Wednesday, October 21, 2026

🚨Mecca Viral Kissing Photo Incident Explained | Saudi Arabia Laws & Fake News Exposed | VR Raja

🚨Mecca Viral Kissing Photo Incident Explained | Saudi Arabia Laws & Fake News Exposed | VR Raja

Author Name:V R RAJA

Youtube Channel Url:https://www.youtube.com/@iamvrraja

Youtube Video URL:https://www.youtube.com/watch?v=zFPnyeAulko





Title: 🚨Mecca Viral Kissing Photo Incident Explained | Saudi Arabia Laws & Fake News Exposed | VR Raja

Author Name: V R RAJA

Description: 🚨Mecca Viral Kissing Photo Incident Explained | Saudi Arabia Laws & Fake News Exposed | VR Raja

📈 Open FREE Demat Account (Best for Beginners): (Free Research & Recommendations included) 👉 https://tinyurl.com/bdssxh9n

Naa Top 63 Stocks List (Large, Mid, Small Cap) kavala? Telegram lo Join avvandi! 👇

✅ Join Telegram Channel (For 63 Stocks List): 👉 https://t.me/+KxJB7hykn5Q1NjVl

⏮️ Stock market Playlist: 👉    • 📊How to BUY & SELL shares in demat account...  


సౌదీలో జరిగిన ఆ షాకింగ్ ఇన్సిడెంట్ వెనుక ఉన్న నిజం ఏంటి? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోల వెనుక ఉన్న భయంకరమైన అబద్ధం ఏంటి?

For Business Inquiries & Brand Collaborations:
📧 vrfactsofficial1969@gmail.com

Ee video lo, Saudi lo irukkunna iddaru Bangladeshi expats (Nazrul and Sweety) gurinchi social media lo spread avthunna fake news, and asalu akkada jarigina tragic reality gurinchi clear ga matladukundam. Vallu chesina thappu enti? Diplomatic system ela fail ayyindi? Gulf lo unna Indians telusukovalsina strict laws enti?

In this deep dive into the shocking reality behind the viral Saudi incident, we cover:
🔸 The Viral Fake News: Exposing the truth behind the viral Mecca photoshoot, AI-generated images, and false rumors spreading on social media.
🔸 The Official Mystery: The confusing charges between cybercrime and immoral acts, and the lack of proper diplomatic communication between countries.
🔸 The Saudi Legal System: Understanding how the law works for expats, the different types of offenses, and the harsh realities they face.
🔸 The Family's Tragedy: The heartbreaking situation of the families who discovered the shocking news through media reports instead of official channels.
🔸 A Warning for Expats: Crucial guidelines and strict rules that every Indian working in Gulf countries must know to stay safe.

Join us as we uncover the truth behind this tragic incident and understand the strict realities of international laws.

#VRRaja #SaudiArabia #ExpatLife #FakeNewsExposed #GulfNRI #telugufacts

Follow Us On Social Media:
► Instagram: https://www.instagram.com/iamvrraja?i...
► Facebook: https://www.facebook.com/share/19DbBn...

