చితంగా క్వశ్చన్ నేను ఏమంటాను అంటే అన్నీ వీళ్ళే చేస్తారు అంటే ఇప్పుడు ఇల్లు నడపటం అన్నీ చేశక ఈ మనిషిని భరించడం అనేది
(04:32) నాకు ఎందుకు తల్లి నన్ను నేను అడిగితే మొగుడు కదా ఈ అనకమ్మ వీళ్ళ పరువు కోసం చూసి ఆమె మానసిక స్థితిని దెబ్బతీస్తూ కుంగిపోయి ఎన్ని రోజులు బతకడం ఎందుకు బతకడం అనేది నాకు తెలిసి 90% లేడీస్ కి క్వశ్చన్ ఉండి ఉంటది అయితే అమ్మ పిల్లల కోసం బతకాలి సమాజంలో రేపు పెళ్లిళ్లు కావు సింగిల్ పేరెంట్ అంటే అనేది అన్నారు ఆ రోజులు పోయినాయి అలానే నేను డైవోర్స్ తీసుకోండి డివోర్స్ చేసేసుకోండి అలా చెప్పడం లేదు కాకపోతే ఆ మనిషికి బుద్ధి రావాలి అని అంటే గనుక కొంచెం దూరం ఉండి తన బతుకు తన అంటే తను చేస్తున్న పని తప్పు అనేది నువ్వు తప్పు కాదు ఇంకొక మనిషి తప్పునెత్తి
(05:14) చూపించినప్పుడు నువ్వు ఎలా తప్పు అవుతావ్ నీది తప్పు కాదు కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఉషా ఎవరైతే చుట్ట చుట్టాలు ఉంటారో ఆ కష్టాలు పడేటప్పుడు ఎవ్వరూ చూడరు ఏది నువ్వు ఇంట్లో దెబ్బలు తిన్నది లేకపోతే నీకు తిండి పస్తులు లేకుండా ఉండది నువ్వు 10 రోజులు కళ్ళు వాసిందాక ఏడిచింది ఇవన్నీ ఎవరు చూడరు అసలు వాళ్ళకి చెప్తున్నా కూడా ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు ఈ ఆడవాళ్లే మీటింగలు పెట్టి ఏది అసలు అది కళ్ళకు కూడా కనిపియదు కానీ అదే పని తన భర్త చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకున్నప్పుడు ప్రతి ఆడవాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది.
(05:49) సో మన బ్యాడ్ లక్ ఏంటంటే లేడీస్ ఎప్పుడూ లేడీని ప్రొటెక్ట్ చేయరు. ఏమవుతది పోన్లే ఆయన కోపం కదా లేకపోతే ఫోన్లే పని చేస్తున్నాడు కదా అదే లేడీ తిరగబడి ఎప్పుడైతే మాట్లాడితే బరితగించింది ఈమె కాస్త ఊరుకోవచ్చు కదా ఈమె భరించొచ్చు కదా పిల్లలు లేరా ఇలాంటి టాంట్ అనేసరికి కచ్చితంగా ఆ ఎదుటి మనిషికి మారే అవకాశము కనిపించదు కనిపించదు అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఎదురుంగానే మాట్లాడుతుంటారు కదా ఉషా ఏమని ఏమవుద్దిలే చెప్తే వింటాడులే అంటే ఎదురుంగా మాట్లాడుతుంటే ఇంక నువ్వు గొంతు చించుకొని చెప్పాల్సిన అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను మనకు దగ్గరగా ఉన్న
(06:28) బంధువులే మనకు పరాయి వాళ్ళలాగా మనకు శత్రువులాగా బిహేవ్ చేయడం జరుగుతుంది. నీ ఉన్నతిని మాత్రం ఎవరు హర్షించరు నువ్వు కష్టపడుతుంటే మాత్రం పక్కన నుండి చూస్తారు కానీ నీకైతే హెల్ప్ చేయరు ఉషా అది చాలామంది ఫేస్ చేసే ఇప్పుడు మనకి వీడియోస్ లో కామెంట్స్ చాలా మంది పెడుతున్నారు. మేడం అసలు ఆ అంటే ఇంత భరిస్తున్న మేము ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి అని అంటే కచ్చితంగా నేనైతే కండెంట్ చేయను ఏంటి డివోర్స్ తీసుకోండి అట్లా కాదు కానీ పిల్లల పైన ఎఫెక్ట్ పడుతుంది అయితే వదిలేస్తే కూడా తండ్రి ప్రేమ లేదు కదా అని మాట్లాడుతున్నారు. అరే బాబా తండ్రి ప్రేమ
