మీ Frequency తగ్గిందని చెప్పే సంకేతాలు | దాన్ని ఎలా పెంచుకోవాలి? Sarada garu, Uk
Author Name:Dhyana Jagath
Youtube Channel Url:https://www.youtube.com/@Dhyanajagath
Youtube Video URL:https://www.youtube.com/watch?v=mb7nuxRDeCE
Transcript:
(00:01) నమస్తే అందరికీ మనకి వాయిస్ ఆఫ్ బాబాజీ బుక్ సిరీస్ చక్కగా మనం చేసుకుంటున్నాము బుక్ మొత్తం చేయటానికి అయితే మనకి షేర్ చేయడానికి అంత సాధ్యపడదు ఎందుకంటే చాలా చాలా టాపిక్స్ ఉంటుంది ఇది ఒకసారి మనం చూపించాం పుస్తకం ఇది ఇది వాయిస్ ఆఫ్ బాబాజీ బుక్ ఎవరైనా ఇంగ్లీష్ మంచిగా చదవగలము మనకి ఓకే అన్నవాళ్ళు తప్పకుండా ఇది ఇది తీసుకునే ప్రయత్నం చేయండి ఎంతో ఆత్మజ్ఞానం దాగుంటుంది దీంట్లో మాటలు తక్కువ అయిపోతాయి మనం చెప్పటానికి ఆ ఓకే సో మనము ఇవాళ ఫియర్ ఫియర్స్ భయం గురించి బాబాజీ చెప్తారన్నమాట దాంట్లో సగం చాప్టర్ అంతా కూడాను భయం ఏం
(00:47) చేస్తుంది మనల్ని ఓకే సో ఆ భయం వల్ల మనల్ని మనం ఎలా మనం కోల్పోతున్నాము ఇవన్నీ ఆయన చెప్తారు సాధ్యమైనంత వరకు మనము చూద్దాం మనం కవర్ చేసేలాగా చూద్దాం ఓకే సో బాబాజీ ఆయన చెప్తున్నారు ఫియర్ అనేది భయం మనకి తెలుసు మనకి ఏంటి అంటే అది ఫియర్ డామినేట్ చేస్తూ ఉంటుంది మనల్ని అని చెప్తున్నారు అన్నమాట. సో హ్యూమన్ లైఫ్ ని ఫియర్ డామినేట్ చేస్తా ఉంటుంది.
(01:19) సో ఫియర్ అదొక ఒక రీసన్ ఏంటి అంటే మనకి మనము మనం ఏంటంటే ట్రాప్ అయిపోతూ ఉంటాం అంట మనకి ఫియర్ దాంట్లో ట్రాప్ అయిపోయి ఎన్నో కష్టాలని మనం భయం వల్ల కొని తెచ్చుకుంటున్నాం అన్నమాట యాక్చువల్ గా అన్ని అన్ని కష్టాలు మనకి రావాలని అక్కడ లేదు కాకపోతే మనము ఏంటంటే ఆ ఈ ఫియర్స్ వల్ల కొన్ని కష్టాల్ని మనము కొని తెచ్చుకుంటున్నాము అనేసి అంటున్నారు అన్నమాట బాబాజీ ఓకే సో ఫియర్ ఏం చేస్తుందంట ఇది ఇది డామినేట్ చేస్తుందన్నమాట మన హ్యూమన్ హ్యూమన్ ఫియర్ డామినేట్స్ హ్యూమన్ లైఫ్ అంటారు అంటే మన జీవితము మన జీవితాన్ని మన మనం ఆ భయం భయంతోటి ఉంటున్నప్పుడు భయం ఎప్పుడు
(01:59) జయిస్తూ ఉంటుంది జయించడం అంటే అదేదో మంచి కాదు కదా ఇక్కడ భయం ఎప్పుడు మనల్ని మనల్ని తన ఫుల్ తన కంట్రోల్ లోకి తీసేసుకుంటుంది అన్నమాట భయం సో అది ఒక మెయిన్ రీజన్ అంటున్నారు అన్నమాట దాంట్లో ట్రాప్ అయిపోతారు ఇవన్నీ మనకి తెలియదా తెలుసు మరి అయినా సరే మనము ఆ భయంలోకి వెళ్ళిపోతూ ఉంటామ అన్నమాట ఓకే ఏదో ఏదో ఒక రీజన్ వల్ల ఇవన్నీ సహజం మనిషికి అంటే జన్మ తీసుకున్నప్పుడు మానవ జన్మ తీసుకున్నప్పుడు ఈ అరిషడ్ వర్గాలు దాంట్లో భయం ఇవన్నీ మనము ఒక్కొక్క జన్మలో కొన్ని కొన్ని లోతుగా మనము ఆ ఎమోషన్ ని ఫీల్ అవుతూ ఉంటామ అన్నమాట అంటే దాన్ని అర్థం
(02:38) చేసుకుంటూ ఉంటాము. సో అట్లానే కొన్ని జన్మలు ఫస్ట్ నుంచి మనకు ఉన్నదే భయం ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మనల్ని మనం ఆ జంతువును జంతువును కూడా చూడస్తే దాన్ని ఎక్కడ ఏం చేసేస్తారో అన్న దాంట్లో ముందుగానే అది దాన్ని రక్షించుకోవడానికి చూస్తుంది అది సెల్ఫ్ ప్రొటెక్షన్ అంతవరకు ఓకే కానీ మనిషి ఇంకా ఇంకా మనిషి జన్మలు తీసుకుంటున్నప్పుడు అది సెల్ఫ్ ప్రొటెక్షన్ కాదు కదా ఇంకా ఆ ప్రొటెక్షన్ అవసరం లేదు మనకి అంటే జంతువుకి ఆ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎట్లాగైతే అవసరమో మనిషి ఉన్నప్పుడు ఇంకా ఆ భయాన్ని మనం మనం జయించాలన్నమాట. ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్
(03:11) ఏదైతే ఉంటుందో దాన్ని జయించాలి. సో ఆ ఆ భయాన్ని మనం అర్థం చేసుకుంటూ దాని ట్రాప్ లోకి వెళ్ళకుండా ఆ దానికి మనము జ్ఞానం ఇచ్చుకుంటూ మనము దానికి బయటికి రావాల్సి వస్తది అన్నమాట. సో ఇట్లాగా బాబాజీ ఏం చెప్తున్నారంటే అది మెజరీని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఎన్నో కష్టాల్ని క్రియేట్ చేస్తది. నువ్వు అనుకోకుండా అంటే నీకు తెలియకుండానే నువ్వు ఆ కష్టంలోకి వెళ్ళిపోతూ ఉంటావు అని చెప్తున్నారు.
(03:38) స ప్రతి థాట్ ప్రతి ఎమోషన్ అనేది ఒక ఫ్రీక్వెన్సీ కచ్చితంగా ప్రతిది ఫ్రీక్వెన్సీనే ఫ్రీక్వెన్సీ అంటే ఎనర్జీ ఉంటుంది. ప్రతి ఆలోచనకి ఎనర్జీ ఉంటుంది. మాటకి ఎనర్జీ ఉంటుంది. మన చూసే చూపు కూడా ఎనర్జీ వి ఆర్ గివింగ్ మనం అందుకు కొన్ని కొన్ని కొన్ని వీడియోస్ ఏంటి అంటే చూడడానికి స్పిరిచువాలిటీ ఉన్నా అది అది ఎనర్జీ సక్కింగ్ ఉంటాయి.
(04:04) చూసుకోవాల్సి వస్తది సో అట్లాగా ఏంటి అంటే మనకి ఆ ఎనర్జీ గైనింగ్ అనేది మనకి ప్రతిది ఎనర్జీ తోటే నిండి ఉంటాం మనం లోపల బయట మొత్తం అంతా సెట్ే ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది మనకి సో ఇట్లాగా ప్రతి ఒక్క ఎమోషన్ కి దాని తగ్గట్టు ఎనర్జీ ఉంటుంది ఆ చార్ట్ కూడా మనము ఈ సెషన్ లో మనం చూద్దాం కాన్షస్నెస్ చార్ట్ అన్నమాట మన చైతన్యం ఎలాగ ఒక్కొక్క ఎమోషన్ కి డ్రాప్ అయిపోతా ఉంటుంది ఏ ఎమోషన్ కి మనం రైస్ అవుతా ఉంటాము అని సరే దీనికి ముందు ఆ ఫియర్ ఏం చేస్తుంది భయం ఏం చేస్తుందంట ఫాల్స్ పిక్చర్ ని క్రియేట్ చేస్తుందంట మనకి అంటే మన రియాలిటీ అంటే సత్యాన్ని మన నుంచి దూరం చేసేస్తది.
(04:42) సత్యము మనం తెలుసుకోలేకుండా మనము మనం అందులమ అయపోతాము అంటున్నారు ఇట్ బ్లైండ్స్ యు అంటారు అన్నమాట బాబాజీ అంటే మనకి అది కంటిమి ఒక పొర వేసేసినట్టు అయిపోతుంది మనకి సత్యం తెలియదు భయం వల్ల సో తర్వాత అది ఏం చేస్తుందంటే పోనీ అట్లానే ఉంటుందా ఇంకా ఇంకా నీకు వేర్లు లాగా అది అది పెద్ద వృక్షం అనుకోండి పెద్ద చెట్టు ఉంది చాలా కాండం ఇంత లావున ఇంత ఉన్న చెట్టుకి కింద వేర్లు ఎలా ఉంటుంది ఎంతో దూరము స్ప్రెడ్ అయిపోయి చిన్ని చిన్న చిన్న చిన్ని వేర్లు దగ్గర ఇట్లా తీస్తే కొంచెం ఎందుకు బాగా పెరిగిన ఇంత మొక్కని బయటకి తీసినప్పుడు ఇంత కుప్ప వేర్లు కింద ఉంటాయి. భయం కూడా
(05:19) అంతే కేవలం ఒకదానికే భయం ఉండదు ఆ భయం నుంచి ఎన్నో పిల్లవేర్లులాగా ఎంతో చిన్న చిన్న చిన్న చిన్నవి ఇంకా ఎన్నో స్ప్రౌట్ అయిపోతా ఉంటాయి అన్నమాట ఓకే సో అది చెప్తున్నారు అన్నమాట అంటే మనము ఏ ఫ్రీక్వెన్సీతో అయితే ఉంటా ఉంటామో ఇది అసలు స్టాండర్డ్ ఇది సత్యం అంతే ఏ ఫ్రీక్వెన్సీ అయితే ఏ శక్తితోటి మనం ఉంటా ఉంటామో అలాంటి అనుభవాలే పొందుతూ ఉంటాం.