Disclaimer- Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Transcript:
(00:00) రీసెంట్ గా సౌదీలో జరిగిన దారుణం గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటది. అదే బంగ్లాదేశ్ చెందిన ఒక ఇద్దరికి మరణ శిక్ష వేశరు కదా దాని గురించి ఇక్కడ సౌదీ చేసిన తప్పులయితే చాలా ఉన్నాయి తప్పులు అనేకంటే నీచమైన పనులనే చెప్పొచ్చు ఎందుకంటే చనిపోయిన ఆ పర్సన్ యొక్క ఫ్యామిలీకి అతను చనిపోయాడని గవర్నమెంట్ నుంచో లేదో సౌదీ నుంచో కాదు డైరెక్ట్ గా మీడియా రిపోర్ట్స్ నుంచి తెలిసింది.
(00:20) అది తెలిసిన రోజే అతని అత్త హార్ట్ ఎటాక్ తో చనిపోయారు అని ఫ్యామిలీ చెప్తుంది. అండ్ ఇదే కాదు వాళ్ళు ఏం తప్పు చేశారు అని వాళ్ళకి మరణ శిక్ష వేశరో లేదో కూడా చెప్పడం లే ఇమ్మోరల్ యాక్ట్ ఇమ్మోరల్ యాక్ట్ అంటున్నారు తప్ప అసలు ఏం తప్పు చేశారు అనేది క్లారిటీ లేదు. అండ్ ముఖ్యంగా అంటే మీడియాలో చాలా ఉన్నాయి కిస్ చేశారు అందుకే ఇంకా చాలా చెప్తున్నారు బట్ క్లారిటీ లేదు ఇమ్మోరల్ యాక్ట్ ఒక్కటే చెప్పారు బయటికి వచ్చింది ఇమ్మోరల్ యాక్ట్ అనే సౌదీ వాళ్ళు చెప్పింది అండ్ ముఖ్యంగా వాళ్ళు ఇంకొక కంట్రీని ట్రీట్ చేసిన విధానం అయితే మరీ దారుణంగా ఉంది. ఈ మరణ శిక్ష ఇంప్లిమెంట్
(00:45) చేయడానికి సరిగ్గా 14 రోజుల ముందే సౌదీ ఒక ప్రిజనర్ లిస్ట్ ని బంగ్లాదేశ్ కి పంపింది అండ్ అందులో అతని పేరు ఉంది కానీ వర్డిక్ట్ కాలం అంటే అతనికి వేసిన శిక్ష దగ్గర కాలం ఉంటది కదా అది ఖాళీగా ఉంది. బంగ్లాదేశ్ కి కనీసం ఇన్ఫార్మ్ కూడా చేయలే అండ్ ఇదంతా ఒకటయితే సోషల్ మీడియాలో అయితే ఇంకోటి జరుగుతుంది.
(01:00) సోషల్ మీడియా మొత్తం వీళ్ళ ఫొటోస్ వీడియోస్ అంటే చాలా పోస్ట్లు వచ్చాయి బట్ అందులో ఒక్కడు కూడా నిజం లేదు. ఎస్ మాక్సిమం మీరు ఆన్లైన్ లో చూసిన వీళ్ళ ఫొటోస్ అండ్ వీళ్ళ గురించి వచ్చిన రూమర్స్ అన్ని అబద్ధాలే వీళ్ళ అసలు వైఫ్ అండ్ హస్బెండ్ అనడానికి ఎటువంటి ప్రూఫ్ లేదు ఫ్యామిలీస్ కి తెలియదు అండ్ వాళ్ళు పని చేసిన కంపెనీ కూడా వేరే స్టోరీ చెప్తుంది అండ్ దీని వెనకాల ఒక పాకిస్తాన పర్సన్ కుట్ర ఉందని కూడా న్యూస్ వస్తున్నాయి.
(01:20) సో ఈరోజు వీడియోలో చనిపోయిన ఇద్దరు బంగ్లాదేశ్ వెనకాల ఉన్న రియల్ స్టోరీ ఏంటి అండ్ అందరూ అనుకున్నట్టు అది కిస్ వల్లే జరిగిందా అండ్ వాళ్ళ కేస్ గురించి అసలు ఏమైంది సౌదీ లా శిక్షణ ఎలా డిసైడ్ చేస్తుంది ఒక పాస్పోర్ట్ కి ఎంత పవర్ ఉంటది అండ్ గల్ఫ్ లో ఉన్న మన ఇండియన్స్ తెలుసుకోవాల్సింది ఏంటి ఇది మన ఇండియన్స్ పర్స్పెక్టివ్ లోనే వీడియో చేశాను అంటే గల్ఫ్ లో చాలా మంది ఇండియన్స్ ఉన్నారు కదా సో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అవన్నీ వీడియోలో చూద్దాం అండ్ ఎప్పట్లాగే వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయకోకుండా
(01:43) చూస్తున్నా సరే అలా బయట మనుషుల్లో ఉండకోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని విఆర్ ఫ్యామిలీ లో జాయిన్ అవ్వండి మనం 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నాం. సో మన వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళకి షేర్ చేయండి అండ్ మిస్ అవ్వకుండా వీడియో ని లైక్ చేసి మీ ఒపినియన్ కింద కామెంట్స్ లో చెప్పండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం.
(01:56) సో టాపిక్ లోకి వస్తే ఇందులో ఇన్వాల్వ్ అయింది ఇద్దరు. మొదటి వ్యక్తి పేరు నజరుల్ ఇస్లాం అతను బంగ్లాదేశ్ లో బ్రహ్మం భార్య అనే సిటీకి చెందిన వ్యక్తి. ఇతను మొదటిసారి నవంబర్ 10 2022 న సౌదీకి వెళ్ళాడు. అండ్ రెండో పర్సన్ వచ్చేసి స్వీటీ అక్తర్ యాక్చువల్ గా ఈమె పేరు మీద కన్ఫ్యూజన్ ఉంది కొన్ని రిపోర్ట్స్ లో సిటీ అక్తర్ అని ఉంది అండ్ ఇంకొన్ని రిపోర్ట్స్ లో ఇంకోలా ఉంది అలా ఎందుకంటే సౌదీలో ఆమె పేరు తప్పుగా రిజిస్టర్ అయింది అంటే కంపెనీలో గాని వేరే చోట గాని సో సౌదీ ఇన్సిడెంట్ మీద ఇచ్చిన స్టేట్మెంట్ లో ఆమె పేరు సిటీ అక్తర్ అని ఉంది ఫ్యామిలీ
