Wednesday, August 19, 2026

పెళ్లి .. మోక్షానికి ముళ్లదారి🌹మూడుముళ్ల తర్వాత చేసే మూడు తప్పులు..దాంతో తిప్పలు..ఏమిటవి 🌹kanthrisa

పెళ్లి .. మోక్షానికి ముళ్లదారి🌹మూడుముళ్ల తర్వాత చేసే మూడు తప్పులు..దాంతో తిప్పలు..ఏమిటవి 🌹kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=QiRMrHvjvJk



Transcript:
(00:00) మీరు పేరు తానారా చెప్పు వంశీ ఇప్పుడు మనకి ఆ 25 30 ఈ ఏజ్ టైం లో చాలామంది పేరెంట్స్ బంధువులు అందరూ కూడా పెళ్లి చేసుకోవాలి అన్ని మాట్లాడుతూ ఉంటారు. ఉమ్ కానీ నాకు తెలిసిన చాలా మంది కూడా అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు పెళ్లి చేసుకో అంటే పెళ్లి మీద అంతే ఇంట్రెస్ట్ చూపించట్లే మ్ ఆ మామూలుగా అంటే పెళ్లి అనేది దేనికి [గొంతు సవరించుకోవడం] ఆ మళ్ళీ పిల్లలక కానీ అదంతా తలనొప్పి అన్నట్టు ఫీల్ అవుతున్నారు.
(00:42) మ్ నాకు కూడా ముందు అలానే అనిపించేది. మళ్ళీ ఈ గొడలు ఆ గొడలు ఇదంతా అని కానీ మళ్ళీ కొన్నిసార్లు లేదు మనకంటే ఒక పార్ట్నర్ మన పక్కన అలా ఉంటే ఇద్దరికి ఇద్దరూ ఒకటి షేర్ చేసుకుంటూ ఇద్దరికఎదురు తోడుగా ఉండొచ్చు అన్నట్టు అది కూడా అనిపిస్తది. సో ఏది కరెక్ట్ అలా నిజంగా ఇండివిడ్ువల్ గా ఒకలే ఉండగలమా ఎప్పుడోకప్పుడు మళ్ళీ ఆ ఫీలింగ్స్ వస్తాయి.
(01:04) ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎప్పుడూ ఒంటరిగానే ఉంటావ్. ఉమ్ ఇది అర్థం చేసుకోవాల్సింది మ్ ఏ భర్త 24 అవర్స్ భర్తగా ఉండడు. అవును ఏ భార్య 24 అవర్స్ భార్యగా ఉండదు ఏ కొడుకు 24 అవర్స్ కొడుకుగా ఉండడు అవును అవును వాళ్ళ సమక్షంలో భర్తగా అనుభూతి చెందుతారు బయటికి వెళ్తే మగవాడిగా తిరుగుతారు. మగవాళ్ళ మధ్యన మగవాడు అన్న విషయం కూడా మర్చిపోతాడు.
(01:29) ప్రకృతిలోకి పోతే మనిషే అని మర్చిపోతాడు. అవును కదా సో ఇప్పుడు ఒక సమస్య అంత ఏంది పెళ్లిలో ఏం లేదు మ్ ఆర్థిక భద్రత లేని కారణంగా 80% మ్యారేజెస్ పోతాయి. మ్ మెయిన్లీ మ్ సో అందుకని ఆర్థిక భద్రత క్రియేట్ చేసుకో మ్ ఇద్దరు సెక్యూర్ గా ఉండాలి ఎకనామికల్ గా ఉమ్ తర్వాత రెండవది మిగతా 20 శాతంలో పెళ్లిళ్లు ఎక్కువ డిస్టర్బ్ అవ్వడానికి ఒక కారణం ఆర్థిక భద్రత రెండవది ఒకరినొకరు ప్రేమ పేరుతో ఓవర్ షాడో చేసుకోవడం వల్ల డిస్ట్రాయ్ అయిపోతాయి.
(02:06) దాంతో పాటు అత్త ఇంటర్ఫేర్ అయితది మామ ఇంటర్ఫేర్ అయితాడు. లేనిపోంది రూల్స్ పెడతారు వాళ్ళ ఎనర్జీ అంతా ఒక్కరి మీద పెట్టడం అది ఒక కారణంగా కనిపిస్తున్నది. మూడవది డౌట్ వల్ల మ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది. ఉమ్ సో ఈ మూడు పక్కన పెడితే అసలు మ్యారేజ్ దేనికోసం అంటే ఎగ్జిస్టెన్షియల్ గా అక్కర్లే మ్ అందుకే మ్యారేజ్ ని ఇన్స్టిట్యూషన్ అనే పిలిచారు.
(02:26) అంటే అది ఒక వ్యవస్థగానే చూస్తుంది సమాజం. మ్ సమాజం అనేది ఒక సెట్ ఆఫ్ రూల్స్ తో ఉంది. సమాజాన్ని పక్కన పెడదాం. రోడ్ ఒక సెట్ ఆఫ్ రూల్స్ తో ఉంది. రోడ్డు మీద ఏ వేగంలో వెళ్ళాలో నిర్ణయించబడ్డది ఎటు వైపు వెళ్ళాలో నిర్ణయించబడ్డది రెడ్ లైట్ పడగానే ఆగాలని చెప్తున్నారు అవును దీన్ని బ్రేక్ చేస్తే ఎవరో ఒకరు చస్తారు అవును ఇప్పుడు ఈ రోడ్డు వ్యవస్థ ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి వచ్చి ఈ రోడ్డు నియమాలని మార్చేద్దాం అంటే కుదరదు.
(02:53) అవును అవును ఎందుకంటే వ్యవస్థ అది అవును అవును రోడ్ రవాణ సంస్థ అంటున్నారు దాన్ని సో ఎట్లైతే ట్రాఫిక్ కి రూల్స్ ఉన్నాయో ఈ ప్రపంచంలో లైఫ్ కూడా కొన్ని రూల్స్ పెట్టుకున్నాం మనం సోషల్ ఎథోస్ అంటున్నాం వాటిని అవును అవును అందులో ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి సొసైటల్ వాల్యూస్ ఉన్నాయి యస్ ఏ సిటిజన్ గా నువ్వు చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి.
(03:16) ఉమ్ అసలు మ్యారేజ్ ఎట్లా పుట్టింది అనేది ఒక రెండు నిమిషాల్లో చెప్తా మ్ ఫస్ట్ ఉన్నది నీడ్ మ్ ఎగ్జస్టెన్షియల్ గా నీడ్ ఉంది. అవును ఇప్పుడు నాకు ఆకలి అయితుంది నాకు ఫుడ్ నీడ్ నీడ్ అవును పడుకోవాలి ఒక గూడు నీడ్ అవును ఏమీ లేనప్పుడు అందరూ ఎటెటో తిన్నారు ఎటెటో పడుకున్నారు. మ్ తర్వాత అప్పుడు సంఘం అన్న ఆలోచన కూడా లేదు. ఉమ్ మనిషి పశువుగానే ఉన్నాడు.
