Friday, July 31, 2026

Dental Secrets Every Parent MUST Know! 🦷| Dr.Manasa @MedPlusOneTV

Dental Secrets Every Parent MUST Know! 🦷| Dr.Manasa @MedPlusOneTV

Author Name:MedPlus ONE TV

Youtube Channel Url:https://www.youtube.com/@MedPlusONETV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=3-lp17Ix4v4



Transcript:
(00:02) ముఖ్యంగా పిల్లలు ఐదు సంవత్సరాల్లో పిల్లలకి మన స్వీట్లు ఇచ్చినప్పుడు అది క్యావిటీస్ గా ఎలా మారుతుంది ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ చాలా పెద్ద అపోహ ఏంటంటే ఓన్లీ షుగర్స్ తింటేనే క్యావిటీస్ వస్తాయిని అది షుగరే కాదు కాకపోతే ఒక్కసారి పుచ్చు స్టార్ట్ అయింది అనింటే మాత్రం అది రివర్స్ అవ్వడం కష్టం. సో అంటే యాక్చువల్ గా రెండు సార్లు బ్రష్ చేయడం అనేది అవసరమా రెండు సార్లు స్పెషల్లీ నైట్ టైం బ్రషింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అనింటే ఈ బ్రషింగ్ తో పాటు రెగ్యులర్ గా అందరూ చేయాల్సింది ఏంటి అనింటే [సంగీతం] సో ఎనామెల్ ఏదైతే స్ట్రాంగెస్ట్ ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుందో అది ఒకవేళ
(00:42) దాని క్వాలిటీ ఆ టూత్ బడ్ లో మారింది అనింటే [సంగీతం] నోటి దుర్వాసన కేవలం పండు సరిగ్గా క్లీన్ చేసుకోపోవడం వల్లనే వస్తుందా దానికి ఇంక ఎన్ని కారణాలు ఉంటాయి ఇప్పుడు నోటి దుర్వాసనకి వన్ ఆఫ్ ద మేజర్ మోస్ట్ కామన్ మనకు తెలిసిన కారణము ఏ టూత్ పేస్ట్ మంచిది సో అది ఎట్లా తెలవాలి తల్లిదండ్రులకు ఎనీ పేస్ట్ జనరల్ రికమెండేషన్ ఫర్ ఎనీబడీ ఇస్ ఏం నాన్న ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావ్ మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటావ అమ్మా ఇంత తక్కువ రేట్ కే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటో
(01:22) ఇంకోటో అనే అదనపు చార్జీలు లేవు కాబట్టే 50 టు 80% మనకి [సంగీతం] డిస్కౌంట్ లో ఇస్తున్నారు. మెట్ ప్లస్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మెట్ ప్లస్ వన్ టీవీ ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ లో ఉన్నాం సృష్టి డెంటల్ క్లిక్ లో ఈ క్లినిక్ ఫౌండర్ మానస గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. గత 15 ఏళ్లుగా దంత సంరక్షణ సంబంధించి తను సేవలు అందిస్తున్నారు.
(01:44) సో ఈ దంత సంరక్షణ సంబంధించిన సమగ్ర అవగాహన కోసం సో పిల్లల పళ్ళు ఆ మనం ఎలా సంరక్షించుకోవాలి సో చిన్న జాగ్రత్తలతో పెద్ద సమస్యలు మనం ఎలా దూరం చేసుకోవచ్చు అనే ఎన్నో విలువైన అంశాలు ఈ ఇంటర్వ్యూలో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఈ ఇంటర్వ్యూను చూడాల్సిన అవసరం ఉంది. సో డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి.
(02:06) సో డాక్టర్ గారు ఇప్పుడు మనం చిన్న వయసు నుంచి చూద్దాము సో పాలదంతాలు వచ్చినాయి పాలదంతాలు ఊసిపోతాయి బట్ పాలదంతాల సంరక్షణలో కూడా అంటే క్యావిటీస్ వస్తాయి పాలదంతాల్లో సో అవి జాస్ని ఏమన్నా ప్రమాదంగా మారే అవకాశం ఉందా సో పాలదంతాలకు ఎటెంట్ ఇన్ఫెక్షన్ విషయంలో తల్లి జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళకి ఇచ్చే ఫుడ్ విషయంలో లేదా రాత్రి స్వీట్లు ఇచ్చే విషయంలో గాని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది.