(02:22) ప్రకారం స్వీటీ అక్తర్ ఎనీవేస్ ఈమె బంగ్లాదేశ్ లో తంగైల్ అనే సిటీ నుంచి వచ్చింది. ఈమె కూడా 2022 చివర్లో సౌదీకి వెళ్ళింది. అండ్ బంగ్లాదేశ్ కౌన్సిలేట్ జనరల్ ప్రకారం ఇద్దరు అల్ మజాల్ అనే కంపెనీలో క్లీనర్స్ గా వర్క్ చేస్తున్నారు. అయితే ఏమైందో ఏమో గానీ ఫస్ట్ ఆగస్ట్ ఆగస్ట్ు 1 2023 నజరుల్ని అండ్ ఆ తర్వాత రోజే స్వీటీని సౌదీ అథారిటీస్ డిటైన్ చేశారు.
(02:43) ఫ్యామిలీ చెప్తున్న దాని ప్రకారం మక్కాలోని ఒక మసీద్ దగ్గర ఇద్దరిని ఒక ఇమ్మోరల్ యాక్ట్ ఆరోపణం కింద పోలీసులు పట్టుకున్నారు అండ్ దీని తర్వాత వీళ్ళని కోర్ట్లో ప్రెసెంట్ చేశారు. అండ్ ముందు లోవర్ కోర్ట్ శిక్ష వేసింది. తర్వాత 13 మంది జడ్జెస్ ఉన్న అపీలట్ ప్యానల్ దీన్ని సపోర్ట్ చేస్తుంది. సో రెండు కోర్ట్స్ లో మరణ శిక్ష పడింది అండ్ తీర్పు ఫైనల్ అయ్యాక కింగ్ వైపు నుంచి రాయల్ డిక్రీ అంటే శిక్ష అమలకి అఫీషియల్ అప్రూవల్ వచ్చింది.
(03:04) సో ఈ ప్రాసెస్ అంతా మూడు సంవత్సరాల క్రితం నుంచి జరుగుతానే ఉంది. అండ్ ఫ్యామిలీస్ కి ఈ విషయం గురించి తెలుసు ప్రతి వారం ఈ అబ్బాయితో ఫోన్ లో మాట్లాడుతున్నారు. దీని తర్వాత రీసెంట్ గా అక్టోబర్ 14 న వెన్స్డే రోజు శిక్ష అమలు చేశారు. బట్ ఈ విషయం బంగ్లాదేశ్ కి గానిీ ఆ ఫ్యామిలీస్ కి గాని తెలియదు.
(03:18) అదే రోజు సౌదీ ప్రెస్ ఏజెన్సీ అంటే మన పిఐబి లాంటి సౌదీ గవర్నమెంట్ న్యూస్ ఏజెన్సీ ఇంటీరియర్ మినిస్ట్రీ స్టేట్మెంట్ ని కూడా పబ్లిష్ చేసింది. సౌదీ ఇంటీరియర్ మినిస్ట్రీ అంటే మన హోమ్ మినిస్టర్ లాంటిది అని గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ లో చాలా కేర్లెస్ గా రిపోర్ట్ ఇచ్చారు. అందులో ఏముందంటే సౌదీలోని హోలీ సిటీలో వన్ ఆఫ్ ది మాస్కోలో ఒక ఇండీసెంట్ యాక్ట్ ని చేశారని ఉంది.
(03:35) ఎక్కడ ఏ మాస్కోలో జరిగింది వాళ్ళు ఏం చేశారు ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి ఏ బేసిస్ మీద శిక్షములు చేశారు ఇందులో అవేమి ఇందులో లేవు ఉన్నది క్రైమ్ యొక్క సివియరిటీ అండ్ మాస్క్ పవిత్రత దెబ్బ తినడం. సో ఈ సర్కమ్స్టన్సెస్ వల్ల కోర్ట్ శిక్ష చేసిందని మాత్రమే చెప్పారు. అండ్ దీని తర్వాత సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి.
(03:51) అందులో ఫస్ట్ ఏంటో తెలుసా కాబా ముందు ఒక ఫోటో సౌది ఒక న్యూలీ వెట్ కపుల్ ని ఎగ్జిక్యూట్ చేసింది. నజరుల్ కేవలం ప్రెగ్నెంట్ వైఫ్ కడుపు మీద కిస్ చేసాడు అంతే అనే క్యాప్షన్ తో వైరల్ అయింది. ఇది ఇండియాలో కూడా బాగా షేర్ అయింది. ఇండియాలో కూడా చాలా మంది ఇది ఫేక్ అని కామెంట్స్ పెట్టారు. ఒకళ్ళు పోస్ట్ చేస్తున్నారు అందులో కామెంట్స్ అన్నీ ఇలాగే ఉన్నాయి.
(04:07) అండ్ ద క్వీన్ ప్రకారం షేర్ చేసిన వాళ్ళలో ఒక సుప్రీం కోర్ట్ లాయర్ కూడా ఉన్నారంట. కానీ నిజానికి అది ఒక ఈజిప్టియన్ ఇన్ఫ్లయెన్సర్ అండ్ భర్త డిసెంబర్ 2024 లో మస్జిద్ అల్ హరాం లో అంటే కాబా చుట్టూ ఉన్న మక్కా మెయిన్ మాస్క్ లో ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేస్తా తీసుకున్న ఫోటో షూట్ అండ్ ఆ ఫోటో కి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. అండ్ అలాగే వీళ్ళవి ఏఈ ఫోటోస్ కూడా చాలా బయటికి వచ్చాయి.
(04:26) బంగ్లాదేశ్ లో ఛానల్ ఐ అండ్ జుగాంతర్ అండ్ జాగో న్యూస్ 24 లాంటి చాలా మీడియా అవుట్లెట్స్ నజరుల్ స్వీటీ ఫొటోస్ అంటూ వేసినవి ఏఈ తో క్రియేట్ చేసినవి. దీని తర్వాత రెండు ఫ్యామిలీస్ ఇచ్చిన అసలు ఫోటోస్ తో కంపేర్ చేసి చూస్తే ఇది కన్ఫర్మ్ అయింది. అండ్ ఇంకోటి వీళ్ళ పేరు మీద ఒక వీడియో కూడా వైరల్ అయింది. ఆ వీడియోలో హజర్ అల్ హస్వత్ అంటే కాబా తూర్పు మూలలో ఉండే ముస్లిమ్స్ అత్యంత పవిత్రంగా చూసే బ్లాక్ స్టోన్ అండ్ దాని దగ్గర ఒక అబ్బాయి అమ్మాయి ఉన్న వీడియోని చూపించి ఇదే ఆ యాక్ట్ అన్నారు.
