ఈ 7 పదార్ధాలను మర్చిపోయి కూడా తినకండి, వీటిల్లో విషం ఉంది (Poisonous Foods) | Fit Tuber Telugu
Author Name:Fit Tuber Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@FitTuberTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=NJK1L8qbSkQ
Title: ఈ 7 పదార్ధాలను మర్చిపోయి కూడా తినకండి, వీటిల్లో విషం ఉంది (Poisonous Foods) | Fit Tuber Telugu
Author Name: Fit Tuber Telugu
Description: ఈ 7 పదార్ధాలను మర్చిపోయి కూడా తినకండి, వీటిల్లో విషం ఉంది (Poisonous Foods) | Fit Tuber Telugu
FOODS & PRODUCTS RELATED TO THE VIDEO (Not Sponsored)📦
Steel Cut oats - https://amzn.to/423yE1N
Brown Rice - https://shorturl.at/l8pnG
Semi Brown Rice - https://shorturl.at/vEWqr
Millets Combo - https://shorturl.at/SxGRS
Cold Pressed Mustard oil - https://bit.ly/3UTKR5h
Cold Pressed Groundnut oil - https://bit.ly/3VpTq82
Makhana - https://amzn.to/4lO1REY
Trail Mix - https://amzn.to/3USjY1I
Roasted Chana - https://bit.ly/3HRUApQ
Chana Sattu - https://bit.ly/4mGzr13
Indigenous Gurbandi Almonds (Rs 619/500g) - https://amzn.to/3NS8Ten
Indigenous Gurbandi Almonds (Rs 333/250g) - https://amzn.to/3NQzpEE
NMR Tested Raw Honey (Rs 1236/1.4Kg) - https://amzn.to/3r9v0nm
NMR Tested Raw Honey (Rs 500/500g) - https://amzn.to/4436fYP
Rock Salt (Rs 54/500g) - https://amzn.to/3p9feW0
Organic Pink Rock Salt (Rs 100/kg) - https://amzn.to/3vfDolo
Rock Salt Grinder (Rs 100/100g) - https://amzn.to/3LXx3RG
Black salt Powder (Rs 80/kg) - https://amzn.to/3hf2EQo
Natureland organics Lemon pickle (Rs165/350g) - https://amzn.to/3vev1qq
Natureland organics Chilli pickle (Rs 165/350g) - https://amzn.to/3LXWSAN
Natureland organics Mango pickle (Rs 165/350g) - https://amzn.to/3t3O2Jp
Apple cider vinegar (, Rs 299/500ml) - https://amzn.to/3LQzAge
Natureland organics Sugarcane vinegar (Rs 99/200ml) - https://amzn.to/3t6Z54i
Natural Sugarcane vinegar (option 2, Rs 300/650ml) - https://amzn.to/3t4RAuP
Amzul Coconut vinegar (Rs 420/750ml) - https://amzn.to/3JNsXtm
Coconut vinegar (option 2, Rs 195/200ml) - https://amzn.to/3IgXGOV
BEST PRODUCTS FROM UPDATE WORST TO BEST 2020 SERIES (Not Sponsored)
Shampoo (option 1) - https://amzn.to/2IdTmor
Shampoo (option 2)- https://amzn.to/2U7ZhwV
Shampoo (option 3) - https://amzn.to/3h1mDB6
Bathing Soap (option 1) - https://amzn.to/3rgaTzN
Bathing Soap (option 2) - https://amzn.to/3jMd2y0
Bathing Soap (option 3) - https://amzn.to/2JvBx6e
Toothpaste (option 1) - https://amzn.to/3jrcNbu
Toothpaste (option 2) - https://amzn.to/35C4GDZ
Face wash (option 1) - https://amzn.to/2J6vLW6
Face wash (option 2) - https://amzn.to/2J5JRH6
Face wash (option 3) - https://amzn.to/2J5QKs7
Hair oil (option 1) - https://amzn.to/2YU6zqh
Hair oil (option 2) - https://amzn.to/33uYhZI
Hair oil (option 3) - https://amzn.to/33tj938
Moisturiser (option 1) - https://amzn.to/3n4cdCL
Moisturiser (option 2) - https://amzn.to/38r46fE
Moisturiser (option 3) - https://amzn.to/2U7Y0Z4
Cooking oil (option 1) - https://amzn.to/2K85ha5
Cooking oil (option 2) - https://amzn.to/3mqWUnY
Cooking oil (option 3) - https://amzn.to/35AVSQw
Ghee (option 1) - https://amzn.to/3eplzUS
Ghee (option 2) - https://amzn.to/38cDTzG
Ghee (option 3) - https://amzn.to/34pRT7R
Biscuits (option 1) - https://amzn.to/3p5XxEm
Biscuits (option 2) - https://amzn.to/3p8aFJ3
Biscuits (option 3) - https://amzn.to/2LJugRf
Namkeen (option 1) - https://amzn.to/3riSnXs
Namkeen (option 2) - https://amzn.to/2KgNxsX
Namkeen (option 3) - https://amzn.to/3rbfIKi
Deodorant (option 1) - https://amzn.to/38gp279
Deodorant (option 2)- https://amzn.to/3ml5mox
Deodorant (option 3)- https://amzn.to/2Vo22Ns
Hair Conditioner (option 1) - https://amzn.to/3oQ0o3S
Hair Conditioner (option 2) - https://amzn.to/2QJeTKm
Hair colour (option 1) - https://amzn.to/2KSyDbu
Hair colour (option 2) - https://amzn.to/2ugscos
Hair colour (option 3) - https://amzn.to/2KQhGOV
✅ SUPPORT MY WORK and get exclusive perks
/ @fittuber
✅ SUPPORT MY WORK through Patreon
/ fittuber
INSTAGRAM : Follow and participate in Q&A session every Saturday at 11 AM
/ fittuber
DISCLAIMER: Whatever I have spoken in this video is my honest opinion. I am not with or against any brand. I judge a product on the basis of its merit. None of the brands/products mentioned are sponsored unless explicitly mentioned. Neither the sponsored brand nor any other brand/organization for that matter has any control over views shared on this channel.