(03:40) ఉమ్ అంటే నీకు దొరికితే నువ్వు తిన్నావు కానీ పక్కవాడికి ఇయ్యాలని తెలియదు. ఎట్లైతే జంతువు పక్కవాడు లాక్కుంటుంటే అటాక్ చేసిందో అప్పుడు నువ్వు అలాగే అటాక్ చేశవ్. ఉమ్ కానీ హ్యూమన్ బ్రెయిన్ కి ఉన్న ఒక బిగ్ సైజ్ వల్ల వాడుకున్న ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ టైం వల్ల కొన్ని బ్రెయిన్స్ కి స్పెషల్ అబ్జర్వేషన్స్ ఏర్పడ్డాయి. మ్ వాడు తింటూ తనకంటే ఎక్కువ ఉంది తినేది తను తినేదానికంటే ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు పక్క మనిషికి వాడు ఆఫర్ చేయలేదు కానీ తింటుంటే అడ్డు చెప్పలే మ్ ఇప్పుడు కూడా చాలా గింజలు వేస్తే ఉమ్ 20 కాకులు తింటాయి రెండే గింజలు వేస్తాం
(04:17) అనుకో పక్క కాకిని పొడుస్తది. ఎందుకంటే ఇది నాకు సరిపోదని దానికి ఇంటర్నల్ గా తెలుసు. అవును సో ఇనిషియల్ గా అట్లా ఉన్నది రానురాని ఏమైంది ఏ రోజుది ఆ రోజు ఫుడ్ కాకుండా మనిషి నిప్పు సృష్టించి కొంత వ్యవసాయాన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనిషి ప్రతిరోజు వేటకు పోన అవసరం లేదు. మ్ చంపేసిన దాన్ని ఎండబెట్టుకొని ప్రిజర్వ్ చేసుకొని తినొచ్చని ఎక్కడో ఎండిన మాంసం ముక్క దొరికితే తెలిసింది వాడికి ఆ తర్వాత ఆ ఎండిన మాంసం ముక్క తెలుసో తెలియకో నిప్పులో పడితే కాలింది కూడా టేస్ట్ బాగుందని తెలిసింది ఇది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం జరిగింది ఒక రోజు రెండు
(04:54) రోజులో కాదు జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ నిప్పును కాపాడుకున్నారు. ఇక్కడ ఎట్లా వెలిగేయాలో మళ్ళా తెలియదు. నిప్పును దైవంగా భావించిరు నిప్పును చూస్తే భయపడ్డారు అందుకే నిప్పు మీద ప్రమాణం చేస్తాం మనం అగ్ని మీద ఎందుకు ప్రమాణం చేస్తాం అంటే ది మోస్ట్ ప్రీషియస్ థింగ్ ఈ భూమి మీద ఆ మనిషి యొక్క గ్రోత్ అనేది చక్రం తయారీ వల్ల నిప్పు తయారీ వల్లనే జరిగింది.
(05:15) ఈ రెండు లేకపోతే అసలు మనిషి జన్మ లేదు. అవును అవును చక్రం లేకపోతే డెవలప్మెంట్ లేదు నిప్పు లేకపోతే అసలు మనిషిలో అది చైతన్య ప్రత్యేకగా సో ఎప్పుడైతే మనిషి ప్రిజర్వ్ చేసుకోవచ్చు తన ఆహారాన్ని మ్ ప్రతిరోజు బయటికి వెళ్ళన అవసరం లేదు అని అనుకున్నప్పుడు మొట్టమొదటిసారి తన ఫోకస్ వేరే వాటి మీద పడ్డది. ఉమ్ ఇప్పుడు నీకు అర్థమైంది ఇది ఇప్పుడు నీకు తినడానికి తిండే లేదు ప్రతిరోజు ఎయిట్ అవర్స్ స్కూల్కి పోతేనే నైట్ భోజనం మళ్ళ పొద్దున్న లేచి వెళ్తేనే మళ్ళ మార్నింగ్ భోజనం అనుకో ఈ టూ అవర్స్ పని చేస్తే బ్రేక్ఫాస్ట్ నెక్స్ట్ ఫోర్ అవర్స్ పని చేస్తే లంచ్ పని చేయకపోతే లంచ్
(05:52) లేదు. ఉమ్ అప్పుడు నువ్వు ఏమి ఆలోచించావు పక్కవాడి మొహం కూడా చూడు అవునా ఉమ్ ఎప్పుడైతే నీకు తినడానికి నెల రోజులు సరిపడా సలుకులు ఉన్నాయో మొట్టమొదటిసారి బేరుమని తిని ఉమ్ ఇప్పుడు నువ్వు నీ ఎనర్జీని అంతా వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు వాడు నాకంటే లా ఉన్నాడు నేను వీడికంటే సన్నగా ఉన్నా ఇట్లా ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అంటే వాడు మొట్టమొదటిసారి బియాండ్ హిస్ లిమిటేషన్ చూడడం మొదలు పెట్టిండు ఎప్పుడైతే మనిషికి ఆకలి ఒక్కటే ఉందో ఆకలి నిన్ను గ్రిప్ చేస్తది.
(06:22) ఉ అది నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తది ఇప్పుడు మనకు తినడానికి మధ్యాహ్నం భోజనంలో సుత్తి వేసుకోమను ఉమ్ నాకుంది నేను ఉంటా నేను నీకు ఇయ్యను అప్పుడు నువ్వు ఏం చేస్తావ్ నువ్వు మాట్లాడుకో నేను పోవాలంటావ్ ఇది కామన్ సో ఎప్పుడైతే మనిషి ప్రిజర్వ్స్ చేసుకోవడం స్టార్ట్ చేసిండో ఫుడ్ అనుకున్న టైం తింటున్నాడు కాబట్టి ఇప్పుడు ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ టైం ఉంది ఏం యాక్టివిటీ లేదు ఫర్ ద ఫస్ట్ టైం హి ఇస్ లుకింగ్ ఎట్ ఎవ్రీథింగ్ ఎప్పుడైతే ఫుడ్ నాకు ఉందని తెలిసిందో నేను గోడను చూస్తున్నా చెట్టుని చూస్తున్నా ఆకాశాన్ని చూస్తున్నా భాషను సృష్టించిన ఇదంతా కొన్ని వందల సంవత్సరాలు
(06:54) జరిగిన తర్వాత మొట్టమొదటిసారి ఆడ మోగ తేడాలు కూడా గుర్తించడం అంతవరకు శృంగారం చేసిన అది ఎగ్జిస్టెన్షియల్ గా జరిగింది నీడ్ లాగా ఆ తర్వాత ఏమైంది ఇప్పుడు నేను బయటికి వెళ్తున్న నా దగ్గర ఉన్న ఫుడ్ ఎవరో దొంగతనం చేసుకొని పోతారు. మ్ అందుకని దీనికి ఒక సెక్యూరిటీ అవసరమైంది. దాంతో పాటు సెక్స్ అనే అర్జు ఉంది నీడు ఉంది అందుకని మగవాడి కంటే ఆడది బెటర్ కంపెనీకి అని ఒకటి వచ్చింది.
