Monday, November 17, 2025

 *_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🧘🏼‍♂️ భగవాన్ ఎప్పటికీ శరీరం లేని స్థితి పొందుటకు తగిన ఉపాయం ఏది ?_*
*_🦚 మహర్షి : తన నిజస్వరూపం ఏది అని విచారించి, తెలుసుకొని.. ఉన్నట్లు ఉండటమే విదేహస్థితిని (ముక్తి) పొందే ఉపాయం !!_*
*_♻️ ఒక్క గురు పాదాలను_*
*_పట్టుకుంటే చాలు మన మనసుని గురువు గారి పాదాల చెంత వదిలితే మన జీవితం అంతా తానై చూసుకుంటారు !_* 
*_🧘🏻 ఓం నమో భగవతే_* 
*_శ్రీరమణాయ 🧘🏻‍♀️_*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచలా...!_* 
🙏🇮🇳🎊🪴🦚🐍

No comments:

Post a Comment