Thursday, December 26, 2024

****ఓపికగా చదవండి. షేర్ చేయండి. వాస్తవాలు తెలియాలి.

 ఓపికగా చదవండి. షేర్ చేయండి. వాస్తవాలు తెలియాలి.

1. గత 50 ఏళ్లుగా వైద్య, చికిత్సా రంగంలో జరుగుతున్న రీసెర్చ్ విజ్ఞానం చాలావరకు  ఖచ్చితమైనది కాదు. వారానికి ఒకసారి ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అని రీసెర్చ్ లో వెల్లడైతే, అదే టాబ్లెట్ ను రోజుకు 3 సార్లు వేసుకోవాలని రీసెర్చ్ లో చెప్పించి, లాభాలు చేసుకునేవి కంపెనీలు. డాక్టర్ల తో సెమినార్లలో అలాగే చెప్పించి, పేపర్లు పబ్లిష్ చేస్తే అదే సైన్స్ అని నమ్మితే అంత కంటే మూర్ఖత్వం లేదు.

2. గత 50 ఏళ్లలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మరి జబ్బులతో రోగులు ఎందుకు పెరుగుతున్నారు? రోగాలు వస్తున్నాయా లేక రోగులను సృష్టిస్తున్నారా? రోగాలను నయం చేస్తున్నారా? రోగులను దోచుకుంటున్నారా?

3. ఈ దేశంలో అయొడైజ్డ్ ఉప్పు అవసరం లేదు (ఒక్క హిమాలయ ప్రాంతాలకు తప్ప). గత పాతికేళ్లలో అయొడైజ్డ్ ఉప్పు అందరికీ రుద్ది, ప్రతి ఇంటా ఒకరు లేదా ఇద్దరు థైరాయిడ్ రోగులను సృష్టించింది ఎవరు మరి? అయొడైజ్డ్ ఉప్పు వాడితే మంచిదే ఐతే, ఈ దేశంలో  కోట్లకు కోట్ల థైరాయిడ్ రోగులు సృష్టించబడి, జీవితాంతం మందులు వాడేలా చేసింది ఏ రీసెర్చ్? ఏ సైన్స్? సైన్స్ పేరుతో అయొడైజ్డ్ ఉప్పును కోట్ల రూపాయల బిజినెస్ గా ఎలా మారింది? (కొందరు సినిమా ప్రచారకులు కూడా అయొడైజ్డ్ ఉప్పు మాత్రమే వాడాలని ఊకదంపుడు ప్రచారం చేసినట్టు గుర్తు ఆ రోజుల్లో. కోట్లకు కోట్ల థైరాయిడ్ కేసులు ఇండియాలో పెరగడానికి వారు కూడా కారణమేనా?) అయోడిన్ సాల్ట్ వాడినప్పటి నుండే బీపీ థైరాయిడ్ జబ్బు ఎక్కువ కావడానికి ప్రధాన కారణం. కాబట్టి దయచేసి ఎవరూ అయోడిన్ సాల్ట్ వాడకండి. సముద్రపు ఉప్పు లేదా సైంధవలవణం వాడండి. వేప పుల్లలతో పళ్ళు తోముకొని, వేప నూనె రెండు చుక్కలు ముక్కులో వేసుకుని, చిన్న కొత్తిమీర కట్ట జ్యూస్ ఉదయం పరగడపున తాగండి. థైరాయిడ్ సమస్య మీ శరీరం నుంచి పారిపోతుంది. నాకు థైరాయిడ్ లేదు ఆరోగ్యంగా ఉన్నానని భావన చేసుకోండి. 
                                                                                                                                                                                                                   4. మారుమూల గిరిజన ప్రాంతాల్లో, అయొడైజ్డ్ ఉప్పు వాడని వారిలో థైరాయిడ్ కేసులు ఎందుకు తక్కువగా ఉన్నాయి?

5. నెలకొక యాంటీ బయోటిక్ రిలీజ్ చేస్తూ, ఒకదాన్ని మించిన శక్తి ఇంకోటి, ఒక కంపెనీని మించి ఇంకో కంపెనీ, అసలు ఇప్పుడు యాంటీ బయటిక్ ఏదీ పనిచేయడం లేదు రెసిస్టన్స్ పవర్ బాక్టీరియాకు పెరిగి, అసలు దీనితో కొత్త రోగాలు వచ్చినా ఇంకా కొత్తగా ఎలాంటి మందు వచ్చినా పనిచేయని దీన స్థితికి వచ్చి, అసలు మానవాళి భవిష్యత్తు ప్రమాదంలో పడడానికి కారణం సైన్సు వ్యాపారంగా మారడం కాదా?

