మీ😱 ఎనర్జీనీ దొంగిలిస్తున్న దొంగలు వీళ్ళే🤫! Identify & Avoid Energy Vampires |Telugu Life Facts
Author Name:viswam-vishnuhu
Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=3ThvW4vb6js
Transcript:
(00:00) పొద్దున్న లేవగానే చాలా యక్టివ్ గా ఉంటారు. కానీ ఆఫీస్ కి గాని కాలేజ్ కి గాని వెళ్లి ఒక పర్సన్ ని మాట్లాడినప్పుడు అదేంటో మనకు తెలియని హెడేక్ అనీజీగా అనిపిస్తుంది. ఎందుకు అని ఎప్పుడైనా గమనించారా కనీసం ఆలోచించారా డబ్బు పోతే ఆ దొంగల్ని మనం కనిపెట్టొచ్చు డబ్బు దొంగతనం చేసేవాళ్ళని కానీ మన చుట్టూ ఉండి మన పాజిటివ్ ఎనర్జీని ఫీల్ చేసే ఇలాంటి వాళ్ళని ఎలా కనిపెట్టాలి మన పాజిటివ్ ఎనర్జీని ఫీల్ చేసే వాళ్ళని ఎనర్జీ వంపైర్స్ అంటారు.
(00:37) ఎనర్జీ వంపైర్స్ వీళ్ళు ఎక్కడో బయట బయట ఎక్కడో ఉండరు వీళ్ళు వీళ్ళు మీతో పాటే ఉంటారు మీతో పాటే తింటారు. మీతో పాటే ఉంటూ మీకు వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు వీళ్ళని ఎనర్జీ వ్యాంపైర్స్ అంటారు. వీళ్ళని ఇప్పుడే గుర్తించి కట్ ఆఫ్ చేయకపోతే మీ లైఫ్ అనేది నాశనం అవ్వడం అయితే కాయం. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే అసలు వీళ్ళు ఎలా ఉంటారు ఎక్కడ ఉంటారు ఎలా గుర్తించాలి వీళ్ళని ఎలా వీళ్ళకే తెలియకుండా మన లైఫ్ లో నుంచి కట్ ఆఫ్ చేయాలి మీకు క్లియర్ కట్ గా తెలుస్తుంది.
(01:11) వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విష్ ఫ్రమ్ విష్ణువు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను. చాలామంది ఒక మాట చెప్తుంటారు. నేను నా లైఫ్ లో ఏదో సాధించాలి అనుకుంటున్నాను. పొద్దున్న లేచి అలా డిసైడ్ అవుతాను కానీ ఈవినింగ్ సరికల్లా ఆ జోష్ నాలో ఉండట్లేదు అని ఏదో తెలియని డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాను అని చెప్తూ ఉంటారు.
(01:39) దానికి కారణం మీరు కాదు మీ చుట్టూ ఉండే జలగలు. ఎస్ జలగలంటే రక్తాన్ని పిలుస్తాయి. కానీ ఈ పర్సన్స్ మాత్రం మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని తీనేస్తాయి అందుకే వీళ్ళని జలగలనే అంటాను నేను. [సంగీతం] మనం కార్లో జర్నీకి వెళ్తున్నప్పుడు కార్ కి పెట్రోల్ ఎంత ఇంపార్టెంటో మన లైఫ్ లో సక్సెస్ సాధించాలన్నా మనం హెల్తీగా ఉండాలన్నా మన మనసు ప్రశాంతంగా ఉండాలన్నా కూడా మనలో పాజిటివిటీ పాజిటివ్ ఎనర్జీ మన మెంటల్ పీస్ అంతే ఇంపార్టెంట్ అవునా కాదా కొంతమంది వ్యక్తులు ఉంటారు వాళ్ళతో మాట్లాడి బయట పడగానే మనం అబ్బా వీడితో ఎందుకు మాట్లాడానురా కొంసేపు నోరు
(02:24) మూసుకొని ఇంట్లో ఉండలేకపోతినా అని అనుకుంటారు అవునా నేనైతే అలా చాలాసార్లు అనుకున్నాను. ఒకరికి కాల్ చేస్తే ఆ ఎందుకురా వీళ్ళకి కాల్ చేశాను నోరు మూసుకొని ఏదో ఒక బుక్ చదువుకోకపోతినా అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు నాకు మరి మీలో ఎప్పుడైనా ఎవరికైనా ఇలా అనిపించిందా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో మీ పేరు రాయండి ఓకే మీరు ఎంత పాజిటివ్ గా ఉందామ అనుకున్నా వీళ్ళు మాత్రం మీ బ్రెయిన్ లోకి నెగిటివిటీ అనే విషయాన్ని ఇంజెక్ట్ చేస్తూనే ఉంటారు.
