Akhil NRD Wife Megha CCTV Viral Video — Full Story Explained | Kranthi Vlogger
Author Name:Kranthi Vlogger
Youtube Channel Url:https://www.youtube.com/@KranthiVlogger
Youtube Video URL:https://www.youtube.com/watch?v=YxykOzTTW9k
Transcript:
(00:02) [సంగీతం] హే గాయస్ ఎలా ఉన్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వేరేవాడితో వెళ్ళిపోయిందని బాధపడాలా లేకపోతే చంపకుండా వెళ్ళిపోయిందని సంతోషపడాలా [సంగీతం] యమీగో [పాడటం] [సంగీతం] టుగెదర్ లైక్ వన్ టతీహియర్ ఫర్ఎవర్ [సంగీతం][పాడటం] యు అండ్ మీస్టే టుగదర్ [పాడటం] లక్షల మంది ఆ కపుల్ వీడియోస్ చూసి వీళ్ళ మ్యారీడ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది మనం కూడా అలా ఉంటే బాగుంటుంది అనుకున్నారు.
(00:42) కానీ ఒక్క సిసిటీవీ ఫుటేజ్ మొత్తం మార్చేసింది. ఆన్లైన్ లో మనక ఒక పర్సన్ లైఫ్ యొక్క ఒక వర్షన్ మాత్రమే కనిపిస్తుంది. నవ్వులు, సెలబ్రేషన్స్, లవ్ పర్ఫెక్ట్ గా ఎడిట్ చేసిన రైల్స్ బట్ కెమెరా స్విచ్ ఆఫ్ అయ్యాక ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కేరళాలో కొన్ని మినిట్స్ ఉన్న సిసిటీవీ ఫుటేజ్ వైరల్ గా మారింది. అఖిల్ ఎన్ఆర్డి అనే ఫేమస్ ఇన్ఫ్లయెన్సర్ వైఫ్ మేఘా నైట్ టైం తట్టా బుట్ట సర్దుకొని ఒకడితో వెళ్ళిపోయింది.
(01:08) కొంతమంది అతను బస్ డ్రైవర్ అంటున్నారు కొంతమంది బస్ కండక్టర్ అంటున్నారు. బట్ బస్ అయితే కామన్ కాకపోతే మేఘా ని కార్లో తీసుకెళ్ళారు. కొన్ని గంటల్లోనే ప్రైవేట్ మ్యారేజ్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ గా మారింది. ఓల్డ్ వీడియోస్ ఓపెన్ చేస్తున్నారు, ఫొటోస్ ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కామెంట్స్ జడ్జ్మెంట్ గా మారిపోయాయి. అసలు ఫుల్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం.
(01:27) అండ్ ఇది జస్ట్ అఖిల్ మెగా స్టోరీ మాత్రమే కాదు. ఈ ఇన్సిడెంట్ ఎందుకు ఇంత ఫేమస్ అయిందో అర్థం చేసుకోవాలంటే ముందు అఖిల్ పబ్లిక్ ఇమేజ్ ఏ రేంజ్ లో ఉందో తెలుసుకోవాలి. అఖిల్ ఫేమస్ మలయాళం కంటెంట్ క్రియేటర్ అండ్ పర్ఫార్మర్ అయితే కంటెంట్ క్రియేటర్ అవ్వకముందు అఖిల్ కి వేరే కెరియర్ కూడా ఉండేదన్నమాట. రిపోర్ట్స్ ప్రకారం అఖిల్ మర్చెంట్ నావీిలో పని చేసేవాడంట.
(01:48) మర్చెంట్ నావీి జాబ్ ని వదిలిపెట్టి కంటెంట్ క్రియేటర్ గా మారి తన షార్ట్ కామెడీ వీడియోస్ లైఫ్ స్టైల్ కంటెంట్ పర్సనల్ మోమెంట్స్ అండ్ వ్లాగ్స్ తో హ్యూజ్ ఆడియన్స్ ని బిల్డ్ చేసుకున్నాడు. సో అఖిల్ జస్ట్ ఒక కంటెంట్ క్రియేటర్ కాదు అతనికి సాలిడ్ కెరియర్ ఉంది. కానీ దాన్ని వదిలిపెట్టి తన ప్ాషన్ ని ఫాలో అవుతూ కంటెంట్ క్రియేటర్ అయ్యాడు.
