నేటి మంచిమాట.
మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కంట పడకుండా తిరిగేవారు ఉంటారు.
మనకి అదృష్టం వరించినప్పుడు మన కంట పడాలిఅని తాపత్రపడే వారుంటారు...
ఎప్పటికైనా మన అవసరం ఉండొచ్చు అని మనల్ని ఓకంట కనిపెడుతూ ఉండేవారు ఉంటారు..
నిజమైన స్నేహితులు మాత్రం మనకంట కన్నీరు రాకూడదు అని మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు..
దయచేసి అలాంటి స్నేహితులని ఎట్టి పరిస్ధితుల్లోవదులుకోకండి ఫ్రెండ్స్ ··
గొప్ప వాళ్ళందరూ మనవాళ్ళు అయితే బాగుండు అనుకుంటాం. కానీ మనవాడు గొప్ప వాడైతే తట్టుకోలేం··
దయచేసి ఇలా ఆలోచించకుండా అందరూ బాగుండాలి అందులో మనముండాలి అనే ఆలోచనతో ఉండండి ఫ్రెండ్స్ ప్లీజ్ ··
🌅💥శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏
No comments:
Post a Comment