Wednesday, April 5, 2023

:::::: కోరికలు. రకాలు. :::::::

 *:::::::: కోరికలు. రకాలు. :::::::::::*
 
      మనం అన్నింటిని కోరికనే అంటాం. 
      కాని ఆయా విషయాలకు ప్రత్యేక పేర్లు  వున్నాయి. తెలుసు కుందాము
1) *అభిలాష*. తినాలనే కోరికను అభిలాష అంటారు.
2) *రాగం*. ఫలానా సంవేదన,లేదా  అనుభూతి మరలా కావాలను కోవడం.
3) *కామం* కామ పరమైన కోరిక
4) *సంకల్ప* ఒక పని చేయాలనుకోవడం లేదా ఒక దానిని కలిగి వుండాలను కోవడం
5) *కారుణ్య*.ఇతరుల బాధ తీసివేయాలి అనే కోరిక
6) *వైరాగ్యం* వద్దు అనుకోవడం,వదిలించు కోవడం
7) *భవ* దాచి వుంచిన కోరిక
8) *ఉపద్ద*. మోసం చేయాలి అనే కోరిక 
  కోరికల్లో మంచి చెడు అని లేవు. ఏ కోరిక అయినా దుఃఖానికే దారి తీస్తుంది.
 ధ్యాన స్థితి లో వుండండి.
కోరికలనుండి స్వేచ్ఛ పొందండి.
*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment