Tuesday, November 18, 2025

అమ్మాయిలు బానిసల కన్నా ఘోరం...Most Dan*gerous Grooming Gangs #racharamulamma | Wise TV

 అమ్మాయిలు బానిసల కన్నా ఘోరం...Most Dan*gerous Grooming Gangs #racharamulamma | Wise TV

https://www.youtube.com/shorts/Esvr-NrS8a8?si=cC72JF8n1LPikl9k


గ్రూమింగ్ గ్యాంగ్స్ 13 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్యల అమ్మాయిలని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా గ్రూమ్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం. కొంతమంది హెల్దీగానే కనిపిస్తారు కానీ కొంతమంది బాగా బక్కగా సన్నగా కనిపిస్తుంటారు కదా అట్లాంటి అమ్మాయిలు చూడడానికి హెల్దీగా కనిపియాలి అని చెప్పేసి వాళ్ళకి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చేటోళ్ళంట ఈ గ్రూమింగ్ గ్యాంగ్ ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయి అనింటే ఫస్ట్ డబ్బులన్నీ ఒక దగ్గర వేసుకొని ఎవరైతే వాళ్ళ దాంట్లో ఉన్న బెస్ట్ లుకింగ్ అబ్బాయి ఉంటాడో వాడికి స్పాన్సర్ వేస్తారు అన్నట్టు ఒకవేళ ఆ అమ్మాయి ఇట్లా అబ్బాయికి పడతలేదు అనుకో ఎంత ట్రై చేసినా అప్పుడు వీళ్ళ గ్యాంగ్ లో అమ్మాయిలు ఉంటారు కదా అట్లా ఒక అమ్మాయిని ఇదే విధంగా స్పాన్సర్ చేసి ఆ అమ్మాయిని ఆ అమ్మాయికి పరిచయం అయ్యేలాగా చేసి ఆ అమ్మాయి తర్వాత మళ్ళా తీసుకొచ్చి మా బ్రదర్ అనో లేకపోతే మా ఫ్రెండ్స్ అనో ఆ గ్యాంగ్ కే మళ్ళా పరిచయం చేసేటట్టు చేస్తారన్నట్టు. వీళ్ళ బతుకు ఎంత హీనంగా అయిపోతది అంటే సడన్ గా ఏదో ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఒక లొకేషన్ వస్తది ఒక ఫోటో వస్తది. నువ్వు పోయి వాతో వండుకో అంటారు. ఇప్పుడు ఈ గ్రూమింగ్ గ్యాంగ్ అనే దరిద్రము ఎలాన్ మస్క్ భయపడ్డట్టుగానే యుఎస్ కి పాకింది ఇండియాకి పాకింది ఆఖరికి హైదరాబాద్ లో కూడా జరుగుతున్నాయి. ఫస్ట్ ఒక అమ్మాయిని ట్రై చేశరు. తక్కువ డోస్ తోటి డ్రగ్స్ తో కూడా చాక్లెట్ ఇచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయిని సిక్స్ డేస్ ఎత్తుకపోయి అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి ఇంకా తెలిసి ఏం చేస్తారో తెలుసు. ఆ అమ్మాయి దాదాపు తొమ్మిది మంది అమ్మాయిల పేరు చెప్పింది ఆదిల్ అలియాస్ అజీజ్ వీని గ్యాంగ్ ల దాదాపు 30 40 మంది కంటే ఎక్కువ మంది ఈ గ్యాంగ్ లో ఉంటారు.  లాస్ట్ కి ఫోర్ డేస్ తర్వాత వాడంతా వాడుకొని వచ్చి పోలీసు దగ్గర వదిలిపెట్టి పోతాడు. కానీ వ్యక్తిని అరెస్ట్ చేయరు. మీ అమ్మాయి మీకు వచ్చింది కదా అమ్మాయిని ఏం చేయలేదు కదా మీరు ఏం మాట్లాడకండి మీరేమనా మాట్లాడితే వాళ్ళ వచ్చి మళ్ళ ఆయన అమ్మాయిని చంపుతారు ఇది ఎవరు చెప్తారు ఇది పోలీసు వాళ్ళు చెప్తారు ఇదే విషయం ఆ పోలీస్ ఇంట్లలోనే జరుగుతాయి అంటే వాళ్ళ బిడ్డకో వాళ్ళ చెల్లెకో ఎవరికనా జరిగితే ఇట్లానే సమాధానం ఇస్తారా

No comments:

Post a Comment