స్వర్గీయ ఆటల్ బీహార్ వాజ్ పేయీ శత జయంతి మరియు సుపరిపాలన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భారతావని కాంగ్రెస్ యేతర
ప్రథమ ప్రధాని
చిరునవ్వులతో
చలాకీగా ఉండే మహా మనిషి
వారే స్వర్గీయ అటల్ బీహారీ వాజ్
పేయీ గారు
మధ్యప్రదేశ్ లోని
గ్వాలియర్ గ్రామం
కృష్ణదేవి కృష్ణబిహార్ వాజ్ పేయీల
ఘనమైన బిడ్డ
వారే స్వర్గీయ అటల్ బీహారీ వాజ్ పేయీ గారు
తండ్రి ఉపాధ్యాయుడు
మరియు కవి
అందుకే వాజ్ పేయీ గారు కూడ
వ్రాసేవారు సులభంగా కవిత్వం
వారే అటల్ బీహారీ వాజ్ పేయీ గారు
విద్యలోనూ మెరిట్ విద్యార్ధిగా
మెరిట్ స్కాలర్ షిప్ పొందే
ప్రాతికేయుడుగా విధులు నిర్వహించే
జాన్ సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ వాజ్ పేయీ రాజకీయ కార్యదర్శిగా పనిచేసే
స్వర్గీయ అటల్ బీహారీ వాజ్ పేయీ గారు
బ్రహ్మచారిగా ఉంటూ
బ్రహాండగా రాజకీయాలలో రాణించే
ముక్కుసూటి మొండి మనిషి
నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తాయి
వారే స్వర్గీయ అటల్ బీహారీ వాజ్ పేయీ గారు
1995 లో ప్రధానిగా
1998 లో మళ్ళీ ప్రధానిగా
1999 లో మళ్ళీ ప్రధానిగా
ఇలా మూడు సార్లు ప్రధానిగా చేసే
వారే స్వర్గీయ అటల్ బీహారీ వాజ్ పేయీ గారు
మంచి అనుభశాలి
గొప్ప రాజకీయ వేత్త
మెట్రో నగరాలను కల్పే
జాతీయ రహదారుల నిర్మాణం కర్త
వారే స్వర్గీయ అటల్ బీహారీ వాజ్ పేయీ గారు
రాజ్యాంగ పరిరక్షకుడు
సామాన్యునికి టెక్నాలజీ చేరువ
సంకీర్ణ ధర్మకర్త
ప్రపంచ మంచిని కోరేవారు
దేశాన్ని దృఢంగా నిలిపినవారు
వారే స్వర్గీయ అటల్ బీహారీ వాజ్ పేయీ గారు
కొన్ని ఇబ్బందులు ఏర్పడిన
మంచి సేవా చేయాలనే
ముందుకు సాగాతూ
పయనించి ఇబ్బందులు పడే
మన స్వర్గీయ అటల్ బీహారీ వాజ్ పేయీ గారు
భారత రత్న అవార్డు గ్రహీత
భారదేశాన్ని ఉన్నతిని ఆశించిన వారు
రాజకీయాలలో భీష్మ పితామహుడు
ఇలా ఎన్నో గొప్ప పనులు చేసిన వారు
వారే స్వర్గీయ అటల్ బీహారీ వాజ్ పేయీ గారు
జై జవాన్ జై కిసాన్ నినాదానికి
చివరలో సైన్స్ ప్రాధాన్యత చెప్పుటకు
జై విజ్ఞాన్ అని జోడించే
ఇలా ఎన్నో గొప్ప పనులు చేసే
మన స్వర్గీయ అటల్ బీహారీ వాజ్ పేయీ గారు
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ 🌸🌸🌺🌺💐💐🌹
✍️ *మిడిదొడ్డి చంద్రశేఖరరావు 9908413837*
No comments:
Post a Comment