మనసులేకుండా ఉండడం అంటే ఏంటి🌹 #love #nature #spirituality #youtubevideo #trendingvideo
Author Name:Nice Tyson
Youtube Channel Url:https://www.youtube.com/@NiceTyson77
Youtube Video URL:https://www.youtube.com/watch?v=IlY_uWFNc64
Transcript:
(00:00) అయితే పప్ప మనసు లేకుండా ఉండడం అనేది అది ఒక్కటే కుదురుతది ఎలా కుదురుతది ఫస్ట్ అఫ్ ఆల్ దాన్ని సరిగ్గా వ్యాఖ్య చెప్పిన విధానం నేను సేమ్ ఇదే నిన్న ప్రతాపు పసన్ తో మాట్లాడుతున్నాం కదా మీరు చెప్పిన డైలాగే చెప్పిన జ్ఞాని అంటే మనసు లేనివాడు [గొంతు సవరించుకోవడం] మనసు లేనివాడే ఎప్పటికీ మారకుండా ఉంటాడు మనసు ఉన్నవాడు కచ్చితంగా మారుతాడు అనే నాకు అర్థమైంది చెప్పేసిన మనసు లేకపోవడం అంటే ఏంటిది అని అడిగిండు నాకు చెప్పొస్తలేదు అంటే కంపారిజన్ లేకపోవడం అనేది చెప్పిన కానీ అది కరెక్ట్ డెఫినేషన్ కాదా నేను చిన్న ప్రశ్న అడుగుతా నువ్వు నీ
(00:32) అనుభవంలోకి వెళ్లి చెప్పాలి. ఇప్పుడు దీన్ని ముట్టుకోకుండా ఉండటం నీకు సాధ్యమేనా సాధ్యమే తద్వారా మనసు లేకుండా ఉండటం సాధ్యం. ఆ మనసు లేకుండా ఉండడం అంటే ఏంటిది అంటే నీ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది అన్సస్గా దేన్ని టచ్ చేయకూడదు. అంత పాసిబుల్ అంతకంటే పాసిబుల్ ఇది చేయ కాబట్టి అట్లీస్ట్ మనసు అంటే ఏంది జస్ట్ నువ్వు అడిగిన క్వశ్చన్ లో నాకు డౌట్ ఉంది ఇప్పుడు అది అంటే అది నిశ్చలం జడత్వం అది ఇర్రెలవెంట్ అక్కడ తీసి షిట్ని పెట్టు కుక్కని పెట్టు ఏదనా పెట్టు నువ్వు దాన్ని ముట్టుకోకుండా ఉండడం సాధ్యమైనా చిన్న పిల్లవాడికి సాధ్యం కాదు నేను ముట్టుకుంటా
(01:11) [నవ్వు] ఇప్పుడు వాని ఫస్ట్ వాడు దాన్ని ముట్టుకునే లోపు దాన్ని ముట్టుకుంటుంది ఏమిటి ఆలోచన ఇంటెన్షన్ ఏదైతే ముట్టుకుంటా మనసు లేకుండా ఉండడం అంటే దాన్ని ముట్టుకునే ఆలోచనే లేదు ఇంకా తద్వారా యు హావ్ నో మైండ్ టువార్డ్స్ ఇట్ మనసు లేకుండా ఉండడం అంటే మా ఇల్లు మరిచిపోయినా ఇప్పుడు భాష మాట్లాడుతున్న నీకు మనసు ఉన్నట్టే అది అనివార్యం మనసు లేకుండా ఎవడు ఉండడు మనసు లేకుండా ఉండడం అంటే ఎక్కడెక్కడ నీకు మనసుకి ఇబ్బంది కలుగుతుందో వాటిని ముట్టుకోకుండా ఉండగలిగే ఒక ప్రజ్ఞ వచ్చింది.
(01:46) కరెంట్ లో ఎప్పుడ ఇంత మంది ఉన్నారు ఎప్పుడైనా సరదా కన్నా కరెంట్ బుక్కలు వలి పెడుతున్నారు. అంటే మనసుకు తెలిసింది అలా పెట్టడం వల్ల ఈ శరీరానికి గాని మనసుకి గాని బాధ ఉంది. అందుకని పెట్టట్లే ఇప్పుడు ఇట్లా ఇటి ఇట్లా ఊపుతది కదా అట్లానే ఒక అనరాని మాట అంటే అట్లా బాడీ ఊకి అడ్డం పడిపోయింటే ఎవడనే వాడు కాదు అది అనరాని మాట ఏదైనా బాధపడేది బాధ పెట్టేది ఫిజికల్ గా తెలుస్తలేదు కాబట్టి తెలుస్తలేదు కాబట్టి మనం అన్కాన్షియస్లీ డూయింగ్ అన్ కాన్షియస్ అంటే నువ్వు ముట్టుకోకూడనిది మనసుతో ముట్టుకుంటా ఉన్నాం అన్నమాట ఆల్వేస్ తర్వాత ఓకే ఆ రాయిని ముట్టుకోవద్దు అంటే ముట్టుకున్న
(02:23) వారికి శిక్ష అంటే శరీరానికి శిక్ష ఇచ్చేసేది మనసుకి ఎవడు ఇయ్యడు కానీ మనసుతో దాన్ని ముట్టుకుంటూనే ఉన్నా ఎందుకు ముట్టుకోవద్దు వాడు పోజ కొడుతున్నాడు అని మనసులో నడుస్తా ఉంది. సో స్టిల్ యు ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ద వాట్సోఎవర్ అన్వాంటెడ్ సో మనసు లేకుండా ఉండడం అంటే విత్ డ్రాగ్ ఫ్రమ ఆల్ వరల్డ్ థింగ్స్ అన్నమాట అంటే ఏవైతే మనిషి ముట్టుకోవాలని తహతలాడుతున్నాడో అట్లాంటి వాటి నుంచి మనసు విత్‌డ్రా అయి నిశబ్దంగా కూర్చుంది.
(02:50) అన్నిటితోటా అవసరం లేని వాటితోటా ఇప్పుడు తినేటప్పుడు కంచన ముట్టుకోవాలి కదా కానీ వేరే కంచన్‌లో ఏముందనేది విత్‌డ్రా అయిపోయింది తనది తన పని తాను చూసుకుంటుంది ఇఫ్ ఇట్ ఇస్ నెసెసరీ సాధికారికంగా ముట్టుకొని ఆలోచనతోటి అది ఏమిటో చెప్పి అంటే వ్యక్తిగత స్వార్థాలు అట్లా ఏమీ లేదు విషయాన్ని విషయంగా చూస్తే సరిపోతుంది. ఆయనకి వచ్చేసి కూర్చుంటాడు సో అందుకని మనసు లేకుండా ఉండడం అంటే మనసు లేకుండా ఉండడం అని కాదు ఎంత అవసరమో అంత మనసు ఉంది.
(03:23) ఇప్పుడు రమణ మహర్షి మాట్లాడితే మనసే కదా ఆ మాధ్యమం అవును భాష ఎక్కడ ఉంది బ్రెయిన్ లోనే నిక్షిప్తమైంది అంటే మనసు లేకుండా ఉండడం అవసరం 100% అవసరం ఎందుకు అవసరం అప్పుడు నువ్వు ఆనందాన్ని అనుభవించగలుగుతావ్ ప్రశాంతతను అనుభవించ ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు ఈ గాలిని నువ్వు అనుభవించాలంటే నీ మనసులో ఏ క్యారీ మెసేజెస్ ఉండకూడదు ఇప్పుడు కింద ఎవరో తిడితే అది మోసుకొని వచ్చావ అనుకో గాలి సెకండరీ అయిపోయి ఎందుకంటే నీకు అత్యంత దగ్గరగా ఉంది నీ బాడీ అండ్ మైండ్ చెట్టు కొంచెం కొంచెం దూరం ఉంది ఎందుకంటే చెట్టుని కూడా విస్మరింప చేస్తుంది అది మా అమ్మ తిట్టింది నన్ను మ్
(03:56) చక్కటి గాలి వస్తుంది ఐరెలవెంట్ అది ఆ క్లౌడ్ ఉంది ఇప్పుడు ఇక్కడ అందుకని ఎప్పుడు అక్కడ వదిలేయ్ వదిలేయ అంటే ఇట్స్ ఓకే ఆ అన్నది తర్వాత చూసుకుందాంలే ఇప్పుడు ఏందంటే ఏమంతా కొంపలు మునిగిపోతాయి ఏమి కాదు అని అనే ఒక చిన్న రిలాక్సేషన్ వస్తది ఏమి కాదు సరే ఇప్పుడే కొట్లాడాలి ఇప్పుడే నేను సాల్వ్ చేయాలి.
(04:25) నేను దాని అర్థం నువ్వు మరీ చేతగాని దానిలాగా మూలకుండి ఎవరిని ఏమ అనొద్దని కాదు అను వాళ్ళఏమనా అంటే విను కానీ డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ ఇంకోటి ఎవడైనా పర్సనల్ గా తీసుకునేవాడు ఉన్నాడు అనుకో వాడిని మార్చే ఉద్దేశం ఉంటేనే వాడితో నువ్వు మాట్లాడాలి. ఊరికే మాట్లాడితే గొడవలు అయిపోతాయి. నువ్వు పర్సనల్ గా తీసుకుంటే నీవు అంటారు కదా ఎవరైనా పర్సనల్ గా తీసుకునే ఉద్దేశం ఉంటే ఇట్స్ బెటర్ నాట్ టు హావ్ ఎనీ కాంటాక్ట్ నీ వస్తువులు వేరే వాళ్ళకి వాళ్ళ వస్తువులు నువ్వు తీసుకోకు ఎందుకంటే ఎక్కడో చోట గాయం అవుతది.
(04:56) నువ్వు ముందే డిక్లేర్ చెయ్ నేను ఎవరు వస్తువులు ముట్టుకోను నా వస్తువులు ఎవరు ముట్టుకోకండి మీకు ఓకే అయితే మీతో పాటు వస్తా అని అడుగు వాళ్ళు ఓకే అంటే హాయిగా ఉంటారు అసలు మొత్తం ట్రిప్ అంత ముందే చెప్పింది ఆవిడ ఎవరు ముట్టుకున్నారు అంటే మనసు లేకుండా ఉండడానికి చేసే సాధన ఇదంతా అక్కర్లేదు అవగాహన ఇందులో సాధన ఏముంది ఇప్పుడు దాన్ని ముట్టుకోకుండా ఉండు ప్రాక్టీస్ చెయ్ అనుకుంటున్నారు అయిపోయే ఎండ్ ఆఫ్ ద స్టోరీ కానీ అనుకున్నాం ఓకే అది కూడా అంత బాగుందా అంతకంటే ఈజీ ఇంకా ఇప్పుడు నువ్వు ఏదనా ముట్టుకునే ముందు నీ థాటే ముట్టుకు ముట్టుకుంటుంది దాన్ని ఇది అవునా కాదా
(05:27) అవును అందుకని నువ్వు ముట్టుకోవద్దు అంటే దాని అర్థం థాట్ ని ఎక్స్టెండ్ చేయకు దాని వైపు అని ఇది ఎట్లా అన్నది ఎట్లా చెప్తాం ఇంపాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు ఇజ్రాయిల్ పాలిటిక్స్ గురించి ఎప్పుడైనా నీ మనసు ప్రసరించిందా అట్లా అది పాలిటిక్స్ లేదా మరి ఉన్నాయిగా అంటే నువ్వు దాని వైపు ప్రసరించాలి నీ మనసు అది ఆబ్లివియన్ గా ఉంది అంటే అది నీకు అపరిచితంగా ఉంది.
