భర్తను వదిలేసి కండక్టర్ తో జంప్...పోయేకాలం వచ్చిందా..? Akhil NRD’s Wife JUMP with Bus Conductor
Author Name:R Voice
Youtube Channel Url:https://www.youtube.com/@RVoice188
Youtube Video URL:https://www.youtube.com/watch?v=tuYOpzYr-KI
Transcript:
(00:00) ముందుగా నేను ఒక వీడియో చూపిస్తా చూడండి ఏం పోయే కాలం వచ్చిందో నాకు తెలవట్లేదు కానీ మొగుళ్ళను వదిలేసి ఆడితో ఈడితో పారిపోయే భార్యలు ఈ సమాజంలో పెరిగిపోతున్నారు. నిజంగా ఇలాంటి వీడియోలు చూసినప్పుడు అసహ్యం అనిపిస్తుంది. ఫస్ట్ వీడియో అయితే చూడండి చూసినాక మాట్లాడుకుందాం. మీ అందరికీ గుర్తుందా రెండేళ్ల క్రితం మెఘా అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మలయాళ సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్ అఖిల్ అప్పుడు వాళ్ళ పెళ్లి వీడియో కూడా మస్తు వైరల్ అయిపోయింది.
(00:39) ఆ అఖిల్ భార్య ఈ భర్తకు తెలియకుండా స్థానిక బస్సు కండక్టర్ తో ప్రేమ ఆయన నడిపిందట నడపడమే కాదు ఇక ఆ బస్సు కండక్టర్ ఎంత నచ్చిండో ఏమో కట్టుకున్న మొగుడిని కాళ్ళకు వదిలేసి సమాజం ఏమనుకుంటే ఏంది నా అమ్మాయ పరువు పోతే ఏంది నా అత్తింటి కుటుంబం రోడ్డున పడితే ఏంది ఇవన్నీ నాకు అవసరం లేదు ప్రస్తుతం నాకు గా కండక్టర్ గాడు తప్ప ఇంకెవ్వడు కనిపించట్లేదు అన్నట్టుగా పారిపోయిందట సిసిటీవీ ఫుటేజ్ చూసింరుగా మీరు గదాన్ని డైరెక్ట్ గా అఖిలే విడుదల చేసిండు ఏదేమైనా సమాజానికి పోయే కాలం వచ్చిందా లేకపోతే ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు కానీ ఇలాంటి మూర్ఖపు
(01:18) ఆలోచనలు కలిగిన మహిళలు ఎక్కువైపోతున్నారు ఇది ఇలా మారడానికి కారణం ఏంటి దీనికి ఎలా చెక్పెట్టాలో నాకైతే అర్థం కావట్లేదు మీకు ఏమైనా అర్థం అయితే కామెంట్ చేయండి.
No comments:
Post a Comment