Music Credits : YouTube Audio Library
I wish you good health.
Fit Tuber
Transcript:
(00:00) ఫ్రెండ్స్ ఈ వెజీని వారంలో రెండు మూడు సార్లు తింటాం బట్ ఒక్క తప్పు చేస్తే ఇది మిమ్మల్ని హాస్పిటల్ కి పంపించగలదు. అందుకే నేను వెజీస్ తినను. ఫ్రెండ్స్ మనకు తెలుసు కొన్ని ఫుడ్స్ అన్‌హెల్తీ అని హెల్దీ ఫుడ్స్ ఏవో కూడా మనకు తెలుసు. మీకు తెలుసా డైలీ లైఫ్ లో యూస్ చేసే కొన్ని [సంగీతం] ఫుడ్స్ మీకు విషమని ఇక్కడ నేను స్లో పాయిజన్ కోసం మాట్లాడట్లేదు 10 సంవత్సరాల తర్వాత ప్రాబ్లం తెచ్చేవి.
(00:20) ఈరోజు నేను మాట్లాడే ఏడు ఫుడ్స్ తిని చాలా మంది ఇన్‌స్టెంట్లీ హాస్పిటలైజ్ అయ్యారు. ఇదేదో గాలి మాటలు కాదు మీకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ ని చూపిస్తాను. మనం డైలీ యూస్ చేస్తే హెల్దీగా కనిపించే ఫుడ్స్ ఎలా పాయిజనస్ అవుతాయో ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు మీకు అవేర్నెస్ ని క్రియేట్ చేయడం కోసం రండి ఆలస్యం చేయకుండా ఈ ఇంపార్టెంట్ వీడియోని స్టార్ట్ చేద్దాం.
(00:40) [సంగీతం] హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు స్టార్ట్ చేద్దాం నెంబర్ ఏడు లో ఉన్న సొరకాయతో వెయిట్ లాస్, గ్లోయింగ్ స్కిన్, డయాబెటిస్ ఆర్ బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి ఒక వెజీ నేమ్ మైండ్ లోకి ఫస్ట్ వస్తుందంటే అదే సొరకాయ. కానీ ఫ్రెండ్స్ [సంగీతం] సొరకాయ చూడటానికి ఎంత ఫ్రెష్ గా ఉన్నప్పటికీ దాని చిన్న మొక్క తినడానికి చేదుగా ఉన్నా అర్థం చేసుకోండి అది వెజిటేబుల్ కాదు విషం అని.
(01:02) ఈ విషం 10 సంవత్సరాల తర్వాత స్లో స్లోగా ఎఫెక్ట్ చూపించడం లేదా ఏదో ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం కాదు చేదు సొరకాయ తినడంతో మీకు కొద్దిసేపటికే బ్లడ్ వామిటింగ్ బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అయిపోవడం వంటి డైరెక్ట్ సింటమ్స్ రావచ్చు. దీని యొక్క మెడికల్ ఎవిడెన్స్ ఎంత సాలిడ్ అంటే ఇండియాలోని అన్ని మెడికల్ సిస్టమ్స్ కదిలిపోయాయి. 2010 లో సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ యొక్క 59 సంవత్సరాల సీనియర్ సైంటిస్ట్ అండ్ డెప్యూటీ సెక్రటరీ డెత్ అయ్యింది.
(01:27) ఎందుకంటే సొరకాయ చేతి చూసి త్రాగారు. 2018 లో పూణేకి చెందిన [సంగీతం] 41 సంవత్సరాల కంప్లీట్లీ హెల్దీ ఫిట్నెస్ ఎంతూసియాస్ట్ ఉమెన్ ఉదయం 5 కిలోమీటర్లు పరిగెట్టే ఆవిడ రెగ్యులర్ గానే సొరకాయ జ్యూస్ త్రాగారు. జ్యూస్ చేదుగా ఉంది బట్ చేదు పదార్థాలు హెల్తీగా ఉంటాయి అనుకొని త్రాగేసింది. కొన్ని గంటల్లోనే బ్రెయిన్ హామేజ్ అయ్యి మూడు రోజుల తర్వాత వెంటిలేటర్ పై ప్రాణాలు కోల్పోయారు.