(05:43) ఒక వ్యక్తి పట్ల భయం ఉన్న ఒక సంఘటనకి భయం ఉన్నా ఒక ప్లేస్ అంటే స్థలం అంటే భయం ఉంటున్న పురుగులు కొన్ని జీవరాశులు అంటే భయం ఎక్కువగా భయం ఉంటున్నప్పుడు అలాంటి అనుభవాలే మనం ఎదుర్కుంటూ ఉంటామ అన్నమాట ఎందుకు ఎప్పుడు నాకే జరుగుతుంది అనే క్వశ్చన్ వస్తది కదా ఎవరో ఎప్పుడో అప్పుడు వస్తుంది కదా ఎందుకు అంటే లోపల ఆ ఎనర్జీతో ఉన్నాం మనం భయం అన్న ఎనర్జీతో ఉన్నప్పుడు అలాంటివే వస్తా ఉంటాయి అన్నమాట సో ఫియర్ ఇంకా ఏం చేస్తుంది అంటున్నారు ఫియర్ ప్రివెంట్ చేస్తుంది నిన్ను సత్యాన్ని చూడకుండా నిన్ను ఆపేస్తుంది ఫియర్ అంటున్నారు అన్నమాట అదే కాదు నీ యొక్క
(06:17) సెల్ఫ్ ని కూడా లిమిట్ చేసేస్తూ ఉంటుంది అంటే మనము యాక్చువల్ గా ఈ ఐడెంటిటీ కాదు మనం శరీరం తీసుకున్నాము అంతే లోపల ఉన్న చైతన్యం వేరు మనకి దివ్య దైవత్వము ఆ చైతన్యానికి వెళ్ళనివ్వకుండా ఆ చైతన్యానికి కనెక్ట్ కాకుండా ఇంకా మన చైతన్యాన్ని శ్రింక్ చేసేస్తూ ఉంటుంది అన్నమాట బాగా తక్కువ చేసేస్తూ ఉంటుంది ఈ భయం అని చెప్తున్నారు తర్వాత ఇంకా ఈ భయం భయం ఏం చేస్తుందంట డిఫరెన్సెస్ డిఫరెన్సెస్ ని క్రియేట్ చేస్తూ ఉంటుందంట అంటే జనాలలో అంటే మనుషులలో ఒకరి పట్ల ఒకరికి ద్వేష భావన తర్వాత వాళ్ళు వేరు నేను వేరు అని చెప్పి స్త్రీ పురుషుడికి
(06:56) తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులకి ఇది ఇక్కడితోటే కాదు ఈ భయం అనేది దేశాలకి దేశాలకి మధ్య కూడా ఎన్నో భిన్నభిన్న విభిన్న అభిప్రాయాలని అంటే సరికాని ఒక అభిప్రాయాలని సృష్టిస్తూ ఉంటుంది అంతే కదా వాళ్ళు ఎప్పుడు ఎటాక్ చేస్తారా ఈ భయంతోటే ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా ఉంటే ఎట్లాగా ఓకే అంత మటుకు మనకి అది ఫర్ సెక్యూరిటీ రీజన్ ఉంటుంది అది చెప్తున్నారు అన్నమాట అంటే ఫియర్ అనేది ఎన్నో ఎన్నిటిన సరికాను కూడాను క్రియేట్ చేసేస్తూ ఉంటుంది మొత్తం వరల్డ్ నే వరల్డ్ నే అంటే ఈ ప్రపంచం అంతా కూడాను ఈ భయం అనే దాన్ని ఎక్కువగా ఉన్నప్పుడు అల్లకల్లోలం సృష్టించేస్తూ ఉంటుంది
(07:39) అంటున్నారుఅన్నమాట సో ఇట్లానే ఫియర్ ఏం చేస్తుంది హ్యూమానిటీని అంటే మానవుని మానవత్వం నుంచి సపరేట్ చేసేస్తా ఉంటుంది. ఓకే ఆ పర్సన్ ని వీక్ చేసేస్తుంది అంటే బలహీనులు బలహీనం అయపోతా ఉంటారంట భయం వచ్చినప్పుడు సభ యం భయం వేస్తున్నప్పుడు మంచి కాన్ఫిడెన్స్ గా ఎనర్జీ తోటి ఉంటారా భయం వచ్చినప్పుడు యంజైటీ వచ్చేస్తుంది. యాంక్షిస్ ఫీల్ అవుతా ఉంటారు కంగారు వచ్చేస్తా ఉంటుంది.
(08:06) భయం దిగులు ఇంకా ఏవేవో రకరకాల ఎమోషన్స్ లో ఎనర్జీస్ అన్ని అన్ని ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. అంటే అక్కడ సరిగాని థాట్స్ అవన్నీ ఎన్నో రైజ్ అయిపోతూ ఉంటుంది ఈ ఒక్క ఎమోషన్ వల్ల అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళు ఎవరైతే భయపడుతూ ఉంటారో ఆ బాడీ కూడా అట్లానే రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఇది కేవలం ఎమోషన్ తోటో అయ్యేదే కాదన్నమాట. ఆ ఆ ఎమోషన్ ఏమవుతుంది శరీరం మీద పడుతుంది కచ్చితంగా పడుతుంది.
(08:35) ప్రతి ఎమోషన్ ఇంటన్ అయినప్పుడు దాని యొక్క ప్రభావము శరీరం మీద పడుతుంది. ప్రతి మజల్ అంటే మన కణాలు మన శరీర కండరాలు కణాలు అవన్నీ ఆ ఎనర్జీని తీసుకుంటాయి. నర్వస్ సిస్టం అనేది డిస్టర్బ్ చేసేస్తుంది అంటున్నారు అన్నమాట బాబాజీ అంటే మనలో ఉన్న ఆ సరఫరా నర్వస్ సిస్టం ఉంటుంది కదా అది మొత్తము డిస్టర్బ్ అయిపోతది. ఓకే ఆ పర్సన్ తన తన మీద తన ఒక విశ్వాసాన్ని కోల్పోతాడు.
(09:03) సో ఇట్లాగా ఏం చేస్తున్నారంటే అలానే చాలా ఈజీ ఎగజాంపుల్ అందరికీ తెలిసింది ఏంటంటే పాము పాముని చూసి తాడును చూసి పాము అనుకుని భయపడ్డము అంధకారంలో చీకట్లో అన్నమాట సో అట్లాగా గబుక్కున వెలుతురుగా ఉన్న చూసి మనము ఆ పాము అన్న దృష్టిలో చూస్తున్నప్పుడు ఆ తాడు కూడా వెలుతురులో ఉన్న పాముగానే కనిపిస్తది ఎందుకు అజ్ఞానము అజ్ఞానం నుంచి మనం చూస్తాం అన్నమాట సో ఫియర్ అనేది ఏంటి అంటే అది మన ట్రూ నేచర్ అది మన ట్రూ నేచర్ కాదు అంటున్నారు భయం అనేది మన గుణం కాదు ఏ మనిషి అంటే ఏ వ్యక్తి యొక్క గుణము భయం కాదు అంటున్నారు అన్నమాట సో దానికి ఏం చెప్తున్నారు అంటే
(09:45) ఇట్లాగా మన మన ఫియర్లెస్నెస్ ఈస్ అవర్ నేచర్ అంటున్నారు. నిర్భయంగా ఉండటం అభయంగా ధైర్యం ధైర్యం అనేది మన ప్రతి ఒక్కల ఒక నేచర్ అంట ఆ సెల్ఫ్ ఒక నేచర్ మనకి సెల్ఫ్ గా అంటే ఆ డివైన్ సెల్ఫ్ కి కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయ అన్నమాట లక్షణాలు నేచర్ దైవం ఎలా ఉంటారు భయంతోటి ఉంటారా ఎలా ఉంటుంది దైవం ఒక దేవుని చూసిన ఎంత మనం మనకే ధైర్యం వస్తా ఉంటుంది కదా అంటే ఒక ఒకళని చూస్తున్నప్పుడు మనకి వస్తుంది అంటే ఆల్రెడీ మనలో అది ఉంది అని అర్థం ఫియర్ లెస్నెస్ రైట్ సో ఇంకా ఆయన చెప్తున్నారు ఇప్పుడు ఎప్పుడైతే గనుక నువ్వు నీకు సరండర్ అవుతావో మన సెల్ఫ్ కి సరండర్
(10:30) అవ్వటం మన సెల్ఫ్ డివైన్ ఇంతకాలము బయట బయట మనము దైవాన్ని బయట వెతుకుతూ ఉన్నాం దైవం ఎప్పుడైతే మన లోపల ఉంది అని తెలుసుకున్నాం ఇది ఎప్పుడు సత్యమే దైవం అంతటా ఉంది కదా అన్ని జీవరాశుల్లో ఉంది అందుకు హింస అనేది చేయకూడదు ఓకే అన్ని జీవరాశులు దైవమే దైవం నుంచి వచ్చినవే అలానే మనం కూడాను మనం కూడా మన లోపల కూడా దైవ లక్షణాలు ఉన్నాయి బయట చూడటానికి వాళ్ళ గుణగుణాలు ఎట్లాగా ఉన్నా ఆత్మపరంగా వాళ్ళు దైవమే ఓకే సో అట్లాగా దైవానికి ఉన్న లక్షణాల్లో ప్రేమ జాలి కరుణ దయ ఇవన్నీ ఎట్లా ఉంటాయో ధైర్యం కూడా ఆత్మ యొక్క లక్షణం అన్నమాట సో ఎప్పుడైతే నువ్వు
