మన ఇండియన్స్ 60 ఏళ్లకే ఎందుకు మంచాన పడుతున్నారో తెలుసా? #Forefront
Author Name:FOREFRONT
Youtube Channel Url:https://www.youtube.com/@forefront_bharat
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Kx0GcT6g238
Title: మన ఇండియన్స్ 60 ఏళ్లకే ఎందుకు మంచాన పడుతున్నారో తెలుసా? #Forefront
Author Name: FOREFRONT
Description: మన ఇండియన్స్ 60 ఏళ్లకే ఎందుకు మంచాన పడుతున్నారు? | India's Biggest Health Crisis
విదేశీయులు వృద్ధాప్యంలోనూ మారథాన్లు, జిమ్‌లలో బరువులతో ఎంతో ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటే... మన దేశంలో మాత్రం 60 ఏళ్లు దాటగానే మోకాళ్ళ నొప్పులు, బలహీనతతో ఎందుకు మంచాన పడుతున్నారు అనే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికలు మరియు 'LASI' సర్వే డేటా ఆధారంగా రూపొందించిన ప్రత్యేక విశ్లేషణ. మన జీవనశైలిలో జరుగుతున్న పొరపాట్లు, ప్రోటీన్ మరియు విటమిన్-డి లోపాలు, స్ట్రెంత్ ట్రైనింగ్ ప్రాముఖ్యతను ఈ వీడియోలో డీకోడ్ చేశాము.
ఈ వీడియోలోని ప్రధాన విశ్లేషణాత్మక అంశాలు:
Life Expectancy vs HALE: భారతదేశం (70 ఏళ్లు) మరియు జపాన్ (84 ఏళ్లు) సగటు ఆయుర్దాయం మధ్య తేడా; 'Healthy Life Expectancy' (HALE) ప్రకారం మనం 60 ఏళ్లకే అనారోగ్యపాలవుతున్న వైనం.
The LASI Study & Frailty Crisis: లాసి (LASI) సర్వే బయటపెట్టిన సంచలన నిజాలు - 60 ఏళ్లు దాటిన 30 శాతం మంది శారీరకంగా బలహీనంగా ఉండటం, 79 శాతం మగవారిలో గ్రిప్ స్ట్రెంత్ లేకపోవడం మరియు మహిళల్లో ఆస్టియోపోరోసిస్ ముప్పు.
4 Major Mistakes We Make:
Missing The Peak: 25-30 వయసులో కండరాల బలాన్ని (Peak) నిర్మించుకోకపోవడం.
The Walking Myth: కేవలం నడకకే పరిమితమై స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకపోవడం.
The Ghee & Vitamin D Trap: నెయ్యిని అదనంగా తింటూ, 70-90% మంది విటమిన్-డి లోపంతో బాధపడటం.
The Curse of 'Respect': పెద్దవాళ్లను పనులు చేయనివ్వకుండా కూర్చోబెట్టి కండరాలను బలహీనపరచడం ("Use it or Lose it").
The Solution: వయసుతో సంబంధం లేకుండా సరైన వ్యాయామం, ప్రోటీన్ డైట్‌తో వృద్ధాప్యంలోనూ కండరాలను బలంగా మార్చుకోవచ్చనే శాస్త్రీయ సత్యం.
మన కుటుంబాల్లోని పెద్దవారి ఆరోగ్యంపై కళ్లు తెరిపించే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోను తప్పక చూడండి!
📌 మీ ఇంట్లో పెద్దవాళ్ల ఫిజికల్ రొటీన్ ఎలా ఉంది? ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ సెక్షన్లో తెలియజేయండి! ఈ వీడియోను LIKE, SHARE చేయండి మరియు Forefront Telugu ఛానెల్‌ను SUBSCRIBE చేసుకోండి! జై హింద్!