(02:29) ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టూత్ రాంగానే ఫస్ట్ టూత్ రాంగానే డెంటిస్ట్ కి చూపించుకోండి. టూత్ బ్రష్ పేస్ట్ అనేది మాండేటరీ ఇప్పుడు జనరల్ గా అందరికీ ఫ్లోరైడ్ పేస్ట్ వాడాలనేసి రికమెండేషన్స్ వస్తున్నాయి మనకి విచ్ ఇస్ ఫ్లోరైడ్ విల్ ఆక్ట్ స్ ప్రొటెక్టివ్ లేయర్ ఆన్ యువర్ టూత్ సో పిల్లలకి కంపల్సరీ ఇది అందరూ పాటించవలసిందండి టూ టైమ్స్ బ్రష్ చేసుకోవడం టంగ్ క్లీన్ చేసుకోవడం ఫ్లాస్ చేసుకోవడం రిన్స్ చేసుకోవడం సో ఈ క్యావిటీ చిన్నగా ఉన్నప్పుడు మనం ఒకవేళ వాటిని ట్రీట్ చేసుకోకపోతే అది పెద్దగా అయ్యి ఇన్ఫెక్షన్స్ వస్తాయండి పిల్లల్లోని ఆ
(03:08) ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే చాలాసార్లు ఆ ఇన్ఫెక్షన్ అనేది ఏంటి పస్ చేరి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ పస్ ఏం చేస్తుందంటే ఇది పర్మనెంట్ టీత్ కి ఏం ఎఫెక్ట్ కాదు అని అనుకుంటాం కానీ ఆ పస్ వలన పర్మనెంట్ టీత్ క్వాలిటీ అనేది మారే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎనామెల్ ఏదైతే స్ట్రాంగెస్ట్ ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుందో అది ఒకవేళ దాని క్వాలిటీ ఆ టూత్ బడ్లో మారింది అనింటే ఆ తర్వాత పిల్లగాడు మామూలు ఫుడ్ తిన్నా కూడా పళ్ళు పుచ్చిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి.
(03:35) సో అందుకు పర్మనెంట్ టీత్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది పాలపల్లే కదా అని వదిలేసుకుంటే ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ నట్ర గారు అంటే సాధారణంగా మనకు తెలుగులో స్వీట్స్ అనేది ఒక ప్రత్యేక స్థానం ఎలాంటి మంచి సందర్భం జరిగినా గాని సెలబ్రేట్ చేసుకోవడానికి స్వీట్ బాక్స్ ని తీసుకెళ్తాం. బట్ ఇప్పుడు రాత్రిపూట తినే స్వీట్లు గాని లేదా ఒక లడ్డు గాని యాక్చువల్ గా మనం పంటిని చేరిన తర్వాత అంటే ఎలాంటి రియాక్షన్ జరుగుతుంది ముఖ్యంగా పిల్లలు ఐదు సంవత్సరాల్లో పిల్లలకి మనం స్వీట్లు ఇచ్చినప్పుడు అది క్యావిటీస్ గా ఎలా మారుతున్నాయి.
(04:04) సో ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ చాలా పెద్ద అపోహ ఏంటంటే ఓన్లీ షుగర్స్ తింటేనే క్యావిటీస్ వస్తాయని అది షుగరే కాదు మనం తిన్న ఏ ఫుడ్ అయినా పంటిమీద ఇరుక్కుందంటే అక్కడ బ్యాక్టీరియా చేరి ఆ బ్యాక్టీరియా యసిడ్స్ రిలీజ్ చేస్తుంది. ఆ యసిడ్స్ ఏం చేస్తుంది అంటే మన ఎనామిల్ ని వీకెన్ చేసేస్తుంది. ఈ ఎనామిల్ వీకెన్ అవ్వడం వలన మనక అక్కడ పుచ్చులు స్టార్ట్ అవుతాయి.
(04:28) సో పుచ్చు అనేది స్టార్టింగ్ లోనే నల్లగా కనబడదు. ఫస్ట్ ఆ ఎనామెల్ అనేది అది వీక్ అయిన తర్వాత అక్కడ స్లోగా మళ్ళీ మళ్ళీ ఫుడ్ ఇరుక్కొని అక్కడ జరిగే ప్రక్రియ పుచ్చు సో ఓన్లీ షుగర్స్ తింటేనే క్యావిటీస్ వస్తాయి అన్నది మాత్రం చాలా పెద్ద అపోహ కమింగ్ టు స్వీట్స్ ఏమవుతుంది అంటే జిగట పదార్థాలు ఇవి ఎక్కువ తినేసి మనం బ్రష్ చేసుకోకుండా పడుకున్నప్పుడు ఈ ప్రక్రియ ఎక్కువ జరుగుతుంది.
(04:55) అంటే తిరిగి ఎనామిల్ ని స్ట్రెంతన్ చేసే కార్యక్రమం ఏంటి నేచురల్ గా మనకు యక్చువల్గా చాలా ఇనిషియల్ స్టేజెస్ లో ఉంటే కొన్ని మెడికేటెడ్ పేస్ లోవి ఉంటాయండి ఎనామిల్ ని ఇచ్చేయడానికి అంటే అది చాలా ఇనిషియల్ గా మనం పట్టుబడిపోతే అవి జస్ట్ ఎనామెల్ వీక్ అవుతుంది అని అనిపించినప్పుడు మనం సపోర్టివ్ గా ఇచ్చే పేస్ట్లు ఆ వీటి వలన అది రివర్స్ అవుతుంది.