(11:15) నీకు సరండర్ అవుతావో సరండర్ అయినప్పుడు ప్పుడు అంటే శరణాగతి మన సెల్ఫ్ కి శరణాగతి అవుతావో అక్కడ దైవము నీకు అంటే ఆ ధైర్యం అనేది నువ్వు అనుభూతి చెందుతా ఉంటావు నీ లోపల అంటున్నారు అన్నమాట తర్వాత ఇంకా భయం గురించి ఇంకా ఏం చెప్తున్నారు అంటే మనకి అది ఏం చేస్తూఉంటుంది ట్రాక్ చేసేసి ఆ మనకి ఫ్రీడమ లేకుండా చేస్తుందంట భయం అనేది ఫ్రీడమ ఉండదు అంటే స్వేచ్ఛ స్వేచ్ఛ ఒకళ్ళు ఇచ్చేది కాదు మనం మనంగా పొందేది ఒకళ్ళు అలవ్ చేసేది ఒకళ్ళ ఇచ్చేది కాదు స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది ప్రతివాళ్ళ హక్కు జన్మ హక్కు అంటారు బాబాజీ బుక్ లో రాశారఅన్నమాట బర్త్ రైట్ స్వేచ్ఛ అనేది
(12:00) కానీ దాన్ని ఎలాగా యూస్ చేస్తున్నామ అనేది చూసుకుంటూ ఉండాలి అలాగని సో అట్లాగే స్వేచ్ఛగా నువ్వు ఆ స్వేచ్ఛని నీకు నువ్వు ఇచ్చుకో నీకు బంది అయిపోతామ అన్నమాట ఈ ఎమోషన్స్ లో ముఖ్యంగా భయానికి ఎప్పుడైతే బంది అయిపోతావో నువ్వు స్లేవ్ అయిపోతున్నావు దాని కి అంటున్నారు స్లేవ్ బానిస భయానికి బానిస అయిపోతున్నారు. సో దాని నుంచి బయటికి రండి ఓకే ఏ భయం అయినా సరే ఎన్నో రకాల భయాలు ఉన్నాయి కానీ అది మొత్తానికి ఒకటే భయం అంతే వేరు వేరుగా ఉంటుంది కొంతమందికి కొన్నంటే భయం కొంతమందికి కొందంటే భయం ఓకే సో అట్లాగే దాని నుంచి బయటికి రండి అంటున్నారు. ఆ ట్రాప్ ఎప్పుడైతే నువ్వు
(12:42) భయం అన్న ట్రాప్ లో పడిపోతావో నీ స్వేచ్ఛని నువ్వు కోల్పోతున్నావు అంటున్నారు. ఫియర్లెస్నెస్ బ్రేవ్ అంటే ధైర్యం అనేది నీకు ఫ్రీడమ్ ని ఇస్తుంది. ఫ్రీడమ అనేది నీ నేచురల్ స్టేట్ అంటున్నారు నీ సహజ స్థితి స్వేచ్ఛ ఎంత బాగుందో స్వేచ్ఛ మన సహజ స్థితి అంట ఫ్రీడమ ప్రతి ఒక్కరికి ఫ్రీడమ ఉంది. ఓకే ప్రతి జీవరాశికి ప్రతి జీవికి తాను ఇక్కడ జన్మించి తాను స్వేచ్ఛగా జీవించే హక్కు ప్రతి జీవరాశికి ఉంది.
(13:19) అందుకు ఆ ఆ జీవుల్ని పట్ల మనం వాటి స్వేచ్ఛని అపహరిస్తుంటే అందుకు కర్మలు ఓకే సో ఇది చెప్తున్నారు సో ఫ్రీడమ అనేది అది ఒరిజినల్ గా నీ నేచురల్ కండిషన్ నీ నేచురల్ స్టేట్ అన్నమాట అది ఏదో అది క్రియేట్ అయ్యేదో ఏదో బయట నుంచి తెచ్చుకునేది కాదు స్వేచ్ఛ అనేది అది ఎప్పుడు నీ లోపల ఉండేది ఫ్రీడమ అనేది ఎప్పుడు నీలోనే ఉంటుంది ఎప్పుడైతే నువ్వు స్వేచ్ఛతోటి ఉంటావో స్వేచ్ఛ నీ లోపల ఉన్న స్వేచ్ఛని అనుభూతి చెందుతూ ఉంటావో అప్పుడు నీ చైతన్యము నీ హృదయము హృదయము అంటే మన మన హార్ట్ నుంచి వచ్చే లవ్ వైబ్రేషన్స్ అన్నమాట అది విస్తారం అవుతూ ఉంటాయి
(14:01) అంటున్నారు. ఎప్పుడైతే భయంతోటి ఉంటామో ఆరా శ్రింక్ అయిపోతుంది ఆరా ఎనర్జీస్ మారిపోతుంది ఆరా కలర్స్ మారిపోతుంది. ఆరా మంచి మంచిగా హ్యాపీగా ఉంటున్నప్పుడు చక్కగా విచ్చుకున్న పువ్వులాగా ఉంటుంది. ఎప్పుడైతే భయము కోపము ఇట్లాంటి ఎమోషన్స్ ఉన్నప్పుడు ఆరా శ్రింక్ అయిపోతుంది షింక్ అయిపోయినప్పుడు డెన్సర్ ఎనర్జీస్ లేనిపోయిన ఫ్రీక్వెన్సీస్ అన్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటామ అన్నమాట ఈ శరీరం మీద పడుతుంది అంటున్నారు కదా శరీరం మీద పడడం అంటే బాడీ ఇష్యూస్ వస్తాయి భయంతోటి నాకేం లేదండి ఆలోచనలు నాకు దేని పట్ల భయం లేదు అయినా కొన్ని కొన్ని ఇష్యూస్ డీపర్
(14:38) లెవెల్లో సబ్కాన్షియస్ మైండ్ లో ఏమున్నాయో దానికి ధ్యానం ఒక్కటే శరణ్యం ధ్యానం చేస్ చేస్తూ ఉంటే తెలుసు తెలియక లోపల తెలుసుకోపోయినా పర్లే కొన్ని క్లెన్జింగ్ జరిగిపోతా ఉంటుంది ధ్యానం చేయాలి. సో ఓకే సో ఫియర్లెస్నెస్ ఇంకా ఏం చెప్తున్నారు అంటే నిర్భయం ఓకే లేకోతే అభయం అది నిన్ను ఫ్రీగా నిన్ను నువ్వు జీవించడానికి నువ్వు స్వేచ్ఛగా జీవించొచ్చు అంటున్నారు.
(15:04) ఓకే తర్వాత అది నిన్ను ఫియర్లెస్నెస్ ఏం చేస్తుందంట నిన్ను స్ట్రాంగ్ చేస్తుంది నీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో నిన్ను ఫియర్ ఎప్పటికీ కంట్రోల్ చేయలేదు అంటున్నారు. దేనికన్నా ఇప్పుడు బాబాజీ ఎప్పుడు బాబాజీ దాంట్లో మూడు మూడు మూడు చెప్తారు ఫియర్ డౌట్ వర్రీ ఈ మూడు మళ్ళీ చెప్తున్నా ఫియర్ డౌట్ వర్రీ ఈ మూడు కూడాను విత్తనాలు అంట మన మైండ్ లో ఉంటాయి అని చెప్తారన్నమాట విత్తనాలు ఈ మూడు విత్తనాలు ప్రతి ఒక్కళలో ఉంటాయి ప్రతి వాళ్ళ మైండ్ లో ఉంటుంది ఈ మూడు కానీ దాన్ని నువ్వు స్ప్రౌట్ అయ్యేలాగా అంటే ఆ విత్తనాన్ని మొలకెత్తేలాగా చేయొద్దు అంటారు
(15:47) దానికి ఎనర్జీస్ ఇవ్వద్దు ఫియర్ డౌట్ వర్రీ అంటే భయము వర్రీ ఆందోళన చెందటము డౌట్ అనుమానం ఈ మూడు సో ఈ మూడు నీ మైండ్లో అంటే మనసులో మన దాంట్లో ఉంటుంది. దానికి మనము ఎనర్జీస్ ఇవ్వకూడదు ఇది ఇది ఏంటి అంటే నువ్వు ఎంతసేపు దానికి కాంతి నువ్వు కాంతి అంటే జ్ఞానము మన మనసుకి ఎప్పుడైతే మనం ఎల్లప్పుడూ మన జ్ఞానం ఇస్తూ ఉంటామో జ్ఞానంతోటి మనం మన జీవితంలో దాన్ని అమలు చేస్తూ ఉంటామో జ్ఞానము ఈ విత్తనాలు మొలకెత్తవు సో ఇవి ఏం చేస్తాయంట ఎప్పుడైతే ఆ కాంతి జ్ఞానం ఒక కాంతి ఈ విత్తనాల్ని రోస్ట్ మొత్తం ఏంటి అంటే వేపేస్తే ఎలా ఉంటుంది విత్తనాలు విత్తనాలు వేయించేస్తే
(16:30) మొలకెత్తదు కదా కదా తెలుసు ఇది అందరికీ విత్తనాలు అన్ని బాగా వేపేసేస్తే అది మళ్ళీ తిరిగి పెట్టామంటే భూమిలో నాటితే విత్తనాలు మొలకెత్తవు ఈ కాంతి ఏం చేస్తుందంట ఈ విత్తనాలని అలాగా అలాగ అది మొత్తం వేపేసినట్టు అయిపోతుందంట ఇంకా మొలకెత్తదు అని చెప్తారు బాబాజీ డౌట్ ఫియర్ వర్రీ ఈ మూడు ఈ మూడు మళ్ళీ వేరు వేరుగా ఉండదు ఒకటికి ఒకటి బాగా దగ్గర అన్నమాట దగ్గర సంబంధం ఉన్నట్టు ఒకటి ఉందంటే ఖచ్చితంగా మిగతా రెండు ఉండి తీరుతుంది ఓకే సో అది చెప్తున్నారు సో ఫియర్ ఏం చేస్తుంది ద్వందత్వాన్ని క్రియేట్ చేస్తుంది అంటున్నారు. ఏం సపరేషన్ అన్నమాట
(17:10) అంటే ఆపోజిట్స్ ఇలాంటి సపరేషన్ ని క్రియేట్ చేస్తుంది. దీన్ని ఇది నీ హృదయం నుంచి అంటే నీ నుండి నిన్ను దూరం చేసేస్తది. నీ నుండి అంటే మన యాక్చువల్ సెల్ఫ్ ఏదైతే ఉంటుందో ఆ సెల్ఫ్ ఈగోయిస్టిక్ సెల్ఫ్ అంటే ఈ భౌతికమైన మన ఐడెంటిటీ దీన్ని సపరేట్ చేసేస్తుంది అంటున్నారు అన్నమాట. సో అట్లానే ఇప్పుడు ఫియర్ ఫియర్ లెస్నెస్ దాని రెండిటికీ ఉంటే డిఫరెన్సెస్ చెప్తున్నారు.
