Mind blowing Secrets Behind Your Mobile Addiction | Kranthi vlogger
Youtube Video URL:https://www.youtube.com/watch?v=M7-rvUWMzB4
Title: YouTube Video
Author Name: (No author found)
Description: You open your phone to watch one reel. Before you realise it, an hour is gone. Why is stopping so difficult?
In this Telugu explainer, a frustrated father confronts a fictional social media engineer—and uncovers 10 “traps” behind everyday app features.
Through humour and a thriller-style story, we explore infinite scrolling, notification badges, Snapchat streaks, typing indicators, beauty filters, personalised feeds, disappearing stories, likes, and the familiar notification buzz.
What makes us keep checking our phones? Why do online numbers start feeling so important? And how can “just one more reel” take time away from conversations, cricket, and family dinners?
This video explores the connection between app design, our habits, and the attention we give to social media.
The engineer and interrogation scenes are fictional dramatisations created for this explainer.
Which feature keeps bringing you back—reels, streaks, likes, or notifications? Tell us in the comments.
Subscribe for more Telugu explainers about technology, society, and everyday life.
#SocialMediaTraps #PhoneAddiction #SocialMediaAddiction #InfiniteScrolling #ScreenTime #AttentionEconomy #DigitalWellbeing #teluguexplainer
Transcript:
(00:25) ఏయ్ లేలే ఏ బాబు లే ఏ లేలా ఏయ్ ఈ సోషల్ మీడియా తయారు చేసిన ఇంజనీర్ నువ్వే కదా తీస్తా నీ నోటుకున్న గుడ్డ తీస్తా కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే ఆ గుడ్డతో నీ ఒళ్ళు మొత్తం మమ్మీ లాగా చుట్టేసి సెప్టిక్ టాగ్ లో పడేస్తా ఏయ్ ఎవరు నువ్వు ఎందుకు అట్టేసావ నువ్వు వదులు అటు చూడురా అటు చూడురా అటు చూడురా ఒకసారి వాళ్ళని చూడరాత్రి పగలు ఎంత తేడా ఉండదు.
(01:03) ఎప్పుడు చూసినా ఫోన్ లోనే మునిగిపోతా ఉంటారు. వాళ్ళు అసలు సరిగ్గా నాతో మాట్లాడి రెండు నెలలు అవుతుంది తెలుసా రెండు నెలలు వాళ్ళఎవరో నువ్వు ఎవరు ఇదంతా నాకెందుకు చెప్తున్నావ్ నువ్వు వాళ్ళు నా పిల్లలురా నీ వల్లే వాళ్ళు ఇలా అయిపోయారు వాళ్ళు ఏం చేశవ్? ఎందుకు ఇలా అయిపోయారు? వాళ్ళు నార్మల్ గా అవ్వాలంటే ఏం చేయాలి? చెప్పురా చెప్పు సార్ అవన్నీ కాన్ఫిడెన్షియల్ సార్ ఆల్రెడీ నాన్ డిస్క్లోజర్ అగ్రీమెంట్ కూడా సైన్ చేశాను.
(01:27) చెప్పాననుకో నా జాబ్ కి రిస్క్ చెప్పకపోతే నీ లైఫ్ కే రిస్క్ మర్యాదగా చెప్పు లేదంటే నీ డెత్ సర్టిఫికెట్ మీద నేను సైన్ చేస్తా చెప్పు మర్యాదగా చెప్పు ఓకే ఓకే ఓకే ఓకే చెప్తాను నన్ను ఏం చేయొద్దు చెప్తాను ఇది కూడా ఇది కూడా తీసేయండి. చిన్నగా చిన్నగా తీయండి. చెప్పు చెప్పు మేము సోషల్ మీడియా యప్స్ లో కొన్ని ట్రాప్స్ సెట్ చేశం. వాటి వల్లే వాళ్ళ అలా జాంబీ లాగా అయిపోయారు.
