Love marriages పరువు తీయకండిరా🤫 Akhil NRD wife Megha controversy response🔥 Kerala influencer news😐
Author Name:Catalyst SP
Youtube Channel Url:https://www.youtube.com/@CatalystSivaPrasad
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Ad9Uk-FRoH8
Transcript:
(00:06) అందరికీ నమస్కారం ప్రేమ పెళ్లి అంటే ఎలా తయారయింది అంటే ఇది గ్యారెంటీ లేనటువంటిది అన్నట్టు ప్రేమ పెళ్లి అంటే ప్రేమించినోడితో ఉన్న మరల ఇంకొకడు నచ్చితే వాడు వెళ్ళిపోవచ్చు అన్నట్టు ప్రేమించినోడు సరిగా లేకపోతే ఇక వాడిని వదిలేయచ్చు అన్నట్టు నిజంగా చెప్తున్నా కదా వెస్టర్న్ కల్చర్ ఎఫెక్ట్ సోషల్ మీడియా ఎఫెక్ట్ లేదా దిక్కుమనటువంటి ఈ పబ్లిసిటీ పిచ్చో స్టంట్స్ో తెలియదు కానీ లవ్ లో ఉన్నామంటారు రీల్స్ చేస్తారు లవ్ లో ఉన్నామంటారు వీడియోలు చేస్తారు పెళ్లి చేసుకుంటారు బ్రహ్మాండంగా వాళ్ళకి ఫ్యాన్స్ పెరుగుతారు ఇక అకస్మాత్‌గా గొడవలు
(00:41) అంతటితో ఇక వెళ్ళిపోయింది. అఖిల్ అనబడే వ్యక్తి అఖిల్ ఎన్ఆర్డి అతను మర్చెంట్ నావీిలో చేశడట ప్రెజెంట్ కేరళలో మలయాళంలో ఆవన్ మిలియన్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉన్నారట అతనికి అఖిల్ ఎన్ఆర్డి అంటారట అతన్ని ఆయన వైఫ్ పేరు మేఘ ఈ మేఘ అతను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అంతకుముందు మూడు సంవత్సరాలు రిలేషన్ ఉండి 2024లో పెద్దలను ఒప్పించి చక్కగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.
(01:08) ఇక ఆ తర్వాత ఆ అమ్మాయితో కూడా ఇతను రీల్స్ అవన్నీ ఇప్పించాడట వ్లాగర్ గా స్టార్ట్ చేసిందట ఆమె ఎల్ఎల్బి చేసిందట అయితే పెళ్లి అయిన తర్వాత చదువుకుంటా అంటే సరేని చదివించాడట ఈ చదువుకునే మూమెంట్ లో బ్యూటిషన్ కోర్సులు అవన్నీ ఏదో చేసేదట ఇలా చదువుకోవడం కోసం రోజు ఇంటి దగ్గర నుంచి బస్సులో వెళ్లేదట అలా వెళ్తున్న మూమెంట్ లో కండక్టర్ పరిచయమడు పరిచయం కాస్త స్నేహం స్నేహం కాస్త ప్రేమ ఆల్రెడీ ప్రేమ పెళ్లి కదా అఖిల్ బాగానే ఉన్నాడు కదా అను డబ్బు కూడా బాగానే సంపాదిస్తున్నాడు కదా మరేంటి అంటే ఆమె ఒక వీడియో పెట్టి పెట్టి వీడియో పెట్టి తర్వాత తీసేసిందంట ఇతను మాత్రం
(01:39) వీడియో పెట్టేసి సింపుల్ గా ఆమె వెళ్ళిపోయింది అంతే అన్నాడు. సింపుల్ గా ఆమె వెళ్ళిపోయింది అంతే ఎందుకు వెళ్ళిపోయింది రా బాబు అంటే ఇతరఏం చెప్పలే క్రాస్ ఎక్సైజ్ తెలిసింది ఏందంటే ఆమె బస్ కండక్టర్ తో వెళ్ళిపోయింది ఆ బస్సు కండక్టర్ కి కేరళ గవర్నమెంట్ జాబ్ వచ్చిందట ఎంత గవర్నమెంట్ జాబ్ వచ్చినా ఎందుకు వెళ్ళింది రా అంటే ఇతనితో ప్రేమ పెళ్లి అయిన తర్వాత కూడా ఇతను ఆ ప్రేమను ఇవ్వకుండా ఆ ప్రేమను 10 మందికి పంచుతూ ఉన్నాడట వేరే వేరే అమ్మాయిలతో ఇంకా రిలేషన్స్ ఉన్నాయట అది ఆమె చెప్పిన వర్షన్ నేనైతే చెప్పసింది ఒకే ఒకటండి మీరు మీరు ప్రేమించడం గాన పెళ్లి చేసుకోవడం గాన అంటే