(07:19) ఇప్పుడు ఆ ఊర్లో ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉందో వాడు లీడర్ అయ్యాడు షిఫ్ట్ అయింది వాడు ఏం చేశడు ఆ ఏరియాలో ఉన్న అందమైన అమ్మాయిని తన దాన్ని డిక్లేర్ చేశడు ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇది నాదని డిక్లేర్ చేసిండో మిగతా వాళ్ళంతా ఎవరిది వాళ్ళది అని డిక్లేర్ చేశరు. మ్ అక్కడ సమాజం ఏర్పడ్డాడు. ఆ సమాజం కొనసాగుతలేదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇదేంది ఇది ఈనాటి ఐడియా కాదు మన ఆదిమానవుల నుంచి వస్తున్న ఆలోచన కాబట్టి ఒక డీపెస్ట్ రూటెడ్ కండిషనింగ్ గా చూస్తున్న దీన్ని మ్ ఇక్కడ వివాహం కంటే కూడా నాది అన్న భావన కోసం చేసుకుంటున్నాడు.
(07:52) మ్ వివాహం [గురకలు] సూపర్ఫిషియల్ అంట ఈవెన్ లవర్స్ లో అయినా లివింగ్ రిలేషన్షిప్ లో అయినా మ్యారేజ్ లో అయినా నువ్వు ఒక ఏదన్నా నువ్వు సొంతం చేసుకో అదంతా డెడ్ే నీలాంటి ప్రాణిని నువ్వు సొంతం చేసుకోవాలి క్లేమ్ చేయాలి ఇది నాది అది అల్టిమేట్ ఈగోని సాటిస్ఫై చేస్తుంది మనిషికి అందుకని ఇది నాది ఇప్పటినుంచి అని హీరో కూడా చేయేసి ఇట్లా హీరోయిన్ దగ్గర జరుపుకుంటాడు.
(08:17) మ్ ఇది ఎట్లా అయితదో నువ్వు నువ్వు ఉన్నావా మ్ థాట్ అంతే అది పోనీ నీద అయింది ఎప్పటికి నీదే ఉంటదా ఏదో రోజు ఆమె మనసు ఇరిగింది అనుకో నువ్వు నీది అనుకున్నంత మాత్రం నేను నీదాన్ని కాదు అంటదా అసలు నీద ఎట్ల అయింది నీ దాన్ని కాదు ఎట్లంది ఇదంతా ఆలోచనలో గేమ్ అందుకని మ్యారేజ్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ ఒక నీడ్ గా చూడాలి కానీ అక్కడికి కాకుండా ఎప్పుడైతే ఓన్లీ నీడ్ మాత్రమే ఉందనుకో సమాజంలో ఒక పెద్ద రిఫ్ట్ ఏర్పడ్డది అంటే ఎవల్యూషన్ లో అదేంది ఇద్దరు కలిసి చేశారు శృంగారం తర్వాత ఆమె ప్రెగ్నెన్సీ వచ్చింది వాడు ఫ్రీ అయిపోయిండు. ఇప్పుడు ఈమె తొమ్మిది
(08:53) నెలలు కేరింగ్ అవసరం అవును తర్వాత ఆమె అసలు సంతానం మీద ఇష్టం లేదు. అటి చేస్తే ప్రాణం పోతది మగవాడికి ఏం ప్రాబ్లం లేదు. ఉమ్ అందుకని ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ వచ్చి ప్రెగ్నెన్సీ పూర్తఅయిన తర్వాత డెలివరీ అయితే మరి ఆ బేబీని ఎవరు చూసుకుంటారు? మ్ ఎగ్జిస్టెన్స్ లో ఎట్లా ఉంది అంటే నాచురల్ గా డెలివరీ అయితది. అది ప్రకృతి దయా దాక్షిణ్యాల మీద వదిలేస్తుంది.
(09:22) తన కళ్ళ ముందే తానే ఒక్కొక్కసారి తన పిల్లలను చంపుకొని తిన్నా వేరే ప్రాణి తన్నుకొని పోయినా అది గుండెలు బాదుకొని ఏడవదు. అంటే దుఃఖం అనేది ఎగ్జిస్టెన్స్ లో ఏ ప్రాణికి డీప్ రూటెడ్ గా లేదు. తాత్కాలిక దుఃఖం వస్తది మళ్ళ ఐదు నిమిషాల్లో బయటపడి మళ్ళీ అది హాయగపోయి భోజనం చేస్తది. కానీ మనిషికి అట్లా కాదు మనిషికి ఉన్న ఎనార్మస్ బ్రెయిన్ తర్వాత ఈ డీప్ రూటెడ్ కండిషనింగ్ నాది నాది అనుకోవడం వల్ల ఎప్పుడైతే తన సాటి ప్రాణి మరణించిండో మనిషి సఫర్ అవుతున్నాడు.
(09:51) నాది అనుకున్నాడు కాబట్టి ఈ అటాచ్మెంట్ అనేది అట్లా పుట్టింది కదా సో అందుకని అప్పుడున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేశారు ఏదైతే నీదని నువ్వు క్లేమ్ చేసినావో అది నీది అని ప్రూవ్ చేయడానికి ఏదనా కావాలి. అప్పుడు తాళిబొట్టు లేకపోతే అయినా కొందరు తాలిబొట్టి కట్టినా కూడా వదిలేశారు. ఇంకా ప్రామిస్ులు కావాలి అట్లా బంధువులందరినీ పిలిచి చేయాలి అందరూ చూశారు కాబట్టి నువ్వు తప్పించుకోలేవు.
