Singer Smita About Her Skin Care Secret | నా స్కిన్ కేర్ సీక్రెట్ ఇదే | Face Glow Tips Latest Telugu
Author Name:SumanTV Arogyam
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVArogyam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=sOYR62uDeTM
Transcript:
(00:02) హాయ్ రబ్బ [సంగీతం] హాయ్ హాయ్ రబ్బ హాయ్ బహాకిలికి రహా కిలికి పిపి ఫిలిపి జిబ్బలాకి [సంగీతం] విశ్వదాభిరామ మదశికిపి ించాలంకృత [పాడటం] భజగోవిందం [సంగీతం] భజగోవిందం [పాడటం] వస్తావట్టిదే పోతావట్టిదే [సంగీతం] గూడు
(00:48) సిన్నబోయెరా [సంగీతం] [పాడటం] [సంగీతం] వెల్కమ్ టు సుమన్ టీవీ క్వీన్ ఆఫ్ పాప్ అని మనం గుర్తు చేసుకున్నాం మొన్ననే మళ్ళీ తెరపైకి వచ్చారు సింగర్ స్మిత ఇప్పుడు మన జ్ఞాన సంపదైన తత్వాలని చక్కగా 100 తత్వాలను ఏరి వాటిని ఏర్చి కూర్చి చక్కటి మ్యూజిక్ తోటి మనకు అందిస్తున్నారు తన ఓన్ బాణీలో విత్ వీడియో రెండిషన్ తర్వాతి తరాలకు అది చాలా గొప్ప ట్రెజర్ కాబోతోంది.
(01:21) సో షి ఇస్ హియర్ విత్ అస్ టుడే ద క్వీన్ ఆఫ్ పాప్ వర్సటైల్ ఆంట్ర్ప్రన్యూర్ బిజినెస్ ఉమెన్ ఇంకా ఏం చెప్పాలి మోటివేటర్ అండ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ స్మిత ఉన్నారు మనతో స్మిత థాంక్యూ థాంక్యూ ఫర్ ద వండర్ఫుల్ ఇంట్రడక్షన్ యు ఆర్ ఆల్వేస్ వండర్ఫుల్ యు ఆల్వేస్ ఇన్స్పైర్ థాంక్యూ సో ఇది చాలా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎవరు సాహసించరు.
(01:44) ఐ థింక్ ఎవరు ఇంతవరకు 100 త్వాలు నేను రికార్డ్ చేస్తాను బయలుదేరలే భారతదేశంలో లేదు కదా మీకు మాత్రం ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది కొన్ని ప్రాజెక్ట్స్ ఎక్కడ ఎలా అనే దానికన్నా అవి జరిగిపోతాయి కదా దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ [గురకలు] అండ్ ఇదేదో నేను అనుకొని ప్లాన్ చేసి చేసింది కాదు యాక్చువల్లీ ఓజి క్వీన్ ఆఫ్ పాపు కమ్ బ్యాక్ అది ప్లాన్ చేశ అవును అది వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నేను ప్లాన్ చేశ ఆ బట్ ఇది ఇది జీరో ప్లానింగ్ ఇట్స్ ఓన్లీ ఎగ్జిక్యూషన్ జస్ట్ బ్లైండ్ గా నువ్వు ఇది చేయాలి అని ఒక మెసేజ్ వచ్చింది అలా దూకేసాను.
(02:21) దానంతట అది ద యూనివర్స్ ఇస్ డ్రైవింగ్ ఇట్ అంతే అంతే ఐ యమ్ ఓన్లీ ఆన్ ఇన్స్ట్రుమెంట్ రికార్డింగ్స్ అయిపోతున్నాయి టక టక రిలీజ్ అయిపోతున్నాయి అయిపోతున్నాయి 20 తత్వాలు ఈరోజుకి 20 రికార్డెడ్ ఇంకొక నాలుగు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎనిమిది రిలీజ్ అయినాయి తొమ్మిదోది సో నెక్స్ట్ వీక్ సో ఎవ్రీ వీక్ అంటే ఎందుకు అనుకున్నానో తెలియదు 100 వారాలు 100 తత్వాలు వీడియోతో ఇన్ దట్ కైండ్ ఆఫ్ స్కిల్ ఎందుకు [గొంతు సవరించుకోవడం] అంటే పాటలుగా రికార్డ్ చేసి పెట్టి అండ్ ఇంకోటి లైక్ జస్ట్ టు గో బ్యాక్ టు వై దీస్ తత్వాలు అండ్ వై మీ డూయింగ్ దీస్ తత్వాలు మల్టిపుల్ రీసన్స్ ఒక కారణం ఏంటంటే ఒక
(03:00) తత్వం నా లైఫ్ ని నా థాట్ ప్రాసెస్ ని చాలా డీపన్ చేసింది. నా ఇన్నర్ జర్నీని చాలా ఒక డెప్త్ తీసుకెళ్ళింది ఒక తత్వం. యు నో అబౌట్ ఇట్ వెరీ వెల్ లాస్ట్ టైం ఎప్పుడో లాంగ్ అగో 13 ఏళ్ల క్రితం మనఇద్దరమే మాట్లాడుకుంటున్నప్పుడు దిస్ ఫీల్స్ లైక్ డేజావు ఎస్ వాస్ ఈ కాన్వర్సేషన్ మనఇద్దరం వ డిడ్ ఇట్ ఇన్ శారది స్టూడియోస్ ఆన్ ఏ ఫ్లోర్ డిడ్ యు డ ఏ షో ఇన్ శారది స్టూడియోస్ కాన్వర్సేషన్ ఎస్ మనం చేసాం కలర్స్ విత్ మా టీవీ సో అక్కడ ఐ రిమెంబర్ ఇప్పుడు మాట్లాడతా అంటే అది గుర్తొస్తుంది ఆ మూమెంట్ నిర్వాణ శకం గురించి చెప్పి కళ్ళల్లో ఐ వస్ ఫిల్డ్
(03:39) విత్ అవు టియర్స్ దే వర్ నాట్ టియర్స్ ఆఫ్ సాడ్నెస్ ఎప్పుడు టియర్స్ అనేది ఇది కాదు ఇట్స్ ఆన్ ఎమోషన్ లైక్ ఇట్స్ ఏ వెరీ ఒక మూమెంట్ దట్ టచెస్ సంథింగ్ కదా కదా ఇట్ ఎప్పుడు దుఃఖం అవ్వక్కర్లే ఆనందం అవ్వచ్చు దుఃఖం అవ్వచ్చు అన్ఎక్స్ప్లనబుల్ ఫీలింగ్ అవ్వచ్చు ఒక ఎమోషన్ అవ్వచ్చు సో ఇట్ వాస్ ఏ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్ అది గుర్తొస్తాంది నాకు ఈ కాన్వర్సేషన్ లో ఇషానా అప్పుడేమో ఇషానా రిలీజ్ అవ్వగానే ఇక్కడ ఇటే కూర్చున్నా నేను మీరు అటే కూర్చున్నారు.
(04:08) అబ్బో [నవ్వు] భలే గుర్తుంది ఎస్ కరెక్ట్ కానీ కెమెరాలు ఇటు ఉన్నాయి రైట్ ఐ రిమెంబర్ సో క్లియర్లీ దట్ వాస్ వన్ సాంగ్ దట్ చేంజ్డ్ మై లైఫ్ ఇన్ మెనీ వేస్ నాకుఏంటంటే ఒక తల్లి తండ్రి గురు అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రైట్ ఇన్ అవర్ లైఫ్స్ నాకు నిర్వాణ శటకంలో పితా నైవమే నైవ మాతా నా జన్మ అని ఉంటది నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేదో నా యజ్ఞ అన్నట్టు ఇంకొక చరణంలో పితా నైవమే నైవ మాతాన జన్మ గురుర్ నైవ శిష్యః అని ఉంటది కదా సో ఇట్ ఫీల్స్ లైక్ ఓ మై గాడ్ అంటే ఇదేది వి ఆర్ హియర్ దే ఆర్ ఆల్ దేర్ బట్ నన్ ఆఫ్ దిస్ ఇస్ ట్రూ వి ఆర్ ఆల్ ఆల్ ఆర్ ప్యూర్
(04:54) కాన్షస్నెస్ ఆఫ్ శివ అని అన్నాం అంతే అంటే ఇట్స్ నథింగ్ బట్ యు అండ్ ద డివైన్ ఆర్ వన్ఎవ్రీథింగ్ ఇస్ వన్ దట్ ఇస్ ద అద్వైతం దట్ వాస్రిటన్ బై ఆదిశంకర ఆచార్యులు వారు 1ౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో అండ్ దట్ సమహౌ అది నాకు పూర్తిగా అర్థమయిందా అంటే ఏదో అర్థమయింది. ఎంతో అర్థం అవ్వాలి. మ్ స బ్యూటిఫుల్ గా ఆయనది ఇదే గుర్తొస్తా ఉంటది.
(05:22) ఆదిశంకరాచార్యుల వారు సౌందర్య లహరి 100 శ్లోకాల అద్భుతాన్ని సృష్టించి రాశాక చివరి చివరి శ్లోకాల్లో ఒక శ్లోకం ఉంటది విచ్ సేస్ నాకు ఆ అదృష్టం ఎప్పుడు కలుగుతుంది నీ బ్లెస్సింగ్ ఎప్పుడు వస్తది అని హి ఆస్క్స్ అమ్మవారు అంటే నేను అంత అద్భుతమైన పోయెట్ ని ఎప్పుడు అవుతాను ఆ డెఫ్ పర్సన్ అయిన యన మ్యూట్ పర్సన్ అయినట్టు అని ఒక శ్లోకంలో ఉంటది.
(05:44) అంటే సంబడీ హస్ క్రియేటెడ్ మిరకల్స్ లైక్ దిస్ స్టిల్ సేస్ వెన్ ఇస్ మై టర్న్ నాకెప్పుడు అంటే ఆయనే ఇంకా చాలా తెలుసుకోవాలి అనుకునే స్థాయిలో ఉంటే మనందరికీ అంత తెలుసు అంతే కదా రైట్ సో అది నాకు పూర్తిగా అర్థమయిందా అంటే ఏదో అయింది ఏదో జరిగింది ఇంటర్నలీ విచ్ జస్ట్ టచడ్ మీ సో డీప్లీ ద స్పిరిచువల్ జర్నీ బికేమ సో లైక్ ఇంటెన్స్ సో నిర్వాణ శటకం కూడా ఒక తత్వం అనేది స తత్వాలు అని విన్నాం కానీ తత్వాలు ఏంటి కీర్తనలు ఏంటి పాటలు శ్లోకాలు ఏంటి వేదాలుఏంటి దట్ ఇస్ మీ అనేదే కదా తత్వమసి అంటే అది నేను ఇదేంటి అనే డివిజన్ ఐ డింట్ నేను ఆ బుర్ర అంటూ పెట్టలేదు. ద మినిట్ ఐ
(06:28) రియలైజడ్ దట్ ఆల్ తత్వాలు అనే వాటిల్లో లైఫ్ ఎసెన్స్ ఉంటుంది అంటే ఈ అద్భుతాన్ని కదా ప్రపంచానికి గుర్తు చేయాలి అవును ఎందుకంటే చాలా పాటలు మనం పాటల్లాగా వినేసాం భజగోవిందం పాటలాగా వినేసాం నిర్వాణ శకం కూడా ఒక చాంట్ లాగా పాడేసుకున్నాం వినేసాం మెనీ అన్నమాచార్య కీర్తనలు కూడా బోల్డ్ వ హర్డ్ దెమ అండ్ సాంగ్ దెమ యస్ పాటలు అంటే కీర్తనలు అంతే ఒక సంగీతం నేర్చుకుంటా పాడేసినలాగా చేసేసారు కానీ అందరూ కూడా చాలా 99.