(05:19) కాకపోతే ఒక్కసారి పుచ్చు స్టార్ట్ అయింది అనింటే మాత్రం అది రివర్స్ అవ్వడం కష్టం. బ్రెషింగ్ అనేది మనం చేస్తూ ఉంటాము సో ఇందులో రెండు అంశాలు ఒకటి సాధారణంగా ఇప్పుడు ఒకటి గణాంకాలు చూస్తా ఉంటే కేవలం 30% మంది భారతీయులు మాత్రమే ఆ రోజుకు రెండు సార్లు రెండు సార్లు బ్రష్ చేస్తున్నారు మిగతా ఆల్మోస్ట్ 65% డైలీ ఒకటేన స్టిల్ టుడే సో అంటే యాక్చువల్ గా రెండు సార్లు బ్రష్ చేయడం అనేది అవసరమా ఒకటి సో దంతాలని అంటే ఎవ్రీ డే కేర్ విషయాన్ని గురించి అంటే ఒక పూర్తి స్థాయి అవగాహన కల్పించండి.
(05:52) మనము ఆ రెండు సార్లు స్పెషల్లీ నైట్ టైం బ్రషింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అనింటే మనం తిన్న ఫుడ్ పళ్ళ మధ్య ఇరుక్కొని అది 8 టు 10 అవర్స్ పడుకున్నప్పుడు అలాగ ఉంది అనింటే అక్కడ బ్యాక్టీరియల్ ఎక్యూములేషన్ అయ్యి ప్లాక్ ఫామ్ అయ్యి దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అవి యసిడ్స్ రిలీజ్ చేసి మన ఎనామిల్ ని వీక్ చేసేస్తాయి.
(06:13) సో అలాంటి వాళ్ళకి పల్ల సమస్యలు రావడం అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. అందుకు టూ టైమ్స్ బ్రషింగ్ చెప్తాం. ఈ బ్రషింగ్ తో పాటు రెగ్యులర్ గా అందరూ చేయాల్సింది ఏంటి అంటే ఫ్లాసింగ్ అంటే పళ్ల సందుల మధ్యలో క్లీన్ చేసుకోవడం ఒకటి టంగ్ క్లీనింగ్ ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ వీటితో పాటు రోజు అంతటిలోని మనం ఇప్పుడు రెండు పూట్ల బ్రష్ చేస్తున్నాం కదా అని వదిలేయకుండా ఏం తిన్నా పుక్కులించుకోవడం అనేది ఒక చిన్న సింపుల్ హ్యాబిట్ అది డైలీ లైఫ్ లో మనం ఎన్కల్కేట్ చేసుకుంటే చాలా మటుకు ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ రాకుండా మనకి జాగ్రత్త పడొచ్చు చ్చ మనం [గురకలు] సో టంగ్ క్లీనర్ యొక్క ఉపయోగం ఏంటి మేడం
(06:52) సో టంగ్ క్లీన్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు బ్రష్ చేసినప్పుడు ఆ ఫుడ్ అంతా ఇది అవుతుంది కానీ మీ నాలిక మీద ఆ ఏవైతే పాపిలా ఉంటాయో వాటి మధ్యన మీకు ఇది క్రిములు చేరిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అందుకు మీరు మాన్యువల్ గా టంగ్ క్లీన్ చేసుకున్నారు అనింటే ఆ ఇది కూడా క్లీన్ అయిపోతుంది అన్నమాట డెబ్రెస్ లేకుండా అందుకు టంగ్ క్లీన్ చేసుకోవాలి.
(07:16) సహనంగా బుక్లించడానికి సహనంగా సొల్యూషన్స్ ఉంటాయి కదా మేడం యక్చువల్గా అవి అవసరం వాడాల్సిన అవసరం ఉందా అది ఓన్లీ మీ డెంటిస్ట్ చెప్తే ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం వరకు వాడి ఆపేసేయండి. నన్ను అడిగితే గోరువెచ్చ టీలలో ఉప్పు వేసుకొని పుక్లించుకున్నా చాలా బెటర్ అది కాకపోతే లాంగ్ టర్మ్ ఏవి కూడా వాడకూడదు ఎప్పుడూ కూడాను ఆ మీకు ఏదైనా ఒక క్లీనింగ్ అయిన తర్వాతనను ఒక మూడు వారాలకో ఆరు వారాలకో మీ డెంటిస్ట్లు ఇస్తారు బట్ ఓవర్ ద కౌంటర్ వాటిలో ఏముంటుంది అంటే కొన్నిటిలోనే చిన్న ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది.