(10:14) పెళ్లికి ముందే ఎంగేజ్మెంట్ చేయాలి రింగులు బంగారం ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఎందుకు ఒకవేళ నువ్వు వదిలేసిన ఆ బంగారంతో తాను బతుకుతది. ఎన్నెన్నో వడంబడికలు ఉన్నాయి ఇందుల అవును అవును ఆ తర్వాత ఆ ఇటు నుంచి అటు అటు నుంచి అటు ఆస్తి ట్రాన్స్ఫర్ కావాలి ఇప్పుడు అమ్మాయి మా ఇంటికి వస్తుంది కాబట్టి మేము సాకాలి కాబట్టి మీరు మాకు కట్నం ఇస్తే మాది మాకు సరిపోతది వచ్చే అమ్మాయికి కావాల్సిన ఫుడ్ కోసం ఇదంతా రకరకాలుగా తర్వాత ఇప్పుడు అందరి దగ్గర పుష్కరంగా డబ్బులు ఉన్నా కట్నాలు తీసుకుంటున్నాను అంటే మనిషి మళ్ళీ అజ్ఞాన అవును అవును ఇప్పుడు ఆ జాబితలోకి నేను రాను నేను
(10:44) కట్నాలు తీసుకోలేదు నేను రూపాయి కూడా తీసుకోను ఎందుకంటే నాకు అవసరం లేదు. ఐ నాట్ ఏ బెగ్గర్ నేను ఫ్రీగా ఇచ్చిన తీసుకోను. ఉమ్ అక్కర్లేదు భయ ఉమ్ సో అది ఆ ఎరుక అందరికీ ఉండదు. అందర ఏందంటే ఇప్పుడు నేను లక్షాధికారిని ఎవడైనా ఎక్కువ డబ్బులు ఇస్తే నా దగ్గర ఎక్కువ లక్షలు వస్తాయి. ఎక్కువ లక్షలు వస్తే నేను సుఖాన్ని అనుభవించొచ్చు.
(11:01) నాకేమో నిజమైన సుఖం అంటే ఏది తగిలించుకోబడిన అర్థమైంది. ఉమ్ ఇప్పుడు ఈ మ్యారేజ్ అనే దాంట్లో ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా అయ్యి నీదని క్లెయిమ్ చేసినావు కాబట్టి ఆ నీద అన్నదాన్ని నువ్వు సెక్యూర్ చేసుకోవాలి. దానికి సంబంధించిన అన్ని రెస్పాన్సిబిలిటీ నీవే తీసుకోవాలి అందుకని పిల్లల పెంపకము ప్రెగ్నెన్సీ డెలివరీలుఅంతా ఆడదాని చేతిలో పెట్టి తన ఇంట్లో చూసుకుంటది ఇనిషియల్ గా మగవాడు బయటిక వెళ్లి ఆ కావలసిన సరుకులు గిరుకులు అట్లా తీసుకొని రావాలి తను సంపాదించాలి అవుట్సైడ్ వర్క్ తనది ఇన్సైడ్ వర్క్ అన్నది పిల్లలు పెంపకం అంతా ఆమె చూసుకుంటది పిల్లల బాధ్యత అంతా
(11:36) ఇతను చూసుకుంటాడు ఆమె అన్నం కలిపి పెడతది అన్నం చేసి పెడతది వీడికి స్కూల్ ఫీస్ కట్టాలి అన్నది దాదాపు 2000 సంవత్సరం వరకు ఉన్నది మ్ ఈ టెలివిజన్ విదేశాల కల్చర్ఇస్గ్ర రీలు ఈక్వల్ అపార్చునిటీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్ ఎప్పుడైతే ఇట్లా వచ్చిందో ఆడమ్మగా అన్నది పోయింది. ఎప్పుడైతే ఎకనామికల్ ఫ్రీడమ్ ఓన్లీ జెంట్ కే ఉండేది.
(12:00) ఆడవాళ్ళకి ఇంట్లో నిర్ణయాధికారం ఉండేది. అంటే అతను డబ్బు సంపాదించిన తీసుకొచ్చి భార్యకి ఇస్తే భార్యని అడిగి తాను తీసుకునేవాడు అట్లాంటి ఒక నిబద్ధత ఉండేది. ఇప్పుడు ఏమైంది భార్య సంపాదిస్తుంది భర్త సంపాదిస్తుంది సో డిపెండెన్సీ నీడ్ కోసం మళ్ళ మొట్టమొదటిసారి వచ్చింది ఇప్పుడు ఒకప్పుడు నీడుతో పాటు ఫుడ్ కోసం డిపెండ్ అయ్యేటోళ్ళు షెల్టర్ కోసం డిపెండ్ ఇప్పుడు భార్యకి రెండు ఇండ్లు ఉన్నాయి భర్తకి రెండు ఇండ్లు ఉన్నాయి.
(12:22) ఒకవేళ కలిసి ఉంటే ఓన్లీ అవుట్ ఆఫ్ లవ్ే కలిసి ఉండాలి వేరే కారణం లేదు. అవును అందుకని మ్యారేజ్ అనే ఇన్స్టెంట్ లోకి ఎంటర్ కావాలంటే నేను చెప్తా ఫస్ట్ ఆర్థిక భద్రత క్రియేట్ చేసుకొని మ్ ఒక క్లారిటీలో ఎంటర్ కావాలి. ఏ విషయంలో అయినా అబద్ధాలు నడుస్తాయి కానీ ఆర్థికపరమైన విషయాల్లో ఒక స్పష్టత ఉండాలి. ఎలా చెప్పాలంటే నీ సంపాదన నీది నా సంపాదన నాది ఇద్దరి సంపాదనలో కొంత కుటుంబానికి నీ సంపాదనలో 20% నీ అకౌంట్ లో వేసుకో నీ సంపాదన నా సంపాదన నేను 20% నా అకౌంట్ లో వేసుకుంటా సుడిబా లేకుండా నా సంపాదనలో 20% నేను ఏం చేశనని నేను అడగొద్దు నీ సంపాదనలో 20% నువ్వు ఏం చేస్తే నేను అడగను.
(12:58) ఎగ్జాంపుల్ మా అమ్మకి ఇచ్చుకోవాలనుకుంటున్నా మా అమ్మ నీకు ఇష్టం లేదు. అప్పుడు ఇయ్యొద్దు అంటావ్ కానీ నేను నా సంపాదన 20% ఇచ్చుకుంటాను. మ్ నేను గోసేవ చేసుకుంటా ఇట్లాంటి క్లారిటీలు తెచ్చుకోవాలంటా లేకపోతే ఖచ్చితంగా కూడా వస్తది నా డబ్బు నీ డబ్బు కాదు నా డబ్బులో ఎంత నా డబ్బు ఎంత మన డబ్బు ఎంత నీ డబ్బు ఇది కూడా డిక్లేర్ చేయాలి ఇంట్లో కంచాలన్నీ కంచాలు కావు ఏది నా కంచము ఏది నా టవాలు [గురకలు] అని చెప్పినప్పుడు ఏది నా డబ్బు వచ్చిన ₹1 రూపాయల 20 రూపాయలు నావబ్బా అట్లే వచ్చిన ₹ రూపాయలు 20 రూపాయలు నీవి ఇప్పుడు నేను బయటికి వెళ్తా ఫ్రెండ్స్ తో
(13:31) ఈ 20 రూపాయలో ఖర్చు పెట్టుకుంటా మనందరం కుటుంబ పరంగా వెళ్తాం. కుటుంబం కోసం వెచ్చించిన 40 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం అప్పుడు నా రూపాయలు దిగి 20 రూపాయలు దిగ కలిసి తీస్తాం. మిగతా దాంట్లో 10% మనం సేవింగ్ లో పెట్టుకుంటాం. సుడి బాలేక నువ్వు లేకపోయినా ఏం లేకపోయినా నేను బతకాలంటే 20% నా ఆధారం ఈ 20% పెంచుకుంటూ వద్దాం 20% ఫస్ట్ 50 రూపాయలు అయింది నెక్స్ట్ ఏదో రోజు 10,000 ఉంటది.
(13:58) యు ఆల్సో గ్రో ఐ ఆల్సో గ్రో తర్వాత నీ కుటుంబ విషయాలు ఏమనా కంప్లైంట్ ఉంటే నేను నీకు చెప్తాను నువ్వు వెళ్లి క్లియర్ చేసుకో మా అమ్మ నాన్నతో ఏదైనా ప్రాబ్లం్ వస్తే నువ్వు నాకు చెప్పాలి నేను వాళ్ళతో మాట్లాడతా కానీ నువ్వు నేరుగా వెళ్లి మాట్లాడొద్దు. కానీ వాళ్ళ బిహేవియర్ నీకు తెలియదు వాళ్ళు తెలుసు తెలియకో మాట అంటే నువ్వు డిస్టర్బ్ అయితావ్ ఇట్లా ఎవరు అందుకే నేను ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ అని రాద్దాం అనుకుంటున్నాను.
(14:16) నాకు ట్రెవండస్ అండర్స్టాండింగ్ ఉంది. నేను ప్రయోగం కూడా చేసినా నా లైఫ్ బాగుంది. మ్ మిగతా వాళ్ళందరికీ ఎట్లా ఉందో నాకు తెలియదు. నా లైఫ్ లో ఎందుకంటే నేను కాంప్రమైజ్ అట్లా ఏమ ఉండదు కానీ ఐ అండర్స్టాండ్ ది సిచువేషన్ ఐ డోంట్ ఫైట్ విత్ ఎనీబడీ రెండోది నా మనసులో ఎవరి గురించి ఉండదు. అట్లా అందరూ ఉండాలంటే కుదరదు. అందుకని ఫస్ట్ ఎకనామికల్ ఫ్రీడమ్ అనేది నేను ఇంపార్టెన్స్ గా చెప్తాను.
(14:38) మ్ ఇద్దరూ కలిసి కూడా కలిసి ఏదైనా చేయాలి మనకు ఉన్న సమయాన్ని ఈ వేరే వాళ్ళ గురించి చర్చించకుండా ఇట్లా తర్వాత ఇంకొక సూత్రం ఏంది బెడ్రూమ్ లో థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకూడదు. మ్ ఇదొక నియమంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మా బాబాయి థర్డ్ వేరే వ్యక్తి గురించి బెడ్రూమ్ లో మాట్లాడద్దు అంటే నువ్వు బెడ్రూమ్ లో ఎంతసేపు ఉంటావ్ ఎట్ అవర్స్ ఉంటావ్ మినిమం ఆఎట్ అవర్స్ఎ అవర్స్ కి ఒక గంట ముందు ఎట్ అవర్స్ కి ఒక గంట తర్వాత లేదా ఆ డే టైం లో కూడా బెడ్ రూమ్ లోకి వెళ్తావ్ బెడ్రూమ్ లో నువ్వు ఉన్నావ అంటే యు షుడ్ నెవర్ టాక్ అబౌట్ ద థర్డ్ పర్సన్ ఇది ఒక నియమంగా
(15:10) పెట్టుకోవాలి. ఇప్పుడు భార్య ఉంది మా బ్రదర్ చాలా తప్పు వేరే వాళ్ళ వ్యక్తి గురించి మాట్లాడద్దు. నీకో విషయం చెప్పాలి మొన్న మా వదిన ఏమన్నా తెలుసా వేరే వాళ్ళ గురించి చెప్పద్దని ఆమె చెప్పాలి. అక్కడ రాసుకోవాలి పెద్దది ఇంట్లో గోడలు ఎందుకుఉన్నాయి నువ్వు మర్చిపోయే విషయాలను గుర్తు చేయించడానికి ఉన్నాయి మనం గోడలు ఖాళీగా పెట్టి పనికిరాని విషయాలు తగిలిస్తున్నాం వాటికి అందమైన కలర్లు పెడుతు కలర్లు కాదు స్టేట్మెంట్స్ రాసుకోవాలి ఎప్పుడు వేరే వాళ్ళ విషయాలు ఈ గదిలో మాట్లాడకు మూర్ఖుడా అని రాసుకోలి ఇద్దరు పాటించాలి తర్వాత సామరస్యాన్ని చెడకుండా ఎట్లా
(15:42) ఉండాలో అర్థం చేసుకోవాలి దాంతో పాటు ట్రస్ట్ ఫ్యాక్టర్ ఎంతవరకు ఉంది అనేది కూడా చూసుకోవాలి. తర్వాత ఒకరి గతానికి సంబంధించిన విషయాలు మరొకరు తెలుసుకోకూడదు. అది అది ఎందుకు తెలుసుకుంటే ఇప్పుడు బాగనే ఉంటది ఇప్పుడు నీకు నీడ్ ఉంది కాబట్టి తద్వారా ఏదో ఒక టైంలో తన ప్రవర్తన చూసి కానీ ఇప్పుడు అవతల పర్సన్ గతం తెలుసుకుంటేనే తన తను అసలు ఏమేమ గోత్ర అయింది అది నిజమని నీకంటే అండర్స్టాండింగ్ నిజం అంటే మరి ఇంకా అయిపోయా నమ్మినావు కదా అందుకని ఆ నమ్మకమే వద్దు ఏదో రోజు నమ్మింది నీ మైండ్ ఒకరోజు చెప్తది ఆ రోజు అంతా అబద్ధాలు చెప్పారేమో నాకు
(16:17) ఇప్పుడు ఇద్దరు నవ్వుకుంటూ ఉంటే మా బ్రదర్ అని అన్నది. ఏదో ఒకరోజు డౌట్ వస్తది అన్నట్ట బ్రదర్ అట్లా లేదు వాళ్ళ రిలేషన్షిప్ అన్ని మొత్తం లైఫ్ సడిపోతుంది నేనుంటా వర్తమానంలో ఉండు ఇప్పటి వరకు ఏం జరిగిందో నువ్వు నాకు చెప్పకు నేను నీకు చెప్పా ఇక్కడ ఎవడు పర్ఫెక్ట్ కాదు. ఇక్కడి నుంచి మనం ఏం చేద్దాము విత్ టర్మ్స్ అండ్ మ్యారేజ్ ఇస్ ఆల్వేస్ ఏ కాంట్రాక్ట్ ఇస్లాం లో క్లియర్ గా ఉంది ఇస్లాం లో మ్యారేజ్ ఇస్ ఏ సోషల్ కాంట్రాక్ట్ అంటది.