(02:01) అందరూ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోతున్నాం అనుకుంటారు. కానీ వాటిలో మేము సెట్ చేసిన ట్రాప్స్ గురించి ఎవర పట్టించుకోరు. వాటి గురించి తెలుసుకున్నారనుకో మీ పిల్లల్ని ఈజీగా కాపాడుకోవచ్చు. ఏంటి ఆ ట్రాప్స్ ముందు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి సార్. ఒరే జనాలు చచ్చిపోతున్నారు అంటే సబ్స్క్రైబ్ చేయమని చెప్పి అడుగుతావ ఏందిరా సరే ఇంత హైలీ కాన్ఫిడెన్షియల్ మేటర్ చెప్తున్నాను కదా చిన్న సబ్స్క్రైబ్ చేయలేరా సరే సబ్స్క్రైబ్ అంటే ఏదో చేయండి చెప్పరా నువ్వు చెప్పు చేస్తారు కానీ లైక్ కూడా డౌట్ ఒరేయ్ చేస్తారులే నువ్వు చెప్పురా ఓకే ఓకే
(02:29) ఓకే ఫస్ట్ ట్రాప్ ది ఇన్ఫైనైట్ స్క్రోలింగ్ అవెంజర్స్ ఇన్ఫినిటీ వారు తెలుసు కానీ ఇన్ఫైనైట్ స్క్రోలింగ్ ఏంటిరా ఆ సర్ ప్రతిదానికి ఒక నాచురల్ స్టాపింగ్ పాయింట్ అనేది ఉంటది. మీ ఫేవరెట్ మూవీస్ కానీ టీవీ షోస్ కానీ క్రికెట్ లో గాని మీ ఫేవరెట్ గేమ్ లో లెవెల్స్ కానీ ఆఖరికి మీ ఫేవరెట్ బుక్ లో కూడా ఒక నాచురల్ స్ట్రాపిక్ పాయింట్ అనేది ఉంటది.
(03:21) సరే ఏ విషయం అయినా ఎండ్ అయిన తర్వాత ఒక పాస్ అనేది ఉంటది చూడండి అది మీ బ్రెయిన్ కి ఆలోచించే టైం ఇస్తుంది. లైక్ ఒక గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ లో మీ బ్రెయిన్ మాక్సిమం రెస్ట్ ని కోరుకుంటుంది కానీ సోషల్ మీడియా ఆ గ్యాప్ ని ఇవ్వదు అండ్ ఆలోచించే టైం ని మీ బ్రెయిన్ కి ఇవ్వదు. అంటే ఇక్కడ నాచురల్ స్టాపింగ్ పాయింట్ అనేది ఉండదా లేదు అనడం కంటే మేము ఇవ్వలేదంటే కరెక్ట్ గా ఉంటుంది.
(03:55) ఈ నాచురల్ స్టాపింగ్ పాయింట్ తీసేయడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ కి స్టాప్ అనే సిగ్నల్ే వెళ్ళదు వాళ్ళు జస్ట్ ఫైవ్ మినిట్స్ స్క్రోల్ చేద్దాం అని తీసుకుంటారు. అక్కడ నాచురల్ స్టాపింగ్ పాయింట్ ఉండదు. సోఫైవ్ మినిట్స్ కాస్త కొన్ని గంటల స్క్రోలింగ్ గా మారిపోతా ఉంటది. అందుకే ఈ ట్రాప్ పేరు ఇన్ఫైనైట్ స్క్రోలింగ్ అంటారు.
(04:12) సరే గొంతు ఎండిపోతుంది నాకు తాగడానికి ఏదైనా డ్రింక్ కావాలి. ఏయ్ తాగడానికి కావడం కాదు ముందు విషయాలు చెప్పు నువ్వు సార్ నాకు తాగడానికి ఏమనా ఇస్తే నేను చెప్తాను నాకు చాలా గొంతు ఎండిపోతుంది ఎప్పుడు పొద్దున్న తెచ్చి కూర్చో పెట్టారు. తెస్తా ఉండు డైట్ కోక్ కొంచెం కొంచెం షుగర్ వచ్చింది డైట్ కో ఒకటో తెప్పుతా కూలింగ్ బాగుండాలి. సర్ నాకు ఒకటి చాలు సార్.
(04:37) మేము తాగొద్దు ఏంది? దాని నుంచి నా రక్తం తాగుతున్నారు గా చీజ్ కొట్టే అలవాటు లేదా చీజ్ తాగే అలవాటు కూడా లేదు. సరే ఇప్పుడు మనం ఎందుకు ఆగాం రెడ్ కలర్ పడింది కదా ఆగాలి ఆ మాత్రం ట్రాఫిక్ రూల్స్ కూడా తెలియదే నీకు అందుకే సార్ మీరు ఇంత వెయిట్ ఉన్నారు ఈ రెడ్ కలర్ వెనక చాలా పెద్ద లాజిక్ ఉంది. ఆ లాజిక్ నే మేము ఈ ట్రాప్ కోసం యూస్ చేస్తాం.
