లైవ్‌లో గాల్లోంచి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సృష్టించిన గురువుగారు! Tejaswi Media | Priya Chowdary
Author Name:Tejaswi Media
Youtube Channel Url:https://www.youtube.com/@Tejaswimedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=HiCWeFg10CY
Title: లైవ్‌లో గాల్లోంచి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సృష్టించిన గురువుగారు! Tejaswi Media | Priya Chowdary
Author Name: Tejaswi Media
Description: లైవ్‌లో గాల్లోంచి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సృష్టించిన గురువుగారు! Tejaswi Media | Priya Chowdary
😱🙏 అందరూ చూస్తుండగానే లైవ్‌లో గాల్లోంచి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సృష్టించిన గురువుగారు! అసలు అక్కడ ఏం జరిగింది? ఈ వీడియో చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు!
🚩 ఇది నిజంగా దైవిక అద్భుతమా? లేక దీని వెనుక ఏదైనా ప్రత్యేకమైన ప్రక్రియ ఉందా? పూర్తి వీడియో చూసి మీరే గమనించండి.
జై హనుమాన్! 🙏🚩
మీ అభిప్రాయం ఏమిటో కామెంట్‌లో చెప్పండి. వీడియోను లైక్ చేసి, షేర్ చేయండి!
గమనిక: వీడియోలో కనిపించే ఘటనను స్వతంత్రంగా ధృవీకరించకుండా దైవిక అద్భుతంగా నిర్ధారించలేం.
#tejaswimedia #tejaswimedialatestnews #priyachowdary #tejaswichannel #tejaswibusiness #tejaswientertainment #tejaswidevotional #livevideostreaming #spirituality #hinduism #sanatanadharma #divinemiracle #viralvideo #telugudevotional #telugutrending #telugushorts
Tejaswi Media | तेजस्वी मीडिया is an independent, digital-first news platform committed to delivering accurate, timely, and transparent journalism. With a team of experienced and dedicated journalists, we bring you credible regional and national news, ground-level reporting, and real-time updates that inform and empower.
At Tejaswi Media, our mission is to be the voice of the people—offering fact-based insights, fearless reporting, and a platform that upholds the values of integrity and public interest.
🗞️ Regional & National News | Breaking Updates | Ground Reports
🎙️ Trusted. Timely. Transparent.
📺 Your Voice. Your News. Your Channel.
►YouTube Subscribe : https://shorturl.at/CFJ4J
► Like us on Facebook: https://shorturl.at/9usJZ
► Follow us on Twitter: https://x.com/Tejaswimedia
► Follow us on Instagram: https://shorturl.at/azamO
Transcript:
(00:00) స్వామి నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటారు చాలా స్వామి నా దగ్గరికి రాలేదు వాడి దగ్గరికి వెళ్తున్నారు బాను [సంగీతం] చూడండి స్వామి ఆంజనేయ స్వామిని ఇచ్చారు భానుకి ఇచ్చారు ఎంత అదృష్టం బాను ఇట్స్ ఏ గ్రేట్ గ్రేట్ గ్రేట్ స్వామి అది ఏం చేయాలో కూడా చెప్పండి తను శనివారం శనివారం పూజ చేసుకోండి ఆవుపాలతో అభిషేకం చేసి చెట్టుకి వేసేసి తర్వాత పాటర్తో కడిగేసి చెట్టుకి వేసేసి బొట్టు పెట్టి కలకండలో ఎండు అరటిపడ ప్రసాదం పెట్టి అది తీసుకున్న తర్వాత టిఫన్
(00:44) చేయండి. ఆ రోజు మాత్రం డోంట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ నాన్వెజ్ స్వామి బాబోయ్ అసలు ఇంకా ఇట్లా గూస్ బంస్ వచ్చేసినయి లోపల ఒక ఇప్పుడు అంటే నేను అనకూడదు కానీ మన వేదంలో లేనిది ఏమి లేదమ్మ స్వామి ఒకటి లోపల ఒక చెప్పండి ఓ డౌట్ ఉండింది ఇలా శూన్యం నుంచి ఇలా సృష్టించడం అనేటటువంటిది [గొంతు సవరించుకోవడం] ఇది విద్య ఇది సాధన ద్వారా ఇప్పుడు నేను స్వయంగా చూస్ ఎందుకంటే మీరు మాతో మాట్లాడుతున్నారు చేతులన్నీ ఖాళీగానే ఉన్నాయి.
(01:19) నిజం చెప్తున్నాను మీరు ఒకసారి అలా అడుగుతుంటే నేను నా దృష్టి అంతా వాడి మీద ఉంది మీరు ఇలా సృష్టించి ఇచ్చారు సాధనమున పనులు సమకూరు ఘనలోన స్వామి ఈ సాధనను ఏమంటారు ఏ సాధన చేస్తే ఇది దీన్ని సాధించ అంటే ఇప్పుడు దీనికి మూడు ముఖ్యమైన సాధనలు అమ్మ ఆత్మతత్వం ఒకటి తర్వాత వచ్చేసి మన కుండలిని శక్తి ఒకటి తర్వాత తర్వాత తర్వాత ఈ క్రియేషన్స్ శుద్ధి ఒకటి ఈ మూడు అంటే క్రియేషన్స్ లో కూడా అన్ని రావమ్మ కొన్ని వరకే పరిమితమది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంపిసి తీసుకొని డిస్టింషన్ వస్తది అంటే నాకు మాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏమ ఉంటది కానీ జువాలజీ బార్టిన్ లో ఉంటది ఎందుకంటే
(02:04) నా సబ్జెక్ట్ కావు నా సబ్జెక్ట్ వరకు నేను పరిమితం సో ఇక్కడ కూడా అన్ని సృష్టించాలంటే కాదు ఆ ఇప్పుడు అదే నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నా స్వామి ఎందుకంటే హేతువాదులు చాలా మంది అడుగుతున్నారు ట్రైన్ సృష్టించొచ్చు కదా సముద్రాన్ని మొత్తం ఆయిల్ చేయచ్చు కదా ఇలాంటివి మాట్లాడతారు నిజంగా నా లోపల ఏముందో దానికి ఆన్సర్ ముందే చెప్పారు మీరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా నేను ఒక 5కgీలు 10 kgీలు మోయగలను 50 kgీలు మోయాలంటే టు చీట్ ది పబ్లిక్ అంతే నేను మోయగలను 50 kgీలు అని చెప్తే కూడా అబద్ధం ఇట్ ఇస్ నాట్ పాసిబుల్

No comments:
Post a Comment