(17:36) రెండిటికీ వ్యత్యాసం ఫియర్ ఎట్లా ఉంటుంది ఫియర్లెస్నెస్ అంటే ధైర్యంగా ఉంటే ఎలా ఉంటుంది భయంతోటి ఎట్లా ఉంటుందో డిఫరెన్స్ చెప్తారన్నమాట. సో ఫియర్ అనేది నీ మైండ్ ని డిస్టర్బ్ చేసేస్తది. అల్ల కల్లోలంగా ఉంటుంది. బాగా తుఫాన్ వచ్చినప్పుడు సముద్రం ఎలా ఉంటుంది అలలు ఎగిసి పడుతూ ఉంటుంది. ఓకే ప్రయాణం అవ్వదు ఆ చూస్తేనే గాలి ఆ వర్షానికి అలలు అట్లా ఉంటుంది మన మైండ్ అన్నమాట.
(18:02) భయంతో ఉన్నప్పుడు అల్లకల్లోలం చేసేస్తా ఉంటుంది. పైగా అది ఏం చేస్తుందంటే ఆ భయము నిన్ను హిప్నోటైజ్ చేస్తుంది అంటున్నారు. ఓకే హిప్నోటైజ్ అంటే దాని కంట్రోల్ లోకి వెళ్ళిపోతాం అన్నమాట మాటలు ఇదిగో ఇట్లాగా వాళ్ళు ఇలా చేస్తారేమో ఓకే లేదంటే ఇలాంటివి ఏమనా ఎదురవుతాయేమో అలాగ వచ్చినప్పుడు దాంట్లోకి కంప్లీట్ గా దాని కంట్రోల్ లోకి ఇట్లాంటి మాటలు కంట్రోల్ లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు సైకాలజిస్ట్స్ వాళ్ళు హిప్నోటైజ్ చేసి మంచి అది వాళ్ళు మంచికి చేస్తారు మంచిగా డీప్ దాంట్లోకి తీసుకెళ్లి ఏదో ఏదైతే వాళ్ళకి ఆ వ్యక్తికి ఏదైతే అవసరం దాన్ని రాపట్టడానికి చూస్తారు
(18:40) కదా సో ఇట్లానే ఇది సెల్ఫ్ హిప్నోటైజ్ అన్నమాట అంటే మనం మనల్నే హిప్నోటైజ్ చేసేసుకుంటూ ఉంటాము భయం వల్ల ఓకే తర్వాత ఏంటంటే ఈ భయాన్ని వాళ్ళతో పెట్టుకోరు కదా వాళ్ళ వరకే కొంతమంది ఉంచుకోరు ఏం చేస్తారు ఇంకొకళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. తట్టుకోలేక ఎనర్జీ స్పీక్ కి వెళ్ళిపోయి ఏం చేస్తారు ఈ భయాన్ని ఇంకొకళ్ళకి ఇలాగ అవుతుందేమో ఇలా చేస్తా వాళ్ళు బాగానే ఉండిఉంటారు కానీ చెప్పడం తోటి వాళ్ళలో కూడా భయాన్ని మొలకెత్తిచ్చేలాగా చేసేస్తారన్నమాట డిస్టర్బ్ ఇంకా మొత్తం అంతా డిస్టర్బ్ ఎనర్జీస్ అయిపోతా ఉంటుంది అంటే ఇక్కడ తీసుకుని పోయి ఈ ఈ యొక్క
(19:18) వేస్ట్ తీసుకెళ్ళిపోయి పక్కింట్లో వేస్ట్ వేసినట్టు ఎలా ఉంటుంది ఈ మైండ్ లో నుంచి ఇవన్నీ తీసుకెళ్ళిపోయి సరికానివన్నీ ఇంకొకళ్ళ మైండ్ లో వేయటం అన్నమాట ఓకే సో అది చెప్తున్నారు మొత్తము హిప్నోటైజ్ చేసేస్తది నీ మైండ్ రెస్ట్లెస్నెస్ ఉంటది. నీకు ఆ ఇన్నర్ ఫ్రీడమ అనేది అంటే ఒక మనశశాంతి కావాలి అనేసి అందరూ అనుకుంటారు కదా మనశశాంతిగా ఉండాలి హాయిగా ఉండాలని అది జన్మ హక్కు కాబట్టే అందరికీ అనిపిస్తది అట్లాగా మనం జన్మ హక్కు మనశశాంతిగా ఉండటం అనేది పీస్ ఫుల్ గా ఉండ అదే ఫ్రీడమ ఓకే సో అట్లా అందరికీ కావాలనిపిస్తుంది.
(19:53) అది ఆ స్వేచ్ఛను నీకు ఇవ్వదు భయం నీ మైండ్ అంతా రెస్ట్లెస్నెస్ ఉంటుంది. అసలు నిద్ర పట్టదు నిద్ర ఎలా పడుతుంది మైండ్ ఎంతసేపు గుచ్చుతా ఉంటుంది ఏయో ఆలోచనలు వస్తూ ఉంటే ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుంది నిద్ర పట్టదు ఆ నిద్ర పట్టక ఏమవుతుంది ఈ ఆలోచనలు పెరిగిపోతా ఉంటాయి పెరిగిపోతా ఉంటుంది హిప్నోటైజ్ కదా ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచన కనెక్ట్ అయిపోతా ఉంటుంది ఎప్పుడెప్పుడవో గుర్తుకవచ్చేస్తా ఉంటాయి అసలు గుర్తులేవి కూడా మనకి అప్పటివరకు పట్టించుకొని కూడా ఏవో గుర్తుక వచ్చేస్తా ఉంటాయి అప్పుడు సేమ్ ఇట్లానే జరిగిందే ఇలానే మళ్ళీ జరుగుతుందా ఇప్పుడు
(20:27) ఓకే సో కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ రిపీట్ అయినవి దాని ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా ఆ ఇంప్రెషన్ తాలూకు ఎనర్జీ ఇంకా ఈ ఫియర్ ని ఏం చేస్తుంది పెంచుతూ ఉంటుంది అన్నమాట ఓకే సో అట్లాగా చేస్తుంది అంటున్నారు సో మైండ్ రెస్ట్లెస్ గా ఉంటుంది అదే ఫియర్లెస్నెస్ భయం గనుక లేకపోతే ధైర్యంగా ఉంటే అది ఈ మైండ్ ని ఈ డిస్టర్బెన్స్ ని మొత్తం క్లియర్ చేసేస్తది.
(20:55) స ఇప్పుడు వచ్చి ఇది ఇట్లాగా ఉంది భయము ఓకే ఇలా భయపడుతున్నప్పుడు ఎవరన్నా వాడు ఒకళ్ళు మనకి ఆ టైంలో వచ్చి నీకు అంతా చూసుకుంటాము ఓకే నువ్వు అసలు ఏం వరీ లేదు అంత ఇదిగో ఇది అని ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ వాళ్ళు చెప్తారో నేను ఉన్నాగా ఓకే చూసుకుంటాం కదా ఓకే నీకు ఇట్లా ఉందా సో ఈ క్వశ్చన్ వచ్చిందా దీనికి ఇదిగో ఇది ఆన్సర్ మనం ఇలా చేద్దాం ఇలా చేసినట్టయితే ఓకే అప్పుడు ఎలా ఉంటుంది ఒక హెల్ప్ దొరికినో అట్లా ఉంటున్నప్పుడు ఎలా ఉంటుంది అబ్బా కొంచెము మనశశాంతిగా కొంచెం స్థిమితం అవుతూ ఉంటాం.
(21:26) ఈ ఫియర్ షార్ప్ గా అంటే ఎంత రైజ్ అవుతుందిఅంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా చాలా టైం పడుతుంది ఈలోగా బాడీ ఎంత ఎఫెక్ట్ పడుతుందో తెలుసా ఫిజికల్ బాడీ మీద అన్ని డయాబెటీస్ అట్లా ఉంటే గనుక అది స్పైక్స్ అంటే అది ఫుల్ రైజ్ అయిపోతది. ఓకే అండ్ మజల్స్ పెయిన్ కొంతమందికి బాగా వస్తది ఆ టైంలో బాగా జాయింట్ పెయిన్స్ మజల్స్ పెయిన్స్ వచ్చేస్తా ఉంటది ఎవరికి ఎట్లా ఉన్నా సరే ఎవరికి ఎట్లా ఉన్నా ఇంకా బ్లడ్ ప్రెషర్ అయితే చెప్పన అవసరం లేదు.