(07:05) 9% 9% పీపుల్ లెర్నింగ్ అండ్ టీచింగ్ ఆర్ సింగింగ్ బట్ దానిలో ఉన్న అంతర్గత ఒక సమ్మరీ ఇస్ జస్ట్ లైఫ్ ఇఫ్ దట్ 100 తత్వాలు టచ్ అవ్వక్కర్ల అందరికీ 100లో ఒకటి టచ్ అయినా చాలు జీవితం మారిపోవడానికి ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్ నాట్ ఫర్ ఎవరికో ఏదో చెప్పడానికో చూడటానికో కాదు అందుకే అంటున్నా ఈ ప్రాజెక్ట్ కి ఐ ఓన్లీ ఆన్ ఇన్స్ట్రుమెంట్ ఒక గొంతు ఒక శరీరంకాఉ ఉండాల్సిన ఒక కావాలి కాబట్టి ఈ పనికి ఐ జస్ట్ బిలీవ్ దట్ ఐ వాస్ చోజెన్ టు డ దిస్ వర్క్.
(07:41) లేకపోతే 100 పూనుకోవడం అంత సింపుల్ విషయం కాదు. అది ఊరికే సరదాగా అనే అంత సింపుల్ కాదు దాన్ని నాలుగు షూట్ చేయడం అది షూట్ చేసేటప్పుడు అవును ఇప్పుడు నేను అర్థం చేసుకొని పాడుతున్నాను వీడియోలో పాడుతున్నాను. బట్ అది చూసేవాళ్ళకి కూడా నేను అర్థం చేసుకున్నట్టు ఫీల్ అవ్వాలంటే దాని మీనింగ్ కమ్యూనికేట్ అవ్వాలి కదా అని చెప్పి ఇప్పుడున్న జనరేషన్ కి ఈవెన్ మై జనరేషన్ మోస్ట్ పీపుల్ పాటల్లాగా విన్నాం అవును అక్కడి నుంచి శివి తర్వాత తర్వాత తర్వాత జనరేషన్స్ కి పనికవచ్చేలాగా నేను బాగా టచ్ అయ్యి లేకపోతే నేను ఎక్స్ప్లోర్ చేస్తా అంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ కలిగిన
(08:16) బ్యూటిఫుల్ రైటింగ్స్ తీసుకొని ఆల్ ఆస్పెక్ట్స్ లో తత్వాలు ఎన్నో సబ్జెక్ట్స్ లో ఉంటాయి విచ్ ఇస్ లైఫ్ గురించి ఉంటాయి లైఫ్ తర్వాత ఉంటాయి అసలు వైరాగ్యం వేదాంతం మాయ సోషల్ ఈక్వాలిటీ సొసైటీ మీద డివిజన్ లేకుండా ఉండే ఇది మీద సోషల్ భక్తి లైక్ ఐ సెడ్ మెనీ మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఆర్ కవర్డ్ త్రూ తత్వాలు తత్ త్వం త్వం అంటే నువ్వు అది నువ్వు అది నువ్వే అది అందరికీ గుర్తు చేసే ఒక ప్రాజెక్ట్ ఇది కానీ [గురకలు] ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్రాంక్ గా చెప్పనా స్మిత మీరు పాప్ లో మీరు మీ వేవ్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీ స్పేస్ ఇట్ వాస్ యువర్స్ అండ్ ఇట్ వాస్ యూనిక్ అండ్
(08:56) న్యూ ఇది ఆల్రెడీ మహామహులు నడయాడిన ఒక పాట బాట ఈ పాటలో ఈ కీర్తనలు ఈ తత్వాలన్నీ కూడా భజగోవిందం పాడింది సాక్షాత్తు అమ్మవారి సమానమైన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అలాగే మనకి పాడిన కీర్తనలన్నీ నేను ఇప్పటి వరకు విన్నవన్నీ భక్తరామదాస్ కీర్తనలు కావచ్చు పెద్ద పెద్ద వాళ్ళు పాడారు మీరు ఇది అటెంప్ట్ చేసేటప్పుడు ఆబవియస్లీ చాలా మీరు వెరీ నోన్ యు స్వెరీ హంబుల్ సోల్ హూ హాస్ నెవర్ ఎవర్ ఎప్పుడు మీరు ఆ దీనిలోనే ఉంటారు ఎప్పుడు పొందిగ్గా ఉంటారు.
(09:30) సో ఏమనిపించింది అయ్యో వీళ్ళందరూ పాడేసారు కదా నేను పాడితే మళ్ళీ నేను డిఫరెంట్ గా పాడాను అంటారా మ్యూజికలీ లేదు నేను కొత్తగా ఏం యాడ్ చేస్తున్నా అని అడుగుతారా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయా లేకపోతే అసలు ఏమి రాలేదా అది నేనే కాదు అనుకున్నప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ ఎందుకు వస్తాయి అంతే అంతేనా వెన్ ఇట్ ఇస్ సం డివైన్ ఎనర్జీ రైట్ ఫర్ సం ఫోర్స్ డ్రైవింగ్ ఇట్ ఐ యామ్ జస్ట్ ఏ బాడీ అంతే కదా ఆపరేటింగ్ అంతే సో దానికి ఇంకా నాకు క్వశ్చన్స్ లేవు క్వశన్స్ రాలేదు క్వశ్చన్స్ఏ లేవు లేవు అండ్ ఎలా అంటే అటు వేసేసా యు ఆర్ ఆస్కింగ్ మీ టు డ ఇట్ సమ ఎనర్జీ ఇస్ ఆస్కింగ్ మీ టు డ ఇట్ హస్ గైడెడ్ మీ హియర్
(10:08) అవును యు మేక్ ఇట్ హాపెన్ అంతే యు జస్ట్ సరెండర్డ్ అంతే ఐ విల్ జస్ట్ బి ద మైండ్ ద వాయిస్ ద బాడీ ద ఫిజికల్ ఆస్పెక్ట్ దట్స్ ఇట్ ఎవ్రీథింగ్ ఎల్స్ షుడ్ బి డ్రివెన్ బై వాట్ఎవర్ ఇస్ డ్రైవింగ్ ఇట్ అని అలా సూపర్బ్ భారం వదిలేసారు కానీ ఎంత లైఫ్ ఫాబ్రిక్ ఎంత మనం ఒకటి అనుకుంటాం యు వర్ గెట్టింగ్ రెడీ నాకు మీరు లాంచ్ అప్పుడు చెప్పారు ఈ రూమ్ లో ఏమో అన్ని పాప్ బట్టలు ఉన్నాయి.
(10:35) అవును అని ఏంటి మంచి చక్కటి హెప్ అసలు లేటెస్ట్ ఫ్యాషన్ ఇలాంటివి గ్లిటరీ గ్లామరీ ఇటువైపుఏమో మొత్తం కాంజీవరం చీరలు హ్యాండ్లూమ్ లంగావణీలు ఇట్స్ ఆల్సో ఐ థింక్ యు నో ప్రాబబ్లీ ఇప్పుడు మీరు మాట్లాడుతా అంటే నాకు అనిపించేది ఏంటంటే చూసింగ్ ఆఫ్ ద పర్సన్ టు ప్రెసెంట్ అనేది ఉంటది కదా ఎందుకు అని కూడా వై వాస్ ఇట్ యు అని ఇఫ్ యు ఆస్క్ మీ ద క్వశన్ వై డు యు థింక్ ఇట్ వాస్ యు వై వాస్ ఇట్ యు అంటే ఐ వంట్ హావ్ ద ఫుల్ ఆన్సర్ ఆబవియస్లీ బట్ వై డు యు థింక్ ఇట్ వాస్ యు మిమ్మల్నే ఎందుకు ఎంచుకున్నట్టు ఈ ప్రాజెక్ట్ అని అంటే గనుక మే బి టు బ్రేక్ సమ రూల్స్
(11:17) నెంబర్ వన్ తత్వాలు అందరివి అందరికీ అందరివి అందరికీ ఇది ఇలాగే కాదు అలా కూడా ఇది అన్ని వయసులో అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే గ్రేటెస్ట్ ఆఫ్ అచీవర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్ హవ్ సం ఆల్ ఆఫ్ మెనీ ఆఫ్ దీస్ ఎస్ స్ కొన్ని ఒకళ్ళు 10 పాడారు ఒకళ్ళు 20 పాడారు ఒకళ్ళు 30 పాడారు ఒకళ్ళు 40 పాడారు ఒకళ్ళు వాట్ఎవర్ సం పాపులర్ పాడారు అట్లా అనుకుందాం కానీ వాళ్ళ మ్యూజికల్ ఎబిలిటీ అండ్ వాట్ దే కెన్ ప్రెసెంట్ చూసాం ఆ పాటల్లో రైట్ ఆ రాగానికి బేస్ చేసుకున్న ఆలాపనల నుంచి ఒక దీంట్లో నుంచి ఒక పాట పాటలోకి వెళ్ళాం ఆ రాగం బేస్డ్ గా తప్ప ఆ తత్వానికి ఉన్న అర్థం ఉంది కదా ఉట్టి దాని
(12:02) మీద ఫోకస్డ్ గా వెరీ ఫ్యూ ఆర్ దేర్ ఆర్ ఆల్మోస్ట్ నన్ ఇఫ్ యు లుక్ అట్ ద ఓషన్ ఆఫ్ రైటింగ్స్ అవైలబుల్ వర్సెస్ [గొంతు సవరించుకోవడం] ద రెండరింగ్ ఫర్ ద రైటింగ్ యు గెట్ వాట్ ఐ సేయింగ్ అండ్ యు అగ్రీ విత్ ఇట్ య నో నో ఐ కంప్లీట్లీ రిలేట్ విత్ వాట్ యు ఆర్ సేయింగ్ దట్ ఎక్స్పీరియన్షలీ వాట్ ఇట్ ఇస్ అన్నది అది వినేవాళ్ళకి పాడేవాళ్ళకి ఇక్కడ మీరు కాన్షస్ గా యు మేడ్ అన్ అటెంప్ట్ టు బ్రింగ్ ద మీనింగ్ మీనింగ్ అంతే నా పర్పస్ ఇస్ పాటలు పాడటం కాదు పాటలు అందరం పాడేస్తాం ఇట్స్ ఓకే ఆ పాటల్లో ఉన్నది ఏంటి అనేది ప్రపంచానికి అందుబాటులోకి రావటం
(12:36) అంతే ఎందుకంటే దోస్ గ్రేటెస్ట్ ఆఫ్ సోల్స్ బీట్ ఆదిశంకరాచార్య అన్నమయ్య వేమన వీళ్ళందరూ రాసినయి లైక్ ఐ యమ సేయింగ్ నా ఫీలింగ్ అన్నమాట వెన్ ఆల్ దిస్ వాస్ హాపెనింగ్ దే వర్ ఆల్సో అట్ దర్ ఓన్ స్థాయి లెవెల్లో ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంతే కదా ఆ కమ్యూనికేషన్ ఎందుకు వచ్చింది ఒక మ్యూజికల్ గా కాదు కానీ ఒక భావన దాని వెనకాల ఏంటి అని వచ్చింది.