(02:56) ఈరోజు మనం వీడియోలో మీ పాజిటివ్ ఎనర్జీని దొంగలించే ఐదు రకాల వ్యక్తులు గురించి తెలుసుకుందాం. అండ్ వాళ్ళకి ఎలా బౌండరీస్ పెట్టాలి అనేది క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఈ వీడియో కేవలం టైం పాస్ కోసం కాదు ఈ వీడియో మీ ఎనర్జీని కాపాడుకోవడం కోసం. మీ మెంటల్ ఎనర్జీని ఎలా కాపాడుకోవాలి? మీ పాజిటివ్ ఎనర్జీని ఎవరు దొంగలిస్తున్నారు ఆ ఐదు రకాల దొంగలు ఎవరు వాళ్ళని ఎలా మీ లైఫ్ లో నుంచి తరిమి కొట్టాలో తెలుసుకోబోతున్నారు.
(03:26) సో లెట్స్ గెట్ స్టార్టెడ్ దొంగ నెంబర్ వన్ ది విక్టిమ్ ఎప్పుడూ ఏడ్చే సింపతీ స్టార్స్ వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే వీళ్ళక ఎప్పుడూ కష్టాలేదు ప్రపంచంలో ఉన్న బాధలన్నీ వీళ్ళకే ఉన్నప్పుడు బిల్డప్ ఇస్తారు. దేవుడు వీళ్ళకు మాత్రమే అన్యాయం చేసినట్టు దేవుని ఆడిపోసుకుంటూ ఉంటారు. వీళ్ళ వల్ల మన ఎనర్జీ ఎలా పోతుంది మీరు ఎంత మంచి ఐడియా చెప్పినా వినరు.
(03:57) నా రాతి ఇంతే బ్రో నాకే ఎందుకు ఇలా జరుగుతుందో ఏమో అంటూ మీ ముందు ఏడుస్తూ ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళ నెగిటివిటీని మీపై వేసి మీ ఎనర్జీని పూర్తిగా లాగేస్తారు. దొంగ నెంబర్ టూ ది క్రిటిక్ ప్రతిదానిలో వంకలు పెట్టి జడ్జ్మెంట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే వీళ్ళ కళ్ళకి మంచి అనేది అస్సలు కనిపించదు. మీరు ఒక కొత్త ఫోన్ కొన్నా లేదా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినా అందులో 100 తప్పులు వెతుకుతారు.
(04:27) వీళ్ళ వల్ల మీ ఎనర్జీ ఎలా పోతుంది. నువ్వు అది చేయలేవు నీకు అంత సీన్ లేదులే ఆ బిజినెస్ లో ఆల్రెడీ లాస్ ఉంది అంటూ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తారు. వీళ్ళతో ఉంటే సెల్ఫ్ ఎస్టిమ్ ఆత్మవిశ్వాసం సున్నా అయిపోతుంది. దొంగ నెంబర్ త్రీ ది గాసిప్ మ్యాంగర్ చిన్నదాన్ని కొండంతా చేస్తారు. వీళ్ళ లక్షణాలు వీళ్ళకి సొంత లైఫ్ కన్నా పక్కింటి వాళ్ళ విషయాలు పక్కోడి విషయాలు ఆఫీస్ లో వేరే వాళ్ళ సీక్రెట్స్ ఇవన్నీ తెలుసుకోవడం వీటి గురించి మాట్లాడటం అంటేనే ఇష్టం.
(05:04) ఎప్పుడు ఏదో ఒక గొడవ ఏదో ఒక డ్రామా క్రియేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ వల్ల మీ ఎనర్జీ ఎలా పోతుంది? చిన్న విషయాన్ని పెద్దది చేసి మీ మైండ్ లోకి ఎక్కిస్తారు. వీళ్ళతో మాట్లాడితే మీ గోల్స్ పక్కన పెట్టి అనవసరమైన విషయాలపై ఫోకస్ పెడతారు. దాంతో మీ టైం పోతుంది ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. దొంగ నెంబర్ ఫోర్ డీప్ బ్లేమర్ బాధ్యతే ఉండదు వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు ఎప్పుడూ వాళ్ళ తప్పులని ఒప్పుకోను అస్సలు ఒప్పుకోరు.
(05:36) ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే కాలేజ్ బాలేదు అంటారు. ఆ మా సార్ బాగా చెప్పలేదు అంటారు. ఒకవేళ బిజినెస్ లో లాస్ అయితే పార్ట్నర్ బాగాలేదు అంటారు. వీళ్ళ వల్ల మీ ఎనర్జీ ఎలా పోతుందంటే చివరికి మీ వల్లనే వాళ్ళ లైఫ్ పాడైంది అనే రేంజ్లో మాట్లాడతారు. వీళ్ళ మాటల వల్ల మీకు తెలియకుండానే మీరే గిల్ట్ లో పడిపోతారు. అంటే ఆ నేనేమన్నా తప్పు చేశానేమో అందుకే వీడు అలా మాట్లాడుతున్నారేమో అని మీరే మీరు గిల్ట్ ఫీల్ లోకి వెళ్ళిపోతారు.
