మగాడు నిజంగా పిచ్చివాడా... లేక స్త్రీ చేస్తుందా! | ⚠️ Beware of this Gaslighting Trap
Author Name:Power Voice
Youtube Channel Url:https://www.youtube.com/@PowerVoiceTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=cSxU1PbGs8M
Transcript:
(00:01) మీరు చూస్తున్నది నిజమా లేక అవతలి వాళ్ళు చూపిస్తున్నది నిజమా ఎదుటి వ్యక్తికి కనీసం అనుమానం కూడా రాకుండా అతని మైండ్ తో ఆడుకునే అత్యంత భయంకరమైన మైండ్ గేమ్ ఒకటి ఉంది. అదే నువ్వు పిచ్చివాడివి అని నమ్మించే [సంగీతం] రియాలిటీ డిస్ట్రాక్షన్ ట్రిక్ కొంతమంది స్త్రీలు [సంగీతం] వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చాలా అమాయకంగా నటిస్తూ మగాళ్ళ ప్రవర్తనలోనే లోపం ఉందని నమ్మిస్తారు.
(00:30) [సంగీతం] దీని వల్ల మగాడు తన సొంత ఆలోచనలను తనే [సంగీతం] అనుమానించుకునే స్థితికి చేరుకుంటాడు. అసలు ఈ మైండ్ గేమ్ రహస్యం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొంతమంది ట్రిక్ ను ఎలా అప్లై చేస్తారో సింపుల్ గా చూద్దాం. రిలేషన్ లో స్త్రీ ఏదైనా తప్పు చేసినప్పుడు లేదా అబద్ధం చెప్పినప్పుడు మగాడు దాన్ని నిలదీస్తే ఆమె ఆ తప్పును ఒప్పుకోదు దానికి బదులుగా చాలా అమాయకంగా నువ్వు ఎప్పుడూ ఇంతే చిన్న విషయానికి ఓవర్ రియాక్ట్ అవుతావు.
(01:07) అసలు అలా జరగనే లేదు [సంగీతం] నువ్వే ఏదో భ్రమలో ఉన్నావ్ అని పదే పదే అంటుంది. ఆమె అంత [సంగీతం] అమాయకంగా నమ్మకంగా చెప్పేసరికి మగాడు నిజంగా నాదే తప్పేమో అని అతను కన్ఫ్యూజ్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఈ మాటలను పదే పదే వినడం వల్ల అతని మైండ్ లో ఒక రకమైన సెల్ఫ్ డౌట్ క్రియేట్ అవుతుంది. నిజంగా నేను ఓవర్ రియాక్ట్ అవుతున్నానా? [సంగీతం] నా ఆలోచనే తప్ప నాకేమైనా ప్రాబ్లం ఉందా అని [సంగీతం] తన సొంత ఆలోచనలను తన జ్ఞాపక శక్తిని తనే అనుమానించడం స్టార్ట్ చేస్తాడు.
(01:47) ఎదుటి వ్యక్తిని మెంటల్ గా వీక్ చేసి రిలేషన్ లో పూర్తి [సంగీతం] కంట్రోల్ ను వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడానికి కొంతమంది ఈ సైలెంట్ మైండ్ గేమ్ ఆడతారు. [సంగీతం] మరి తెలియకుండా జరిగే ఈ ట్రాప్ నుండి మగవాళ్ళు తమని తాము ఎలా కాపాడుకోవాలి? నెంబర్ వన్ మీ నిజాలపై నమ్మకం ఉంచండి. మీకు ఒక విషయం స్పష్టంగా [సంగీతం] గుర్తున్నప్పుడు అవతలి వాళ్ళు ఎంత అమాయకంగా అబద్ధం చెప్పినా మీ క్లారిటీని మార్చుకోకండి.
(02:18) నెంబర్ టూ లాజిక్ ని నమ్మండి ఎమోషన్ ని కాదు [సంగీతం] నువ్వు పిచ్చివాడివి అనే వాళ్ళు సాఫ్ట్ గా బ్లేమ్ చేస్తున్నప్పుడు ఎమోషనల్ [సంగీతం] అవ్వకుండా కేవలం జరిగిన విషయాలను మాత్రమే మైండ్లో ఉంచుకోండి. నెంబర్ [సంగీతం] త్రీ వాదన ఆపేయండి. వాళ్ళు మీ రియాలిటీని మార్చాలని చూస్తున్నారని [సంగీతం] మీకు అర్థం కాగానే అక్కడితో ఆపేసి పక్కకు వచ్చేయండి.
(02:45) వాళ్ళ మైండ్ గేము ఫెయిల్ అవుతుంది. నిజమైన రిలేషన్ లో ఎప్పుడూ [సంగీతం] ఒకరి ఆలోచనలను ఒకరు గౌరవించుకుంటారు. కానీ ఇలాంటి సైలెంట్ మైండ్ గేమ్స్ ఉన్నచోట కేవలం మానసిక గందరగోళం మాత్రమే మిగులుతుంది. ఎవరికోసం మీ సెల్ఫ్ [సంగీతం] రెస్పెక్ట్ ని మీ మెంటల్ పీస్ ని కోల్పోకండి. ఈ సైకలాజికల్ [సంగీతం] అవేర్నెస్ చాలా మందికి అవసరం.
(03:12) అందుకే ఈ వీడియోని [సంగీతం] మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హ్యూమన్ సైకాలజీ ఫాక్ట్స్ కోసం పవర్ [సంగీతం] వాయిస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.
No comments:
Post a Comment