(07:49) ఆ ఆల్కహాల్ ఏం చేస్తుందంటే నోటిని ఇంకా డ్రై చేసేస్తుంది. ఇస్ అలా ఇవ్వని డ్రై చేస్తే దాని వల్ల మళ్ళీ మీకు క్యావిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకు ఓవర్ ద కౌంటర్ మౌత్ వాషస్ పెద్దగా ఎఫెక్టివ్ కాదు చాలామంది ఏం చేస్తారంటే నోటి నుంచి దుర్వాసన వస్తుంది అని అంటే మౌత్ వాషెస్ వాడేసుకొని చేశారు బట్ అది ఏంటంటే ఏదో ముళ్ళు గుచ్చుకుంటే పైపైన ఆయింట్మెంట్ రాసుకునేలాగా అన్నమాట సో ఇలా నోటి నుంచి దుర్వాసన వస్తుంది అంటే ఎందువల్లన వస్తుంది అది గార చేరిపోవడం వలన వస్తుందా అలా అయితే [గురకలు] అది గార తీసి క్లీన్ చేసిన తర్వాత డాక్టర్ ఇచ్చే మౌత్
(08:23) వాషెస్ కపుల్ ఆఫ్ వీక్స్ వాడితే డెఫినెట్ గా మీకు ఈ ప్రాబ్లం ఉంది. నోటి దుర్వాసన కేవలం పండ్లు సరిగ్గా క్లీన్ చేసుకోపోవడం వల్లనే వస్తుందా దానికి ఇంకా ఎన్ని కారణాలు ఉంటాయి యక్చువల్గా చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు నోటి దుర్వాసనకి వన్ ఆఫ్ ద మేజర్ మోస్ట్ కామన్ మనకు తెలిసిన కారణము గారపట్టేయడం దీంతో పాటు మీకు ఫ్రీక్వెంట్ ఈఎంటి ఇష్యూస్ ఉన్నా ఆర్ మీకు ఏదైనా గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్నా వీటి వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది.
(08:52) సో మీరు ఒక్కసారి చెక్ప్ చేయించుకుంటే గాని మనకి తెలిీదు దాని రీజన్ ఏంటి అన్నది రిపీటెడ్ సైనస్ ఈఎంటి ఇష్యూస్ వల్లన కూడా నోటి దుర్వాసన రావచ్చు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎవరికైనా ఉండడం వల్ల కూడా నోటి దుర్వాసన రావచ్చు. సో మేడం అంటే ఇప్పుడు దంత సంరక్షణలో మెయిన్ రెండు ఆయుధాలు ఒకటి బ్రెష్ అయితే ఒకటి పేస్ట్ యాక్చువల్ గా దీని గురించి కూడా తెలుసుకుందాం మనం యక్చువల్ గా సో పేస్ట్ విషయానికి వద్దాం యక్చువల్ గా ఈ పేస్ట్ విషయంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ అంటున్నాం కదా యక్చువల్ గా అంటే నడుస్తుంది. సో అంటే ఏ టూత్ పేస్ట్ మంచిది
(09:25) సో అది ఎట్లా తెలవాలి తల్లిదండ్రులకు అంటే వయసుని బట్టి టూత్ టూత్ పేస్ట్లు మార్చాలా సో ఇది ఎంత పెట్టుకోవాలి? ఏ టూత్ పేస్ట్ బెస్ట్ అనింటే ఎనీ పేస్ట్ జనరల్ రికమెండేషన్ ఫర్ ఎనీబడీ ఇస్ 1000 ట 1500 పపిఎం ఆఫ్ ఫ్లోరైడ్ ఇది మీరు బేసిక్ గా మీ లేబెల్ లో చూడాల్సింది దాంతో పాటు సాల్ట్ చార్కోల్ స్పార్క్లింగ్ జెల్స్ లేదంటే ఇంకేదో ఇంకేదో ఇవేమి అవసరం లేదు అవసరం లేద అవసరం లేదు జస్ట్ బేసిక్ యువర్ టూత్ పేస్ట్ షుడ్ హావ్ 1000 టు 1500 పిపిఎం ఆఫ్ ఫ్లోరైడ్ ఇది ఉంటే దట్ విల్ యక్ట్ యస్ ఏ ప్రొటెక్టివ్ ఇది ఎంత పేస్ట్ వాడాలి అనేది ఏజ్ బట్టి స్పెసిఫిక్ రికమెండేషన్స్
(10:11) ఉంటాయి. యు షుడ్ జనరల్లీ యూస్ పీ సైజ్ ఆఫ్ టూత్ పేస్ట్ అంతే మనము ఎక్కువ ఎక్కువ పేస్ట్ పెట్టేసి అవసరం ఏమీ లేదు. కమింగ్ టు ద బ్రష్ హార్డ్ బ్రష్ే ఎక్కువ బెటర్ గా క్లీన్ చేస్తుంది అనేది కూడా లేదు. హార్డ్ బ్రష్ విల్ కాస్ మోర్ హామ్ ఇఫ్ యు ఆర్ యూజంగ్ ఇట్ రాంగ్ ఇది. నార్మల్ గా పళ్ళు ఏం చేస్తారు ఇట్లా తోమడం అనేది అలవాటు.
