Friday, November 14, 2025

Oorja 🕉️ 12,000 ఏళ్ళ ఊర్జ రహస్యం క్లియర్ I ప్రాక్టికల్ సాధనతో Life మార్చుకోండి #sanatanadharma

Oorja 🕉️ 12,000 ఏళ్ళ ఊర్జ రహస్యం క్లియర్ I ప్రాక్టికల్ సాధనతో Life మార్చుకోండి #sanatanadharma

https://youtu.be/9n92-jWxPGs?si=WIxhqs8sVi69nX0f


బాబా కనీసం 12వ000 ఏళ్ల నాటి ప్రాచీన రహస్య తంత్రం ఇవాళ నీకు చెప్తాను నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్టు ఉంటుందా నీ జీవితం ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటున్నావా రెండింటికీ మూలం ఒకటే ఊర్జా ఈ ఊర్జాను కంట్రోల్ చేస్తే నీ వాస్తవాన్ని కంట్రోల్ చేస్తావు. సనాతన ధర్మం చెప్పిన అతి ప్రాథమిక సూత్రం ఇది. క్వాంటం సైన్స్ ఇవాళ బల్ల గుద్ది నిరూపించిన వాస్తవం ఇది. ఊర్జను నియంత్రించేవాడు తన వాస్తవాన్ని కావలసినట్టు రాసుకుంటాడు. ఏంటి ఊర్జ ఎప్పుడైనా ఏదైనా ప్రదేశంలోకి వెళ్తే నీ మూడు ఒక్కసారిగా మారిపోయిందా ఏదైనా రూమ్లోకి అడుగు పెట్టగానే ఏదో బరువు విషాదం ఎప్పుడైనా అనిపించిందా లేదా ఎవరినో కలుస్తావు వెంటనే గుండెల్లో హాయి అనిపించిందా? ఇలా ఎందుకు జరుగుతోందో ఆలోచించావా? అదంతా ఎనర్జీ బాబా దాన్నే సంస్కృతంలో ఊర్జ అన్నారు. ఇప్పుడు ఈ ఎనర్జీ నీ జీవితం మొత్తాన్ని శాసిస్తోంది అంటే నమ్మగలవా దీన్ని నియంత్రిస్తే ఐదు నిమిషాలకు ఒక అద్భుతం నువ్వు సృష్టించగలవు అంటే ఏమంటావు? బాబా ఇదిగో నీలో దాగి ఉన్న ఖజానా తాళం చెవి నీ చేతిలో పెడుతున్నాను ఇవాళ నాన్న జీవశక్తి లైఫ్ ఫోర్స్ లేదా ఊర్జా నీ గుండె కొట్టుకునేలా చేసేది ఇదే నీలో ఆలోచనలు పుట్టించేది ఇదే నీలో నీ చుట్టూ అన్నింటిని ప్రభావితం చేస్తోంది కూడా ఇదేరా ఇటువంటి పవర్ఫుల్ శక్తిని నువ్వు కంట్రోల్ చేయగలిగితే ఎలా ఉంటుంది ఊహించు ఒక క్షణం బ్రహ్మాండంగా ఉంటుంది. చిన్న లెవెల్ లో మనుషులు నీకు అనుకూలంగా మారతారు. కాస్త పెద్ద లెవెల్ లో నీకు కావలసిన కోరికలు నిజం చేసుకుంటావు. మరింత పెద్ద లెవెల్ లో గాలిలోకి లేవడం ఒక చోట మాయమై మరోచోట ప్రత్యక్షం అవ్వడం కూడా సాధ్యం. సరే ఇవన్నీ నమ్మకుండా ఉండేలా బ్లాక్ ఓట్స్ నీ బుర్రని ప్రోగ్రాం చేసి ఉంటే ఉండొచ్చు. కానీ బాబా ఈ ఎనర్జీని నియంత్రించడం నీకు వస్తే నీ ఆలోచనలు మార్చుకుంటావు. నీ పరిస్థితులు నీకు జరిగే సంఘటనలు ఆలోచన శక్తితో