🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో॥ *కాలేర్దోషనిధేస్తాత గుణ ఏకో మహానపి౹*
*మానసం చ భవేత్ పుణ్యం సుకృతం న హి దుష్కృతమ్* ॥
తా౹౹ సకలదోషములకు నిలయమైన ఈ కలియుగములో ఒకమహాగుణము కూడ కలదు; *కలియుగములో మానసికధర్మము పుణ్యప్రదమగును, కాని మానసికపాపము దేహధారి నంటదు*....
[ *మానసిక పుణ్యమనగ మనస్సులో సత్సంకల్పములు గలుగుట*....
మానసిక *పాపమనగ మనసులో దురాలోచనలను ఆలోచించుట*....
No comments:
Post a Comment