🙏 *రమణోదయం* 🙏
*మనోవాసనలు నశిస్తే అపరోక్షమయిన విశుద్ధ అనుభవ జ్ఞానం కలుగుతుంది. దానివల్లనే జీవుని వేదన (మోక్షానికి) తీరుతుందే తప్ప, ఆత్మని గురించిన గ్రంథ విద్య చేత ఎన్నడూ తీరదు. శరీరతాపం ఎండమావి (మృగతృష్ణ)తో చల్లబడేటట్లయితే, ప్రాణుల మోక్షేచ్ఛ కూడా పరోక్ష (గ్రంథ) జ్ఞానంతో తీరవచ్చు.*
మౌనంగా ఉండు.
నీతో నీవు గడపడం నేర్చుకో.
నీతో నీవు గడపడమే నిజంగా ధ్యానం!
🌹🙏 ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.529)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
🪷🙏🏻🪷🙏🏻🪷
No comments:
Post a Comment