మార్చుకోగలవు. నేను ఇలా అంటే నీకు నమస్సక్యమే కదా సరే అది చాలు దీంతో మొదలు పెట్టేయ్ తర్వాత సత్యాలు నీకే మెల్లిగా అవగతం అవుతాయి. నాన్న నీకు ఈ వీడియో ఊరికే ఊర్జ గురించి చెప్పడానికే కాదు నీ చేత దాన్ని అనుభవింపచేయడానికి కూడా తెచ్చా పూర్తిగా చూడు వీడియోని సరేనా ఈ వీడియో చూస్తూ నువ్వు హాయిగా చేసేయగల సాధనలు చెప్తా నిజాయితీగా చేస్తే నీ జీవితం ఇవాళే మారడం మొదలవుతుంది. ఎందుకంటే బాబా నా ఆధ్యాత్మిక మార్గంలో నాకు వచ్చిన ఎన్నో స్థితులకు కారణం ఈ ఊర్జ సాధనే. ఊర్జ అంటే యోగులకు ఋషులకు తెలిసే రహస్యం మాత్రమే కాదు నువ్వు దాన్ని అనుభవించావు కానీ ధ్యాస పెట్టలేదు అంతే రద్దీలో సినిమా గుడి లైన్లలో ఊపిరాడని భావన వస్తుందా అది ఆ స్థలంలో రకరకాల వైబ్రేషన్లు గల మనుషుల వల్ల ఆ ప్లేసులో ఏర్పడిన గజిబిజి ఎనర్జీ వల్లే దారిలో పలకరించిన ఒక మనిషితో మాట్లాడుతుంటే మనసులో తేలిక హాయి వస్తే అది ఆ మనిషి ఊర్జ వల్లే చిన్నప్పుడు ఇంట్లో నాన్నగారు కోపంగా ఉంటే ఇల్లంతా బరువుగా ఏదోలా తయారు అయ్యేది గుర్తుందా అది నాన్నగారి కోపధారి ఎనర్జీ విస్తరణ ఇంకా భయం నిండిన ఇంటి ప్రజల ఎనర్జీ దానికి తోడవ్వడం వల్ల ఊర్జా ఒక ఊహ కాదు బాబా శుభరంగా అది ఒక సజీవ వాస్తవం గాలిలో రేడియో మొబైల్ తరంగాలు పొద్దుగూకులు నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయా మరి వాటిని పట్టుకోవాలంటే సరైన ఫ్రీక్వెన్సీ రిసీవర్ మన రేడియో లేదా మొబైల్ లో ఉండాలి. అలాగే ఎనర్జీ అనుక్షణం అంతటా అదృశ్యంగా ఉంది. దాన్ని ఫీల్ అవ్వడం కంట్రోల్ చేయడం నీకు చేత కావాలి అంతే ఈ ఊర్జా ఎప్పుడు నీలో నాలో అందరిలో చుట్టూరా గాలిలో పంచభూతాలలో అంతరిక్షంలో ఎక్కడైనా ఉంది. అనుక్షణం నీలో జీవశక్తిగా ప్రవహిస్తోంది అది. బాబా వాస్తవానికి ఈ ఎనర్జీ ఏంటి? దీన్ని సనాతనం ప్రాణశక్తి అంది. చైనా వారు ఛీ అన్నారు. మొన్న ప్రాణశక్తి ఎలా తెలుసుకోవాలి అని వంశీ మైక్రో లెసన్ వీడియో తీసుకొచ్చాడు. అది చూడకపోయి ఉంటే తప్పకుండా చూడు పాశ్చాత్య తాంత్రికులు మాగ్నెటిక్ ఫ్లూయిడ్ అన్నారు దీన్నే. ఈ పదాలన్నింటికీ అర్థం ఒకటే. నీ మనసు, శరీరం, ఆత్మలను ఈ విశ్వాన్ని కూడా కనెక్ట్ చేసే పదార్థమే ఊర్జా. ఫ్రాన్స్ బార్డోన్ అన్నట్టు ఈ ఊర్జను ఎలా నియంత్రించి మనకు అనుకూలంగా పని చేయించాలి అన్నదే ప్రశ్న. బాబా దివ్యమైన ఈ గడియలో ఇవాళ మొదటి అడుగు వేస్తావు. నీ అంతర్శక్తిని కంట్రోల్ చేయడానికి మొదటి అడుగు. పాశ్చాత్యులు, సనాతన ఋషులు ఎప్పటి నుంచో జాగ్రత్తగా దాచిన రహస్యమయ ఊర్జ సూత్రాలు ఇప్పుడు తెలుసుకో నిద్రాణమై ఉన్న నీలోని అనిర్వచనీయమైన శక్తిని నిద్రలేపు. ఎందుకంటే ఈ ఎనర్జీని కంట్రోల్ చేయడం తెలియని వాడు గాలిలో తేలుతూ ఎగురుతున్న ఎండుటాకు లాంటి వాడు గాలి ప్రకృతి శక్తులపై ఆధారపడి జీవించేవాడు కానీ ఊర్జపై కంట్రోల్ ఎరిగిన వాడు తన జీవిత గమ్యానికి తానే బ్రహ్మ అవుతాడు. బాబా నీ ఊర్జ నీకు తెలియకుండానే నీ జీవితంలో అన్నిటిని ప్రభావితం చేస్తోందిరా నువ్వు ఆరోగ్యాన్ని శరీరంలో అనుభవిస్తున్నప్పుడు నువ్వు నిజానికి ఆరోగ్యంగా ఉన్న ఊర్జను అనుభవిస్తున్నావు. కోపం, కరుణ, అసూయ, ఆనందం వంటివన్నీ ఊర్జ రూపాలే ఏదైనా సాధించాలని నీ లోపలి నుంచి పొంగే పట్టుదల ఉంది చూడు అది నీ ఊర్జ ఉత్పన్నం చేసిందే దీన్ని పాశ్చాత్యుడు ఎలిఫాస్ లేవి మాగ్నెటిక్ ఫ్లూయిడ్ అన్నారు. ఫ్లూయిడ్ అంటే ఏంటి పారే చలించే ద్రవం వాయువుల వంటి పదార్థం అని అర్థం. ఒక శుభవార్త ఏంటంటే విశ్వం అంతటా నిండి ఉన్న ఈ ఎనర్జీని కేవలం నీ కాంక్షతో కంట్రోల్ చేయవచ్చు. ఎవరైతే ఊర్జాను కాంక్షతో వంచడం తెలుసుకుంటాడో వారు ఊర్జాను కావలసిన రీతిలో పరిణితి చెందించగలుగుతారు. అంటే నీ ఆలోచనలతో ఊర్జాను నీకు పని చేసే శక్తిగా దాని ద్వారా కోరికలు తీర్చేలా మార్చుకోవచ్చు నువ్వు బాబా ఎనర్జీ నీ ప్రకృతి ఎనర్జీ విశ్వం యొక్క ప్రకృతి ఎనర్జీతో నీ స్నేహం నిన్ను విశ్వశక్తులతో అనుసంధానం చేస్తుంది. నాన్న ఇది తెలుసా చైనా వారి చీగాంగ్ తైచీ పద్ధతులు ఈ ఊర్జను ఉపయోగించి నాడీ వ్యవస్థను రక్త ప్రసరణను ఒంట్లోని చైతన్యం యొక్క ఎరుకను ఎలా పెంచాలో నేర్పించారు. తావో సంప్రదాయంలో ఊర్జా ఇన్ యాంగ్ అనే వ్యతిరేక శక్తుల కలయికే అని చెప్తుంది. సనాతనంలో శివశక్తుల సంగమం ద్వైతంలో ప్రక్రియలు కూడా ఇదే చెప్తాయి. ద్వైతం అంటే కూడా ఈ సంగమం ద్వారా ఈ రెండింటికీ అవతలికి చేర్చే ఆత్మ ప్రయాణం. మన ఋషులు చెప్పిన 72వ000 నాడులలో ప్రవహించేది ఇదే ఊర్జా. చైనా సంప్రదాయం ఈ నాడులు మండలాలను మెరిడియన్స్ అంటుంది. ఆలోచనలు, భావోద్వేగాలు, రక్త పారుదల, అరుగుదల, అవయవాల పనితీరు అన్ని చూసుకునేది ఈ ఊర్జే. ఈ ఎనర్జీ పారుదలలో అడ్డంకులు అంటే బ్లాక్స్ ఏర్పడితే మనకు సంశయాలు, నియంత్రణ లేని భావాలు ఏర్పడతాయి. ఇదే ఊర్జా ఉన్నత స్థితులలో పరమాత్మతో నీకు కనెక్ట్ను కల్పించే శక్తి రా చైనా వారి ప్రబోధల ప్రకారం 12 ముఖ్య మెరీడియన్స్ ఉంటాయి నాన్న. ఈ ఒక్కోటి గుండె, కాలేయం, కిడ్నీస్ వంటి వాటికి కనెక్ట్ అయి ఉంటాయి. ఇంకా ఎనిమిది అత్యున్నత మెరీడియన్స్ ఊర్జాను నిల్వ చేయడం, కంట్రోల్ చేయడం చేస్తాయి. ఈ చీ లేదా ఊర్జ పారుదల బాగుంటే జీవితం ఆరోగ్యం అద్భుతంగా ఉంటుందిరా. ఇందులో బ్లాకులు వస్తే భౌతిక మానసిక ఇబ్బందులు కనబడతాయి. ఈ పారుదలను ఎప్పుడూ చక్కగా ఉంచే ఉన్నత మార్గాలే సనాతన ప్రాణాయామం చైనా వారి చీగాంగ్ ఎనర్జీని ఎలా నియంత్రించాలి మరి దీనికి తాళించేవి నీ మనసే బాబా నీ బయటి ఊర్జను నియంత్రించే ముందు లోపలి ఊర్జను కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి అది ఎలా వస్తుంది డిసిప్లిన్ కలిగిన మనసుతో వస్తుందిరా సనాతన ధర్మంలో ఎన్నో నియమాలు పెట్టారు కదా సూర్యుడు రాకముందే నిద్ర లేవాలి చీకటి పడేలోపే రాత్రి భోజనం ముగించి త్వరగా పడుకోవాలి ఇవి తినకూడదు అవి అవి తినొచ్చు. దీపం వెలిగించి పూజ చేయాలి వగైరా వగైర ఇవన్నీ మనసును తద్వారా ఊర్జను నియంత్రణలో పెట్టేందుకు నీకు సహాయపడే జీనియస్ బుర్రలు తయారు చేసిన పనిముట్లు నాన్న ఏమనుకుంటున్నావ్ మన భారత్ అంటే మరి ఆ అందుకే బ్రిటిష్ వారు వచ్చి చెడగొట్టే ముందు మన దేశం హాయిగా సంపన్నంగా ఉండేది. ఈ సంప్రదాయాలన్నీ పాటిస్తూ ఊర్జను నియంత్రించారు మన పూర్వీకులు. ఇప్పుడు దేశ ప్రజ అస్తవ్యస్త జీవితం ఎందుకు ఉందంటే ఈ సంప్రదాయాలకు వ్యతిరేకంగా వెస్టర్న్ అలవాట్లు మనకు చేయడం వల్లే. ఇప్పుడు ఎనర్జీని నియంత్రించేందుకు ఎక్సర్సైజులు. అన్నిటికంటే ముందు శరీరంలో తిరగాడే ఊర్జాను గమనించి గుర్తించగలిగే సాధన. దీనికోసం సులువైన మార్గం బాడీ స్కానింగ్ రా. ఇది నాతో పాటు ఇప్పుడే చేస్తానంటే క్షణాల్లో ఇక్కడే నీ ఎనర్జీని అనుభూతి చేయిస్తా. వీలైతే ఈ వీడియోని పాజ్ చేసి రెడీ అవ్వరా ఇది ఎలా చేయాలి నిశశబ్దంగా హాయిగా ఉండే చోట పడుకోవాలి లేదా కూర్చోవచ్చు కళ్ళు మూసుకొని మెల్లిగా మెత్తగా శబ్దం లేకుండా కాస్త లోతుగా శ్వాస తీసుకోవాలి మూడు సార్లు ఇప్పుడు నీ దృష్టిని నీ పాదాల పైకి తీసుకురా పాదాలలో అరికాళ్ళలో వేళ్ళలో సెన్సేషన్ ని గమనించు ఫీల్ అవ్వు అక్కడి