🌹కార్తికేయ 2 మూవీ లో... అనుపమ్_ఖేర్ గారి డైలాగ్స్ ఆ సినిమాకే హైలైట్స్...!
🌹శ్రీకృష్ణునుడిని దేవుడు అని ముద్రవేసి మనుషులకు ఈ లోకానికి దూరం చేయకూడదు,
అతను ఒక అపారమైన మేధా,
ఉన్నతమైన విలువలతో జన్మ తీసుకుని మనతో మన మధ్య లో భూమి మీద నడిచిన మనిషి ( యోగీశ్వరుడు) అతను, అతను చెప్పిన ధర్మం మతం కాదు మన జీవితం.
🌹భగవద్గీతతో కోట్ల మందికి దారిచూపిన అతని కన్న గొప్ప గురువు ఎవరు..??
తన సామ్రాజ్య ప్రజల రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారక నగరం కట్టిన అతని కన్న గొప్ప Architect ఎవరు..??
చూపుల తోనే మనిషి మనసు లోని మాటను చెప్పే అతని కన్న గొప్ప సైకాలజిస్ట్ ఎవరు..??
వేణుగానంతో గోపికలను గోవులను కట్టిపడేసిన అతని కన్న గొప్ప మ్యూజిషియన్ ఎవరు..??
విద్యారోగ్యముతో కూడిన సూచనలు చెప్పిన అతనికన్న గొప్ప వైద్యుడు ఎవరు..??
ధర్మం కోసం యుద్ధం చేయమన్న అతని కన్న గొప్ప వీరుడు ఎవరు..??
కరువు/కష్టాలు లేకుండా చూసుకున్నా అతని కన్న గొప్ప రాజు ఎవరు..??
యజ్ఞ/యాగాలతో వర్షాలు కురిపించిన అతని కన్న ప్రకృతిని అర్థం చేసుకునే గొప్ప Climatologist ఎవరు..??
Un Conditional RPM తో తిరిగే ... సుదర్శన_చక్రాన్ని ఆపగల అతని కన్న గొప్ప క్రైనటిక్ ఇంజనీర్ ఎవరు..??
అతనొక ఫైటర్,
సింగర్,
టీచర్,
వారియర్,
డాక్టర్ ,
ఋషి ,.
యోగీశ్వరుడు .
వాట్ నాట్ ఇస్ Everything......
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కృష్ణంవందే_జగద్గురుమ్
సేకరణ:-వేదుల జనార్ధన రావు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
సవరణ:- M.నరసింహ యాదవ్ ,టీచర్. పిరమిడ్ ధ్యాన-శాకాహార మాస్టర్ వనపర్తి టౌన్-&-జిల్లా. Cell:-9490006680.
🧘🤝🧘🤝🤝🧘🤝🧘
No comments:
Post a Comment