శ్రీ కృష్ణో నారాయణ దేవాలయం
Author Name:Kannaiah Kona
Youtube Channel Url:https://www.youtube.com/@KannaiahKona
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9ufg8ZrsLVA
Transcript:
(00:00) ఓర్పు లేని భార్య యున్న ఫలంబేమి బుద్ధి లేని బిడ్డ పుట్టి ఏమి సద్గుణంబు లేని చదువదియేలరా విశ్వదాభిరామ వినురవేమా [సంగీతం] ఓర్పు లేని భార్య వల్ల బుద్ధి లేని కుమారుడు వల్ల ఫలం లేదు [సంగీతం] మంచి గుణాన్ని వివేకాన్ని ఇవ్వని చదువు కూడా వ్యర్థమే [సంగీతం] అని భావం
No comments:
Post a Comment