(05:51) మన మానవ సంబంధాలు పరిచితమై కూడా మన మనసు ప్రసరింప చేయలేము. ఇది చాలా ఇంపార్టెంట్ లేకపోతే రాను రాను రాను రాను మనసు చిందర వందర అయిపోతుంది. వ్యక్తిగత వ్యవహారాలు వాడు ఇట్లా అన్నాడు ఎవ్వడిని చూసినా వాడు అన్నదే గుర్తొస్తది మనకు అప్పుడు మానవ సంబంధాలు లేవు హర్టింగ్లే ఉన్నాయి. బాబాయిని చూస్తే వీడు ఒకసారి కొట్టిండు రా అమ్మని చూస్తే అందరి ముందు నన్ను తిట్టింది ఒకసారి ఇదే ఉంటది ఇం ఇంతకు మించి ఏముంది ఒక వ్యక్తిని చూడడం ఆ వ్యక్తి మనలో క్రియేట్ చేసిన గాయాన్ని తలుచుకోవడం ఆ గాయాలుఏవో అత్యంత అమూల్యమైనట్టు మోసుకొని తిరగడం అన్ని ఊర్లు ఏమి లాభం లేదని తెలుసుకుంటే ఎంత
(06:23) బాగుంటుంది అంటే దీని వల్ల ఏమీ లేదు ఏమి ఉపయోగం లేదని ఎక్కడో ఒక చోట గుర్తించాలి. నిన్న నిన్న నిన్న మీరు చెప్పారు కదా రూమ్‌లో బాడీక యతే మోషన్స్ మనసుకయతే మనసుకైతే ఎమోషన్స్ అది నా స్టేట్మెంట్ అది నిజంగా కరెక్ట్ కూడా అంటే మోషన్ అంటే రావలసిన వేగం కంటే ఎక్కువ వేగంగా వస్తుందని [నవ్వు] అందుకే మోషన్ పిక్చర్ అన్నారు దాన్ని అంటే ఇట్లా ఇట్లా తిరుగుతా ఉంట అదే ఇప్పుడు ఎమోషన్ అంటే ఏంది ఎమోషన్ ఉండాలి కానీ బాలెన్స్డ్ గా ఉండాలి బ్యాలెన్స్డ్ ఎమోషన్ అంటే భోజనం అంటే బాగుందండి ఇది ఎమోషన్ే ఇది నువ్వు అప్రిసియేషన్ చేస్తున్నావ్ ఎమోషన్ లేకుండా అప్రిసియేషన్ ఎట్లా ఉంది
(07:03) కచ్చితంగా ఎమోషన్ే కానీ అది ఏ థాట్ విచ్ ఇస్ ఓవర్వెల్మడ్ ఇస్ కాల్డ్ ఎమోషన్ అన్నమాట అంటే ఒక ఆలోచన పొంగి పొర్లుతుంది ఇట్లా అట్ల ఇప్పుడు అక్క ఊరి నుంచి వచ్చింది వచ్చింది అంటే అక్క వచ్చిందన్న థాట్ వచ్చి ఇట్లా కప్పు నిండి కింద పడిపోయింది కారిపోవడంతో ఎప్పుడైతే థాట్ ఓవర్వెల్ అయిందో ఈ బాడీ ఎగురుతది దుంకుతది పట్టుకుంటది కవలించుకుంటది రౌండ్ గా తిరుగుతది అలిసిపోయి మూలకపోతది సేమ్ ప్లేస్ లో సాడ్‌నెస్ కావచ్చు ఏదైనా ఎమోషన్ హాస్ నో కలర్ అత్యుత్సాహము ఎమోషన్ే అతి బాధ ఎమోషన్ ఏదైనా ఓవర్వెల్మ ఈ గ్లాస్ లోకి వెళ్లి నీళ్ళ కింద పోవచ్చు కాఫీ కింద పోవచ్చు
(07:40) విషము కింద పోవచ్చు ఏదైనా కింద పోతది ఇప్పుడు పగ కూడా ఒక ఎమోషన్ే ఒకడిని చూస్తే ఇట్లా పట్టుకుంటుంది 10 మంది అయినా వాడు పోతున్నాడు అనుకో ఎవ్రీథింగ్ ఈస్ ఎమోషన్ ఇప్పుడు ఎన్‌లైటన్‌మెంట్ అంటే ఏ స్టేట్ ఆఫ్ నో ఎమోషన్ ఎమోషన్ లేదంటే ఎమోషన్ లేదంటే వాడు తీసుకోవట్లేదు దాన్ని బాడీకి ఎమోషన్స్ అయితే తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం చేస్తాం మనసుకి మోషన్ ఎమోషన్ వస్తే తగ్గించుకునే ప్రయత్నం చేస్త సైలెన్స్ ఉంటే వెళ్ళిపోతుంది ఆ ప్రయత్నం చేయారు కదా మనుషు చేయారు ఎందుకంటే బాగుంటది అది మస్తు మజా వస్తది కొట్లాటలో ఉన్న మజా అసలు చదువుకోవడంలో ఎక్కడ ఉంది
(08:14) ఇప్పుడు అరే తూరేలా ఉన్నంత కిక్కు రామాకృష్టాలు ఉండదు భజన కాసేపటికి బోర వస్తుంది రోజులు రోజులు నెల నెలలు కొట్లాడుకుంటారు చూడగానే తలుపులు వేసుకుంటారు చూడగానే మోహ ఆ మొహం ఎందుకు మాడుతది వాడన్నది గుర్తువచ్చింది గుర్తు రాగానే నువ్వు ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావ్. నిన్నే ఒక షార్ట్ చూసినా ఓ పాప తండ్రి తిడితే ఏడుస్తా ఉంటది.
(08:36) అద్దం దగ్గర కూర్చొని ఏడుస్తా అని ఏడిచి ఇట్లా అద్దాం చూసుకుంటే ఇట్లా కళ్ళ ఇట్లా ఉంటది మొత్తం ఎంబడే తుడుచుకొని అక్కడ లిప్‌స్టిక్ ఉంటే పెట్టుకుంటా ఉంటది అన్నమాట మళ్ళ ఫాదర్ వస్తాడు ఇట్లా రాగానే పరదేశ అని ఏడుస్తా ఉంటది. [నవ్వు] దిస్ ఇస్ వాట్ హాపెన్స్ రియల్ గా ఎవ్వరికీ ఏడవాలని ఉండదు. రియల్ గా ఎవ్వరికీ మొఖం మాడుచుకోవడం ఇష్టం ఉండదు అదే చూస్తున్నా కాబట్టి ఏడుప వచ్చింది అంతే అంటే ఇప్పుడు ఆయనకి ఏడవడం ఇష్టం లేదు యు వాంట్ టు ప్రూవ్ ఏ పాయింట్ నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావ్ అది రిసీవ్ అయితలేదు.
(09:07) ఎవ్వడికి ఎవ్వడికీ మోహాలు మాడ ఉదాహరణకి భూమి మీద ఒక్కడే ఉంటే ఎమోషన్ లెస్నెస్ వస్తది. ఇప్పుడు ఇక్కడే అరుణాచలంలో ఈ కొండ మీద ఒకటి సంవత్సరం ఉండనుకో హిబిక హస్ నో ఎమోషన్స్ ఆన్ హిస్ ఫేస్ ఇంపాసిబుల్ అది గాలి రాని వర్షం రాని ఏమి రాని వాడు సర్దుకొని ఇలా కూర్చుంటాడు. [గొంతు సవరించుకోవడం] ఏమ ఉండదు అది ఒరిజినల్ స్టేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇప్పుడు అక్కడ రెండు కుక్కలు ఉన్నాయి ఏ ఎమోషన్ లేదు.
(09:32) [నవ్వు] రెండు ఆ రెండు అట్లా ఇప్పుడు ఆకలి కూడా ఒక ఎగ్జిస్టెన్షియల్ ఎమోషన్ ఎప్పుడైనా ఫుడ్ కావాలి ఏమనా పెడితే తో కూపుతది అంతే వీడు ఫీల్ అయితాడేమో ఆయన తోకపకపోతే అని అంతే అందుకని వ్యక్తిగతంగా నాకు ఎమోషన్ నటించడమే తప్ప రియల్ ఎమోషన్ నాలో లేదు. చాలా సంతోషం ఉంది అసలు ఉత్తనే చెప్తున్నా నాకు ఏ సంతోషం ఉండదు [నవ్వు] ఆడఎవడు వస్తుంది నాకుఎందుకు సంతోషం కానీ మనం వ్యవహారికంగా అవసరం కాబట్టి ఊరికి తప్పుఏమ లేదు అప్రసిషన్ చాలా బాగుంది అసలు నేను వ్యక్తిగతంగా ఎవరికీ చెప్పను ఈ డ్రెస్ బాగుంది మీ ఇల్లు బాగుంది అని అడిగితే చెప్పాల్సి వస్తది
(10:07) కదా మళ్ళీ అనవసరంగా టకరాన వద్దు అంటే నువ్వు అడగొద్దు నాకు నీకు తెలవదా నాకు ఎమోషన్ లేదుఅని అదంతా అనవసరం అది వ్యక్తిగతం అది వ్యవహారికంగా ఎవరైనా బాగుందంటే ఊరికే చూడట్లే మా చాలా బాగు అదేమన్నా ప్యాలెస్ బోర్డు ఇల్లు అది సో అది అడగడమే మీరు మీ భాషలో వాడే అన్ని విశేషణాలు ఉత్త సౌండ్సే ఉత్త అవసరం భాష వ్యవహారం కోసం ఇప్పుడు ఉదాహరణ అరుణాచలం అద్భుతం ఏమ లేదు మనం వేరే వాడితో పోల్చి చూస్తే అద్భుతంగా ఉంది.
(10:39) ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి ఊర్లో ఇలాంటి కొండలే ఉన్నాయి ఇది కొనసాగుతుంది అరుణాచలం హైదరాబాద్ మన ఇంటి వరకు మన నీళ్లు కూడా కొండ మీద ఉందనుకో ఎక్కడనా నీళ్లు ఉంటే బాగుండని తిట్కలాడతాం మనం అప్పుడు నేల విజిటింగ్ ప్లేస్ అయింది [నవ్వు] సో ఇదంతా ఏమంటారు స్కేర్సిటీ సాకలైడ్ అని నోట్స్ ఆఫ్ మోషన్ లో ఒక లైన్ ఉంటది. అంటే ఏది అందుబాటులో లేదో అది మనకు బాగా నచ్చుతుంది.
(11:00) సాక్రడ్ అంటే పవిత్రం పవిత్రమైంది. ఇప్పుడు ఆ మూల విరాట్టు అట్లాంటివి ఒక 50 అరుణాచలంలో అన్ని చోట్లు ఉన్నాయి అనుకో ఎవరు చూడడు మన శివ సన్నిధి ఆపోజిట్ టెంపుల్ ఎంత మంది పోయారు కానీ దానికే పెద్ద కంపౌండ్ ఉండి జనాలు పోయారు అనుకోండి నీకు మళల తహత వస్త పోవాలి పోవాలి పోవాలి మరి అంత మనసు లేకుండా ఉండడం అంతలే అవసరమైనప్పుడే విత్‌డ్రా అంటే తెలుసు కదా మనసు వద్దని నేను అనట్లే నీకు ఆరోగ్యాన్ని నీకు ఆహ్లాదాన్ని నీకు ఉత్సాహాన్ని ఇచ్చే దాని పట్లనే మనసుని ప్రసరింప ఎలా తెలిసేది వీటిలో ఇంతే ఉండాలి టెస్ట్ చేయాలి ఇప్పుడు తిన్న విషయంలో నీకు
(11:36) క్లారిటీ రాలి తిన్న ఎట్లా తెలిసింది ఇప్పుడు నువ్వు సబ్బు విషయంలో నీకు క్లారిటీ ఎట్లా వచ్చింది తెలిసిపోతుంది ఎక్స్పీరియన్స్ అది అంటే నువ్వు పెడితే నీ బాడీలో హీట్ జనరేట్ అయిందని నువ్వు గుర్తించావు. అట్లా తిడితే తిట్టించుకుంటే దమా ఖరాబ్ అవుతుందని దాన్ని వదిలేసావ అంతే ఇప్పుడు కప్పులో నువ్వు చెప్పినవ ఇట్లా పొంగి పొంగు ఆ పొంగుతుందని ఇలా వెళ్ళగలి నీ దమా ఖరాబితే ఆల్రెడీ నువ్వు అరవడం తిట్టడం ఏవడం ఇవన్నీ వచ్చేస్తే ముందు ఎలా గుర్తించాడు తెలుస్తది అప్పుడే నీకు ఒక రకమైన ఉతావలోప వచ్చేస్తది ఇ మాటి మాటికి పోదాం అప్పుడు చేయద్దు [నవ్వు] ఆ చేయొద్దు అంటే
(12:18) చేయకుండా ఉంటే శక్తి ఉండదు అది లాగుతది మరి నేను ఎందుకు ఒకరిని హర్ట్ చేస్తాను నువ్వు చేయవు వాళ్ళు అయతారు ఎవ్వడు హర్ట్ చే అసలు ఎందుకు చేయలేవు నువ్వు ఓన్లీ ఫిజికల్ గా మాత్రమే హర్ట్ చేయడం ఉంది మానసికంగా హర్ట్ చేయడం అనేది ఒక మిత్తు అలాంటిది లేనే లేదు అసలు భూమిమీద ఎవడు హర్ట్ చేస్తాడు చెప్పు ఇప్పుడు బాడక విటరా అంటే వాడు హర్ట్ వాడు హర్ట్ అయతున్నాడు నేను హర్ట్ చేయాలి అనుకోవట్లేదు ఇప్పుడు మా క్లాస్మేట్ ఒకడు ఉన్నాడు ఏరా బాగున్నావ అంటే ఘోరంగా హర్ట్ అయితాడు లేకలేక గలిసిద్ది ఒక్క బూతు కూడా అంటలేడు వీడని [నవ్వు] నువ్వు ఇట్లా మంచి మాట్లాడకు ప్లీజ్
(12:54) కలిసిన నిమిషంలోనే ప్రపంచంలో ఉన్న బూతులన్నీ ఇట్లా పడిపోవాలి అసలు కుక్క నాకినట్టు అయిందిరా ఫేస్ అంటే అట్లా [నవ్వు] ఆ రేంజ్లో మాట్లాడుకుంటేనే వాడికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు మన జాన్జిగరి దోస్తుని ఎట్లా తెలవాలి బూతు లేకపోతేని వాడి కాంటెక్స్ట్ ఇప్పుడు చెప్పు అంటే హర్ట్ టైపులో ఉంది అతని లవ్ అనేది అంతే సందర్భాన్ని బట్టి హర్ట్ ఎవ్వరూ చేయరు మనం అయతాం నువ్వు నువ్వు ఎవరిని హర్ట్ చేయలేవు చేయాలనుకున్నా చేయలేవు వాడికి ఆసక్తి లేకపోతే వాడికి ఆసక్తి ఉందనుకో ఏదైనా హర్ట్ చేస్తుంది.
(13:31) మెడిటేషన్ చేస్తుంటే ఏమ గాలి వచ్చింది స్వామి మనసు లేని వాళ్ళని చెప్పు పాప ఎవరున్నారు ప్రకృతిలో ప్రాణుల మనసు లేని ఇప్పుడు ఈ కుండకి మనసు లేదు కాబట్టి మనల్ని ఎంతసేపు మోస్తుంది లేకపోతే ఇట్లా కదిలేదు ఒకసారి వెళ్ళిపోండి గెట్ అవుట్ అర్థం కదా మన తలుపు వేసుకోవాలి ప్లీజ్ వెళ్తారా అంటే మనం ఎవరైనా ఇంటికి వెళ్లి బయటికి పంపియాలంటే మనసు లేకుండా ఉండడం గొప్పనా కాదు గొప్ప కాదు అది ఎగ్జిస్టెన్షియల్ అది ప్రకృతి ఇప్పుడు ఉదాహరణకి నీళ్లుు తాగడం గొప్పనా అరే వీనికి అసలు మనసే లేదు వీలు అసలు మనసు లేకపోతే ఆ మాటలు నువ్వు పట్టించుకో మనసు లేదంటే ఏమైనా అనుకోని అబ్బా వాళ్ళ నోరు వాడి నోటి తీద్దా
(14:06) అనుకొని ఆ ఇప్పుడు అసలు వీడికి మనసే లేదు ఒక్క నిమిషం వీడికి అసలు మనసే లేదురా అసలు వీడిని దగ్గర ఉండొద్దు అసలు వీడికి అర్థం కాదు అనింట అది పాజిటివ్ లో తీసుకోవాలా నెగిటివ్ లో తీసుకోకు నీ తిప్పలకి నువ్వు ఉండు పోతే పోతాడు పోనీలే ఒకవేళ అట్లా ఉన్నావ్ ఏమ వస్తది ఏమి రాదు దమా ఖరాబ్ అయితుంది ఇది మనసు లేకపోతేనా అసలు నీకు అంతు లేని శక్తి వస్తుంది ఫస్ట్ ఇప్పుడు అమ్మవారు శక్తి స్వరూపిని అంటారు కదా నీలో మనసు ప్రతిదాని మీద ప్రసరించకపోతే యు బికమ్ ఎనర్జీ బాల్ నీ దృష్టిలో ఒక క్లారిటీ వస్తుంది.
(14:47) నువ్వు అవసరమైన మాట స్పష్టంగా మాట్లాడుకోవ్ నువ్వు చేయవలసింది చెప్పి చేసేస్తావ్ ఎదుటి వ్యక్తితో సంబంధం లేదు. ఎవ్వరిని నువ్వు డిస్టర్బ్ చేయవు ఎందుకంటే ఒక ఎటర్నల్ హార్మోనీ ఈ హార్మోనీని మిస్ కాకుండా అన్ని పనులు చేయబడతాయి. మెల్లగా చేయబడతాయి. ఒక మాట చెప్తా ఆలోచించు ఇక్కడ నువ్వు ఎవ్వరికీ ఏది ప్రూవ్ చేయవలసిన అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకో మనం ఈ టాక్ చేస్తున్నాం వి ఆర్ నాట్ హియర్ టు ప్రూవ్ ఎనీథింగ్ మన పని అయితే మనం చూసుకుంటున్నాం.
(15:17) ఇప్పుడు ఎవడనా అన్నాడు అనుకో వీడు కొండ మీదకి పోయి కూడా పెద్ద పోజు కొట్టి ఇట్లమ్మా అది వాడి మైండ్ అది వాడు గనుక ఉంటే వాడు అట్లా చేస్తాడు వాడికి పోజు కొట్టే మైండ్ వాడు అట్లా అనుకుంటాడు వాడితో ఎందుకు కలవడం నీకు అట్లా అనిపించింది ఓకే బాయసాబ్ అంటే అయిపోయింది ఆ మాత్రం అనుకునే రైట్ లేకపోతే ఇవే మానవ సంబంధాలు మనం నీకు చెప్పినా కదా నాకు మా అమ్మ అంటే ఇష్టం కానీ ఆమె తిడితే ఒప్పుకోని అంటే ఆమె మీ అమ్మ కాదేమో లేదు మా అమ్మ అని అంటే మరి అమ్మ మా అమ్మ అంటుందో తిడితే ఫీల్ అయితా అంటుందో నువ్వేం మనిషివట్లే నువ్వు మరి మాకు అంట తీసే ేసి అప్పుడు అమ్మా అంటే అమ్మాయి తిడితే ఓకే
(15:49) తిడితే ఏమైతది అంటే ఏమైతది ఒక్క చోటనే ఫీల్ కావాలి ఒకవేళ నిజంగా సీరియస్ తీసుకుంటే నీ ఆస్తి ఎవడైనా లాక్కుంటున్నాడు అంటే దే టేక్ సీరియస్ మిగతా వాటినింతా ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అరుణాచలంలో ఉన్న డబ్బులు కావాలి తినాలి డబ్బులు కావాలి టీ కి డబ్బులు కావాలి ప్రతి చోట డబ్బే కావాలి. ప్రశాంతత ఉందా లేకుండా డబ్బు ఉండాలి.