(01:49) 2015 లో గుర్గంలోని 52 సంవత్సరాల లేడీ మార్నింగ్ చేదు సొరకాయ జ్యూస్ త్రాగారు. కొద్ది సమయంలోనే ఆవిడకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చి బ్లడ్ వామిటింగ్స్ అయ్యాయి. నాలుగు రోజులు ఐసయు లో ఉన్న తర్వాత బ్రతికారు. ఇంకా 2021లో బాలీవుడ్ యొక్క ఒక ఫేమస్ పర్సనాలిటీ రెండు రోజులు ఐసయు లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఆమె బ్లడ్ ప్రెషర్ 40 కి పడిపోయింది.
(02:09) ఎందుకంటే ఆమె పసుపుతో సొరకాయ చేతి చూసి [సంగీతం] త్రాగారు. ఒకసారి ఈ క్లిప్ చూడండి. ఐ హవ సంథింగ్ విచ్ ఇస్ నోన్ యస్ బాటిల్‌కో టాక్సిటీ విచ్ ఇస్ దూది జెంటల్ దూది కెన్ డ దిస్ టు యు ఇట్స్ ఇఫ్ ఇట్ టేస్ బిటర్ ప్లీజ్ డట్ హవ్ ఇట్ ఐ యస్ టు హవఫ్రెష్ jూస్ ఇన్ ద మార్నింగ్ butట్ ద డే టేస్ ఇట్ బిటర్ ఐస్వెంట్ aహెడ్ విత్ ఇట్ అండ్ ఐ wasస్ ఇన్ ద న్యూ ద డాక్torర్స్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ హవింగ్సైనైడ్ ఇది ఎంత సీరియస్ అయిందంటే మన కంట్రీలోనే అతి పెద్దదైన మెడికల్ బోర్డ్ అయినటువంటి ఐసిఎంఆర్ లో ఒక స్పెషల్ ఎక్స్పర్ట్ కమిటీని పెట్టాల్సి వచ్చింది.
(02:38) వాళ్ళ అఫీషియల్ గైడ్‌లైన్స్ ఈ రోజుకి అవైలబుల్ గా ఉన్నాయి అండ్ క్లియర్ గా గైడ్ చేస్తున్నాయి. నెవర్ కన్స్ూమ్ బిట్టర్ బాటిల్ గార్డ్. మే బీ మీరు అనుకోవచ్చు చేదు సొరకాయలో ఏముంటుందని. చూడండి సొరకాయ పాదు ఎక్స్ట్రీమ్ వేడిలో ఉన్న లేదా సాయిల్ లో వాటర్ తక్కువగా ఉన్న అది ఇన్సెక్ట్స్ నుండి తనను రక్షించుకోవడానికి ఒక హైలీ టాక్సిక్ కెమికల్ కాంపౌండ్ ప్రొడ్యూస్ [సంగీతం] చేస్తుంది.
(02:57) దాన్ని కుకుర్ బిటాసిన్ అని అంటారు. ఇదేదో నార్మల్ కెమికల్ కాదు ఇది సైటోటాక్సిక్ కాంపౌండ్ అంటే ఇది డైరెక్ట్ గా మీ బాడీ యొక్క సెల్స్ ని డెస్ట్రాయ్ చేస్తుంది. మెడికల్ సైన్స్ లో ఈ చేదు సొరకాయ జ్యూస్ ని త్రాగడం అంటే ఆల్మోస్ట్ పాయిజన్ ని త్రాగడం వంటిది. కంగారుపడాల్సిన అవసరం లేదు సొరకాయను ప్రాపర్ గా చెక్ చేసుకొని యూస్ చేయాల్సిన అవసరం ఉంది.
(03:15) ఇన్ఫాక్ట్ మన ఇళ్లల్లో ఎప్పుడు సొరకాయ కర్రీ తయారవుతున్న అమ్మ కొద్దిగా సొరకాయను తిని చెక్ చేస్తారు. ఒకవేళ కొద్దిగా చేదుగా ఉన్నా వెంటనే డస్ బిన్ లో వేసేయండి. ఎందుకంటే వాళ్ళకు ఈ విషం గురించి తెలియకపోవచ్చు. బట్ వాళ్ళకి తెలుసు దీన్ని వండడం వల్ల ఉడికించడం వల్ల లేదా మసాలా యాడ్ చేయడం వల్ల సొరకాయలోని విషం పోదు అని.
(03:34) ఈ మధ్య మార్నింగ్ జ్యూస్ అనే బ్లైండ్ ట్రెండ్స్ లో ఈ ఇన్సిడెంట్ పెరుగుతున్నాయి. కొంతమంది డయాబెటిస్ ని తగ్గించుకోవడానికి మార్నింగ్ సొరకాయ అండ్ కాకరకాయ యొక్క మిక్స్డ్ జ్యూస్ తాగుతున్నారు. ఈ జ్యూస్ మంచిదే బట్ ఈ జ్యూస్ తయారు చేసే ముందుగా సొరకాయను కొద్దిగా టేస్ట్ చేసుకోండి ఎందుకంటే కాకరకాయ చేదుగా ఉంటుంది అండ్ తర్వాత ఏదో డౌట్ లో ఉండడం ఎందుకు ఆ చేదు సొరకాయదా లేదా కాకరకాయదా అని చేదు సొరకాయ చాలా డేంజరస్ అందుకే ఈ విషయం గుర్తుంచుకోండి అండ్ అందరికీ [సంగీతం] షేర్ చేయండి.
