Sunday, October 20, 2024

 🍁 *అందరూ నన్ను విమర్శిస్తూ ఉంటారు అని కొందరు భావిస్తూ ఉంటారు... కానీ ఒక అంతరంగిక రహస్యం ఏమిటంటే మీ మనసు అంగీకరించినపుడే ఇతరుల విమర్శలు కూడా మీ మనసు అనే మందిరం లోకి ప్రవేశిస్తాయి*..

*ఇతరుల మనోభావాలను పరిశీలించు కోవాలి కానీ అంగీకరించ వలసిన అవసరం లేదు*.. 

*మీ మనసు అనే కోటకు మీరే మహా రాజుగా ఉండాలి..  అప్పుడే మీ మనసు ఆనందం తో నాట్యం చేస్తూ ఎన్నో మంచి మంచి ఆలోచనలను మీకు అందిస్తుంది.. విజయ పథం వైపు నడిపిస్తుంది.*🍁

        మీ
  మురళీమోహన్

No comments:

Post a Comment