6. మీకో విషయం తెల్సా? 
ఐసియూలో ఎంత ప్రమాదకర బాక్టీరియా ఉంటుందో! మార్చురీల్లో ఉండే బాక్టీరియా, ఐసియూల్లో ఉండే బాక్టీరియా దాదాపుగా ఒకటే అనే ప్రమాదకర స్థాయికి ఎందుకు వచ్చింది?
                                                                                                                                                                                                                 7. మూఢవిశ్వాసాలు ప్రజల్లో కొంతమందిని మాత్రమే మూర్ఖులుగా తయారు చేస్తే, వ్యాపారం కోసం సృష్టించిన సైన్స్ పరిశోధనల వల్ల అసలు మానవ, జంతు, వృక్ష జాతుల ఉనికికే ముప్పు వచ్చింది.

8. కొలెస్ట్రాల్ కు గుండె జబ్బుకు సంబంధం లేదని, అమెరికాలోని ఒక సైన్స్ జర్నలిస్టు ఏళ్ళ పాటు రీసెర్చ్ చేసి రాస్తే, అది టైం మ్యాగజైన్ కవర్ పేజీగా రాలేదా? అవన్నీ బయటకు రాకుండా ఫార్మా, మెడికల్ మాఫియా ఆ స్టడీ నొక్కిపెట్టి, వేల కోట్ల కొలెస్ట్రాల్ మాత్రల బిజనెస్ చేసుకోడం లేదా?

9. *ఒకప్పుడు 150 దాకా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉంటే, దాన్ని 90-110 కు తగ్గించి, కొత్త షుగర్ రోగులను సృష్టించింది సైన్స్ కాదా?* మధుమేహము, థైరాయిడ్ పెద్ద బోగస్ అని USA డాక్టర్ల పరిశోధనల్లో తేల్చిచెప్పారు. ఇన్సులిన్ అనేది పెద్ద స్కాం. ఆహారం తినడానికి ముందు 250 ఉన్నాకూడా నార్మల్. కాని మన భారతీయ వైద్యులు 120 ఉంటే షుగర్ అని చెప్పి మందులు అంటగడుతున్నారు. తిన్న తర్వాత 300 ఉన్నా కూడా నార్మల్. HBAIC 6-8వరకు ఉన్నా కూడా నార్మల్. ఒక జామాకు లేదా అల్లనేరేడు ఆకులు 1 ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో సాయంత్రం నానబెట్టి ఉదయం ఆకు పడవేసి నీళ్లు తాగాలి. రెండు వారాల్లో షుగర్ నార్మల్ గా వస్తుంది. రెండో నెల నుంచి టాబ్లెట్ వేసుకోవటం ఆపి వేయండి. ఈ జామాకు నీళ్ళు రోజూ తాగుతూ ఉండండి. మీయొక్క మనసులో సబ్ కాన్ షస్ మైండ్ లో నాకు షుగర్ లేదు అని భావన చేసుకోండి. 

10. బీపీ టాబ్లెట్ వేసుకోకపోతే స్ట్రోక్ వస్తుందని ప్రచారం చేసి, బీపీ మాత్రలను వాడాలని చెపితే, దానితో సోడియం లెవెల్స్ పడిపోయి, ఐసీయూల్లో చేరడం. 60 ఏళ్ళ తర్వాత బీపీ మందుల వల్ల పార్కిన్సన్ రోగం ఎందుకు వస్తోంది? ఇండియాలో 55 ఏళ్లకే పార్కిన్సన్ రోగులను చూడాల్సిన విషాదానికి ఎవరు కారణం?

11. 20-25 ఏళ్ళ కింద ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో ఓపీ -ఓటీ (అవుట్ పేషంట్ ఆపరేషన్ థియేటర్లు) ఉండేవి. చాలా మైనర్ సర్జరీలు అక్కడే చేసి ఒక పూటలోనే ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపేవారు (అసలు ఆసుపత్రిలో ఇన్ పేషంట్ అవసరం లేకుండానే). ఇప్పుడు అలాంటి మైనర్ సర్జరీలకు కూడా స్పెషల్ వార్డులు/ఐసియూల్లో చేరాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి?

12. పది రూపాయలు మాత్రమే ఖర్చయ్యే మాత్ర రేటును 300 రూపాయలకు అమ్మేలా సృష్టించిన సైన్స్ నిజంగా సైన్స్ అని ఎలా నమ్మాలి? అది నిజంగా ప్రజల కోసం సైన్స్ అయినప్పుడు ప్రజలు ఎందుకు దోపిడీకి గురవ్వాలి? ఆ సైన్స్ వ్యాపారం కోసం ఐతే అది శాస్త్రీయమా?