(16:43) అవును అవును కాంటాక్ట్ అంట యాక్చువల్లీ హిందువులు కూడా కాకపోతే మనం ఏం చేస్తారు జన్మ జన్మల సంబంధం అట్లా అనుకుంటారు ఏ సంబంధమైనా ఇప్పుడున్న దమా ఖరాబ్ చేసుకోవడం ఎందుకు అవును అంటే ఏడు జన్మలు కొట్లాడతావా ఉమ్ అట్లా కాకుండా ఈ చిన్న చిన్న విషయాలు తెలుసుకోకపోతే ఎక్కడో చోట పేచి వస్తది. ఉమ్ ఒకరి ఫోన్ లో ఒకరు చూసుకోవద్దు. ఉమ్ కానీ అలా చూసుకోకూడదు ఆ ఫస్ట్ే డిక్లేర్ చేయాలి.
(17:07) ఆ అంటే ఇవన్నీ ఉంటేనే నెక్స్ట్ మ్యారేజ్ లోకి వెళ్ళగా ఫ్రెండ్స్ కి ఉందాం అని చెప్పాలి. కాంప్రమైజ్ ఏదో ఒకటి ఫ్లో లో ఆమెను ముట్టుకోవాలని నేపంతో ఏం చేసినా పర్వాలేదు అనుకుంటే అది ఇప్పుడు ఒక నార్మ్ అయిపోతుది. దాని అర్థం నువ్వు తప్పు చేస్తావ అని కాదు అది నీ పర్సనల్ ఫోన్ అది మ్ ఏదైనా ఉంటే అది నీకు తెలుస్తది నీ కాన్షియన్స్ అది ఇప్పుడు బాత్రూమ్ లో స్నానం చేయడం ఎంత పర్సనలో అది పర్సనల్ అది ఇప్పుడు ఇప్పుడు నా ప్యాంట్ జోబులో డబ్బులు ఉంటే తీసుకోవద్దు మా ఇంట్లో వాళ్ళు అడిగి తీసుకోవాలి కదా లెక్క అది ఓకే అట్లా ఇది కూడా ఓకే అది ఓకే అనప్పుడు ఇది ఎందుకు ఓకే ఇప్పుడు
(17:41) తలుపు కొట్టు లోపటికి రావాలి మరి అన్ని సీక్రెట్ ఎవరి ఫోన్ లో అందరికీ ఇద్దరు కలిసి ఒకటే ఫోన్ వాడండి మరి సీక్రెట్స్ గురించి మాట్లాడతలేదు అది నీ పర్సనల్ ఓకే అడిగితే నీ పర్మిషన్ ఓకే అంటే తీసుకోవాలి తీసుకోకూడదు తీసుకోలేదు ఇవ్వలేదని మొహం మార్చడం అంతా స్టూపిడిటీ అట్లా ఉంటారు స్టూపిడెస్ట్ పీపుల్ అందుకని నువ్వు తర్వాత నీ సైడ్ నుంచి నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పకూడదు వాళ్ళ ఇన్ఫర్మేషన్ నువ్వు లావకూడదు.
(18:07) మ్ మనం ఏ థర్డ్ పర్సన్ గురించి ఇంట్లో గానిీ బయటగా నెగిటివ్ చెప్పుకోకూడదు మనం బాగుండాలంటే మ్ ఇట్లా ఒకవేళ విడిపోయినా ఎమికలుగా విడిపోదాం. ఇద్దరికి ఆర్థిక భద్రత లేకపోతే లైఫ్ బాగుండదని తెలుసుకోవాలి. తర్వాత ఎక్కడన్నా అనుమానం అనేది ఎంటర్ అయితే లైఫ్ కొలాప్స్ అయిపోయింది. అనుమానం ఎప్పుడు వస్తది నీ పని నీకు లేనప్పుడు. ఉమ్ అంటే నువ్వు ఖాళీగా ఉండి ఓకే కానీ సర్వేలెన్స్ స్టార్ట్ అవుతది.
(18:32) ఆహా ఇద్దరు ఉన్నారు కాకపోతే ఇద్దరిలో ఎవరో భర్తో తిన్న కాకుండా వేరే వాళ్ళని లవ్ చేయడం వేరే వాళ్ళని వెళ్ళడమో అని అది జరుగుతుంది అనుకుందాం. అప్పుడు వదిలేయ్ అలాగ ఇప్పుడు భర్త అట్లా చేస్తే మంచి నీకు అనుమతి వస్తది కదా నీకు ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద కోర్ట్లు ఉన్నాయి. ఫ్యామిలీ కోర్ట్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీలు డైవర్స్ చేసుకుంటున్నారు.
(18:52) ఒక ఒప్పందం వల్ల ఇద్దరు కలిసినప్పుడు అది బ్రేక్ అయితే విడిపోవడం ఉంది కానీ బాధపడ్డావు లేదు అంటున్నా నువ్వు హాయిగా ఒకరిని నచ్చకపోతే విడిపో మ్ ఇప్పుడు కొత్త బండి తీసుకుంటావ్ పాత బండి వదిలేస్తావ్ అది బండి కాబట్టి సింపుల్ గా అయిపోయింది ఇది మనిషి కాబట్టి మనిషికి మనసు ఉంది కాబట్టి ఆ మనసున్న మనిషికి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చినయి తలబల కొడతారు కాబట్టి ముందే క్లియర్ గా ఉంటే మంచిది.
