Wednesday, July 29, 2026

సాధారణంగా ఉండటంలోనే అసలైన ఆనందం ఉంది Dont Aspire To Be Number One #numberone #sadhguru #special

సాధారణంగా ఉండటంలోనే అసలైన ఆనందం ఉంది Dont Aspire To Be Number One #numberone #sadhguru #special

Author Name:Sadhguru Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=FUU6_zK-U9E



Transcript:
(00:00) ఈ భూమి మీద అతి పెద్ద రోగం ఏంటంటే జనం స్పెషల్ గా ఉండాలి అనుకోవడం మీరు ఉన్నట్టు సాధారణంగా ఉండగలిగితే ఓ రకంగా మీరు ఇప్పటికే ఓ పెద్ద ఆధ్యాత్మిక అడుగు వేసినట్లే అంటే ఇది నా వికృత స్వభావం సరైనదే అనడం కాదు అది కాదండి సాధారణంగా ఉండడం స్పెషల్ గా ఉండే ప్రయత్నం లేకపోవడం స్పెషల్ గా ఉండడం అంటే మరొకరి కంటే ఓ మెట్టు పైనుండాలని ప్రయత్నిస్తూ ఉండడం ఇది మీకు ఎల్కేజీ నుంచి నేర్పించారు.
(00:32) నువ్వు ఫస్టా సెకండా ఎక్కడ మొదటి రోజు నుంచే ఈ చెత్త దీని అర్థం ఎక్కడో మీరు ఇతరుల అసమర్థతల్ని బాధల్ని ఆనందిస్తున్నారు అని ఇది అల్పబుద్ధి లక్షణం తాను స్పెషల్ అని నిరూపించుకోవాలని తీవ్రంగా తప్పించే అల్పబుద్ధి లక్షణం

No comments:

Post a Comment