ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ మరియు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు 🌹🍫🥭🍇. లక్ష్మి సరస్వతి దుర్ఘ గాయత్రి అమ్మవార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
*ఈ రోజు పుట్టినరోజు.. పెళ్లిరోజు జరుపుకుంటున్నా ఆత్మీయులకు శుభాభినందనలు 🥭🍫🍇🌹💐*
ఉదయాన్నే *ఆత్మీయులను* పలకరించే ఒక *చక్కని వరం* నాకు కల్పించిన భగవంతుడికి ధన్యవాదములు 🙏
. జీవితంలో మనం ఎంత *మారినా* ఇష్టమైన వారిమీద ఉండే *ప్రేమ అభిమానం* మాత్రం ఎప్పటికి *మారదు* .
*మనిషీ* కాదు మారాల్సింది *మనసు* మారాలి *ఆలోచించే* విధానం మారాలి *మంచిగా* ఆలోచిస్తే అన్నీ మంచిగా కనిపిస్థాయి *చెడుగా* ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి *ఇదే మన జీవిత రహస్యం* .
మనం చేసే *పని* ఎంతమంది చూస్తారన్నది *ముఖ్యం* కాదు *అది* ఎంత మందీకి ఉపయోగపడిందీ *అనేదే* ముఖ్యం *మంచి పని* చేసేటప్పుడు *మనం* కనబడాల్సిన అవసరం లేదు *మంచి తనం కన బడితే చాలు* .
మీరు చేసే మంచిపని ఏదైనా సరే దాని *ఫలితం* మన జీవితంలో *ఎప్పుడో ఒకప్పుడు* మిమ్మిల్ని తప్పకుండా *వచ్చి* చేరుతుంది మంచి *పనులే* చేయండి మంచి *వారిగానే* పేరు *ప్రఖ్యాతుల్ని సంపాదించండి* .
ప్రతి మనిషి చుట్టూ *మంచి - చెడు , కష్టం - నష్టం , ప్రేమ - ద్వేషం* అన్నీ ఉంటాయి దేన్ని *వదిలేస్తాం* దేన్ని *తీసుకుంటాం* అన్నదాన్ని బట్టే మన *సంతోషం ఆధారపడి* ఉంటుంది .
. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా ,, ఎదుటి వ్యక్తికి నిన్ను నేరుగా ఎదుర్కొనే దమ్ము లేనప్పుడే, ని వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలుపెడతాడు,అంటే నీ ఎదుగుదల ప్రారంభం అయింది అనేదానికి సంకేతం.. అప్పుడే మనం ఇంకా జాగర్తగా ఉండాలి.
. ఎవరో మనల్ని ఎగతాళి చేశారని, ఎవరో మనల్ని విమర్శించారని బాధపడుతూ కూర్చోకూడదు,, మనల్ని ఎగతాళి చేసినవారు, మనల్ని విమర్శించినవారు సిగ్గుతో తల దించుకునే రోజులు ముందున్నాయి అని మర్చిపోకు మిత్రమా , కాలం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు,,
. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని రోజులు ఇవి, అందరు బాగుండాలి అందులో మనముండాలి అని దేముడిని కోరుకుందాం.
🙏🙏🙏
No comments:
Post a Comment