Dr. Harish Tenneti : ఎంతకాలం ఇలా జాలి మాటలు చెప్పుకుంటావ్ ? - Stop Feeling Sorry for Yourself || SM
Author Name:Suneethas Media
Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=qCqN2h2FwZ0
Transcript:
(00:00) నమస్తే నేను డాక్టర్ హరీష్ తినటి సూపర్ మైండ్ పవర్ సిరీస్ వింటున్నారు సూపర్ మైండ్ పవర్స్సెవెన్ డేస్ ఎవ్రీడే వన్ అవర్ వర్క్‌షాప్ సాటర్డే సండే ఈవినింగ్ టూ టు అవర్స్ వర్క్‌షాప్ మిగతా రోజులు వన్ అవర్ పొద్దున ఉంటుంది. ఈ వర్క్ షాప్ ద్వారా నేను మీకు బ్యూటిఫుల్ గా మీ మైండ్ ని ఎలా అర్థం చేసుకోవాలి ఇది ఆ మీ కష్టాలన్నీ ఉంటాయి అని జాలి పడటానికి కాదు జాలి స్టోరీలు చెప్పుకోవడానికి కానే కాదు అంటే నేను ఎంత కష్టపడి పైకి వచ్చానో నేను ఎంతలా కష్టపడ్డానో అని చెప్పుకునే వాళ్ళకి సూపర్ మైండ్ పవర్ పని చేయదు ఓకే సూపర్ మైండ్ పవర్ ఎవరికంటే హెడ్
(00:39) అయిపోయింది అయిపోయింది ఇప్పటి నుంచి నా లైఫ్ ని చేంజ్ చేసుకుంటా అని నిర్ణయించుకున్న వాళ్ళకి మాత్రం మాత్రమే సూపర్ మైండ్ పవర్ ఎవరైతే ఈ జాలిీ స్టోరీలో నేను చాలా వీక్ అండి నేను ఎమోషనల్లీ వీక్ అండి అని అనుకుంటారో వాళ్ళకి పనికి రాదు. ఎప్పుడైతే మీరు డిసైడ్ అయ్యి అయిపోయింది అయిపోయింది ఇప్పుడు నేను మారుతున్నాను అని అనిపిస్తే మాత్రం సూపర్ మైండ్ పవర్ మేధాదేవి మీకు హెల్ప్ చేస్తుంది.
(01:03) కచ్చితంగా మీరు జాయిన్ అవ్వచ్చు. అయితే ఈ 10 అవర్స్ లో మీకు బోల్డ్ అనే టెక్నిక్స్ నేర్పిస్తాను. కొంతమంది జాయిన్ కాలేని వాళ్ళు రేట్ ఎక్కువ ఉందని కానీ లేకపోతే ఆ టైంలో కుదరదని కానీ కొంతమంది జాయిన్ అయినా కూడా పొద్దున లేవలేమని కానీ ఇట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం అట్లీస్ట్ ఈ వీడియో సిరీస్ చూసి రాసుకున్నా సరే వాటిని ఫాలో అయినా సరే మీ లైఫ్ నిజంగా బెటర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.
(01:28) ఓకే అయితే ఈరోజు నేను నేర్పించబోయేది మీకు వెరీ ఇంపార్టెంట్ ద యాంకర్ ఈ యాంకర్ అనేది మన జీవితాన్ని ఒక దిశ వైపుగా ఒక స్టెబిలిటీ వైపుగా అలా కూర్చోబెడుతుంది. అలాంటి యాంకర్ ద సేక్రెడ్ యాంకర్ అంటాం. అంటే ఒక దైవీకమైన శక్తి మన లైఫ్ లోకి వచ్చి మనని ఒక స్థిరత్వం వైపుకి ఒక దగ్గర నిలబెట్టి అక్కడి నుంచి మన ఇంప్రూవ్మెంట్ కి స్టార్ట్ చేస్తుంది.
(01:56) అలాంటి సీక్రెట్ యాంకర్ గురించి మాట్లాడుకుందాం. ఏ జీవితంలో మనం ఏదైనా ఒక స్టేబుల్ గా ఒక లైఫ్ లో ఒక లక్ష్యం వైపుకో లేకపోతే గ్రోత్ వైపుకో ఎదుగుదల వైపుకో ఫ్యామిలీ కావచ్చు డబ్బులు కావచ్చు లేకపోతే హెల్త్ కావచ్చు లేకపోతే ప్రాస్పరిటీ కావచ్చు ల్యాండ్ కావచ్చు ఏదున్నా సరే మీకు అవి దాటి అవి రావాలి అవి ఆనందంగా రావాలి అంటే కొంతమందికి 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు కోర్టు కేసుల్లో పడి పడి కొట్లాడుకుని కొట్లాడుకొని ల్యాండ్ ఇది వస్తది.