(16:09) ఇది నిజంగా చెప్తున్నా అవును ఆ విషయం నేను క్లియర్ గా ఉన్నా సేమ్ అననే ఇంకోటి ఆకుల ప్రశాంత నేను చెప్పేది ప్రశాంతత ఎలాగ ఉంది అది లేకపోయినా పర్వాలే డబ్బు ఖచ్చితంగా ఉండాలి బ్యాగ్‌లో ఇక్కడ ప్రపంచంలో బతుకు నాకు అంత లేని మానసిక సమస్యలు ఉంది కానీ ఇప్పుడు పోయి తినాలి నేను అప్పుడు మనీ కావాలి మనీ కావాలి నువ్వు ఇంకా మానసిక సమస్యలు చూసి ఫుడ్డు పెట్టబుద్ది కాదు అందుకే పైసలు ఇస్తే పెడతారు.
(16:33) ఎట్లీస్ట్ పైసలు ఒక మాధ్యమంగా ఉంటాయి ఛాయి ఆడు పైసలు తీసుకొని వచ్చింది దీనికి కాని ఇస్తాడు అట కాకుండా పైసలు లేవనుకో నువ్వు మంచిగా మాట్లాడతలేవు ఇయ్యని అంటారు అంతే అప్పుడు ఉన్నది కూడా వీక్తది అందుకని మనసు లేకుండా ఉండడం అంటే నువ్వు నల్లం వాయిడ్ అయిపోయి ఏది గుర్తించకుండా అది ఆల్సైమర్స్ లాగా అయిపోతుంది అంటే ఏది గుర్తు [గొంతు సవరించుకోవడం] మతిమరుపు మనసు లేకుండా మతిమరుపు కాదు 100% మతి ఉంది ఏది ముట్టుకోవాలి ఏది ముట్టుకోవద్దు ఎరుక ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా ముగిస్తా ఆలోచించుకో ఎప్పుడైనా విమానం ఎక్కారా ఎవరన్నా ఎయిర్పోర్ట్ లో బ్యాగేజ్ క్లెయిమింగ్ అని
(17:12) ఉంటుంది. దాని అర్థం తెలుసా మీకు అసలు మన బ్యాగ్ మనం ఆ అక్కడ వాళ్ళు బ్యాగ్స్ మీకు ఇస్తలేరు. బ్యాగ్స్ తీసి ఒక పట్ట మీద వేసి తిరుగుతా ఉంటే క్లెమ్ యువర్ బ్యాగ్ అంటుంది అంటే నీ బ్యాగ్ నువ్వే గుర్తుంచుకో పేరు చదివి ఇక్కడ ఎవరు రాము రావాలమ్మా బ్యాగ్ తీసుకోవాల వాళ్ళు చెప్తలేరు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ బ్యాగ్స్ అందుకే తీసాడు ఆ పట్ట మీద వేసేసిరు క్లెమ్ యువర్ బ్యాగ్ ఒకవేళ ఒక వ్యక్తి క్లేమ్ చేయాలనుకో తీసుకపోడు పెట్టుకుంటారు అంతే దే డోంట్ ఈవెన్ కేర్ క్లెమ్ యువర్ బ్యాగ్ అట్లా క్లెమ్ యువర్ లైఫ్ నీ ఆలోచన లేవు నువ్వు క్లెయిమ్ చేసుకో నా
(17:49) పరిధి ఇంతే బాబు నేను పెళ్లిలకి రానని డిక్లేర్ చేసినా నన్ను పిలుస్తలేరు. కానీ నేను ఒక్కోసారి పోతా నన్ను ఆపుతలేరు. [నవ్వు] వాడి ఇష్టం నన్ను ఎవ్వరు వచ్చి భోజనం గ్రూప్ ఫోటో దిగుతున్న మేము కుటుంబ సభ్యులం అంతా నన్ను పిలవరు. నాకు ఇష్టం ఉంటే నిలబడదు నాకు వినిపించింది అది. నేను పోయి నిలబడితే నిలబడతా లేకపోతే తెలియదు. నేను ఒకసారి పెళ్లి గ్రూప్ ఫోటోలో ఇప్పటికి ఉంటది అది.
(18:16) కరెక్ట్ గా క్లిక్ చేసే సమయానికి అటు పక్కకి నిలబడ్డా. [నవ్వు] [గురకలు] అంటే మీరు మీరు ఎట్లున్నారో అందరికీ తెలుసు వీడు ఎవడని కాస్త ఆలోచిస్తారు. [నవ్వు] లైఫ్ ఒక ఫన్ బయ ఎందుకు అంత సీరియస్ తీసుకుంటున్నారు మరి ఎందుకు సీరియస్ ఆ పెళ్లి చేసుకున్నదే పీకలాడడానికి బేసికల్లీ అట్లా నిజంగా నిజంగానే ఇప్పుడు మనకి రోజంతా కొట్టాడాలంటే ఒక కౌంటర్ పార్ట్ కావాలి.
(18:40) అట్లా అందుకని మనం శత్రువుని ఇంట తెచ్చి పెట్టుకోవడం అన్నమాట ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఒకరినొకరు ప్రశ్నించి ఫస్ట్ ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకుంటారు. విపరీతంగా అప్రిషియేట్ మా కోడలు కొత్త కోడలు అనమ్మ తర్వాత మా కొత్త కోడలని ఎట్లా వదిలించుకోవాలని ఆలోచన స్టార్ట్ చేస్తారు. [నవ్వు] అనుకునంత మంచిది కాదు అని ఈమె ఆమె చెప్తే అనుకోక అంత మంచిది కాదు అసలు ఎందుకు అనుకుంటున్నావ్ అంతా బాగానే ఉంది అనుకోకు అంతా బానే ఉంది.
(19:06) [నవ్వు] అది మీరు ఎట్లా తెలుస్తది అని అంటే ఒక వీడియోలో చెప్పారు ఇందాక అడిగితే అంటే మన మిస్ అవుతుందని మార్నింగ్ లేసినప్పుడు మనం మెంటల్ స్టేటస్ ఎట్లా ఉందో ఈవినింగ్ వరకు అట్లే ఉండేలా చూసుకోవాలి. అంతే అది డిస్టర్బ్ అయితే ఏదో ఏదో తేడా అయినట్టు సో దాన్ని అప్పటిదప్పుడే సరి చేయాలని ఒక వీడియోలో మామూలుగా ఎన్నో ఎగ్జాంపుల్స్ అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఈ బట్టలు ఉంది అరుణాచలం అంటే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్లి రాత్రి వరకు దీనికి ఒక్క మడక కూడా అంటుకోవద్దని నేను ఫిక్స్ అయినను అనుకో నేను కూర్చునే ముందు ఏం చేస్తా అంటే నేను బట్టను తులుపుతలేను చూడు
(19:37) [నవ్వు] అంటే దీన్ని చేయడానికి ఏమి లేదు ఎక్కడెక్కడ పిండ ఉంది కూర్చోకూడదు ఇంకా అయిపోయింది నిషే నిలబడడమే ఆయ నేను కూర్చోను అంటే ఇది ఎలా ఉందో అలా ఉంచ చడానికి దీన్ని ఏం చేయన అవసరం లేదు సో ఈ ప్లేస్ లో నీ ప్రశాంతతను పెట్టు అంతే నువ్వు ప్రశాంతంగా ఉన్న ప్రసన్నంగా ఉన్న ఫేస్ ఒకరితో మాట్లాడితే పోయింది నుకో ఆ ప్లేస్ ని వదిలేయ ఇంక లేదా ఉపేక్ష అని ఒకటి ఉంది అంటే పట్టించుకోకుండా పట్ట కాబట్టి ఖరాబ్ అయినట్టు తెలుస్తుంది ప్రశాంతత ఎటువంటిది అంటే దాన్ని మురుగు గుంతలు కప్పి పెట్టిన పీసే ఉంటది.
(20:11) [నవ్వు] అది ఇన్విజిబుల్ ఎంటిటీ అది అందుకని ఇది ప్రతి ఒక్కరు తెలుసుకొని తీరాలి. ఇప్పుడు ఉద్యోగం కంపల్సరీ అనుకుంటున్నారు కదా అంతకంటే 100% కంపల్సరీ టు బి హ్యాపీ టు బి పీస్ఫుల్ టు బి బ్లెస్ఫుల్ నీ పందిలో నువ్వు ఉండడం ఒకరు నిన్ను పిలిచారు ఒకరు పిలవలేదు చెడిపోవచ్చు చెదరకూడదు దానికి ఆ వాళ్ళేదో మర్చిపోయినట్టు జస్ట్ వాళ్ళ మీద వచ్చేసి కంపాషన్ జీసస్ చూపించింది కదా ఇట్లా పొడిస్తే అన్నారంట అది అందరో లేదో తెలియదు బట్ చెప్పుకుంటారు అట్లా ఫాదర్ వీళ్ళంతా నన్ను కృసిఫై చేశారు కొట్టారు కానీ తెలియక చేశారా అన్నాడు.
(20:49) పెద్ద మనిషి అంటారు కదా పెద్ద మనిషి ఎవరంటే పోనిలే ఇప్పుడు ఉదాహరణకి తల్లి పిల్లలు పిల్లలు కొట్లాడుకుంటున్నారు బొమ్మ మమ్మీ బొమ్మ గుంచుకు పోనిలే అంటది ఆమ గుంజుకున్నారా వాడిని మూతి పంట రాలగొట్టు స్టేషన్లో కేసేద్దాంప అంటలే పోనిలేరా ఇంకోటి ఇప్పిస్తలేదు అట్లా ఒక పెద్ద మనసు తెచ్చుకుంటే ఇవన్నీ చిన్న సమ కలహోన సినిమా చూసిరా ఇదే కాంటెక్స్ట్ మ్ వాడికి మరణం వస్తుంది అవును వాడు హ్యాపీగా ఉంటాడు.
(21:20) చిన్న చిన్న సమస్యలు సాల్వ్ చేస్తే అందరూ అడుగుతారు ఎట్లా ఉంటుంది అంటే మీకన్నీ చిన్న చిన్న సమస్యలని నాకు పెద్ద సమస్య వస్తే తెలిసింది. అంటే చనిపోవడం కంటే పెద్ద సమస్య ఏమఉంటది. వితిన్ కపుల్ ఆఫ్ మంత్స్ నేను చచ్చిపోతున్నాను. మీవన్నీ పనికి రానింది అత్త భోజనానికి పిలవలేదని ఒక కోడలు ఒక 100 గజాలు పోయిందని ఒకడు ఏదేవైనా పెళ్లికి పట్టుచర నాకు ఇప్పియాల్సింది అని ఒక అమ్మాయి ఇట్లా బాధపడుతున్నారు ప్రతి ఇంట్లో నా సమస్యతో పోలిస్తే మేము నథింగ్ అని నేను చెప్తే మీరు కొంచెం రిలాక్స్ అవుతున్నారు అంతే కొంచం పెద్ద మనసు ఇప్పుడు ఎవరో ముందే ముందస్తు నిర్ధారణకు రావద్దు మనం దీని
(21:53) గురించి ఒకవేళ ఇంటెన్షనల్ గా చేసినా సరేలే వాడికి ఏదో అనుకుం చేసిన భువాన్ అయిపోవడం నేర్చుకోవాలి సరే ఓకే రైట్ అక్కడ నిలబడి మనం పోరాడుతున్నాం అంటే మనక అది ఇష్టం అని డిక్లేర్ చేస్తున్నట్టు ఎక్కడో నీకు ఆసక్తి ఉంది నీకంటే నీకని కాదు ఎవరికైనా దే ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ ఫైటింగ్ ఎప్పుడన్నా అంత తీవ్రంగా పెయింటింగ్ వేశరా అంత తీవ్రతో ఎప్పుడన్నా ఒక పాట నేర్చుకున్నారా ఎందుకంటే అది ఇంట్రెస్ట్ ఏం లేదు.
