*మనిషి జీవితం క్షణకాలం* ..
*ఈ క్షణాన భూమి మీద ఉన్నాం,*
*మరు క్షణాన భూమి కింద ఉంటాం.*
*ఈ సత్యం అందరికీ తెలుసు*
*కానీ ఆ భూమి మీద ఉన్న వాళ్ళు అనేక కుట్రలు,కుతంత్రాలు....*
*తల్లితో కొడుకు పడడం లేదు,*
*కొడుకుతో తల్లికి పడడం లేదు;*
*అన్నదమ్ముల మధ్య ఆస్తితగాదాలు ;*
*అక్క చెల్లెల మధ్య పెట్టిపోతల ఇబ్బందులు;*
*భార్యాభర్తల మధ్య అన్యోన్యత కరువు;*
*ప్రియుడు ప్రియురాలు మధ్య అపార్థాలు*
*అత్తా కోడల మధ్య ఆధిపత్య పోరు......*
*మరి పుట్టేటప్పుడు ఏమి తీసుకురాలేదు,*
*పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము అని పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా..*
*మరి అన్ని తెలిసిన వాళ్ళు ఈ చిన్న చిన్న విషయాలకు ఎందుకు కొట్టుకు చస్తున్నారు."*
*ప్రతీ విషయంలో *EGO* ఎందుకు వస్తుంది?
ఎదుటివారిని అర్థం చేసుకోలేనంత అగాధం మనుషుల మధ్య ఎందుకు ఏర్పడుతుంది....?
ఈ రోజుల్లో రక్తసంబంధం లో రక్తం మిగిలింది కానీ సంబంధం తెగిపోయింది....*
*దయచేసి మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు చూసిన మొఖం రేపు కనపడటం లేదు..*
*కాబట్టి ఎంత పెద్ద సమస్య అయినా కూర్చొని మాట్లాడుకుంటే ఏదో ఒక రోజున పరిష్కారం దొరుకుతుంది...*
*మనుషుల్ని దూరం చేసుకుని ఆస్తులు* *కూడబెట్టుకోకండి*,
*ఆస్తులు దూరమైన మనుషుల్ని దగ్గర పెట్టుకోండి*
*నువ్వు చచ్చిన రోజున మోసుకెళ్లడానికైనా పనికొస్తారు 😌😌*
No comments:
Post a Comment