(13:04) ఆ పర్పస్ టచ్ చేద్దాము అయన్నీ పూర్తిగా మర్చిపోయో లేకపోతే అది సంగీతంలోకి వెళ్ళిపోవడం కాకుండా దాని వెనక ఉన్నది ఏంటి అనేది కనెక్ట్ చేద్దాము అండ్ నిజంగా ఇవి కనెక్ట్ అయితే లైఫ్ లో ప్రతిదీ ప్రతి ప్రాబ్లమ ఈజీగా ఉంటుంది. ఎంత పెద్ద బండ వచ్చి మీద పడినా ఓ అన్నట్టు ఉంటుంది అది నా ఎక్స్పీరియన్స్. నువ్వు యాక్చువల్లీ మీరు ఎంత డెడికేషన్ తో చేస్తారో కనిపిస్తుంది స్మిత ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఒక ఐ థింక్ 20 అయ్యాయి 20 రెడీ అయ్యాయి 20 రిలీజ్ తొమ్మిది అది ఇవి తొమ్మిది నేను ఏ తీరుగనను విన్నాను భజగోవింద ఏ తీరుగనను ముందు ఎప్పుడో చేశను తత్వమసి కోసం చేయలేదు
(13:40) కోసం చేయలేదు ఒక్క లైన్ ఏమన్నా మీకు ఇష్టమైన తత్వం అసలు ఒకటి ఇష్టమైనది అని చెప్పడానికి కూడా లేదు ప్రతి రెండు నిమిషాలకు అడుగుతాను నేను కాబట్టి [నవ్వు] సో [ఆశ్చర్యం] ఒక పల్లవి ఒక రెండు లైన్లు ఫస్ట్ రిలీజ్ చేసింది మానస సంచరిరే ఓ ఫస్ట్ పాట ఎందుకో హాయిగా అలా ఇట్స్ ఏ లైట్ పీస్ఫుల్ అంటే డీప్ వైరాగ్యం ఉన్నది కాదు ఇట్స్ అద్వైతం అండ్ ఒక ఇట్స్ ఏ వెరీ బ్యూటిఫుల్ ఆ సదాశివ బ్రహ్మేంద్ర గారు ఆయన జెమ్స్ ఉన్నాయి అసలా ఏమి సేతురా లింగా మొన్నే నాకు పెరి రామరసం అయింది అది రికార్డ్ చేసాం గూడు చిన్నబోయేరా అనే పాట ఐ థింక్ వాస్ మై మై మోస్ట్ మోస్ట్
(14:25) యు అసలంటే ఎందుకంటే దేర్ ఇస్ ఏ పర్సనల్ స్టోరీ ఆల్సో ఇన్ దట్ నాకు మా అమ్మమ్మ ఓకే హూ ఇస్ ద రీసన్ ఫర్ ఆల్ దిస్ టు హాపెన్ ఇస్ మై గ్రాండ్ మదర్ క్లియర్లీ షి హస్ లెఫ్ట్ హర్ బాడీ ఇన్ 2007 డిసెంబర్ లో బట్ షి ఇస్ వెరీ మచ్ రియలైజడ్ సోల్ కదా అసలు వేరే అంటే షి ఇస్ సంథింగ్ ఎల్స్ షి తను నన్ను వెళ్ళిపోయింది కానీ నన్ను వదలలేదు యాక్చుల్లీ వెళ్ళిపోయాక సటిల్ ఎనర్జీ అంటారు కదా సద్గురువు కూడా చెప్తారు 70 ఇయర్స్ ఆఫ్టర్ గోయింగ్ ఆల్సో ఒక ఎనర్జీ బాడీ ఉంటది ఎనర్జీ ఫామ్ చాలా యక్సెస్ ఉంటది అంటారు కదా షి హస్ బీన్ అబ్సల్యూట్లీ విత్ మీ ఎట్ ఎవ్రీ స్టెప్
(15:09) ఆఫ్ ద వే అంటే ఆవిడ చేసిన సాధన గానీ ఆవిడ లీడ్ చేసిన లైఫ్ కానీ బీ ఇట్ ఫ్రమ ప్రీ ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ మూమెంట్ లో ఫైట్ చేసి బ్రిటిష్ తో జైల్ కి వెళ్ళిన దగ్గర నుంచి వన్ ఆఫ్ ద ఫస్ట్ పార్లమెంటేరియన్స్ ఇన్ ద ఇండియన్ ఇది నుంచి బీట్ హర్ డ్యూటీస్ టువర్డ్స్ హర్ కంట్రీ అండ్ షి వాస్ 1950స్ లో ఎంఏ ఎకనామిక్స్ చేసింది. అమ్మమ్మ పొలిటికల్ ఎంపవర్మెంట్ కి పరాకాష్ట అమ్మమ్మ అమ్మమ్మ అండ్ స్పిరిచువల్ పాత్ లో ఆవిడకి గురువుగారు ఆవిడ షి డిడ్ వాటర్ ఫుడ్ లేకుండా ఎన్నో రోజులు ఒక మండలం అంతా సాధన చేసి అటువంటి ఒక పర్సన్ అంటే అన్ని లైఫ్ లో లైక్ ఆల్ ఆస్పెక్ట్స్ సొసైటీ పీపుల్
(15:55) దేశం దేశభక్తి దేశం తలుచుకుంటే ఆవిడకి ఇట్టా కళ్ళల్లో నీళ్ళ వచ్చేస్తాయి అలాగే సౌందర్య లేరు తలుచుకున్న ఆవిడకి ఏదో అయిపోద్ది సో షి వాస్ ఏ బ్లెండ్ ఆఫ్ ఆ బ్యూటిఫుల్ బ్లెండ్ అండ్ నాకు ఆవిడ వెళ్ళిన తర్వాత ఆవిడ లీడ్ చేసిన లైఫ్ బ్యూటీ ఒక్కొక్కటి టచ్ చేస్తా పోతాంది. తత్వాలు ఐ బిలీవ్ ఈ ప్రాజెక్ట్ ఇస్ హర్స్ సౌందర్య లహరి ఇస్ హర్స్ అందుకే దిస్ హాడ్ టు బి డెడికేటెడ్ టు హర్ వితౌట్ హర్ ఇది లేదు వితౌట్ హర్ నాలో ఈ స్పిరిచువల్ జర్నీ లేదు ఈ ట్రిగర్ లేదు.
(16:31) అమ్మ కూడా చాలా స్పిరిచువల్ కదా స్పిరిచువల్ ఇన్ హర్ ఓన్ వే తనొక తనొక కైండ్ ఆఫ్ హర్ హర్ సాధన హర్ ఇది హర్ ఇన్ హర్ జర్నీ తందది ఒకటి నాది కొంచెం డిఫరెంట్ స ఆల్ ఆఫ్ అస్ హావ్ అవర్ ఓన్ స్పిరిచువల్ జర్నీస్ కదా నాది కొంచెం డిఫరెంట్ నాకు అనిపిస్తది మైన్ ఇస్ ఏ లిటిల్ ఐ యమ మోర్ కనెక్టెడ్ సంవేర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అమ్మమ్మ జర్నీ ఓ అంటే వర్డ్లీ ఎక్స్ప్రెషన్ కూడా ఉంటుంది.
(16:57) ఆ అందరికీ ఐ థింక్ వరల్డ్ ఆవిడకి లేదు అసలు చాలా తక్కువ లిమిటెడ్ ఆవిడకంతా సర్వీస్ ఇట్ వాస్ సర్వీస్ లైక్ సి బ్యాక్ ఇన్ ద డే ఫ్రీడమ్ ఫైటర్స్ కి అదంతా ఇట్స్ నాట్ ఏ పవర్ గేమ్ ఇట్ వాస్ సర్వింగ్ ద కంట్రీ మన జన్మభూమికి మనం చేస్తున్న ఒక మన కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ అవర్ మట్టి అనేది ఉండేది. కదా ఇప్పుడు ఇట్స్ వెరీ రేర్ యు సీ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ యస్ టైమ్స్ హవ్ పాస్డ్ కదా సో షి ఇస్ లెడ్ ఏ వెరీ డిఫరెంట్ లైఫ్ ఆల్ [గురకలు] త్రూ ఆల్ త్రూ అన్బిలీవబుల్ స్టోరీ సో ఐ వుడ్ యక్చుల్లీ సే ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే తెలీదు అనటం కన్నా తెలుసు మ్ సోర్స్ ఏది నడిపించేది ఏది ఎందుకు అంతా
(17:40) ఆవిడే అనయతే తెలుసు నాకు సో ఆబవియస్లీ ఇందాకటి నుంచి మనం ఒక పండవి పాడదాం అనుకున్నాం గూడు చిన్నబోయే రా తత్వము అమ్మమ్మ కొన్ని రైటింగ్స్ ఉన్నాయి చాలా పవర్ఫుల్ రైటింగ్స్ ఒక పుస్తకం దొరికింది. ఆ పుస్తకం ఓపెన్ చేస్తే చివరిగా తను ఎవరికి ఏమైనా రాయాలనుకున్న ఉత్తరాలు అన్ని ఉన్నాయి దాంట్లో అండ్ దాంట్లో షి రోట్ ఏ నోట్ గూడు చిన్నబోయేరా అనే తత్వం గుర్తొస్తాంది.
(18:05) అని చెప్పి ఎలా ఉండేది అంటే తను యస్ ఏ పర్సన్ షి వుడ్ సే లైఫ్ అబ్బా అయిపోయింది అంతా అయిపోయింది చూసేసాము అటు వెళ్ళాలి ఐ వాంట్ టు క్రాస్ దిస్ గో దట్ సైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ అనేది అంటే డెత్ అంటే ఐ పర్సనల్లీ డోంట్ నో ఎనీవన్ హూ కాల్డ్ ఎంబ్రేస్ టు డెత్ లైక్ హర్ అబ్బా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది అట వెళ్లి చూడాలని ఉంది.
