Friday, July 31, 2026

🚨 Leaky Gut Explained in Telugu | Symptoms, Causes & Treatment | Vineesha Reddy | What is Leaky Gut

🚨 Leaky Gut Explained in Telugu | Symptoms, Causes & Treatment | Vineesha Reddy | What is Leaky Gut

Author Name:Vineesha Reddy

Youtube Channel Url:https://www.youtube.com/@guthealthsimplified

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_LwgPnLm9nc



Transcript:
(00:00) లీకీ గట్ అనే టర్మ్ మనకి సోషల్ మీడియాలో చాలా కామన్ గా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. లీకీ గట్ లీకీ గాడ్ లీకీ గాడ్ లీకీ గట్ కొంతమంది ప్రాక్టీషనర్స్ అసలు లీకీ గట్ అనేది ఒక మెడికల్ టర్మ్ కానే కాదు అంటారు కొంతమంది ప్రాక్టీషనర్స్ ఏమో చాలా డిసీజెస్ అండ్ డిసార్డర్స్ కి ఇదిఒక కామన్ రూట్ కాజ్ అని చెప్తూ ఉంటారు.
(00:20) మరి దీంట్లో ఏది నిజం అసలు లీకీ గట్ అంటే ఏంటో క్లియర్ గా మాట్లాడుకుందాం. మన ఇంటెస్టైన్ లోపల ఒక ప్రొటెక్టివ్ లైనింగ్ ఉంటుంది. ఈ లైనింగ్ చాలా సెల్స్ తో చేయబడి ఉంటుంది అండ్ ప్రతి రెండు సెల్స్ మధ్యలో ఒక టైట్ జంక్షన్ ఉంటుంది. ఈ టైట్ [సంగీతం] జంక్షన్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనం తీసుకునే ఫూడ్ నుంచి వైటమిన్ అండ్ మినరల్స్ ని బ్లడ్ సర్క్యులేషన్ లోకి అబ్సర్బ్ అయ్యేలాగా చేస్తాయి.
(00:43) అదే టైట్ జంక్షన్ కొన్ని కారణాల వల్ల అంటే మీరు రిపిటేటివ్ గా యాంటీబయాటిక్స్ తీసుకొని ఎక్కువ స్ట్రెస్ డైటరీ మిస్టేక్స్ [సంగీతం] అంటే జంక్ ఎక్కువ తీసుకోవడం, ప్రాసెసింగ్ ఫూడ్ ఎక్కువ తీసుకోవడం కొన్ని ఆ ఇన్ఫెక్షన్స్ [సంగీతం] లాంటివి వచ్చినప్పుడు ఈ టైట్ జంక్షన్స్ వీక్ అవుతాయి. వీక్ అయిన టైట్ జంక్షన్స్ మనకి అక్కర్లేని మెటీరియల్స్ ని కూడా అంటే మెటబాలిక్ వేస్, టాక్సిన్స్ వేస్ అంతేకాకుండా పార్షిల్లీ డైజెస్డ్ ఫుడ్ పార్టికల్స్, పెద్ద ప్రోటీన్ మాలిక్యూల్స్ లాంటి వాటిని మన సర్క్యులేషన్ లోకి రిలీజ్ చేస్తాయి.
(01:10) ఇలా రిలీజ్ అయినప్పుడు మనకి కొన్ని కండిషన్స్ కానీ అండి డిసీసెస్ కానీ ట్రిగర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఫినామినానే మనం లీకీగాట్ అంటామ అన్నమాట. లీకీగాడ్ అనే ఫినామినాని మనం సైంటిఫిక్ గా ఇంక్రీస్డ్ ఇంటెస్టైనల్ ఫర్మేబిలిటీ అని పిలుస్తాం. అంటే ఆ సెల్స్ మధ్యలో ఉన్న టైట్ జంక్షన్స్ వీక్ అయి అన్వాంటెడ్ మెటీరియల్స్ మొత్తం కూడా సర్క్ులేషన్ లోకి రావడం వల్ల ఇమ్యూన్ సిస్టం యాక్టివేట్ అయ్యి మనకి కొన్ని రకాల డిసార్డర్స్ అండ్ డిసీజెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి.
