శ్లో"త్వయి మయి చాన్యత్రైకో విష్ణు: వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణు: | భవ సమచిత్తః సర్వత్ర త్వం వాంఛస్యచిరాద్యది విష్ణుత్వం ||24||
అర్ధం:- నీలోను, నాలోను, ఇతరులలోను ఉన్నది ఏకమైన సర్వవ్యాపక చైతన్యమే. సహనం లేనివాడివి కనుక నాపై కోపగించుకుంటున్నావు. నీవు బ్రహ్మత్వం (మోక్షం) ను పొందగోరితివా! అంతటా - అన్నివేళలా సమబుద్ధిని కలిగి ఉండు.
The verse "Tvai mayi chanyatrai ko Vishnu: vadadam kupyasi mayasahisnu: | bhava samacittah sarvatra tvam vanchasyachiradyadi Vishnutvam ||24||
Meaning:- There is one all-pervading consciousness in you, in me and in others. You are angry with me because you are impatient. Do you want to attain Brahman (liberation)? Be equanimous everywhere - at all times.
No comments:
Post a Comment