☝️ పై చిత్ర సారాంశం..!
నీ శరీర ప్రతి కదలికలో నిక్షిప్తమై ఉన్న ఆ నిరాకార శివస్వరూపమే అని ఎప్పుడు గుర్తించకుండా నీ జీవితం సాగుతున్నప్పుడు.. ❓
Ex..
👉 నీవు ఉపయోగిస్తున్న మొబైలు తనంతట తానుగా ఎవరితోటైనా మాట్లాడిందా ❓
👉 తనంతటతానుగా ఎక్కడికైనా ప్రయాణం చేసిందా ❓
👉 తనంతటతానుగా ఎక్కడైనా మెసేజ్ టైప్ చేసిందా ❓
👉 తనంతట తానుగా ఏ పనైనా ఎక్కడైనా చేసిందా❓
👉 నీ మొబైలు ఏదీ చేయలేదు అని నీకు మాత్రమే తెలుసు ❓
👉 ఈ ఒక్క విషయాన్ని మీ మనసుతో నీవు గుర్తించుకుంటే..❓
👉 నేను ఈ శరీరాన్ని కానే కాదు ఈ సమస్త గణాలకి అధిపతిని నేనే అని నీ అనుభవ పూర్వకంగా గుర్తించేంతవరకు ఎన్ని జన్మలెత్తినా❓
👉 ఈ భూమ్మీద నీవు ఆనందపడే ఎన్ని ఘనకార్యాలు చేసిన..నీ అన్ని జన్మలలోను నిన్ను నీవు మోసం చేసుకుంటూ జీవిస్తున్నట్లే❓
🪔 ఇక నీ గురించి నీవు ఎలా
గుర్తుంచుకుంటావో ❓
🧜♂️నీ జన్మ... 👈
🧜♂️ నీ ఇష్టం... 👈
No comments:
Post a Comment