(10:34) సో అది ఏం చేస్తుందంటే పళ్ళని ఎనామెల్ ని తీసేస్తారు తీసేస్తారు. సో సాఫ్ట్ బ్రష్ ఆ గుడ్ పేస్ట్ విత్ ఫ్లోరైడ్ అట్ ద రైట్ యాంగిల్ అండ్ రైట్ మెథడ్ ఇది చేశారు అనింటే పళ్ళు నీటిగా ఉంటాయండి. పిల్లల్ని చూస్తూ ఉంటాం యక్చువల్గా పిల్లలు ఒక్కోసారి అంటే నిద్రలో ముక్కుతో కాకుండా నోటితోని శ్వాస తీసుకొని ఉంటారు కదా యక్చువల్గా ఈ గాలి పీల్చుకోవడం అనేది పిల్లల దవడ ఆకారం గాన శ్వాస మార్గాల విషయంలో గాని అంటే మనం దీన్ని మనం ఏమనా గమనించాల్సిన అవసరం ఉందా సో అంటే అంటే ఒక తల్లిగా మనం ఏం గమనించాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకునేది ఏంటి
(11:19) అంటే ఆ నోరు తెరిచి పడుకోవడం వలన ఏంటి ఎయిర్వే ఇష్యూస్ తో పాటు నోరు తెరిచి పడుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన సలైవా క్వాంటిటీ గాని సలైవా డ్రై అయిపోవడం ఇది జరుగుతుంది. దానివల్ల సలైవాకి చాలా ప్రొటెక్టివ్ బెనిఫిట్స్ ఉంటాయి పళ్లకి పుచ్చులు రాకుండా గాని అవి చూడడానికి సో ఏమవుతుందంటే వీళ్ళు కాన్స్టెంట్ గా నోరు తెరిచి పడుకోవడం వల్ల పిల్లల్లోని ఒకటి ఎక్కువ కేరీస్ చూస్తాం.
(11:48) నోరు డ్రై అయిపోవడం వల్ల అది ఎక్కువ కేరీస్ చూస్తాం. ఇంకొకటి అది అలా పెట్టడం వలన చిన్నగా ఆ పక్కన మస్క్లేచర్ గాని ఆ టంగ్ ఫోర్సెస్ గాని వీటి వలన ఎలాంగేటెడ్ ఫేస్ రావడం ఫేస్ కొంచెం యనో ఎలాంగేటెడ్ గా వచ్చి జా కొంచెం నారోగా అవ్వడం ఇలా కొన్ని కేసెస్ లో చూస్తా ఉంటాం. అయితే పిల్లలు రిపీటెడ్ గా ఇలాగే పడుకుంటున్నారు ముక్కుతో గాలి పీల్చట్లేదు నోటితో గాలి పీల్చుతున్నారు నోరు తెరిచి పడుకుంటున్నారు స్నోర్ చేస్తున్నారు అనిఅంటే డెఫినెట్ గా మీ పీడియాట్రిషియన్ కి పీడియాట్రిక్ ఏంటి చెక్ప్ ఒకటి చేయించాలి. అది దేని వలన అనేది ఐడెంటిఫై
(12:27) చేసుకుంటే దాన్ని మనం సరిదిద్దుకోగలం. సో ఇంకొకటి మేడం యాక్చువల్ గా పిల్లల్లో పళ్ళు వంకర రావడం గమనిస్తూ ఉంటాము. సో పళ్ళు వంకర వచ్చినప్పుడు యాక్చువల్ గా వాట్ ఇస్ ద బెస్ట్ ఏజ్ అంటే మొత్తం శాశ్వమైన వచ్చే పనులు వచ్చినాయి పర్మనెంట్ పళ్ళు వచ్చినాయి. సో ఆ పల్ల ఆకారాన్ని సెట్ చేయడానికి రైట్ ఏజ్ ఏదని మీరు భావిస్తున్నారు దానికి ఎన్ని స్టేజెస్ లో ట్రీట్మెంట్ ఉంటుంది ఒక ఐడియల్ సిచువేషన్ చెప్పండి.
(12:55) సిక్స్ టు సెవెన్ ఇయర్స్ లో మీరు పిల్లల్ని తెచ్చినప్పుడు మీ పీడియాట్రిక్ డెంటిస్ట్ విల్ చెక్ ఫర్ క్యావిటీస్ గానిీ ఏమైనా జా గ్రోత్ పాటర్న్ ఏమైనా వేరేగా ఉందా అని పళ్ళ మధ్యన పర్మనెంట్ టీత్ రావడానికి సరిగ్గా స్పేసింగ్ ఉందా లేదా అన్ని పాలపలు ఉన్నాయా లేదా కరెక్ట్ టైం ఊడుతున్నాయా లేదా ఇలాంటివన్నీ ఆ ఏజ్లో చెక్ చేసుకుంటాం.