(05:04) ఆ రెడ్ కలర్ ని ట్రాప్ కి యూస్ చేస్తారా అసలు రెడ్ కలర్ ని ట్రాప్ కి ఎలా యూస్ చేస్తారురా రెడ్ కలర్ లైట్ తోనే ట్రాఫిక్ ని ఎందుకు స్టాప్ చేస్తారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా రెడ్ కలర్ కి హైయెస్ట్ వేవ్ లెంగ్త్ ఉంటుంది. అందుకే ఎంత దూరం నుంచయనా జనాల అటెన్షన్ ని గ్రాప్ చేస్తుంది. సో సోషల్ మీడియాలో నోటిఫికేషన్ రెడ్ కలర్ లో కనిపించినప్పుడు సంథింగ్ ఇస్ ఇంపార్టెంట్ అనే సిగ్నల్ బ్రెయిన్ కి వెళ్తుంది.
(05:26) ట్రాఫిక్ లో రెడ్ లైట్ ని చూడగానే మీరు ఎలాగైతే బ్రేక్ కొడతారో రెడ్ కలర్ నోటిఫికేషన్ చూడగానే మీ బ్రెయిన్ కూడా ఆలోచనకు బ్రేక్ చేస్తుంది. రెడ్ కలర్ చూడగానే ఏదో ఇంపార్టెంట్ మేటర్ అని మీ బ్రెయిన్ అనుకుంటుంది. YouTube ఏ కలర్ లో ఉండిద్ది రెడ్ కలర్ఇస్గ రెడ్ కలర్ అంటే ఎస్ ఈ రెడ్ కలర్ మేము యూస్ చేసే రెండో ట్రాప్ ఇది రెడ్ కలర్ ట్రాప్ రే రేయ్ ఏంట్రా అది గోడలని గోడ కింద చెత్తని ఆటిలు ఫోటోలు తీస్తున్నారు పిచ్చో పట్టింది వాళ్ళకి అది పిచ్చి కాదు సార్ వాటిని స్ట్రీక్స్ అంటారు. అదే మా మూడో
(06:12) ట్రాప్ స్ట్రీక్ ట్రాప్ ఈ స్ట్రీక్స్ ఏంట్రా సోషల్ మీడియాలో రోజు అదే పనిగా మాట్లాడుకుంటూ ఉంటే ఒక కౌంటర్ అనేది పెరుగుతూ ఉంటుంది. గ్యాప్ లేకుండా అలా డైలీ మాట్లాడిన కనెక్టెడ్ గా ఉన్నప్పుడు ఆ కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో స్కూల్స్ అండ్ కాలేజెస్ లో ఎవరికీ ఎక్కువ స్ట్రీక్ ఉంటే వాళ్ళు పెద్ద తోపు. ఈ స్ట్రీక్స్ ఒక స్టేటస్ సింబల్ లాగా మారిపోతాయి.
(06:36) స్ట్రీక్ ఎంత ఎక్కువ ఉంటే ఫ్రెండ్షిప్ అంత స్ట్రాంగ్ గా ఉన్నట్టు. ఏంది ఈ ఫ్యాన్లు టేబుల్ తీసి ఫోటోలు పెడితే ఫ్రెండ్షిప్ అలా తీసి పడేయకండి సార్. సోషల్ మీడియాలో లాంగెస్ట్ స్ట్రీక్ రికార్డు ఎంతో తెలుసా మీకు ఎంత? 11 సంవత్సరాలు 4200 రోజులు ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావ్ 11 సంవత్సరాల పాటు ఈ టేబుల్లు చీర్లు ఫొటోస్ పెట్టుకోవడం ఏంటి? దీన్ని పిచ్చి అనాలా ఇంకేమనా అనాలా పిచ్చి కాదు సార్ మా ప్లానింగ్ ఇది ఒక ప్లాన్ తో సెట్ చేసిన ట్రాప్ ఇది మా యాప్ ఓపెన్ చేయండి అంటే ఎవడు ఓపెన్ చేస్తాడో చెప్పండి అదే ఒక కాంపిటీషన్ పెట్టామ అనుకోండి పోటీ పడి మరి ఓపెన్ చేస్తారు అది కాదయ్యా
(07:20) రేయ్ ఏంటి అన్న పండి రండి ఒరేయ్ ఏం చేసావురా పిల్లల్ని అన్నం కూడా తినకుండా అలా డాట్స్ చూస్తా వెయిట్ చేస్తున్నాడు వాడు ఇదే మా నెక్స్ట్ ట్రాప్ ది యాంటిసిపేషన్ ట్రాప్ రేయ్ ఇలా నోరు తిరగని పెద్ద పెద్ద పేర్లు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు అసలు అదేందో దాని ప్రాబ్లం ఏంటి చెప్పు సర్ మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా స్కూల్ ట్రిప్స్ కి వెళ్ళారా? నేను బడికేసరికి వెళ్ళను ట్రిప్లు అంటావా అందుకేట తయారయ్యాడు.
