Thursday, December 26, 2024

 : 🦋🦋🦋🙏🙏 మంచి మాటలు🙏🙏

*చేయి జారిన బంధం..నోరు జారిన మాట*
*ఎప్పటికీ తిరిగి రావు...*
*అందుకే బంధాలను కోల్పోయే ముందు*
*ఎదుటివారిని ఒక మాట అనే ముందు*
*బాగా ఆలోచించడం మంచిది...!!*

* 🦋🦋🦋*
 🌾🌾🌾

*ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ*
*నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య*
*పెరుగుతూనే ఉంటుంది...!!*

*🌾🌾🌾 🌾🌾🌾*
 🌺🌺🌺

*విలువైన బంధాలు..అనుబంధాలు*
*దొరకాలి అంటే ఋణం ఉండాలి.*
*వాటిని నిలుపుకోవాలి అంటే*
*మంచి గుణం ఉండాలి...!!*

*🌺🌺 🌺🌺🌺* ⭐⭐⭐

*మనలో ఎంత విజ్ఞత ఉన్నా*
*ఇసుమంత అహంకారం ఉంటే చాలు.*
*అదే మన పతనానికి దారి తీస్తుంది..!!*

*🟡🟡🟡 🟡🟡🟡*

 🌼☘️🌼

*మురికి గుంటల్లో ముత్యమైనా*
*దొరుకుతుందేమో కానీ...*
*మూర్ఖుడితో వాదన వల్ల*
*ఎటువంటి ప్రయోజనమూ లేదు...!!*

* 🌼☘️🌼 🟣🟣🟣

*నిన్ను బాధ పెట్టిన గతాన్ని...*
*గుణపాఠం గా తీసుకో...*
*ప్రతీకారం తీర్చుకోవాలని..*
*ఎప్పుడూ ఆలోచించకు...*
*నీ గెలుపును ప్రపంచానికి*
*తెలిసేట్లుగా చేయి...*
*నిన్ను అవమానించిన వారికి..*
*అదే సరైన సమాధానం....!!*

*🟣🟣 🟣🟣🟣*
 🔶🔶🔶

*తెలివైన వారితో వాదిస్తే*
*జ్ఞానమైనా వస్తుంది...*
*మూర్ఖులతో వాదిస్తే..*
*మనకు ఉన్న జ్ఞానం కూడా పోతుంది....!!*

*🔶🔶🔶 🔶🔶🔶*

No comments:

Post a Comment