Thursday, July 30, 2026

 *🍃🌸 నీది అనుకునేవి... నిజంగా నీదేనా? 🍃🌸*

• శరీరం నీది కావచ్చు, కానీ ఊపిరి నీ సొంతం కాదు.
• ప్రేమ నీది కావచ్చు, కానీ ఎదుటివారి మనసు నీది కాదు.
• అందం నీది కావచ్చు, కానీ అందులో కనిపించే యవ్వనం శాశ్వతం కాదు.
• ఇల్లు నీది కావచ్చు, కానీ అందులో ఉండే మనుషులు శాశ్వతం కాదు.
• డబ్బు నీది కావచ్చు, కానీ మనశ్శాంతిని కొనలేరు.
• మాట నీది కావచ్చు, కానీ దాని ప్రభావం నీ చేతుల్లో ఉండదు.

సొంతం అనేది వస్తువులకు మాత్రమే ఉంటుంది...
విలువ అనేది మనిషి జీవితానికి ఉంటుంది.

*ఈ ప్రపంచంలో "నీది" అని చెప్పుకునేది ఏదీ ఉండదు...*
*కానీ నీడలా నీతో చివరి వరకు వచ్చేది నువ్వు చేసిన మంచి, నువ్వు వదిలిన జ్ఞాపకాలే.*

*ఇట్లు,*
*మీ ఆరోగ్య శ్రేయోభిలాషి*
*వేల్పుల బోస్* ✍🏻🌸🌱

No comments:

Post a Comment