(07:59) ఏ ఏం కొనుకుతున్నారు పెద్ద ఏమ లేదు ఏమ లేదు సార్ ఇప్పుడు మీరు చిన్నప్పుడు స్కూల్ ట్రిప్స్ కి గానిీ లేకపోతే ఏదైనా రేపు ఫ్యామిలీ ఫంక్షన్ ఉందనుకోండి నైట్ టైం మీకు నిద్ర పట్టదు. అవునయ్యో నిజమే నిద్రపట్టదా ఎందుకంటే నెక్స్ట్ రోజు ఏం జరగబోతుంది అనే ఆతృత మీలో క్రియేట్ అవుతుంది. ఎగజాక్ట్ గా ఇదే ఆతృతని ఇక్కడ కూడా మేము క్రియేట్ చేస్తున్నాం.
(08:22) సో ఇప్పుడు నార్మల్ గా మెసేజ్ చేసి రిప్లై కోసం వెయిట్ చేస్తారు. కానీ అదే మీ కళ్ళ ముందు టైపింగ్ అని టాట్స్ పడుతూ ఉంటే ఏం రిప్లై వస్తుందో అని ఒక సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. ఇలా ఏదో రాబోతుంది అని మీ బ్రెయిన్ కనిపిస్తే మీ బ్రెయిన్ కామ్ గా ఉంటుందా చెప్పండి. అంతే కాదు రిప్లై ఇచ్చేదాకా డాట్స్ ని చూస్తూ స్క్రీన్ కి అద్దుకుపోతారు. ఇదే ది యాంటిసిపేషన్ ప్రాంక్ ఇదేందిరా ఫోటోలు కెమెరా ఓపెన్ చేసి దాంట్లో దిగాలి కదా అదేదో సప్ప చాట్ ఆ స్నాప్ చాట్ వాటిలో దిగుతా ఉంటాడు ఏంది ఎందుకంటే సార్ నార్మల్ కెమెరాస్ లో ఫిల్టర్స్ ఉండవు కదా ఏంది వాటర్ ఫిల్టర్స్ అందుకే మీరు ఫొటోస్ లో బఫున్ లాగా ఉంటారు.
(09:08) ఏయ్ పిచ్చోడు దానిలాగా మాట్లాడడం చెప్తున్నా అలా కాదు సార్ ఫిల్టర్స్ అనేవి స్పెషల్ ఫీచర్స్ అన్నమాట. ఇవి నార్మల్ కెమెరాస్ లో ఉండవు. ఈ ఫిల్టర్ యూస్ చేస్తే ఏందంటే స్కిన్ స్మూత్ గా అయిద్ది కళ్ళు పెద్దగా అవుతాయి ఫేస్ స్లిమ్ అయిద్ది అసలు మనం ఎంత చండాలంగా ఉన్నాయో కానీ చాలా అందంగా కనిపిస్తాం అన్నమాట. మీకైతే చాలా బాగా యూస్ అయిద్ది సార్.