(22:21) అయితే పాప నువ్వు జ్ఞాని మనసు లేని మనిషి అని చెప్ప తన మనసు తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు మనసు లేకపోవడం అంటే ఆధీనంలో ఉండడం అదే కదా ఇప్పటిదాకా చెప్పింది లేకపోవడం అంటే ఏది అవసరమో అది దాని రియలైజడ్ అక్కర్లేదు నాకు ఉదాహరణకి నీకు ఎవరన్నా నీకు ఇష్టం లేని ఫుడ్ ఏదనా పెట్టారనుకో నువ్వు నాకు వద్దండి అంటావ అంతే అవును అదే జ్ఞానం అండి [గురకలు] నువ్వు వద్దంటు కానీ లోపట ఏం పేచి నడుస్తాదా ఇట్ల ఏమ లేదు నాకు వద్దు నేను తెచ్చిన వద్దని చెప్పిన కదా వద్దు నాకు ఆ ఆ ఫుడ్ ప్లేస్ లో కొట్లాట పెట్టు వద్దని ఎప్పుడు తెలుస్తది రమణ మహర్షి ఒక్కరితో ఉన్న గల్లగల
(23:06) పట్టుకొని కొట్లాడి తెలుసుకున్నాడు షర్ట్ వేసుకోలే ఇప్పుడు [నవ్వు] అమ్మ వెళ్ళండి అంటే కొట్లాడే అవసరం లేదు అలాగని చిన్న హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగినయి జరిగినాయి కొన్నిసార్లు ఆయన వీడితో చర్చించి వేస్ట్ అని కొండ మీద వెళ్ళిపోయిన సందర్భాలు బోల ఉన్నాయంట దాని అర్థం కోపం అని కాదు వేస్ట్ వాడి వాడికి ఇంట్రెస్ట్ వాడికి తెలుసుకునే [గొంతు సవరించుకోవడం] ఆసక్తి లేదు వాడు వితరణవాదం చేస్తున్నాడు.
(23:32) ఇప్పుడు ఉదాహరణకి నువ్వు చాత కాక అందరిని వదిలేసి నువ్వు వచ్చి ఆ కొండ మీద కూర్చొని జోలి పెడితే అయిపోయాను అన్నాడు అనుకో ఏదో చెప్పే [గొంతు సవరించుకోవడం] ప్రయత్నం చేసింది ఆయన అటువంటిది ఏమీ లేదు. ఆ లేదు మీరు మస్త అంటారు మీరు మీకు కుదురుతది మాకు కుదరదు కదా సరే నీకు కుదరకపోతే కుదరక పోనిలేదు పో నేను అన్ని సార్లు హంబుల్ గా ఉండమని నా ఉద్దేశం చేతగాని లాగా ఉండ అవసరమైతే రెండు గుద్దులు గుద్ది సమయం వస్తే గుద్దవలసింది కానీ దాన్ని తర్వాత క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు ఎట్లా గుద్దినా వాడిని అసలు [నవ్వు] నువ్వు చూసినావా టైం వీడియో చూలే అరే మిస్ అయినావ నువ్వు ఇట్లా అంటే అంత
(24:05) నీకు మళ్ళ సెల్ఫ్ పోస్టింగ్ మళ్ళా అప్రిసియేషన్ కోసం చేస్తు మీకు జస్టిస్ కోసం ఫైట్ చేయడం వేరు కొన్నిసార్లు వస్తుంది. నేను కొన్నిసార్లు అత్యంత రేర్ గా 100% ఫైట్ చేసిన సందర్భాలు ఉంది. అలాగని నాకు ద్వేషం లేదు విషయం కోసమే కానీ ఇప్పుడు చాలా మంది మానవ సంబంధాలు ద్వేషంతో ఫైట్ చేస్తున్నారు అవన్నీ మనసు లేకుండా చేసినావా మనసు కావాలనే చెప్తున్నా నేను అవసరమైన చోట మనసు ఎస్టాబ్లిష్ చేయని చెప్తున్నా ఇప్పుడు మనం షిట్ను ముట్టుకోవట్లే ఒక కంచాన్ని ముట్టుకుంటున్నావ్ ముట్టుకొని అట్లానే ఉంటున్నావా తినగానే తీసుకపోయి ఇట్లా పడేస్తున్నాం అంటే ఒక కనెక్షన్
(24:38) ఎస్టాబ్లిష్ అయింది కట్ అయిపోయింది. అది మనసులో ఎందుకు ఉండదు ఇప్పుడు ఉదాహరణకి అవసరమైంది ఒకరితో మాట్లాడావు నీకు అవసరం లేదు రేపు పొద్దున్న ఎల్లుండి వరకు అసలు ఆ వ్యక్తి గురించి నీకు ఆలోచన రాకపోతే నీకు మనసు లేనట్టు ఆ వ్యక్తి గురించి అట్లా రకరకాల విషయాల గురించి ఎప్పుడైతే కనెక్షన్ కట్ అయిందో యు ఆర్ ఏ నో మైండ్ ఇంకా చెప్పాలంటే యు హావ్ ఏ బ్యూటిఫుల్ మైండ్ అవసరమైతే ఉపయోగిస్తున్నావ్ లేకపోతే లేదు ఎంత బాగుంది కార్లోకి వెళ్లి షెడ్ లోకి వెళ్లి కార్ తీసినట్టు నీ మైండ్ లోకి వెళ్లి తాట తీస్తున్నావ్ అవసరమైతే లేకపోతే లేదు 50 రోజులు లేద అక్కడే ఉంటది.
(25:12) ఊరికి పోయి దాంట్లో కూర్చోవడం దాన్ని టచ్ చేయడం ఊరికి ఇట్లా ముందుకనే నీకు అనడం ఎంత అయితే అన్న ఒక డౌట్ ఇప్పుడు మనసు హృదయం అని ఒకటి ఉంటది సరే చెప్పారు కదా సో ఇప్పుడు యూజువల్ గా మనసు లేని వాడు జ్ఞాని అని చెప్పినప్పుడు అది హృదయం అన్నట్టే హృదయం ఉన్నవాడు జ్ఞాని హృదయపూర్వకంగా ఇవ్వడం ఉదాహరణకి ఎవరికైనా డబ్బు ఇస్తే హృదయపూర్వకంగా ఎవడు ఇయ్యడు హృదయపూర్వకంగా ఇస్తున్నాం అంటే నీవు నేను అన్న భావన లేకుండా వ్యాపారం లేకుండా ఇస్తున్నట్టు అంటే మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయకు ఎక్స్పెక్ట్ చేయకు అందుకని ప్రాపంచిక విషయాల్లో ఊరికి మాట వరసకంట హృదయపూర్వకంగా ఇచ్చేది నీళ్ళు తప్ప
(25:51) ఏమి ఇయ్యరు ఆ నేను అనేది అది కూడా మూడు నాలుగు సార్లు అడిగితే ఇయరు బయట [గొంతు సవరించుకోవడం] అంద ప్రపంచంలో ఉన్న డెఫినేషన్ మనసు అంటే ఒకటి ఉంటది మనసు లేదా మనసు లేని ఇంత కూడా మనసు లేదు నీకు అంటే అంటున్నా అంటే వాళ్ళు మనసుని ఒకటి అనుకుంటున్నారు. ఇక్కడ మీరు చెప్తున్న దగ్గర మనసు లేని వాళ్ళకి అంటే మీరు చెప్తున్న డెఫినిషన్ అనవసర వాటికి పాకలాడేది మనసు అని మీరు చెప్తున్నారు.
(26:10) అవును సో ఆ డిఫరెన్షియేషన్ చెప్తే క్లారిటీ వస్తాదని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను అది చెప్పిన కదా ఆ అట్లా కాదు అంటే మనసు స మనసు లేకుండా ఉండటం కుదరదుఅబ్బా కుదరదు అవును ఇప్పుడు బాడీ అనేది ఉంది. ఇప్పుడు ఈ చెయ్యితో ఇట్లా షర్ట్ లేపి ఇట్లా కిలికిల అన్న అనుకో ఆయనకు చెక్కిల అయితుంది కేస్ అయితది ఫస్ట్ కేస్ ఓకే ఫస్ట్ చెక్ చే ఆదినంలో పెట్టుకో అంతే ఇప్పుడు ఇట్లా అనేకంటే ముందు పోయి మనసు చెక్లీలు చేస్తుంది అంటున్నా నేను ఆ ఓకే ఇప్పుడు కొండ మీదకి వెళ్దామా అని ఎవరన్నారు మైండ్ అంటే అప్పుడు బాడీని తీసుకొని వస్తున్నాం మనం అది మనసు అవార్చ కర్మన అని అంటుంది మనసులో
(26:48) వస్తది మనసులో వస్తది కర్మ అంటే అన్ని కలిపి అంటే అది వేరు అదేమో కర్మ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడికి ఇక్కడ మాట్లాడుతున్నాం ఇక్కడ మనసా వాచా కర్మణ్ అది ఇప్పుడు నేను చెప్పిన కాంటెక్స్ట్ మనసా వాచా కర్మణ కాదు ఏదైనా చేద్దాం సినిమాకి వెళ్దాం అంటే సినిమాకి వెళ్దాం అన్న ఆలోచన ఫస్ట్ సినిమా థియేటర్ ని టచ్ చేసింది ఆల్రెడీ తర్వాత మనం ఇప్పుడు విత్‌డ్రా అంటే అసలు నో నీడ్ అని తెలుసుకుందాం చాలామంది చేతులతో ముట్టుకోరు కానీ మనసుతో పెంట పెంట చేసుకుంటారు.