(04:49) కానీ ఇది హోలీ మాస్క్ అనే అఫీషియల్ మీడియా అకౌంట్ ఆ క్లైమ్ ని ఫాల్స్ అని ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇక నాలుగోది అక్టోబర్ 17 తరఫ లో వచ్చిన 26 సెకండ్స్ వీడియో దానికి ఒక 30,000 కి పైగా వ్యూస్ ఇండియాలో కూడాఎక్స్ లో బ్రేకింగ్ అంటూ షేర్ అయింది. కానీ అది జనవరి 2015 లో సౌదీలో మయన్మార్ కి చెందిన ఒక మహిళపై అమలైన శిక్ష వీడియో అది అంటే 11 సంవత్సరాల పాదది ఐదోది మృతదేహాలు బంగ్లాదేశ్ కి వచ్చాయంటూ కాఫీన్ చుట్టూ జనం ఉన్న వీడియో అదేమో జూలై 28 న సౌదీలో రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన లక్ష్మీపూర్ అన్నదమ్ముల మృతదేహాలు ఊరికి వచ్చినప్పటికి ఆరోజు ఒక చిన్న పాప తల్లిదండ్రుల సమాధి
(05:22) మీద మట్టి పోస్తుంది. మాస్క్ లో రీల్లు తీస్తూ కిస్ చేస్తున్నందుకు వాళ్ళని చంపారనే వీడియో అది ఈ సంవత్సరం మేలో సౌదీలో చెట్టు మీద పడి చనిపోయిన బాగేర్ హెడ్ కి చెందిన సజాల్ హౌలాదార్ అంచక్రియల టైం లోది సో వీళ్ళ గురించి మీరు చూసిన ప్రతి వీడియో ప్రతి ఫోటో అన్నీ అబద్ధమే నిజమ ఏది ఉండదు. అండ్ వీళ్ళద్దరూ హస్బెండ్ అనే వైఫ్ అనే రూమర్ గురించి నజరుల్ ఫాదర్ అబ్దుల్ బాసిర్ మాట్లాడతా అసలుకే ఈ నజరుల్కి పెళ్లి ఎప్పుడైింది ఆ అమ్మాయి నజరుల్ వైఫ్ కాదు ఎవరో కూడా మాకు తెలియదు ఇద్దరు ఒకే చోట పని చేశారని మాత్రం విన్నాను అన్నారు. అయితే ఇక్కడ ఒక వెర్షన్
(05:51) కూడా ఉంది బిబిసి బంగ్లాలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం పేరు చెప్పని ఒక ఫ్యామిలీ మెంబర్ ఒకప్పుడు స్వీటీ అఫైర్ ఉంది అని నజరూలు ఒప్పుకున్నాడుఅని చెప్పారు. సో వీళ్ళద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటనేది కూడా ఇప్పటికే క్లారిటీ లేదు. సో న్యూలీ వెట్ కపుల్ ప్రెగ్నెంట్ వైఫ్ కిస్ అనే స్టోరీ మొత్తం ఒక పాత ఈజిప్టియన్ ఫోటో నుంచి పుట్టింది.
(06:08) సో ఫేక్స్ అన్ని పక్కన పెడదాం. వీళ్ళ గురించి ఉన్న ఒకే అఫీషియల్ డాక్యుమెంట్ ఏంటి సౌదీ పంపిన ఆ ప్రిజనర్ లిస్ట్ మాత్రమే ఈ కేసులో మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఆ లిస్ట్ గురించే సెప్టెంబర్ లో జడ్డాలో బంగ్లాదేశ్ కౌన్సిలేట్ జడా సిటీ రీజియన్ లో ఉన్న బంగ్లాదేశీ ప్రిజనర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలని సౌదీని అడిగింది. దానికి రిప్లైగా సెప్టెంబర్ 13 న అప్రాక్సిమేట్లీ 2500 ఎంట్రీస్ ఉన్న ఒక లిస్ట్ వచ్చింది.
(06:28) అండ్ ఆ లిస్ట్ లో నజరుల్ పేరు కూడా ఉంది. అండ్ అతను జడా కరెక్షనల్ ఫెసిలిటీ లో ఉన్నాడని ఉంది. అండ్ అతను అరెస్ట్ అయింది సైబర్ క్రైమ్ లా కింద. అండ్ అలాగే స్వీటీ పేరు జెడ్డ ఉమెన్స్ ప్రిజన్ లో అడల్టరీ ఆరోపణ కింద ఉంది. ఒక అఫీషియల్ న్యూస్ ఛానల్స్ చెప్పిన దాని ప్రకారం ట్రైల్ కాలం లో ఒకరికి అడల్ట్రీ ఇంకొకళ్ళకి ఐసిటీ అని ఉంది.
(06:46) కానీ వర్డిక్ట్ కాలం లో ఏమీ రాయలే అండ్ డైలీ స్టార్ కి దొరికిన కాన్సులేట్ కాన్ఫిడెన్షియల్ మెమో కూడా ఇదే చెప్తుంది. అంటే లిస్ట్ లో ఈ మాస్క్ యాక్ట్ గురించి గాని మరణ శిక్ష గురించి గాని ఒక్క మాట లేదు. అండ్ ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ కూడా స్టార్ట్ అయింది. మెమో ప్రకారం ఇద్దరు ఒకే రోజు తేడాలో వేరు వేరు చార్జెస్ మీద డిటైన్ అయ్యారు. ఒకళ్ళు సైబర్ క్రైమ్ ఇంకొకళ్ళ అడల్టరీ కానీ సౌదీ స్టేట్మెంట్ ప్రకారం ఇద్దరినీ కలిపి ఒకే మాస్క్ యాక్ట్ కింద పనిష్ చేశారు.