(01:38) ఈ డిసార్డర్స్ ఎలా ఉంటాయి అంటే నెంబర్ వన్ ఫుడ్ సెన్సిటివిటీస్ ని ఇంక్రీస్ చేస్తాయి. మనకి అన్ వాంటెడ్ ఫుడ్ పార్టికల్స్ ఎంటర్ అయ్యే ఇమ్యూన్ సిస్టం ని ఆక్టివేట్ చేసినప్పుడు బ్లోటింగ్ లేకపోతే ఐబిఎస్ లాంటి సింటమ్స్ కొన్నిసార్లు మైగ్రేన్స్ హెడేక్స్ అండ్ ఐబిఎస్ కండిషన్స్ లో ఎస్పెషల్లీ డయేరియా లాంటివి కనిపియడానికి ఛాన్సెస్ ఉంటాయి.
(01:57) నెంబర్ టూ ఇమ్యూన్ సిస్టం ని యాక్టివేట్ చేస్తున్నాయి కాబట్టి హషిమోటోస్ లేదా రుమటైడ్ ఆర్థరైటిస్, ఎక్జిమా, సోరియాసిస్, ఇన్ఫ్లమేటరీ యక్నీ హార్మోనల్ ఇంబాలెన్సెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఏదైనా ఫుడ్ తినంగానే వెంటనే హెడేక్స్ ట్రిగర్ అవుతాయి. లేదా స్మెల్ సెన్సిటివిటీస్ వల్ల హెడేక్స్ ట్రిగర్ అవుతాయి.
(02:18) మైగ్రేన్ కండిషన్స్ కాగ్నిటివ్ ఇనబిలిటీస్ తినంగానే విపరీతంగా నిద్ర రావడము అండ్ రోజంతా ఎంత తిన్నా కూడా ఎనర్జీ లేనట్టు అనిపియడం అలాంటి సింటమ్స్ ని కూడా మనం ఇంటెస్టైనల్ పర్మియబిలిటీ ఆర్ లీకీ గట్ తో అసోసియేట్ చేసుకుంటాం అన్నమాట. లీకీ గట్ అనేది కేవలం డైజెస్టివ్ సింటమ్స్ వరకే పరిమితం అవ్వదు. ఇది మనకి ఎలాంటి డైజెస్టివ్ సింటమ్స్ లేకపోయినా స్కిన్ కండిషన్స్ థైరాయిడ్ ని ఇంపాక్ట్ చేస్తుంది జాయింట్స్ అండ్ ఇన్ఫ్లమేటరీ యక్నీ కండిషన్స్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ కండిషన్స్ అండ్ కాగ్నిటివ్ ఇనబిలిటీస్ కి కూడా ఒక రీజన్ అవుతుంది.
(02:49) లీకీగట్ మిత్స్ అండ్ ఫాక్ట్స్ ఫస్ట్ స్టేట్మెంట్ లీకిగట్ అనేది ఒక ఇమాజినరీ కండిషన్ దిస్ ఇస్ ఏ మెత్ ఎందుకంటే లీకీగట్ ఒక సైంటిఫిక్ టర్మ్ కాకపోయినా ఇంటెస్టైనల్ పర్మియబిలిటీ అనేది ఒక మెజరబుల్ ఫినామినా సో రీసెర్చస్ చాలా వరకు చాలా క్రానిక్ కండిషన్స్ కి అండర్లైన్ గా లీకీగాట్ ఉంది అని చెప్పి ప్రూవ్ చేసిన ఆర్టికల్స్ రీసెర్చ్ పేపర్స్ మనకి చాలానే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇది మెజరబుల్ ఫినామినన్ కూడా సెకండ్ స్టేట్మెంట్ లీకీగాట్ ఉంటే మనకి డయేరియ కంపల్సరీగా వస్తుంద ఇది మిత్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంటెస్టైనల్ పర్మయబిలిటీ మనకి ఇంక్రీస్ అయినప్పుడు
(03:24) ఎలాంటి డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ లేకుండా అది స్కిన్ జాయింట్ లేదా అదర్ ఆర్గాన్స్ మీద ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి. సో లీకీ గట్ ఉంటే డయేరియా ఉండాలి అన్న రూల్ లేదు. థర్డ్ స్టేట్మెంట్ ప్రోబియాటిక్స్ విల్ ఫిక్స్ లీకీగట్ లీకీగట్ కి డిస్బియాసిస్ కి అంటే ఉండాల్సిన మంచి బాక్టీరియా బ్యాడ్ బాక్టీరియా ఇంబాలెన్స్ వల్ల కూడా లీకీ గట్ రావచ్చు కొన్ని స్ట్రైన్స్ ఆఫ్ ప్రోబియాటిక్స్ మనకి లీకీ గట్ ని అడ్రెస్ చేయడానికి హెల్ప్ అవుతాయి.