(03:57) నెంబర్ ఆరు లో ఉంది పొటాటో. ఫ్రెండ్స్ 1979 లో లండన్ లోని ఒక స్కూల్లో [సంగీతం] 78 మంది పిల్లలకు సడన్ గా ఫుడ్ పాయిజనింగ్ అయింది. అందులో 17 మంది పిల్లల హెల్త్ బాగా పాడవ్వడంతో వారిని వెంటనే హాస్పిటలైజ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళకు హాలిజనేషన్స్ అవుతున్నాయి వామిటింగ్స్ అవుతున్నాయి [సంగీతం] అండ్ వాళ్ళ సెంట్రల్ నర్వస్ సిస్టం కొలాప్స్ అయిపోయింది.
(04:16) డయాగ్నోసిస్ తర్వాత తేలింది వాళ్ళ మిడ్ డే మీల్ లో పొటాటో కర్రీ తిన్నారని. ఎలాంటి దుంపలంటే అవి స్కూల్ యొక్క స్టోర్ హౌస్ లో ఉండి ఉండి పచ్చగా అయిపోయాయి. పొటాటోస్ గ్రీన్ గా అయిపోతే వాటిలో ఒక ప్రాణాంతక టాక్సిన్ ఉంటుంది. దాన్నే సోలనేన్ అంటారు. ఈ కేస్ అందరినీ భయపెట్టింది. Wబహ్ఓ అండ్ఎఫ్డిఏ క్లియర్ వార్నింగ్స్ ఇచ్చాయి.
(04:34) ఒకవేళ ఏదైనా పొటాటోలో సోలనైన్ [సంగీతం] యొక్క లెవెల్ 20మిగ కంటే ఎక్కువగా ఉంటే అవి మనుషులకు విషమని. ఇది ఎంత సీరియస్సో ఎగ్జాంపుల్ తో తెలుసుకోండి. ఒక మీడియం సైజ్డ్ పచ్చ పొటాటో ఐదు సంవత్సరాల పిల్లాడిని చంపేయగలదు. ఇన్ఫాక్ట్ రీసెంట్లీ సౌదీ అరేబియాలో 11 సంవత్సరాల పిల్లాడు ఇంట్లో ఉన్న పచ్చి గ్రీన్ పొటాటో తినేసాడు.
(04:53) కొద్ది గంటల్లోనే పచ్చరంగు వామిటింగ్స్ చేసుకున్నాడు అండ్ అతని బ్లడ్ ప్రెషర్ అండ్ హార్ట్ రేట్ బాగా డ్రాప్ అవ్వడంతో ఇమ్మీడియట్ గా ఐసయు లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. మెడికల్ రిపోర్ట్స్ కన్ఫర్మ్ చేశయి ఇవి హార్ట్ అండ్ బ్రెయిన్స్ పై సొలన్ యొక్క అటాక్ అని ఫ్రెండ్స్ 1922 లో జర్మనీలోని మాస్ ఎపిడమిక్ అంటే ఒక్క రోజులో 700 కంటే ఎక్కువ [సంగీతం] మంది సోల్జర్స్ కేవలం గ్రీన్ పొటాటో తినడం వల్ల రోగాలను బారిన పడ్డారు.
(05:16) అండ్ 2014 లో రష్యాలో బేస్మెంట్ లో ఉంచిన గ్రీన్ అండ్ రాటింగ్ పొటాటాటోస్ యొక్క టాక్సిక్ గ్యాసెస్ వల్ల పూర్తి [సంగీతం] ఫ్యామిలీ ఊపి రాగిపోయింది. ఇలాంటి ఫ్యాటల్ కేసెస్ ఎన్నో డాక్యుమెంటెడ్ గా ఉన్నాయి. యుఎస్ అథారిటీ యొక్క నేషనల్ క్యాపిటల్ పాయిజన్ సెంటర్ వార్నింగ్ జారీ చేసింది. ఒకవేళ పొటాటోస్ [సంగీతం] పచ్చగా మారుతున్న లేదా ఈ విధంగా మొలకలు వచ్చిన వాటిని వెంటనే పారేయండిని.
(05:32) ఎందుకంటే సోలనన్ అనే కాంపౌండ్ దుంపలను బాయిలింగ్ చేయడం వల్ల గాని ఫ్రై చేయడం వల్ల గాని పోనేపోదు. ఇది ఎలాంటి ఇన్హిబిటర్ అంటే డైరెక్ట్ గా మీ బ్రెయిన్ నర్వస్ సిస్టం ని బ్లాక్ [సంగీతం] చేస్తుంది. సైంటిఫికల్లీ ఇప్పుడు దానికి ఎవిడెన్స్ కూడా ఉంది. 450 gల పచ్చ పొటాటోస్ ని ఎవరైనా తింటే తప్పకుండా హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాలి.