(06:08) దొంగ నెంబర్ ఫైవ్ ది కాంపిటీటర్ అంటే జెల్లస్ ముసుగులో ఉన్న అసూయపరుడు వీడు వీడి లక్షణాలు ఎలా ఉంటాయంటే వీళ్ళు మీతో బెస్ట్ ఫ్రెండ్ లాగే నటిస్తారు కానీ మనసులో ఎప్పుడూ మీతో పోటీ ఉంటుంది. ఈర్ష జలస్ ఎక్కువ ఉంటుంది. మీ సక్సెస్ ని చూసి అస్సలు తట్టుకోలేరు. మీరు నవ్వితే ఇంకా అస్సలు తట్టుకోలేరు. వీళ్ళ వల్ల మీ ఎనర్జీ వేలా పోతుందంటే మీరు ఒక మంచి విషయం చెప్తే అదేముందిలే నేను దానికన్నా గొప్పది చేశ చించేసా అలా చేశ ఇలా చేశ అంటూ నీ ఆనందాన్ని తక్కువ చేసి మాట్లాడతారు.
(06:45) ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ ఐదు మంది దొంగలు బయట ఎక్కడో ఉండారు మీ చుట్టూనే ఉంటారు. బహుశా ఇప్పటికే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేసి ఉంటుంది. మీ బ్రెయిన్ లో ఆటోమేటిక్ గా విజువల్స్ అనేటివి రన్ అవుతూ ఉంటాయి ఓ సో అండ్ సో సో అండ్ సో సో అండ్ సో వీళ్ళు వీళ్ళు వీళ్ళు అని పేర్లు గుర్తొచ్చాయా పేర్లు గుర్తొస్తే కింద కామెంట్ సెక్షన్ లో మీ పేర్లు రాయండి వాళ్ళ పేర్లు రాయకండి ఓకే ఇప్పుడు ఫోర్ పవర్ఫుల్ స్టెప్స్ అయితే చెప్తాను వాళ్ళని ఎలా మన లైఫ్ లో నుండి తీసేయాలో మీ లైఫ్ కి అప్లై చేసి చూడండి ఓకే ఫస్ట్ స్టెప్ లక్ష్మణరేఖ రాయండి అంటే యు కెన్ క్రియేట్
(07:24) ది బౌండరీస్ ఎవరిని ఎంతవరకు రానివ్వాలో అంతవరకే రానివ్వాలి. ఎవరిని ఎంతసేపు మాట్లాడాలో అంతసేపే మాట్లాడనివ్వాలి దాన్ని బౌండరీస్ అంటారు. ఆ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కుక్కను పెంచుకుంటున్నాం కుక్కని ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి దాన్ని దాటి లోపలికి రాలింపకూడదు. అంటే మనుషులంతా కుక్కలని కాదు నా ఉద్దేశం. సో ఎవరిని ఎంతవరకు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి.
(07:52) అండ్ నో చెప్పడం నేర్చుకోండి ఫస్ట్ అఫ్ ఆల్ ప్రతిదానికి ఎస్ అని చెప్పడం కాదు నో దట్స్ ఇట్ నో అంతే కొన్ని దానిలకి నో చెప్పడమే కరెక్ట్ అండ్ ఒక పర్సన్ మీకు కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అంతా స్టార్ట్ చేస్తారు ఇంకా ఏడవడం స్టార్ట్ చేస్తాడు ఫోన్ లోనే సో అప్పుడు ఏం చెప్పాలి మీరు ఆ వింటూ ఉండడం కాదు మీ బ్రెయిన్ అనేది డస్ట్ బిన్ ఏం కాదు మీ మెంటల్ పీస్ ని కాపాడుకోవాలి అప్పుడు ఏం చెప్పాలి ఓ అవునా నాకు చాలా బాగా బాధగా ఉందిరా నాకు అర్జెంట్ వర్క్ ఉంది నేను వెళ్ళాలి తర్వాత కాల్ చేస్తాను కల్యు లేటర్ అని చెప్పి సింపుల్ గా పెట్టేయండి ఫోన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ని వినడం తప్పు
(08:31) కాదు కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ నెగిటివిటీకి మీ బ్రెయిన్ అనేది డస్ట్ బిన్ అవ్వద్దు. సో అది సెకండ్ స్టెప్ మీ రియాక్షన్ ని లాక్ చేయండి. అంటే కొంతమంది ఉంటారు మీ రియాక్షన్ కోసమే వెయిట్ చేస్తుంటారు ఎంతసేపు మీ కోపం తెప్పించేట్టు చేయడం మీతో వాదించడం ఇలాంటివి చేస్తుంటారు. మీరు రియాక్ట్ అయ్యారుఅనుకోండి మీ ఎనర్జీ డ్రైన్ అవుతుంది.