(18:32) అనేది ఎవరు అంటే ఐ డోంట్ నో ఇఫ్ అర్థమయ్యేది కదా లైట్ ఇన్ యువర్ ఐస్ వెన్ యు స్పీక్ లైక్ దట్ యా నో దట్ ఇస్ హర్ లైక్ దట్ వాస్ హర్ షి యూస్ టు సే దట్ సో అది చూసినప్పుడు వెంటనే వెతుక్కుంటా వెళ్ళాను ఇదేంటి అని ఈ తత్వం ఏంటి అని అలా వచ్చింది ఆ తత్వం బయటికి ఏది నేను పుట్టినప్పటి నుంచి తెలిసిన తత్వం కాదు ఆ పుస్తకం తెరిస్తే అక్కడ రాసింది ఇది గుర్తొస్తాంది గూడు చిన్నబోయేరా గూటినున్న రామ చిలక గువ్వల పాలాయరన్న గోల ఎగిరిపోయింది గూడు చిన్నబోయేరా అని పంచపరమాణములు పళ్ళెములో పోసి ఇచ్చిన చిలక పలకదు ఉలకదు పలకదు వజ్ర వైడూర్యాలు మణిమాణిక్యాలు తెచ్చిచ్చిన ఉలకదు పలకదు విచ్ మీన్స్ సోల్
(19:13) హస్ లెఫ్ట్ ద బాడీ ద బాడీ హస్ బికమ్ వెరీ స్మాల్ లైక్ గూడు చిన్నబోయేర అని సో దాని అసల అది ఇక్కడే పాడేసా పాడేసి అంతా అయిపోయింది అయిపోయాక కళ్ళు మూసుకొని ని ఊరికే ప్లే చేస్తాం కదా పాటంతా అయ్యాక ఒకసారి రన్ త్రూ ఐ వాస్ సిట్టింగ్ అండ్ ఐ వాస్ జస్ట్ ఇన్ టియర్స్ లైక్ ఐస్ లైక్ రోలింగ్ వాట్ ఇట్లాగా ఏంటి అంటే అంత బ్యూటిఫుల్ గా డెత్ ని అంత వెల్కమ్ చేసి ఎంబ్రేస్ ఎంతమంది చేస్తారు అవును సో ఐ ఫీల్ లైక్ అది నా అదృష్టం అటువంటి ఒక బ్లడ్ లైన్ లో అటువంటి ఒక కడుపులో నుంచి వచ్చినది నాది కూడా ఐ థింక్ ఇట్ ఖచ్చితంగా ఖచ్చితంగా
(19:57) ఆ సంస్కారాలు అండ్ మీరే మీ ఓన్ ఆత్మ సంస్కారాలు ఉంటాయి. సో అన్నీ కలిపి ఐ థింక్ యు ఆర్ వెరీ వెరీ బ్లెస్డ్ దట్ వే బ్లెస్డ్ టు బి ఏబుల్ టు రికగ్నైజ్ ఇట్ బ్లెస్డ్ టు బి బాన్ ఉంటాము బట్ అది రికగ్నైజ్ చేసి దాన్ని మనం మన లైఫ్ లోకి ఈవెన్ కొంత అటెంప్ట్ చేయటం టు బ్రింగ్ ఇట్ ఇంటు అవర్ లైఫ్ కూడా అదొక అదృష్టం నిజం చెప్పాలంటే ఐ థింక్ సో ఆ పాటలో గూడు సిన్నబోయేరా సిన్నా [పాడటం] గో డు సిన్నబోయేరా [పాడటం] గుటినున్న రామ సిలక గువలా పాలాయరన్నా
(20:43) [పాడటం] గుటినున్న రామ సిలక గువలా పాలాయరన్నా [పాడటం] గూడు సిన్నబోయెరా సిన్నా గోడు [పాడటం] సిన్నబోయేరా ఏం మాట్లాడబోదవ్వదు కదా ఇదయ్యా అది అది సో దీని గురించి ఏం మాట్లాడాలి అంటే నాకు తెలియదు. కానీ ఇది ట్యూన్ అయి ఉందా స్మిత ముందే మిగతావన్నీ మనకి ట్యూన్ అయి ఉన్నాయి. అన్ని ఉండినయి కానీ ఇన్ దేర్ ఓన్ వే ఇన్ దర్ ఓన్ ఫార్మాట్ వాటిని చిన్న చిన్న మార్పులు చేసుకొని సో మీరు మరి ట్యూన్ చేయించేటప్పుడు
(21:28) రెండర్ చేసేటప్పుడు పెద్దవాళ్ళవి లేకపోతే వేరేవాళ్ళవి లేదు ఇతరులు మన కంటెంపరరీస్ వి విన్నారా విన్నాను కానీ యస్ ఇట్ ఇస్ గా ఏది ఫాలో అవ్వలేదు. యు వాంటెడ్ టు బీ ఇట్ టు బి యువర్ ఓన్ ఎక్స్ప్రెషన్ మై ఓన్ కమింగ్ అవుట్ ఆఫ్ మై ఓన్ సోల్ అంతే అంటే అది ఎలా రావాలో అలా రావాలి అని వదిలేసాను తప్ప దేన్ని కూడా విని యస్ ఇట్ ఈస్ ఇది దింపాలి ఇది పాడాలి అనే ఉద్దేశంతో అసల చేయలే చాలా ఈ కష్టతరమైన అటెంప్ట్ అంటే మళ్ళీ చెప్తున్నాను 100 ఫ్రాంక్లీ మాట్లాడుకుందాం మనం ఎప్పుడు మనం ఓపెన్ గా ఫ్రాంక్ గా ఉంటాం.
(22:03) మీరు ఇవే ఒక ఇంకొక 10 పాప్ సాంగ్స్ ఈ ఎఫర్ట్ పుట్టింగ్ చేసి రిసోర్సెస్ స్పెండ్ చేసి అవును దీనికి ఊరికే రికార్డింగ్ చేయడం అంటే ఎంత మీకు స్టూడియో ఉన్నా కూడా ఇట్ ఇన్వాల్వ్స్ స్పెండింగ్ మనీ రికార్డింగ్ ఇస్ ద స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ ప్రాజెక్ట్ రైట్ మీకు అన్ని ఇంక్లూడింగ్ షూటింగ్ క్రియేటింగ్ ద మ్యూజిక్ షూట్ ఎడిట్ పోస్ట్ టైటిలింగ్ ఎవ్రీథింగ్ ఓల్డ్ ఖర్చు అవుతుంది మీరు కావాలంటే అవే ఒక 20 పాప్ సాంగ్స్ 30 పాప్ సాంగ్స్ చేసుకోవచ్చు డాన్స్ ఇంకా డిఫరెంట్ పాపుల ఇంకా క్రేజ్ వచ్చేది దీనికి రాదని కాదు బట్ ఇదిఒక సెలెక్ట్ స్టేబుల్ ఆడియన్స్ వచ్చే ప్రాజెక్ట్
(22:37) నాకు యాక్చువల్లీ సెలెక్ట్ స్టేబుల్ ఆడియన్స్ కోసం చేయలేదు కానీ అంటే జనరల్ గా చెప్తున్నాను బట్ నేను ఇన్స్టెంట్ గా చూస్తున్నా చెప్తున్నాను కరెక్ట్ కరెక్ట్ కానీ మై అసలు ఇది చేయటానికి పర్పస్ ఏంటంటే ఆల్ మై ఏజ్ అవర్ ఏజ్ పీపుల్ మై డాటర్స్ ఏజ్ మే బి హర్ డాటర్ ఆఫ్టర్ వాట్ఎవర్ యు నో ఆ వయసులో కూడా కనెక్ట్ అవ్వాలి ఒక ట్రెజర్ లాగా ఉండాలి అని ఆ మొదలెట్టాను.
(23:06) అసలు ఓజి ఇంత చేసి సడన్ గా టక్కన అట్లా ఎట్లా స్విచ్ అయింది అంటే అది అవ్వాల్సి వచ్చింది అంటే ఇట్ వాస్ ఏ యూనివర్సల్ కమాండ్ అంతే కదా ఇట్ ఇస్ ఏ కమాండ్ అంటే ఇది నేను నా లైవ్ అండ్ కాన్సర్ట్ బ్యాక్ ఓజి బ్యాక్ కం బ్యాక్ టూర్ ఇవన్నిటికీ విపరీతమైన వర్క్ చేశ బీట్ విత్ మ్యూజిక్ బీట్ విత్ అసలు పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి ఆడియన్స్ కి అన్నీ రెడీ చేశను ఐ హవ్ బీన్ వర్కింగ్ ఆన్ ఇట్ అదంతా జరుగుతాంది ఇలా మారిపోయింది గేరు తానొకటి తలిచెను దైవం ఇంకొకటి తలిచెను అంతే అంతే సో దిస్ ఇస్ బియాండ్ మై కంట్రోల్ అండ్ ఇది చేయటానికి కూడా ఇది ఎవరినో ఇన్వాల్వ్ చేసి
(23:50) ఆడియో లేబుల్ పెట్టేసి చేసి ఐ కుడ్ హవ్ మేడ్ మై సెల్ఫ్ లైక్ ఫ్రీ ఆఫ్ ఆల్ ఆఫ్ దట్ అంటే అది లేకుండా ఆ చేయొచ్చు. కానీ ఐ చోస్ టు కీప్ దెమ ఆల్ విత్ మీ బికాజ్ ఇవి తరతరాలకి కూడా మీరు క్రియేట్ చేస్తున్న ఆస్తి కదా ఇది ఆస్తి ఫర్ మై జనరేషన్ టు కమ ఎంటైర్ ప్రొడక్షన్ కాస్ట్ మీరే పెట్టుకుంటున్నారు అయితే ఎవ్రీథింగ్ ఇస్ మీ బట్ ఇట్లా స ఫర్ ఎగజాంపుల్ వెరీ క్లోస్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ కనకటాల బిలాంగ్స్ టు అనిరుద్ధ అని మై గుడ్ ఫ్రెండ్ సో ఏదో థాట్ లో ఇలా ఒకటి చేస్తున్నాను ఐ జస్ట్ ఫీల్ లైక్ ఎవరైనా సంబడీ పూర్తి కాస్ట్ ఐ డోంట్ వాంట్ ఎనీవన్ టు ఇది బట్ ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు బి ఆఫ్
(24:31) ఎనీ యూస్ టు సంబడీ హూ విల్ మచ్ ద ఎనర్జీ అండ్ దట్ స్పేస్ ఆలోచిస్తున్నా అంటే అక్క నాకు ఎట్టి పరిస్థితిలో అట్లీస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ఇట్ ఉండాలని అయితే మాకు యస్ ఏ ఫ్యామిలీ వ రియలీ వాంట్ దిస్ అని అన్నాడు. సో అలా హి కేమ్ ఇన్ టు బి ఏ స్మాల్ లైక్ యు నో కాంట్రిబ్యూటర్ టు ద ప్రథమ పాదం ప్రథమ పాదం మొత్తం అంటే కాస్ట్యూమ్స్ ఒక్కటేనా లేదు లేదు అసలు కాస్ట్యూమ్స్ ఉట్టి ఫ్యూ ఐ యూస్డ్ బట్ మోస్ట్ 20 పాటల్లో ఒక ఐదఆరు పాటలకి అట్లా వాడా బట్ జస్ట్ ద డ్రేప్ అంతే మిగతావన్నీ ఐ పేడ్ ఇట్ నా ఇదిగా సో హౌ డిడ్ యు గో అబౌట్ ద కాస్ట్యూమ్స్ బికాజ ఇది కూడా
(25:08) అంతేనా ఎవ్రీథింగ్ ఇస్ మై వార్డ్రోబ్ ఎవ్రీ చిన్న పీస్ ఆఫ్ జువలరీ టు ఎవ్రీ చీరా టు ఎవ్రీ బ్లౌజఎ ఎవ్రీ కాస్ట్యూమ్ నాదే వెరీ టెస్ట్ ఫుల్లీ డన్ థాంక్యూ కానీ ఎక్కడైనా అనిపించిందా దీని స్టైల్ ఎట్లా ఉండాలి తత్వాలు కదా డిటాచ్మెంట్ మామూలుగా అందరూ డిటాచ్మెంట్ అనంగానే అంటే సంవేర్ వి హావ్ ఏ క్లాష్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ థాట్ మనం డిటాచ్మెంట్ అనుకుంటాం కానీ అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అనుకోలేం.