నుండి శరీర లో ఇప్పుడు నేను చెప్పే భాగాలన్నిటిపై దృష్టి పెట్టి అక్కడ ఏం తెలుస్తుందో ఆ సెన్సేషన్ గమనిస్తూ వెళ్ళు కాలి మడమలు పిక్కలు మోకాళ్ళు తొడలు పూర్తిగా రెండు కాళ్ళు నడుము వరకు పొత్తి కడుపు పేగులు పొట్ట కిడ్నీస్ కుడి పక్క ఉండే నీకు ఆలయం ఊపిరి తిత్తులు గుండె మెడ గొంతు భుజాలు జబ్బలు మోచేతులు ముంజేతులు మణికట్టు అరచేతులు, వేళ్ళు, చెవులు, జుట్టు, జుట్టు కింది చర్మం, మెదడు, నుదురు, కళ్ళు, ముక్కు, బుగ్గలు, పెదవులు, పళ్ళు, నాలుక, కొండ నాలుక, ముఖమంతా బాబా శరీరంఅంతా ఒక వైబ్రేషన్, సన్నటి ప్రకంపన, తేలికదనం, హాయైన భావన తెలుస్తాయి. ఇదంతా నీ ఎనర్జీనే మొదటిసారి నీ ఊర్జను పలకరించావు ఊర్జకు నమస్కారం చేసుకో మనసులో నేను చెప్పిన ఈ సాధన రోజుకు ఐదు నిమిషాలు స్నానం చేసిన వెంటనే పొద్దున్న ఐదు నిమిషాలు రాత్రి నిద్రలోకి జారుకునే ముందు చెయి నాన్న 10 రోజుల్లో నీకు ఊర్జకు మంచి స్నేహం ఏర్పడిపోతుంది ఆ రెండవ టెక్నిక్ ఎరుకతో పొట్ట శ్వాస ఊర్జను చక్కగా శరీరమంతా నాడుల ద్వారా ప్రవహింపజేసేది ఏది నీ శ్వాసే మన ప్రాణాయామం చైనా వారి చీగాంగ్ పూర్తిగా శ్వాస ఆధారిత పద్ధతులు బాబా ఈ పద్ధతిలో మెల్లిగా మెత్తగా నిశశబ్దంగా ఊపిరి తీయడంలో నీకు నువ్వు శిక్షణ ఇచ్చుకుంటావు నిటారుగా కూర్చో వెన్నెముక స్ట్రెయిట్ గా ఉండాలి. నెమ్మదిగా శ్వాస ముక్కుతో లోపలకు తియ్యి శబ్దం లేకుండా కుదుపులు లేకుండా తీసుకో గాలిని లోపలికి గాలి లోపలికి వెళ్లి నీ పొట్టలో నిండాలి. అది ఇక్కడ ముఖ్యం పొట్ట అలా పొంగుతుంది. తరువాత పొట్ట లోపలికి వెళుతుండగా గాలిని ముక్కుతో బయటకి వదులు నాన్న. అంతే ఈ ఎక్సర్సైజు పది శ్వాసల చొప్పున పొద్దున్న సాయంత్రం చేస్తే నీ మనసు నీ ఊర్జతో అనుసంధానం అవుతుంది. పాశ్చాత్యులు చెప్పే లోవర్ డాంటిన్ అనే ఎనర్జీ సెంటర్ క్రియాశీలం అవుతుంది ఈ సాధన వల్ల ఆ. మూడవది చేతులలో ఊర్జా. ఇటువంటిది మొన్న చీ గురించి వంశీ చేసిన వీడియోలో చెప్పాడు. ఆ వీడియో చూడు తప్పకుండా విశ్రాంతిగా కూర్చో వెన్నుని ఠారుగా ఉంచు. నీ చాతి వద్ద నీ చేతులు రెండు నిలువుగా ఉంచు నమస్కారం చేస్తున్నట్టు కానీ అరచేతులు రెండు దూరంగా ఉండాలి. రెండు ఇంచుల దూరం ఉండాలి రెండిటి మధ్య. మూడు సార్లు శ్వాసను లోతుగా తీసుకో. తర్వాత తీసే శ్వాసతో నీ పొట్ట, ఛాతి రెండింటిలో గాలి నింపి