(27:16) ఆ పోతున్న వ్యక్తి వెంట పోయి ఆ కుండ దాకా దింపి అక్కడ అతను ఏమో చేసి వస్తది మైండ్ నవ్వుకుంటారు మరి ఎందుకలా బుద్ధి లేక ఇప్పుడు నీ పని ఇప్పుడు నీ పని నీకుఉంటే మనసు అట ఎందుకు పోతుంది సో మన పని మనం దొరికించుకోవాలి అందుకే నిష్కామ కర్మ బెస్ట్ వే అని చెప్పారు. ఎందుకు రోజంతా ఊడుస్తా ఉండు. అట్లా ఇది ఊడిచే కార్యక్రమం అయిపోతే నీతో మాట్లాడతా ఇది అయిపోదు ఇప్పుడు ఫస్ట్ వే ఏందంటే చిన్న చిట్కా చెప్తే ఎవరైనా చేయొచ్చు ఇంటికి ఎవరైనా వచ్చారు ఊక దమాకు తింటున్నారు అనుకో ఎవ్వరు కొత్త వ్యక్తి ఇంటికి వచ్చిందా ఏదో పని పెట్టుకోండి వెంటనే ఆల్రెడీ ఒక ఐదారు పెట్టుకోండి
(27:55) ప్రోటోటైప్స్ చేటలో కొన్ని బియ్యం అది ఎప్పుడు అట్లే ఉండది 50 ఏంనా ఎవరి ఇంటికి రాగానే నేను చెరుకుంటూ ఉంటా మీరు చెప్పండి కుచుకు కుచ్చుకు అసలు ఆమె ఆమె చెప్పొద్దని రైట్ మనకు లేదు ఆమె మాట జరుగుతది నువ్వు బియ్యం చెరుగు ఇప్పుడు ఆమెకు చెప్పకుండా ఇటఇట్లా అంటే అది ఇంపార్టెంట్ నాకు ఇది ఇంపార్టెంట్ మళ్ళ మధ్యాహ్నంకి వెళ్ల పట్టించుకోవాలి పని ఉంది.
(28:20) అయితే నువ్వు చెరిగిన తర్వాత మాట్లాడుకుందాం రైట్ ఆమె ఇవ్వగానే మళ్ళా తీసుకపోయి అక్కడ పెట్టుకో మళ్ళీ నెక్స్ట్ ఎవరు వచ్చినా సరే [నవ్వు] చెరువు లేదా కుట్లు చాలా సీరియస్ గా కుట్టాతో ఉండాలి లేద సీరియస్ గా వాటర్ కలర్ వేస్తా ఉండాలి. లేద రాస్తా ఉండాలి ఒక ఇంపార్టెంట్ బుక్ రాస్తున్నా మీరు చెప్పండి. మీ కోడల గురించి ఏదో చెప్తున్నారో చెప్పండి. ఆ దొంగ ముండా అన్నవి ఇంకా నేను వేరే రాసుకుంటూ వింటున్నాను నాకు దాని మీద ఆసక్తి లేదు.
(28:45) నువ్వు అట చెప్పు వాడికి జీవితంలో ఇంట్రెస్ట్ పోతుంది నీకు చెప్పడం ఇప్పుడు ఇట్లా వినేవాడికి చెప్తారు ఒకడి పనిలో ఉన్నవాడికి ఎవడు చెప్తాడు ఇప్పుడు సఫాయి కర్మచారి ఉన్నాడు వాడికి ఎవడనా జోకులు చెప్తారా పోయి వాడి పనిలో వాడు అట్లా నీ పనిలో నీవు ఉండు ఇదొక ఆట ఇంకా చెప్పాలంటే ఒక ఇంటెలిజెంట్ గేమ్ దాన్ని సరిగ్గా ఆడు ఎవ్వరు లేరు అసలు ఏమి చేయకు తిని పడుకో ఎట్లీస్ట్ హ్యాపీగా ఉంటది ఎందుకంటే మనుషులతోనే చిక్కు అంతా అందుకని మనిషి వచ్చినప్పుడు మనిషిని తప్పించుకోవడం కుదరదు కాబట్టి దానికి ఈ మధ్య మార్గం ఇప్పుడు నేను నాకు ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ కాల్ ఉందని పోతా కాన్ఫరెన్స్
(29:20) కాల్ ఉండదు బోడి ఏమ ఉండదు. ఇప్పుడు ఎవరనా వస్తే పోయి పండుకుంటా హాయగా కాన్ఫరెన్స్ కాల్ విత్ మై సెల్ఫ్ ఓ చాలా బాగుంది అట్లా నేను గుర్తుపట్టిన అది ఒకసారి చెప్పింది అసలు పాప నీకే కాన్ఫరెన్స్ కాలు రాదు [నవ్వు] ఎవరికి చెప్పకు ఎందుకంటే పనికి రాని విషయాన్ని మాట్లాడుతుంటే వాడిని ఆపమని చెప్పే రైట్ నాకు లేదు [నవ్వు] వాడేదో చెప్తా ఉంటాడు సార్ ఒక ఇంపార్టెంట్ విషయం మీకు ఎట్లా ఉందో నాకు ఒక కాన్ఫిడెన్స్ కావాలి సార్లు నేనే చెప్తా పాప మీటింగ్ లో ఉన్న కూర్చోండి [నవ్వు] ఇప్పుడు అందరూ చెప్పి ఇప్పుడు అవి నిజం మీనింగ్ ఉంది నిజము ఎందుకంటే డోంట్ స్పీక్ అన్‌నెసెసరీ
(29:59) ఉంటది ఆ కొన్ని సార్లు అట్లీస్ట్ 100 లో ఒక్కసారి ఉంటది. [నవ్వు] అన్న అయితే ఒకటి లాస్ట్ నేను చెప్తా ఒకటి అని మీరు మీరు దాన్ని స్టాంప్ వేస్తే అవును కరెక్ట్ అనుకు ప్రపంచంలో అందరూ ఏదైతే చెప్తున్నారో ఏ ఇంత కూడా మనసు లేదారా నీకు అని అంటున్నారో వాళ్ళ ఇంటెన్షన్ మనసు అంటే మంచిది అది ఉండాలని మీరు మనసు లేని వాడి జ్ఞాన వాళ్ళు నిర్వచించకుండా చెప్తున్నారు అంటే వాడికి ఉన్నది చేయకపోతే అట్లా అంటున్నారు అంటున్నారు ఇప్పుడు మీరు చెప్పిన కాంటెక్స్ట్ లో మనసు అంటే కోతి లాంటిది అన్ని పట్టుకుంటుంది కాబట్టి మనసు లేని వాడికి జ్ఞానం ఎందుకు అంటున్నారు అంటే
(30:29) మనసు ఉండొద్దుఅని అంటే మనసు మంచిది కాదు అన్న కాంటెక్స్ట్ లో మంచిది కాదంటే అదే నేను నాకు అర్థమైన భాషలో చెప్తున్నా మన కాంటెక్స్ట్ లో అది వద్దురా నాయనా దానితోటి పీకలాడు ఉంటది కరెక్ట్ గా వాడుకోవాలి దాన్ని అని మీరు చెప్తున్నారు. అది ఉండాలి అది లేదు నీకు మనసు లేన మనసు లేడు జ్ఞానం అంటే డైరెక్ట్ విన్నారు అనుకో ఎందుకు మనసు లేకపోతే జ్ఞాన ఎట్లా అయితాడు పిచ్చోడు అయితాడు మనసు ఉండాలి మనిషికి అని అంటారు కదా బయట సో ఈ డిఫరెన్షియేషన్ నాకు అర్థం అయింది చిన్న కాదా అది ఓకే అది కరెక్టే అది చిన్న ఉదాహరణ చెప్తా ఇది ఎవరికి వాళ్ళు విచారణ చేయాల్సింది ఊరికే అంటే ఇప్పుడే
(30:58) చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఆల్వేస్ కూర్చొని దీని గురించి ఆలోచిస్తున్నా తర్వాత ఆయన సెట్ గురించి ఆలోచిస్తున్నా అనుకో ఇప్పుడు నువ్వు పర్సన్ గా లేవు థాట్ గా ఉన్నావ్. కాదు ఇది ఓకేనా ఓకే అంటే నువ్వు యు ఆర్ నాట్ ఏ పర్సన్ నౌ యు ఆర్ ఏ ప్రొఫౌండ్ థాట్ ఒక బలమైన ఆలోచనగా అక్కడ కూర్చున్నావ్ మళ్ళీ ఒకసారి చెప్పు నేను ఇక్కడ కూర్చొని దీని గురించి ఆలోచిస్తున్నా ఇది మొత్తం పీక్కొనిపోయి మన కొలలో పెట్టుకోవాలని ఆలోచన వచ్చింది నాకు తర్వాత అది చెత్త ఆలోచన అంటే నీకు జ్ఞానం ఉన్నట్టు అది అది పిచ్చి ఆలోచన వచ్చింది ఇప్పుడు అది నిజమే అనిపించి ఎవడో సపోర్ట్
(31:34) చేశాడు అనుకో ఎట్లా తీసుకపోదాం అట్లా వస్తుంది ఆలోచన అంటే ఎక్స్టెన్షన్ అయితా ఉంటుంది. ఇప్పుడు నువ్వు మనిషిగా లేవు ఆలోచనగానే ఉన్నావ్ కాదా అవును ఒకవేళ ఈ ఆలోచన లేకపోతే నీవు ఎవరు నేను అనేది లేదా అప్పుడు ఎవరు అది అక్కడ ఉన్నది ఇప్పుడు దానికి ఒక వ్యక్తి ఉన్నాడు హి హాస్ నో థాట్స్ హి ఇస్ దేర్ ఒక దాని పక్కన వాడు ఉన్నాడు వాడికి థాట్ ఉంది వీడిని బట్టలు గుంచుకపోదాం అనేది ఉంది అంటే వాడు థాట్ గా ఉన్నాడు మరి వీడు ఏమై ఉన్నాడు థాట్ లేకుండా థాట్లెస్ గా ఉన్నప్పుడు ఆ స్థితికి ఆత్మ అని పేరు అదే హృదయం ఇప్పుడు ఆత్మ స్వరూపం రమణ మహర్షి అంటే
(32:11) ఆలోచనలు లేనివాడు అని హృదయం అంటే కూడా అదే అదే ఇది నేను చెప్పింది కాదు చాలా మంది యోగులు చెప్పి చెప్పింది ఆత్మ అన్నా హృదయం అన్నా సంస్థిత స్థితి అన్నా ఆ తర్వాత సమస్థితి అన్నా ఇట్లా తర్వాత నిర్వికల్పం అన్నా అంత ఒకటే సందర్భాన్ని బట్టి వాళ్ళు పదాలు చేంజ్ చేశారు. బ్రమణ మహర్షం మనసు లేని వాళ్ళ 100% లేదు. ప్రజ్ఞ ప్రజ్ఞ కూడా అదే ఆ అదే మనసు లేదంటే చెప్తే కదా అవసరమైతే ఇప్పుడు రాయి ఉంది తాటాలి అంటే మనసే చెప్తుంది లేకపోతే మూతిపరాలు నేను అంటుంది ప్రతిదానికి నువ్వు ప్రసరించిన ఇప్పుడు నువ్వు చేతితో ప్రతిదాన్ని ముట్టుకోవట్లేదు కదా ఇప్పుడు చిన్న పిల్లవాడికి ఒక కొంచెం
(32:50) జ్ఞానం ఉన్నవాడు చిన్న పిల్లవాడు అన్ని ముట్టుకుంటున్నాడు నీకు కొంచెం తెలివి వస్తున్న కొద్ది అన్ని ముట్టుకోవడం లేదు కదా మరి తెలివి వస్తున్న కొద్ది అన్నిటి ఆలోచించక అన్నిటి గురించి ఆలోచించడం తెలియదా తెలుసుకోవచ్చు అది పెరుగుతుంది అది ఇంకా అతిగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఐ హవ్ స్ట్రాంగ్ మైండ్ ఇప్పుడు అన్నీ ఆలోచిస్తాను సంక నాకిపో అయిపోయింది జై సీతారాం ఇట్లా అనుకోవచ్చా ఇప్పుడు లోడెడ్ గన్ ఉంది రియల్ టైం లో నువ్వు కాలుస్తున్నావ్ అది కాలవకుండా కూడా నువ్వు మనసులో అనుకున్నావ అనుకో బుల్లెట్ పేలినట్టే ఆ 100% అది కరెక్ట్ అది కరెక్ట్
(33:18) పేలకుండా పట్టుకొని ప్రజ్ఞ క్రైమ్ ఇస్ నథింగ్ బట్ ఇంటెన్షన్ే ఇంటెన్షన్ే ఇప్పుడు మనం ఏదైనా క్రైమ్ సీన్ లో వాట్ ఇస్ ద మోటివ్ బిహైండ్ అని చూస్తారు దట్ ఇంటెన్షన్ ఏమిటి అసలు ఒక వ్యక్తిని చంపడానికి ముందే అతను చంపబడతాడు అదే బయట కలిసి లోపట వేస్తారు కాబట్టి ఆల్రెడీ మొత్తం ప్లానింగ్ అంత వేస్తున్నామ అంటే లాజికల్ కంక్లూషన్ కి రావడానికే కదా దాని ఎగ్జిక్యూషన్ ఎప్పుడు మనం ఆలోచనలో చంపిన వ్యక్తిని రియల్ గా చంపుదాంపా అని పోతున్నారు.