(13:20) ఈ చెక్ప్స్ అన్నీ అయితే మనం చాలా మటుకు మేజర్ క్రౌడింగ్ ఇలాంటివి ప్రివెంట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఏజెస్ అబౌట్ 10 టు 12 ఇయర్స్ అన్ని పర్మనెంట్ టీత్ వచ్చేసి వచ్చేసాయి ఇలా ఉంది అనింటే అట్ ద ఎర్లీ చేంజెస్ ఎప్పుడైనా కూడా మనం ఎర్లీగా మోడిఫికేషన్స్ అనేవి ఎప్పుడైనా మనకి ఈజీగా అయిపోతాయి. వన్స్ అడల్ట్ బోన్ కంటే మనకి పిల్లల్లో చేయడం అనేది కొంచెం ఈజీగా ఉంటుంది.
(13:46) సో అలా ఒకవేళ ఎవరికైనా సివియర్ ఇది ఉంది అంటే ఫేజ్ వైస్ ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటామండి ఫేజ్ వన్ లోని గ్రోత్ మోడిఫికేషన్స్ గానీ ఏమైనా ఇంటర్సెప్టివ్ గనీ చేసుకొని కొంచెం పర్మనెంట్ టీత్ అంతా వచ్చిన తర్వాత ఫేస్ ట చేసుకోవడం ఇలాంటివి చేసుకుంటాం. పళ్ళు తెల్లగా ఉంటాయి తెల్లగా ఉండడానికి కారణం ఏంటి జీవితకాలం తెల్లగానే ఉంటాయా కరెక్ట్ మెయింటైన్ చేస్తే రెండో క్వశ్చన్ సో అంటే ఈ మధ్య అంటే అకేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి లేదా పెళ్లిలు ఉన్నాయి అని చెప్పేసి సో ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చి డ ఇట్ యువర్ సెల్ఫ్ అని కిట్స్ ఉన్నాయి మన కొన్ని టూత్ వైట్నింగ్ కిట్స్ అని సో
(14:17) వాళ్ళు ఆ కిట్స్ వాడి అప్పటి మందం పల్లని వైట్ చేసుకుంటున్నారు. సో అంటే ఈ ప్రాక్టీస్ మంచిదేనా దీని గురించి ఒక సమగ్రమైన అవగాహన కల్పించండి. సో ఫస్ట్ అఫ్ ఆల్ పంటి కలర్ గురించి వస్తే మన స్కిన్ కలర్ లాగే ప్రతిఒక్కరిది పంటి కలర్ అనేది వాళ్ళ బట్టి వేరే వేరేగా ఉంటాయి మన చిన్నప్పుడు మనకు ఉన్న కలరే మనం ముసలి కాలం వరకు అలాగే ఉండాలి అనింటే ఉండదు ఎందుకంటే వేర్ అండ్ టైర్ అవుతుంది మనం ఇన్నాళ్ళు వాడతాము మన పళ్ళని మనం అన్ని తింటాము నవ్వులుతాము బ్రషింగ్ చేసుకుంటాము కొంతమంది హార్డ్ గా బ్రషింగ్ చేసుకుంటారు వీటన్నిటి వలన మన ఎనామల్ ఎలాగ ఎలాగైతే
(14:56) వేరం టైర్ అవుతుందో అవ్వంగానే పళ్ళు కొంచెం పచ్చగా కనిపించడం స్టార్ట్ అవుతాయి. సో ఒక ఒక ఏజ్ వచ్చిన తర్వాత పళ్ళు పచ్చగా ఉన్నాయంటే వీళ్ళు బ్రష్ చేసుకోవట్లేదు ఆర్ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు అనేది ఏమి కాదు ఓకే మీ కాన్ఫిడెన్స్ దెబ్బ తింటోంది అని అనుకుంటే గో ఫర్ వైట్నింగ్ ఓకే మీకు కావాలి అనింటే ఎందుకంటే ప్రతి తెల్ల స్మైల్ ఆర్ తెల్లగా ఉన్న పళ్లే పర్ఫెక్ట్ అనేసి దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్ ఇట్ ఇస్ వెరీ సబ్జెక్టివ్ ఎవరి దీన్ని బట్టిస్కిన్ టోన్ బట్టి ప్రొఫెషన్ బట్టి అలాగా ఉంటుందన్నమాట అయితే ఇంకొకటి ఏంటి అనింటే ఈ డిఐవై కిట్స్ గురించి
(15:38) మాట్లాడదాము అనింటే ఒకవేళ మీరు నిజంగానే వైట్నింగ్ చేయించుకోవాలి అనింటే యస్ ఏ డెంటిస్ట్ ఐ వుడ్ ఆల్వేస్ ప్రిఫర్ ఇన్ ఆఫీస్ వైట్నింగ్ బికాజ్ అది మేము కంట్రోల్డ్ గా మాకు తెలిసి మీ టీత్ దీన్ని బట్టి మీకు అవసరం బట్టి ఎన్ని షేడ్స్ చేయాలి ఎలా చేయాలి అన్నది చేస్తాం.డిఐవై కిట్స్ ఏం చేస్తాయ అంటే దే యూస్ వెరీ హార్ష్ కెమికల్స్ విచ్ విల్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ యువర్ ఎనామిల్ సో మోర్ దెన్ గుడ్ అది హామ్ జరుగుతుంది.