Timeline
00:00 - Introduction: విదేశీయులకు మనకు వృద్ధాప్యంలో తేడా & 60 ఏళ్లకే మంచాన పడుతున్న భారతీయులు
00:55 - Life Expectancy vs HALE: ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు & ఇండియాలో తగ్గుతున్న ఆరోగ్యకరమైన ఆయుర్దాయం
02:03 - The LASI Study & Frailty Crisis: లాసి సర్వే రిపోర్ట్ - గ్రిప్ స్ట్రెంత్ లోపం & మహిళల్లో ఆస్టియోపోరోసిస్
03:04 - 4 Major Mistakes We Make: పీక్ మిస్ అవ్వడం, వాకింగ్ భ్రమ, విటమిన్-డి లోపం & తప్పుడు గౌరవం
05:22 - The Solution & Conclusion: వృద్ధాప్యంలోనూ కండరాలను బలంగా మార్చుకునే మార్గాలు & మన బాధ్యత
#IndiaHealthCrisis #LASIStudy #ForefrontTelugu #AgingInIndia #StrengthTrainingForSeniors #HealthAwareness #MuscleLoss #BoneHealth #HealthyLifeExpectancy #TeluguHealthTips #NationalAnalysisTelugu #TrendingTeluguNews #HealthExposed
Please keep discussions on this channel clean and respectful and refrain from using racist or sexist slurs and personal insults.
Disclaimer:
The reproduced video or photo content is used strictly under the fair dealing provisions of Section 52(1)(b) of the Indian Copyright Act, 1957, which permits the use of copyrighted material for the purpose of reporting current events and news. Our sole objective is to inform the public, not to exploit the creator's identity or content. We do not claim ownership of the material, and full credit is attributed to the original creator or artist.
Should you still wish to request the removal of the content(s), we'd be happy to assist you at mail2theforefront@gmail.com for further correspondence
Transcript:
(00:00) మనమందరంఇస్గ లో YouTube లో కొన్ని వీడియోలు చూసే ఉంటాం. వాటిలో ఒక 70 ఏళ్ల విదేశీ బామ్మగారు మారథాన్ పరిగెడుతుంటారు. 75 ఏళ్ల ఒక తాతగారు జిమ్ లో బరువులు ఎత్తుతుంటారు. 80 ఏళ్ల వాళ్ళు సైక్లింగ్ చేస్తుంటారు కొండలు ఎక్కుతుంటారు. కానీ ఒక్కసారి మన చుట్టుపక్కల మన ఇళ్లల్లో చూసుకోండి మన దగ్గర 60 ఏళ్ళు రాగానే మోకాళ్ళ నొప్పులు అంటారు.
(00:22) 65 ఏళ్లకు బిట్లెక్కలేరు. 70 ఏళ్ళు వచ్చేసరికి కింద కూర్చుంటే ఒకరు సాయం లేకుండా పైకి లేవలే ఎందుకు ఇలా వాళ్ళకి మనకి తేడా ఏంటి అని అడిగితే మన దగ్గర అందరూ చెప్పే రెండు కామన్ సమాధానాలు ఉన్నాయి. ఒకటి వాళ్ళ జీన్స్ వేరు వాళ్ళ జాతి వేరు రెండు మనం తినే ఫుడ్ అలాంటిది మన నెయ్య మన పాలు బెస్ట్ వాళ్ళేమో ప్యాకెట్ ఫుడ్స్ తింటుంటారు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు అని కానీ ఈ రెండు మాటలు పచ్చ అబద్ధం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ [సంగీతం] మరియు మన దేశానికే చెందిన ఒక భారీ సర్వే డేటా చెప్తోంది లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ వర్సెస్ హెల్దీ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ముందుగా ఒక పచ్చి నిజం
(01:00) మాట్లాడుకుందాం. మనిషి సగటు ఆయుర్ధాయం చూస్తే జపాన్ వాళ్ళు సగటున 84 ఏళ్ళు బతుకుతారు. యూరోప్ వాళ్ళు 81 ఏళ్ళు సింగపూర్ వాళ్ళు 83 ఏళ్ళు కానీ మన ఇండియాలో సగటు ఆయుర్ధాయం కేవలం 70 ఏళ్ళు మాత్రమే అంటే వాళ్ళకంటే మనం ముందే చనిపోతున్నాం. కానీ ఇక్కడ అసలు పాయింట్ మనం ఎన్నేళ్ళు బతుకుతాం అన్నది కాదు. బతికినన్ని ఏళ్ళు ఎలా బతుకుతున్నామ అన్నది ముఖ్యం.
(01:24) దీన్నేడబల్యహెచ్ఓ వాళ్ళు హెల్దీ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అంటారు. అంటే ఎవరి సాయం లేకుండా మన పనులు మనం సొంతంగా చేసుకుంటూ ఎన్ని ఏళ్ళు ఆరోగ్యంగా బతుకుతున్నామని. ఈ లెక్కను చూస్తే జపాన్ వాళ్ళు తమ 84 ఏళ్ల జీవితంలో దాదాపు 74 ఏళ్ళు ఎవరి సాయం లేకుండా ఆరోగ్యంగా జీవిస్తారు. అదే మన ఇండియాలో 70 ఏళ్ల జీవితంలో కేవలం 60 ఏళ్ళు మాత్రమే ఆరోగ్యంగా ఉంటున్నాం.