(33:45) 90% లోపలికి 100% 100% అందుకే అసలు ఒక వ్యక్తి గురించి అనుకోవడం మానేయాలి దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రిన్సిపుల్ డోంట్ థింక్ అబౌట్ కృష్ణమూర్తి ఎక్సలెంట్ గా చెప్పాడు అర్థం కాదులే ఇప్పుడు ఇంతసేపు చెప్పుకున్నా అర్థమ మైండ్ ఉంది అవసరమైన మైండ్ే ఉంది మ అందరికీ ఉంటది నాకు కూడా ఉంది. అయితే నాకు కూడా ఉంది ఉంది కానీ డిస్టర్బ్ అవుతున్నావా ఎక్కడో నువ్వు అనవసరం దాన్ని ముట్టుకున్నట్టే లెక్క కడుపు డిస్టర్బ్ అయిందా తినకూడంది తిన్నట్టు దమా ఖరాబ్ అయిందా ఆలోచించకూడని ఆలోచించింది ఇందులో హిప్ అండ్ బట్స్ లేవు అయినా బాగుందంటే క్యారీ ఆన్ దానికి మనం
(34:16) ఎవడఏం చేసింది ఇప్పుడు బజ్జీలు తింటాడు ఒకడు టాబ్లెట్ వేసుకుంటా ఉంటాడు. అది వేరే బ్యాచ్ ఉంది అది అట్ల వాడు దమా ఖరాబ్ చేసుకుంటాడు పోయి మెడిటేషన్ చేస్తాడు అది వేరే బ్యాచ్ ఉంది [నవ్వు] అట్లా కృష్ణమూర్తి కృష్ణమూర్తిని అడిగారు ఒకరు ఆ వాట్ డు యు థింక్ అబౌట్ బుద్ధ అంటే కృష్ణా ఐ డోంట్ థింక్ అబౌట్ బుద్ధ అని కరెక్ట్ చెప్పి అది కరెక్ట్ అసలు డోంట్ థింక్ అబౌట్ అసలు బుద్ధ నిన్న మనసు సో డోంట్ థింక్ అబౌట్ పీపుల్ ఇప్పుడు ఈ కొండ గురించి ఆలోచించ కొండ మీద నడువు ఈ ల్యాండ్ ఎవరిది [నవ్వు] ఆలోచన ఎట్లా వస్తది ఇక్కడ గజం ఎంత ఉంటది ఇక్కడ గజం ఎంత ఉంటది
(34:51) ఇల్లు కట్టుకుంటే బాగుంటది కదా జీవనానికి కొన్ని ఆలోచన ఇన్ని ఆలోచనలు అక్కర్లే ఇక్కడ వద్దు కానీ వేరే అసలు ఎక్కడ ఇన్ని ఆలోచన ఒక రెండు ఇల్లు కట్టుకోవాలని ఆలోచన ఇల్లుకి ఏమ అవసరం ఒక ఆరు లక్షలు కావాలి ఫస్ట్ సంపాదించుకోపో అంటే మన దగ్గర ఏమ ఉండదు గాని ఆలోచిస్తా ఉంటాం. ఆ అది రాంగ్ అది రాంగ్ చేసేదే అది నువ్వు ఎదుటి వ్యక్తిని నువ్వు నియంత్రించలేవు అని తెలుసుకుంటే వాడిని వదిలేయడమే ఇంకా మనం అనుకున్నట్టు ఒకడు ఉన్నాడంటే వాడు ఇద నిద్రపోయి ఉండాలి చచ్చిపోయి ఉండాలి బతుకున్నవాడు అరే తల్లి చెప్పిన మాట కొడుకు ఇంటడ బేటా ఇటరా అంటే వాడు పోతా
(35:26) ఉంటాడు అటు ఇటు వాడు చిన్నప్పటి నుంచి ఇంటలేడు నువ్వు అనవసరంగా సీరియస్ తీసుకున్నావా పెద్దగా తర్వాత [నవ్వు] కదా అట్ట అయతున్నా ఫస్ట్ అనవసరంగా అట్ట అయితున్నావ్ చిన్నగా ఉన్నప్పుడు వాడు తెలియక చేశడు అనుకొని నువ్వు ఎంజాయ్ చేసినావు కదా పెద్దగా అయిన తర్వాత కూడా వాడు తెలియకనే చేసాడని తెలుసుకుంటే అయిపోతుంది. పోనీలే అన్న పోనీలే ఓకే మీ అబ్బాయి ఎవరో లేవో తీసుకోపోయిండు వెరీ నైస్ [నవ్వు] అంటే సంబంధం లేదు కేస గీస్ అయితే వాడే చూసుకుంటాడు ఇంకా ఇంకా ఏం చేస్తున్నారు ఈ మధ్య ఏమ ఉండారు అని అనుకో వాళ్ళ అమ్మ దగ్గరికి అసలు వాళ్ళ అమ్మ అమ్మనే కాదు
(36:00) అసలు నాకు డౌట్ వాడి కన అవునా కాదా [నవ్వు] ఎంత లిబరేషన్ లో ఉంది ఆమె అసలు అయ్యయ్యో అది ఇది ఒక మంచి [నవ్వు] అసలు హాయిగా ఉంటే టానికి ఉన్న అన్ని మార్గాలని మనిషి థాట్ ప్రాసెస్ నాశనం చేస్తుందని తెలుసుకోవట్లే అవును అదంతా బాగుంది. ఒక వస్తువు ముట్టుకుంది దమక మనిషికి అతి పెద్ద శత్రువు వాడి మనసు వాడి మైండ్ వాడి థాటే ఇంకోటి చెప్పాలంటే మొత్తాన్ని ఎక్స్క్లూడ్ చేసి అది ఒక్క పర్సన్ తో పోరాడుతుంది అది అంటే థాట్ ఇస్ ఆల్వేస్ విత్ ఇన్ ద వార్ అన్నమాట కత్తి పట్టుకొని రెడీగా ఉంటుంది ఎవరైనా వస్తే వేసేద్దామని లాస్ట్ కి అది వాడిని వాడిని పడుచుకుంటుంది అది ఎవ్వరు ఉండరు ఇప్పుడు
(36:44) నువ్వు ఒకరిని తిట్టావ అనుకో నీకు దమా ఖరాబ్ అయింది అనుకో అసలు తిట్టు సెకండరీ అయిపోయి అది నీ మీదకే వచ్చే అవును ఆ అ ఉద్దేశాలన్నీ పక్క పక్కకు జరుగుతాయి అందుకని నేనుంటా అసలు ఒక దాని గురించి అనుకోకుండా ఉండే స్థితి మనసు లేని స్థితి అంటే యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఎవరీ డామ్ థింగ్ చెట్టుని చూస్తే చెట్టు గురించి అందుకే చెప్తా ఏది చూస్తే అది ఆలోచన బెంబడే మాట్లాడేయొద్దు.
(37:07) అసలు అనుకోవడం మానేసి ఊరికే ఉందాం ఎంత బాగుంటదో అనుకునే సమయంలో అనుకుందాం ఇప్పుడు 1100కి ఎక్కడికి వెళ్ళాలని ఒక్కసారి అనుకుంటే అయిపోయాయి ఏమ దాని గురించి ఏమ ఉంటది నా ఇక్కడ ఇల్లు కొనుకుంటే బాగుంటది బాగుంటది అనుకున్నాం ఇంకా లైఫ్ లో చర్చ లేదు. డబ్బులు వచ్చినాక మళ్ళా మాట్లాడుకుందాం అనుకుంటే ఇంకా చర్చలు లేనిదే లేదు.
(37:27) అసలు మనం ఏమ అనుకోవద్దు అని అనుకుంటే అయిపోయాయి. [నవ్వు] అది ఒక్కటి అనుకుంటే ఆ నేను ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోవద్దు అనే అనే విషయాన్ని చాలా సీరియస్ తీసుకుంటున్నాను నేనేమ అనుకోవట్లే నేను వచ్చిన తర్వాత ఫస్ట్ కలిసిన ఒక వ్యక్తి ఆ మీ ప్లాన్స్ అంటే ప్లాన్స్ ఏమి లేవన్నా ఆయన ఎంబడి వెళ్ళిపోయిండు అక్కడినుంచి అంటే ప్లాన్స్ ఎందుకు ఇప్పుడు నేను నాకు ఇష్టం లేదు మీరు పోండి ఎవరి ఇష్టం వాళ్ళది అసలు ఒకరిలో ఇరుకోద్దు మనం ఇది కచ్చితంగా మనం ఓన్ చే అర్థం చేసుకోవాల్సిన విషయం డోంట్ స్టక్ ఇన్ ఏ పర్సన్ చాలా అప్పుడు కోట్లు లాస్ట్ ఉందా బెంజ్ కార్ ఉందా ఒక పర్సన్ తిరిగితే ఆ నరకం వేరది.