(05:49) ఫ్రెండ్స్ దుంప యొక్క పచ్చరంగు ఎండలో ఉంచడంతో గాని క్లోజ్డ్ స్పేస్ లో ఉంచడంతో గాని త్వరగా వస్తుంది. అందుకే డార్క్నెస్ అండ్ వెంటిలేటెడ్ ప్లేసెస్ లోనే స్టోర్ చేసుకోండి. ఇంకా దుంపలో కొద్దిగా గ్రీనెస్ ఉన్నా డౌట్ పడకుండా అట్లీస్ట్ నైఫ్ తో ఆ గ్రీన్ పార్ట్ ని బాగా కట్ చేసేయండి. కానీ ఒకవేళ దుంప బాగా గ్రీన్ గా అయిపోతే రిస్క్ తీసుకోకుండా డైరెక్ట్ గా డస్ట్ బిన్ లో పారేయండి. నెంబర్ ఐదు లో ఉన్నాయి రాజ్మా.
(06:10) రాజ్మా వెజిటేరియన్స్ కి అల్టిమేట్ హై కంఫర్ట్ ఫుడ్. ఆ పేరు వినడంతోనే నోట్లో నీళ్లు ఉడుతాయి. కానీ మర్చిపోయి కూడా సరిగ్గా ఉడకని రాజ్మాని తినకండి. ఎందుకంటే రాజ్మా పూర్తిగా ఉడకకపోయినట్లయితే అందులో పిహెచ్ఏ అనే ఒక డేంజరస్ ప్లాంట్ టాక్సిన్ ఉండిపోతుంది. ఈ పిహెచ్ఏ లిట్రలీ పొట్ట మరియు గట్ లైనింగ్ ని డామేజ్ చేస్తుంది. దీంతో భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
(06:31) 1976 లో యూకే లోని ఒక హాస్పిటల్ లో తమ క్యాంటీన్ లో రాజ్మాని సరిగ్గా సోక్ చేసి బాయిల్ [సంగీతం] చేయలేదు. దాంతో రాజ్మా తిన్న రెండు మూడు గంటల తర్వాత 31 మంది వారిలో హాస్పిటల్ స్టాఫ్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ సివియర్ డయేరియా అండ్ ఇంటెన్స్ క్రాంప్స్ తో ఇబ్బంది పడ్డారు. సిచువేషన్ మరింత వర్స్ట్ గా మారడంతో అందరినీ ఐవి డ్రిప్స్ పై ఉంచాల్సి వచ్చింది.
(06:51) ఇలాగే 2006 లో జపాన్ లోని ఒక ఫేమస్ నేషనల్ టీవీ షోలో వెయిట్ లాస్ కి కొత్త ట్రెండ్ చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే రాజ్మాని మూడు నిమిషాలు పాన్ లో రోస్ట్ చేసి తినండి అని దీంతో వెయిట్ లాస్ త్వరగా అవుతుందట. తర్వాత ఫుల్ జపాన్ అంతా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది. 1000 కంటే ఎక్కువ మంది ఈ వెయిట్ లాస్ ట్రెండ్ ని ఫాలో చేసి అండర్ కుక్డ్ బీన్స్ ని తిన్నారు.
(07:08) కొన్ని గంటల్లోనే వాళ్ళకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయంటే చాలా మంది ఒకేసారి హాస్పిటల్ లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. [సంగీతం] జపనీస్ గవర్నమెంట్ ఆ టీవీ ఛానల్ పై యాక్షన్ తీసుకోవడంతో పాటుగా పబ్లికల్లీ నేషనల్ వార్నింగ్ ఇష్యూ చేశారు. రాజమాని సరిగ్గా కుక్ చేయకుండా తినడం అనేది విషం తినడం లాంటిదని ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అతి పెద్దదైన ఫుడ్ సేఫ్టీ అథారిటీ అయిన ఎఫ్డిఏ తమ అఫీషియల్ బ్యాడ్ బగ్ బుక్ లో ఈ ప్రాబ్లం ని ప్రాపర్ గా రెడ్ కిడ్నీ బీన్ పాయిజనింగ్ అనే పేరు ఇచ్చారు.
(07:32) [సంగీతం] షాకింగ్ ఫాక్ట్ ఏంటంటే బౌల్ ఫుల్ ఆఫ్ రాజ్మా కాదు కేవలం నాలుగైదు అండర్ కుక్డ్ బీన్స్ [సంగీతం] ఒక హెల్దీ పర్సన్ ని ఎమర్జెన్సీ రూమ్ వరకు తీసుకువెళ్తాయి. సో నో డౌట్ రాజ్మా హెల్దీ బట్ వాటిని ట్రెండీగా కాకుండా మన ట్రెడిషనల్ స్టైల్ లోనే లైక్ రాత్రిఎనిమిది 10 గంటలు నానబెట్టుకొని పూర్తిగా [సంగీతం] కుక్ అయిన తర్వాతే తింటాంగగా అలాగే తినండి.
(07:50) అప్పుడు మీకు ఇవి సూపర్ రిజల్ట్స్ ని అందిస్తాయి. నెంబర్ నాలుగులో ఉంది జాజికాయ. జార్జికాయ ఒక పవర్ఫుల్ స్పైస్. నిద్ర పట్టకపోయినా బాడీలో పెయిన్స్ ఉన్నా సెక్షువల్ స్ట్రెంగ్త్ ని ఇంక్రీస్ చేయాలన్నా ఇది మంచి రిజల్ట్స్ ని అందిస్తుంది. కానీ ఇంత స్ట్రాంగ్ గా ఉండే ఇలాంటి ఐటం ని తీసుకునే పద్ధతి కూడా సరిగా ఉండాలి.