(07:07) ఈ రెండిటికీ లింక్ ఏంటో మెమోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలే అండ్ ఇది మాత్రమే కాదు ఒకసారి హిస్టరీ చూసుకుంటే ఆ మెమో ప్రకారం సౌదీ వెస్టర్న్ రీజియన్ జైల్స్ లో ఒక 306 వరకు బంగ్లాదేశీస్ ఉన్నారు. ఒక 147 మందికి ఒక నెల నుంచి 15 సంవత్సరాలు జైలు శిక్షలు పడ్డాయి. మక్కాలోనే మూడు సైబర్ క్రైమ్ కేసెస్ లో వేరు వేరు బంగ్లాదేశ్ కి పడిన శిక్షలు ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాలు మాత్రమే అందుకే సైబర్ క్రైమ్ కి గాని అడల్ట్రీ కి గాని ఒక బంగ్లాదేశ్ కి మరణ శిక్ష పడిన కేస్ ముందు ఎప్పుడు వాళ్ళకి తెలియదని కాన్సులేట్ రాసింది బంగ్లాదేశ్ వాళ్ళది అండ్ సౌదీ కోర్ట్స్ లో
(07:32) ఇంటర్ప్రెటర్ ఉంటాడు కానీ డిఫెండెంట్ తనకు కావాల్సిన ఇంటర్ప్రెటర్ ని చూస్ చేసుకోలేడు అండ్ ఇద్దరికీ ఇంటర్ప్రెటర్ గాని లాయర్ గాని ఉన్నారా అనేది మెమోలో లేనే లేదు ఇక్కడ ఫ్యామిలీ ఒక థియరీ కూడా చెప్తుంది. నజరుల్ యొక్క కజిన్స్ చెప్పిన దాని ప్రకారం సౌదీలో నజరుల్ కి ఒక పాకిస్తాన్ ఆరిజిన్ కి చెందిన కో వర్కర్ తో గొడవ ఉంది.
(07:50) అతనే నజరుల్ మీద కుట్ర చేశాడని వాళ్ళ ఎలిగేషన్ బట్ ఇది ఇంకా ప్రూవ్ అవ్వలే అండ్ సౌదీలో కేవలం ఒక పర్సన్ అబద్ధాలు చెప్తే శిక్షలు వేస్తారా మరి అసలు వీళ్ళకి మరణ శిక్ష ఎలా ఏ బేసిస్ మీద వేశరు సో సౌదీలా శిక్షని ఎలా డిసైడ్ చేస్తుంది సో బేసిక్ గా సౌదీ లీగల్ సిస్టం లో నేరాలు మూడు రకాలు మొదటిది హుదూద్ వీటికి శిక్షలు ఖురాన్ లోనే ఫిక్స్ చేసి ఉంటాయి.
(08:09) రెండోది కిసాస్ అంటే విక్టిమ్ కి జరిగినంత నష్టమే క్రిమినల్ కి కూడా జరగాలనే రూల్ హత్య లాంటి కేసెస్ లో ఇందులోకి వస్తాయి. ఇక విక్టిం ఫ్యామిలీ కావాలంటే క్షమించొచ్చు లేదా బ్లడ్ మనీ అంటే కాంపెన్సేషన్ తీసుకొని వదిలేయొచ్చు. మూడోది తజీర్ అంటే ఏది నేరం దానికి ఎంత శిక్ష అనే రెండిటిని జడ్జే సొంతంగా డిసైడ్ చేస్తాడు. మన దగ్గర బిఎన్స్ లో ఏ నేరానికి ఎంత శిక్షో రాసి ఉంటది.
(08:27) అండ్ సుప్రీం కోర్టు తీర్పుని కింద కోర్ట్స్ అన్ని ఫాలో అవ్వాలి కానీ ఈ తజీర్లో జడ్జి కి ఏమనిపిస్తే అదే శిక్ష. అండ్ బిబిసి రిపోర్ట్ ప్రకారం నజరుల్ అండ్ స్వీటీకి మరణ శిక్ష పడింది ఈ తజీర్ కిందే అని సౌదీ ఇంటీరియర్ మినిస్ట్రీ చెప్పింది. అప్పుడు ఈ మొత్తం విషయంలో ఇదే పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఈ కేసులో ఒక విక్టిమ్ లేడు. సో ఫ్యామిలీని క్షమించడం, మన ఇలాంటి ఎస్కేప్ ఇక్కడ లేవు.
(08:48) మిగిలినవి అపీల్ అండ్ డిప్లమసీ మాత్రమే అండ్ మీకు రీసెంట్ గా శ్రీలంకన్కి చెందిన అనోజన్ శివాసార్ అనే వ్యక్తిఫేస్బుక్ లో పెట్టిన ఒక పోస్ట్ లో ప్రాఫెట్ మహమ్మద్ ని అవమానించాడు అనే లగేషన్ మీద సెప్టెంబర్ లో ట్రైల్ కోర్ట్ అతనికి ఐదు సంవత్సరాల జైల్ శిక్ష అండ్ ఫైన్స్ ఉంది. కానీ దాని తర్వాత సౌదీ ప్రాసిక్యూటర్ సైబర్ క్రైమ్ లా కింద కూడా శరియా లా కింద కూడా అపీల్ చేశారు.
(09:05) అప్పుడు అదే కేసులో మరణ శిక్ష వచ్చింది. అండ్ ఈ డిసిషన్ మీద శ్రీలంకలో అండ్ శ్రీలంక కంటే ఎక్కువ ఇండియాలో పెద్ద హితున పబ్లిక్ నెగిటివిటీ వచ్చింది. శ్రీలంక గవర్నమెంట్ లీగల్ యాక్షన్ తీసుకుంది. డిప్లమాటిక్ గా క్లెమెన్సీ కోసం ప్రయత్నాలు చేసింది. ఆ తర్వాత సౌదీ సుప్రీం కోర్టు ఆ మరణ శిక్షను తగ్గించింది.
(09:21) ఒకసారి ఆలోచించండి ఒక దేశం ఒకే కోర్టు సిస్టం ఇక్కడ తప్పు కూడా అటు ఇటుగా కొంచెం ఒకే రకం అనుకోండి కానీ బంగ్లాదేశ్ కి మాత్రం వాళ్ళ ఇద్దరు సిటిజన్స్ కి మరణ శిక్ష పడిందనే విషయమే తెలియదు. సో దీని తర్వాత అక్టోబర్ 15 న జెడా కాన్సులేట్ సౌదీ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ కి ఒక నోట్ వెర్బెల్ పంపింది. నోట్ వెర్బల్ అంటే ఒక దేశం ఇంకో దేశానికి పంపే ఫార్మల్ డిప్లమాటిక్ లెటర్.
(09:39) అక్టోబర్ 17 సాటర్డే నాడు ఫారెన్ అఫైర్స్ స్టేట్ మినిస్టర్ షమా ఉబైద్ ఇస్లాం వాళ్ళకి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు వాళ్ళు అక్కడ ఎంత కాలంగా పని చేస్తున్నారు ఎంప్లాయర్ ఎవరు సర్కమస్టాన్సెస్ ఏంటనేవి తెలుసుకోవాలిన్నారు. అండ్ సౌదీలో సౌదీలోనే వర్తిస్తది. బంగ్లాదేశ్ లా ని ఫారనర్స్ బ్రేక్ చేస్తే మన సిస్టం ఎలా డీల్ చేస్తదో అక్కడ కూడా అంతే ఇంటర్వీన్ చేసే స్కోప్ తక్కువ ఇది మనకొక లెసన్ అని అన్నారు.