(02:06) లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అంటారు కదా బ్రేవ్ గా మర్చెంట్ నావీిని వదిలి పెట్టిన అఖిల్ కి లక్ తోడయింది. ఆడియన్స్ అతన్ని యక్సెప్ట్ చేశారు. మీరు గమనిస్తే అఖిల్ కి Instagram లో 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అండ్ YouTube లో దాదాపు 4.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం ఆన్లైన్ లో ఇంత ఫ్యాన్ బేస్ వస్తే జనరల్ గా మూవీస్ లో ఛాన్సెస్ వచ్చేస్తాయి.
(02:25) అండ్ అఖిల్ కి కూడా వచ్చాయి. రీసెంట్ గానే ఆక్షాకల్ ఆర్యం అండ్ మహారాజ హోటల్ అనే సినిమాలో అఖిల్ యాక్ట్ చేశాడన్నమాట. అండ్ అతని ఫాలోవర్స్ ఈ సినిమాలో అఖిల్ యాక్టింగ్ చూసి ఇంప్రెస్ అయ్యారు. కానీ అఖిల్ ఫాలోవర్స్ కి అతను జస్ట్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు అతను ఒక ఫెమిలియర్ ఫేస్ కొన్ని సంవత్సరాల నుంచి తన వీడియోస్, హ్యూమర్ ఎక్స్ప్రెషన్ తో రెగ్యులర్ గా స్క్రీన్ మీద కనిపిస్తూ ఆడియన్స్ ని ఓన్ చేసుకున్నాడు.
(02:46) ఆడియన్స్ ని ఓన్ చేసుకుంటున్న టైం లోనే పర్సనల్ లైఫ్ లో కూడా అఖిల్ ముందడుగు వేశడన్నమాట. 2024 లో తన లాంగ్ టైం పార్ట్నర్ మేఘా ని పెళ్లి చేసుకున్నాడు. మేఘా అప్పుడప్పుడు అఖిల్ వీడియోస్ లో కనిపించేది. అఖిల్ లాగే ఆమె కూడా ఒక ఫెమిలియర్ ఫేస్ అన్నమాట. సో ఆడియన్స్ లో వీళ్ళు జస్ట్ ఇండివిడ్యువల్స్ అని కాకుండా వీళ్ళ ఒక కపుల్ అనే ఇమేజ్ పడిపోయింది.
(03:06) యాక్టర్స్ కి కంటెంట్ క్రియేటర్స్ కి ఉన్న బిగ్ డిఫరెన్స్ ఇది. ఇప్పుడు స్క్రీన్ మీద ఒక యాక్టర్ ని మూడు గంటలే చూస్తారు. సినిమా అయిపోయిన తర్వాత మర్చిపోతారు. కానీ ఇన్ఫ్లయెన్సర్స్ అలా కాదు వాళ్ళు తమ లైఫ్ లో జరిగే ప్రతి విషయాన్ని ఆడియన్స్ ముందు పెడతారు. సో వ్యూవర్స్ దృష్టిలో వాళ్ళది రోజు కంటిన్యూ అయ్యే స్టోరీ వాళ్ళ ఇల్లు, రిలేషన్షిప్, వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ సాడ్‌నెస్ ఇవన్నీ రియల్ గా కనిపిస్తాయి.
(03:26) సినిమాల్లో చేసేది యాక్టింగ్ కానీ ఇక్కడ రియల్ లైఫ్ రియల్ పీపుల్ సో అంతా రియల్ే అని ఆడియన్స్ నమ్మేస్తారు. కానీ ఒకసారి ఆలోచించండి రీల్స్ లో మీరు చూసేది నిజంగా రియల్ేనా యాక్చువల్లీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మేఘా కనిపించకపోవడంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట. ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే ఈ సిసిటీవీ ఫుటేజ్ బయటకి వచ్చిందని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి.