(21:53) సో ఇవన్నీ ఇట్లా పడిపోతున్నప్పుడు దాని ప్రభం ఎవరు చేస్తున్నారు ఎవరు క్రియేట్ చేస్తున్నారు ఎవరో చేయట్లేదు ఇట్లాగా బయటకు చూడడానికి వీళ్ళ వల్ల నాకు ఇట్లాగ అవుతుంది అనడానికి అదిఅసలు అది వాలిడే కాదు ఒకళ్ళ వల్ల కాదు ఏమి క్రియేట్ చేసుకున్నా మన శరీరం పరంగా కావచ్చు మన అనుభవాలు కావచ్చు మన వల్లనే గుర్తుపెట్టుకోవాలి మనమే క్రియేట్ చేసుకుంటున్నాము.
(22:20) ఓకే సో ఇట్లాగా ఫియర్లెస్నెస్ ఏం చేస్తదంట నిన్ను చాలా శాంతపరుస్తుంది ఆ డిస్టర్బెన్స్ ని అంతా క్లియర్ చేసేస్తూ ఉంటుంది ఒక స్టిల్ వాటర్ చూస్తే ఎలా ఉంటుంది ఒకే ఒక పాండో అలాగా స్టిల్ గా ఉంటే వాటర్ కూర్చుని అక్కడ కూర్చుని చూస్తే ఆ స్టిల్నెస్ ని చూస్తే మన లోపల కూడా అలా ఆ స్టిల్నెస్ ని మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా ప్రశాంతంగా కామ్ గా ఉంటుంది ఆకామ్ ఇవన్నీ కామ్ పీస్ ఇవన్నీ మనలోనే ఉంటుంది.
(22:51) ఓకే దేనితోటి మనం ఉంటున్నామ అని మనం చూసుకోవాలి ఏ ఎమోషన్ తోటి ఉంటున్నామ అని సో ఫ్రీడమ ఏం చేస్తుందంటే ఇంకా ఫియర్లెస్నెస్ ఇది ఫియర్లెస్ మైండ్ ని క్లియర్ చేసేస్తుంది అన్నమాట సో ఫ్రీడమ్ ని ఇస్తూఉంటుంది అది ఎఫర్ట్లెస్ అంటున్నారు. నువ్వు ఏమి కష్టపడాల అవసరం లేదు నీకు మనశశాంతి కావడానికి కష్టపడాల్సిన అవసరం లేదు ధైర్యమే నీకు ఇచ్చేస్తుంది ఆటోమేటిక్ గా ఎఫర్ట్ లేకుండా అని చెప్తున్నారు అన్నమాట సో ఫియర్లెస్నెస్ ఏం చేస్తుందంట నువ్వు నీ యొక్క వాస్ట్నెస్ ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు అంటే నీ ఉన్న చైతన్యం ఒక గొప్ప చైతన్యం మనం అందరం కూడాను ఓకే సో ఆ గొప్ప అనుభూతిని నీ
(23:30) సెల్ఫ్ ఒక అనుభూతిని అంటే ఆ దైవము కావచ్చు హైయర్ కాన్షస్నెస్ సూపర్ సెల్ఫ్ ఏదైనా సరే ఆ మహా చైతన్యాన్ని నువ్వు అనుభూతి చెందుతావు అంటున్నారు అన్నమాట తర్వాత నీ ఆల్రెడీ పీస్ అనేది నీ సెల్ఫ్ లో ఉంది అంటే నీ లోపల ఉంది పీస్ అనేది సో ఆ పీస్ ని కూడాను నువ్వు అనుభూతి చెందుతా ఉంటావు అంటున్నారు ఓకే అప్పుడు ఆ అనుభూతి చెందినప్పుడు శరీరం ఎలా ఫీల్ అవుతుంది ఓకే హాయిగా ఉన్నప్పుడు ఏది మైండ్ కి రానప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు శరీరం కూడా ప్రశాంతంగా ఉంటుంది దానికి ఏమి ఏమి అది ఏమి చేయదు ఏమి ఇవ్వదు ఓకే హెచ్చు తక్కువలు ఉండదు బ్యాలెన్స్ గా ఉంటుంది.
(24:10) శ్వాస కి లోపల బాడీకి కనెక్షన్ చాలా ఉంటుంది అసలు మొత్తం కనెక్టే అది ఆలోచన వచ్చినప్పుడు ఫియర్ వచ్చినప్పుడు శ్వాస తీసుకునే విధానం మారిపోతుంది మీరు చూసినట్లయితే సో శ్వాస మారుతుంది ఆ మారిన శ్వాస కణాలు కూడాను వైబ్రేషన్ ఉంటుంది జస్ట్ లైక్ హార్ట్ వైబ్రేషన్ ఎట్లాగైతే హార్ట్ పల్స్ రేట్ ఉంటుందో కణాలు కూడా అట్లానే పల్స్ రేట్ ఉంటుంది ఈక్వల్ గా సేమ్ గా హార్ట్ కి పల్స్ కి సేమ్ రేషియోలో అది రెండు వైబ్రేట్ అవుతూ ఉంటుంది.
(24:41) సో ఎప్పుడైతే శ్వాస అనేది ఎచ్చు తక్కువలు అంటే ఈ భయం వల్లనో కోపము ఎమోషన్ వచ్చినప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అయినప్పుడు శ్వాస తీసుకునే విధానం మారిపోతుంది. ఈ మారిపోయినప్పుడు ప్రశాంతంగా ఉంటుందా ఉండదు ఖచ్చితంగా సో ఇలా హెచ్చు తక్కులు ఉన్నప్పుడు హార్ట్ పల్సేషన్ కూడాను మన గుండె కొట్టుకోవడం కూడాను వైబ్రేషన్ కచ్చితంగా మారుతుంది కదా ఈ మారినప్పుడు ఈ కణాలు కూడా మారుతాయి.
(25:06) కణాలు కూడా సేమ్ హార్ట్ ఎట్ లాగా లబ్ డబ్బ అని ఫాస్ట్ గా ఉంటుందో కణాలు కూడా మారి ఇవి ఏం చేస్తుంది అప్పుడు బ్రెయిన్ రిసీవింగ్ ఈ కణాలు రిసీవింగ్ స్టేట్ లో ఉంటుంది ఏమ ఇస్తుందా బ్రెయిన్ అని భయము అని అదఏదో ఒక ఎమోషన్ ఇస్తది ఓ భయం కదా దానికి తగ్గట్టు కెమికల్స్ గ్యాసెస్ ని కణాలు రిలీజ్ చేస్తాయి ఇది కళ్ళారా నేను చూశాను సేత్ మాస్టర్ ఎప్పుడైతే బాడీలో తీసుకుని వెళ్ళారో కణాలు ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనేది అబ్సర్వ్ చేసినప్పుడు అర్థమైంది అన్నమాట సో అట్లా కొన్ని కెమికల్స్ బాడీకి సరికాని కెమికల్స్ గ్యాసెస్ ని అది వెంటనే రిలీజ్
(25:42) చేసేస్తుంది ఈ రిలీజ్ చేసింది విత ఇన్ సెకండ్స్ లో బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో స్ప్రెడ్ అయిపోయినప్పుడు ఎక్కడెక్కడ వీక్ ఎనర్జీస్ ఉంటుందో శరీరంలో ఆ పార్ట్ ఎఫెక్ట్ అవుతా ఉంటుంది. ఓకే సో ఫుడ్ ఒక్కటే కాదు ఫుడ్ ఒక భాగము ఆలోచనలు ఆలోచనలు ప్రభావం చాలా ఉంటుంది. ఓకే సో ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఫ్రీడమ అనేది రివీల్ చేస్తుంది యూనిటీని వన్నెస్ ని సో నీ అండర్లైన్ అంటే ఏదైతే సముద్రం పైన చూస్తే ఎట్లా ఉంటుంది ఒక రకంగా ఉంటుంది అట్ట అడుగున లోపలికి మనం వెళ్ళినట్టయితే చాలా ప్రశాంతంగా స్టిల్ గా ఉంటుంది.
(26:21) సో అది ఫ్రీడమ నిన్ను అక్కడికి తీసుకెళ్తుంది అంటున్నారు అంటే మన లోపలికి అన్నమాట పైగా ఫ్రీడమ అనేది ఫియర్ అనేది నీ ఒక్కవే నీవు ఒక్కళళవే ఎఫెక్ట్ అయ్యేది కాదు నీ చుట్టుపక్కల అంతా కూడాను ఆ తరంగాలు వెళ్తాయి అని చెప్తున్నారు అన్నమాట ఎవ్రీ ఏరియా నీర శరీరం ఒక్కటే కాదు ఈ తరంగ మనం ఆ తరంగాలని ప్రొడ్యూస్ చేస్తున్నాం ఓకే ఏ ఎమోషన్ తోటి ఉంటే ఆ ఎమోషన్ తాలూకు వైబ్రేషన్స్ ని మనం ఉత్పత్తి చేస్తున్నాము ఆ ఉత్పత్తి చేసింది మన వరకే ఉండదు మన నుంచి తరంగాలు మనము ఇలా ఆపిల్ షేప్ లో ఇలా ఉంటుంది ఎనర్జీ ఫీల్డ్ ఆపిల్ షేప్ లో సో ఇట్లాగా ప్రతిది ఇట్లా నుంచి మన హెడ్
(27:01) నుంచి కింద వరకు ఇట్లాగా ఆపిల్ షేప్ లో ఉంటా ఉంటుంది మీరు ట్రీ తీసుకున్నా కూడా ట్రీ చెట్టు కూడా ఎనర్జీ ఫీల్డ్ ఇలా ఉంటా ఉంటుంది. సో అట్లాగా మనం ఇవన్నీ ఏంటి ఇట్లా లైన్స్ ఉంటాయి. మీకు మాగ్నెటిక్ దాంట్లో ఎనర్జీ ఫీల్డ్ చూసినట్టయితే ఇట్లా ఉంటా ఉంటాయి కదా సో ఒక ఆపిల్ షేప్ లో లాగా ఇలా మనం తరంగాలని రిలీజ్ చేస్తూ ఉంటాం.