(10:00) అండ్ అక్టోబర్ 18 న సండే నాడు డాకాలో సౌదీ అంబాసిడర్ ని పిలిచి ఒక నోట్ ఫిజికల్ కాపీ ఇచ్చారు. అండ్ అక్టోబర్ 19 మండే నాడు జడాలో బంగ్లాదేశ్ కౌన్సిల్ జనరల్ మహమ్మద్ సకావత్ హుసేన్ అండ్ సౌదీ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ డైరెక్టర్ ఫరీద్ బిన్ సాత్ అల్ షహరీతో అండ్ ఆ మీటింగ్ లో చాలా డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారంట ఇద్దరి నేమ్స్ లిస్ట్ లో పెట్టినప్పుడు వాళ్ళ సెంటెన్సెస్ ఎందుకు మెన్షన్ చేయలేదు.
(10:21) అది తెలిసఉంటే మేము జడా మిషన్ వాళ్ళని కాపాడడానికి స్టెప్స్ తీసుకునేది కదా అని బంగ్లాదేశ్ అఫీషియల్స్ మీడియాకి చెప్పిన దాని ప్రకారం దీనికి సౌదీ ఆఫీషియల్ సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఇవ్వలేకపోయారంట. అదేరోజు ఇంకో నోట్ పంపారు. అందులో కేస్ డీటెయిల్స్ కానీ జుడిషియల్ ప్రొసీడింగ్స్ లో ప్రతి స్టెప్ అండ్ ఇద్దరికీ వాళ్ళక వాళ్ళు డిఫెండ్ చేసుకునే అవకాశం ఇచ్చారా అని అడిగారంట.
(10:39) ఎనీవేస్ దీని మీద కూడా బంగ్లాదేశ్ రియాక్షన్ చూస్తుంటే కొంచెం విచిత్రంగానే ఉంది. ఫారెన్ అఫైర్స్ స్టేట్ మినిస్టర్ హుమాయుం కబీర్ ఈ ఎగ్జిక్యూషన్స్ గురించి మేము బాధపడుతున్నాం. ఇన్ఫర్మేషన్ షేరింగ్ లో డిప్లమాటిక్ కమ్యూనికేషన్ లో చాలా తప్పులు జరిగాయి అని చెప్పి జర్నలిస్టులు ముందు ఒప్పుకున్నారు. అండ్ అసలు అక్కడ ఒక ఇంటర్నేషనల్ రూల్ ఉంది వియనా కన్వెన్షన్ ఆఫ్ కౌన్సిలర్ రిలేషన్స్ అగ్రీమెంట్ లో ఆర్టికల్ 36 ప్రకారం ఒక దేశంలో డిటైన్ అయిన ఫారనర్ కి తన కౌన్సిలర్ రైట్స్ గురించి చెప్పాలి.
(11:01) ఆర్టికల్ 37 ప్రకారం ఒక ఫారనర్ చనిపోతే హోస్ట్ కంట్రీ ఆ కంట్రీ కాన్సులేట్ కి వెంటనే తెలియజేయాలి. అందుకే హుమాయున్ కోబీర్ కూడా ఈ రెండు దేశాలు వియనా కన్వెన్షన్ సిగ్నేటరీస్ మరి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఎందుకు వచ్చిందని క్వశ్చన్ చేశారు. సౌదీకి చెందిన వాళ్ళు బంగ్లాదేశ్ లో డిటైన్ అయితే మేము సౌదీకి చెప్తాము. సౌదీ కూడా అలాగే చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని అన్నారు.
(11:18) అండ్ అలాగే సౌదీలో బంగ్లాదేశ్ అంబాసిడర్ గా పనిచేసే గోలం మోషి ఇలాంటి డిసిషన్ ఒక్క రోజులో రాదు ప్రాసెస్ చాలా కాలం జరుగుద్ది. ఇంత సీరియస్ కేస్ బంగ్లాదేశ్ మిషన్ కి తెలియకుండా ఎలా పోయిందో షాకింగ్ గా ఉంది. మరణ శిక్ష కేసెస్ ని హెడ్ ఆఫ్ మిషన్ స్వయంగా చూడాలన్నారు. అండ్ అలాగే మైగ్రేషన్ రీసర్చర్ తస్నీం సిద్దికి ఏమో సౌదీ నోటిఫై చేయలేదు అనేది ఇష్యూనే కానీ మాస్క్ లోపల కాండక్ట్ మీద వచ్చిన ఎలిగేషన్ కాబట్టి లాయర్ ఉన్న శిక్ష మారేది కాకపోవచ్చు కనీసం సపోర్ట్ అండ్ సింపతీ మాత్రం దొరికేవి అన్నారు.
(11:44) సో బేసిక్ గా శ్రీలంక ఎలా రియాక్ట్ అయిందో అలా కూడా బంగ్లాదేశ్ అవ్వలే అండ్ బంగ్లాదేశ్ కి అంత లేదనేది కూడా ఇంకొక విషయం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇదే విషయం వేరే కంట్రీ అయితే డిప్లమాటిక్ రియాక్షన్ ఇంకా దారుణంగా ఉండేది ఈవెన్ శ్రీలంక అయినా సరే అండ్ సౌదీ కూడా వేరే కంట్రీస్ విషయంలో డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. దీనికి ఒక పాత ఎగ్జాంపుల్ ఉంది.
(12:01) 2001లో అనుకుంటా విలియం సాంసన్ అనే అతనికి ఒక మరణశిక్ష పడింది. ఆయన చెప్పిన దాని ప్రకారం 2001లో సౌదీలో ఇంకో ఎనిమిది మందితో పాటు ఆయన అరెస్ట్ చేశారు. ట్రైల్ జరిగింది మరణశిక్ష పడింది. కానీ 964 రోజుల సాలిటరీ కన్ఫైన్మెంట్ తర్వాత ఆగస్ట్ు 2003 లో క్లెమెన్సీ ఇచ్చి దేశం నుంచి బయటికి పంపేశారు. తనని కాపాడింది తన పాస్పోర్ట్ అని ఆయనే రాశడు. అండ్ ఇదే ఆర్టికల్ లో సోమాలియా, బంగ్లాదేశ్, ఫిలిపైన్స్, పాకిస్తాన్ లాంటి కంట్రీస్ మీద మైగ్రెంట్ వర్కర్స్ మరణ శిక్ష ఛార్జ్ ఎదురుకుంటే వాళ్ళకి దాదాపు ఫేస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదని రాశడు.