(09:27) అంతా వన్ సెకండ్ లో ఆటోమేటిక్ గా అయిపోయింది ఒకసారి ట్రై చేయండి కావాలంటే నిజమే చెప్పారు భలే అందంగా కనపడుతున్నారు. దీన్ని ఒక్కసారి యూస్ చేశరంటే పిల్లలు ఇంకా నార్మల్ ఫిల్టర్ వైపు వెళ్లరు. ఈ ఫిల్టర్స్ లో చూపించే ఫేస్ వాళ్ళకి బాగా నచ్చుతుంది. కానీ ఈ కెమెరాలు చూపించే వాళ్ళ రియల్ ఫేస్ వాళ్ళకి నచ్చదు. రియల్ ఫేస్ నచ్చకపోవడం ఏంది నచ్చదు సార్ ఎందుకంటే ఇది కూడా మా ట్రాప్ే ఈ ట్రాప్ పేరు ఫిల్టర్డ్ రియాలిటీ.
(09:57) ఈ ట్రాప్ లో మీ రియాలిటీ మా చేతిలో ఉంటుంది. అరే ఆడ వచ్చలే ఫస్ట్ ఈ చూడండిరా అసలు నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఆ పాప ఏమో క్రికెట్ ఆడదాం అని వచ్చింది. వీడేమో క్రికెట్ రీల్స్ చూస్తున్నాడు. మీ యాప్ ఓడేమో అన్నీ వీడికి క్రికెట్ కి సంబంధించిన రీల్స్ే చూపిస్తున్నాడు. అసలు వీడికి క్రికెట్ ఆటో ఇష్టం అని చెప్పి వాడికి ఎట్లా తెలుసు మంచి ప్రశ్న పెద్దలు అడిగి చెప్తావా ఇదే మా నెక్స్ట్ ట్రాప్ కస్టమైజ్డ్ ఫీల్డ్ సర్ మా సోషల్ మీడియా యాప్స్ మీరు ఏం చూడాలనుకుంటున్నారో అవే మీకు చూపిస్తుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే
(10:42) మీ గురించి మీకంటే మాకే ఎక్కువ బాగా తెలుసు. మీరేం చూడాలనుకుంటున్నారో ఏం చూడాలనుకోరో ఇవన్నీ మా సోషల్ మీడియా యప్స్ ని ట్రాక్ చేస్తా ఉంటాయి. కానీ ఎందుకు ఫీడ్ కోసం ఇదంతా ఫీడ్ కోసం ఆ ఫీడ్ ఎలా ఉండాలంటే సో పర్సనల్ సో పర్ఫెక్ట్ జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అలా ఉండాలి ఒక్కసారి మీరు ఫీడ్ లోకి వచ్చారంటే తిరిగి వెళ్ళకూడదు.
(11:08) తిరిగి వెళ్ళాలంటే బాధ రావాలి. స్క్రోలింగ్ ఆపాలంటే బెంగేయాలి. ఈ ట్రాప్ సెట్ చేయడానికి మీ పిల్లలు ఏ పోస్ట్ ని లైక్ చేస్తున్నారు దేన్ని షేర్ చేస్తున్నారు ఎక్కడ కామెంట్ చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఇవి మొత్తం ట్రాక్ చేస్తా ఉంటాం. అందుకేనా మా ఓడు క్రికెట్ రీల్ ఒకటి లైక్ చేయంగానే వాడి రీల్స్ మొత్తం అన్నీ క్రికెట్ే వస్తున్నాయి.
(11:30) ఎస్ మీ అబ్బాయికి క్రికెట్ అంటే ఇష్టం కానీ వాడి ఆట ఫీల్డ్ లో కాదు ఫీడ్ లో ఉంటది. ఆల్ బికాజ్ ఆఫ్ కస్టమైజ్డ్ ఫీడ్ ఏంటిది? సార్ మనిషికి ఏదైనా దక్కుతుంది అనే ఆనందం కంటే ఏదైనా దక్కకుండా పోతుందేమో అనే భయమే ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆ భయమే మనిషిని కంట్రోల్ చేస్తుంది. ఫ్రెండ్ పెట్టిన స్టోరీ మిస్ అయిపోతానేమో స్ట్రీక్స్ పోతాయేమో ట్రెండింగ్ మీమ్స్ పోతాయేమో ఇలా రకరకాల భయాలతో పిల్లలు ప్రతిరోజు సోషల్ మీడియాని ఓపెన్ చేస్తూనే ఉంటారు.