(08:07) లేదంటే తీసుకోవడం [సంగీతం] కాదు ఇవ్వాల్సి వస్తుంది. అలాగే జరిగింది 2015 లో నెదర్లాండ్స్ కి చెందిన 37 సంవత్సరాల మహిళ నిద్ర త్వరగా పట్టాలి అని రెండు [సంగీతం] స్పూన్లు అంటే 10 gల జాజికాయ పౌడర్ ని తాను తినే ఫుడ్ పై వేసుకొని తినేశారు. ఇంకేముంది కొన్ని గంటల్లోనే ఆవిడ హార్ట్ రేట్ ఎంతగా పెరిగిందంటే ఆమెకు సివియర్ హాలుసినేషన్స్ ఏవేవో కలలు రావడం మొదలయ్యాయి.
(08:27) 36 గంటల పాటు ఆమె బాడీలో నట్మెగ్ టాక్సిసిటీ సింటమ్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ రిపోర్ట్ లో లాస్ట్ లైన్ ఆఫ్ డాక్టర్స్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ చేశారు. దాంతో ఆ తర్వాత ఆ లేడీ తన లైఫ్ లో జాజికాయను ముట్టుకోలేదు. ఆ లేడీ [సంగీతం] తప్పించుకున్నారు కానీ జాజికాయ ఓవర్‌డోస్ యొక్క సీరియస్ కాజ్ 1887 లో బ్రిటన్ లో జరిగింది. ఎనిమిది సంవత్సరాల పిల్లాడు ఆడుకుంటూ రెండు జాజికాయలు తినేసాక కొద్ది గంటల్లోనే తన బాడీ పారలైజ్ అయిపోయింది.
(08:49) ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ డాక్టర్స్ అతన్ని సేవ్ చేయలేకపోయారు. జాజికాయ ఒక నార్మల్ మసాలాయే కాదు దీని క్వాంటిటీ కొద్దిగా లిమిట్ [సంగీతం] క్రాస్ చేసినా ఇది ఒక డేంజరస్ సైకో యక్టివ్ డ్రగ్ అయిపోతుంది. ఇందులో ఒక హైలీ యాక్టివ్ కెమికల్ కంపౌండ్ ఉంటుంది. దాన్నే మైరిస్టిసిన్ అంటారు. ఇది మీ బ్రెయిన్ అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టం పై అటాక్ చేస్తుంది.
(09:08) మెడికల్ సైన్స్ లో ఈ ఓవర్‌డోస్ కి ఒక పేరు ఉంది. అదే నట్‌మగ్ సైకోసిస్. దీని యొక్క సైకో యాక్టివ్ నేచర్ వల్ల యusఎస్ లో ఎన్నో టీనేజర్స్ దీన్ని కావాలని యూస్ చేసి హాస్పిటల్స్ లో జాయిన్ అయ్యారు. ఇంటర్నెట్ లోని బ్లైండ్ ట్రెండ్స్ కి ఈ ప్రాబ్లం [సంగీతం] ని ఇంకా పెంచేసాయి. 2020 లోటిక్ లో ఒక నట్మైక్ ఛాలెంజ్ వైరల్ అయింది.
(09:25) అందులో టీనేజర్స్ నాచురల్ హై అంటూ రెండు మూడు స్పూన్ల జాజికాయ పౌడర్ ని వాటర్ లో మిక్స్ చేసుకొని త్రాగేవారు. ఏమైంది యుఎస్ యొక్క పాయిజన్ కంట్రోల్ సెంటర్స్ లో ఎమర్జెన్సీస్ పెరిగిపోయాయి. 15 16 సంవత్సరాల హెల్దీ పిల్లలకు సివియర్ హాలుజనేషన్స్ ఎక్స్ట్రీమ్ పానిక్ అటాక్స్ అండ్ 150 కంటే ఎక్కువ హార్ట్ రేట్ తో డైరెక్ట్ ఐసయు లో అడ్మిట్ అయ్యారు. ఫ్రెండ్స్ జాజికాయ మెడిసిన్ కానీ చిటికెడు [సంగీతం] మాత్రమే తీసుకోవాలి.
(09:45) లిమిట్ క్రాస్ చేస్తే అది ఫ్యాటల్ డ్రగ్ గా మారిపోతుంది అందుకే జాగ్రత్తగా వాడుకోండి. నెంబర్ మూడు లో ఉన్నాయి బాదాం. ఫ్రెండ్స్ బాదాం హెల్దీ ఫ్యాట్స్ కి బెస్ట్ సోర్సెస్ లో ఒకటి. హార్ట్ అండ్ బ్రెయిన్ కి సూపర్ ఫుడ్. మరి ఇది కూడా ప్రాబ్లం్ ని క్రియేట్ చేస్తుందా? ప్రాబ్లం కాదు మిమ్మల్ని వెంటిలేటర్ కి పంపిస్తాయి కూడా అలాగే జరిగింది 2024 లో ఇరాన్ కి చెందిన 36 సంవత్సరాల మహిళకి ఆమె 40 బాదం తిన్నప్పుడు బాదం తిన్న కొద్దిసేపటికే ఆమెకు వామిటింగ్స్ అయ్యాయి.
