Saturday, November 15, 2025

 పుస్తక ప్రియులకు నమస్కారములు..🙏🙏🙏

మన *Humanity Helpers* *Charitable Trust* ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు *పుస్తక పఠనం* చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగినది. 

మీకు కావలిసిన *పుస్తకాల* (పద్యాలు, నాటకాలు, కథలు, కవితలు, నవలలు, ఆత్మకథలు - స్వీయ చరిత్రలు, ఆధ్యాత్మిక గ్రంథములు మరియు పుస్తక సమీక్షలు, సెల్ఫ్ హెల్ప్ Books) *పేర్లు* నా *వాట్సప్ కి* (98497 72509) Mention చేయండి *One Week* లోగా మీ చిరునామాకి  పోస్టల్/RTC కార్గో ద్వారా పంపబడును.

🙏 *కృతజ్ఞతలతో* ...
Er. MIDIDODDI THIRUPATHI
                                  Founder 
Humanity Helpers Charitable Trust

*ఆధ్యాత్మిక గ్రంథములు*
--------+---------+--------+-------
1. శ్రీ మద్భాగవగీత    --- పురిపండ 
2. శ్రీ మహాభారతం ---- దాశరథి 
3. శ్రీ కృష్ణ చరిత్ర 
4. శ్రీ మద్భాగవతము --- శ్రీ శ్రీ ఎ సి బి వి స్వామి
5. శ్రీ మద్భాగవగీత ---- పుల్లెల 
6. ఉపనిషత్తుల సందేశం 
7. శ్రీ మద్భాగవత సంగ్రహం --- గీత ప్రేస్ 
8. చైతన్య పాంచ జన్యం ---- సుందర చైతన్య 
9. రామాయణ విషవృక్షం -- రంగనాయకమ్మ
10. భాగవతం - పోతన
11. శ్రీ మహాభారతం -- రామకృష్ణ మఠం
12. శ్రీ శివపురాణం - శ్రీ చాగంటి 
13. శ్రీ గీత మకరందం --- శ్రీ శ్రీ శ్రీ VPN స్వాములవారు
14. ఉపనిషత్ కల్పతరువు
15. శ్రీ మద్రారామయనం -- శ్రీ చాగంటి 
16. శ్రీ మద్రాభాగవతం -- శ్రీ చాగంటి 
17. సనాతన ధర్మం --- శ్రీ చాగంటి 
18. చైతన్య భగవద్గీత -- స్వామి సుందర చైతన్య 
19. చైతన్య రామాయణం
20. నేను హిందువునే ఎందువలన --- శశిథరూర్ 
21. తిరుమల చరితామృతం - PVRK ప్రసాద్
22. లోకాయుత -- దేవీప్రసాద్ చటోపాధ్య 
23. భారతీయ తత్వశాస్త్రం 
24. పురాణ ప్రాలపం -- హరి మోహన్
25. మనుస్మృతి -- ముత్తేని రవీంద్రనాథ్ 
26. దేవుడు వున్నాడు ---
27. మనుషులు చేసిన దేవుళ్ళు -- కొడవటి గంటి రోహిణీ ప్రసాద్ 
28. మతతత్వంపై -- బాలగోపాల్ 
29. ఏది నీతి ఏది రీతి -- నరిశెట్టి ఇన్నయ్య 
30. దేవుడు భ్రమలో 
31. మతాలపై పరిశోధనాత్మక విశ్లేషణ -- సుజరే 
32. దేవుడు పుట్టిన కథ -- S A Perumal 
33. భారతీయ సంస్కృతి -- ఏటుకూరి బలరామూర్తి
34. విశ్వదర్శనం -- నండూరి రామమోహనరావు 
35. నేను హిందువును నెట్లయిత? -- కంచే ఐలయ్య 
36. మన తాత్విక వారసత్వం -- MVSR శర్మ 
37. శ్రీ మద్భగగీత - మలయాళ స్వామి 
38. శ్రీ మద్భగగీత -- ప్రజాహిత బ్రహ్మ కుమారి 
39. తాళపత్ర గ్రంథం --- మైదిలి వేంకటేశ్వర రావు 
40. భారతీయ సాహిత్య నిర్మాతలు -- ఇలపావురి పాండురంగారావు
41. యోధుడు -- V M Mohan Raj 
42. శ్రీ విద్యా రహస్యం -- రూపానగుంట్ల సత్యనారాయణ శర్మ
43. దైవం వైపు -- మల్లాది వెంకట కృష్ణ మూర్తి 
44. తాళ పత్రo -- V. బాలకృష్ణ 
45. నరమేదలు నియోగాలు -- B. విజయ భారతి 
46. వ్యవస్థను కాపాడిన రామాయణం 
47. శ్రీ కృష్ణ కర్ణామృతం సుందర చైతన్య 
48. వేదాలలో యేసు ప్రభువు దర్శనం
49. పురాణాలు పర్యావరణం -- దేవరకొండ శేషగిరి రావు 
50. వాల్మీకి మహర్షి విరచిత0 -- శ్రీ పాద సుబ్రమణ్య shasri 
51. భారతీయ వ్యక్తిత్వ వికాసాము -- కస్తూరి మురళీ కృష్ణ

No comments:

Post a Comment