(25:31) సో ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు యనో మనందరం మంచి బట్టలు వేసుకోవాలి చక్కగా వ ఆల్ వాంట్ టు ప్రెసెంట్ అవర్సెల్స్ బెస్ట్ అండ్ ఆల్ దట్ బట్ ఇవి తత్వాలు దే టాట్ టీచ్ యు టు మూవ్ అవే ఫ్రమ దిస్ లైఫ్ సో వెన్ ఐ యమ్ ప్రెసెంటింగ్ మైసెల్ఫ్ నేను కాస్ట్యూమ్ చీరలు కట్టాలా ఇంకా క్యాజువల్ గా ఉండాలా జీన్స్ వేసుకోవాలా ఈ ఆలోచన నడిచిందా లేక స్పాంటేనియస్ గా మీరు అల్లేసారా అన్ని అంటే మొదలు పెట్టింది ఐ వాంటెడ్ టు డ్రేప్ సం నైస్ క్లాసీ ట్రెడిషనల్ స్టఫ్ అట్ ఆఫ్ ద వరల్డ్ గా ఉన్నాయి ద కాన్స్టిట్యూషన్ నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ యువర్ టేస్ట్ షోస్ క్లియర్ అది మొదలు
(26:01) అట్లా పెట్టా కానీ ఐ వాంటెడ్ అవన్నీ కూడా ఒక చిన్న ట్విస్ట్ తో టిపికల్ గా వద్దు చిన్న ట్విస్ట్ ఉండాలి ప్రతి దాంట్లో ఇన్ సచ్ ఏ వే దట్ క్లాష్ ఆఫ్ వడ్ అంటే క్లాష్ కన్నా ఎవ్రీథింగ్ ఇస్ వన్ లైక్ అంటే పాప్ పాడేవాళ్ళు ఇవి పాడలేరు పాడకూడదు ఇది చేసేవాళ్ళు అది చేయకూడదు అని ప్రపంచంలో ఎక్కడా రూల్ లేదు అది మనం స్టీరియో టైప్ చేసి ఒక్కొక్కళని బాక్స్ లో పెట్టేసుకుంటాం.
(26:23) రైట్ నేను ఐ థింక్ అది ఐ బ్రోక్ ఇట్ విత్ ఇషాన అంతే కరెక్ట్ ఫస్ట్ చాలా ఇట్స్ ఏ వెరీ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ హౌ యన స్పిరిచువల్ ప్రెసెంటేషన్ కన్ హాపెన్ సో ట్రూ కరెక్ట్ ఇప్పుడుదాకా స్టిల్ ఇఫ్ యు సీ చిన్న నా టచ్ ఆఫ్ ఇది ఉంటది కానీ టేస్ట్ బట్ ఇట్స్ స్టిల్ ఏ కన్సర్వేటివ్ వే ఆఫ్ అప్రోచింగ్ ద హోల్ ప్రాసెస్ కన్సర్వేటివ్ అనను కన్వెన్షనల్ కన్వెన్షనల్ టు సర్టెన్ ఎక్స్టెంట్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసాము నెక్స్ట్ వీడియోస్ లో వస్తుందా ఆగస్టు ఫస్ట్ అమ్మమ్మ పుట్టిన రోజు అది మళ్ళీ శనివారం వచ్చింది చూడండి షి ఫిక్స్డ్ ఇట్ ఆన్ సాటర్డే నాకైతే ఆల్రెడీ
(26:59) రకరకాల బొమ్మలు కనిపిస్తున్నాయి. అండ్ కాలంటే కాలర్ వేసుకొని ఒక పార్లమెంట్ మెంబర్ గా సుని వేసుకుని కనిపిస్తా అసలు అలా అట్లాంటివి ఇప్పుడే ఊహించా అట్లాంటివి కాదు [నవ్వు] తత్వాలకి దానికి సంబంధం లేదు. బట్ అమ్మమ్మ [గొంతు సవరించుకోవడం] రాసిన ఒక డివోషన్ అనే సబ్జెక్ట్ మీద ఒకటి దొరికింది హర్ రైటింగ్స్ దానిలో నుంచి చిన్న చిన్న పీసెస్ తీసి ఎగ్జిస్టింగ్ ఒక తత్వంలో ఎంబెడ్ చేసి దాన్ని చాలా యూనిక్ స్టైల్ ఆఫ్ ప్రెసెంటేషన్ లో మ్యూజిక్ క్రియేట్ చేయటం గాన చందు చేశడు హేమచంద్ర చేశడు ఆ పాట ఈ ప్రోగ్రాం్ హి పుట్ ఇట్ టుగెదర్ నేను పాడాను అండ్ అమ్మమ్మ రైటింగ్స్
(27:35) యాక్చువల్లీ తను అనుకోకుండా విన్నాడు ఒకరోజు ఇంటికి హి కేమ్ వర్ టాకింగ్ అబౌట్ సమ మ్యూజిక్ అండ్ అది ఇది ఈ రైటింగ్స్ కొన్ని చదివానికి హి వాస్ యక్చులీ వెరీ మైండ్ బ్లోన్ బై ద రైటింగ్స్ దట్ ఐ రెడ్ ఏంటి ఇది సంబడీ హూ ఇస్ ప్రాబబ్లీ 100 ప్లస్ నౌ రాసినయా అన్నాడు అవును అని చెప్పి చెప్తే హి సెడ్ దిస్ ఇస్ జస్ట్ క్రేజీ స్టఫ్ లైక్ ఇప్పుడు ఇప్పుడు అండ్ షి వాస్ లైక్ దట్ నాకు తెలుసు కదా ఆవిడ బట్ ఎవరికైనా తెలియనోళ్ళకి ఎలా ఉంటదిఅంటే ఏంటి ఇంత లాంగ్వేజ్ ఇంత అంటే ఆవిడ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దూ కూడా మాట్లాడేది హ అంటే షి వాస్ ఏబుల్ టు కొంచెం అంత అంత
(28:12) లాంగ్వేజ్ మీద కమాండ్ అండ్ లైక్ కమ్యూనికేషన్ ఇదా అని హి మేడ్ ద సాంగ్ చేసి హి సెడ్ అక్క మీరు నాకు చదివారు కదా వాటిలో నుంచి ఏదన్నా ఈ గ్యాప్ లో యాడ్ చేస్తారా అన్నాడు థాట్ ఇట్ వాస్ ఏ మైండ్ బ్లోయింగ్ ఐడియా అండ్ ఐ పిక్డ్ అప్ ఎక్జక్ట్లీ సంథింగ్ దట్ షి రోట్ ఆన్ డివోషన్ తను విన్నాడు నా నుంచి అది థాట్ చెప్పగానే నాకు ఇది లింక్ అయింది ఈ సబ్జెక్ట్ సో ఆ పర్టికులర్ త్వంలో మధ్యలో అవి కూడా వస్తాయి ఆ త్వం కొంచెం భక్తి తత్వం సో డివోషన్ అనే సబ్జెక్ట్ మీద తను రాసిన రైటింగ్ ని మధ్యలో మాట్లాడాను.
(28:44) బ్యూటిఫుల్ అసల ఐ యమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ యాక్చువల్లీ శశాంక్ మై హస్బెండ్స్ ఫేవరెట్ అది. ఎప్పుడు అది ఎప్పుడు రిలీజ్ అది ఎప్పుడు రిలీజ్ అంటాడు అలా మీ వార్ష పాడించలేదా లేదు మా మమ్మీ అను శివి నేను కలిపి ఒకటి పాడాము. ఓ నైస్ ఇంకా ఎవరెవరు ఆర్టిస్ట్లు కొలాబరేట్ అయ్యారు స్మిత ఆ ఇప్పుడుదాకా మీరు చూసిన వాటిల్లో అయితే చందు పాడు ఉంటాడు కదా చందు పాడల హి క్రియేటెడ్ ద ఒక పాట ఒక పాట ప్రోగ్రామ్ చేసి లైక్ హి ప్రొడ్యూస్డ్ వన్ సాంగ్ అలా కళ్యాణ్ వసంత్ తో ఒక మూడు పాటల్లో హి ఇస్ దేర్ రెండిట్లో ఓకల్స్ ఒక దాంట్లో జస్ట్ వీణ హి ప్లేడ్ ఓ త్రీ సాంగ్స్
(29:22) శ్రీనిధితో చేసింది ఫస్ట్ తత్వం కాదు అది ది తత్వమసి ప్రాజెక్ట్ పార్ట్ లో చేసింది కాదు కాదు విడిగా చేసినది అది కూడా చాలా ముచ్చటగా వచ్చింది అవును ఏమి సేతుర లింగ చాలా ఐ థింక్ శివరాత్రి చేసి శివరాత్రికి సో ఆ రోజు కూడా తను ఏ పాటలక్క అంటే నేను ఒక మూడు నాలుగు ఆప్షన్స్ అనుకుంటా ఉన్నాము ఇదా ఇదా ఇదా అని ఏమి చేసేతురా అనని ఇది అనేస టక్కని బికాజ్ ఐ జస్ట్ సమహౌ ఐ యమ డ్రాన్ టువర్డ్స్ తత్వాలు అదే అండ్ మీనింగ్ అసలు బ్యూటిఫుల్ మీనింగ్ ఏమి సేతుర లింగా ఏమి సేతుర అక్షయావుల పాడి తెచ్చి అర్పిత ఎందుకు గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేతనంటే గంగనున్న చేప కప్ప ఎంగిల
(30:06) అంటున్నావి లింగ అంటే గంగలో నీరు మోస్ట్ పవిత్రం అని మనం అనుకుంటాం కదా ఎవరైనా ఫర్ అభిషేకం దేవి ఆ గంగలో ఉన్న చేపలు కప్పలు వచ్చి అయి నా ఎంగిలి కదా నువ్వేంటి ప్యూర్ గా ఏమి అంటున్నారు అక్షయ ఆవుల పాలు తెచ్చి అర్పితము చేద్దాం అంటే అక్షయ ఆవుపాలు ఇస్ ద మోస్ట్ ప్రెషియస్ కానీ ఆల్రెడీ దోడ వచ్చి అది నా ఎంగిలి అంటాంది తుమ్మి పువ్వు తెచ్చి నీకు తుష్టుగా పూజ చేద్దాం అంటే కొమ్మ కొమ్మకు తోటి తుమ్మెద అంటే అంతవరకే మహానుభావదేవ మాలింగమూర్తి ఏమి సేతురలింగ ఏమి సేతుర అంతే కానీ నాకు దానిలో ఉన్న డీపర్ కనెక్షన్ ఫర్ మీ ఇన్ దట్ ప్రాసెస్ వాస్
(30:49) నువ్వు అన్ని ప్రపంచం అంతా ఇంగిలే కదా వాట్ ఇస్ ద ప్యూరస్ట్ థింగ్ ఐ కెన్ గివ్ యు ఇస్ మై సెల్ఫ్ మై డివోషన్ ఇస్ వాట్ ఐ టుక్ అవే ఫ్రమ దట్ బ్యూటిఫుల్ వెరీ ఆప్ట్లీ పుట్ అంటే దిస్ ఇస్ యక్చువల్లీ వెరీ ఆప్ట్ ఆన్సర్ టు సే వాట్ ఇస్ ద ఆన్సర్ టు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ వాట్ ఇస్ ద సొల్యూషన్ టు ఆల్ దిస్ అంటే మనం వెళ్లి పెద్ద పెద్దవి ఏవో ఇస్తేనే గాడ్ మనకి యక్సెస్ో డివైన్ ఎనర్జీ మనకి యక్సెస్ ఉందో కాదు ప్యూర్ గా విత్ విత్ విత్ వాంటింగ్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ వెళ్తే చాలు యుర్ ఎలిజిబుల్ ఇనఫ్ టు రిసీవ్ ఇట్ యస్ మచ్ యస్ సంబడీ హూ ఇస్ గివింగ్ వజ్ర వైడూర్యాలు స
(31:31) ఎవరికి తోచినంత ఎవరికి కుదిరినంత వాళ్ళు చేస్తారు. బట్ వాళ్ళు అది చేశారు కాబట్టే వాళ్ళకి యక్సెస్ ఉందా కాదు కదా భక్తితో చేసినది ఎంత ప్యూర్ గా యు గివ్ యువర్సెల్ఫ్ దేర్ ఎంత డెప్త్ లో యు వాంట్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ ఆ కోరిక ఇస్ ఎనఫ్ ఫర్ యు టు బి ఏబుల్ టు యక్సెస్ ఇట్ భక్తి కలిగిన కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామే వినురవేమ కాబట్టి చాలా అంటే అఫ్కోర్స్ ఇది పట్టెడు కూడా కాదు భక్తి కలిగిన 100 తత్వాల ఆ వందలో వంద వందవ 100 వేలు ఉన్నాయి.