(03:52) కానీ అండర్లైన్ గా అసలు లీకీగట్ ఎందుకు స్టార్ట్ అయింది అన్న రీజన్ తెలియకుండా ఓన్లీ ప్రోబియాటిక్స్ మీద మాత్రమే డిపెండ్ అయితే మనకి పెద్దగా యూస్ ఉండకపోవచ్చు. నెంబర్ఫోర్ లీకీగట్ కాసెస్ ఓన్లీ డైజెస్టివ్ సింటమ్స్ లీకీగట్ లో మనకి డైజెస్టివ్ సింటమ్స్ మాత్రమే కాదు ఇందాక చెప్పినట్టు వితౌట్ ఇంపాక్టింగ్ డైజెస్టివ్ సింటమ్స్ మనకిఇది స్కిన్ జాయింట్స్ మిగతా ఆర్గాన్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపియొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మైగ్రేన్స్ ఎలాంటి డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ ఉండవు అన్ని ఫుడ్స్ బానే టోలరేట్ చేస్తారు బట్ క్రానిక్ గా మైగ్రేన్ తో సఫర్ అవ్వచ్చు. సో ఇలాంటి
(04:27) సింటమ్స్ ని మనం లీకీ గట్ తో కోరిలేట్ చేసుకుంటాం అండ్ లీకీ గట్ వితౌట్ డైజెస్టివ్ సింటమ్స్ కూడా ఎగజిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ఫైవ్ లీకీ గట్ కెనాట్ బి రివర్స్డ్ ఇది మిత్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మన ఇంటెస్టైనల్ లైనింగ్ సెల్ఫ్ రీజనరేటివ్ ప్రతి ఫోర్ డేస్ కి ఒకసారి త్రీ డేస్ కి ఒకసారి అది దానంతట అదే రిపేర్ చేసుకుంటుంది.
(04:51) సో ఇలాంటి కండిషన్స్ లో మీరు ఆ రిపేర్ సిస్టం కి సపోర్ట్ చేసేలాగా మీ డైట్రీ ప్రొటోకాల్ లైఫ్ స్టైల్ అండ్ అండర్లైన్ కాస్ ని అడ్రెస్ చేయగలిగితే ఇది కంప్లీట్లీ అడ్రెస్సిబుల్ నెంబర్ సిక్స్ ఎలిమినేషన్ డైట్ ని మనం లైఫ్ లాంగ్ ఫాలో అవ్వాలి. ఇది పార్షల్లీ మిత్ అండ్ ఫాట్ అవ్వచ్చు ఫర్ ఎక్జాంపుల్ మీకు సీలియాక్ డిసీస్ కానియండి ఎక్స్ట్రీమ్లీ గ్లూటెన్ సెన్సిటివిటీ ఎక్స్ట్రీమ్లీ డైరీ సెన్సిటివిటీ లాంటివి ఉన్నప్పుడు మనము తెలియకుండా రెగ్యులర్ గా ఈ ఫుడ్స్ ని తీసుకుంటే ఇంటెస్టైనల్ లైనింగ్ ని డామేజ్ చేసిన వాళ్ళు అవుతాము.
(05:23) కాబట్టి నిజంగానే గ్లూటన్ ఇంటాలరెన్స్ డైలీ ఇంటాలరెన్స్ లేదా నట్ అండ్ సీడ్ ఇంటాలరెన్సస్ స్పెసిఫికల్లీ ఉన్నప్పుడు ఆ ఫుడ్స్ ని ఎలిమినేట్ చేస్తే మీ లీకీగాట్ చాలా తొందరగా బెటర్ అవుతుంది సో ఫూడ్ ఇంటాలరెన్సెస్ ఒక రూట్ కాజ్ అనుకోండి లీకీ గాట్ కి ఆ రెండు మూడు ఫూడ్స్ ని ఎలిమినేట్ చేయడంలో తప్పేమ లేదు కానీ కొన్ని కండిషన్స్ లో లీకీ గాట్ ఉన్నప్పుడు మీరు ఏది తిన్నా కూడా బికాజ్ ఆఫ్ ఇంటెస్టైనల్ పర్మియబిలిటీ మనకి ట్రిగర్ అనిపియొచ్చు సో అలాంటి కండిషన్స్ లో మనం లైఫ్ లాంగ్ ఎలిమినేషన్ పాటించాల్సిన అవసరం లేదు.