నాలుగు సెకండ్లు గాలిని లోపలే బిగపట్టు. తర్వాత మెల్లిగా గాలి బయటకు వదులుతూ నీ దృష్టిని నీ అరచేతుల పైకి తీసుకురా నాన్న. అలా చేస్తున్నప్పుడు నీ చేతులు వెచ్చగా అవుతున్నట్టు నీ శరీరంలోంచి ఊర్జ అంతా నీ చేతుల్లోకి ప్రవహిస్తున్నట్టు భావన చెయ్యి ఇలా నువ్వు ఐదు శ్వాసలు తీయాలి. ప్రతి శ్వాసతో నీ అరచేతుల వేడి పెరుగుతూ ఉంటుంది చూసుకో ఈ సాధన నిన్ను నెక్స్ట్ స్టెప్ కు రెడీ చేస్తుంది. భావోద్వేగాల సమతుల్యత నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకునే శక్తి ఆ స్టెప్. బాబా నీలో వచ్చే ఎమోషన్ భావన ఉంటుందే అదే నీ వాస్తవంగా మారుతుంది. కనుక ఎమోషన్ యొక్క సమతుల్యమే ఎనర్జీ కంట్రోల్ కి మూలం. ఒక భావోద్వేగం అంటే ఏదో కాదు నీ లోపల లేచి పడే ఒక ఊర్జా కెరటం అది నీ శరీరాన్ని వాస్తవాన్ని కూడా మారుస్తోంది. మనిషి భావాలు ఎనర్జీ విలాసాలు విశ్వాన్ని తాకుతున్న తరంగాలు ప్రతి నాగరికత చెప్పింది ఇదే నీ ఎమోషన్ నీ ఊర్జాను మారుస్తుంది. శుభప్రదమైన ఎమోషన్స్, ప్రేమ, ఆనందం, కృతజ్ఞత, నీలోని వైబ్రేటరీ ఫ్రీక్వెన్సీని పెంచుతాయి. వాటి వల్ల విశ్వం యొక్క ఎనర్జీ ఫీల్డ్ తో నువ్వు క్లియర్ గా లంకె వేసుకుంటావు. అలా లంకె పడేలా చేస్తాయి ఇటువంటి ఎమోషన్స్ అదే కోపం, బాధ, భయం వంటి భావాలు నీ లోపల ఎనర్జీ పారుదలలో గోడలు కడతాయి. బ్లాక్స్ అన్నమాట. ఈ బ్లాక్స్ వల్ల శారీరిక, మానసిక, ఆధ్యాత్మిక అసమతుల్యతలు వస్తాయి. ఈ ఇంబాలెన్స్ వలన రోగాలు వస్తాయి. తెలుసా బాబా కోపం అనే భావోద్వేగం కాలేయాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. భయం కిడ్నీల మీద బాధ ఊపిరి తిత్తుల మీద ప్రభావం చూపిస్తుంది. నాన్న నువ్వు ఏదైనా మేనిఫెస్ట్ చేయాలనుకుంటే నీ కోరికలు నెరవేరే సృష్టి నువ్వు చేయాలనుకుంటే నీలో ఊర్జ ప్రశాంతంగా పాజిటివ్ గా ఉండాలి. ఈ స్థితిలో నువ్వు వెలువరించే ఊర్జ సృష్టించేందుకు అనుకూలంగా ఉండే ఊర్జ అన్నమాట ఎనర్జీ. సరే ఊర్జాను ఫ్లో అయ్యేలా చక్కగా ఉంచుకున్నావు. మరి దీంతో సృష్టి ఎలా చేయాలి? సమాధానం ఫోకస్. అదే మన నెక్స్ట్ ఎక్సర్సైజ్. చూడు నాన్న చుట్టూ బాణాకర్రలు పడి ఉన్నాయి. వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు కానీ అలాంటి ఓ బాణాకర్రను తీసి విల్లుకి అమర్చి తాడుకి పెట్టి లాగి ఒక దిశలో వదిలితే అప్పుడు అది లక్ష్యాన్ని ఛేదిస్తుంది అవునా అలాగే ఊర్జను సమీకరించి కావలసిన దిశలో ఫోకస్ చేసి దానిని వదిలితే మేనిఫెస్టేషన్ సృష్టి జరుగుతుంది. బాబా ఇది చాలా తక్కువ మందికి తెలిసిన రహస్యం ఇప్పుడే ఇది నువ్వు విన్నావు. ఇది జీవితాలను మార్చేసే రహస్యం అర్జునుడి వంటి మహామహులను వీరులను చేసిన మూల రహస్యం ఇది. బాబా నీ మనసును ఒక విషయం మీద లగ్నం చేసి దానిపైనే నీ దృష్టి అవధానం నిలపగలగాలి నువ్వు ఇప్పుడు నీ ఎమోషన్స్ ఎలా పడితే అలా కంట్రోల్ లేకుండా పరిగెడుతుంటే నువ్వు దృష్టి నిలపగలవా దేని మీదైనా నిలపలేవు లక్ష్యాన్ని బాణం కొట్టలేదు గుర్తుంచుకో బాబా నీలో ఊర్జ ఒక అస్త్రం దానికి పాప పుణ్యాలు తెలియవు నీ ఇంటెన్షన్ అంటే నీ ఉద్దేశం నీలోని భావం ఇంకా నీ దృష్టి ఫోకస్ ఇవే ఊర్జకు దిశను ఇచ్చి ఒక పని జరిగేలా చేస్తాయి అది నిర్మా నిర్మాణాత్మకమా నాశనమా అనేది ఊర్జకు తెలియదు దానికి అనవసరం. ఇంటెన్షన్ ఫోకస్ ఈ రెండు గుర్తుంచుకో ఇంటెన్షన్ అనగా ఉద్దేశం ఊర్జ దేనిపైకి వెళ్ళాలో చెబుతుంది. ఫోకస్ అంటే దృష్టి స్థిరంగా ఆ కోరికపై నిలపడం. ఇది ఊర్జాను అటు వైపుకు పంపుతుంది. ఈ ప్రక్రియని మనిషి పూర్తిగా జాగురూకతో ఎరుకతో ఉండి చేయాల్సి ఉంటుంది. మనసేమో ఎప్పుడు అటు ఇటు చరిస్తూ ఉంటుంది. దానిని స్థిరం చేసుకున్న వాడే ఈ ఊర్జాను కంట్రోల్ చేయగలుగుతాడు అని అందుకే చెప్తున్నాను. మరి మనసు స్థిరమయ్యేది ఎలా? ధ్యానం వలన. కనుక ఊర్జాను నియంత్రించి కావలసిన సృష్టి చేసుకోదలచిన వాడు ఒకటి ధ్యానం డిసిప్లిన్ తో చేసి మనసు స్థిరం చేసుకోవాలి. రెండు స్థిరమైన మనసుతో ఇంటెన్షన్ ఇంకా ఫోకస్ లను ఇందాక నీకు ఒంట్లో తెలిసిన ఊర్జ ఉందే ఆ ఊర్జకు తోడు చేసి లక్ష్యం పైకి వదలాలి. నాన్న ఇవాళ మనం అభూత కల్పనలు అనుకుంటున్న ఎన్నో విషయాలు మన పురాణాల్లో ఈ టెక్నిక్ ద్వారానే చేసేవాళ్ళు మన పూర్వీకులు ఆ సీక్రెట్ నీకు ఇవాళ తెలిసిపోయింది అభినందనలు ఇప్పుడు నువ్వు దాన్ని ఎలా వాడుకుంటావో అది నీ మీదే ఉంది బాబా చివరిగా నిన్ను అయోమయంలో వదిలేయనులేరా విషయం పూర్తిగా నీలో కూర్చోవడానికి ఒక సాధన చేయించి వెళ్తాను సరేనా ఇది నాడ శోధనతో ఊర్జ నియంత్రణ ఈ ఎక్సర్సైజ్ తో నీలో ఊర్జని ఒక మనిఫెస్టేషన్ వైపు ప్రాక్టికల్ గా ఎలా నడిపించాలో చెప్తున్నాను. నువ్వు ధ్యానం ఇంకా ముందు చెప్పిన సాధనలు నిజాయితీతో నియమంగా చేసినట్లయితే ఓ 21 రోజులలో ఇప్పుడు నేను చెప్పే సాధన నీకు 100 శాతం సిద్ధిస్తుంది లేదా ఇప్పుడే ఫలించొచ్చు చూద్దాం. నితారుగా కూర్చో కళ్ళు మూసుకో మనసులో ఒక చిన్న కోరిక గురించి ఆలోచించు ఏదో ఒకటి ఆ కోరిక తీరితే ఎంత బాగుంటుందో ఆ భావన తెచ్చుకో ఆ కోరిక తీరడాన్ని కళ్ళ ముందు ఒక ఫోటో లాగా ఊహ చెయ్ కావాలంటే వీడియో పాజ్ చేసి ఆ ఫోటోని కళ్ళ ముందుకు తెచ్చుకొని తర్వాత వీడియో కొనసాగించు. ఇప్పుడు చేతిని నీ ముక్కు కింద పెట్టి ఎటువైపు ముక్కు బాగా పని చేస్తుందో గమనించు. కుడి వైపు ముక్కు బాగా పనిచేస్తుంది అనుకుందాం ఉదాహరణకు అప్పుడు ఎడమ వైపు ముక్కు మూసి కుడి వైపు గాలి బయటకి మెల్లిగా పూర్తిగా వదులు ఇప్పుడు ఇంకా మెల్లిగా పూర్తిగా లోపలికి శ్వాస కుడి వైపు నుంచే తీసుకో నెక్స్ట్ కుడి వైపు ముక్కు మూసి ఎడమవైపు గాలి మెల్లిగా పూర్తిగా వదులు మళ్ళీ లోపలికి మెల్లిగా మెత్తగా తీసుకో ఇదంతా ఒక సైకిల్ ఇటువంటివి మూడు సార్లో ఐదు సార్లో చెయి నాన్న ఇప్పుడు ఒళ్ళంతా నీకు కు ఊర్జ ప్రకంపన తెలుస్తూ ఉంటుంది. ఆ ప్రకంపనను ఫీల్ అవుతూ నీ కోరిక ఫోటో ఉందే ఇందాక దాని వైపు ఈ ప్రకంపనను పంపించు ఆ ప్రకంపన ఆ ఫోటోలోకి వెళ్తున్నట్టు ఆ దృశ్యంలోకి వెళ్తున్నట్టు భావన చెయ్. ఒక 10 15 క్షణాలు అలా చేసి తర్వాత కళ్ళు తెరువు అంతే నువ్వు కోరిన కోరిక మేనిఫెస్టేషన్ ఫలితం ఎలా ఉందో కామెంట్లలో చెప్పు అలాగే ఈ వీడియో చూసాక ఊర్జా అని కామెంట్లలో రాయి. బాబా ఇది మన గురువుల రహస్య సాధన. ఎన్నో వేల ఏళ్లుు దీన్ని తప్పుడు చేతుల్లో పడకూడదు అని అతి రహస్యంగా ఉంచారు. దీన్ని ఇప్పుడు గురువులు బయట పెట్టారు నీకోసం దీనిని వాడి ఉన్నత స్థితికి నీ జీవితాన్ని నడిపించు 10 మందికి సహాయపడు నవయుగం న్యూ ఎర్త్ పయనంలో నీవంతుగా నీ జీవితాన్ని నీ చుట్టూ ఉన్నవారి జీవితాలను మరింత ఆనందంతో సమృద్ధితో నింపు నాన్న. అదే నేను మేమందరం కోరుకునేది. బాబా ఇది చెడు కోసం వాడిన వారికి మాత్రం సర్వనాశనం తప్పదు అదే ప్యాకేజీ ఈ రహస్యంతో ఆ క్లాజ్ కూడా వచ్చింది జాగ్రత్త ఈ ఊర్చకు నీ జీవితానికి నువ్వే అధిపతివి నువ్వు అద్భుతం నువ్వు పరంజ్యోతి స్వరూపం నీ శక్తి అనంతం నీ విలువ అద్వితీయం ఒక రారాజుకి తగ్గ స్థాయిలో బతుకు సుఖినోభవంతు జై శ్రీరామ్ జై శివశంభం జై భారత్ జై గురుదేవ దత్త

No comments:

Post a Comment