(32:08) అవును అంటే అసలు ఒక్కొక్క లైన్ లో ఒక్కొక్క ప్రపంచం ఉంది పర్ఫెక్ట్ అసల ఫర్ ఎగజాంపుల్ విశ్వదాభిరామ వినురవేమాలు వేమన అవి కూడా పద్యాలు తీసుకొని పాటలు చేశం దాంట్లో ఒకటి చాలా అంటే ఆత్మ శుద్ధి లేని ఆచారమది ఏల భాండ శుద్ధి లేని పాకము ఏల చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినుర వేమ డివోషన్ వితౌట్ ప్యూర్ ఇంటెన్షన్ ఆర్ క్లీన్ మైండ్ అండ్ హార్ట్ ఇస్ యస్ గుడ్ యస్ కుకింగ్ ఇన్ ఏ డర్టీ వెజల్ అంతే సో ఇంకొకటి కాషాయం వేసుకోగానే అయిపోము సన్యాసి ఈ బట్టల్లో కూడా అలా బతకొచ్చు ఇన్ మెటీరియల్ వరల్డ్ ఇక్కడి నుంచి కదా
(32:51) ఉండాల్సింది సన్యాసి అంతేగా ఏదైనా అట్లాగా ఎక్కడ మానుష జన్మం పెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నిక్కము నిన్నే నమ్మింది నీ చిత్తం చిత్తంబికను మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవా నీ మాయ అంటే అన్ని ఆయన మీద వేసేస్తున్నాం. వాట్ ఇస్ ఆయన దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ హిమ అండ్ యు ఇట్ ఇస్ వన్ బట్ ఫర్ అస్ టు రిలేట్ టు సంథింగ్ అండ్ ఆ జర్నీలో ముందుకు వెళ్ళాలంటే దేనికో పట్టుకొని వెళ్ళాలి కదా అది మనలాగా కనిపిస్తే మనకు కనెక్షన్ మన రూపంలో మనం చూసుకుంటే ఓకే పర్ఫెక్ట్ అవును ఆ ఇట్స్ నథింగ్ బట్ వాట్ ఇస్ విత్ ఇన్ యు
(33:30) ఓన్లీ కానీ ఆ లెవెల్ కి మనం వెళ్ళాలంటే ఇవన్నీ దారులు అంతే సో అంటే ఏంటి మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవనీ మాయ మరచద సుజ్ఞానంబును మరచద తత్వ రహస్యము మరచెద గురువును దైవము మాధవనీ మాయ అంటే ఇవన్నీ ఇది మర్చిపోను తినటం మర్చిపోను ఫ్యామిలీ ఈ సెన్సెస్ ఏవి మర్చిపోను బట్ ఐ ఫర్గెట్ ద తత్వ రహస్యాలు విచ్ ఇస్ వాట్ వి ఆర్ ట్రయింగ్ టు టాప్ ఇంటు
(34:13) పర్ఫెక్ట్ గురువుని దైవాన్ని కూడా మర్చిపోతాను వీటిల్లో పడి మెటీరియల్ థింగ్స్ లో పడి అది కూడా నీ మాయే అంటే యు ఆర్ త్రోయింగ్ ఇట్ ఆన్ హిim ఫర్ హర్ ఆర్ దట్ ఎనర్జీ అండ్ సేయింగ్ ఎవ్రీథింగ్ ఇస్ యు షో మీ ద వే ఇట్ విల్ హాపెన్ బ్యూటిఫుల్ ఐ థింక్ ఈ ప్రాజెక్ట్ మిమ్మల్ని ఎంత మూవ్ చేసిందో ఫ్రాంక్ గా చెప్తున్నా లాస్ట్ టైం మీ డైనింగ్ టేబుల్ ఎదురుకుండా ఎదురుకుండా కూర్చుని మాట్లాడినప్పటికి ఇప్పటికి యువర్ ఎనర్జీ ఇస్ వెరీ డిఫరెంట్ యు లుక్ వెరీ డిఫరెంట్ ఒక ఒక థింకింగ్ స్మిత డీపర్ థింకర్ ఇంకా అప్పుడు కూడా యు ఆర్ థింకింగ్ బట్ అప్పుడు యు ఆర్ మోర్ ఆఫ్
(34:49) ఏ ప్లానర్ ఇక్కడ ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ చాలా కనిపిస్తుంది దస్ చేంజ్ ఇన్ హౌ యు లుక్ టుడే టు ఆల్ ఆఫ్ అస్ టు మీ ఎస్పెషల్లీ అంటే ప్రాబబ్లీ దిస్ జర్నీ స్టార్టెడ్ ఏ లాంగ్ టైం అగో కానీ ఇది ఇలాగ బయటికి రావాలి ఆ ఎక్స్ప్రెషన్ వల్ల వచ్చిన ఒక ఒక అంటే ఇది చేస్తున్నా కాబట్టి దాని గురించి మాట్లాడే అవకాశం వచ్చింది ఒక నిష్ట నిష్ట ఉంటుంది కదా స్మిత ఏదైనా ఒక చేస్తున్నప్పుడు ఒక 40 డేస్ లేకపోతే ఒక మండలం రోజులు 42 డేస్ వాట్ఎవర్ దీక్షలు చేస్తారు అప్పుడు దీక్ష చేస్తున్నప్పుడు మనలో ఒక ఒక ఎనర్జీ మారుతుంది ఒక డెడికేషన్ ఒక యాంకరింగ్ కనిపిస్తుంది
(35:25) అవును అది క్లియర్ గా కనిపిస్తుంది స్మిత మీలో అండ్ యు లుక్ ఇంకొక ఐదేళ్ళు తగ్గిపోయారు. అబ్బా ఇది బాగుంది [నవ్వు] సో ఇంకొకటి నాకు ఎవరో మరువను ఆహారంబు అమ్మును అని చెప్పారు కదా నేను మీరు మరచెద ఆహారంబున అన్నట్టున్నారు ఇంకా కొంచెం తగ్గారట్టు ఏమీ [నవ్వు] లేదు అసలు కాదు శుభ్రంగానే అంటే ఇట్స్ జస్ట్ హ్యాపీనెస్ విత్ వేర్ యు ఆర్ వాట్ యు ఆర్ డూయింగ్ కంఫర్ట్ అంటే ఫైనల్లీ ఒక ఫీలింగ్ ఆఫ్ అబ్బా ఇది కదా చేయాల్సింది నేను అని ఒక ఫీలింగ్ వస్తది కదా అది డెఫినెట్ గా ఉంది నేను మీకు గుర్తుందా లాంచ్ రోజు ఏం మెసేజ్ పెట్టాను మీరు క్వీన్ ఆఫ్ పాప్ అంటే కూడా
(36:06) వ లవ్ యు యస్ యు ఆర్ బట్ సెల్ఫిష్ గా బికాజ్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ ఇన్ దిస్ లిటరేచర్ అండ్ మ్యూజిక్ ఐ ఐ యమ్ వెరీ థిక్డ్ అబౌట్ దిస్ అని పెట్టాను గుర్తుందా మీకు అవును బికాజ్ ఇది దిస్ గివ్స్ యు ఏ వెరీ డిఫరెంట్ ఇంకా చెప్పలేను స్పేస్ ద వే యుఆర్ క్రీంగ్ దిస్ ప్రాజెక్ట్ య లైక్ ఐ యమ్ సేయింగ్ ఇట్స్ జస్ట్ ఫిజికలీ మీ ఇట్స్ నాట్ మీ అంతే లేకోతే ఇట్స్ హ్యూమన్లీ ఇంపాజబుల్ ఫర్ అస్ టు జస్ట్ థింక్ అండ్ఎక్ట్ ఎక్యూట్ సంథింగ్ లైక్ దిస్ సో 100 కూడా ఇప్పుడు లిస్ట్ రాసేసారా ఆల్రెడీ ఇంకా వెతుకుతున్నారా రాలేదు కానీ వస్తా ఉంటే నేను అనుకోవటం మిడ్ నెక్స్ట్ ఇయర్ కల్ల 100 ఫిక్స్ అయి
(36:42) ఫినిష్ కూడా అయిపోవచ్చు చేసేస్తాను అని నాకు నమ్మకం బట్ హాఫ్ ఏ ఇయర్ కాంటెంట్ అయిపోయింది అయిపోయింది సో 25% ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇస్ ఫుల్లీ రికార్డెడ్ అండ్ డన్ రికార్డెడ్ మేము కూడా త్వాలు ఏమైనా కనిపిస్తే విల్ ఫార్వర్డ్ ప్లీజ్ ఇన్ ఫాక్ట్ ఏదన్నా ఇట్లాంటివి ఎందుకంటే నేను ఏమి స్కాలర్ ని కాదు కదా ఈ సబ్జెక్ట్ లో ఐ యమ్ ఆల్సో ఏ లెర్నర్ ఇన్ ద ప్రాసెస్ వెంగమాంబవి కూడా చాలా ఉన్నాయి తరిగొండ వెంబ పంపండి అంటే సర్ కిరమణి సార్ దగ్గర నేను పాడిన ఏకైక పాట తరిగొండ వెంగమామ చిత్రంలోది ఏల నీకు బుద్ధి లేదురా ఓరోరి జీవ ఏల నీకు బుద్ధి లేదురా పాల భాగమందు చూడరా భ్రమలన్నీ అచట భగ్నముగా
(37:23) చెండి వీడరా జనసంద్రములో చిక్కి సంతోషాన్ని మేనసొక్కి నిన్ను నీవు చూడలేవురా ఓరోరి జీవ ఏల నీకు బుద్ధి లేదురా అది ఈ సాహిత్యం ఎంత గొప్పగా ఉంది కదా చాలా అంటే అలాగ వెంగమంబ గారి సాహిత్యాలు కూడా చాలా అద్భుతాలు ఉన్నాయి ఇంకా మిగతావన్నీ మీకు ఆల్రెడీ కంటపడి ఉంటాయి సంకీర్తనలో సదాశివ బ్రహ్మేంద్ర గారివ అయితే అసలు జ్యూయల్స్ సర్వం బ్రహ్మమయం ఉంది అది ఇంకా చేయలేదు చేయబోతున్నారు ఆ లిస్ట్ లో ఉంది తెలిస్తే మోక్షం కూడా అయిపోయిందా అయిపోయింది దెన్ ఇంకా మాయా మోహము మాయా మోహము మానది ఎవరిది అచ్యుత అన్నమయే [గొంతు సవరించుకోవడం] ఆహ నీ చిత్తమే కలిది ఎంత వెలుగునకు అంతే