(12:13) అంటే ఈ వన్ డేలో మాయమైపోయే స్టోరీస్ ని మీరు కావాలనే డిజైన్ చేశారా? ఎస్ దాని పేరు ఆర్టిఫిషియల్ అర్జెన్సీ మై ఫేవరెట్ ట్రాప్ ఇన్ని డిజైన్ చేసిన మాకు స్టోరీస్ ని పర్మనెంట్ గా పెట్టడం పెద్ద మేటర్ కాదు కానీ కావాలని జస్ట్ వన్ డే ఉండేలా డిజైన్ చేశం. ఎందుకంటే స్టోరీ పోస్ట్ చేయాలనుకున్న వాళ్ళు అదే రోజు చేయాలి. చూడాలనుకున్న వాళ్ళు అదే రోజు చూడాలి.
(12:41) రేపు చూద్దాం అనే థాట్ కూడా రాకూడదు. అలా ఉంటేనే కదా మీ పిల్లలు రోజు మా సోషల్ మీడియా ఓపెన్ చేసేదే సార్ ప్రతిరోజు స్నానం చేయరేమో గానీ సోషల్ మీడియా మాత్రం కచ్చితంగా ఓపెన్ చేస్తారు. ఒక్కరోజు ఆన్లైన్ కి రాకపోయినా ఏదో మిస్ అయిపోతున్నాం అనే భయం ఫోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అసలు లేని భయాన్ని పుట్టించి దాన్ని ఒక ట్రాప్ గా మార్చేశరు. ఇది కరెక్ట్ కాదు.
(13:06) కరెక్ట్ రాంగా మాకు అనవసరం సార్ మా ట్రాప్ వర్క్ వుట్ అవుతుందా లేదా అదే మాకు అవసరం. బై ది ఎండ్ ఆఫ్ ది డే ఎవడి స్వార్థం వాళ్ళదే అయినా ఇన్ని నీతులు చెప్తున్నారే మీరు ఆన్లైన్ లో ఏం చేస్తారు ఏం చూస్తారు ఎంతమంది ఆంటీలకి మెసేజ్ చేస్తారు మొత్తం మా దగ్గర ఉంది చూపియమంటారా ఏయ్ నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పు ఎదవ తెలివిడి దాటలు చూపించక అడిగిన ఫోన్ సరిప దేనికి నా పోస్ట్ ని లైక్ చేసుకుంటా నీ పోస్ట్ నువ్వు లైక్ చేసుకోవడం ఏంది 99 లైక్స్ వచ్చినయి ఇంకొకటి చేస్తే 100 లైక్స్ వస్తాయి త్వరగా 100 లైక్స్ వచ్చేది ఏంది ఏంట్రా ఇది వాడు పోస్ట్ చేసిన ఫోటోని
(13:43) మళ్ళీ వేరో ఫోన్ తీసుకొని దానిలో నుంచి లైక్ కొడుతున్నాడు. ఇది చాలా కామన్ సార్ పిల్లలు డిఫరెంట్ ఫోన్స్ నుంచి డిఫరెంట్ అకౌంట్స్ నుంచి వాళ్ళ ఫొటోస్ ని వాళ్ళే లైక్ చేస్తారు. ఇదేం పిచ్చి బాబు ఇది పిచ్చి కాదు సార్ ఇదొక పారామీటర్ ఈ మధ్యలా కూడా అంటున్నారా యా ఈ లైక్స్ ఫాలోవర్స్ అనేవి సెల్ఫ్ బర్త్ కి ఒక పారామీటర్ లాంటివి.
(14:05) ఎంత ఎక్కువ లైక్స్ వస్తే ఎంత ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తే తమ వర్త్ అంత ఎక్కువ పెరుగుతుందని పిల్లలు ఫీల్ అయిపోతా ఉంటారు. లైక్స్ ఎక్కువ వస్తే ఫ్రెండ్స్ నుంచి ఒక రెస్పెక్ట్ వస్తుంది. ఫాలోవర్స్ పెరిగితే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వాట్ ఇదంతా డాన్సెస్ అసలు ఇక్కడ సెన్స్ మేటర్ కాదు సార్ నెంబర్స్ మేటర్ ప్రెసెంట్ సోషల్ మీడియా అంతా ఇదే నెంబర్స్ మీద రన్ అవుతుంది.