(03:45) ముందు ఈ సిసిటీవీ ఫుటేజ్ ని చూద్దాం. టైం రాత్రి 10 గంటలు దాటింది. అక్కడ ఒకతను బ్లాక్ టీ షర్ట్ లో తిరుగుతున్నాడు. ఆల్రెడీ అక్కడ తనతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. టోటల్ గా త్రీ మెంబర్స్ ఉన్నారు. సరిగ్గా 10గంట 12 నిమిషాలకి ఆ లేడీ సిసిటీవీ లో కనిపించింది. నైటీలోనే ఉన్నట్లు కనిపిస్తుంది ఫోర్ బ్యాగ్స్ ఉన్నాయి బాగా హడావిడిగా ఉంది.
(04:04) కరెక్ట్ టైం కి కార్ వచ్చింది జస్ట్ వన్ మినిట్ లో వెళ్ళిపోయారు. కార్ నెంబర్ ప్లేట్ చూస్తే ఎల్లో కలర్ లో ఉంది సో అది టాక్సీ అయి ఉండొచ్చు. ఫస్ట్ అఖిల్ అండ్ మేఘా కి 2024 లో మ్యారేజ్ అయింది. ఎర్లీ ఆగస్టు 2026 లో ఒకఇగ ఇన్ఫ్లయన్సర్ మ్యారేజ్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ వచ్చాయని సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు వచ్చాయి. బట్ ఆ పోస్ట్‌లో ఫలానా పర్సన్ అని పేరేమ లేదు ఫోటో కూడా లేదు.
(04:28) జస్ట్ ఒక ఇన్ఫ్లయెన్సర్ అన్నట్లు పోస్ట్ చేశారు. దీని మీద అఖిల్ ఫ్రెండ్ సాయి కృష్ణ అనే అతను ఒక వీడియో పోస్ట్ చేశారన్నమాట. ఫస్ట్ ఇతను కూడా ఆ పోస్ట్‌లు చూసినప్పుడు పేరేమ లేదంట. బట్ కామెంట్స్ లో మాత్రం అందులో అఖిల్ ని మెన్షన్ చేస్తున్నారంట. అలాగే అఖిల్ కి క్లోజ్ గా ఉండేవాళ్ళు అతని సిచువేషన్ గురించి కొన్ని వాయిస్ నోట్లు కూడా పంపారు అన్నట్లు చెప్పాడు.
(04:46) సాయి కృష్ణకి 2021 నుంచే ఈ అఖిల్ తెలుసు అండ్ అఖిల్ మెగా మ్యారేజ్ కి కూడా ఇతను అటెండ్ అయ్యాడంట. ప్రెజెంట్ అయితే నేను జస్ట్ అఖిల్ తోనే మాట్లాడాను మెగా సైడ్ వర్షన్ ని ఇంకా వినలేదు. సో అతను ఎవరితో వెళ్ళింది అనే దాని మీద క్లారిటీ ఇవ్వలేను అని చెప్పాడు. అయితే ఈ ఇష్యూ మీద అఖిల్ రెస్పాండ్ అయ్యాడు. బట్ పబ్లిక్ గా కాదు తన ఫ్రెండ్ సాయి కృష్ణతో చెప్పాడంట.
(05:05) తన వైఫ్ మేఘాని జనాలు అబ్యూస్ చేయడం కానీ ఆన్లైన్ అటాక్ చేయడం కానీ తాను కోరుకోవటం లేదని చెప్పాడంట జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకా లైఫ్ లో ముందుకంటే మూవ్ ఆన్ అయిపోవడం మీద ఫోకస్ చేస్తున్నాను అని చెప్పాడంట బేసిక్ గా సోషల్ మీడియాలో మేఘా గురించి ఎవరో నెగిటివ్ గా మాట్లాడకూడదు అని కోరుకుంటున్నాడంట అండ్ తన ఛాయిస్ తాను తీసుకుంది సో సోషల్ మీడియాని యూస్ చేసుకొని ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్న పర్సన్ ని క్రిటిసైజ్ చేయమని జనాల్ని నేను ఎంకరేజ్ చేయను అని చెప్పాడంట సోషల్ మీడియాలో మీరు చూసే ఇన్ఫ్లయెన్సర్ కపుల్స్ గురించి ఒక్కసారి ఆలోచించ చండి మీరు వాళ్ళని రోజు చూస్తూ ఉంటారు. వాళ్ళ
(05:35) లైఫ్ గురించి మీకు బాగా తెలుసు. వాళ్ళ లైఫ్ లో జరిగే ప్రతి విషయం మీద మీకు పూర్తి నాలెడ్జ్ ఉంది అని మీరు అనుకుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి మీరు చూస్తుంది 30 సెకండ్స్ లేదా వన్ మినిట్ రీలే కానీ వాళ్ళ లైఫ్ లో మిగతా 24 అవర్స్ ఏం జరుగుతుందో మీకు తెలుసా వాళ్ళు వెకేషన్ కి వెళ్తున్నావ్ అని ఒక మాంటేజ్ వీడియో పెడతారు.