(07:03) లేదఎంతనో నీకు ఈ రోజు రోజు రబస వల్ల వాడు ఎటు డైవర్ట్ అవుతాడో కూడా తెలియదు కదా కాకపోతే మూడో మనిషి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు అవసరం అంటే నాకు తెలిసయితే మొగుడు పెళ్ళాల విషయంలో మూడో మనిషిని పిలవడం అన్నంత దరిద్రం మాత్రం ఇంకోటి ఉండదు ఉషా ఎందుకంటే కడుపు నొప్పి ఎవరికీ మనకి టాబ్లెట్ ఎవరు వేసుకోవాలి మనం మన కడుపు నొప్పులు వేస్తే వాళ్ళు ఏమి చేస్తారు ఏమి చేయరు ఏంటో అంటారు చూడు పేరుకు పెత్తనం ఇస్తే తలంతా దొరికింది అన్నాట జస్ట్ అక్కడ కూర్చొని వాళ్ళు ఎంప ంపతీ అయ్యి పాతకాలం లాగా అంటే ఫీల్ అయ్యి నిజాయితిగా పెద్ద మనిషి తత్వం ఉంచి ఒక ఆడదాన్ని రెస్క్యూ
(07:40) చేసి సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు మాత్రం ఫ్యామిలీలో దగ్గర ఫ్యామిలీలో ఉండకపోవడం దౌర్భాగ్యమైన స్థితి ఏది నా కుటుంబం నా అత్తగారి ఫ్యామిలీ అని వదిలేసి తల్లిదండ్రులను వదిలేసి వచ్చినప్పుడు వెనక్కి చూస్తే ఆ తల్లిదండ్రులు ఏమి చేయరు ఎక్కడ నేను చేయిస్తే నా ఇంటికి వచ్చేస్తే పరువు పోతుందో అని ఆ తల్లిదండ్రులు చేయిరు అత్తగారు వాళ్ళు ఎవరు కచ్చితంగా పట్టించుకునే స్థితి అయితే లేదు అయితే అందులో కొంతమంది మంచివాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఉషా దూరం ఉంటారు కానీ ఎన్నో మంచి చేస్తుంటారు దగ్గర ఉంటారు ఎన్నో శత్రువుల్లాగా బిహేవ్ చేస్తుంటారు కాబట్టి
(08:18) మన పక్కన మిత్రుల్లాగా ఉండి లోపల లోపల చేసే వాళ్ళకంటే దూరం ఉండి మనకు మంచి చేసే వాళ్ళని నమ్ముకొని మీకు వీలైతే సలహా తీసుకోండి తప్పు లేదు మీకు ఒక మంచి మెంటర్ లాగా ఉన్నారు ఎవరైతే అన్నప్పుడు ఒక పెద్ద మనిషి అంటే మన కుటుంబంలో ఒక మంచి మనిషి ఉంటారు డబ్బులు ఉన్న ప్రతి ఒక్కళ్ళు మంచి మనుషులు ఏమ ఉండరు డబ్బు ఉన్నవాడు పెద్ద మనిషి అని చెప్పట్లే మంచి మనసు ఉండి నీ కష్టాన్ని అర్థం చేసుకునే ఒక మంచి మనసు దగ్గరికి వెళ్తే నేను కూడా ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి రిక్వెస్ట్ ఏందంటే ఏదో కలిసినప్పుడు సెల్ఫీలు దిగి ఫ్యామిలీ ఫోటోలని పెట్టుకునే సంస్కారాన్ని బంద
(08:52) చేయండి. రియల్ గా కష్టాలు ఎవరికి ఉన్నాయి మీ వంతు సహాయము మీరు ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకు గాని భార్యకు కానివ్వండి భర్తకు కానియండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నలుగురు కూర్చొని ఎప్పుడైతే సాల్వ్ చేస్తారో దాన్ని కుటుంబం అంటారు గానీ ఊరికే ఫంక్షన్ అనంగానే పిలిస్తే వచ్చి అదే ఫంక్షన్ లో కూడా తప్పులు ఎతికి వంకలు పెట్టి ఇలా దెబ్బతీసి మానసికంగా మనుషులను దెబ్బతీసే కుటుంబంగా ఉండకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే అందరం చదువుకున్న ఉన్నవాళ్ళము సో ఆ పాత స్టైల్ లోనే ఆ పరంపర కొనసాగించకుండా వీలైనంతవరకు సహాయం చేయండి.
