Thursday, October 22, 2026

బయటే ఎందుకు? #shorts

బయటే ఎందుకు? #shorts

Author Name:NB Show Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@nbshowtelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=vKYNFrUeXrw





Title: బయటే ఎందుకు? #shorts

Author Name: NB Show Telugu

Description: బయటే ఎందుకు?
.
.
.
.
#ScienceFacts #HumanBody #TeluguReels #Testicles #NBShowTelugu

Transcript:
(00:00) ఎప్పుడైనా ఆలోచించారా? మగవాళ్ళకు ఈ రెండు బాల్స్ ఎందుకు ఉంటాయి? అసలు ఇవి మన బాడీ బయట ఎందుకు వేలాడుతూ ఉంటాయి? వీటినే టెస్టికల్స్ అంటారు. ఇవి మామూలు బాల్స్ కాదు. మనిషికి జన్మనిచ్చే స్పర్మ్ ని తయారు చేసే ఫ్యాక్టరీలు. కానీ ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. [సంగీతం] ఇవి మన బాడీకి ఇంత ఇంపార్టెంట్ అయినప్పుడు వీటిని బాడీ లోపల ఏదైనా సేఫ్ ప్లేస్ లో పెట్టొచ్చు కదా? ఇలా బయట ఎందుకు ఉన్నాయి అని.
(00:29) దీనికి కారణం టెంపరేచర్ మన బాడీలో స్పర్మ్ తయారవ్వాలంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ ఉండాలి. సాధారణంగా మన బాడీ టెంపరేచర్ 37గసగ్రే ఉంటుంది. కానీ స్పర్మ్ తయారవ్వాలంటే దానికంటే రెండు నుంచి 3 డిగ్రీలు తక్కువ టెంపరేచర్ కావాలి. అందుకే [సంగీతం] ఈ టెస్టికల్స్ మన బాడీ బయట ఉంటాయి. ఎందుకంటే ఇవి కొంచెం చల్లగా ఉండాలి. ఇక వీటి టెంపరేచర్ ని కంట్రోల్ చేయడానికి మన బాడీలో ఒక స్మార్ట్ సిస్టం కూడా ఉంది.
(00:56) అదేంటంటే చలి ఉన్నప్పుడు ఈ టెస్టికల్స్ పైకి ముడుచుకొని బాడీకి దగ్గరగా వచ్చేస్తాయి. ఎందుకంటే అప్పుడు బాడీ నుంచి వేడి అందుతుంది. అదే ఎండ ఉన్నప్పుడు కిందికి వేలాడతాయి. ఎందుకంటే అలా ఉంటే చల్లగా ఉంటాయి. అంటే ఈ టెస్టికల్స్ ఇలా వేలాడడం ఏదో డిజైన్ మిస్టేక్ కాదు. మన బాడీలో ఉన్న ఆటోమేటిక్ కూలింగ్ సిస్టం. ఇక్కడ ఇంకో మైండ్ బ్లోయింగ్ విషయం ఏమిటంటే ఈ టెస్టికల్స్ కేవలం స్పర్మ్ ని మాత్రమే తయారు చేయవు.
(01:24) మగవాళ్ళ బాడీలో చాలా ఇంపార్టెంట్ అయిన టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ని కూడా ఇవే తయారు చేస్తాయి. ఈ టెస్టోస్టిరాన్ వల్ల మన వాయిస్ గంభీరంగా మారుతుంది. మజిల్స్ పెరుగుతాయి, గడ్డం వస్తుంది, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఒకవేళ ఈ టెస్టికల్ సరిగ్గా పనిచేయకపోతే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. టెస్టోస్టరాన్ లెవెల్ పడిపోతాయి. దీంతో మన మొత్తం రీప్రొడక్టివ్ సిస్టం దెబ్బ తింటుంది.
(01:49) ఇక అన్నిటికన్నా స్కేరీ విషయం ఏమిటంటే టైట్ గా ఉండే బట్టలు వేసుకోవడం ఎక్కువ వేడిలో ఉండడం లాప్టాప్ ని వల్లో పెట్టుకొని గంటల తరబడి పనిచేయడం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ దెబ్బ తింటుంది. అందుకే మీకు పిల్లలు పుట్టాలంటే బాడీలో టెంపరేచర్ బాలెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక ఈ టెస్టికల్స్ ఎంత సెన్సిటివ్ అంటే అక్కడ గట్టిగా ఒక దెబ్బ తగిలితే దాన్ని తట్టుకోలేము.
(02:10) ఎందుకంటే అక్కడ దెబ్బ తగిలినప్పుడు డైరెక్ట్ గా వేగస్ నౌస్్ ట్రిగర్ అవుతుంది. దీంతో కడుపులో తిప్పినట్టు అనిపిస్తుంది. కళ్ళు తిరుగుతాయి వాంతులు కూడా వస్తాయి. [సంగీతం] అందుకే గుర్తుపెట్టుకోండి ఈ రెండు బాల్స్ ఇలా బయట వేలాడడం అనేది బాడీ డిజైన్ మిస్టేక్ కాదు. కొత్త ప్రాణాన్ని సృష్టించడం కోసం నేచర్ ఏర్పాటు చేసిన [సంగీతం] ఒక అద్భుతమైన కూలింగ్ సిస్టం.
(02:32) మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓ

No comments:

Post a Comment