13. క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ పథ్యం చెప్తే అది నాన్ సెన్స్ అని కొట్టి పడేసే ఇంగ్లీష్ డాక్టర్లు; బీపీ, షుగర్ మందులు రాసి ఉప్పు, చక్కర తగ్గించాలనే పథ్యం చెప్పడం ఏంటి? అక్కడ నాన్ సెన్స్ ఐతే ఇక్కడ నాన్ సెన్స్ కాకుండా ఉంటుందా? అజీర్ణ సమస్యలకు ఆయుర్వేదంలో ఆహార నియమాలు పాటిస్తే మందులు లేకుండానే తగ్గుతుంది. ఇది శాస్త్రీయం. ఇంగ్లీష్ డాక్టర్లు మందులు వాడు. ఇష్టం వచ్చింది తిను. జీవితాంతం రోగిగా ఉండు అనేది శాస్త్రీయమా? పైన ఇంగ్లీష్ డాక్టరు స్వీట్, ఉప్పు వద్దని చెప్పి అజీర్ణ సమస్యలకు పథ్యం ఎందుకు చెప్పరు? ఇంగ్లీష్ వైద్యం విజ్ఞానం గత 200 ఏళ్ళ నుంచి ఉంది కానీ ప్రపంచవ్యాప్తంగా స్థానికంగా ఉన్న వైద్య పద్ధతులు అనేక వేల సంవత్సరాలు ప్రజల్ని కాపాడాయి కదా. గుడ్డిగా అశాస్త్రీయం అని మీలాంటి వాళ్ళు కూడా ముందూ వెనకా చూడకుండా నాటు వైద్యమని ముద్ర వేశారు కదా! ఆధునిక విజ్ఞానం అంత శాస్త్రీయమైతే రోగాలు ఎందుకు పెరుగుతున్నాయి? రోగులు జీవితాంతం మందులు వేసుకునేలా చేసేది ఆధునిక శాస్త్రీయ వైద్యమా?

14. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర చికిత్సలకు ఇంగ్లీష్ వైద్యమే సరైన మందు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇతర జబ్బులకు ఇంగ్లీష్ వైద్యం ఏం చెపుతుంది అంటే, *“మందులను ఆహారంగా వాడి ఆరోగ్యాన్ని కొనుక్కో, మాకు లాభాలు పండించు అని చెప్తుంది”*. ఇతర ఆరోగ్య చికిత్సా పద్ధతులు ఏం చెప్తాయి అంటే *"ఆహారాన్ని మందుల మోతాదులో మాత్రమే తీసుకో, ఆరోగ్యాన్ని నీకు నువ్వే సంరక్షించుకో”*. 

15. ఇంగ్లీష్ మందుల్లో ఆహార పథ్యం లేదు అని చెప్పే డాక్టర్లు, డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ లను కలవమని మరీ విధిగా చెప్తున్నారు కదా. ఇది శాస్త్రీయత అనాలా ఏమి అనాలి? నేడు, రేపు, ఎల్లుండి ఆ పై కూడా నేను సైన్స్ నే నమ్ముతాను కానీ కోట్లకు కోట్ల రూపాయలతో వ్యాపారం కోసం లాభాల కోసం సృష్టించిన సైన్స్ ను కాదు. వ్యాపారం కోసం సృష్టించిన సైన్స్ ను గుడ్డిగా నమ్మేవాళ్ళు, అంధ విశ్వాసంలో వుండి మూఢ నమ్మకాలను నమ్మే వారి మధ్య ఎలాంటి తేడా లేదు. 

టీవీ ఛానల్, అల్లోపతి వైద్యులను తీసుకు వచ్చి, చర్చలు పెడుతున్నారు. వాళ్ల కు ఆయుర్వేదం గురుంచి ఏమి తెలుసు? డాక్టర్స్ తప్పు కాదు టీవీ చానల్ వాడిది తప్పు. మందుల కంపెనీలు ఈ చర్చలు పెట్టడానికి వీరికి డబ్బులు ఇస్తున్నారు. మీరు భారతీయులు కదా? సిగ్గు ఉండాలి. ఆయుర్వేదంను, పసరు మందు, నాటు మందు అంటున్నారు. నాటు వైద్యం అర్థం నాటి అంటే పురాతమైనది. నిజమైన భారతీయుడు ఎవరూ టీవీ చూడకండి. సమాజం నుండి వెలివేయండి. 

*Dr. Sriram (Ph D & Postdoctoral) Expert (Public Policy & Governance)*

No comments:

Post a Comment