(05:53) సో దీనికి ఆన్సర్ ఏది ఆప్ట్ గా ఉంటుంది అంటే మీకు ఫూడ్ ఇంటాలరెన్స్ వల్ల లీకేట్ వస్తుంటే దెన్ ఎలిమినేషన్ డైట్ ఫాలో చేయడంలో తప్పేమ లేదు అండ్ అదే బెటర్ సొల్యూషన్ గా ఉంటుంది. బట్ ఫూడ్ మేజర్ ప్రాబ్లం కాదు అదర్ ఇన్ఫెక్షన్స్ అండర్లైింగ్ ఇష్యూస్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ లేకపోతే డామేజ్ టు ద గట్ లైనింగ్ మైక్రోబియం ఇవన్నీ కూడా మనకి కాజ అయిఉంటే గనుక ఎలిమినేషన్ డైట్ మనం లైఫ్ లాంగ్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు.
(06:19) నెక్స్ట్ వన్ [గురకలు] ఫూడ్ మాత్రమే లీకీ గట్ ని కాస్ చేస్తుంది. ఇది మిత్ మనం వాడే మెడికేషన్స్ ఎవరైతే లాంగ్ టర్మ్ లో యాంటీబయోటిక్స్ యాంటీ ఆసిడ్స్ ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ లైక్ ఎన్సైట్స్ ఆల్కహాల్, స్మోకింగ్ ఏదనా సబ్స్టాన్స్ అబ్యూస్ చేసినా కంటిన్యూస్ గా జంక్ ఫుడ్ లాంటివి తిన్నా కూడా మనకి లీకీ గట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి.
(06:44) సో ఫూడ్ మాత్రమే లీకీ గట్ కి రూట్ కాస్ కాదు దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ట్రిగర్స్ విచ్ కెన్ కాస్ లీకీగట్ లీకీ గట్ ఉంటే మనకి ఎలాంటి సైన్స్ అండ్ సింటమ్స్ ఉంటాయి దీన్ని మనం రెండు విధాలుగా కేటగరైజ్ చేసుకోవచ్చు ఒకటి కామన్ సైన్స్ లో బ్లోటింగ్ గ్యాస్ ఇండైజేషన్ మల్టిపుల్ ఫూడ్ ఇంటాలరెన్సెస్ యసిడ్ రిఫ్లక్స్ అసిడిటీ లాంటి సింటమ్స్ కనిపిస్తాయి.
(07:06) నాన్ డైజెస్టివ్ సింటమ్స్ ఏముంటాయి అంటే ఫెటీగ్ బ్రెయిన్ ఫాగ్ పోర్ కాన్సంట్రేషన్ లో ఎనర్జీస్ స్కిన్ ఇష్యూస్ ఇన్ఫ్లమేటరీ యక్నీ అండ్ ఎక్జిమా ఫ్రీక్వెంట్ అలర్జీస్ పోర్ స్లీప్ మూడ్ డిస్టర్బెన్సెస్ అంతేకాకుండా కొన్ని రకాల హార్మోనల్ ఇంబాలెన్సెస్ కూడా మనకి లీకీ గట్ ఉంటే కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. లీకీ గట్ ని డయాగ్నోస్ చేయడానికి మనక ఏమన్నా డయాగ్నోస్టిక్ టూల్స్ ఉన్నాయా అంటే దేర్ ఆర్ త్రీ స్టాండర్డ్ టెస్టింగ్ ఫర్ దిస్ ఫస్ట్ వన్ ఏంటి అంటే జోనలిన్ ఇది ఒక స్టూల్ టెస్ట్ అండ్ ఫంక్షనల్ లాబ్ టెస్టింగ్ చేసే ప్రాక్టీషనర్స్ కామన్ గా ఇది రన్ చేస్తూ ఉంటారు. జోనలిన్ టెస్ట్
(07:40) మనకి ఇంటెస్టైనల్ పర్మబిలిటీ ఎంతవరకు ఉంది అసలు ఉందా లేదా అన్నది మనక ఒక రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకోవచ్చు. నెంబర్ టూ లాక్టోస్ మానిటాల్ పర్మబిలిటీ టెస్టింగ్ ఇది వెస్టర్న్ కంట్రీస్ లో చాలా కామన్ గా యూస్ చేసే టెస్టింగ్ మన ఇండియన్ లాబ్స్ లో ఎక్కువగా అవైలబిలిటీ ఉండదు బట్ ఇది మనకి ఇంటెస్టైనల్ పర్మబిలిటీ లేదా ఉందా అని చెప్తుంది బట్ ఐ థింక్ జోనోలిన్ మేక్స్ మోర్ సన్స్ ఈ టెస్ట్ కన్నా జోనోలిన్ చాలా ఈజీగా అవైలబుల్ టెస్ట్ అని చెప్పుకోవచ్చు.