(27:21) రిలీజ్ చేస్తూ ఉంటాం రిసీవింగ్ రిసీవింగ్ అండ్ గివింగ్ అనేది ఉంటనే ఉంటుంది. సో ఎప్పుడైతే మనము ఆ ఫియర్ ఎనర్జీనితో ఉంటా ఉంటామో ఎక్కువ వైబ్రేషన్ చెందుతూ ఉంటామో మనకే కాదు మన నుంచి ఆ తరంగాలు చుట్టుపక్కల కూడాను మనం ఇస్తున్నాం. సో ఎవరెవరైతే ఆ ఫియర్ తోటి ఉంటారో వాళ్ళు ఇది రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే సో అది చెప్తున్నారు అన్నమాట.
(27:50) సో ఇంకా ఒక జింక్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు రోజుకి ఎప్పుడు కూడా 40 50 మైళలు పరిగెడుతూనే ఉంటుందంట కాన్స్టెంట్ గా ఎందుకు దానికి డేంజర్ ఓకే దాని ప్రాణాలు తను దక్కించుకోవాలి ఏమన్నా అటాక్ చేస్తాయేమో అంత అలర్ట్ గా ఉంటుందంట నిద్రపోతున్నా కూడా చిన్న శబ్దమైనా కళ్ళు తెరిచి పారిపోతుంది కదా ఫస్ట్ అసలు అటు పట్టక ఇటు పక్క చూసేది కాదు శబ్దం అయితే పారిపోతుంది వెంటనే భయం అది అది ఆ జీవికి ఇవ్వబడింది అంతే తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి సో అట్లా మనం జీవరాశుల్లో నుంచి వచ్చి మనిషి అవుతున్నాం మనిషి నుంచి దైవం అవ్వాలి మనం ఈ ప్రయాణంలో ఓకే మానవుని నుంచి తర్వాత మాధవుడు అంటే
(28:30) మనం దైవం అవ్వాలి అవ్వాలి అంటే ఇవన్నీ విడిచిపెట్టాలి ఓకే సో తర్వాత ట్రూ ఫియర్లెస్నెస్ ఏం చేస్తుందంట ఎప్పుడైతే తనను తాను ఎవరైతే తను ఎవరో తెలుసుకుంటారో వాళ్ళకి ఇంకా భయమే ఉండదు అంటున్నారు ఓకే అదే దైవం మనం మన ట్రూ సెల్ఫ్ ఏంటి అసలు మనం ఎవరము నేను ఎవరిని అని క్వశ్చన్ చేసుకోండి చేసుకుని తీరాలి ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి నేను ఎవరు ఈ బాబాజీ అడిగినప్పుడు ఎప్పుడు మెసేజ్ వచ్చిన బాబాజీ ఏమంటారంటే డైరెక్ట్ గా చెప్పేస్తూ ఉంటారు మాట్లాడేస్తూరు ఒకసారి ఎందుకు అంటే ఈ ఆలోచన భౌతికం వాటికి ఉంటా ఉంటాం కదా మీరు నా పేరు పెట్టి ఎందుకు పిలవరు అని ఒకరోజు
(29:18) అడిగాను ఆయన్ని పేరు పెట్టి పిలిచి చెప్తారు కదా అట్లాగా మనం మామూలుగా మాట్లాడుకుంటే ఏ పేరుతో నిన్ను పిలవను ఎన్ని జన్మల్లో ఎన్ని పేర్లు నీకు అన్నారు. ఏ పేరు ఓకే సో అట్లానే మనము ఎన్నో ఎన్నో పేర్లతోటి ఎన్నో శరీరాలు తీసుకుని ఉన్నాం. ఓకే సో ఈ ఐడెంటిటీ తోటి ఉండిపోతాం నేను ఫలానా నేను ఇది అని చెప్పి ఒక ఐడి కార్డు లాగా వేసుకుని ఉంటా ఉంటాం ఎప్పుడూ కూడా అది కాదు అది అవసరము ఈ మన జర్నీకి ఈ శరీరము ఈ ఐడెంటిటీ అవసరం కానీ దీన్నే పట్టుకొని ఉంటే మాత్రము మన సెల్ఫ్ కి వెళ్ళలేము.
(30:01) అప్పుడే ఈ ఎమోషన్స్ మనల్ని క్యాప్చర్ చేసేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫియర్లెస్నెస్ నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటావో నిన్ను నువ్వు అర్థం చేసుకుంటావో ఇంకా ఏది ఏది కూడా నిన్ను తాకదు తాకదు అంటే నిన్ను డిస్టర్బ్ చేయదు అసలు నీకు ఈ ఫియర్ ఏం చేస్తుందంట పతనాన్ని దారికి తీసేస్తుందంట పతనం ఒక పతనం అంటే ఏదో కోల్పోవటం ఒకటే కాదు ఇక్కడ పతనం అంటే మనల్ని మనం కోల్పోతున్నాం అది గుర్తుపెట్టుకోవాలి మెటీరియస్టిక్ థింగ్స్ ని కోల్పోవటం కాదు మనల్ని మనం సెల్ఫ్ వి ఆర్ లూజంగ్ అవర్ సెల్ఫ్ ఓకే సో ఇట్లాగా ఆయన ఇంకా ఫియర్ అనేది ఏం చెప్తు భయం అనేది అది ఎలా వర్ణిస్తున్నారు అంటే నీ ఆత్మ ఒక
(30:44) చీకటి కోణం అన్నమాట చీకటి అది ఆ చీకటి ఏం చేస్తుందంట మనం జనరల్ గా చీకటిగా ఉన్నప్పుడు లైట్ వేస్తే చీకటి మొత్తము మనకి పోయినట్టు అనిపిస్తది సో యాక్చువల్ గా ఆ ఏంటి అంటే ఇప్పుడు ఈ మన లోపల ఉన్న భయం అనేది ఏంచేస్ స్తుందంట లైట్ వేసినా కూడాను నీకు కనిపించదు అంత కారు చీకట అని చెప్తున్నారు అన్నమాట అంటే దీని అర్థం ఏంటంటే భయంతోటి ఉన్నప్పుడు దైవం ఇచ్చే సందేశాలు ఒక హెల్ప్ నీకు ఎప్పుడు ఎవ్వరికైనా గైడెన్స్ ఉంటుంది.
(31:21) ఎవ్వరికైనా సరే ఓకే ఒక ధ్యానులకే అట్లా అట్లా ఏమి మాస్టర్స్ హైయర్ మాస్టర్స్ అతే గురువులు ఈ యూనివర్స్ సెలెక్ట్ చేసుకోదు. ప్రతి ఒక్కళళకి ఇన్నర్ సెన్స్ అంటే మన దైవము దైవం అంటే మన గాడ్ చేసే మనకి ఆ సూపర్ కాన్షస్ మన ఓవర్ సెల్ఫ్ కావచ్చు పూర్ణాత్మ నుంచి సందేశాలు వస్తూనే ఉంటాయి ఉంటాయి కానీ మనం అందుకోవడానికి రెడీగా ఉండాలి నీకు హెల్ప్ అందుతుంది ఈ హెల్ప్ తీసుకోక తీసుకోలేమంటాం మనం మరి ఇట్లాంటి ఫ్రీక్వెన్సీలో ఇలాగ భయంతోటి ఉంటున్నప్పుడు అదే అంటున్నారుఅన్నమాట ఆ లైట్ కూడా నీ కాంతి కూడా కనిపించదు అంత కారు చీకటి అంత చీకటిగా ఉంటుంది అంటే
(32:02) దాంట్లో ఎవరన్నా ఏమన్నా వచ్చి మనకి హెల్ప్ చేస్తే అట్లా చెప్తున్నా కూడా ఆ వర్డ్స్ మనకి ఎక్కవు చూడండి ఎంత చెప్తున్న మైండ్ లోకి తీసుకోలేరు వర్డ్స్ ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా తీసుకోలేరు మొత్తం కమ్ముకుపోయి ఉంటుంది అన్నమాట కారు చీకటిలాగా అది అలా చేసేస్తుంది అని చెప్తున్నారు అన్నమాట భయం అనేది తర్వాత ఈ భయం ఏం చేస్తుంది ఎప్పుడు నీ బాడీ నీ మైండ్ ని లిమిట్ చేస్తూనే ఉంటుంది ఎప్పుడు పరిమితంగానే చూపిస్తుంది భయం అనేది నేను ఇంతే నా వల్ల ఏమీ కాదు నేను చేయలేను ఒకటి ఏజ్ మనకి ఫోర్ ఎనిమీస్ అని చెప్తారు పత్రి సార్ ఓకే దాంట్లో ఏజ్ దాంట్లో ఫియర్ ఓవర్
(32:43) కాన్ఫిడెన్స్ ఇట్లా నాలుగు ఇంకోటి చెప్తారన్నమాట దాంట్లో ఏజ్ కూడా ఫ్యాక్టర్ ఈ వయసులో నేను చేయలేను భయము అనేది ఓకే సో అట్లా అది ఏం చేస్తూ ఉంటుంది ఇంకా వయసుకి మించి శక్తిని తగ్గిచేస్తూ ఉంటుంది. అసలు అట్లా లేదు మనోబలం ఉన్నట్టయితే ఏదన్నా మనం చేయగలము ఓకే సో అట్లాగ ఎంతమంది ఉన్నారు మనకి చుట్టూత సొసైటీలో ఎంతమంది ఉన్నారు ఎగ్జాంపుల్స్ ఏజ్ ఫ్యాక్టర్ లేకుండా వాళ్ళని ఏజ్ని పట్టించుకోకుండా కొన్ని గొప్ప వాళ్ళ అడ్వెంచర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు అది వాళ్ళలే మనం కాదు మనిషే కదా పత్రి సార్ అంటారు ఒకళ్ళు హిమాలయాలు ఎక్కారు అంటే ఇంకొకళ్ళు ఎందుకు ఎక్కలేరు
(33:26) ఓకే అక్కడ మనల్ని ఎక్కడైతే పరిమితం చేసుకుంటున్నామో వ హవ టు క్వశన్ దేర్ మనం పరిమితం చేసుకున్న చోట మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అని అర్థం అక్కడ ప్రశ్నించుకోవాలి అలాగని ఏదన్నా ఒక అగ్రెసివ్ నేచర్ తోటి ఏమనా నేను చేసేస్తా అని దూసుకుపోయే తత్వం కూడా ఉండకూడదు సో ఫియర్ ని ఏం చేయాలి మనము దాన్ని దానినుంచి సపరేట్ అయ్యి డిటాచ్ అయ్యి ఏం చేయాలో అది చేసుకోవాలి అప్పుడప్పుడు ఫియర్ కూడా నీకు జాగ్రత్త అని కూడా చెప్తూ ఉంటుంది కానీ అట్లానే ఉన్నప్పుడు దానితోటే ఉండటం కాదు ఓకే సో ఫియర్లెస్నెస్ ఇదే ఏంటి అంటే జూ కి వెళ్ళిపోయి నాకేం భయం లేదని సింహం ముందు