(12:27) ఇన్ఫాక్ట్ నెంబర్స్ కూడా ఇదే చెప్తున్నాయి. యుకే కి చెందిన హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ రిప్రివ్ సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఆఫీషియల్ అనౌన్స్ ఆధారంగా లెక్కపెట్టింది దాని ప్రకారం 2025 లో సౌదీ కనీసం 365 మందిని ఎగ్జిక్యూట్ చేసింది. మానిటరింగ్ మొదలైనప్పటి నుంచి ఒక్క సంవత్సరంలోనే జరిగిన సెక్షన్ లో ఇదే హైయెస్ట్ అండ్ 2024 లో 345 అంతకుముందు రికార్డ్ అయిన 2022 లో 196 అండ్ 2015 కి ముందు ఐదు సంవత్సరాల యవరేజ్ సంవత్సరానికి 70.
(12:53) 8 8 మాత్రమే అండ్ 2025 లో ఎగ్జిక్యూట్ అయిన వాళ్ళలో 240 మందికి పైగా ఈ మత్తు పదార్థాల కేసులో కన్విక్ట్ అయ్యారు. వాళ్ళలో 188 మంది ఫారెన్ నేషనల్స్ ఈ సంవత్సరం జూన్ 23 నాటికే 100 ఎగ్జిక్యూషన్స్ అయ్యాయి అని చెప్పి ఏఎఫ్ఈ టాలీ చెప్తుంది. ఆ 100 మందిలో సౌదీస్ 48 మంది మాత్రమే అంటే సగానికి పైగా ఫారనర్స్ే అందులో ఇదియోపియన్స్, పాకిస్తానీస్, సోడానీస్, యమనీస్, సిరియన్స్ ఉన్నారు.
(13:11) అండ్ అక్టోబర్ 19 నాటికి సంవత్సరం సౌదీలో 170 కి పైగా ఎగ్జిక్యూషన్స్ అయ్యాయి. ఇది అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్ట్ చేసింది. యమన్స్ ఇంటర్నేషనల్ ప్రకారం గత మూడు సంవత్సరాలుగా ప్రపంచంలో అత్యధిక ఎగ్జిక్యూషన్స్ లో చైనా ఇరాన్ తర్వాత సౌదీ థర్డ్ ప్లేస్ లో ఉంది. బంగ్లాదేశ్ విషయానికి వస్తే 2011 లో ఒక ఈజిప్టియన్ హత్య కేస్ లో ఎనిమిది మంది బంగ్లాదేశీస్ ని రియాద్ లో పబ్లిక్ గా ఎగ్జిక్యూట్ చేశారు.
(13:32) అయితే దీనికి సౌదీ చెప్పే ఆన్సర్ ఏంటంటే పబ్లిక్ ఆర్డర్ కాపాడడానికి మరణ శిక్ష అవసరం. అపీల్ చేసే అన్ని మార్గాలు అయిపోయిన తర్వాతే అమలు చేస్తామని సౌదీ అథారిటీస్ చెప్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం గమనించండి ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారం క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ 2022 లో ఒక ఇంటర్వ్యూలో పెనాలిటీని హత్య కేసెస్ కి మాత్రమే పరిమితం చేశమని చెప్పారు.
(13:51) కానీ 2025 లో అయిన 356 ఎగ్జిక్యూషన్స్ లో ఎక్కువ భాగం హత్య కేసెస్ కాదు మత్తు పదార్థాల కేసెస్ ఈ చనిపోయిన పర్సన్స్ యొక్క ఫ్యామిలీ పొజిషన్ చూసుకుంటే ఈ నజరుల్ ఫాదర్ అబ్దుల్ బాసిీర్ సుమారు 24 సంవత్సరాలు చూడండి 24 సంవత్సరాలు సౌదీలో పని చేసి 2020 లో ఇంటికి తిరిగి వచ్చి వ్యవసాయం మొదలుపెట్టారు. ఫ్యామిలీ ప్రకారం 25 సంవత్సరాల నజరుల్ నలుగురు పిల్లల్లో పెద్దవాడు ఇంకా కాలేజీలో ఉండగానే ఫ్యామిలీ కి సపోర్ట్ కోసం సౌదీ వెళ్ళాడు.
(14:13) దానికోసం తండ్రి 7 లక్షల బంగ్లాదేశ్ టాకా అప్పు చేశారు. కానీ నజరుల్ ఇంటికి పంపించింది 1.5 లాక్ టాకా మాత్రమే ఇప్పుడు అప్పు ఇచ్చిన వాళ్ళు తిరిగి కట్టమని ప్రెజర్ చేస్తున్నారని అబ్దుల్ బాసిర్ మీడియాకి చెప్పాడు. నా కొడుకు బాడీ కూడా ఇంటికి రావాలి న్యాయమైన కారణం లేకుండా సెక్షే చేసిఉంటే నాకు న్యాయం కావాలి అంటున్నారు. జైల్లో ఉన్నప్పుడు ప్రతి ఆదివారం నజరుల్ ఫోన్ చేసేవాడని తల్లి రహీమ వేగం చెప్తున్నారు.
(14:33) కానీ సక్ష అమలు గురించి ఫ్యామిలీ కి ముందుగా ఎలాంటి నోటీస్ లేదు. అండ్ ఈ న్యూస్ మీడియా రిపోర్ట్స్ ద్వారానే తెలిసింది ఆ వార్తన వెన్స్డే రాత్రే నజరుల్ మేనత్త అబేదా బేగం హార్ట్ అటాక్ తో చనిపోయారని ఫ్యామిలీ చెప్పింది. సో బాడీస్ బంగ్లాదేశ్ కి వస్తున్నాయ అనే మాట కూడా నిజం కాదని వాళ్ళ నాన్న మీడియాకి చెప్పారు. అండ్ బ్రాహ్మణర్భియా డిప్యూటీ కమిషనర్ అంటే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ లాంటి ఆఫీసర్ ఎండి మహమ్మద్ అబుల్ సయీద్ ప్రకారం అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇంకా ఎలాంటి ఇన్స్ట్రక్షన్ రాలేదు.