(16:07) ఎక్కువ అబ్రెసివ్ ఇవాళ రేపు పేస్ట్లు వస్తున్నాయి ఆ చాలా హార్ష్ కెమికల్స్ అండ్ అబ్రెసివ్స్ ఉంటాయి ఆ పేస్ట్ లో ఇనిషియల్ గా బాగుంటుంది. కాకపోతే ఇన్ ద లాంగ్ టర్మ్ ఇట్ విల్ కాస్ మోర్ డామేజ్ టు యువర్ టీత్ దెన్ గుడ్ ఇంకోటి మేడం అంటే సెన్సిటివిటీ విషయానికి వస్తే సాధారణంగా సెన్సిటివిటీ వచ్చినప్పుడు కొంతమంది తినంగానే ఇట్లా పండి పట్టుకొని అబ్బా అని కూర్చుంటారు యక్చువల్లీ చాలా మంది యాక్చువల్లీ ఈ సెన్సిటివిటీ ఆ ఎలా మొదలవుతుంది ఇది వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటిని నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది సెన్సిటివిటీ అనేది ఇస్ జస్ట్ ఏ సింటమ
(16:39) యువర్ బాడీ ఇస్ సిగ్నలింగ్ అండి. అదిఒక చిన్న సింటమే మనం ఏం చేస్తాము ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇలా అనంగానే మనక ఒక అడ్వర్టైస్మెంట్ గుర్తొస్తుంది. మనం వెంటనే వెళ్లి పళ్ళు ఇది సెన్సిటివ్ గా ఉన్నాయి అనేసి మనం ఒక పేస్ట్ వాడడం స్టార్ట్ చేస్తాం. కాకపోతే ఆ పేస్ట్ ఏం చేస్తుంది దాంట్లో ఉన్న స్పెసిఫిక్ ఇంగ్రిడియంట్ విల్ బ్లాక్ యువర్ డెంటినల్ ట్యూబ్యుల్స్ సో టెంపరరీగా మీకు ఆ సమస్య అనేది మీకు తగ్గుతుంది.
(17:07) కాకపోతే దేని వల్ల సెన్సిటివిటీ వస్తుంది అనేది ఆ రిజల్వ్ అవ్వదు మనకి ఈ సెన్సిటివిటీ దేని వల్ల రావచ్చు ఒకటి మీ పళ్ళు బాగా అరిగిపోవడం వల్ల రావచ్చు ఆర్ మీ పళ్ళకి పుచ్చు ఉండడం వల్ల రావచ్చు ఒక్కొక్కసారి చిన్నగా ఫ్రాక్చర్స్ అవ్వడం వల్ల కూడా సెన్సిటివిటీ వస్తుంది. సో ఎక్కడైనా నరం ఇరిటేట్ అవుతుంది అంటే మనకి ఆ డెంటనల్ ట్యూబ్యూల్స్ ఓపెన్ అయ్యి అంటేనే సెన్సిటివిటీ వస్తుంది.