(10:10) హాస్పిటల్ కి [సంగీతం] తీసుకువచ్చారు ఆమె బ్లడ్ యసిడ్ లాగా మారిపోతుంది. నాలుగు గంటలలోపే ఆమె కళ్ళు తిరిగి పడిపోయి ఊపిరి తీసుకోవడం కష్టమైతే వెంటిలేటర్ పైకి షిఫ్ట్ చేశారు. 72 గంటల తర్వాత కోలుకోవడంతో సేవ్ అయింది. మనం చెప్పగలమా ఆమెకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని ఆప్షన్ ఏ ఎక్కువ బాదం తినడం వల్ల ఆప్షన్ బి నానబెట్టకుండా బాదం తినడం వల్ల ఆప్షన్ సి బాదం వల్ల వచ్చే అలర్జీ వల్ల ఆప్షన్ డి ఈ బాదంలో ఉండే ఒక నాచురల్ టాక్సిన్ వల్ల పొట్టలోకి వెళ్ళగానే సైనైడ్ లాగా మారిందా? ఫ్రెండ్స్ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి యాక్చువల్లీ ఈ మహిళకు ఇంత సీరియస్ ఎందుకు అయిందంటే ఆమె తిన్న 40
(10:42) బాదాములు కూడా బిటర్ ఆల్మండ్స్ బిటర్ ఆల్మండ్స్ లో ఒక టాక్సిక్ నాచురల్ కెమికల్ కాంపౌండ్ ఉంటుంది దాన్నే ఎమిక్డలిన్ అంటారు. ఇవి స్టొమక్ యసిడ్స్ తో మిక్స్ అయ్యి హైడ్రోజన్ సైనైడ్ ని తయారు చేస్తుంది. అది డెడ్లీ పాయిజనస్. దీని యొక్క ఎఫెక్ట్ పిల్లలైతే ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో తెలుసా? 2013 లో ఐదు సంవత్సరాల పిల్లాడు జస్ట్ ఐదు బిటర్ ఆల్మండ్స్ తినడం వల్ల కోమాలోకి వెళ్ళిపోయాడు.
(11:02) కాలిఫోర్నియా బాదం చేదుగా అయ్యే ఛాన్సెస్ లో చాలా తక్కువగా ఉంటాయి. మన దేశీ వెరైటీస్ లైక్ గురుబంది అండ్ మామ్ర బాదం వంటివి న్యూట్రిషన్ వైస్ కాలిఫోర్నియా బాదం కంటే ఎంతో ఎక్కువ కానీ అందులో బాదం చేదుగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నెక్స్ట్ టైం మీరు బాదాంని తిన్నప్పుడు అవి చేదుగా ఉంటే హెల్దీ అనుకొని లేదా ఖరీదైనవి ఏం ప్రాబ్లం ఉంటుందని ఆలోచించకుండా తినే ప్రయత్నం అస్సలు చేయకండి.
(11:24) ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫుడ్ మిమ్మల్ని షాక్ చేస్తుంది. ముజఫర్‌పూర్ యొక్క కేస్ [సంగీతం] కోసం విన్నారా? బీహార్ యొక్క ముజఫర్‌పూర్ లో 1995 నుండి వరుసగా 20 సంవత్సరాల పాటు వేసవిలో ఒక అన్నోన్ డిసీజ్ వచ్చేది. ఆడుకుంటూ ఉండే పిల్లలు రాత్రి బాగా పడుకుంటారు కానీ ఉదయంనాలుగు గంటలకు వాళ్ళకు సడన్ గా సీజస్ వచ్చేవి చూస్తుండగానే బ్రెయిన్ లో క్లాట్స్ ఫామ్ అయ్యి చనిపోయేవారు.
(11:42) లోకల్ పీపుల్ ఈ అన్నోన్ డిసీజ్ ని చంకీ బుఖార్ అని అనేవారు. ఒక టైంలో ఇది 150 మంది పిల్లల ప్రాణాలను ఒకే సీజన్ లో తీసేసింది. డాక్టర్స్ కి 20 సంవత్సరాల పాటు అర్థం కాలేదు ఇది ఎలాంటి కొత్త వైరస్ అని లాస్ట్ కి 2014 లో యుఎస్ యొక్క సిడిసి అండ్ ఇండియా యొక్క మెడికల్ టీమ్స్ [సంగీతం] కలిసి ఇన్వెస్టిగేషన్ చేశాయి. 2017 లో తమ డేటాని ది లాన్సెట్ జర్నల్ లో పబ్లిష్ చేశారు. పూర్తి వరల్డ్ షాక్ అయిపోయింది.
(12:05) అసలు కల్ప్రీట్ వైరస్ కాదు. ముజఫర్‌పూర్ లోని తోటలో రాలే పచ్చి లిచీస్ వాటిని రోజంతా ఆడుకుంటూ తినేవారు పిల్లలు. ఫ్రెండ్స్ పచ్చగా ఉండే పచ్చి లిచిస్ ఒక డేంజరస్ టాక్సిన్స్ ఉంటాయి. హైపోగ్లైసిన్ ఏ మరియు ఎంసిపిజి. ఈ టాక్సిన్స్ యొక్క పనిేంటంటే బాడీని కొత్త గ్లూకోస్ తయారు చేసుకోవడం స్టాప్ చేయడం. ఊర్లోని పిల్లలు రోజంతా ఆడుకుంటూ ఎక్కువగా పచ్చి లీచెస్ ని తినేవారు.
