🌷🌷🌷🌷🌷🌷🌷🌷
ఓ మానవ గుర్తుంచుకో.....
పనికిమాలిన వస్తువులు ఇంటికి బరువు.....
పనికిమాలిన ఆలోచనలు మనసుకు బరువు...,
పనికిమాలిన వారి స్నేహము జీవితానికి బరువు....
ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మన జీవితానికి శ్రేష్టం.....
ఎరుకతో ఉండండి.....
తెలివిగా ప్రవర్తించండి.....
ధర్మ చింతనతో ఉండండి....
సేవా దృక్పథం పాటించండి....
ధ్యానం చేయండి....
జ్ఞానం పొందండి.....
ఓర్పు సహనంతో సమయస్ఫూర్తితో ఆనందంగా జీవించండి.....
చెన్నై జగదీష్.....
💐💐💐💐💐💐💐💐
No comments:
Post a Comment