కోపంలోను,
బాధలోనూ ,
ఆనందంగా ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే
ఏ నిర్ణయం అయినా తీసుకోవాలి.
కోపంలోను ,బాధలోను,ఆనందంలోనూ తీసుకున్న నిర్ణయాలు ఎప్పటికీ సంతోషాన్ని ఇవ్వలేవు.
శరీరం అలసిపోతే నిద్ర కావాలనిపిస్తుంది .
మనసు అలసిపోతే ప్రేమ కావాలనిపిస్తుంది.
చాలాసార్లు శరీరం ,మనసు రెండు అలసిపోతాయి అప్పుడు మాత్రమే *చావు కావాలనిపిస్తుంది*
చిన్న వయసులో ఆనందం కావాలనిపిస్తుంది.
యవ్వనంలో ప్రేమ కావాలనిపిస్తుంది.
నడి వయసులో చావు కావాలనిపిస్తుంది
వృద్ధాప్యంలో తోడు కావాలనిపిస్తుంది...!!
No comments:
Post a Comment