(02:27) వచ్చినా ఎంజాయ్ చేయరు వాళ్ళు మళ్ళీ అందులో అది లేదు ఇది లేదు అని ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ జీవితం అయిపోతుంది. 20 సంవత్సరాలు కొట్లాడాడు ఆ భూమి కోసం 20 సంవత్సరాల తర్వాత హాయ సక్సెస్ సంక వస్తుంది మళ్ళీ మూడు రోజుల తర్వాత ఏడుపు మొదలవుతుంది. ఇలాగ జీవితంలో కొంత దైవీకమైన శక్తి మన లైఫ్ లోకి రావాలి అంటే మాత్రం కచ్చితంగా ద సీక్రెడ్ యాంకర్ దైవీకమైన ఒక స్థిరత్వాన్ని మన లైఫ్ లోకి తెచ్చుకోవాలి.
(02:53) అయితే ఇది రావాలి అంటే మన జీవితంలోకి దైవికమైన స్థిరత్వం మన జీవితంలోకి రావాలి అంటే మూడు కంపల్సరీగా ఉండాలి అందులో ఫస్ట్ శ్వాస ఇది ఎన్నిసార్లు చెప్పినా తక్కువే ఇది ఆల్రెడీ చెప్పారు కదా అనుకుంటారు చెప్పినా తక్కువే మీ శ్వాసని మీరు అర్థం చేసుకుని మీ శ్వాస యొక్క లెంత్ ని పెంచండి మీరు ఊపిరి వదిలినప్పుడు మీ చెయి ఇలా పెడితే అని తగలాలి గాలి అది దూరం పెట్టుకుంటూ వెళ్ళండి ఎంత దూరం వరకు మీరు ఆ గాలిని తగిలించగలరో చూసుకోండి.
(03:27) ఇది ద సేక్రెడ్ యాంకర్ కి కావాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఓకే దైవికమైన స్థిరత్వం రావాలి అంటే మీ ఊపిరి నాసిక దగ్గర నుంచి ఎంత లెంత్ కి పెంచగలరు అనేది చూసుకోండి చాలా హెల్ప్ చేస్తుంది మీకు మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు యంజైటీ స్ట్రెస్ వరీ డెసిషన్ తీసుకోలేకపోవడం తీసుకున్న నిర్ణయం సరిగ్గా అవ్వకపోవడం ఇట్లాంటివి ఏమనా ఉంటే చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఇది నెంబర్ వన్ సెకండ్ వచ్చేసి ఏదైనా ఒక డిఫరెంట్ శబ్దము సౌండ్ అంటాం మనకి చాలా చెప్తారు బీజాక్షరాలు కానీ లేకపోతే ఏదైనా మంత్రం అనుకోండి అని కానీ లేకపోతే ఒక శబ్దం చేయండి అని కానీ హం చేయండి అని కానీ ఒక
(04:10) భజన పాడండి పాట పాడండి ఇట్లాంటివి ఏవో చెప్తుంటారు. అందులోంచి ఏదైనా ఒకటి ఏరుకోవచ్చు మీకు నచ్చినది మీకు తోచినది ఓన్లీ ఒక మంత్రం హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ఇలా అయినా చెప్పొచ్చు లేకపోతే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే అదైనా చెప్పొచ్చు లేకపోతే మనోజవం మారుతతు తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం అదైనా చెప్పుకోవచ్చు మీరు అంతకంటే ఇంకా ఇంకా స్మాల్ గా అయిపోవాలి అనుకుంటే ఓం గం గణపతయే లాంటిది ఏదైనా ఒక గురువు దగ్గర ఒక మంత్రోపదేశం తీసుకొని కానీ నమఃశివాయ అని
(04:52) కానీ ఇలాంటిది ఏదైనా ఒకటి తీసుకొని ఒక మంత్రాన్ని అది జీవితంలోకి ఎక్కించుకోవడం మొదలు పెట్టండి. గురువు దగ్గర తీసుకుంటే గురువు నియమాలు చెప్తాడు ఆ నియమాల ప్రకారం ఫాలో అయిపోవచ్చు. మన దగ్గర మరకత గణపతి లేకపోతే ఇంకేదైనా మన సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం కానీ ఇట్లాంటివి చాలా అద్భుతంగా చేసుకోవచ్చు మీరు.
(05:14) అలాంటివి ఏదైనా ఒకటి తీసుకొని మీకు వీలు కుదిరి చేసుకోగలను అనుకుంటే నమక చమకాలతో రుద్రం కానీ లేకపోతే మన చండీ హోమం చండీ యాగం కానీ ఇంట్లో అలా చేయించుకోవడం వల్ల ఒక స్టెబిలిటీ రావడం మొదలవుతుంది. ఇవి ఏమి చేయలేకపోతే మనక ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండేది హనుమాన్ చాలీసా ఎంత కుదిరితే అంత హనుమాన్ చాలీసా అలా నోట్లో అలా రన్ అవుతూ ఉండాలి. మేము ఎప్పుడైనా సైలెంట్ గా ఉన్నామ అంటే మా లోపల సూర్యాష్టకం కానీ లేకపోతే సౌర మంత్రాలు కానీ అట్లా నడుస్తూనే ఉంటాయి అన్నమాట సో ఎంత సౌర మార్గంలోకి ఒకవేళ సౌరమ అయితే సౌరము మీరు శాక్తేమ అయితే శాక్తేయము గాణపత్యం అయితే గాణపత్యము వైష్ణవమ అయితే
(05:52) వైష్ణవము శైవమ అయితే శైవము ఇలా ఏదైనా తీసుకోవచ్చు అదో కాశ్మీరి శైవిజం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇటు అద్వైత వేదాంతం దాకా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక మంత్రమును తీసుకొని అది రిపీటెడ్ గా ఒక బీజము మంత్రమైనా లం గాని శం గాని అట్లా ఏదైనా బీజ మంత్రమైనా తీసుకుని ఆ బీజమును ఒక్కటే పలుక్కున్నా చాలు ఇది మిమ్మల్ని దైవీకమైన స్థిరత్వం వైపుకి అడుగులు వేస్తుంది.