(01:45) అంటే జపాన్ వాడికి [సంగీతం] మనకి జీవిత చరమాంకంలో ఇతరులపై ఆధారపడే డిపెండెన్సీ పీరియడ్ ఒకేలా ఉన్నా వాడు మనకంటే 14 ఏళ్ళ ఎక్కువ ఎవరి సాయం లేకుండా నిలబడి తన జీవితాన్ని ఎంజాయ్ [సంగీతం] చేస్తున్నాడు. మనం మాత్రం 60 ఏళ్లకే మంచానికో కుర్చీకో పరిమితమైపోతున్నాం. దీని వెనుక ఉన్న భయంకరమైన నిజాన్ని మన దేశంలోనే జరిగిన లాంగిట్యూడినల్ ఏజ్ ఇన్ స్టడీ [సంగీతం] ఇన్ ఇండియా అనే ఒక భారీ సర్వే బయట పెట్టింది.
(02:13) 60 ఏళ్ళ పైబడిన దాదాపు 30వేల మందిపై ఈ సర్వే చేశారు. వాళ్ళని కేవలం ప్రశ్నలు అడగడమే కాదు వాళ్ళు నడిచే వేగం చేతి పట్టు లాంటివి ప్రాక్టికల్ [సంగీతం] గా టెస్ట్ చేశారు. రిజల్ట్ ఏంటో తెలుసా? 60 ఏళ్ళు దాటిన మన భారతీయుల్లో ఏకంగా 30% మంది శారీరకంగా అత్యంత బలహీనంగా ఉన్నారు. ముఖ్యంగా మగవాళ్ళలో చూసుకుంటే దాదాపు 79% మందికి గ్రిప్ స్ట్రెంత్ లేదు.
(02:35) మన చేతి పట్టు అనేది [సంగీతం] మన మొత్తం శరీర బలానికి గుండె ఆరోగ్యానికి ఒక ఇండికేటర్ లాంటిది. ఇక ఆడవాళ్ళ పరిస్థితి మరీ దారుణం. 50 ఏళ్ళు దాటిన తర్వాత మన మహిళల్లో ఎముకలు అరిగిపోయే వ్యాధి [సంగీతం] విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఇద్దరిలో ఒకరికి ఎముకలు బలహీనంగా మారుతున్నాయి. అందుకే మన ఇళ్లల్లో పెద్దవాళ్ళు బాత్రూమ్లో జారి పడిన వెంటనే [సంగీతం] ఫ్రాక్చర్లు అయిపోయి మంచాన పడుతున్నారు.
(02:59) అసలు మనకెందుకు ఇలా జరుగుతోంది విదేశీయుల కంటే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయి. మిస్టేక్ వన్ [సంగీతం] మిస్ ఇన్ ద పీక్ మన పీక్ ను మనం నిర్మించుకోకపోవడం మనిషి శరీరంలో ఎముకలు, కండరాలు [సంగీతం] అత్యంత బలంగా మారే వయసు 25 నుండి 30 ఏళ్ల మధ్యలో ఉంటుంది. ఆ వయసులో మనం సంపాదించుకున్న [సంగీతం] కండరాల బలమే మనకు జీవితాంతం ఒక బ్యాంకు బ్యాలెన్స్ లాగా ఉపయోగపడుతుంది.
(03:23) కానీ దురదృష్టవశాత్తు మన ఇండియాలో ఆ వయసులో కుర్రాళ్ళు చదువులు, కెరియర్, [సంగీతం] పెళ్లిళ్ల టెన్షన్ లో పడిపోయి ఫిజికల్ యాక్టివిటీని గాలికి వదిలేశారు. మన బ్యాంకు ఖాతాలో బలాన్ని జమ చేయం. సో మన పీక్ స్టేజ్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే 60 ఏళ్లకే ఖాళీ అయిపోతుంది. మిస్టేక్ నెంబర్ టూ ది వాకింగ్ విత్ నడక సరిపోతుందనే భ్రమ.