(05:53) కానీ ఆ ట్రిప్ కి ముందు జరిగే ప్లానింగ్, డిసగ్రీమెంట్స్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ మనకు కనిపించవు బికాజ్ అవి వాళ్ళు చూపించరు. అలా అని చెప్పి వాళ్ళు పెట్టే పోస్ట్లన్నీ ఫేక్ అని అనలేం. వాళ్ళ స్మైల్ జెన్యూన్ అవ్వచ్చు, వాళ్ళ బర్త్‌డే సెలబ్రేషన్స్ జెన్యూన్ అవ్వచ్చు 30 సెకండ్స్ లో కనిపించే లవ్ కూడా రియల్ే అయి ఉండొచ్చు. కానీ రియల్ లవ్ మీకు కనిపిస్తుంది 30 సెకండ్స్ే ఆ తర్వాత రియాలిటీ ఏంటో మనకి తెలిీదు కదా సోషల్ మీడియా అనేది మనం చేసే సెలెక్షన్ ని బట్టి నడుస్తుంది.
(06:18) ఏ యాంగిల్ ఏ షాట్ ఏ క్లిప్ పెట్టాలి ఏ క్లిప్ తీసేయాలి ఇవన్నీ మన చేతిలో ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈస్ ఎడిటెడ్ అండ్ ఇన్ఫ్లయన్సర్స్ ఇలాంటి ఎడిటింగ్ ని చాలా ప్రొఫెషనల్ గా పర్ఫెక్ట్ గా చేస్తారు. వీళ్ళు చేసే ఎడిటింగ్ తో రియల్ రియల్ కి మధ్యలో బాగా గ్యాప్ తగ్గిపోతుంది. బట్ ఆడియన్స్ డోంట్ కేర్ వాళ్ళ సర్ప్రైజ్ వీడియోస్ వెడ్డింగ్ వీడియోస్ ని చూడటానికి ఆడియన్స్ ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తారు.
(06:37) అండ్ వాళ్ళని చూసి చూసి ఫైనల్ గా తమ లైఫ్ ని వాళ్ళ లైఫ్ తో కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు. పర్ఫెక్ట్ రిలేషన్ అంటే ఇది పర్ఫెక్ట్ కపుల్ అంటే వీళ్ళు అనే ఫీలింగ్ లో పడిపోతారు. అండ్ అఖిల్ మేగా కపుల్ ని చూసి కూడా చాలా మంది ఇదే అనుకున్నారు. కానీ ఒక డిస్టర్బింగ్ న్యూస్ తో సీన్ అంతా రివర్స్ అయిపోయింది.
(06:55) ఇన్ని రోజులు వాళ్ళు రిపీటెడ్ గా చూసిన పోస్ట్‌లు డిలీట్ అయిపోతాయి. పర్ఫెక్ట్ కపుల్ అనుకున్న వాళ్ళు ది మోస్ట్ కాంట్రవర్షియల్ కపుల్ అయిపోతారు. కానీ ఇక్కడే మనం స్లో డౌన్ అవ్వాలి. బికాజ్ ఫాక్ట్స్ వీక్ గా ఉన్నప్పుడు సోషల్ మీడియా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. జనాలు ఫాక్ట్స్ ని పక్కన పెట్టి ఫాస్ట్ పేస్ ని మాత్రమే ఫీల్ అవుతారు. స ఒక సోషల్ మీడియా ప్రొఫైల్ అనేది ఒక మనిషి లైఫ్ ని ఎలాంటి ఫిల్టర్ లేకుండా చూపించే సెక్యూరిటీ కెమెరా కాదు అది ఎడిట్ చేసి అందంగా డిజైన్ చేసిన ఒక డిజిటల్ ఆల్బం్ మాత్రమే.