(19:19) అట్లా అందుకని నా దృష్టిలో మూడు ఒకటి ఎకనామికల్ ఫ్రీడమ్ అనేది ఇద్దరికీ లేకుండా అన్నె ప్రతిదానికి డిపెండ్ అయి చెడిపోతున్నాయి కుటుంబాలు నా అబ్సర్వేషన్ ఇది అందుకే నేను ఈ విషయాన్ని నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఎకనామికల్ గా ఫ్రీ చేస్తా నేను రెండవది డౌట్ ఉమ్ ఏదొక కారణం ఉమ్ మూడోది ఇంకా సో మెనీ మనుషులకు సంబంధించిన మిస్ అండర్స్టాండింగ్స్ ఇది మ్ వాట్ఎవర్ సో అందుకని అగ్రీమెంట్ రాసుకొని ఆ అగ్రీమెంట్ లో బతకాలి సైకలాజికల్ గా పేపర్ మీద రాయకపోయినా పర్వాలే ఇంతకుము నేను చెప్పిన కదా బెడ్ రూమ్ లో థర్డ్ పర్సన్ గురించి మాట్లాడొద్దు ఇది చాలా ఇంపార్టెంట్ మంచిగా రిలాక్స్ గా మాట్లాడుకొని అది
(20:01) పెద్ద పెద్ద గొడవలకు దారి తీస్తది. ఇప్పుడంతా వింటారు 10 రోజుల తర్వాత ఆ రోజు నువ్వు అట్లే అన్నావు ఆ రోజు కూడా ఇప్పుడు నీ క్యారెక్టర్ ఏందో తెలిసిపోలే నువ్వు వేరే వాడి గురించి చెప్పినట్టు నువ్వు నా గురించి చెప్పు అని డౌట్ ఏంది స్టాండ్ తీసుకోవాలి థర్డ్ పర్సన్ ఇప్పుడు నేను థర్డ్ పర్సన్ వచ్చి మాట్లాడాను మ్ మాట్లాడితే కథగానో జోక్ గానో మాట్లాడతా పర్సనల్ విషయాలు పర్సనల్ విషయాలు ప్రతి ఒక్కరు కుక్క కూడా ఉంటది ఒక హిస్టరీ మనిషికేంది ఉమ్ అది గాని అది ఇప్పుడు ఇంకోటి వాడిని వాడు పర్ఫెక్ట్ అనుకోవడం పక్కవాడిలో పర్ఫెక్షన్ ఎత్తుకలాడడం రెండు స్టిపిడిటీనే
(20:31) ఉమ్ మనిషి అంటేనే ఒక మిస్టేక్ అనుకోకుండా పుట్టాడు మ్ వాడేం ప్లాన్ చేసుకొని పుట్టలే ఎవరెవరి మధ్యనో పెరిగాడు వాడు వాడికి కొంత తెలుసు ఉమ్ ఇంకేదో తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాడు అన్నిటికంటే మించి వాడికి కొంచెం హాయి కావాలి కొంత డబ్బు కావాలి అప్పుడప్పుడు మనిషి కావాలి అప్పుడప్పుడు మనిషి కావాలి. మ్ ఆ మనిషి కావాలన్న దాంట్లో ఆ మనిషి ఇప్పుడు ఫుడ్ నీకు అన్ని చోట్ల దొరుకుతుంది కానీ శృంగారం దొరకదు కాబట్టి ఈ నీడ్ అనేది ఎసెన్షియల్ గా మారింది.
(21:04) ఈ నీడుకి ఇలాగ నీడు ఉంది అందుకని ఇది నాదే వేరే వాళ్ళు ముట్టుకుంటే కష్టం నేను యాక్సెప్ట్ చేయను ఇప్పుడు వేరే వాళ్ళు నీ కంచం ముట్టుకుంటే నీకు ఓకే కానీ నీ వైఫ్ ని ముట్టుకుంటే నాటు ఓకే అనేది డీప్ రూటెడ్ గా వెళ్ళిపోయింది అది అది మన ప్రభువుకు ప్రతిష్టకు చచ్చిపోతారు సూసైడ్లు చేసుకొని డౌట్ లో వచ్చి చచ్చిపోతారు చంపేసుకొని ఆంధ్ర కిల్లింగ్ అంటారు పాకిస్తాన్ లో అక్కడ ఇక్కడ ఉంటది.
(21:24) మ్ ఇప్పుడు దీనికి ప్రత్యామన్యం లేదు. నువ్వు ఎక్కడో చోట తినొచ్చు. మ్ రెండోది నువ్వు రకరకాల చోట్ల శృంగారం చేశవ అనుకో రోగాలు వస్తాయి. మ్ తర్వాత సోషల్ సమాజంలో పరువు పోతది. నీ పరువుకి నీ కుటుంబం పరువుకి లింక్ ఏడ్స్ వచ్చింది. ఇదో పెద్ద చాంతాడంత ఉంది అందుకని దీనిందరికీ ఎండ్ చేయాలంటే నేను లాయల్గా ఒకడితో ఉంటాను. నిజానికి అట్లా ఉంటే ఏమైతది అంటే సంసారం అనేది ఇట్లా మోక్షానికి దారి అనుమానాలను పెట్టుకొని పక్కోళ్ళ గురించి మాట్లాడి అట్లా కాకుండా ఈ ప్రపంచంలో నీకు అందుబాటులో లేనిది నువ్వు అన్వేషించాలన్నా అన్వేషించలేనిది శృంగారం ఒక్కటే
(21:59) ఆ ఒక్క విషయంలో లిబరేట్ అవ్వడానికి మ్యారేజ్ మిగతాదంతా ఎప్పుడూ ఉంటది. అందుకని యూస్ మ్యారేజ్ టు గెట్ లిబరేటెడ్ ఫ్రమ అర్జ్ రస్ట్ మ్యారేజ్ అందరూ ఏం చేస్తారు ఈ మ్యారేజ్ బాద ఇంకో మ్యారేజ్ ఆ మ్యారేజ్ బాలేదు ఇంకో మ్యారేజ్ అట్లా చేసుకుంటున్నారు. నో నో నో నో నువ్వు ఏదైతే శృంగారం అనేది ఉందో అది ఒకటే డైమెన్షన్ లో నువ్వు ఎక్స్ప్లోర్ చేసి ఇది మామూలు విషయమే మ్ ఇప్పుడు ఎవడికైతే శృంగారం సెటిల్ అయిందో మ్ ఇంక వాడిని ఎవ్వడు ప్రపంచంలో వాడు డిస్టర్బ్ చేయడు.
(22:34) నమాని విషయంలో కూడా సెటిల్మెంట్ వచ్చింది ఇ డిస్టర్బ్ చేయలేడు వాడి పని వాడికి దొరికింది ఈ మూడు దొరికిన వాడిని ప్రపంచంలో ఇవ్వడు ఏం చేయలేడు ఇంకా అంటే వాడికి శృంగారం అంటే నీడ్ వేరేవాళ్ళ టచ్ నాకు అక్కర్లేదుఅని డిక్లేర్ చేశడు డబ్బు ఎలా సంపాదించుకోవాలి ఏ దేశంలో నాకు అర్థమైంది అన్నాడు మూడోది నేను ఏం చేయాలి ఈ భూమి మీద ఆ పని నాకు దొరికింది అన్నాడు మ్మ్ ఈ మూడు ఉన్నవాడిని ఈ ప్రపంచం ఏమి చేయలేదు ఊ రెండోది వాడి కాళ్ళ దగ్గరికే వచ్చి కూర్చుంటారు.
