🧘♀️నిత్యం యోగా చేయడం వల్ల శరీరాన్ని, మనస్సును ఏకం మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
🧘♀️ పూర్వం హిమాలయాల్లో తపస్సు చేసుకునే మహర్షులు శారీరక ధారుడ్యం కోసం అనేక రకాల ఆసనాలు వేసేవారు.
🧘♀️పతంజలి వాటన్నింటినీ ఓ చోట చేర్చి యోగాకు ఓ రూపునిచ్చాడు. అందుకే పతంజలిని యోగా పితామహుడిగా అభివర్ణిస్తారు.
🧘♀️యోగాకు శాస్త్రబద్ధత కలదు. అంతేకాకుండా సంపూర్ణమైన ఆరోగ్యకరమైన జీవనవిధానానికి యోగా సంజీవనిలా పనిచేస్తుంది.
🧘♀️యోగా సాధనతో మెదడు, దేహం ప్రవర్తన చైతన్యవంతమవుతాయి.
🧘♀️మనిషిలోని అంతర్గత శక్తులను యోగా ఓ అద్భుత సాధనం.
🧘♀️యోగా సాధన చేయడానికి మానసిక, శారీరక సంసిద్ధతను కలిగి ఉండాలి.
🧘♀️ యోగా సాధన అనేది శ్వాస సంబంధిత వ్యాయామాలతో ప్రారంభిస్తారు. తద్వారా మెదడుకు ప్రశాంతతను చేకూర్చి, మూసుకుపోయిన శ్వాసకోశ నాళాలను తెరుచుకుంటాయి.
🧘♀️యోగా చేయడానికి స్థలాలు నేరుగా సూర్యకాంతి ప్రభావానికి గురికాని విధంగా శుభ్రమైన, దారాళమైన వెలుతురు పుష్కలంగా ఉండాలి. గాలి తగిలే స్థలంలో చాపలను వేసుకుని యోగాసనాలను చేస్తే మంచిది.
🧘♀️ప్రపంచంలో అనంతమైన విశ్వశక్తి ఉన్నది, అదే యోగాసనం. ఇది మహత్తర దివ్యశక్తిని సంపూర్ణంగా శరీరం
లోలోపలికి తీసుకుంటుంది.
మీరు యోగాచేసేటపుడు ఎంతవీలైన అంత నిదానంగా, నెమ్మదిగా శ్వాస ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. అలా తీసుకోవడం వలన మీరు అద్భుతమైన శక్తిని పొందవచ్చును.
🧘♀️గాలి శరీరంలోపల ఉండగానే శ్వాసను బిగబట్టుకుని ఎంత వీలవుతుందో అంత ఎక్కువసేపు యోగా చేయాలి.
🧘♀️మీలోని బలహీనతను, అనారోగ్యాన్ని సంపూర్ణంగా బయటకు వదిలేస్తున్నారనే భావం చెందుతుంటే దీర్ఘంగా ఉన్నశ్వాసను బయటకు నెమ్మదిగా వదిలేయాలి. గాలిని విడిచిపెట్టిన తరువాత శ్వాశ బిగపట్టాలి. అప్పుడే ప్రాణాయామం చేసేందుకు మంచిగా ఉపయోగపడుతుంది.
🧘♀️కటి చక్రాసనంతో అదనపు కొవ్వు మాయం
🧘♀️పాదహస్తాసనంతో మరింత జీర్ణశక్తి
🧘♀️శరీర సమతుల్యానికి అర్ధ చంద్రాసనం
🧘♀️తాడాసనంతో వెన్నెముక సమస్యలకు ఉపశమనం
🧘♀️పూర్ణ ధనురాసనంతో శరీరానికి మరింత బలం
🧘♀️అర్ధధనురాసనంతో శరీరానికి కొత్త బలం
🧘♀️శలభాసనంతో మధుమేహం నియంత్రణ
🧘♀️మహిళలకు మేలుచేసే భుజంగాసనం
🧘♀️దృఢమైన శరీరం కోసం విపరీత నౌకాసనం
🧘♀️మకరాసనంతో పూర్తి ప్రశాంతత
🧘♀️పవనముక్తాసనంతో ఉదరకోశవ్యాధుల నుంచి విముక్తి
🧘♀️నౌకాసనంతో వెన్ను సమస్యలకు విముక్తి
🧘♀️హలాసనంతో ఉపయోగాలు ఎన్నో
🧘♀️నాడీ వ్యవస్థ పనితీరును మెరుగు పరిచే సర్వాంగాసన
ఇలా యోగా చేయడం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది.
🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️
No comments:
Post a Comment