నేను తప్ప నిన్ను ఎవరు ప్రేమిస్తారు?" ⚠️ | Beware of this Inferiority Trap!
Author Name:Power Voice
Youtube Channel Url:https://www.youtube.com/@PowerVoiceTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZPLmMJUWgms
Transcript:
(00:01) మగాడి లోపాలను [సంగీతం] ఆసరగా చేసుకొని కొంతమంది స్త్రీలు మగవారి అందం [సంగీతం] రంగు చదువు లేదా వాళ్ళ గతాన్ని టార్గెట్ చేస్తూ [సంగీతం] నేను తప్ప నిన్ను ఎవరు ప్రేమిస్తారు అనే భయాన్ని వాళ్ళ మైండ్ లో ఇంజెక్ట్ చేస్తారు. ఈ ఒక్క భయం ద్వారా మగాడిని జీవితాంతం ఆ స్త్రీ తన కంట్రోల్ లో [సంగీతం] ఎలా ఉంచుకుంటుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం.
(00:30) అసలు కొంతమంది [సంగీతం] స్త్రీలు ఈ ట్రిక్ ని ఎలా అప్లై చేస్తారో చూద్దాం. రిలేషన్ లో మగాడికి ఏదైనా ఒక లోపం [సంగీతం] ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతని రంగు కాస్త తక్కువగా ఉన్నా లేదా చదువు సంపాదన [సంగీతం] తక్కువగా ఉన్నా స్త్రీ ఆ విషయాన్ని రోజు మాటల్లో చాలా క్యాజువల్ గా గుచ్చుకునేలా మాట్లాడుతుంది. నువ్వు నల్లగా ఉంటావు [సంగీతం] నీకు అంత చదువు లేదు కదా లేదా నీ గతంలో అంత చెడ్డ పేరు ఉంది నీకు [సంగీతం] అయినా సరే నేను నిన్ను భరిస్తున్నాను.
(01:08) నిజం చెప్పు నేను తప్ప నిన్ను ఈ ప్రపంచంలో ఎవరు ప్రేమిస్తారు అని చాలా ప్రేమగా నటిస్తూ అతని [సంగీతం] మనసులో ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ డైలాగ్ మగాడి మైండ్లో ఫిక్స్ [సంగీతం] అయిపోద్ది. మనిషి నైజం రిజక్షన్ అంటేనే భయం అదే స్త్రీ పదే పదే ఈ మాటలు అనడం వల్ల [సంగీతం] మగాడి మైండ్లో ఒక తీవ్రమైన ఇన్సెక్యూరిటీ మొదలవుతుంది.
(01:38) నాలో [సంగీతం] నిజంగానే చాలా లోపాలు ఉన్నాయి. ఈమె చాలా గొప్పది కాబట్టే నన్ను భరిస్తుంది అని నమ్మడం స్టార్ట్ [సంగీతం] చేస్తాడు. చివరకు ఆ స్త్రీ ఎలాంటి తప్పు చేసినా అబద్ధం చెప్పినా [సంగీతం] అతను ప్రశ్నించడు ఎందుకంటే ఎక్కడ ప్రశ్నిస్తే ఆమె తనని వదిలేసి వెళ్ళిపోతుందేమో తనని ఎవరు [సంగీతం] ప్రేమించరేమో అన్న భయం అతన్ని మానసికంగా బానిసగా మార్చేస్తుంది.
(02:08) ఈ భయం వల్ల అతని జీవితాంతం ఆమె కంట్రోల్ [సంగీతం] లోనే ఉండిపోతాడు. మరి కొంతమంది ఆడే ఈ భయంకరమైన ఇన్ఫియరిటీ [సంగీతం] ట్రాప్ నుండి మగాళ్ళు తమని తాము ఎలా కాపాడుకోవాలి [సంగీతం] మొదటగా మీ లోపాలను మీరే స్వీకరించండి. ఈ [సంగీతం] ప్రపంచంలో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. మీ రంగు చదువు లేదా గతాన్ని చూసి [సంగీతం] మిమ్మల్ని తక్కువ చేసే హక్కు ఎవ్వరికీ లేదు. మీ వాల్యూ ని మీరే గుర్తించండి.
(02:40) [సంగీతం] కండిషనల్ లవ్ ని గుర్తించండి నేను ప్రేమిస్తున్నా అని ఎవరైనా కండిషన్స్ పెడుతుంటే [సంగీతం] అది ప్రేమ కాదు అది పక్క మైండ్ గేమ్ అని అలర్ట్ అవ్వండి. నెంబర్ త్రీ స్టాండ్ తీసుకోండి. [సంగీతం] నేను తప్ప నిన్ను ఎవరు ప్రేమిస్తారు అని వాళ్ళు అన్నప్పుడు మీరు భయపడకుండా [సంగీతం] కూల్ గా నన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు.
(03:09) [సంగీతం] నీ భ్రమ నుంచి కాస్త బయటకు రా అని ధైర్యంగా సమాధానం చెప్పండి. భయం పోతే [సంగీతం] వాళ్ళ కంట్రోల్ పోతుంది. నిజమైన బంధంలో ఎప్పుడూ ఒకరి లోపాలనొకరు గౌరవిస్తారు. [సంగీతం] అంతేకానీ వాటిని అడ్డు పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేయరు. ఎవరికోసం [సంగీతం] మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని తక్కువ చేసుకోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం పవర్ [సంగీతం] వాయిస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.
No comments:
Post a Comment