(34:03) నించోవడం అన్నమాట సో అట్లా కాదు సో నీకు నీ పరిమితం ఉంటూ కంప్లీట్ గా అవేర్నెస్ లోటి ఉండాలి ఎరుక కావాలి మనకి అవేర్నెస్ సో ఫియర్ నిన్ను నిన్ను బైండ్ చేసేస్తూ ఉంటుంది అంటే నిన్ను బందీ చేసేస్తూ ఉంటుంది కానీ ఫియర్లెస్నెస్ నీకు లిబరేషన్ అన్నమాట లిబరేట్ చేస్తుంది అంటున్నారు నీకు ముక్తిని ఇస్తుంది బ్రేవ్నెస్ అన్నమాట ధైర్యం అనేది సో అట్లానే నే ఇంకోటి ఏం చెప్తున్నారు సెల్ఫిష్ స్లేవన్ నాటీ నేమ్ అంటారున్నమాట సో అట్లాగే నీకు భయం అనేది ఏమేమ తీసుకొస్తుందంట స్వార్థాన్ని తీసుకొచ్చేస్తదంట అంతే కదా అమ్మో కాపాడేసుకోవాలి ఇచ్చేస్తే
(34:39) ఏమైపోతుందో అని అక్కడ స్వార్థం అనేది కూడా వచ్చేస్తుంది అంటే చూడండి అంటే ఒక భయం నుంచి ఎన్ని స్ప్రౌట్ అప్ అవుతూ ఉంటాయో ఎన్ని మొలకెత్తుతూ ఉంటాయో సో స్వార్థం వచ్చేస్తూ ఉంటుంది తర్వాత బానిసత్వం వచ్చేస్తూ ఉంటుంది లొంగిపోతామ అన్నమాట కొన్ని కొన్ని వాటికి లొంగిపోతాం అది ధర్మము కాకపోయినా కూడా లొంగిపోతా ఉంటారు ఎప్పుడు కూడాను బాబాజీ అప్పుడు ఏం చెప్పారంటే నాకు ఎప్పుడు నువ్వు నీ అనుక్షణము నీ ధర్మం ఏంటని క్వశ్చన్ చేసుకో అంతే ఇది ఇప్పుడు నా ధర్మం ఏంటి ఇప్పుడు నా ధర్మం ఏంటి చేసినప్పుడు నువ్వు ధర్మంతోటే ఉంటావ్ డివైన్ రైట్స్నెస్ ఈస్ డివైన్ ఓకే సో అట్లా
(35:17) అట్లాగా నువ్వు సో కృష్ణుడు లేకోతే దైవము అందరికీ అన్ని ఇచ్చేస్తారా ధర్మ ప్రకారంగా మొత్తం వెళ్తా ఉంటుంది యూనివర్స్ ఇచ్చేది అందరికీ సో అట్లాగే ఎప్పుడు నువ్వు నిన్ను నువ్వు ప్రశ్నించుకొని ఈ ధర్మం ఏంటి అని అదే కానీ భయానికి లోబడిపోవద్దు భయం డామినేట్ చేసేస్తా ఉంటుంది నిన్ను ఓకే సో అట్లాగా ఇంకా పిరికి వాళ్ళని కూడా చేస్తూ ఉంటుంది సెల్ఫిష్ గా ఉంటా ఉంటుంది దానివల్ల ఎన్నో చేయరాలి చేయకూడని అదే అన్నమాట అధర్మపు పనులు కూడా చేయాల్సి వచ్చేస్తా ఉంటుంది.
(35:54) ఓకే సో ఇప్పుడు మనం చాట్ చూద్దాం ఇంకా చాలా చెప్తారు బాబాజీ బట్ మనం టైం నుంచి [గొంతు సవరించుకోవడం] సరే ఇప్పుడు భయం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది అనేది చూద్దాం ఫస్ట్ ఇది కాన్షియస్నెస్ స్కేల్ అన్నమాట షేర్ చేస్తాను ఒక్క నిమిషం కనిపిస్తుందా కనిపిస్తుందా అండి ఓకేనా ఓకే కదా కనిపిస్తుందండి కనిపిస్తుంది ఫైన్ ఓకే
(36:38) సో ఇప్పుడు ఇక్కడ మనము ఫియర్ చూద్దాం ఎక్కడ ఉందనేది ఇక్కడ కింద నుంచి చూసినట్లయితే ఇది స్కేల్ కాన్షస్నెస్ ఇక్కడ రాశరు లో ఎనర్జీ లో ఫ్రీక్వెన్సీ అంటే ఈ రంగు ఏదైతే ఉందో ఎరుపు ఆరెంజ్ కలర్ మిక్స్ అయిన రంగు ఇదంతా లో ఫ్రీక్వెన్సీ అన్నమాట సో ఇక్కడ షేమ్ గిల్ట్ ఎపతి గ్రీఫ్ తర్వాత ఇక్కడ ఫియర్ ఫియర్ ఒక చైతన్యం చూడండి బంధ బంధ అంటే భయంతోటి ఉంటున్నప్పుడు మనం ఆ ఫ్రీక్వెన్సీకి పడిపోతాం బంధకి అన్నమాట ఇంకా ఇంకా ఎక్కువ కాలము అంటే ఎక్కువసేపు ఇంకా భయంతోటి ఉంటున్నప్పుడు అది మల్టిప్లై అవుతా ఉంటుంది ఇంకా ఇంకా డెన్సర్ కి వెళ్ళిపోతూ ఉంటామ అన్నమాట ఇంకా తక్కువ స్థాయి
(37:19) చైతన్యానికి వెళ్ళిపోతా ఉంటాం ఏమవుతుందండి తక్కువ స్థాయి చైతన్యం అయితే ఇవే చెప్పారు కదా లేనివి పోనవి అంటే అవసరం లేనివి కూడా మనం అట్రాక్ట్ చేసేసుకుంటూ ఉంటాం. ఓకే సో దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇప్పుడు పైకి వెళ్ళేటకి పర్పుల్ కలర్ మనకి ఇక్కడ ఇది హైయర్ కాన్షస్నెస్ హైయర్ కాన్షస్నెస్ ఏమవుతుంది ఇక్కడ విల్లింగ్నెస్ యక్సెప్టెన్స్ తర్వాత లవ్ పీస్ ఇవన్నీ ఇక్కడ ఉంటుంది.
(37:44) మనము ధైర్యంగా ఉన్నట్టయితే ధైర్యంగా ఉంటే పీస్ ఇక్కడ ఉంటాము. సో పీస్ తాలూకు ఫ్రీక్వెన్సీ ఎంత ఐ థింక్ 600 సో ఇది అంత హై ఫ్రీక్వెన్సీలో ఉంటామ అన్నమాట హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు ఆ స్వేచ్ఛ అని పీస్ ని ఇంకా చెప్పాలంటే ఆ మనశశాంతిని హాయిగా అంటే ఆ పాజిటివ్ ఎనర్జీస్ ని మనం అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం ఓకే ఇది హైయర్ ఫ్రీక్వెన్సీ ఇక్కడంతా ఉన్నది పర్పుల్ ఇక్కడంతా హైయర్ ఫ్రీక్వెన్సీ ఇది లో ఫ్రీక్వెన్సీ ఫియర్ ఎప్పుడూ కూడాను లో ఫ్రీక్వెన్సీనే ఇంకోటి షేర్ చేస్తాను ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అనేది ఎస్ సో ఇక్కడ
(38:39) ఈ ఫ్రీక్వెన్సీ అన్నమాట హెడ్జెడ్ అంటే ఫ్రీక్వెన్సీ సో ఇక్కడ ఫియర్ చూద్దాం ఇక్కడ చాలా ఎమోషన్స్ మనకి ఉంటుంది ఫియర్ ఏం చేస్తుందంటే అంట లెవెల్ ఫియర్ ఏం చేస్తుంది మనకి స్టేట్ మన మనం ఉండే స్టేట్ స్టేట్ అంటే ఆ స్థితి అన్నమాట యంజైటీని క్రియేట్ చేస్తుంది. అంటే ఈ లో ఫ్రీక్వెన్సీ ఈ కింద ఇంకా చూసినట్టయితే రెడ్ కలర్ అంటే ఇక్కడ మనకి ఇంకా లో లోకి పడిపోతూ ఉంటాం ఇంకా ఫియర్ వచ్చిందంటే అక్కడితోటే ఆగదు ఇంకా కిందకి వెళ్ళిపోతా ఉంటుంది అయితే ఇక్కడ ఇక్కడ భయము మనకి ఏంటంటే కోపము ఇవన్నీ ఇవన్నీ లో ఫ్రీక్వెన్సీనే ఇదిగో ఇక్కడ వీక్ ఇందాక బాబాజీ చెప్పారు కదా మీరు వీక్ అయిపోతారు
(39:16) ఇంటర్నల్ గా సో శక్తిని కోల్పోతూ ఉంటామ అన్నమాట ఇక్కడ మనము భయం వచ్చినప్పుడు యంజైటీ అనేది వచ్చేస్తుంది ఇది డిస్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ అంటే అంతా కూడాను వినాశనం అంటే మనం ఏమి మనము చేయలేకపోతూ ఉంటామ అన్నమాట సో అట్లా డిస్ట్రక్టివ్ ఎనర్జీస్ మనకి సో ఇంకా పైన ఫ్రీక్వెన్సీ కి వెళ్తే ఇక్కడ క్రియేటివ్ ఎనర్జీస్ క్రియేషన్ అంటే మనం ఏదో ప్రతిది సృష్టించాల్సిన అవసరం లేదు ఏదో చేయటం అనేది కాదన్నమాట మన నుంచి తరంగాలు చక్కగా ఈ క్రియేషన్ అనేది ఎప్పుడూ కూడా నిరంతరం జరుగుతూనే ఉంటుంది విశ్వంలో క్రియేషన్ సృష్టి జరిగి ఆగిపోలేదు ఇదంతా క్రియేట్
(39:52) అయిపోయి వరల్డ్ మొత్తం క్రియేట్ అయిపోయి సృష్టి ఆగలేదు అనుక్షణము సృష్టి జరుగుతూనే ఉంటుంది. ఎన్నో ఇన్ఫైనైట్ ఎన్నో యూనివర్స్లు ఉన్నాయి. ఇన్ఫైనైట్ ఉన్నాయి గాలాక్సీస్ ప్లానెట్స్ బోల్డ్ ఎన్నో లెక్క లేదన్నమాట అన్ని ఉన్నాయి. సో సృష్టి ఎక్స్పాన్షన్ జరుగుతూనే ఉంటుంది మనము ఈ హై ఫ్రీక్వెన్సీలో ఉన్నట్టయితే ఏది ఇక్కడ జాయ్ పీస్ లవ్ ఇలా ఉంటే మనకే కాదు ఇందాక చెప్పినట్టు ఈ ఆపిల్ ఒక వైబ్రేషన్స్ ఉంటాయి కదా ఈ తరంగాలు ఇవి వైడ్ అవుతుంది మన ఆరా అనది ఈ తరంగాలు ఏం చేస్తుంది సృష్టికి క్రియేషన్ కి వెళ్తా ఉంటాయి.