(23:02) ఎందుకంటే అల్టిమేట్ అండర్స్టాండింగ్ అది రమణ మహర్షి అంటే ఈ మూడు ఉన్నవాడు తన పని తనకు తెలుసు తనకు మనుషులతో అవసరం లేదు శృంగారం అసలు అవసరం లేదు డబ్బుతో పనిఏం లేదు. ఉ అదే వేరే వాళ్ళు ఉన్నారు పెళ్లి చేసుకొని శృంగారం నుంచి బయటికి వచ్చి భార్యంతో ఫ్రెండ్ గా ఉన్నారు. మ్ డబ్బు విషయంలో తెలుసుకున్నారు డబ్బు విషయం క్లియర్ గా ఉన్నారు.
(23:22) వాళ్ళ పని ఏందో వాళ్ళకి తెలిసింది అన్నదానాలు సేవలు గివ్వలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. మ్ రామసురత్ కుమార్ లాంటి సో అట్లా చాలామంది ఇప్పుడు నేను ఈ మూడు నాకు దొరికినయి. మ్ ఇప్పుడు నాకు నేను సినిమా చూడొచ్చు వాట్ఎవర్ ఇట్ మే బి శృంగారం అనేది నా లోపటికే పరిమితమైంది. ఎట్లైతే ఆకలి నాకే పరిమితమయిందో అట్లా శృంగారం అనేది ఇక అందరి నుంచి బయటిక వచ్చి ఇట్ జస్ట్ ఇట్ సెటిల్డ్ ఇన్ మీ నౌ మ్ ఇప్పుడు నాకు అసలు ఉండదు థాట్ ఎవరైనా చూస్తే ఊరికే చూస్తుంది.
(23:54) అట్లా సో అందుకని మ్యారేజ్ అనేది నెసెసరీ అంటే ఆ ఒక్క నీడ్ అనేది నీకు ఎక్కడ ఫుల్ఫిల్ కాదు కాబట్టి నెసెసరీ కానీ ఆ ఒక్క నీడికి పరువు ప్రతిష్ట బంగారం ఆ పూజారులు ఫంక్షన్లు తవాత ఈగోలు మ్ ఎవ్రీథింగ్ అట్రిబ్యూట్ చేశారు అందుకని ఇదంతా సమాచారమే అవును అందుకని బివేర్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ యు షేర్ దాని అర్థం తప్పని కాదు ఇక్కడ ఎవరు టెర్రరిస్టులు లేరు.
(24:22) కానీ ప్రతి పనికిరాని దాన్ని అపార్థం చేసుకునే అద్భుత మేధాశక్తి మనిషికి ఉంది. అందుకని ఫస్ట్ నుంచే ఎరకలో ఉండు నేను చెప్పిన స్టేట్మెంట్ే ఒక భర్త భార్య కలిసి ఉన్నారు అనుకో ఎట్లా కలిసి ఉండాలో తెలుసా ఉమ్ లైఫ్ అంతా కలిసి ఉండాల్సిన వాళ్ళు ఎరుకలో ఉండాలి. ఒక క్యూరేటర్ ఉమ్ పులితో ఎట్లా ఉంటాడో బోన్ల మ్ అట్లా ఉండాలి. ఉమ్ డోంట్ టేక్ ఫర్ గ్రాంటెడ్ మనిషి ఎప్పుడైనా నీకు ఎనిమీగా మారొచ్చు.
(24:49) ఉమ్ పులి స్వభావం ఎప్పుడు సేమ్ ఉంటది. పాము స్వభావం ఎప్పుడు సేమ్ ఉంటది ఎప్పుడు కాటేస్తది పులి ఎప్పుడు అటాక్ చేస్తది కోతి ఎప్పుడు దుంకుతది మనిషి స్వభావం ఎవడికి తెలియదు వాడు నిన్నటి వరకు క్లోజెస్ట్ ఫ్రెండ్ గా ఉన్నవాడు రేపే నీకు ఎనిమిగా మారిపోవచ్చు అవును అవును ఎందుకు వాడికి ఇన్ఫ్లయెన్స్ అయ్యే ఒక స్వభావం ఉంది కదా అవును వాడు దేనికైనా ఇన్ఫ్లయెన్స్ కావచ్చు.
(25:10) ఉమ్ అందుకని నీ సైడ్ నువ్వు క్లియర్ గా ఉండు మిగతాది బాడ్మేజ్ ఉమ్ అట్లా అందుకని మ్యారేజ్ టు గెట్ లిబరేటెడ్ ఫ్రమ్ సెక్స్ ఒకటి అది ఒక్కటే ఎండ్ అయినా కూడా నీకు సంబంధాలు ఉంటాయి నీ పిల్లలు ఉన్నారు. నీ బాధ్యత కాబట్టి డబ్బు పట్ల క్లారిటీ తెచ్చుకోవడానికి మ్యారేజ్ ఉమ్ ఆ తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ గుడ్స్ తర్వాత ఒకరి రెస్పెక్ట్ ఒకరు కాపాడుకోవడం ఉమ్ అన్నెసెసరీ కాన్వసేషన్స్ చేయపోవడం ఇవన్నీ చేస్తే ఓవరాల్ గా నీకు మ్యారేజ్ బాగుంటది లేకపోతే మ్యారేజ్ మెల్లగా సమస్యల సుడిగుండల్లోకి ఎంటర్ అవుతది.
(25:42) అది ఎవ్వడు విడదీయలేనంత చిక్కుముడి అది మ్ చిక్కుముడి పిచ్చి చుక్కుముడి అది మ్ పెట్టినా అంతే మరి ఓకే సో ఇప్పుడు నువ్వు మ్యారేజ్ చేసుకుంటున్నావ్ చేసుకో మ్ ఫస్ట్ ఒక్క నియమం అయితే పాటించు మ్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ గురించి ఎప్పుడు మాట్లాడొద్దు మ్ ఇదే అన్ని ప్రమాదాలకి అన్ని దుర్మార్గాలకి కారణం అని నేను తెలుసుకున్నాను.
(26:12) ఓకే దాని అర్థం మాట్లాడద్దు అంటే మాట్లాడొద్దని ఇది ఎగ్జాంపుల్ కరెంట్ బొక్కలు వేలు పెట్టొద్దు రా బయ దాని అర్థం పెట్టొద్దని దానికి ఇఫ్ అండ్ బట్స్ లేవు నేను మాట్లాడకు అవును ఇప్పుడు యాంటీ అడక్షన్ సెంటర్ ఉంటది తాగేటవాళ్ళకి అది మనకఎందుకు అందుకని నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి సలహా ఇస్తున్నా నేను చేసుకున్నా నేను పాటిస్తున్నా థర్డ్ పర్సన్ ఇస్ ద పాయిజన్ అంతే

No comments:

Post a Comment