లో దుస్తులు ఆరుబయట ఆరావేస్తున్నారా? || @sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=oxGS_8K9dAI
Transcript:
(00:00) హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో వచ్చేసి ఆడవాళ్ళకి ఆడపిల్లలకి జాగ్రత్తగా వినండి అదేమిటి అంటే ఆడవాళ్ళందరూ లోదుస్తులు వాడతారు కదా ఉపయోగిస్తారు. అంటే ఇన్నర్స్ అవి మీరు ఉతుక్కొని ఎక్కడ పడితే అక్కడ ఆరేస్తూ ఉంటారు అంటే ఇప్పుడున్న కల్చర్ అపార్ట్మెంట్ కల్చర్ అది ఎవరెవరు వస్తున్నారు ఎంతమంది ఉంటున్నారు వచ్చిపోయేవాళ్ళు బయట వాళ్ళా ఆ ఫ్లాట్‌లోకి వచ్చిన వాళ్ళ బంధువులా ఫ్రెండ్స్ ఇవేమీ తెలీదు బయట వాళ్ళ చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజులు వచ్చేసినయి ఇక్కడ మేటర్ వచ్చేసి ఏమిటి అంటే బెంగళూరులో ఒక అతను డాబా పైన ఆరేసిన లోదుస్తులు ఆడవాళ్ళవి
(00:45) రోజుక ఒకవే మాయం చేస్తున్నాడంట మరి వాటిలతో ఏం చేస్తున్నాడు ఎటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు అసలు ఎందుకు దొంగలిస్తున్నాడు తెలియక ఈ ఆడవాళ్ళందరూ ఆలోచించి సిసీ కెమెరా పెడితే అందులో రికార్డు అయినాయంట ఎవరు తీసుకెళ్తున్నారు ఏంటి అని పోలీసుల దర్యాప్తులో వాళ్ళ కేసు పెట్టి అతన్ని దర్యాప్తు చేయగా నాకు లోదిస్తులు అంటే ఇంట్రెస్ట్ అంటే లేడీస్ ఇన్నర్స్ అంటే ఇంట్రెస్ట్ అవి నేను రోజుకొకళ వేసుకుంటూ ట్రై చేస్తూ ఉంటాను అని చెప్తున్నాడు ఇక్కడ వాడు ఆడా మగా మనకి తెలియక మనం కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటాం ఎందుకంటే వచ్చిన చిక్కలే ఏమిటి
(01:20) అనుకుంటున్నారు ఇక్కడ ఆడ ఆడేనా మగ మగేనా అసలు హార్మోన్స్ చేంజెస్ ఎందుకు అవుతున్నాయి అసలు అవ్వకపోయినా ఒకరికొకలు ఇంట్రెస్ట్ ఎందుకు పెరుగుతుంది ఒకే జెండర్ సెక్షువల్ గా ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నది కూడా చాలా సినిమాలు ఉన్నాయి అందులో చూడండి చాలామంది యువత ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే నాకు పెళ్లి వద్దు నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్తున్నారు కానీ వాళ్ళు చేసే పనులన్నీ ఇవే ఇక్కడ ఎలా పడితే అలా అన్ని అందుబాటులోకి వచ్చినప్పుడు ఇంక పెళ్లితో పనిఏమ ఉంటుంది అందుకనే ఇలా ఆలోచిస్తున్నారు అది గాక వాళ్ళు మగాలా ఆడవాళ్ళ అని కరెక్ట్ గా జెండర్ ఉంటే
(01:59) బాగుంటది. అసలు ఎవరు ఏంటో కూడా తెలియట్లేదు ఇంతకీ ఈ మేటర్ అంతా పక్కన పెడితే ఆడవాళ్ళు ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇన్నర్స్ అన్నవి అవి సేఫ్టీ టూల్స్ ఎక్కడ పడితే అక్కడ ఆరేయడం వలన మీకు చాలా ప్రమాదం ఎందుకంటే కామాందులు ఎక్కువైపోయారు. ఈ ఇన్నర్స్ ఎత్తుకుపోవడం ఏంటి అసలు ఇదైనా పిచ్చా ఇదివరకు రోజుల్లో ఇవేమి జరిగేవి కాదంటే అక్కడక్కడ ఉండేవి అవి ఎవరికీ తెలిసేవి కాదు ఇప్పుడు మనకి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఎక్కువైపోయినాయి ఎక్కడ ఏం జరుగుతుందో ఇలా చిటికేస్తే తెలుస్తుంది అన్నమాట ఆ ఎన్ఎస్ తీసి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ కామ కోరికలు తీర్చుకుంటారు ఎవరి మీద
(02:41) వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది మోజు అదంతా ఆ ఎన్ఎస్ పట్టుకొని వాళ్ళు చేసే పని అది ఇంకా ఇంకా వింత వింతమైన వేషాలు ఉంటాయి అవన్నీ కూడా మీకందరికీ తెలిసినవే అర్థమైనవే ఇక్కడ ఆడవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నా చాలామంది ఆడవాళ్ళు గుమ్మాలకి ఎదరగా తీగలు పెట్టుకొని దాని మీద బ్రాలు ఆరేయటం లేడీస్ వి అంటే ఈ అండర్వేర్లు ఆరేయటం ఇన్నర్స్ యా ఎగ్జిబిషన్ పెడతారు అన్నమాట వాళ్ళకి తెలీదు తెలిసి చేస్తారా అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఇటువంటివన్నీ ఎవరికీ కనిపించకూడదు గుట్టుగా ఉండాలి చక్కగా ఒక చోట ఆరేసుకోవాలి ఇవేమీ ఉండవు కొంతమంది అయితే
(03:27) శుభ్రం ఉండదు గలేజ్ గా ఎక్కడ పడితే అక్కడ ఇసిరేస్తూ ఉంటారు రూముల్లో బాత్్రూముల్లో బయట ఇంకా చెప్పన అవసరంలే కానీ మీ సేఫ్టీ మీరు చూసుకోండి అమ్మ ఎక్కడ పడితే అక్కడ ఇన్నర్స్ ఆరేయటం అందరికీ కనిపించుకున్నట్టు పెట్టడం మిమ్మల్ని ఎక్స్పోజ చేసుకుంటున్నట్టే అది ఆడవాళ్ళు మగవాళ్ళలా ప్రవర్తిస్ తున్నారు మగవాళ్ళు ఆడవాళ్ళలా ప్రవర్తిస్తున్నారు అసలు ఆడవాళ్ళకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి వాళ్ళ దుస్తులకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి కూడా తెలుసుకోలేకపోతున్నారు.
(03:57) మరి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. దయచేసి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక్క విషయమే కాదు. ఎక్కడైనా సరే ఆచి తూచి అడుగు వేయాలి మగవాళ్ళతో సమానంగా పోటీ పడటమే కాదు. ఆడవాళ్ళ అందం ఆడవాళ్ళ వయసు ఆడవాళ్ళని సంరక్షించుకునే బాధ్యత బయటికి వెళితే మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో కూడా ప్రతి చిన్న పిల్ల నుంచి పెద్దవారి వరకు తెలిసి ఉండాలి ఎందుకంటే వయసుకి తారతమ్యం లేదు ఎలా పడితే అలా రోజులు దరిద్రంగా ఉన్నాయి కాబట్టి చెప్తున్నా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ
(04:39) ఉపయోగపడుతుంది
No comments:
Post a Comment