(38:09) చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది పర్సన్ నుంచి ఫ్రీ అయిపో వాడిని పట్టుకో ఒక ప్రవాహ స్థితి అంటాం కృష్ణమ్మ భోజనానికి వస్తావా ఆ వస్తా సరే ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేసి నువ్వు రాకపోతే నేను వెళ్తా రాలేదు వెళ్ళిపో అంతే తర్వాత నువ్వు వస్తా అన్నావు రాలేదు వెయిట్ చేసి వెయిట్ చేసి చూసినా అందుకే నిన్ను అడగొద్దు నేను ఇదంతా అనవసరమే అనుకోండి దానివల్ల నెక్స్ట్ టైం భోజనానికి ఆమె ఫీల్ అయితది దమకరా ద వెరీ పర్పస్ ఆఫ్ లైఫ్ యు హావ్ టు ఈట్ సంథింగ్ అంతే అక్కడితో అయిపోయింది కలిసి తింటమా సరే కలిసి తినడం అంటే ఇది కానే కాదు నవిలి తీసి ఇంకో నోట్లో పెట్టి అది
(38:49) కలిసి తినడం అంటే అది యాక్చువల్ గా [నవ్వు] కలిసి ఇది మనం ఊరికే పక్క పక్కన ఉండి తింటున్నాం కలిసి ఎక్కడ తింటున్నాం ఆ మండి కల్చర్ లో ఉంటది పెద్ద ప్లేట్లో వేసుకొని అంతా తింటారు ఎట్లీస్ట్ అది కొంతవరకు కలిసి తింటాం [నవ్వు] అట్లా తినుకుం ఇట్లా మొహాల మీద రాసుకోవాలి కలిసి తిన్నావా అంటే నువ్వు ఆల్రెడీ తీసేసుకున్నావ్ తీసుకోకు విను ఇప్పుడే చెప్పింది అదే నీకు [నవ్వు] అయింది ఆల్రెడీ అదే మొన్న బాలుగాడికి బాగా నవ్విండిగా అదే మలక్‌పేటలో ఉన్నప్పుడు నేను చాలా మెడిటేషన్ చేశాను ఒక ఆశ్రమానికి వెళ్లి వచ్చాను మాటలకి స్పందించడం మానేసానండి మరి ఏదో వాడుకోవచ్చు చాయదా తాగుతా
(39:35) ఏ స్పందిస్తున్నావ్ [నవ్వు] అంటే కొన్నిటికి స్పందిస్తున్నావ అన్నమాట సరే సరే సరే ఊరికి [నవ్వు] ఓకే చదువుతాను అన్నాడు ఆ వర్డ్ కాదు అతను చెప్పేది సెల్ఫ్ రియలైజేషన్ స్పందించొద్దు అంటే స్పందించొద్దని ఇప్పుడు పత్యం అంటే తెలుసా నో అని అవును నో పత్యం ఉంది వంకాయ కూర తినొద్దు అంటే దాని అర్థం తినొద్దని నేనంట తినకపోవడం చాలా చిన్న విషయం దాని గురించి ఆలోచించకుండా ఉండడం చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఆలోచిస్తే కూడా నువ్వు బ్రహ్మచర్యం పోయినట్టే మనకి ఒక మానసిక వ్యభిచారం అని ఒకటి పాడైంది చాలా మంది ఉంటారు కదా లోబడ చేస్తా ఉంటారు కదా ఏం చేస్తారు
(40:13) అది ఆలోచిస్తా ఉంటారు ఒక అమ్మాయిని ఎత్తుకొని తిప్పి రౌండ్ తిప్పి ఇట్లా ఉంటారు ఇట్లా [నవ్వు] కానీ లోబడి నడుస్తా ఉంటదిట దానికంటే చేయడం చాలా బెటర్ పారు బెటర్ [నవ్వు] కానీ లోపట ఈ కథ నడుస్తది చూడు అంటే లో ఎత్తుకుంటే బరువు ఉండరని అలా ఆలోచిస్తారేమో [నవ్వు] కొత్త యాంగిల్ ఉంది అయితే నేను ఏమనుకున్నా అంటే చాలా మంది థాట్స్ వస్తే మన మనసు చిందరవందర అయితది అది అంటే స్పిరిచువల్ పరంగా అలా చెప్తారు నువ్వు చెప్పింది నాకు నేను అన్నది చేతితో అన్ని ముట్టుకుంటున్నావా అలా మనసుతో ముట్టుకోవద్దు అంతే దట్స్ ఆల్ ఇది మళ్ల ఎక్కువ వ్యాఖ్య చేసి మళ్ళ సంస్కృత శ్లోకాలు చేస్తే
(40:55) అర్థమయ్యే కాకుండా పోతుంది నేను అంటున్నది నువ్వు ఫిజికల్ గాను మానసికంగాను నీకు అనవసరమైన దాన్ని టచ్ చేయకు ఇదిఒకటి రెండవది ఒక వ్యక్తి గురించి నువ్వు నువ్వు అనుకోవడం మానేయ్ వాడు మంచివాడు అనుకోకు చెడ్డవాడు అనుకోకు మహనీయుడు అనుకోకు దుర్మారుడు అనుకోకు సందర్భం వచ్చినప్పుడు అప్పటికప్పుడు అనుకో అప్పటికప్పుడు మర్చిపో సింపుల్ ఇది ఎవ్రీవన్ కెన్ ప్రాక్టీస్ ఇట్ సింపుల్ అన్నమాట ప్రాక్టీస్ అనేది పెద్ద మాట ఇప్పుడే ఇప్పుడు నీమప క్షణ మాట్లాడుతున్నా కదా మనసు 100% ఉంది 100% మనసు ఉంది నాకు ఈ అనుకునే మైండ్ చాలా కరప్ట్ నేను ఒబ్బరి గురించి ఏమ అనుకోను అందుకే కి
(41:35) తెలుసుకోవాలి నేను ఉంటే అడుగుతాను. అయినా సరే వాళ్ళు నా గురించి బ్యాడ్ గా అనుకున్నారు అనుకో ఓకే ఇంకా నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా చెప్పి ముగిస్తా టైసన్ బుచ్చరెడ్డి గారి లైఫ్ లో అసలు నేను మైండ్ బ్లోయింగ్ అంటరా అట్లాంటి సంఘటన చూసి ఆయన లాస్ట్ చర్మ దశలో ఆ కుర్చీలో వీల్ చేర్ లో ఉన్నాడు. ఈ చెయ్యి ఆమె పడిపోయింది.
(41:55) ఇట్లా బిరుడగా బిగిసుకుపోయింది ఒక టైపు ఇలా చూసేవాడు అన్నమాట. సో ఆయన అంటే ఆయన వల్ల చాలా లబ్ది పొందిన ఇంకా నేను లబ్ది పొంది ఉండాలి అని అనుకున్న వ్యక్తి ఆ సభకు వచ్చాడు. వచ్చి పాంప్లెంట్ పంచుతున్నాడు. బుచ్చారెడ్డి మీరు అనుకున్నంత గొప్పవాడు కాదు ఇతను పరమ దుర్మార్గుడు అని రాసాడు ఆ పాంప్లెంట్ ఓకే నా దగ్గర కూడా వచ్చింది అందులో అతను నాకు చేసిన మోసాలు ద్రోహాలు అని రాసాడు ఒకాయన అంటే నాకు ఇవ్వవలసినంత ఆస్తి ఇవ్వలేదుఅని రాసాడులే ఓకే ఇప్పుడు అందర ఏమనుకుంటున్నా అందరికి కొంచెం ఆవేశం వచ్చింది.
(42:26) వాడిని అట్టనుంచి పంపియండి నేను స్పందించకుండా ఉన్నా అసలు నాకు బుచ్చారెడ్డికి చూస్తే ఏమంటాడో నాకు అసలు క్యూరియాసిటీ ఆ అంతా అయిపోయిన తర్వాత బుచ్చారెడ్డి నేను ఆ బుచ్చారెడ్డికి చూస్తే బుచ్చా రెడ్డి తన అరిచేయిని ఇట్లా చూస్తున్నాడు సీరియస్ గా ఆ సభ జరుగుతుంది సభలో ఆయన గురించి గొప్ప గొప్ప చెప్తున్నారు చెప్తారు కదా తిట్టారు కదా ఇట్లా చూస్తాను అరిచే నేను చూసి చూసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత సార్ ఎందుకు మీ అరిచయం చూస్తున్నారు అంటే ఇన్ని సంవత్సరాలు ఈ బిజీ బిజీ లైఫ్ లో ఉండి ఈ అరచీన ఎప్పుడు ఎంత బాగుంది ఇది అన్నాడు.
(43:00) ఇది ఫస్ట్ షాక్ ద అంటే మనం చూడాల్సింది చూడట్లే పనికి రానివన్నీ చూస్తున్నాం అసలు రెండోది సార్ ఇట్లా ఒక పాంప్లెంట్ నీ గురించి పంచుతున్నారుని ఎవరు నేను చూస్తే తెలుగు ఇంకా బాగా రాయొచ్చు అన్నాడు [నవ్వు] ఇంకా ఎఫెక్ట్ గా రాసిఉంటే బాగుండేది కొన్ని అక్షర దోషాలు ఉన్నాయి సరి చేసుకోమని చెప్పాను [నవ్వు] అసలు నాకు మామూలుగా అంటే లెట్ హిమ ఎంజాయ్ ఇప్పుడు బుచ్చారెడ్డి నా గురించి బుచ్చారెడ్డికి నా అన్నదే లేదు ఇంకోటి ఎవడో కౌన్స్ గా కొట్టంగా అంటే నువ్వు ఎందుకు రియాక్ట్ అవుతావ్ మినిమం స్థాయి ఉండాలి.
(43:32) అంటే ఎవరో అంటే కాలేదు మనవాళ్ళ అంటే నిజంగా నీ శ్రేయోభిలాషి నీ డాక్టర్ నీ లాయర్ చెప్తే సీర తీసుకో ఇంకా పక్కింటి అమ్మాయి చెప్పింది మా బామరిది చెప్పిండు వాడు ఇట్లా అంటే అనుకోని అరే వెరీ గుడ్ మంచిగా అనుకోండిని ఫోన్ చేసి చెప్పు ఇంకా అనుకున్నారంటే తెలిసిందే కంటిన్యూ ఓకే ఆ అది రైట్ ఎంత బాగుంటదో అనుకోరి ఇంకా చెప్పగానే [నవ్వు] ఇంట్రెస్ట్ పోతది
No comments:
Post a Comment