(08:07) మనం చాలా సింటమ్స్ గురించి మాట్లాడుకున్నాం అంటే బ్లోటింగ్ ఇష్యూస్ ఐబిఎస్ క్రానిక్ డయేరియా కాగ్నిటివ్ ఇనబిలిటీస్ బ్రెయిన్ ఫాగ్ కొన్ని రకాల ఆటో ఇమ్యూనిక్ కండిషన్స్ లైక్ ఎక్జిమా సూరియాసిస్ రుమటైడ్ ఆర్థ్రైటిస్ ఇన్ఫ్లమేటరీ యక్నీ ఇవన్నీ కూడా కేవలం లీకీగాట్ వల్ల మాత్రమే వస్తాయి అని మనం చెప్పలేము.
(08:28) ఫంక్షనల్ డిసార్డర్స్ లో మనకి కొన్ని సింటమ్స్ కనిపిస్తున్నాయి అంటే వాటికి మల్టిపుల్ కాసెస్ ఉండొచ్చు. అవుట్ ఆఫ్ ఆల్ దోస్ కాసెస్ వన్ ఆఫ్ ద కాస్ కుడ్ బి లీకీ గట్ అని చెప్పడం మాత్రమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఈ సింటమ్స్ ఉన్నాయి కాబట్టి మీకు లీకీగాట్ ఉన్నది అని మీరు ఒక కంక్లూజన్ కి రావద్దు మీరు మీ ఫంక్షనల్ మెడిసిన్ డాక్టర్ ఆర్ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్లి సింటమాటిక్ ఎవాల్యేషన్ దాన్ని సపోర్ట్ చేసే డయాగ్నోస్టిక్ టూల్స్ తో మీకు లీకీగాట్ ఉందా లేదా అని డిటర్మైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
(08:56) [గురకలు] లీకేట్ ఉన్నప్పుడు మనము ఈ ఫైవ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ని అసలు ఇగ్నోర్ చేయకూడదు అండ్ మేక్ షూర్ యు ఆర్ టెస్టింగ్ ఫర్ ఆల్ దీస్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఫస్ట్ వన్ వైటమిన్ డి సెకండ్ జింక్ థర్డ్ ఐరన్ నెంబర్ ఫోర్బి12 నెంబర్ ఫైవ్ ఫోలేట్ అండ్ నెంబర్ సిక్స్ వైటమిన్ ఏ ఈ డెఫిషియన్సీస్ వల్ల లీకీగాట్ వస్తుందా అంటే దేర్ ఈస్ ఏ పాసిబిలిటీ వైటమిన్ డి సివియర్ డెఫిషియన్సీస్ వల్ల ఆటో ఇమ్యూనిటీ ట్రిగర్ అవ్వడానికి ఇంటెస్టైనల్ సెల్స్ వీక్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి.