(38:04) చీకటి ఎంత సంపదకు అంత ఆపద ఇంతకీ అందర ఏమన్నారు కీరవాణి సార్ ఏమన్నారు విని నేను మాట్లాడలే రిలీజ్ తర్వాత మాట్లాడలేదు బట్ ఎవరెవరు అసలు ఎక్కడెక్కడ ఎన్నో నా తర్వాత వచ్చే మెసేజ్లు కూడా అసలు దే ఆర్ సో హార్ట్ వార్మింగ్ అసలు భలేగా అంటే ఈచ్ వన్ ఆఫ్ అస్ హాస్ డిఫరెంట్ పర్పసెస్ ఫర్ లైఫ్ కదా ఇది ఒక్కటే పర్పస్ అని కాదు కానీ బట్ ఒక్కొక్క ఒక టైంలో ఒక డ్యూటీ చేయాల్సిన ఒక ఇది వస్తది కదా ఇది అలా అనిపించేలాంటి ప్రాజెక్ట్ అవును ఒక సంథింగ్ బియాండ్ యువర్ సెల్ఫ్ రైట్ మిగతావి ఏది చేసినా యుఆర్ ఎంటర్టైనింగ్ పీపుల్ యుఆర్ క్రియేటింగ్ దట్ మోమెంటరీ
(38:47) ఎనర్జీ [గొంతు సవరించుకోవడం] హ్యాపీనెస్ అండ్ ఎక్స్పీరియన్స్ బట్ దిస్ ఇస్ బియాండ్ దట్ బియాండ్ ఆల్ ఆఫ్ దట్ సో ఆ అదృష్టం అనిగా నేను భావిస్తున్నాను లైక్ తప్పకుండా ఐ థింక్ అండ్ మీ [గొంతు సవరించుకోవడం] డెడికేషన్ కి సిన్సియరిటీ కి వన్స్ అగైన్ హాట్స్ ఆఫ్ [గురకలు] మీకు ఎంత పేషెన్స్ ఉందో తెలుసా స్మిత ఐ డోంట్ నో 100 100 అంటే మీరు ఏదో చిన్న విషయాల్లో డిలేస్ కోసం కాదు నేను చెప్పేది బట్ 100 అంటేనే మనకి ఇట్స్ ఆన్ ఆన్ గోయింగ్ థింగ్ ఫర్ ఏ లాంగ్ టైం ఇట్ ఇట్ రిక్వైర్స్ ఏ లాట్ ఆఫ్ డెడికేషన్ పని చేసాక మన కడుపు నిండిపోతుంది. మనం అనుకున్న పని
(39:24) అయిపోయింది అనుకుంటాం. డెడికేషన్ కాదు పిచ్చి ఉండాలి. ఉమ్ పిచ్చి అది నాకు బాగా ఉంది. మ్ ఏది పట్టుకున్నా ఉంది సో అందుకే నన్ను పట్టుకుంది. సూపర్ ఎందుకంటే ఇది పిచ్చిది చెప్పితే అయిపోద్ది చేసేస్తది. సో ఆగకూడదు ఇది. ఎవరికి అప్ప చెప్తే పని అవుతుది అండ్ అవ్వాల్సినట్టు అవుతుంది అంటే ఈ పిచ్చి దాని చేతిలో పెట్టామ అంటే అలా మీ తప్పకుండా అంటే గ్రేట్ సెయింట్స్ హవ్ హాడ్ ద సేమ్ క్వాలిటీ పిచ్చి పిచ్చి ఉండబట్టే వాళ్ళు అంటే ఒక విధమైన తన్మయత్వం కదా అది పిచ్చి అంటే మనం మామూలుగా చెప్తున్నాం కానీ అదే అంటే ఇట్స్ నాట్ ప్రపంచంలో వాడే ఒక పదం లాగా కాదు బట్ ఇట్ ఇస్ యు కాంట్ బి
(40:04) నార్మల్ టు బి ఏబుల్ టు డస్ టు బి ఏబుల్ టు లైక్ డు దిస్ కాదు అంటే గ్రేట్నెస్ అని కాదు అంటే యు నీడ్ టు హావ్ దట్ మాడ్నెస్ సో దట్ మాడ్నెస్ ఇస్ వాట్ మేడ్ ద యూనివర్స్ చూస్ మీ ఫర్ దిస్ అబ్సల్ూట్లీ అండ్ ఈ తత్వాల రికార్డింగ్స్ అండ్ రిలీజ్ ఆఫ్ సాంగ్స్ అవుతున్న కొద్ది మనం వ విల్ కంటిన్యూ టు టాక్ ఎస్ ఫర్ షూర్ ఇవాళ టచ్ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఫీలింగే నాకు ఇవాళ అవును ఏమి ఏదో ఒక రెండు మూడు పాటల గురించి ఆ ఫీలింగ్ గురించి చెప్పాం.
(40:33) యు ఆస్క్ మీ అన్ని పాటలు పాడించుకుంటానని బట్ యు ఆల్సో డింట్ ఫీల్ లైక్ ఆస్కింగ్ మీ బికాజ్ ఇట్ ఇస్ నాట్ ద సాంగ్ ఎనీమోర్ ఇట్స్ ద అటెంప్ట్ అండ్ బంస్ అంటుంటేనే అండ్ ఇంకోటి మీరు ఒకటి స్మిత ఫ్రాంక్లీ చెప్పాలంటే ఐ థింక్ ఇది ఫస్ట్ అందరికీ తెలియడానికి మీరు ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్ చెప్పారు కానీ నేను కూడా ఐ వాంటెడ్ టు పర్సనలీ ఆస్క్ యు వాట్ మేడ్ యు డూ దిస్ అని అంటే టేక్ అప్ సంథింగ్ అని విచ్ యు జస్ట్ టోల్డ్ మీ ఫిజికల్ లెవెల్ లో వాట్ హాపెన్డ్ చెప్పమంటే చెప్తా [గొంతు సవరించుకోవడం] బట్ ఎనర్జీ లెవెల్ లో వాట్ ఇస్ మేకింగ్ మీ డు దిస్ చెప్పా
(41:04) చెప్పారు చెప్పారు రైట్ బట్ వాట్ హాపెన్డ్ ఇస్ ఒక పాట వింటా ఏదో ఇది శివరాత్రికి వచ్చిన పాట వింట మమ్మీ నేను దేవా మేమంతా బిఫోర్ రిలీజ్ ఫైనల్ దీంట్లో విందాము ఒకసారి అని ఊరికే నేను హెడ్ఫోన్స్ పెట్టి వినండి వినండి మిక్స్ ఎలా ఉంది విను టక్కని హి సెడ్ అసల 100 చెయ్ అన్నాడు ఊరికే లూస్లీ దేవగారు ఆ ఊరికే 100 చెయ్ అన్నాడు అంటే అసలు నాకు అది ఎలా వినిపించింది అంటే అది తను కాదు ఎక్కడి నుంచో వచ్చింది ఇది అండ్ ఇట్ వాస్ ఫాసినేటింగ్ ఛాలెంజింగ్ ఫాసినేటింగ్ అండ్ ఇట్ జస్ట్ కాట్ మై అటెన్షన్ 100 అని నేను బాగుంది బాగుంది బాగుంది అని నా మైండ్ అక్కడి నుంచి తీసేయలే పని
(41:49) చేసుకుంటున్న వేరేవి బట్ నా బుర్రలో 100 100 నడుస్తాంది. దెన్ ఏమైంది బావ శశాంక్ వీడియో రిలీజ్ అవ్వలా ఇంకా వి వర్ ఆల్ జస్ట్ సిట్టింగ్ అదే అందరం ఉన్నాము నాని వాస్ కమింగ్ ఇన్ నీకుఒకటి చూపించాలి పద పద పద అని బావ తీసుకెళ్లి ఫోన్ లో ప్లే చేసి చూడు నాకు భలే నచ్చింది అని వీడియో పాట చూపించాడు నాని గారికి ఆ అసల భలే ఉంది ఐ యమ్ నాట్ నార్మల్లీ ఆన్ ఆడియన్స్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ జనరల్ ఇది బట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ వుడ్ ప్లే అండ్ లిసెన్ టు ఓవర్ అండ్ ఓవర్ అగైన్ భలే ఉందే ఫీల్ ఎక్స్ప్లెయిన్ చేసా మీనింగ్ ఏంటని 100 చేద్దాం అనుకుంటున్నా అని ఊరికే అన్నా
(42:26) అంటే ప్రతి వీడియో ఇలాగే ఉండాలి అన్నాడు. హే అనుకున్నా నేను నా బుర్ర ఒక్క నిమిషం అయిపోయింది ఈ మాట కూడా తను కాదు ఈ మాట కూడా ఇంక ఎక్కడి నుంచో వచ్చింది దీస్ టూ వర్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు కూడా మర్చిపోయి ఉంటారు ఈ మాట అన్నామని యునో ఇప్పుడు ఎలా అని చెప్పి ద నెక్స్ట్ థింగ్ ఐ డిడ్ బికాజ్ నాకు నిద్రపట్టదు ఇంకా ఆ తర్వాత ఆ పని అయిపోయేదాకా బికాజ్ బుర్రలో ఒక వంద వచ్చింది వీడియో ఇలా వచ్చింది ఏదో ఉంది దీనికి లింక్ అని చెప్పి నిద్రపోల సమీర్ అన్న సమీర్ రెడ్డి గారు ఉన్నారు సినిమాటోగ్రఫర్ సమీర్ [గొంతు సవరించుకోవడం] అన్న అన్న ఇస్
(43:00) లైక్ మై బ్రదర్ ఇంట్లో మనిషి లాగానే నాకు వెన్ వి ఆల్ లివ్ ఇన్ ద సేమ్ స్పేస్ పొద్దున్నే సమీర్ అన్నకుి మెసేజ్ చేశ అన్న ఎక్కడ అంటే ఇక్కడే అమ్మ ఊర్లోనే అంటే అన్న ఖాళీ ఉంటే చెప్పండి ఒకసారి పైకి వస్తారా అని ఇంటికి వచ్చారు ఏం లేదు ఒక పెద్ద ప్రాజెక్ట్ టేక్అప్ చేస్తున్నాను వీడియోలు చేయాలి మనం ఎలా చేయాలి నా యోగేశ్వరయ్య వీడియో అన్నే షూట్ చేశారు సమీర్ అన్న సో ఎలా చేయాలి నా నిర్వాణ శకం కూడా ఆయనే షూట్ చేశారు.