(14:55) ఫ్యామిలీ నుంచి అప్లికేషన్ కూడా రాలేదు. బాడీ వస్తే రూల్స్ ప్రకారం సహాయం చేస్తాం అని చెప్పారు. అండ్ టాంగెల్ కి చెందిన స్వీటీ ఫ్యామిలీ వైపు నుంచి మాత్రం ఎటువంటి న్యూస్ ఇంకా బయటికి రాలే అండ్ ఇది కేవలం బంగ్లాదేశ్ స్టోరీ మాత్రమే కాదు సౌదీలో ఉన్న మన ఇండియన్స్ కూడా కేర్ఫుల్ గా ఉండాలి. జూలై 25 2025 న లోక్సభలో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ క్రితివర్ధన్ సింగ్ గారు ఇచ్చిన రిటన్ రిప్లై ప్రకారం ఇంకా ట్రైల్స్ లో ఉన్న కేసెస్ లో కలిపి 10,574 మంది ఇండియన్స్ ఫారెన్ జైల్ లో ఉన్నారు.
(15:19) అందులో యుఏ లో దాదాపు 2773 మంది అండ్ సౌదీలో 2379 మంది అంటే సౌదీ సెకండ్ ప్లేస్ లో ఉంది. వీళ్ళు ఇలా చేసుకుంటే వెళ్తే కష్టం కదా అండ్ ఈ 11 దేశాల్లో 43 మంది ఇండియన్స్ కి మరణ శిక్ష పడింది. అందులో యూఏఈ లో 21 సౌదీలో ఏడు అదే రిప్లై లో మినిస్టర్ ఇంకో విషయం కూడా చెప్పారు. చాలా దేశాల్లో స్ట్రాంగ్ ప్రైవసీ లాస్ ఉన్నాయి ప్రిజనర్స్ స్వయంగా కన్సెంట్ ఇస్తేనే లోకల్ అథారిటీస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు.
(15:42) షేర్ చేసే దేశాలు కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వవు అని బట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇండియన్ మిషన్ వాళ్ళకి కౌన్సిలర్ యాక్సెస్ తో పాటు లీగల్ ఎయిడ్ ఇస్తాయి. ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ నుంచి లాయర్ ఖర్చులకి అండ్ మళ్లా మన కంట్రీకి తిరిగి పంపే రీపార్టీషన్ ఖర్చులకు కూడా సహాయం చేస్తారని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. అండ్ ఇప్పుడు మనం చేసేదాన్ని చూసే బంగ్లాదేశ్ లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని అడుగుతున్నారు.
(15:59) మైగ్రేషన్ రీసెర్చర్ తన్సిం సిద్దికి ఇండియా ఎలా అయితే ఫారెన్ కంట్రీస్ లో ఉన్న ఇండియన్స్ ని అసోసియేషన్స్ గా ఆర్గనైజ్ చేసి ఎంబసీ ఓవర్ సైట్ లో వర్కర్స్ వెల్ఫేర్ మానిటర్ చేస్తుందో దాన్ని బంగ్లాదేశ్ స్టడీ చేయాలని చెప్పారు. మరి గల్ఫ్ లో పని చేసే వాళ్ళు ఏం గుర్తుపెట్టుకోవాలి? ప్రతి దేశానికి తన చట్టాలు ఉంటాయి.
(16:14) సౌదీలో మతస్థలాల్లో ప్రవర్తన ఫొటోస్ రీల్స్ మీద కూడా కఠినమైన చట్టాలు ఉంటాయి. ఈ లెక్కను చూస్తే మన చార్దామ యాత్రలో కేదార్నాథ్ దగ్గర మనోళ్ళు ఫొటోస్ తీస్తారు చూసారా టెంపుల్ దగ్గర వాళ్ళు రీల్స్ తీయడానికి వెళ్తున్నారేమో అనిపిస్తది కొన్నిసార్లు. సో సౌదీ అరేబియా చూసుకుంటే సైబర్ క్రైమ్ లా కూడా అక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. గుర్తుందా ఒకఫేస్బుక్ పోస్ట్ కోసమే శ్రీలంకన్కి మరణ శిక్ష పడింది.
(16:39) నజరుల్ మీద ఉన్నది కూడా సైబర్ క్రైమ్ చార్జ్ అండ్ కోర్ట్స్ లో ఇంటర్ప్రెటెడ్ ఉంటాడు కానీ మనం చూస్ చేసుకోలేం. సో ఎవరైనా అరెస్ట్ అయితే ఫ్యామిలీ వెంటనే ఎంబసీ కి రిటన్ రిక్వెస్ట్ పెట్టాలి. ఎందుకంటే ఈ కేసు లో ఫ్యామిలీస్ నుంచి ఎలాంటి అప్లికేషన్ రాలేదని కాన్సులేట్ మెమో రాస్తుంది. కానీ ఇక్కడ జరిగిన దాంట్లో సౌదీ తప్పు అయితే క్లియర్ గా ఉంది.
(16:53) శిక్ష వేయడం ఒకటయితే అక్కడ రెండు ప్రాణాలు తీసి ఫ్యామిలీస్ కి ఇన్ఫార్మ్ చేయకపోవడం ఇంకోటి అండ్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకుంటుందని కోరుకుందాం మరి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఆ అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మనం 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ కూడా రాబోతున్నాయి.
(17:09) సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యు సో మచ్ దిస్ ఇస్ యువఆర్ సైనింగ్ ఆఫ్

No comments:

Post a Comment