(09:27) మిగతా వైటమిన్స్ అన్నీ కూడా క్రానిక్ డెఫిషియన్సీస్ ఉంటే గనుక మిగతా న్యూట్రియంట్స్ అన్ని క్రానిక్ డెఫిషియన్సీస్ ఉంటే అది లీకీ గడ్ కింద మనిఫెస్ట్ అవ్వచ్చు లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లీకీ గట్ ని ఇంకొంచెం వర్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు ఈ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ని ఐడెంటిఫై చేసి ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ డెఫిషియంట్ దాన్ని సప్లిమెంట్ చేయడమా లేదా డైటరీ మోడిఫికేషన్స్ ద్వారా వాటిని ఐడియల్ ఆప్టిమల్ లెవెల్స్ కి తీసుకురావడానికి ట్రై చేయాలన్నమాట మరి లీకీగాట్ ఉన్నప్పుడు ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకో ోవాలి అసలు సప్లిమెంట్స్ లీకీ గట్ కి హెల్ప్ అవుతాయా
(09:57) సో దేర్ ఆర్ సైంటిఫికలీ ప్రూవెన్ కొన్ని సప్ప్లిమెంట్స్ మాత్రం లీకీ గట్ ని సపోర్ట్ చేస్తాయని ప్రూవెన్ ఆర్టికల్స్ మనకి చాలానే ఉన్నాయి అండ్ ఇన్ మై ప్రాక్టీస్ ఆల్సో మేము లీకీ గట్ పేషెంట్స్ కి ఈ సప్ప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు చాలా మంచి చేంజ్ చూసాము దాంట్లో ఫస్ట్ వన్ ఎల్ గ్లూటమిన్ దీన్ని డోసేజస్ టాక్ టు యువర్ ప్రాక్టీషన్ డెఫినట్లీ ఎందుకంటే ఎల్ గ్లూటమిన్ కాన్స్టిపేషన్ ఉన్న కేసెస్ లో ఇంకా వర్సన్ చేస్తుంది సో బెటర్ మీకున్న అండర్లైన్ కండిషన్ కి ఈ గ్లూటమిన్ సప్లిమెంట్ సరిపోతుందా లేదా అంటే టాలరేట్ చేస్తారా లేదా అన్నది మీరు ప్రాక్టీషనర్
(10:29) తో మాట్లాడుకోవాలి. సో ఈ సప్లిమెంట్స్ రాండమ్ గా మాత్రం స్టార్ట్ చేయొద్దు ఎస్పెషల్లీ ఇఫ్ యు హావ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ సెకండ్ వన్ జింకల్ కార్నోజన్ ఇది క్లినికల్లీ ప్రూవెన్ అని చెప్పుకోవచ్చు లీకీగా టైట్ జంక్షన్స్ ఏదైతే వీక్ గా ఉంటాయో వాటిని నరిష్ చేయడానికి జింకల్ కార్నోజన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ దీని సప్ప్లిమెంట్ లింక్ ఐ థింక్ నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను మీరు చూడొచ్చు.
(10:53) నెంబర్ త్రీ ఒమేగాత ఫాటీ యసిడ్స్ ఇది ఇన్ఫ్లమేషన్ ని తగ్గియడానికి ఒమేగాత చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెంబర్ఫోర్ స్పెసిఫిక్ స్ట్రైన్స్ ఆఫ్ ప్రోబయోటిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు డయేరియా ఉందనుకోండి ఎస్బులార్డి లాంటి ప్రోబియాటిక్స్ బాగా హెల్ప్ అవుతాయి హెచ్ పైలోరికి డిఫరెంట్ స్ట్రైన్స్ ఆఫ్ ప్రోబియాటిక్స్ హెల్ప్ అవుతాయి. సో అండర్లైింగ్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఆన్ గోయింగ్ ఇన్ఫెక్షన్ ని మీరు ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని స్పెసిఫిక్ స్ట్రైన్ ఆఫ్ ప్రోబియాటిక్ వాడడం వల్ల మనకి కొంత అమౌంట్ బెనిఫిట్ అయితే కనిపిస్తుంది.