(07:24) క్రియేటర్ ఏది చూపించాలో డిసైడ్ చేసుకుంటాడు. ఆడియన్స్ ఆ ఫైనల్ కట్ ని మాత్రమే చూస్తారు. రీసెర్చర్స్ దీన్ని ఇంప్రెషన్ మేనేజ్మెంట్ అంటారు. అంటే ప్రజల ముందు మన ఇమేజ్ ని ఎలా చూపించాలో ప్లాన్ చేసుకోవడం. ఇది ఇన్ఫ్లయెన్సర్స్ మాత్రమే కాదు మనలో ప్రతి ఒక్కరూ చేస్తారు. ఒక మంచి ఫోటో తీసుకోగానే అప్లోడ్ చేస్తాం. ఆక్వార్డ్ గా ఉన్న వాటిని డిలీట్ చేస్తాం. ఇంట్లో జరిగే సెలబ్రేషన్స్ ని పోస్ట్ చేస్తాం.
(07:45) కానీ ఆ పోస్ట్ పెట్టడానికి 10 మినిట్స్ ముందు జరిగిన గొడవను మాత్రం పోస్ట్ చేయం. Instagram స్టోరీస్ మీద జరిగిన రీసెర్చ్ లో చెప్పింది ఏంటంటే క్రియేటర్లు ఎడిటింగ్ క్యాప్షన్ అండ్ కలర్ ఫిల్టర్స్ తో ఒక ఆన్లైన్ ఫ్రంట్ స్టేజ్ ని క్రియేట్ చేస్తున్నారు. దీని మీనింగ్ వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని కాదు తమని తాము అందంగా ప్రెసెంట్ చేసుకుంటున్నారు అని అర్థం.
(08:03) ఇక్కడ కంటెంట్ క్రియేట్ చేసే కపుల్ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రిలేషన్షిప్ కూడా వాళ్ళు అమ్మే ప్రాడక్ట్ లో ఒక పార్ట్ గా మారిపోయింది. ఆడియన్స్ వాళ్ళ కెమిస్ట్రీని ఇష్టపడతారు. బ్రాండ్లు వాళ్ళద్దరి ఇమేజ్ ని నమ్మే మనీ ఇస్తారు. ఫాలోవర్స్ వాళ్ళ అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దానివల్ల ఈవెన్ వాళ్ళ మధ్య జరిగే చిన్న గొడవ కూడా వాళ్ళ పర్ఫెక్ట్ కపుల్ ఇమేజ్ ని ఎక్కడ డామేజ్ చేస్తుందో అన్న భయం పుట్టిస్తుంది.
(08:27) ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఇంట్లో ఒక పెద్ద గొడవ జరుగుతుంది. అయినా సరే ఈవెనింగ్ కల్ల ఒక హ్యాపీ కపుల్ వీడియోని ఛానల్ లో అప్లోడ్ చేయాలి. వాళ్ళు ప్రైవసీ కావాలి అనుకుంటారు. కానీ సైలెంట్ గా ఉంటే సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ స్టార్ట్ అవుతాయి. రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది. కానీ ఆన్లైన్ లో మాత్రం సంవత్సరాల నుంచి ఉన్న వెడ్డింగ్ క్లిప్స్, రొమాంటిక్ పోస్ట్‌లు మాత్రం పర్మనెంట్ గా ఉండిపోతాయి.