(09:31) కానీ ఏమి చేత కాకపోతే గమ్మును ఉండండి గానీ ఎవరైతే వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతుంటే రాళ్ళు విసరకండి అని మాత్రం నేను కచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా మీరు చేసే ఏదైతే ఈ గాసిప్ ఉంటుందో లేకపోతే వాళ్ళు ఎవరైతే తక్కువగా ఉంటారో కష్టాల్లో ఉంటారో వాళ్ళ మీద మీరు చర్చించుకుంటారో మీ అంత అంటే సాడిస్ట్ సైకో వాళ్ళు ఇంకెవరు ప్రపంచంలో ఉండరు.
(09:56) ముసుగు వేసుకున్న శత్రువులు మన చుట్టుపక్కనే తిరుగుతుంటారు సో కచ్చితంగా హ కచ్చితంగా మీరు కష్టాలు చెప్పుకుంటే వాళ్ళు హేలన చేస్తారు నో డౌట్ కానీ ఎవరో ఒక మంచి మనిషి మీ లైఫ్ లో ఉంటారండి పెద్దవాళ్ళు కచ్చితంగా వాళ్ళని అప్రోచ్ అవ్వండి మరీ విపరీతమైన మితిమీరిన ప్రాబ్లం ఉంటే మాత్రం కచ్చితంగా సైబర్ సెల్ కి కంపల్సరీగా లేదు మీరు ఆ సైబర్ సెల్ కి వెళ్ళడానికి కష్టం అవుతున్నా కూడా మీరు సుమన్ టీవీ ని అప్రోచ్ అవ్వచ్చు మనవాళ్ళు ముందు అడుగు వేస్తున్నారు ఎప్పుడైతే ఒకళ్ళు నిలదీస్తారు అనే భయం భయం ఉంటుందో అది ఎవరైనా ఒకసారి తడుముకొని మళ్ళీ సరిైన ట్రాక్ లోకి రావాల్సిందే ఏది
(10:31) వాళ్ళకు గనుక ఫ్యామిలీ పిల్లలు భార్య బంధాలు పరువు పోతుందనే భయం వాళ్ళకి క్రియేట్ చేయడం అనేదయతే చాలా ఇంపార్టెంట్ ఉష పరువు నీకు ఒక్కదానికే కాదు తల్లి బాధ్యత నీకు ఒక్కదానికే కాదు తల్లి ఈ రెండు వాళ్ళకి లేవు అన్నప్పుడు ఆ మనిషితో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కచ్చితంగా ఇప్పుడు ఆ కల్చర్ పోయింది అలానే విడాకులు తీసుకోనే సంస్కారం ఏంటి మేడం అని పెద్దోళ్ళు ఎవరైతే ఆ ఇంట్లో ప్రాబ్లం చేసేవాళ్ళు అన్నారంటే అది తప్పమ్మ మీ కూతురు ఈ పొజిషన్ లో ఉంటే మీరు ఏ డెసిషన్ తీసుకుంటారో ఆ డెసిషన్ ఆ మనిషికి చెప్పండి.
(11:08) అప్పుడు కరెక్ట్ అని నేను కూడా మీతో పాటు ఏకీభవిస్తాను. థాంక్యూ సో మచ్ రచిత గారు మీరు అన్నట్టుగానే బేర్ చేయకుండా అట్లీస్ట్ కొంత గ్యాప్ తీసుకొని ఆలోచించగలిగితే ఫస్ట్ అఫ్ ఆల్ పిల్లలు సెక్యూర్ గా ఉంటారు. అలానే కంటిన్యూ చేస్తూ భరిస్తూ పోతూ ఉంటే రబసగానే ఉంటుంది ఆలోచనలో ముందుకెళ్ళు థాంక్యూ సో మచ్ చాలా మంచి సజెషన్ ఇచ్చారు. [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment