Thursday, December 26, 2024

 *_ప్రశాంతమైన... మనస్సు కంటే విలువైన సంపద, ఈ ప్రపంచంలో ఏది లేదు..._*

*_మనశ్శాంతి లేకుంటే జీవితాన్ని గడుపుతున్న మనుషుల ఆవేదన వర్ణనాతీతం, కొన్ని సార్లు డబ్బు ఖర్చు పెట్టి ఎదైనా కైవసం చేసుకోవచ్చేమో గాని, మానసిక ప్రశాంతతను పొందలేరు..._* 

*_కుళ్ళు కుతంత్రాలు, అత్యధిక ఆశలు, గొడవలు, కల్మషం, లేని మనస్సు ఉన్నప్పుడే, జీవితంలో చెరగని చిరునవ్వు సొంతం అవుతుంది, అప్పుడే మానసికంగా ప్రశాంతముగా లాభిస్తుంది..._*

 *_ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎంతమంది వెంట ఉన్నా, ఎంత సంపాదించినా, మానసిక శాంతి లభించదు, మానసిక ప్రశాంతత లేని జీవితం వ్యర్థం, ఇలాంటి వాళ్ళు నిజంగా నిర్బాగ్యులే ... దీనికి మార్గం ఒకే ఒక్కటి పత్రీజీ చెప్పిన ధ్యాన మార్గం._*

    *_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌸🍃🌸 🦚🙇‍♂️🦚 🌸🍃🌸

No comments:

Post a Comment