(08:48) ఇవన్నీ నేను అఖిల్ మేఘాల మధ్య నిజంగా ఏం జరిగిందో నాకు తెలుసు అని చెప్పట్లేదు. కానీ ఆన్లైన్ అపీరెన్స్ చూసి నిజాన్ని ఎందుకు అంచనా వేయలేమో దాని గురించి చెప్పాను. దీంట్లో ఇంకో యాంగిల్ కూడా ఉంది అది ఆడియన్స్ ఎమోషనల్ కనెక్షన్ సైకాలజిస్ట్‌లు దీన్ని పారా సోషల్ రిలేషన్షిప్ అంటారున్నమాట అంటే ఒక పబ్లిక్ ఫిగర్ తో ఆడియన్స్ పెంచుకునే వన్ సైడెడ్ ఎమోషనల్ బాండ్ క్రియేటర్ కెమెరా ముందు ఉండి మాట్లాడుతుంటే వాళ్ళు మనకి ఫెమిలియర్ గా ఆత్మీయులాగా అనిపిస్తారు.
(09:12) కానీ క్రియేటర్ కి మాత్రం మీరు ఎవరో కూడా తెలియదు. ఈ రిలేషన్ మంచిదే కావచ్చు అది ఒక కమ్యూనిటీని క్రియేట్ చేస్తుంది ఇన్స్పైర్ చేస్తుంది. లోన్లీగా ఫీల్ అయ్యే వ్యూవర్స్ కి ఒక తోడులాగా అనిపిస్తుంది. కానీ క్రియేటర్ లైఫ్ లో చేంజ్ రాగానే కొంతమంది ఫాలోవర్స్ మమ్మల్ని మోసం చేశారు అని పర్సనల్ గా ఫీల్ అవుతారు. మా దగ్గర నుంచి ఈ విషయం ఎలా హైడ్ చేశారు అసలు ఎందుకు హైడ్ చేశారు అనే క్వశ్చన్స్ రైస్ అవుతాయి.
(09:33) కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక క్రియేటర్ తన లైఫ్ లోని కొన్ని పార్ట్స్ ని మాత్రమే షేర్ చేస్తారు. మనం చూసేది వాళ్ళ కంటెంట్ ని మాత్రమే వాళ్ళ పర్సనల్ లైఫ్ ని కాదు. ఇన్ఫర్మేషన్ అనేది ఇన్‌కంప్లీట్ గా ఉన్నప్పుడు ఆ ఎంటీ స్పేస్ ని అలాగే ఉంచడం మన బ్రెయిన్ కి అస్సలు నచ్చదు. సో ఆ గ్యాప్ ని మన బ్రెయిన్ ఇమాజినేషన్ తో ఫిల్ చేస్తుంది.
(09:55) ఒక గ్రూప్ సిసిటీవీ ఫుటేజ్ చూసి మేఘానేర్ తప్పు చేసింది అని డిసైడ్ అవుతారు. ఇంకొక గ్రూప్ కౌంటర్ క్లెయిమ్ వీడియోలను చూసి అఖిల్ తప్పు చేశడు అని జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు. థర్డ్ గ్రూప్ ఇదంతా ప్రమోషన్ స్టంట్ అని కొట్టి పడేస్తారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే హానెస్ట్ గా ఆలోచిస్తారు. అసలు ఏం జరిగిందో మనకి తెలియదని కానీ ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ దీనికి సపోర్ట్ చేయవు.
(10:12) ఒక ఎలిగేషన్ మేమ గా మారిన తర్వాత అక్కడున్న మనుషుల్ని అసలు హ్యూమన్ బీయింగ్స్ గా ట్రీట్ చేయడం ఆపేస్తారు. ఒకరిని విలన్ ని చేస్తారు ఇంకొకరిని విక్టిమ్ ని చేస్తారు. థర్డ్ పర్సన్ ని అతని ప్రొవిషన్ ని బట్టి ఒక కామెడీ క్యారెక్టర్ గా మార్చేస్తారు. ఒక పర్సన్ ప్రొవిషన్ అనేది అతని క్యారెక్టర్ ని మెజర్ చేయదు. అతను కండక్టర్ అయినా డ్రైవర్ అయినా క్రియేటర్ అయినా యాక్టర్ అయినా అతను చేసే పనికి ఎలిగేషన్ కి అసలు సంబంధం ఉండదు.