(40:29) ఇది చెప్పారన్నమాట బాబాజీ సో నువ్వు అట్లాగా సృష్టికి నువ్వు నీ తరంగాలు సృష్టికి అక్కడ మనకి ఆ చైతన్యానికి కనెక్ట్ అయిపోతాయి. సృష్టి ఎప్పుడూ కూడాను ఉన్నతమైన సృష్టి యూనివర్సల్ క్రియేషన్ ఎప్పుడూ లో ఫ్రీక్వెన్సీలో ఉండదు. హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది చాలా లైటర్ గా ఉంటుంది సృష్టి ఎప్పుడు ఆనందం నుంచి జరుగుతా ఉంటుంది సృష్టి మనిషి ఎప్పుడైతే లో ఫ్రీక్వెన్సీలోకి ఉంటారో భయము ఇట్లాగా గ్రీఫ్ అంటే ఒక దిగులు ఇవన్నీ కూడాను ఏంటి అంటే షేమ్ ఇవన్నీ కూడాను మనం కూడా సృష్టించుకుంటున్నాం.
(41:04) మన అనుభవాలని మన రియాలిటీని మన వాస్తవాన్ని మనం సృష్టించుకుంటున్నాము యూనివర్స్ లో పాజిటివ్లు ఇటు రెండు ఉంటాయి సో ఇక్కడ మనకి దీన్ని సృష్టిస్తున్నామ అన్నమాట సరికానవి ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1000 హర్స్ మనకి మ్యూజిక్ కూడా కొన్ని సూదింగ్ మ్యూజిక్స్ 77 అని చెప్పి కొన్నిహ కొన్ని మ్యూజిక్ ఫ్రీక్వెన్సీస్ ఉంటుంది ఎనర్జిటిక్ అది వైబ్రేషన్స్ అన్నమాట సో ఇది 100 ఫ్రీ ఫియర్ మనం చూసినారు ఇందాక కూడా దాంట్లో చార్ట్ లో కూడా 100 ఓకే సో అంది బాబాజీ మనకి ఇంకా అది క్లియర్ గా ఇంకా చెప్తున్నారు అన్నమాట సో ఈ విధంగా మనకి ఆ ఫియర్ ఎనర్జీస్ ఎప్పుడూ కూడాను
(41:41) మనల్ని డామినేట్ చేస్తూ ఉంటాయి. సో దానికి మనము ఏం చేయాలి మరి ఎప్పుడ కూడాను మనల్ని మనం మన సెల్ఫ్ ఏంటనేది మనం ఎప్పుడు నిరంతరము ఆ దైవము ఉన్న ఆ సెల్ఫ్ తోటి ఎప్పుడ మనం ఉండాలి అంటున్నారు. తర్వాత ఫియర్ ఏం చేస్తదిఅంటే ఫియర్ ఇస్ ద లాక్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద సుప్రీమ్ సెల్ఫ్ అంటారుఅన్నమాట అంటే దైవత్వం ఉంది కదా దైవత్వం మీద నీకు నమ్మకం కోల్పోవటమే భయం వస్తుంది అంటున్నారు.
(42:11) సరండ్రెన్స్ లవ్ జాయ్ ఇవన్నీ ఈ వైబ్రేషన్స్ లో ఉండాలన్నమాట అంతా ఆ తర్వాత యక్సెప్టెన్స్ యక్సెప్టెన్స్ కూడా ఇందాక హై ఫ్రీక్వెన్సీ ఉంది కదా సో అలాగ ప్రతిది స్వీకరించే భావన ఏం జరిగినా మన మంచికే జరుగుతోంది కంటికి కనిపించేది సత్యం 100% ట్రూత్ కాదు ఈ రియాలిటీ అనేది ట్రూత్ కాదు ఇది కూడా బాబాజీ ఒకసారి చూపించారు నువ్వు భౌతికమైన కంటితో చూసే ఈ ప్రపంచము మన ప్రపంచము అంటే మనకి జరిగే అనుభవాలు అదే 100% అది వాస్తవం అని అనుకోవద్దు ఇది వస్తుందంటే ఇది తెర మీద పిక్చర్ కానీ దీని కథ వేరేది ఉంది ఇంకో కారణం ఉంటుంది ఓకే సో అది తెలియాలి అంటే మనము న్యూట్రల్ అవ్వాలి
(42:55) ఫస్ట్ మరి భయం వస్తుంది కదండీ ఎట్లాగా భయం ఫేస్ ద ఫియర్ అంటారు ఫేస్ చెయ్ లోపల అన్ని ఉన్నాయి కదా మన దగ్గర భయం ఉంది ధైర్యం ఉంది భయంతోటి ఉండటం ఎందుకు ధైర్యంతోటి ఉందాం ధైర్యంతోటి ఉంటున్నప్పుడు ఫియర్ ని ఫేస్ చేయగలము. కొన్ని ఈజీ చెప్పొచ్చు అని అనుకోవచ్చు నేను ఈ జర్నీలోనే ఉన్నాను నేను చాలా ఫేస్ చేసి ఉన్నాను కొన్ని ఫియర్స్ ని ఫేస్ చేసి ఉన్నాను దాన్ని ఓవర్కమ్ అయ్యాను కాబట్టే చెప్పగలుగుతున్నాను మనం చేయగలము అని ఓకే సో అట్లా ఇంకా భయం గురించి ఇదే అన్నమాట ఇంకా ఇంకా లోతుగా చెప్తున్నారు రిపీటెడ్ గా అవే లైన్స్ మనకి కొన్ని అవే మీనింగ్ అయితే
(43:37) ఎసెన్స్ అదే ఉంటుంది. సో వర్రీస్ ఇంకా నీకు డిజైర్స్ ఇంకా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ నీకు జాగ్రత్తగా ఒక సేఫ్టీ కోసము ఇవన్నీ ఒక సేఫ్ గా ఉండాలి అన్న ఫీలింగ్ ఇవన్నీ వస్తా ఉంటాయి అన్నమాట అది చెప్తున్నారు. ఓకే సో ఫైనల్ గా చూద్దాం. ఇక్కడ బాబాజీ బుక్ లో ఉంటుందన్నమాట చెప్తారు ఐ యామ ఎగజస్టెన్స్ నాలెడ్జ్ బ్లెస్ అంటే నేను ఏంటి ఆ సెల్ఫ్ ఏంటి అని చెప్పేసి తత్వమసి నేనే ఆ ఆ మహా చైతన్యము అని నిరంతరం మనం అనుకోండి అని చెప్తున్నారు అన్నమాట మీకు మీరు ఫ్రీడమ ఇచ్చుకోండి ఇది ఒకళ్ళు ఎప్పుడు ఇచ్చేది కాదు ఎంతకాలము ఇంకొకళ్ళ మీద ఆధారపడి నీకు
(44:16) ధైర్యం చెప్తూ ఉంటారు ఎవరు వాళ్ళు మనుషులే కదా ఓకే సో అది చెప్తున్నారు అన్నమాట సత్యం తెలుసుకో అంటున్నారు ఓకే ఓకే నువ్వు ఎగ్జిస్ట్ అయ్యేది ఏంటంటే నౌ ఎగజిస్ట్ నేను అదే ఓకే సో ఎగ్జిస్ట్ అయ్యేది ఇంకా చాలా ఉంటుంది బీయింగ్నెస్ బ్రైట్నెస్ విస్డమ్ ఏదైతే ఉందో కాంతి ఆ కాంతి నేనే ఇట్లాగా మనను చేయమ అది గుర్తు తెచ్చుకోమంటున్నారు అన్నమాట ఓకే సో అది ఇవాళ బాబాజీ బుక్ నుంచి ఫియర్ అబౌట్ ఫియర్ అండ్ ఫియర్లెస్నెస్ రైట్ థాంక్యూ
No comments:
Post a Comment