(17:30) సో అంటే సెన్సిటివ్ వస్తే కచ్చితంగా ఒకసారి చూపించుకుంటే దేని వల్ల వస్తుంది అన్నది తెలుస్తుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉండాలి. అంతేగాన ప్రతి సెన్సిటివిటీకి పేస్ట్ ఇస్ నాట్ ద సొల్యూషన్. సో డాక్టర్ గారు సాధారణంగా ఆ మీరు 15 సంవత్సరాలుగా వైద్యం చేస్తున్నారు కదా సో ఇప్పుడు ఒక్కొక్క పన్నుకు లక్ష రూపాయలు కూడా తీసుకునేటివి ఉన్నాయి యక్చువల్గా ఒక పన్ను కాస్ట్ లేదా లైనర్స్ విషయానికి వస్తే మూడునా లక్షల రూపాయల దాకా పోతున్నాయి ఒకసారి సో అంటే ఈ ఖర్చుని చూసి భయపడే తల్లిదండ్రులు ఉంటారు కొంతమంది సో నా పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం
(18:00) ద్వారా నేను సక్రమంగా ఉంచుకోగలుగుతా జస్ట్ కన్సల్టేషన్ తోనే పని అయిపోద్ది అని చెప్పేసి అనుకుంటవాళ్ళ ఉంటారు వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి వారి పిల్లల దంతాల విషయంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి రెగ్యులర్ డెంటల్ చెక్ప్స్ డెంటిస్ట్రీ యస్ సచ్ అసలు ఎక్స్పెన్సివ్ అని నేను అనను నెగ్లెక్ట్ ఇస్ మోర్ ఎక్స్పెన్సివ్ మనం ఏదైనా నెగ్లెక్ట్ చేసి చేసి పెయిన్ ఉన్నప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాము అంటేనే ఆ ట్రీట్మెంట్ డ్యూరేషన్ అవ్వనివ్వండి కాస్ట్ అవ్వనివ్వండి ఆల్ దట్ యడ్స్ అప్ సో [గొంతు సవరించుకోవడం] ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి అనింటే
(18:33) ఇనిషియల్ గా ఫస్ట్ మనం ఇంట్లో చూసేవి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అనేది పక్కన పెట్టేయాలి. ఆ కంప్లీట్ మీల్ ఇవ్వడం ఒకటి నెక్స్ట్ ప్రేమతో మనం పిల్లలకి చాక్లెట్లు షుగర్స్ ఇవన్నీ తగ్గించుకోవడం ఒకటి ఆ తర్వాత ఇంకా చిన్న పిల్లలకి అనింటే బ్రెస్ట్ ఫీడింగ్ దట్ ఇస్ ద బెస్ట్ దెన్ బాటిల్ ఫీడింగ్ అదిఒకటి కొంచెం పెద్ద అయ్యేటప్పటికి రెగ్యులర్ డెంటల్ చెకప్స్ ఇవి చేయించుకున్నారు అనింటే మెజారిటీ ఆఫ్ ద డెంటల్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు.
(19:05) సో డాక్టర్ గారు అంటే మీకు అంటే మీరు అంటే ఇంత సర్వీస్ లో మీరు చూసిన అతి పెద్ద అపోహలు ఏంటి? ఆ మోస్ట్ కామన్ మిత్ మేము చూసేది తల్లిదండ్రుల్లోని పాలపల్లే కదా ఊడిపోతాయి అనేది చాలా చాలా చాలా చాలా కామన్ మిత్ అన్నమాట నేను ఆల్రెడీ మీకు చెప్పాను పాలపల్లు నాట్ జస్ట్ ఫర్ ఈటింగ్ అంటే తినడానికే కాకుండా పర్మనెంట్ డెంటిషన్ ని ఒక పొజిషన్ లోకి గైడ్ చేయడానికి గాని స్పీచ్ కి గాని వీటన్నిటికీ బాగా యూస్ ఉంటుంది.
(19:40) ఒక రీసెంట్ స్టోరీ అంటే ఒక రీసెంట్ పేషెంట్ తో జరిగిన సంఘటన ఏంటి అనింటే ఆ చిన్న పిల్లడు వాడికి బాగా పళ్ళు పుచ్చుండి బాగా పెయిన్ ఉంది. తల్లికి తెలుసు ఏదో ప్రాబ్లం ఉంది ఎందుకంటే వాడు సరిగ్గా తినట్లేదు వాడు క్రాంకీగా ఉంటున్నాడు సరిగ్గా పడుకోవట్లేదు తల్లికి తెలుసు కాకపోతే ఇంట్లో వాళ్ళందరూ ఆమెని పాలబల్లే కదా పోతాయి దానికి ఇంత ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడము ఇంత ట్రీట్మెంట్ చేయించుకోవడం ఎందుకు అనేది ఒక ఇదన్నమాట సో ఆ మదర్ ఆ ట్రీట్మెంట్ కోసం షి హాడ్ టు ఫస్ట్ కన్విన్స్ ద ఎంటైర్ ఫ్యామిలీ అండ్ దెన్ కమ అండ్ గెట్ ద ట్రీట్మెంట్ డన్ సో ఇమాజిన్ ద పెయిన్ ఆఫ్ మదర్ తనకి తెలుసు
(20:23) బేబీ కష్టంలో ఉంది దానికి పెయిన్ ఉంది అది తినలేకపోతుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది కాకపోతే పాలపల్లే కదా క్రోసన్ వేసేసేయ ఆ పెయిన్ కిల్లర్స్ ఇచ్చేసేయి ఏదో పడుకోబెట్టేసేయ అనేసి అంటారన్నమాట సో ఈ అపోహ మాత్రం పోవాలండి సొసైటీలో ఓకే మేడం థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ మేడం సో ఎన్నో విలువైన అంశాల మీద మీ అవగాహన అందించారు సో థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సో వ్యూవర్స్ ఇది ఈ వారం ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి మెట్ ప్లస్ వన్ టివి

No comments:

Post a Comment