(12:30) ఇక పొట్ట నిండిపోయాక రాత్రి ఫుడ్ తినేవారు కాదు. అప్పుడు ఈ విషయం తన పనిని స్టార్ట్ చేసేది. పిల్లలు ఖాళీ కడుపుతో పడుకోవడంతో రాత్రికి రాత్రే ఈ టాక్సిన్స్ వారి బ్లడ్ షుగర్ ని డేంజరస్లీ తగ్గించేసేవి. మార్నింగ్ కి మైండ్ లో షార్ట్ సర్క్యూట్ అవుతుంది అండ్ పిల్లలు చనిపోయేవారు. అందుకే మెడికల్ టాక్సికాలజీ యొక్క ఈ రూల్ ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.
(12:47) [సంగీతం] లిచీస్ ఆల్వేస్ పూర్తిగా పండి రెడ్ గా ఉన్నవే తినండి. చీప్ అనుకొని పచ్చ లిచీస్ [సంగీతం] తీసేసుకుంటాం. అవి ప్రాబ్లం్ ని ఇస్తాయి. మాట్లాడుకుందాం లాస్ట్ ఫుడ్ కోసం సూపర్ హెల్దీ అయిన ఆపిల్ కోసం ఈ మధ్య ఫిట్నెస్ అంటూ ఆపిల్ పీనట్ బటర్ అండ్ వాటర్ ని బ్లెండ్ చేసుకొని స్మూతీ రెడీ చేసే ట్రెండ్ బాగా ఉంది. నో డౌట్ ఇది హెల్దీయే కానీ ఆపిల్ ని బ్లెండర్ లో వేసేటప్పుడు దాని సీడ్స్ ని తీయడం అసలు మర్చిపోవద్దు.
(13:10) ఎందుకు ఎందుకంటే ఆపిల్ సీడ్స్ లో కూడా అదే సైనైడ్ ఫార్మింగ్ విషం ఉంది. జస్ట్ లైక్ బిటర్ ఆల్మండ్స్ లో లాగా నార్మల్లీ మీరు పొరపాటున ఒకటి రెండు సీడ్స్ తినేసిన దాని హార్డ్ కోటింగ్ వల్ల పొట్టలో విషం తయారవ్వదు. బట్ బ్లెండర్ ఆ సీడ్స్ ని క్రష్ చేసినప్పుడు దానిలోని టాక్సిన్స్ యక్టివేట్ అయ్యి డైరెక్ట్ గా సైనైడ్ గా తయారవుతాయి.
(13:27) టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే 2025 లో టర్కీలో 26 ఏళ్ల పర్సన్ ఈ ఎక్స్పెరిమెంట్ ని చేసి చూశాడు. అతను ఎక్కడో చదివాడు ఆపిల్ సీడ్స్ లో సైనైడ్ ఉంటుందని అతడు 200 ఆపిల్ సీడ్స్ ని క్రష్ చేసి తన ఎనర్జీ డ్రింక్ లో మిక్స్ చేసుకొని త్రాగాడు. మూడు గంటల తర్వాత ఆపిల్ సీడ్స్ నుండి తయారైన సైనైడ్ ఎఫెక్ట్స్ ని చూపించింది.
(13:44) అతడి బాడీ యొక్క బీపి అండ్ హార్ట్ రేట్స్ క్రాష్ అయ్యాయి. ఆ పర్సన్ మెంటలీ అన్స్టేబుల్డ్ గా అండ్ మే బీ అతడు సూసైడ్ అటెంప్ట్ చేసుకొని ఉంటాడు. కానీ డాక్టర్ స్టొమక్ వాష్ చేసి సైనైడ్ విషం బయటకు లాగేశారు అండ్ సేవ్ చేశారు. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఆపిల్ యొక్క సీడ్స్ అధికంగా తింటే మీకు ప్రాబ్లం వస్తుంది. [సంగీతం] బట్ ఆపిల్ యొక్క సీడ్స్ ని అవాయిడ్ చేస్తే బెటర్.
(14:02) ఇంకొక విషయం ఏంటంటే అన్ని సీడ్స్ హెల్దీ కాదు. కొన్ని సీరియస్లీ టాక్సిక్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్ ఇవే ఆ సెవెన్ సూపర్ ఫుడ్స్ చాలా హెల్దీ బట్ మీరు చేసే చిన్న తప్పు ఒక లీదల్ విషాన్ని తయారు చేస్తుంది. ఇంకా ఈ వీడియోని ఎలాంటి వారితో షేర్ చేస్తారంటే ఇంటర్నెట్ లో వచ్చే హెల్దీ ట్రెండ్స్ ని బ్లైండ్ గా ఫాలో చేసే వాళ్ళకి మై నేమ్ ఇస్ వివేక్ ఐ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్

No comments:
Post a Comment