(14:27) నెంబర్స్ ఎంత ఎక్కువ ఉంటే స్టేటస్ సింబల్ అంత ఎక్కువ ఉన్నట్టు అందుకే లైక్లు, షేర్లు ఈ కామెంట్లు ఈ నెంబర్స్ అన్ని కౌంట్ జాగ్రత్తగా చేస్తాం. ఇంతకుముందు డిస్లైక్ నెంబర్స్ చూపించేవాళ్ళం కానీ ఎప్పుడు అది తీసేసాం. ఇదే మా నెంబర్ ట్రాప్ అయినా ఫోన్ లో అన్ యూస్ఫుల్ యప్స్ ఉంటే చేతులు ఎందుకు సోషల్ మీడియా యప్స్ మీదకి వెళ్తాయి. సింప్లిసిటీ సార్ సింప్లిసిటీ లైఫ్ లో కష్టపడటం, ఏదైనా సంపాదించడం, డిసిప్లిన్ గా ఉండటం ఇవన్నీ కొద్దిగా కష్టం.
(14:56) అదే మా యప్స్ ఓపెన్ చేసి వీడియోస్ చూడటం చాలా ఈజీ ఇక్కడే మీకు ఈజీగా డోపమైన్ తక్కుతుంది. ఈ కఫే తెలుసు ఈ డోపమైన్ ఏంటి డోపమైన్ ని రివార్డ్ కెమికల్ అని కూడా పిలుస్తారు. మనకి మంచి పని చేసినప్పుడు మన బ్రెయిన్ లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్ లో మంచి మార్క్స్ తెచ్చుకున్నప్పుడు మనకి నచ్చిన ఫుడ్ తిన్నప్పుడు లేదా Instagram లో ఫన్నీ రిల్స్ చూసినప్పుడు డోపమైన్ రిలీజ్ అవ్వచ్చు.
(15:20) కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా డోపమైన్ అంటే కేవలం హ్యాపీనెస్ కాదు అది మనకి మళ్ళీ ఆ పని చేయాలని మోటివేట్ చేసే బ్రెయిన్ సిగ్నల్ కూడా అందుకేఇ లో ఒక ఫన్నీ రీల్ చూసాక నెక్స్ట్ రీల్ కూడా చూడాలనిపిస్తుంది. ఇలా స్క్రోల్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మన బ్రెయిన్ నెక్స్ట్ వీడియోలో ఇంకేమైనా ఇంట్రెస్ట్ గా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తుంది.
(15:41) కాలం గడిచే కొద్దీ ఆ డాపుమైన్ మనకి సరిపోదు. ఇంకా ఎక్కువ డోపమైన్ కోసం ఆ పని ఇంకా ఎక్కువగా చేస్తాం. సింపుల్ గా జస్ట్ ఒక క్లిక్ లో ఇంత డోపమైన్ కిక్ వస్తుంటే ఇంక మీరు వేరే యప్స్ దగ్గరికి ఎందుకు వెళ్తారో చెప్పండి. మేము కోట్లు ఖర్చు పెట్టేది కూడా ఈ సింప్లిసిటీ కోసమే మా యాప్ ఎంత సింపుల్ గా ఉంటే ట్రాప్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ సింప్లిసిటీ ట్రాప్ చాలా సింపుల్ గా అనిపిస్తుంది.
(16:05) బట్ వెరీ డెడ్లీ ఈరోజు అందరం కలిసి డిన్నర్ చేద్దాము. ఏ మీ ఫోన్ నాకు ఇయ్యండి. అయిపోయిన తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత ఇస్తాడని ఫోన్ చేయండి. మీరు డిన్నర్ చేస్తున్నారా పడుకున్నారా స్నానం చేస్తున్నారా ఇవన్నీ అనవసరం. కాసేపు మీరు సోషల్ మీడియాకి దూరంగా ఉన్నారంటే చాలు. డాడీ ఒకసారి పోని అన్నం తిన్ని అన్న తిన్న తర్వాత తీసుకుందు అన్నం తిన్న అరే రేయ్ నా ఫోన్ నీ ఫోన్ కాదు తిన్న అయ్యేదాకా ఎవరు ఫోన్ తీసుకునేదే లేదు.
(16:39) ఆ తిన్న తర్వాతే తిన్న తర్వాతే ఇస్తాను నేను ఎవరికి ఇచ్చేది లేదు అరే మళ్ళీ తీసుకుంటారా ఏంది అన్నం నీళ్లు నిద్ర ఇదేది పనిచేయదు ఎందుకంటే అలా డిజైన్ చేసాం ఈ ట్రాప్స్ ని గుడ్ బాయ్
No comments:
Post a Comment