(03:43) మన వాళ్ళకి హెల్త్ అంటే గుర్తొచ్చేది ఒకటే పొద్దున్నే లేచి పార్కులో నడవడం నడవడం గుండెకు మంచిదే కానీ కేవలం నడిస్తే కండరాలు పెరగవు కండరాలు పెరగాలంటే బరువులు ఎత్తాలి వాటికి పని చెప్పాలి. ఒక 60 ఏళ్ల తాతగారు జిమ్ కి వెళ్లి బరువులు [సంగీతం] ఎత్తుకుతుంటే ఈ వయసులో నీకెందుకు ఆరాటం అని మన వాళ్ళు ఎగతాలి చేస్తారు. కానీ విదేశాల్లో వయసు పెరిగే కొద్దీ కండరాలు కరిగిపోతాయి కాబట్టి స్ట్రెంత్ ట్రైనింగ్ మస్ట్ అని వాళ్ళు నమ్ముతారు చేస్తారు.
(04:09) మిస్టేక్ నెంబర్ త్రీ ది డీ [సంగీతం] అండ్ విటమిన్ డి ట్రాప్ ఆహారం మరియు విటమిన్ డి లోపు మన తాతలు నెయ్యి రాగి సంకటి తిని వందేళ్ళు బతికారు కదా అంటారు. కరెక్టే కానీ వాళ్ళు ఆ నెయ్యి తిని రోజంతా పొలాల్లో నాగలి పట్టుకొని దున్నుతారు. కానీ ఈరోజు మనం అదే నెయ్యి తిని రోజంతా కూర్చీల్లో కూర్చుంటున్నాం. నెయ్యి ఎనర్జీ ఇస్తుంది తప్ప కండరాలును పెంచే ప్రోటీన్ అందులో ఉండదు.
(04:32) ఇంజన్ నడవనప్పుడు ఇంధనం పోస్తే అది కొవ్వుగా మారుతుంది తప్ప బలంగా కాదు. దీనికి తోడు మనలో 70 నుండి 90% మందికి సూర్యరస్మి ద్వారా వచ్చే విటమిన్ డి లోపం ఉంది. విటమిన్ డి లేకపోతే మీరు ఎన్ని పాలు తాగినా ఆ కాల్షియం ఎముకలకు పట్టదు. దీనివల్లే ఎముకలు గుల్లబారిపోతున్నాయి. మిస్టేక్ నెంబర్ ఫోర్ ది కర్స్ ఆఫ్ రెస్పెక్ట్ మన గౌరవం వాళ్ళ పాలిటి శాపం అవ్వడం మన దేశంలో పెద్దవాళ్ళను గౌరవించడం అంటే వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి ఏ పని చేయనివ్వకుండా అన్ని చేతికి అందించడం కదా మెడికల్ పరంగా మీరు చేస్తున్న అతి పెద్ద తప్పు అదే శరీరం నియమం ఏంటంటే యూస్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ మనం వాళ్ళను కదలకుండా
(05:06) కూర్చోబెట్టడం వల్ల వాళ్ళ కండరాలు కీళ్లు బిట్సుకుపోయి డామేజ్ అవుతున్నాయి. అదే యూరోప్ లో రిటైర్ అయ్యాక హైకింగ్ కి వెళ్తారు. సొంత పనులు వాళ్లే చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ గౌరవం అంటే వాళ్ళను స్వతంత్రంగా బ్రతకనివ్వడం. ఇవన్నీ విన్నాక భయపడకండి. కండరాలకు ఉన్న ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా సరైన వ్యాయామం మరియు డైట్ లో రొటీన్ పెంచడం ద్వారా 80 ఏళ్ల వయసులో కూడా మళ్ళీ కండరాలను బలంగా తయారు చేసుకోవచ్చు [సంగీతం] అని సైన్స్ నిరూపించింది.
(05:35) కాబట్టి పెద్దవాళ్ళు అయిపోయారు కదా అని వాళ్ళను మూలన కూర్చోబెట్టకండి. వాళ్ళకి కావాల్సింది రెస్ట్ కాదు మూమెంట్ ఈ వీడియోలో ఉన్న వాస్తవాలు కచ్చితంగా [సంగీతం] మన ప్రతి కుటుంబానికి తెలియాలి. అందుకే దీన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళ రొటీన్ ఏంటి వాళ్ళు యక్టివ్ గా ఉంటున్నారా కింద కామెంట్స్ లో చెప్పండి.
(05:53) ఇలాంటి అద్భుతమైన విషయాల కోసం మన ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. హెల్దీగా ఉందాం స్ట్రాంగ్ గా ఉందాం. జై హింద్. [సంగీతం]

No comments:
Post a Comment