(11:19) లీకే గాడ్ వచ్చిన తర్వాత మనం చేయాల్సిన డైట్రీ మోడిఫికేషన్స్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్ మీరు డయాగ్నోసిస్ అయిన తర్వాత ఫస్ట్ అఫ్ ఆల్ అయినా అవ్వకపోయినా కూడా కొన్ని చేంజెస్ అంటే మీరు స్లీప్ మీద ఫోకస్ చేయాలి సిర్కాడియన్ రిథం ని అడ్జస్ట్ అయ్యేలాగా నాకుఏ మార్నింగ్సిక్స్ అవర్స్ పడుకున్నా కాబట్టి స్లీప్ సరిపోతుంది అని అనుకుంటే దట్ డజంట్ హీల్ యువర్ బాడీ కచ్చితంగా సిర్కాడియన్ రిథం సాయంత్రం ఈవినింగ్ 10 తర్వాత పడుకోవడానికి లేకపోతే బిఫోర్ 10 ఫ్రమ్ 9 ఓ క్లక్ యు ట్రై టు అడ్జస్ట్ యువర్ స్లీప్ సైకిల్ గెట్ గుడ్ అమౌంట్
(11:52) ఆఫ్ఫైవ్ టుసిక్స్ అవర్స్ ఆర్ అట్లీస్ట్సెవెన్ హవర్స్ ఆఫ్ స్లీప్ ని మాత్రం మీరు ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ టూ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇమ్యూన్ మీడియేటెడ్ చాలా డిసార్డర్స్ అండ్ డిసీసెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ లీకీ గట్ కూడా వర్షన్ అవుతుంది కాబట్టి ఆన్ గోయింగ్ స్ట్రెస్ ఉంటే దాన్ని కంపల్సరీగా అడ్రెస్ చేయండి స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి సైకయాట్రిస్ కానీ లేదా ఎవరైనా థెరపిస్ట్ తో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది బికాజ్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ లీకీ గడ్ చాలా కామన్ గా మనం చూస్తూ ఉంటాం ఒకసారి స్ట్రెస్ పోయింది అంటే లేదా స్ట్రెస్ ని మేనేజ్
(12:22) చేసుకోగలిగితే లీకీ గడ్ కూడా చాలా వరకు కంట్రోల్ లోకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ యువర్ గట్ బ్రెయన్ ఆక్సెస్ అన్నమాట అండ్ డైట్ విషయానికి వస్తే లీకీ గాట్ ఉన్నప్పుడు బేసికల్లీ టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఒకటి గ్లూటెన్ అండ్ డైరీ సెన్సిటివిటీ మీరు టెస్ట్ చేసినా చేసుకోకపోయినా సీలియాక్ డిసీస్ ఉన్నా లేకపోయినా గ్లూటెన్ ఇంటాలరెన్స్ అనేది చాలా కామన్ గా ఉంటుంది అండ్ మీరు గ్లూటెన్ తినడం కంటిన్యూ చేస్తే మాత్రం లీకీగా టింక వర్షన్ అవుతుంది.
(12:49) సో ఎనీథింగ్ రిలేటెడ్ టు వీట్ అండ్ మైదా కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. నెంబర్ టూ మిల్క్ ప్రొడక్ట్స్ పాలు కాఫీ టీ మీరు బ్లాక్ కాఫీ బ్లాక్ టీ తాగిన ప్రాబ్లం లేదేమో కానీ బట్ మిల్క్ బేస్డ్ కాఫీ టీ అవాయిడ్ చేయండి పన్నీర్ అండ్ ఆల్ మిల్క్ బేస్డ్ డైరెక్ట్ ప్రొడక్ట్స్ ని అవాయిడ్ చేయొచ్చు స్మాల్ అమౌంట్ ఆఫ్ కర్డ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ ఘీ బటర్ ఇస్ ఆల్సో అబ్సల్యూట్లీ ఫైన్ నెంబర్ త్రీ ఫస్ట్ గ్లూటెన్ డైరీ అయితే ఆల్ టైప్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ మీరు ఇంకా లీకీగా టిష్యూస్ కనిపిస్తూ కాగ్నిటివ్ ఇనబిలిటీస్ కానియండి జాయింట్ ఇష్యూస్ కానీ ఎనీ టైప్
(13:24) ఆఫ్ డిసార్డర్స్ మీకు కనిపిస్తున్న బయట జంక్ నేను కంటిన్యూస్ గా తింటాను ఆల్కహాల్ తాగుతాను స్మోక్ చేస్తాను అండ్ దీనికి తోడు రిపిటేటివ్ గా అవుట్సైడ్ ఫుడ్ తింటూ ఉంటాను అంటే మీరు ఎన్ని మెడికేషన్స్ వాడినా కూడా మీ సిక్కు సింటమాటిక్ ఇంప్రూవ్మెంట్ రాదు మీరు వాడుతున్న మెడికేషన్స్ కూడా పెద్దగా మీకు బెనిఫిట్ ని తీసుకురావు.