(43:30) ఐ సెడ్ ఎలా ఏం చేయాలన్నా ఇదేమో కిలికి కూడా ఆయనే షూట్ చేశారు. రైట్ సో ఏం చేద్దాం అన్నా మనం రెగ్యులర్ ఫార్మాట్ లో చేస్తే జస్ట్ ఫినిష్ ఎలా చేయాలి సంథింగ్ వి హావ్ టు క్రాక్ ఏ మెథడ్ టు దిస్ మాడ్నెస్ టు దిస్ సైజ్ ఆఫ్ స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్ ఓకే లెట్స్ అండ్ నేనే చెప్పా కూర్చొని ఒక బుక్ పెన్ తీసుకొని ఇలా ఇలా ఇలా ఇలా డివైడ్ చేసి ఇలా చేస్తే అలా ఇలా చేస్తే అలా ఇలా లెట్ అస్ స్టార్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్ని పాటలు రెడీ పెట్టుకో అమ్మవ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ అన్నారు వన్ డే ఆఫ్ షూట్ చేసాం ఫస్ట్ డే కి ఒక అర్థం అయింది ఓకే ఇలా చేయొచ్చు ఇట్లా అవ్వచ్చు ఇట్లా అవ్వచ్చు ఇన్ని చేయొచ్చు సెకండ్ డే ఆఫ్
(44:07) షూట్ ఇంకా ఈజీ అయింది. థర్డ్ టైం ఆఫ్ షూట్ ఇంకా ఈజీ అయింది ఫోర్త్ డే ఇంకా ఈజీ అయింది ఫిఫ్త్ డే అయితే అసలు అబ్బా అసలు ఇలా అయితే ఎలా ఇంక ఎన్నైనా చేయొచ్చు మనం ఇలా లిమిట్ చేక అనేలాగా ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ అంతే మొత్తం టీం అంతా ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రోగ్రామ్ దెన్ నా ప్రొడక్షన్ ఫస్ట్ ఎనిమిది ఎనిమిది కాదు ఆల్మోస్ట్ 12 పాటల వరకు మొత్తం నేనే ప్రొడ్యూస్ చేసుకోవడం నేనే ప్రోగ్రామింగ్ కోఆర్డినేట్ చేయడం నేనే ఇది చేయటం నేనే పాడుకోవడం నేనే మిక్సింగ్ ఇంజనీయర్ అందరితో మాట్లాడి పెట్టేసా టీం తో ఐ వాస్ డూయింగ్ ఎవ్రీథింగ్ లైక్ ద హోల్
(44:38) ప్రొడక్షన్ పని ఎవ్వరు మ్యూజిక్ కోఆర్డినేషన్ కూడా ఎవరు లేరు ఫస్ట్ 12 పాటలకి అక్కడి నుంచి నాకు చందు వచ్చిన తర్వాత హి సెడ్ అక్క ఇంత సైజ్ స్కేల్ చేస్తున్నప్పుడు యు నీడ్ అంటే నువ్వు ఏం చేయగలవో చెప్పు అన్నా ఎందుకంటే నువ్వు ఉచిత సలహాలు ఇవ్వక నువ్వు ఏం చేస్తున్నావో చెప్పాను యు నో లైక్ అంటే [గురకలు] లేదు లేదు నేను ఏమేమి చేయగలనో అది నేను చేస్తా బట్ యు నీడ్ సంబడీ టు హోల్డ్ ద షిప్ అట్లీస్ట్ ఇన్ ద మ్యూజిక్ పార్ట్ అవును బికాజ్ ఎట్లాగో పోస్ట్ ప్రొడక్షన్ కొంతవరకు సమీర్ అన్న చేసిన కొంతవరకు ఐ హావ్ టు బి ఇన్వాల్వడ్ ఇన్ లిరికల్ ట్రాన్స్లేషన్స్ విజువల్ ఫైనల్ ఎడిట్
(45:14) ఫైనల్ అంతే కాపీకి [గురకలు] సో ఎలాగ ఎలాగా సో ఐ మెట్ సౌమ్య వారణాసి అని షి ఇస్ ఆల్సో వెరీ అద్భుతమైన గాయ యా మంచి మ్యూజిషియన్ అండ్ ప్రొడ్యూసర్స్ ఇస్ ఆల్సో స్టఫ్ ఇట్లా సో నేను ఒక ఫస్ట్ బ్యాచ్ లో నాలుగు పాటల్లో ఒక మూడు పాటలు తనకి అప్ప చెప్పేసి నాకు ఇలా ఇలా ఇలా కావాలి అని డిస్కస్ చేసి ఏమేం పాటలో కూడా తనకి ఇచ్చేసి అలా తను షి టుక్ కేర్ ఆఫ్ సాయి ఫస్ట్ 12 పాటలకు కూడా సాయి త్రియరీ వైలిన్ ప్లే చేసి సాయి సాయి నాకు ఈ థాట్ వచ్చింది నువ్వు నాతో ఉండు జస్ట్ మనఇద్దరమే 100 పాటలు చేసేద్దాం అన్నాను మామ్ ఐ మీన్ ఐ విల్ కొలాబరేట్ విత్ యు
(45:52) అస్సల డోంట్ ఈవెన్ థింక్ అక్కడ సాయి వాస్ ద ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ దిస్ ప్రాసెస్ సమీర్ అన్న దెన్ సౌమ్య దెన్ సమీర్ అన్నతో ఉన్న ఆట టీమ్ ఆ 15 20 మంది దెన్ ఒక డిఐ టీం మిక్సింగ్ ఆ మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ శ్రీనాథ్ కప్ప చెప్పేసా మోస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ గో ఫ్రమ్ హిమ ప్రోగ్రామింగ్ జయరామ్ చాలా చేశడు అండ్ దెన్ కొంతమంది వి మిక్స్డ్ కొన్ని కొన్ని పాటలు బట్ మోస్ట్లీ హి డిడ్ అలా ఒక మెషిన్ లో వెళ్లి ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా టర్న్ అవుతున్నట్టు ఆ క్వాలిటీలో అండ్ ఇంకోటి ఏంటిత్రీ అండ్ హఫ్ మినిట్స్ హైయెస్ట్ మర్చిపోయాను ఎస్పి శైలజ అమ్మది నాది ఒకటి
(46:36) రాబోతుంది సర్ప్రైజ అది అది షూట్ అయిపోయింది ఎడిట్ అయిపోయింది రెడీగా ఉంది. మంచి స్పెషల్ డే చూసి వారం వారం ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మనకి ఇవాళ ఏం పాట వస్తుంది చిత్రహారులో [నవ్వు] గుర్తుందా ఇవాళ అలా 100 శనివారాలు నాకు ఎంతమంది ఎవ్రీ సాటర్డే మెసేజ్ వస్తది అంటే లైక్ సం పీపుల్ లైక్ మై పెద్దనాన్న అండ్ ఆల్ చెన్నైలో ఉంటారు.
(46:59) హి సెండ్స్ మీ మెసేజ్ ఎవ్రీ సాటర్డే సేయింగ్ ఐ హర్డ్ దిస్ ఇట్స్ ఏ మిక్స్ ఆఫ్ దిస్ దిస్ అండ్ దిస్ దిస్ ఇస్ ద ఫీలింగ్ ఐ గాట్ గాడ్ బ్లెస్ యు పెద్దనాన్న ఎవ్రీ సాటర్డే ఐ హావ్ వన్ మెసేజ్ ఫ్రమ అట్లా పీపుల్ దట్ ఆర్ సో కనెక్టెడ్ టు ఇట్ నాకు ఎవ్రీ సాటర్డే యుఎస్ నుంచి కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ ఎవ్రీ సాటర్డే ఒక రివ్యూ వస్తది.
(47:22) నౌ దిస్ ఇస్ అఫీషియలీ మై ఫేవరెట్ అని ద బ్యూటీ ఇస్ ఎవ్రీ వీక్ ఇంకొకళ్ళకి ఇంకొకటి ఫేవరెట్ అవుతుంది. ముందు ఇంకోటి ఉంటది ఒక ఫ్యూ వీక్స్ తర్వాత నాకు ఇది అఫీషియలీ మై మోస్ట్ ఫేవరెట్ అని సో అలా ప్రతి ఇప్పుటిదాకా వచ్చిన ఏడుఎనిమిది ఎనిమిది పాటలకి కూడా ఒక్కొక్క పాటకి ఒక్కొక్కళ్ళు కనెక్ట్ అయిన ఉన్నాయి. మైత్రిం భజత వాస్ ద లాస్ట్ వన్ చాలా బ్యూటిఫుల్ సాంగ్ అసలు మీనింగ్ ఇస్ సో బ్యూటిఫుల్ ఇన్ ఇట్ ఇట్ ఇస్ అబౌట్ యూనివర్సల్ వన్నెస్ అండ్ పీస్ అండ్ పీస్ ట్రీటీలో అవును ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ పాడారు ఇన్ 1966 డ్యూరింగ్ వార్ అండ్ వార్ వద్దు నీ ఎదుటు మనిషిని నిన్ను నువ్వు చూసుకున్నట్టు
(48:01) చూసుకో ఎంత బ్యూటిఫుల్ నీ తల్లి తండ్రి అన్న తమ్ముడు కాదు ఎందుకంటే వాళ్ళతో కూడా వేదాలు వస్తాయి కదా ఎవరికైనా సో నీతో నీకు ఒక్క యు ఆర్ ద ఓన్లీ వన్ హస్ లవింగ్ యువర్ సెల్ఫ్ రైట్ ఫుల్లీ అలాగే ఎదుటోడిని కూడా చూసావంటే అసలు ఇంకా యూనివర్స్ లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అందుకే ఇది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్క ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ రిఫ్లెక్ట్ చేస్తున్న ఈ 100 తత్వాలు బట్ ఐ లుక్ ఫార్వర్డ్ టు వెరీ లాంగ్ మ్యూజికల్ కాన్వర్సేషన్ విత్ యు మధ్యలో మే బి ఒక 50 య 50 రన్స్ కొట్టిన తర్వాత య వ విల్ డెఫినెట్లీ సిట్ మంచిగా ఐ థింక్ మీ ఓల్డ్ స్కూల్ కి వస్తాను
(48:34) ఆ స్తంభాలు ఉంటే అదిఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ ఆ మీరు ఒక స్తంభం నేను ఒక స్తంభం పక్కపక్కన కూర్చుని బోల్డ్ విషయాలు మాట్లాడుకోవాలి ఆల్ అబౌట్ లైఫ్ అసలు ఏంటి ఎంత అంటే ఎక్కడ వేర్ డస్ ఇట్ స్టాప్ ఇన్ ద ఫిజికల్ ప్లేన్ ఇంకా ఎక్కడి నుంచి టర్ని టర్నింగ్ పాయింట్ రావాలని బట్ యు ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ కాంట్రిబ్యూషన్ స్మిత విత్ గ్రేట్ [గురకలు] డెడికేషన్ గ్రేట్ గ్రేస్ బ్యూటీ ఇంకేం చెప్పాలి ఎస్టెటిక్స్ ఇవన్నీ మీరు యాడ్ చేస్తున్న ఎక్స్ట్రా క్వాలిటీస్ టు వాట్ ఇస్ ఆల్రెడీ వెరీ బ్యూటిఫుల్ విచ్ ఇస్ ద లిటరేచర్ సో [గురకలు] థాంక్యూ సో మచ్ లైక్ ఐ సేయింగ్ అగైన్ ఇట్స్ నాట్ మీ ఇట్స్
(49:08) జస్ట్ ద ఇన్స్ట్రుమెంట్ బట్ ఎస్ ఐ హోప్ ఐ కెన్ డు జస్టిస్ యా యా తప్పకుండా భగవంతుడు ఆశీస్ అంతే ఇంకా దానికి ఛాయిస్ లేదు వెయిట్ చేస్తున్నాం మేము అంతే ఇంక శైలజ గారిది నెక్స్ట్ మీరు అమ్మమ్మది అన్నీ కూడా ఫస్ట్ ఆగస్టు కి రిలీజ్ అవుతుంది. ఈ లోపల అఫ్కోర్స్ ఇంటర్వ్యూ చూస్తున్నారు. చూసి మీరు ఆల్రెడీ చూసిఉంటారు ఈ తత్వాలన్నీ అప్లోడ్ అయినంత వరకు బట్ కానివి యు కెన్ జస్ట్గ హ్యాపీగా వెళ్లి మీరు కావాల్సిన [గురకలు] తత్వం వినండి తర్వాత తరాలకు వినిపించండి.
(49:36) థాంక్యూ స్మిత థాంక్యూ సో మచ్
No comments:
Post a Comment