(10:35) కానీ కొన్ని కామెంట్స్ లో సొసైటీలో ఉన్న హోదాని బేస్ చేసుకొని మార్క్ చేస్తారు. సీ ఇలాంటి వాళ్ళు జస్ట్ ఒక రిలేషన్షిప్ గురించి మాట్లాడట్లేదు. ఒకరి పర్సనల్ ప్రాబ్లం ని యూస్ చేసుకొని జాబ్ టైటిల్ అండ్ సోషల్ స్టేటస్ ని బట్టి మనుషుల విలువల్ని కొలుస్తున్నారు. దీనికి మనం చెల్లించే వాల్యూ చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళ నేమ్స్ చాలా రోజులు ట్రెండ్ అవుతూనే ఉంటాయి.
(10:55) ఎడిట్ చేసిన క్లిప్‌లు చాలా సంవత్సరాలు ఆన్లైన్ లోనే సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. పబ్లిక్ లైఫ్ ని ఇష్టపడని ఫ్యామిలీ మెంబర్స్ కూడా పబ్లిక్ లోకి రావాల్సి వస్తుంది. ఆన్లైన్ పబ్లిక్ షేమింగ్ గురించి జరిగిన రీసెర్చ్ లో రివీల్ అయింది ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు మనలోని మోరల్ సెన్సిటివిటీని చంపేస్తాయి. దూరం నుంచి ఒక పర్సన్ ని పనిష్ చేసి ఒక మాబ్ ని క్రియేట్ చేస్తాయి.
(11:14) ఒకడు క్రియల్ కామెంట్ పెడతాడు. ఇంకొకడు దాన్ని మీమ్ చేస్తాడు. వేరేవాడు ఆ లింక్ ని లేదా ఫోటోని ఫార్వర్డ్ చేస్తాడు. వేరేవాడు ఆ లింక్ ని లేదా ఫోటోని ఫార్వర్డ్ చేస్తాడు. ఎవరికి వాళ్ళు నేను చేసింది చిన్న పనే కదా అనుకుంటారు కానీ అందరూ కలిసి దాన్ని ఒక డిజిటల్ క్రౌడ్ అటాక్ గా మార్చేస్తారు. మనం ఆన్లైన్ లో ఫోటోగ్రాఫ్స్ చూస్తాం, స్మైల్స్ చూస్తాం, సెలబ్రేషన్స్ చూస్తాం, కలర్‌ఫుల్ వీడియోస్ ని చూస్తాం.
(11:36) కానీ కెమెరా ఆఫ్ అయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ చూడలేదు. ఒక హ్యాపీ రీల్ వాళ్ళది పర్ఫెక్ట్ మ్యారేజ్ అని ప్రూవ్ చేయదు. ఒక సైలెంట్ గా ఉన్నంత మాత్రాన వాళ్లే తప్పు చేశారు అని చెప్పలేం. ఒక షార్ట్ సిసిటీవీ క్లిప్ చూసి ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ఒక వైరల్ క్యాప్షన్ అనేది ఫైనల్ కోర్ట్ జడ్జ్మెంట్ కాదు.
(11:55) మే బీ ది స్టోరీ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ అఖిల్ అండ్ మేఘా. మే బీ ఇట్ ఇస్ ఏ మిర్రర్ హెల్డ్ అప్ టు ఆల్ ఆఫ్ అస్. ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మనం ఎంత క్విక్ గా ఎలిగేషన్స్ చేస్తున్నాం. ఎంత ఈజీగా ఒకరి వీక్ సిచువేషన్ ని మనకి ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ గా మార్చేస్తున్నాం. నిజం ఏంటో క్లియర్ గా తెలియనప్పుడు ఆగి ఆలోచించే మెచూరిటీ మనకు ఉందా? సి స్క్రీన్ మీద కనిపించే వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కావచ్చు కానీ వాళ్ళు అనుభవించే బాధ మాత్రం అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతం.
(12:19) సో దట్స్ ఇట్ టుడే ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో పోస్ట్ చేయండి అండ్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఫ్రెండ్ చేయండి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్
No comments:
Post a Comment