*ఎదుటివారు బాగుపదేందుకు, మనం దారి చుపకున్నా పర్వాలేదు. కానీ.. ఎదుటివారి దారిని నాశనం చెయ్యాలని మాత్రం ప్రయత్నం చేయకూడదు.. రేపటి రోజున అదే చెడు కర్మగా మారి మనల్ని జీవితాంతం వేధిస్తుంది.*
*మోసపోయిన పరవాలేదు*
*మోసం చెయ్యడం చాలా పెద్ద తప్పు మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో.. శిక్ష తప్పకుండ పడుతుంది*
*నిజం ఏమిటో తెలుసుకోకుండా ఎవరో ఎదో చెప్పారని ఎప్పుడూ ఏది నమ్మకూడదు..* *ఎందుకంటే ఏదైనా సరే ప్రతిదానికి మూడుకోణాలు ఉంటాయి.. అసలు నిజం అనేది ఒకటైతే,*
*వారు చెప్పేది ఒకటి అవ్వవచ్చు,*
*మనకి అర్థం అయ్యేది ఇంకొకటి అవ్వవచ్చు..*
*అందుకే ఏదైనా మనకి మనంగా తెలుసుకోవడం*
*ఉత్తమం..*
No comments:
Post a Comment