మన ఉనికి
➖➖మన ఉనికిని మనం విస్మరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
లేనిచో ప్రాపంచికత్వం మనలో జొరబడి మనల్ని ముంచివేయగలదు.
మనపై మన ఆలోచనలు నిమగ్నమైనప్పుడు దృష్టిని అన్యధా మళ్ళించగలగాలి.
మనకు దివ్యకృప యొక్క ఆవశ్యకత ఎంతాగానో ఉన్నది.
మన ఆదర్శం పట్ల మనకు అంకితభావం ఉండాలి.
మనలను మనం అందుచేత సురక్షితంగా ఉంచుకోవాలి.
జీవితం ఎత్తుపల్లాలను కూడుకుని ఉంటుంది. అందువలన మనం సదా భగవంతుని రక్షణలో ఉండేలా చూసుకోవాలి.
ఆధ్యాత్మిక జీవనం నిస్వార్థత మీద ఆధారపడి ఉన్నది. అది కేవలం సంకుచితపు ‘నేను’ కాకుండా ఉన్నది.
ఒక ఆదర్శం పట్ల భక్తి విశ్వాసాలతో మెలగడం వలన మనలో నిస్వార్థత కలుగుతుంది. అంతేకాక అది పవిత్రతను చేకూరుస్తుంది
సేకరణ
No comments:
Post a Comment