(08:59) అలా కాకుండా మీ కోపం తెప్పించిన వాళ్ళు మీతో వాదించినా జస్ట్ సింపుల్ ఒక స్మైల్ ఇచ్చి వదిలేయండి. మీరు రియాక్ట్ అవ్వకపోతే వాళ్ళు నోరు మూసుకొని ఉంటారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. థర్డ్ స్టెప్ ఎమోషనల్ డిటాచ్మెంట్ ఇది స్పిరిచువాలిటీలో చాలా చాలా చాలా ఇంపార్టెంట్ కొంతమందిని మన లైఫ్ లో నుండి పర్మనెంట్ గా తీసేయలేము. వాళ్ళు మన ఫ్యామిలీలోనే ఉండిండొచ్చు ఆఫీస్ లో మన డెస్క్ పక్కనే ఉండిండొచ్చు అప్పుడు ఏం చేయాలి వాళ్ళు చెప్పే నెగిటివిటీని వాళ్ళ ముచ్చట్లకి ఆ జస్ట్ వినండి వదిలేయండి మీ బ్రెయిన్ వరకు ఎక్కించుకోకండి మీ మనసు దాకా రానివ్వకండి.
(09:37) ఇప్పుడు సపోజ్ మనం రోడ్లో వెళ్తుంటాం చాలా సౌండ్స్ వస్తుంటాయి అప్పుడు మనం ఏం చేస్తాం లైట్ తీసుకుంటాం కదా అలాగే వీళ్ళు చెప్పే ముచ్చట్లకు కూడా లైట్ తీసుకోండి ఈ చెవులో వినండి ఈ చెవులో వదిలేయండి. అండ్ మీ మూడు రిమోట్ కంట్రోల్ అనేది మీ చేతితోనే పెట్టుకోండి ఎవ్వరి చేతికి ఇవ్వకూడదు మీ మూడు రిమోట్ కంట్రోల్ అనేది [సంగీతం] మీ చేతిలోనే ఉండాలి.
(10:01) ఫోర్త్ వన్ మీ పాజిటివ్ బ్యాటరీని ఎప్పుడూ ఛార్జ్ చేస్తూనే ఉండండి. అండ్ నెగిటివ్ పీపుల్స్ ని ఎంత తొందరగా మన లైఫ్ లో నుండి తీసేస్తామో అలాగే మనల్ని ఎంకరేజ్ చేసే పీపుల్ తో కూడా అంతే సమానంగా మన లైఫ్ లోకి తీసుకోవాలి. ఆ డైలీ మ్యూజిక్ వినడమో మెడిటేషన్ చేయడమో ఒక మంత్ర చాండింగ్ లేకపోతే సూర్య నమస్కారాలు చేయడం మీకు ఇష్టమైన బుక్ చదవడం ఇలా మీ పాజిటివ్ ఎనర్జీని ఎప్పుడూ ఛార్జ్ చేస్తూనే ఉండండి.
(10:32) ఆ కొంతమంది మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండే వాళ్ళు ఉంటారు. ఆ డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. డిస్కరేజ్ చేసే వాళ్ళని పక్కకు తీసేయండి మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. మీకు వాళ్ళు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు ఏదో ఒకటి చెప్తుంటారు అలా చేయరా ఇలా చేయరా ఇలా డీల్ చేస్తే బెటర్ ఏమో అలా కొంతమంది మంచి ఫ్రెండ్స్ కూడా ఉంటారు.
(10:56) అలాంటి మంచి ఫ్రెండ్స్ తో ఉంటే మీ ఎనర్జీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఈ ప్రపంచంలో డబ్బులు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. టైం పోతే పోతే పోయింది అనుకోవచ్చు. కానీ మన మెంటల్ పీస్ గాని మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గాని దెబ్బ తింటే మాత్రం తిరిగి సంపాదించడం చాలా కష్టం. అందుకే మన ఎనర్జీని దొంగలించే ఈ దొంగల్ని మాత్రం ఇప్పుడే చెక్ పెట్టేసేయండి.
(11:21) ఈ ఐదుగురిలో మీ చుట్టూ ఏ పర్సన్స్ ఏ కేటగిరీకి చెందిన వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ [సంగీతం] చేసుకోండి అండ్ ఇంకొక పవర్ఫుల్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే సీ యు బాయ బాయ్ టేక్ కేర్
No comments:
Post a Comment