(02:14) దాని అర్థం లైఫ్ లాంగ్ వాళ్లే జీవితం అని అలా కాకుండా టెంపరరీగా అలా కాకుండా ఏదో రకరకాల కూరలతో అన్నం తిన్నట్టుగా చాలా మంది అమ్మాయిలతో చాలా మంది అబ్బాయిలతో అంటే అది లైఫ్ కాదురా లైఫ్ కాదు అమ్మాయిలు ఒక్కళ్లే జీవితం అది తెలుసుకోండి. అండ్ మరొక్కసారి గవర్నమెంట్ జాబ్ హైలైట్ అయింది. గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు ఇక అసల ఏదైనా సరే ఓకే అన్నట్టుగా కొంతమంది అమ్మాయిలు తయారయ్యారంటే మళ్ళీ ఇది ఒక ఎగ్జాంపుల్ అందరూ కాదు కొందరు మనం సరదాగా ట్రోలింగ్ లో చూస్తూ ఉంటాం ఆ అబ్బాయి చూస్తానికి అంతే బాగోడు ఆ అమ్మాయి సూపర్ ఉండిది ఏంటిరా అంటే ఆ అబ్బాయి
(02:56) గవర్నమెంట్ జాబ్ అగైన్ ప్రూవ్ అయింది అది బట్ మరలా చెప్తున్నా అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమ అన్నా పెళ్లి అన్నా జీవితంలో ఒకసారి అనేది మైండ్‌లో పెట్టుకోండి లేదు ఇద్దరికీ కుదరలేదు విడిపోయారు అనుకుంటే ఆ తర్వాత అన్నా గన బెస్ట్ స్టెప్ తీసుకోండి లైఫ్ లోకి కరెక్ట్ పర్సన్ రానివ్వండి. అయన ప్రేమ పెళ్లి చేసుకొని కొద్ది నెలలు కొద్ది సంవత్సరాల తర్వాత మళ్ళ వేరేవాడితో వెళ్ళిపోవడం ఏంటో అదేమంటే వీడు వేరే అమ్మాయితో రిలేషన్స్ లో ఉన్నాడు నాకు ప్రేమని ఇవ్వట్లేదు నాకు ఆ బస్ కంట ప్రేమని ఇచ్చాడు.
(03:29) ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అందుకే వెళ్ళిపోతా అని చెప్పేసి ఆమె చెప్పడం ఏంటో ఈ వీడియో యొక్క ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా పెద్దల కుదిచ్చిన సంబంధాలు అంటే చూశరా అవే నిజమైనటువంటి ఆ ఎలా చెప్పాలి నిజమైనటువంటి క్వశ్చన్ మార్క్ కింద కామెంట్ లో చెప్పండి. పెద్దలు కుదిర్చిన పెళ్లిల్లే నిజమైన క్వశ్చన్ మార్క్ కదా ఆన్సర్ కింద కామెంట్ లో తెలియజేయండి.
(03:54) బట్ అతనైతే కూల్ గా ఉన్నాడు ఆమె వెళ్ళిపోయింది ఎంత అన్నాడు ఆ వీడియో రిలీజ్ చేశాడు సిసిటీవీ ఫుటేజ్ ది అండ్ ఆమె వెళ్ళిపోయింది ఆమె కూడా ఇది పెట్టినట్టు ఉంది మరి ఇప్పుడు విడాకులు తీసుకోవాలా అంటే తీసుకుంటారు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్లు పుణ్యం ఇదంతా కూడా మేజర్లు అయితే చాలు నచ్చినోడితో ఉండొచ్చు మేజర్లు అయితే చాలు హ్యాపీగా ఎట్టాలనా ఉండొచ్చు అన్నిటికీ మించి మొన్న ఒక తీర్పు ఇచ్చిన గొప్ప తీర్పు అసలు నేను నిజంగా ఇప్పటికి ఆశ్చర్యపోతున్నా మొగుడు వల్ల ఆమెకి బిడ్డ పుట్టకపోయినా వేరే వాడి వల్ల బిడ్డ పుట్టాడు అని తెలిసిన ఆ బిడ్డ బాగోగుల మొత్తం ఇతనే
(04:26) చూసుకోవాలి వీడు కొడుకు కాదు కానీ బాగోలు మొత్తం ఇతనే చూసుకోవాలి ఆస్తిలో కూడా వాటర్ ఇవ్వాలి. ఏం జడ్జిమెంట్‌లో ఏందో ఈ కోర్ట్‌లో ఏం చేస్తున్నాో తెలియట్లేదు కానీ జనాలు మాత్రం పిచ్చెక్కిస్తా ఉన్నారు వాళ్ళు చేసే పనులతో
No comments:
Post a Comment