(06:22) నెక్స్ట్ వచ్చేసి ద జామెట్రీ అంటాం అంటే మన యొక్క పొజిషనల్ ఎర్రర్స్ వల్ల చాలామంది సఫర్ అవుతారు. మీరు గమనించి చూడండి ఎవరికైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ యంజైటీ స్ట్రెస్ వర్రీ డిప్రెషన్స్ లేకపోతే ఏడిహెచ్‌డి ఆటిజమ్స్ ఆ సైకలాజికల్ గా ఇంకా ఏదైనా ఆటిజం ఇంకా డెవలప్మెంటలే అలా కాకుండా సైకలాజికల్ వర్రీస్ లోన్లీనెస్ సాడ్‌నెస్ మూడ్ స్వింగ్స్ మూడ్ డిసార్డర్స్ అగ్రెసివ్నెస్ కోపము ఆవేశము ఇట్లా ఏది ఉన్నా సరే వాళ్ళ పోస్చర్ కరెక్ట్ గా ఉండదు.
(06:56) వాళ్ళు ఇలా బెండ్ అయిపోయి ఉంటారు లేకపోతే నడకలో చాలా గేట్ లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. లేకపోతే వాళ్ళు ఎక్కడైనా మీరు సోఫాలో గాని ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఒక ఒక డిఫరెంట్ పోస్చర్ లో కూర్చుంటారు వాళ్ళకి స్టెబిలిటీ ఆఫ్ ద స్పైన్ ఉండదు. అలా సీక్రెట్ జామెట్రీ లేకపోయినా ఎప్పుడైతే మీరు గమనించుకొని చూడండి ఎప్పుడైతే మీ శరీరము సరిగ్గా అమెరికాలో ఉండదో మీ జీవితంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రావడం మొదలవుతాయి.
(07:26) ఎంతమంది లేడీస్ వస్తారో నా దగ్గరికి డైవర్స్ అయిపోయిందనో లేకపోతే ఇంట్లో ఏదో ప్రాబ్లం వచ్చిందనో లవ్ ఫెయిల్యూర్ అయిందనో వస్తారు. వాళ్ళని క్లియర్ గా అడిగితే గర్భసంచి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేకపోతే తొందరగా హెడ్ేక్స్ వచ్చేస్తాయి మైగ్రేన్స్ వస్తాయి ఇలాంటివి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. అది శరీరము మిస్ అలైన్మెంట్ వల్ల సరిగ్గా ఆహారం వెళ్ళకపోవడం వల్ల పోస్టర్ సరిగ్గా లేకపోవడం వల్ల జామెట్రీ సరిగ్గా లేకపోవడం వల్ల సో మీ లైఫ్ లో మీకు నిజమైన దైవికమైన స్థిరత్వం రావాలి అంటే జామెట్రీ ఆఫ్ యువర్ బాడీ ఎలా ఉండాలో తెలుసా స్ట్రాంగ్ గా ఉండాలి ఇవి ఎలా
(08:04) చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అడుగుతారు సింపుల్ గా మొదలుపెట్టండి 10 సిట్ స్టాండ్స్ 10 డిప్స్ తర్వాత ఒక వన్ మినిట్ పుల్ప్ పైకి పుల్ చేసుకోవడం వన్ మినిట్ ఎంత అట్లీస్ట్ హ్యాంగ్ చేయడం లేకపోతే మీకు ఏమి అవఏమి చేసుకోలేము అనుకుంటే జస్ట్ ఒక 10 మినిట్స్ వాకింగ్ చేయడం ఫాస్ట్ గా చెమటలు పట్టేలాగా ఇలాంటివి చేసుకున్నా చాలా చాలా హెల్ప్ అవుతాయి ఆర్ ఒక్క ఆసనం ప్రాక్టీస్ చేయండి ఒక్కటి ఏదైనా మంచి ఆసనం తీసుకోండి మంచి ముద్ర తీసుకోండి దాని ప్రకారం చేయండి ఇలా చేయడం వల్ల దైవికమైన స్థిరత్వం మీ లైఫ్ లోకి రావడం మొదలవుతుంది. నేను చెప్పింది ఆలోచించండి.
(08:41) మళ్లీ ఇంకో వీడియోలో కలుస్తాను.
No comments:
Post a Comment