(13:47) సో డైట్ కెన్ బి ఫూడ్ యస్ ఏ మెడిసిన్ అనే ప్రిన్సిపల్ లాగా పెట్టుకొని మీరు హోమ్ మేడ్ మిల్ కి స్టిక్ అవ్వండి ఈ హోమ్ మేడ్ మిల్ పెద్దగా డైవర్సిఫైడ్ గా అవ్వకపోయినా మీరు టాలరేట్ చేస్తున్నంత ఫూడ్ లో మీరు హోమ్ మేడ్ మిల్ కి స్టిక్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు లీకేగట్ సింటమ్స్ కనిపించినప్పుడు కొన్ని కామన్ గా ఓవర్లాప్ అయ్యే కండిషన్స్ ఏముంటాయి అంటే సీలియాక్ డిసీస్ ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసార్డర్ అదర్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అండ్ సీబో లాంటివి మల్టిపుల్ ఫూడ్ ఇంటాలరెన్సెస్ బైసిడ్ డయేరియా అదర్వైస్ పాంక్రియాటిక్ ఎక్సోక్రైన్ ఇన్సఫిషియన్సీ ఈపిఐఏ కండిషన్ అంటాము. ఈపిఐ టెస్ట్ ఫీకల్ ఇలాస్టేస్ అని
(14:24) మీకు ఏ ల్యాబ్ లో అయినా చేస్తారు సో మీకు డైజెస్టివ్ సింటమ్స్ ఎక్కువగా ఉన్నా అన్ఎక్స్ప్లన్డ్ వెయిట్ లాస్ అవుతున్న ఈపిఐ ని కూడా టెస్ట్ చేసుకోండి బికాజ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కామన్ రీసన్స్ నేను నా క్లినికల్ ప్రాక్టీస్ లో ఒక కామన్ రీజన్ ఫర్ డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ లేదా తినంగానే మోషన్ కి వెళ్ళిపోతున్నాము లాట్ ఆఫ్ లీకీ గట్ సింటమ్స్ కనిపిస్తున్నాయి అంటే మేము ఖచ్చితంగా ఫీకల్ ఇలాస్టీస్ అనే టెస్ట్ మాత్రం చేస్తాము.
(14:49) సో ఇఫ్ యు హావ్ ఓవర్లాపింగ్ సింటమ్స్ లీకీ గట్ సింటమ్స్ కనిపిస్తున్నాయి అదర్ సిస్టమిక్ సింటమ్స్ కూడా కనిపిస్తున్నాయి అంటే ఈ టెస్ట్ కంపల్సరీగా యాడ్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకోవద్దు. ఈ వీడియో చూసి నేను చెప్పిన సింటమ్స్ అన్నీ మీకు ఉన్నాయి కాబట్టి ఇది లీకీగా టై ఉంటుంది అని కన్ఫర్మ్ చేసుకొని దానికి మీ అంతటి మీరు ట్రీట్మెంట్ ప్రొటోకాల్ మాత్రం స్టార్ట్ చేయొద్దు.
(15:09) ఫంక్షనల్ డిసార్డర్స్ లో ఫంక్షనల్ డిసీసెస్ లో ఒక రూట్ కాజ్ మాత్రమే అన్ని సింటమ్స్ కి కారణం అయి ఉండదు. మనకి మల్టిపుల్ రూట్ కాసెస్ రూట్ కాస్ కాదు మల్టిపుల్ సింటమ్స్ కి మల్టిపుల్ ఇష్యూస్ ఉండొచ్చు అండ్ వాటిని మనం ఎలా డీకోడ్ చేసుకొని ఎలా డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ ప్రొటోకాల్ ని ప్లాన్ చేసుకోవాలి అన్నది మీకు ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రాక్టీషనర్ ఉంటే హెల్ప్ అవుతుంది.
(15:31) సో నెవర్ సెల్ఫ్ డయాగ్నోస్ బికాజ్ నేను చెప్పాను కాబట్టి మీరు అన్నీ ఓన్ చేసుకొని మీకు లీకీగా ఉంది అని మాత్రం డిసైడ్ చేసుకోవద్దు.

No comments:

Post a Comment